Nenu Nenuga Lene Song - SP.Charan Performance in ETV Swarabhishekam - Fortwayne, USA

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2016
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvteluguindia
    ☛ Follow us on - / etvteluguindia
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,8 тыс.

  • @Avenger0072
    @Avenger0072 4 месяца назад +28

    2024 lo ఎవ్వరైనా ఉన్నారా😂

  • @srinivasnaik3058
    @srinivasnaik3058 3 года назад +4997

    బాలు గారు స్వర్గీస్త్యులు అయిన తరువాత ఈ పాట చూసిన వారు బాలు గారికి నివాళి అర్పిస్తూ ఒక like ఇవ్వండి☹️🙏

  • @amurthy762
    @amurthy762 3 года назад +1509

    Next పాడుతా తీయగా చరణ్ గారు చేస్తే బాగుంటుంది అన్న వాళ్లు ఒక లైక్

  • @Namith2888
    @Namith2888 3 года назад +466

    తండ్రి కొడుకుల హాస్యం,జోకులు చూడడానికి రెండు కళ్ళు చాలవు సర్
    థాంక్స్ చరణ్ అన్న
    ఈ జనరేషన్ కు మీరు ఆదర్శం

  • @nagarajujammula8012
    @nagarajujammula8012 3 года назад +1266

    S.P.B గారు లేని లోటు
    S.P.C గారు తీర్చాలి ఎంత మంది కి ఇష్టం

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 года назад +364

    Sp.. చరణ్ సార్ మన కోసం పాటలు పడాలి అని అనే వారు లైక్ చేయండి ఆండ్ ఈ పాటకు కూడా వామ్మో చరణ్ సార్ కేక 👏👏👏👏👏👏👌👌👌👌👌🙏❣🔥

  • @indian2385
    @indian2385 3 года назад +323

    ఆయన ఎక్కడికి పోలేదు.. ఉన్నాడు మీ వాయిస్ లో

  • @sarikiramaraosr7402
    @sarikiramaraosr7402 3 года назад +694

    SP చరణ్ గారు జూనియర్ SPB అనేవారు ఒక like వేసుకోండి

  • @prsnheretodo
    @prsnheretodo 3 года назад +979

    బాలుగారు ఉన్న టైంలో మనం కూడా బ్రతికున్నాం అని చెప్పుకోవడమే ఓ ఆనందం!
    అద్వితీయం 🙏🏼

  • @raghunagarkurnool
    @raghunagarkurnool 3 года назад +1246

    పాడుతా తీయగాలో మీరు రావాలి
    మీ నాన్న గారు లేని లోటును మీరు భర్తీ చేయాలని కోరుతూ

    • @hari7965
      @hari7965 3 года назад +13

      అవును చరణ్ గారు

    • @santoshig8583
      @santoshig8583 3 года назад +7

      No. Sorry to say that but It's our responsibility to protect such gems. We already lost very valuable one. Charan garu is future.

    • @pearlswathi1516
      @pearlswathi1516 3 года назад +4

      Yes

    • @maddalakrishna1971
      @maddalakrishna1971 3 года назад +3

      Yes

    • @spandanaofficial3969
      @spandanaofficial3969 3 года назад +5

      Ss anunuu ravali..

  • @kshashiprakash6431
    @kshashiprakash6431 3 года назад +129

    ఇది కదా అధ్వితీయమైన తండ్రి కొడుకుల స్నేహం

  • @varunreddy1547
    @varunreddy1547 3 года назад +113

    చరణ్ continue చేయాలి పాడటం సాంగ్స్.. spb sir స్థానాని ఎవరు రీప్లేస్ చేయలేరు, but కనీసం మీరన్న సాంగ్స్ పాడలి...

  • @jithendharK
    @jithendharK 3 года назад +383

    Sp చరణ్ పాటలు పాడి, బాలు గారు లేని లోటు కొంతైనా తీర్చాలి..

  • @balaswamy3839
    @balaswamy3839 3 года назад +424

    ఆయన కొడుకుగా పుట్టడం మీ అదృష్టం sir,బాలు sir ఒక కారణజన్మడు

    • @swethabujji7476
      @swethabujji7476 3 года назад +3

      Yes❤️❤️🙏

    • @DhanaLakshmi-ni3tm
      @DhanaLakshmi-ni3tm 3 года назад +1

      Yes

    • @srinup4194
      @srinup4194 3 года назад +2

      కాదు దురదృష్ట0....అనిపిస్తుంది....గొప్ప గాయకుడు చరణ్ గారు కూడా కానీ

    • @smilysushmitha4168
      @smilysushmitha4168 3 года назад

      Niyame

  • @lavanyateluguammayi
    @lavanyateluguammayi 3 года назад +1240

    Same balu gari voice lagane vundi charan garidi kuda... Miss balu Garu😥😥😥

  • @svdrawingsarts3185
    @svdrawingsarts3185 3 года назад +238

    రెండు కళ్ళూ చాలవంటే నమ్మండి.బాలు గారి మరణం తరువాత ఇది చూస్తుంటే చాలా సంతోషంగా..,దిగులు మొత్తం హష్ కాకిలా ఎగిరి పోయినట్టని పిస్తున్నది

  • @Namith2888
    @Namith2888 3 года назад +66

    కొడుకు తండ్రి హాస్యం జోకులు వేస్తూ క్లోజ్ ఉండటం ఈ కాలం లో కూడ గొప్ప విషయం thank you Charan Anna

  • @rcgaming7077
    @rcgaming7077 3 года назад +388

    I'm watching it now S.P.B🙏om shanti

  • @kavlogs7282
    @kavlogs7282 3 года назад +140

    వారిద్దరికీ నిజంగా అద్భుతమైన స్వరం ఉంది. తండ్రి మరియు కొడుకు మధ్య ఫన్నీ వాదన

  • @ismartkumar2511
    @ismartkumar2511 Год назад +5

    Charan sir. U r spb2

  • @muralivlogs3829
    @muralivlogs3829 3 года назад +58

    వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే తండ్రి కొడుకుల లేరు అన్నదమ్ముల లాగ ఉన్నారు

  • @aravindvlogger4184
    @aravindvlogger4184 3 года назад +443

    నాకు మొన్నటి వరకు తెలీదు ఈ పాట పాడింది చరణ్ అని బాలు సర్ అనుకున్న

    • @sowjanya468
      @sowjanya468 3 года назад +14

      Nenu kuda...Naku 4months back telsindi charan sir voice ani😁

    • @aravindvlogger4184
      @aravindvlogger4184 3 года назад +13

      @@sowjanya468 కానీ బాలు సర్ ఎప్పుడు కొడుకు అని... Influence చెయ్యలేదు... నెపోటిసం చెయ్యలేదు....

    • @vardhinis5455
      @vardhinis5455 3 года назад +11

      Yes,chala mandiki teliyadu.. both are same voices kada...matladina,padina same undi...really super

    • @aravindvlogger4184
      @aravindvlogger4184 3 года назад +8

      @@vardhinis5455 ఒక్క బాలు గారికే బాలు సర్ అనాలి అనిపిస్తుంది.. అంత మంది సింగర్స్ ఉన్న...ఆ వ్యక్తిత్వం.. అలాటిది ఒక్క సారి మీట్ అయ్యాను.. నేను

    • @bannuk6367
      @bannuk6367 3 года назад +4

      Nenu kuda anukunna

  • @TheJagadeeshreddy
    @TheJagadeeshreddy 3 года назад +23

    వారసత్వం అంటే డబ్బుతో కాదు స్వరం తో అని sp చరణ్ నిరూపించారు🙏

  • @rknzoomin
    @rknzoomin 3 года назад +85

    SP Charan can only replace his father as the music lost the legendary voice

  • @srikrishnapvas4475
    @srikrishnapvas4475 3 года назад +190

    Now only S P Charan can continue SPB' s legacy and his voice.

  • @majjarikumar7485
    @majjarikumar7485 3 года назад +140

    చాలా బాగా పాడారు..
    అంతా బాలు గారి voice లాగానే వుంది..
    సూపర్ performance..

    • @prasadnaidu9061
      @prasadnaidu9061 2 года назад +3

      Real ga padindhi kuda charan garidhey andhuke same okalage vuntundhi 🤦‍♂️

  • @prrskitchen8237
    @prrskitchen8237 3 года назад +49

    What a beautiful conversation between a son and a father!! I dont know how many times I watched this video.nice

  • @ShankarV-te7le
    @ShankarV-te7le 6 месяцев назад +5

    Sp charan sir voice beautiful..❤

  • @swethabujji7476
    @swethabujji7476 3 года назад +239

    ఈ సాంగ్ ఎన్ని సార్లు చూశానో బాబోయ్ sp చరణ్ సార్ మీరు కేక సూపర్ 🙏🙏❤️👌

    • @Ratnakrgunti
      @Ratnakrgunti 3 года назад +3

      Correct....My fav song

    • @kannayyapativada864
      @kannayyapativada864 3 года назад +1

      swetha Bujji super

    • @sriyaanmouni1488
      @sriyaanmouni1488 3 года назад +1

      Same nenu kuda ennisarlu chusano a expressions voice song anni super

    • @Ratnakrgunti
      @Ratnakrgunti 3 года назад +1

      @@sriyaanmouni1488 everyone fav song avuthundi

  • @mahammadshaik8212
    @mahammadshaik8212 5 лет назад +923

    Ee show choodaka mundu ee song SPB paadaaru ani entha mandi anukunnaru

  • @dastagiripulrkurthydastagi9941
    @dastagiripulrkurthydastagi9941 3 года назад +43

    నాయనా మీ స్వరం గుర్తొస్తోంది తండ్రి ఒక్క సారి మొఖమైనా చూపించండి SP బాలు గారు మీరు పలికిన స్టూడియోలన్నీ మూగబోయాయి సార్🙏🙏🙏😢😢

  • @gandhicherukuri5749
    @gandhicherukuri5749 3 года назад +53

    SP Charan is the ideal replacement for our SPB sir. The ETV management should entrust the responsibility to him. Else, we would boycott the 'Paduta Teeyaga' programme. We cannot imagine anybody other than SP Charan. He Would be a fit person to rekindle the memories of SPB sir.

  • @Masterarts
    @Masterarts 3 года назад +76

    @4:17 ఇవ్వన్నీ ఇంక ఎవరు చేయరు.. పాటల మధ్యలో హాస్యం, ఆరోగ్యకరమైన ఛలోక్తులు బాలు గారి సొంతం🙏🙏🙏

  • @VaniRamineni
    @VaniRamineni 5 лет назад +401

    బాబు చరణ్ మిమ్మల్ని చూసి ముచ్చటగా ఉంది. నాన్న గారి కంటే కూడా మీరంటే అభిమానం ఏర్పడింది.

  • @nvr9173
    @nvr9173 3 года назад +58

    బాలు గారు లేని లోటు మీరు భర్తీ చేయాలి.. మాకు మీరు ఇప్పటి నుండి జూనియర్ బాలు.. Rip బాలు sir..

  • @rameshmadhavi7085
    @rameshmadhavi7085 2 года назад +3

    balugariki Marana ledhu ananthamaina Patala savvadi mana gundello vunnanthakalam epatiki golden 🪙 hits

  • @nanna1355
    @nanna1355 5 лет назад +87

    Avarikaena polikalu varasathowmga vastai... Charen gariki voice vachhindhi..great... Balu gari voice miss avthunnam ani badha lekunda chesaru charen garu..

  • @sirishareddy9328
    @sirishareddy9328 3 года назад +54

    OMG. I'm feeling sorry. Really I dint know this song sung you SPCharan 😶 this is one of my all time favorite songs. And love father son 's bond ❤

  • @purna1435
    @purna1435 Год назад +5

    Best memory of SPB and SPC. I love it the conversation❤❤❤

  • @sailajadas3466
    @sailajadas3466 3 года назад +28

    Almost as spb's voice,he will carry his legacy certainly 👍

  • @suryaramanayellapragada6255
    @suryaramanayellapragada6255 3 года назад +141

    ఇలాగే ఆ తండ్రీ కొడుకులు జీవితాంతంకలసి పాటలు పాడుతూ వుండాలని కోరుుంటున్నాము

  • @saivaibhav7540
    @saivaibhav7540 3 года назад +103

    Cant imagine swarabishekam and padutha teeyaga without SPB sir.

  • @2019kumar
    @2019kumar 3 года назад +74

    మా రెండు కళ్ళు చాలవండీ బాబు...మావల్ల కాదు... love you both

  • @saradachakalakonda9441
    @saradachakalakonda9441 3 года назад +20

    S P CHARAN SHOULD COME FORWARD TO COMPLETE THE PLACE OF S P B SOMEHOW

  • @kumarraja7612
    @kumarraja7612 5 лет назад +89

    Yes same sp sir voice na.. Super sir.. I'm become your fan right now

  • @familystories9950
    @familystories9950 3 года назад +476

    అన్నా తమ్ముడు లా ఉన్నారు ......బాలు గారు మీరు మళ్లి మళ్లి పాడాలి త్వరగా కోలుకొని రావాలి

  • @dr.sateeshkumarkanagala1288
    @dr.sateeshkumarkanagala1288 3 года назад +21

    Obviously, SP'B' flavour followed by SP'C' Voice.

  • @GunturruchuluTelugintiammai
    @GunturruchuluTelugintiammai 3 года назад +490

    బాలు గారు చనిపోయిన తర్వాత Search చేసి ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ వేసుకోండి అలాగే నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ప్లీజ్ ఒకసారి చూడండి ప్రొఫైల్ క్లిక్ చేస్తే నా ఛానల్ వస్తుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లేదంటే వద్దు 🙏🙏😭😭😭

  • @avni3098
    @avni3098 5 лет назад +85

    Spbs son talking to his father as friends. Feeling happy

  • @jonnavithulaaravinda4009
    @jonnavithulaaravinda4009 4 года назад +78

    మేము ఇవి అన్నీ బాలు గారు పాడిన పాటలు అనుకున్నాం

  • @bh.vramadevi5605
    @bh.vramadevi5605 Год назад +5

    నిజమే! చరణ్ voice లో బాలుగారు

  • @vanand1158
    @vanand1158 3 года назад +91

    who all are watching after SPB sir's death...

  • @urmilaladdu3780
    @urmilaladdu3780 5 лет назад +126

    Me gonthu lo Balu gari gonthu thelusthundi... blessed

  • @sureshgundoju3205
    @sureshgundoju3205 5 лет назад +57

    Charan Ur voice is awesome..

  • @mattasarvani3763
    @mattasarvani3763 2 года назад +5

    రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి....
    But miss u balu garu😢😢..
    ఇలా అందర్నీ ఏడీపీస్తారు అనుకోలేదు.... Miss u so much 😢

  • @ismartkumar2511
    @ismartkumar2511 Год назад +3

    E veido eppudu chustunte chala badhanipistundi. We miss u balu sir.

  • @charishma_chowdhary2411
    @charishma_chowdhary2411 3 года назад +87

    Who watching after balu sir death 🙏🏻

  • @dhanalakshmikona7503
    @dhanalakshmikona7503 5 лет назад +92

    After watching Ali tho saradaga with SP Charan sir...very great voice sir.. Really so nice sir..

  • @ramakanthuppala4854
    @ramakanthuppala4854 3 года назад +5

    ఇప్పుడు పాట ముందు జరిగిన ఎపిసోడ్ చూస్తే మేమే కన్నీళ్లు ఆపుకోలేని స్థితి...చరణ్ we wish god bless you with all the strength to overcome the loss of father SPB the eternal singer

  • @seeman8672
    @seeman8672 3 года назад +41

    Not every son can keep up the name and fame of his father.... but sp charan has done it.... following his dads footsteps, he has kept his own fame also at peak.....
    Awesome singing and healthy relationship between them makes us feel delightful.....
    Miss u balu garu.....

  • @padmavathi6587
    @padmavathi6587 3 года назад +198

    He is just like spb. Charn garu now u should replace ur father. 🙏🙏🙏

  • @sindhureddy6825
    @sindhureddy6825 5 лет назад +301

    First time when I listened ur voice sir tarvatha mi patalani vethiki mari vintunanu

  • @deepthid1985
    @deepthid1985 2 года назад +3

    Enni sarlu chusina e video bore kottadu... the first 4 45min is so beautiful and beautiful and beautiful...

  • @madhumitsyarts1624
    @madhumitsyarts1624 7 месяцев назад +3

    Omg I was wondering whose voice it could be ... Balu but a bit youth effect ... Ohh.. it's his son .. omg😮😮❤❤❤..varsham movie songs also . N many more awsm songs

  • @saikrishna7839
    @saikrishna7839 3 года назад +35

    Balu gari vooce me voice same undtam valla ravlsina antha recognition raledu sir meku...but ur voice is different from ur father's.,.really there is some magic in ur voice....👌👌👌👌👌

    • @prafullay2443
      @prafullay2443 3 года назад +1

      Yes n charan padina patalanni chala baguntayi..chala andanga padutharu.

  • @hadibhatla
    @hadibhatla 5 лет назад +55

    music directors ippudina please use charan give him life again...

  • @anilmudhigonda2437
    @anilmudhigonda2437 3 года назад +12

    The bond, love, effection, cuteness among a legendary Father and lucky Son....We miss you sir really a great loss...

  • @bhamidimaharshi
    @bhamidimaharshi 3 года назад +25

    ఇప్పటివరకు I dnt know, చరణ్ పాడారు ఈపాట అని, వారసత్వం కొనసాగించండి, pls, meeru mano ఉన్నారు శ్రీ బాలు కి తర్వాత తరం, .....

  • @maruthirakshith5644
    @maruthirakshith5644 3 года назад +92

    I'm watching this after SP Balasubramaniam death. May his soul rest in peace 🙏 My deep condolences to his family and friends💔. his voice will never fade away.

  • @p.kcreation3477
    @p.kcreation3477 6 лет назад +78

    Father and son
    Supeŕrr

  • @Namith2888
    @Namith2888 3 года назад +13

    A wealthy son of a wealthy father
    Thank you Charan Anna for great conversation with your father Balu sir

  • @rajyalakshmiburrakadasanth9069
    @rajyalakshmiburrakadasanth9069 3 года назад +4

    మీరు చేసిన ఈ చిలిపి పనులు.. మీ గానామృతం ..ఈ జన్మలో మరువలేనిది
    ఐ మిస్ యూ సార్..SPB🙏

  • @priyankagorati3548
    @priyankagorati3548 3 года назад +75

    We Miss u SP sir 😭😭 we can't digest that the LEGENDARY SINGER is no more😭😭 but u r still alive in our hearts forever ❤️ your mesmerizing and beautiful voice makes us to feel that u r still alive around us😣☹️

  • @ranjithv3660
    @ranjithv3660 5 лет назад +115

    Good singer thandri ki tagga koduku

  • @kvskumarthesinger5235
    @kvskumarthesinger5235 3 года назад +4

    ఈ సాంగ్ spb గారే పాడారనుకున్నాను !!!Sir plzzz meeru మా spb గారు లేని లోటు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @savipasu6662
    @savipasu6662 3 года назад +12

    I heard this song multiple times and don’t feel enough- mesmerizing 👏👏👏

  • @srikanthgoud9198
    @srikanthgoud9198 5 лет назад +171

    omg, miru padara e paata.. nice voice sir and superb melody😍. gonna search more songs of yours..

  • @sreevanisonu5846
    @sreevanisonu5846 3 года назад +126

    Now we can hear SPB in SPC's voice. We miss you SPB sir. Only Charangaru has that magical voice as his father.

  • @srinivasrao9739
    @srinivasrao9739 3 года назад +34

    Nice expression s.p.Charan while singing. Like it.

  • @gulabjamun5060
    @gulabjamun5060 2 года назад +3

    "Golden moments." Amazing son and dad. Thandrini Minchina Thanayudu.

  • @bhagyarajuk1127
    @bhagyarajuk1127 3 года назад +13

    Sp గారు మీరు ధన్యులు...
    మిమ్మల్ని చూడాలని ఉంది.

  • @connecting.dots.8870
    @connecting.dots.8870 3 года назад +117

    Frankly speaking, this is perfect for Charan only... And those turns whenever needed👌👌👌

  • @maitreyeer9995
    @maitreyeer9995 3 года назад +2

    Adhantha meeke Charan Garu...you deserve applause 🙏🙏🙏
    Most underrated Andi meeru🙏🙏🙏

  • @gangadevi7933
    @gangadevi7933 3 года назад +9

    Really we missed a dynamic singer sir

  • @Jamesbond-qu5dw
    @Jamesbond-qu5dw 6 лет назад +91

    Became a big fan of you
    After watching this video for 120 times

  • @venkyvictory3470
    @venkyvictory3470 6 лет назад +34

    Son of spb ante ah matram undali mari... superb

  • @ff_max_kings2300
    @ff_max_kings2300 Год назад +8

    Miss you sp balasubramanya sir ❤️❤️❤️❤️ I love your voice sir ❤️ I miss you so much sir 😭😭

  • @padullaparthysreedevi4078
    @padullaparthysreedevi4078 3 года назад +17

    చరణ్.... Nuv ఎంత అదృష్టవంతుడివి....

  • @arjungoskula5338
    @arjungoskula5338 3 года назад +71

    Sp b paadaru anukunna enni rojulu

  • @madhudhannapaneni2254
    @madhudhannapaneni2254 3 года назад +55

    Humor between father and son is quite appreciable , praying god for healthy recovery of Balu and give chance to conduct this kind of programs on stages

  • @lakshmiramachandra2985
    @lakshmiramachandra2985 3 года назад +6

    OMG, his voice is so much like his dad, all the best and please continue your father’s Legacy in music !

  • @RS-wr6qh
    @RS-wr6qh 3 года назад +21

    Baalu sir has gone nowhere, he is alive in charan. Charan voice 100% as S.P.B. He can continue his father's singing

  • @MaheshPamula1
    @MaheshPamula1 3 года назад +61

    Happy to see both of u. But unfortunately balu sir is no more. Salute to legend

  • @manikantapasupuleti7715
    @manikantapasupuleti7715 3 года назад +10

    Love you spb garu...
    We miss you alot😭😭😭😭😭
    Charan garu meeru kooda spb gari la ayithe...i will be the most happiest person

  • @kethapavani1570
    @kethapavani1570 3 года назад +4

    Sp charan is my favourite singer forever....so ooo much talent he has.....

  • @kiranpidili1469
    @kiranpidili1469 3 года назад +58

    చరణ్ పేరు పెట్టుకున్నవాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అవుతున్నారు. మీ పాట తేనె చుక్క

  • @Jamesbond-qu5dw
    @Jamesbond-qu5dw 6 лет назад +39

    Wow what a talent
    Soo simple but extraordinary output

  • @rajusiram1987
    @rajusiram1987 3 года назад +19

    Such a nice healthy relationship between son and charan... charan is very talented... miss you spb sir ...

  • @varaprasad2918
    @varaprasad2918 Год назад +11

    The cute conversation between father n son is so lovely to watch. Charan has inherited the rich legacy of Balu garu. He can sing all his father's songs with the same expression, intensity and voice. He should continue Padutha Theeyaga without co-anchors and bring experienced music professionals who have worked with his father as judges ...(not the current generation people). That will certainly elevate the programme

    • @spbfan9620
      @spbfan9620 Год назад

      Now Charan sir continuing Padutha Theeyaga..... are you watching

  • @shanezsk169
    @shanezsk169 Год назад +3

    I love you sp charan Sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️