🏠 Beeruva vastu | beeruva Direction| hari vastu money Dabbu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • episode 59👉 Please Watch ► 🏠Beeruva vastu | beeruva Direction| hari vastu money Dabbu
    #beeruva_vastu #harivastu_dabbu #beeruva_position_aspervastu
    ✅ ఏ విషయం గురించి ఈ వీడియోలు ఉంది:-
    1.vastu prakaram beeruva ekkada pettali
    2.beeruva lo dabbu ela pettali
    3.beeruva nyruthilo pettala, uttaram lo pettala
    4. beeruva ekkada pedite lakshmi pradham
    5.best palcement for beeruva for money
    ✅ Join Our Telegram Group link...👇👇
    t.me/harivastu
    For Appointments
    Please contact us on 970 500 5000

Комментарии • 355

  • @Harivastu
    @Harivastu  Год назад

    👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
    👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu
    ✅ Like, ✅ Subscribe and ✅ Share.
    ruclips.net/user/HARIVASTU
    1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos
    ruclips.net/p/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM
    2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA
    3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి
    ruclips.net/p/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf
    4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం
    ruclips.net/p/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs
    5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu
    ruclips.net/p/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT
    6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5
    7. Floors, Slab Vastu niyamalu
    ruclips.net/p/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3
    8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr
    9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos
    ruclips.net/p/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg
    10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video
    ruclips.net/p/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P
    11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్
    ruclips.net/p/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur
    12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets
    ruclips.net/p/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn
    13. Steps vastu మెట్ల వాస్తు
    ruclips.net/p/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5
    14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw
    15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa
    16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d
    17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK
    18. Family Vastu ఫామిలీ వాస్తు
    ruclips.net/p/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE
    19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm
    20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books
    ruclips.net/p/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc
    21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO
    22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY
    23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system
    ruclips.net/p/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs
    24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8
    25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu ruclips.net/p/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq
    26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu
    ruclips.net/p/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X
    27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie
    28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc
    ruclips.net/p/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN
    29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu
    ruclips.net/p/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj
    30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos
    ruclips.net/p/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn
    31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q
    32. Apartment Vastu Lift vastu
    ruclips.net/p/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B
    33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan
    ruclips.net/p/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs
    34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections
    ruclips.net/p/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5
    35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు
    ruclips.net/p/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN
    36. Hari Sir videos in Other RUclips Channel హరి గారి ఇంటర్వ్యూ
    ruclips.net/p/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T
    37. Hari Vastu Shorts Videos
    ruclips.net/p/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y

  • @rajeships7642
    @rajeships7642 Год назад +1

    RUclips లో 90% వీడియోస్ sw లో బీరువా పెట్టాలి. ఉత్తరం పెట్టకూడదు అంటే మీరు ఉత్తరం పెట్టవచ్చు అని tittle పెట్టారు.
    Phonepay, google pay లో తప్ప లిక్విడ్ కాష్ లేనివారికి ఏ బాధ లేదు.

    • @Harivastu
      @Harivastu  Год назад

      డబ్బులు అంటే బ్యాంకులో పెట్టుకుంటున్నారు ఓకే
      బంగారు వస్తువులున్నాయి ఎక్కడ పెడతారు మీ అకౌంట్లో వేసుకుంటారా లేకపోతే ఫోన్ పే లో వేసుకుంటారా గూగుల్ పే లో వేసుకుంటారా
      మసాలా వేసుకునేది ఉంటే అసలు మీకు బీరువాని అవసరం లేదు కదా
      దేశం మొత్తం పామాయిల్ మంచిది అని తింటున్నారు కానీ అసలైనది గానుగ నూనె అని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నాకనే తెలుస్తుంది గమనించండి

  • @lakshmiradhachigali
    @lakshmiradhachigali 2 года назад +4

    Tirumala lo hundi unde stanam gurunchi cheppandi guruvu garu, please....

  • @DanduSrinu-jf4qt
    @DanduSrinu-jf4qt 11 месяцев назад

    Memu,bedroomlo,uttavayuvyamlopettamu,memuAmmadalachukunnaHousessale,ai,maa,appulanniteeri,ippukoncham,dabbuchetilovuntundi,Antakumundu14yearsnundi,entaprayatnichinahousessalekakundaAppulu2crorsvarakuperigichaala,ibbandipaddamu

  • @ksmbasha4487
    @ksmbasha4487 2 года назад +3

    నమస్తే గూరూజీ... కుబేరు స్థానం అంటున్నారు కదా ....అది మొత్తం స్తలానికా? లేక ఇంటికా?

  • @sujatham5502
    @sujatham5502 2 года назад +1

    Sir namaste neenu mari konni video s choosaanu vaallu
    South vaipu biruva undaali
    North vaipu v undakudadu antunaavuga
    Mari meemu edi nammali?
    Reply Sir please. .

    • @Harivastu
      @Harivastu  2 года назад

      Beeruva 3 videos unnay chudandi

  • @JBINFRA04624
    @JBINFRA04624 3 года назад +8

    గురువు గారు మేము ఉంటున్న ఇల్లు నార్త్ ఫేస్ , అందులో మా ఇనుప బీరువా నైరుతి మూల తూర్పుకు తిరిగి ఉంటుంది.ఇలా ఉండవచ్చా ఎందుకంటే మాకు అక్కడే బీరువా కి ప్లేస్ ఇచ్చారు.

  • @buchikadari4381
    @buchikadari4381 4 года назад +4

    గురుగారు ఇంతకముందు వీడియోలో నైరుతిలో మాత్రమే అని చెప్పారుగా.

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Ippudu ade cheppanu

  • @narayanaswamy8vijay961
    @narayanaswamy8vijay961 Год назад +2

    గురువు గారు Last 4 years back మీరె నైరుతిమూలలో బీరువ ధనం పెట్టుమని చెప్పారు 🙏

    • @Harivastu
      @Harivastu  Год назад

      ఇప్పుడు వద్దన్నది ఎవరండి?
      ముందు అన్ని వీడియోలు చూడండి దాని తర్వాత మాట్లాడండి

  • @bhnharinath7985
    @bhnharinath7985 4 года назад +4

    Sir నమస్తే
    మీరు ఒక వీడియో లో పడమర - దక్షిణం కార్నర్ భూమి, అక్కడ డబ్బు ఉంచితే మంచిది అని చెప్పారు మరియు వాయువ్యంలో గాలి మాదిరి డబ్బు గాలిలొ కలిసి పోతుంది అని, ఈశాన్యంలో జలం మాదిరి కర్చు అవ్తుంది అని చెప్పారు ప్లీజ్ clarify చేయండి. ధన్యవాదములు.

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      100%
      నేను వీడియోలు అదే విషయం మొత్తం క్లారిటీగా చెప్పాను కదా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటే అన్ని ఒక వీడియో లో క్లారిఫై చేశాను మీరు వీడియో చూసి ఉంటే అసలు ఈ కామెంట్ పెట్టారు

    • @thirumuthulujothula1723
      @thirumuthulujothula1723 4 года назад +1

      @@Harivastu please beeruva sutable place

  • @satishmoogala4692
    @satishmoogala4692 2 года назад +5

    Very well explained, sir in our home, in master bed room, we have door and window in south east direction for ventilation purpose. We have completely closed door but window is used for ventilation. Can we keep close during sunrise time from 5 am to 9 am to retain positive energy?

  • @sridevatha4155
    @sridevatha4155 3 года назад +1

    నేను గోద్రెజ్ లాకర్ తీసుకోవాలనుకుంటున్నాను, లాకర్ బెడ్ రూమ్ లో కాకుండా ఉత్తరం అని చెప్పి 3rd బెడ్ రూమ్ లో పెట్టుకోలేం కదా జీ, సో, అప్పుడు నేను నైరుతి లోని మాస్టర్ బెడ్ రూమ్ లో లాకర్ లేదా తిజోరీ ఎక్కడ పెట్టుకోవాలి, లాకర్ బరువు 210kg s ఉంటుంది, దయచేసి సలహా ఇవ్వండి

  • @prasadalapati6270
    @prasadalapati6270 3 года назад +2

    Yes
    Vijayawada Durga amma vari temple inside entry kubera sthanam.
    Dwaraka tirumala
    Inside entry kubera sthanam.
    Tirumala HUNDI kubera sthanam.

  • @poojaapparels9448
    @poojaapparels9448 2 года назад +1

    British vallu india sampadanu dochukunna parvaledu, but mana sampradayanni, samskrthi ni janalaki andakunda paaduchesi bharatheeya bhavalni maaya chesaru gorrella thayarayyaru prajalu

  • @bhujjismarts4494
    @bhujjismarts4494 4 года назад +2

    బీరువా రంగు ,,, ఏదయితే మంచిది,,, బీరువా కి వుండే రంగు వలన సమస్యలు ఏమయినా వుంటాయంటార???? దయచేసి తెలియ చేయండి సర్!!!!!! 🙏🙏

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 3 года назад +7

    వేరే అతను దక్షిణ నైరుతి వైపు పెట్టితే మంచిది అంటున్నాడు ఇందులో ఏది నిజం

  • @perugunageswararao6108
    @perugunageswararao6108 3 года назад

    ఏమి చెప్తున్నారు సార్ అక్కడ దర్వాజా పెట్టమంటారు ఇప్పుడేమో డబ్బులు డబ్బులు పెట్టమన్నారు దర్వాజా ఉంటే డబ్బులు ఎలా పెడతారు

    • @Harivastu
      @Harivastu  3 года назад

      migilina places lo door lo leva akkade pettala

  • @yashodakandiboyana4982
    @yashodakandiboyana4982 2 года назад +1

    Sir maku uttaram lo madyalo door vasthundhi...and thoorpu esyanam lo kuda door vasthundhi...... Kabbati uttara vayuvvam side...pettukovali... Coubord lekunte..thoorpu esaanyam side..... Danam dachukovada ..please chepandi.

  • @sailajayadavalli7759
    @sailajayadavalli7759 4 года назад +4

    Emo uttaramlo dabbulu pedte dongatanaalu jarugutayemo,endukochundi

  • @dsr7653
    @dsr7653 2 года назад +1

    Sir madi South face House so meru chepppina kubhera stanam lo wall ku bheruva type self chesukunte adi south main doar ku eduruga vasthundi face( selfi)kuda eduruga vasthundi pls ela sir 🙏

  • @vedavarshini9827
    @vedavarshini9827 3 года назад +3

    🙏🙏Uttharam vaipu dabbulu pette vaipu kaallu petti padukovacha guruvugaaru cheppagalu

  • @arunagandikota2414
    @arunagandikota2414 9 месяцев назад +1

    🎉

  • @arunagandikota2414
    @arunagandikota2414 9 месяцев назад +1

    🎉

  • @vaitahavya
    @vaitahavya 3 года назад +2

    Sir bed room lo ekkada pettukovalo cheppaledu meeru

  • @naveenkumar-px3fj
    @naveenkumar-px3fj 2 года назад +1

    Dera sir meeru cheppinattu utharam lo 0 degree lo 4 5 6 sthanalalo main door pettali annaru ala main door pettinappudu dabbu yekkada pettali. Oka Vela main door paina mirror petti dhani venakala petta vachha
    Please ....

  • @vasundharabevara7910
    @vasundharabevara7910 4 года назад +2

    సర్ నమస్తే అండి. సర్ ఆగ్నేయం లో బాత్ రూమ్ ఉండి దాని తలుపు పడమర కి ఉండి దాని మీద అటక ఉంటే ఇంటిలోని వారి పై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది.

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      ముందుగా మీరు నా అన్ని వీడియోలు చూడండి మీకు కావలసిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం దాంట్లో ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పిన వీడియోస్ సంబంధించిన కోషన్స్ మళ్ళీ వేస్తున్నారు ముందు అవన్నీ చూసిన తర్వాత అప్పుడు కామెంట్ చేయండి.
      All videos link
      ruclips.net/p/PLkRAwhP0DZESwsId2D_vCfpaZsRyQS6Wl

  • @durgaprasadnagisetti7987
    @durgaprasadnagisetti7987 Год назад +1

    Bed room vayuvya mulalo toilet room vunte yetuvaipu bhiruva vunchali

  • @gaddamsrinivasreddy8410
    @gaddamsrinivasreddy8410 3 года назад +1

    మీరు మీ యొక్క 2 వీడియోల్లో డబ్బులు పెట్టే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది.

  • @veenagoshike7673
    @veenagoshike7673 6 месяцев назад

    Mee previous video lo, west or south lo petamabaru.... adenti mere clarity lekunda oka video lo ala Mario ee video lo north ani cheptunaru.

    • @Harivastu
      @Harivastu  6 месяцев назад

      ఒక్కొక్కరు అడిగిన ప్రశ్నకు వేరువేరుగా వీడియో చేయడం జరిగింది ఒకసారి సుమన్ టీవీలో ఆల్రెడీ ఫుల్ వీడియో అన్ని కలిపి చెప్పడం జరిగింది ఒకసారి చూడండి మీకు క్లారిటీ వస్తుంది

  • @bandarudurga5007
    @bandarudurga5007 4 года назад +3

    It's true ma chinnapudu ma ammammavalaki ade place lo okka chakka goda vundedi.miru chepindi nijam

  • @sujatham5502
    @sujatham5502 2 года назад +1

    Reply sir

  • @illaseshagiri-yt5jb
    @illaseshagiri-yt5jb Год назад

    Swamy meeru e book lo chadivaru sir, North door kinda goyyi tavvi dabbu dachinatlu

    • @Harivastu
      @Harivastu  Год назад

      poorvikulu ah vidhanam patincheru , ma guruvulu chepparu

  • @perumandlashivakrishna1838
    @perumandlashivakrishna1838 4 года назад +2

    హరి గారికి నమస్కారం అక్కడ గజాఆయ స్థానంలో సింహద్వారం వస్తే డబ్బులు ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి తెలియపరచగలరు

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Radu

    • @perumandlashivakrishna1838
      @perumandlashivakrishna1838 4 года назад +2

      హరి గారికి నమస్కారములు
      ఈ స్థానం స్థలం ప్రకారం చూడాలా?? ఇంటి ప్రకారం చూడాలి???
      ఒకవేళ ఇంటి ప్రకారంగా చూస్తే ఇంటికి సెంటర్ పాయింట్ 5వ స్థానం గురుస్థానము.
      ఇట్టి గురుస్థానంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్నారు కదా !!
      ప్రధాన ద్వారం దాదాపు నాలుగు నుంచి ఆరు ఫీట్లు తీసుకున్నప్పటికీ ఖచ్చితమైన సెంటర్ స్థానం లో దర్వాజా ఉంటుంది కదా మరి
      అలాంటప్పుడు ఎటువైపు ధనము పెట్టాలో చూపించగలరు

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Already videolo sir chepparu plz watch all videos

    • @perumandlashivakrishna1838
      @perumandlashivakrishna1838 4 года назад +1

      @@Harivastu
      OK sir
      I do

  • @vinayakeswarisingampalli7519
    @vinayakeswarisingampalli7519 4 года назад +4

    Maaku mee video lu chusi chusi Pichi vasthundi. Inthakumundu utharamlo dabbu pedithe dhanam nilavadu ani chepparu

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Motham video chuste ah mata chepparu
      Ante meeru chudaledu ani
      Nenu appudu cheppindi beeruva ippudu dhanam

  • @tsreddy
    @tsreddy 4 года назад +1

    ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో నాకేమో కుబేర స్థానము నుండి నడవాలి అని ఎక్కడ ఉత్తరం ఇప్పుడు మీరు చెక్క పెట్టెలో దచుకోమని చెప్పిన పాయింట్ లో నా ప్లాన్ లో డోర్ పెట్టుకోమని రాసి ఎచ్చరు కదా మరి డోర్ పెట్టాను డబ్బులు డోర్ నుండి బయటకి పోతాయా అందరికీ ఒకేలా చెప్పండి ఎలా మరి మాటికి ప్లేస్ change చేస్తే దీనిని నమ్మాలి సార్

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      For every one north is mandatory
      Andariki north door istanu
      Evarikaina ivvaleda
      Dont thing somthing
      Always be positive

  • @kakanithiripalaiah3257
    @kakanithiripalaiah3257 4 года назад +2

    గురువు గారు ఇచ్చిన అప్పు తిరిగి రాకుండా పోవడానికి కారణమైన చెప్పగలుగుతారా

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      South or south east lo problems

  • @vasundharabevara7910
    @vasundharabevara7910 4 года назад +2

    అసలు ఆగ్నేయం లో బాత్ రూమ్ ఉండవచ్చా ఉండకూడదా

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Already told in. Videos undoddu

  • @tsrinivasachary6145
    @tsrinivasachary6145 3 года назад +1

    Sir meru drawing లో oka room references tisukunnara leka total house tisukunnara?

  • @skylnswamy9924
    @skylnswamy9924 4 года назад +2

    Uttaram side 5&6 points lo godalone oka Chinna koyya ara amarchukoni cash gold pettukovachha

  • @tsreddy
    @tsreddy 4 года назад +10

    ఇవన్నీ మీరు చెప్పేవి వింటుంటే వాస్తు మీద నాకు ఉన్న నమ్మకం కూడా పోయింది

    • @Harivastu
      @Harivastu  4 года назад +2

      Ah video enduku cheppano reason already cheppanu
      Chalamandi adigaru
      So video chesanu
      Cheyodda cheppandi

  • @vinayakeswarisingampalli7519
    @vinayakeswarisingampalli7519 4 года назад +3

    Inthakumundu nyruthilo pedithene dhanam nilusthundi ani chepparu.

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Ippudu ade cheppanu kada

  • @durgaraokomanapalli7666
    @durgaraokomanapalli7666 4 года назад +6

    గురువుగారు
    1)ద్వారానికి ఎదురుగా బీరువా రావచ్చ ?
    2)ద్వారానికి ఎదురుగా బెడ్ రావచ్చ?
    తప్పకుండా తెలియజేయగలరు .

    • @saadhuchakrapani5462
      @saadhuchakrapani5462 Год назад

      దీనికి రిప్లై ఇవ్వడు వాడు .
      చాలా బాగుంది అంటే మాత్రం .ధన్యవాదాలు అని వెంటనే రిప్లై ఇస్తాడు.

  • @narasimharao4485
    @narasimharao4485 2 года назад +1

    Nowadays who will keep or store money at home, it will be in banks only. Your discussion relates to olden days.

    • @Harivastu
      @Harivastu  2 года назад

      ✅️

    • @Harivastu
      @Harivastu  2 года назад

      ధన్యవాదాలు
      నేను అందరికి మంచి చేసే విధముగా
      మీ అందరి అశీసులు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను
      ఈరోజే జాయిన్ అవ్వండి Telegram App : t.me/హరివస్తు
      మా హరి వాస్తు ప్లే లిస్ట్
      ruclips.net/user/HARIVASTUplaylists

  • @madhurip2970
    @madhurip2970 3 года назад +1

    2 years back... Mere nairuthi lo pettali ani chepparu
    Ipudu ila chepthunnaru

  • @saiprraneth3028
    @saiprraneth3028 2 года назад +1

    North side main door unte yela pettukovali sir

    • @Harivastu
      @Harivastu  2 года назад

      INKO OPTION ICHAM CHUDANDI

  • @kurvapavani9132
    @kurvapavani9132 4 года назад +2

    Sir e 9 bagalanu sthalaniki mothanga thesukovala intiki mathamevthesukovala.

  • @hussenbibi871
    @hussenbibi871 3 года назад +1

    Sir addam unna biruva ekkada pettali cheppand plz

  • @ashajyothi8095
    @ashajyothi8095 3 года назад +2

    Sir, same North place point lo floor lo kakunda wall lo almarah pettukovacha?

  • @Barru33335
    @Barru33335 4 года назад +2

    Sir SW bedroom lo East ne face chesthu iron beeruva vundhi ala vunda vatcha sir cheppa galaru

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Already told in videos

    • @Barru33335
      @Barru33335 4 года назад +1

      HARI VASTU ela cheppe bhadhulu answer straight ga cheppa vatchu kada. Its a simple question i asked.

  • @KANESEVA
    @KANESEVA 3 года назад +5

    Excellent sir 👏 👌 👍

  • @OurHighlights
    @OurHighlights 3 года назад +3

    Hello.
    North lo gunta tavvi pettala lekapote akkada okka wodden/beru lo pettavacha.?
    Pedite uttara godaku touch ayyela pettala lekapote gap ivvala

  • @nagaleela1953
    @nagaleela1953 3 года назад +1

    North face house North main door money yekkada daachukovaali sir

  • @vinnaay7963
    @vinnaay7963 3 года назад +1

    ఏదైనా ప్రత్యేకంగా కర్ర వాడల లేదా plywood సరిపోతుంద

  • @G亗-b5l
    @G亗-b5l 4 года назад +2

    Uttaram godaku bathroom goda attached Ayi undi sir Mari ela pettali biruvani

  • @snktelugu6549
    @snktelugu6549 4 года назад +1

    Let us complete the topic, don't waste time,we feel bored,try to concentrate on subject, while making a video don't use repeated sentences , it may be bored. plz sir...

    • @Harivastu
      @Harivastu  4 года назад +2

      Info should be very clear

  • @G亗-b5l
    @G亗-b5l 4 года назад +4

    Uttara vayuvyalo pettochha sir

  • @janamjanam1610
    @janamjanam1610 4 года назад +2

    ser Apartment loo uttaram gunta thesy dhanam pettalemu kavuna godaku Alamara petti dhanilo dhanam pettacha ?enniy digrees varaku theda unna paravaledu

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      S

    • @janamjanam1610
      @janamjanam1610 4 года назад

      ser apartment loo uttaram gutta thesi pettalemu alamara pettacha

  • @RamakrishnaReddy-c1t
    @RamakrishnaReddy-c1t Год назад

    Kuchansundi

  • @commommanbharateeyudu5856
    @commommanbharateeyudu5856 4 года назад +1

    Meeru cheppina place hall Loki untundi kada🔥 hall lo money pettochaa

  • @tejasajja3405
    @tejasajja3405 2 года назад +1

    Sir master bedroom lo thalapaina loft vundavachha

  • @venkyvenkat8256
    @venkyvenkat8256 3 года назад +1

    Thank you sir, alage dhanyam(biyyam,jonnalu,ragulu)(in home),
    aquarium(in home)
    and cow (out side) (🐄🐮) elantivi a place lo undali e visayala gurinchi cheppandi sir yendhukante maku padi pantalu unnay andhuku aduguthunnamu

  • @gupthajiknvv2996
    @gupthajiknvv2996 3 года назад

    గురువుగారు బెడ్రూమ్ లో ఉత్తరం పాయింట్ లేక ఇంటికి ఉత్తరం పాయింట్ లో ఏర్పాటు చేసుకోవాలో తెలుపగలరు

  • @sreekanth5766
    @sreekanth5766 4 года назад +2

    Sir bedroom ki north lona leka total intiki north lonaa pettalaaa

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      ముందుగా మీరు నా అన్ని వీడియోలు చూడండి మీకు కావలసిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం దాంట్లో ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పిన వీడియోస్ సంబంధించిన కోషన్స్ మళ్ళీ వేస్తున్నారు ముందు అవన్నీ చూసిన తర్వాత అప్పుడు కామెంట్ చేయండి.
      All videos link
      ruclips.net/p/PLkRAwhP0DZESwsId2D_vCfpaZsRyQS6Wl

  • @balaramchowdary9196
    @balaramchowdary9196 4 года назад +4

    5పోయింట్స్ ఇంటికి చూడాలా లేక గదుకి చూడాలా

  • @gouthamsiddharth3826
    @gouthamsiddharth3826 3 года назад +1

    Namaskaram andi maku exactly 0 degree north master bedroom door backside osthundi .ma house north east facing plz suggest

  • @rv8584
    @rv8584 3 года назад

    నమస్తే సర్, తలుపు లాకర్ ఎదురుగా ఉంటే ఏమి చేయాలి?. North lo locker pedadam anukuntey pillala room vayuvyam lo maku north 0⁰ degrees vachindi .. exactga opposite lo door vundi. Pillala room ki dari agneyam south wall nundi, East facing house.

  • @kavithareddy8241
    @kavithareddy8241 4 года назад +1

    North side 0 degrees a undali a exact ladha koncham atu etu una parava ladha ma intilo 0 degrees lo wall corner undhi cuboards unay akada adhi east facing cuboards open chastha akada nanu locker pattu kovachu a chapandi plz

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Heavy weights not allowed

  • @yogittasangabatthwala9636
    @yogittasangabatthwala9636 2 года назад +2

    Nice 👍 information

  • @miriyalaprasannakumar1160
    @miriyalaprasannakumar1160 2 года назад

    Sajja meda pettukovacha sir
    Please suggest me
    Thank you

    • @Harivastu
      @Harivastu  2 года назад

      no
      ధన్యవాదాలండి
      మా హరి వాస్తు అన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయొచ్చు
      ruclips.net/p/PLkRAwhP0DZERVUbVuBMRjG4y2PVFpX0KA

    • @miriyalaprasannakumar1160
      @miriyalaprasannakumar1160 2 года назад

      @@Harivastu north lo sajja meda pettukovacha sir
      Please suggest me thank you

    • @miriyalaprasannakumar1160
      @miriyalaprasannakumar1160 2 года назад

      @@Harivastu leda ekkada pettukovacho chappandi money
      Thank you

  • @yaragorlaspandanayaragorla838
    @yaragorlaspandanayaragorla838 4 года назад +5

    నమస్కారం గురువుగారూ!
    మా ఇల్లు 120 డిగ్రీలు ఆఙెయంలొ ఉంది.
    అయితే ఉత్తరంగా 0 డిగ్రీలో కిటికీ ఉంది. అక్కడ బీరువా పెట్టుకోవచ్చున.

  • @letsshareknowledgethroughc962
    @letsshareknowledgethroughc962 3 года назад

    ఉత్తరంలో మధ్యలో డోర్ ఉంటే , డోర్ పై భాగాన ఖాళీ ప్లేస్ లో బాక్స్ పెట్టి పెట్టుకోవచ్చా.... సర్

  • @dornalamanohar5383
    @dornalamanohar5383 4 года назад +4

    చాలా బాగుంది వివరం గా చెబుతున్నారు

  • @afreenbasha8729
    @afreenbasha8729 4 года назад +1

    Idi Muslim kuda cheyacha ila jarugutunda please bhaya reply

  • @therolexshorts2606
    @therolexshorts2606 Год назад

    Good explanation,but i have doubt, miru owner room south west lo vundali annanru,money now north wall lo vundali annaru ,so north wall owner room ki attached vundadu 2nd bed room (north west) lo attached vuntumdi....then 2bed room lo wall ki money box attached cheyocha...? Ala cheste owner room lo money box lenatle kadha....?
    Please can you give me answer to my question guruji

    • @Harivastu
      @Harivastu  Год назад

      So many condition based on house we set

  • @sujathab8943
    @sujathab8943 4 года назад +2

    Sir please tell about floor colour .can we use black granite

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Light colours always good
      Black color. Bring negative energy

  • @animecharizardsquad8775
    @animecharizardsquad8775 4 года назад +1

    Sir master bedroom lo vaayuvyamlo pettala children bedroom lo vaayuvyamlo pettala

  • @kavithareddy1891
    @kavithareddy1891 3 года назад

    2yrs back video lo pettoddannaru ipudemo pettamantaru yedi follow avvali

  • @balukondapuram8061
    @balukondapuram8061 4 года назад

    మంచి అయం ఇల్లు కొలతలు డబుల్ బెడ్రూం ఇమేజ్ మరియు నాభి దగ్గర పిల్లర్స్ లేకుండా వుండే కొలతల ఇంటి ప్లాన్ వీడియో చేయండి

  • @madanapalliramana2440
    @madanapalliramana2440 3 года назад

    ఒక వీడియో లో ఒక చెపుతున్నారు పబ్లిక్ ని
    కన్ఫ్యూజ్ వస్తున్నారు ఈ విధానం మంచిది కాదు

    • @Harivastu
      @Harivastu  3 года назад

      సగం వీడియో చూడటం మీ తప్పు
      పూర్తిగా చుస్తే ఈ ప్రశ్న రాదు

  • @slbharathislbharathi1209
    @slbharathislbharathi1209 4 года назад

    మా badroom లోకి మేము దక్షణ ముఖంగా వెళ్ళాలి సో మేము బీరువా ఎక్కడ పెట్టాలి

  • @san8262
    @san8262 3 года назад

    Niruthi moola buruva pettakunda gap unchithe, aa moola ki mancham veyochha, ledha akkada kaliga unchala gap

  • @muthyalaraochoppara6592
    @muthyalaraochoppara6592 4 года назад +2

    H beeruva Uttara Dakshina Mohan Tere Rishte manchida kada

  • @veerasateesh3077
    @veerasateesh3077 2 года назад +1

    Shathakoti vandanaalu guruvu garu

  • @Siva_453
    @Siva_453 Год назад

    Guruji length lu ala tesukovali... Cheppandi

  • @thippeswamyrb5039
    @thippeswamyrb5039 4 года назад +2

    House ki 9 padalanu outer to outer wall or inner to inner wall petaala sir.....

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Deniko cheyalo already video pettanu

  • @chittarianuradha484
    @chittarianuradha484 4 года назад +1

    మాకు ఉత్తరం వైపు మంచం వుంది దాని పక్కనే కొద్దిగా అర అడుగు స్థలం వుంది అక్కడ ధనం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి వుంచుకోవచ్చా హరి గారు

    • @knarsimha99
      @knarsimha99 4 года назад +1

      Sir simha dwaram paina iron ventilator pettala leka wood thi pettala chepadi... 🙏

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Wood best

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Wood good

    • @chittarianuradha484
      @chittarianuradha484 4 года назад

      @@Harivastu
      🙏🙏 ఐతే చెక్క పెట్టె లో పెట్టవచ్చాంటారా హరి గారు

  • @psuryarao2086
    @psuryarao2086 3 года назад

    శ్రమ లేకుండా brathikesstunnaru ర

  • @mlokeshreddy4451
    @mlokeshreddy4451 4 года назад +1

    Apartment lo children Bed room lo inti yokka NorthWall ki cupboards chepinchukivacha

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      S

    • @mlokeshreddy4451
      @mlokeshreddy4451 4 года назад +1

      Chala Mandi North wall ki wood work vundakudadu annaru swami
      Clear chesukundamani adugutunna
      Ah wall ki wood work chesukovacha

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      @@mlokeshreddy4451 s

  • @dhamodharp8707
    @dhamodharp8707 4 года назад +2

    Sir Akkada main door vastundi box ekkada pettali

  • @ramakrishnavegi
    @ramakrishnavegi 3 года назад +1

    🙏🙏🙏 ధన్యవాదములు సార్ మంచి విషయం చెప్పారు 🙏🙏🙏🙏

  • @geethapobbati8067
    @geethapobbati8067 3 года назад

    Not at all clear.beeruva face etuvsipundali? Meeru beetiva terichinapudu mee face etuvaipuntundi?

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 3 года назад

    ఉత్తర సింహ ద్వార గృహ నికి అచోట సింహాద్వారం ఉంటుందికదా sir,.

  • @miriyalaprasannakumar1160
    @miriyalaprasannakumar1160 4 года назад +2

    Children bedroom lo North lo pettocha sir
    Please suggest

    • @Harivastu
      @Harivastu  4 года назад +3

      ముందుగా మీరు నా అన్ని వీడియోలు చూడండి మీకు కావలసిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం దాంట్లో ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పిన వీడియోస్ సంబంధించిన కోషన్స్ మళ్ళీ వేస్తున్నారు ముందు అవన్నీ చూసిన తర్వాత అప్పుడు కామెంట్ చేయండి.
      All videos link
      ruclips.net/p/PLkRAwhP0DZESwsId2D_vCfpaZsRyQS6Wl

  • @rajithakonala6988
    @rajithakonala6988 3 года назад

    sir maku main bedroom lo default ga cupboards ichesaru nairuthi mulalo,maaku oka inapa beeruva undhi,dhanni kids bed room lo pedadhamani chusthe aaa room lo kuda nairuthlo cupboards unaay,ipudu kids bedroom lo ekkada pettalo ardam avvataledhu,north facing house maadhi,inkaa kaaliga vaayuvyam undhi,eesanyam lo pettakudadhu,agneyam loni door undhi aa room ki,bed kuda umdhi ,please help me ,chaala videos chusanu kaani ardam kaavatledhu

  • @asiyaparveen8147
    @asiyaparveen8147 4 года назад +2

    Sir madi gold covering business sir naruthi lo business ki related items patha vacha sir please reply

  • @cherryparapaneeti2817
    @cherryparapaneeti2817 11 месяцев назад

    Sir at Kubera location we have bedroom door coming

  • @sampathkatta2823
    @sampathkatta2823 4 года назад +2

    This is to be at 5th part on birth side measured of course from midpoint of house. .. but what if one has entry doors all on eesanyam from east to west on .. then can't be having any space on North side na ..how in this case ?

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      Thats why told in bedroom

  • @seshukalyanirachakonda5401
    @seshukalyanirachakonda5401 3 года назад

    మాకు ఉత్తరంలో రెండు bedrooms ఉన్నాయి మద్యలో కామన్ bathroom ఉంది
    అప్పుడు మీరు చెప్పిన 5 the place ఎలా తెలుస్తాం?

  • @skylnswamy9924
    @skylnswamy9924 4 года назад +1

    Sir 🙏 APARTMENTS lo ite tavvipettalemukada, uttaramlo godaki oka almairala cheinchukoni , leda oka ara cheinchukoni andulo pettukovachaa

    • @Harivastu
      @Harivastu  4 года назад +1

      S

    • @murthychallangi2959
      @murthychallangi2959 3 года назад

      గురువుగారు మరి సింహద్వారం వుంటుందికదా మరి డబ్బులు మీదుగా నడవడం పరవాలేదా

  • @muthyalaraochoppara6592
    @muthyalaraochoppara6592 4 года назад +4

    Hai