Alitho Saradaga | 8th July 2019 | Singer S. P. Charan | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.

Комментарии • 3,2 тыс.

  • @nareshharsha1860
    @nareshharsha1860 4 года назад +2022

    నిజంగా ఈ షో చూసే వరకు నాకు తెలీదు..తెలుగులో చాలా హిట్ సాంగ్స్ పాడింది ఎస్పీ చరణ్ అని 🤔
    నాకు అనిపిస్తుంది ఇతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు అని 😢

    • @sureshvlogs8340
      @sureshvlogs8340 4 года назад +31

      గుర్తింపు ఇవ్వలేదు

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 4 года назад +74

      మన జనాలు మరియు సంగీత దర్శకులకు బాలు గారి కొడుకు వాయిస్ కూడా బాలూ గారి వాయిస్ లాగానే ఉండాలి అనే ఫీలింగ్ లో విన్నారు. ఎవరి స్వరం వారిది. చరణ్ వాయిస్ ను బాలుగారి వాయిస్ తో కంపేర్ చేసి చరణ్ కు ఉన్న ఇంట్రెస్ట్ ను కూడా చంపేశారు. జనాలు మరియు సంగీత దర్శకులే కారణం

    • @saiprasanthravuri2828
      @saiprasanthravuri2828 4 года назад +7

      Yes

    • @rajnikanthrajnikanth1933
      @rajnikanthrajnikanth1933 4 года назад +12

      @@connecting.dots.8870 correct bro.....chaypinavu

    • @sssssssssssss-56
      @sssssssssssss-56 4 года назад +12

      So true . Atleast now he shoud get I feel

  • @RRCreatorOfficial
    @RRCreatorOfficial 4 года назад +2478

    బాలు గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా...
    ఈ పాటలు అన్ని SP Balasubramaniam Gaaru పాడారనే అనుకున్నా ఇన్ని రోజులు...

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 3 года назад +386

    ఇంత మంచి గాయకున్నీ తెలుగు సినిమా సరిగ్గా ఉపయోగించుకోలేదు, నాకు తెలిసి ఒక గాయకునికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈయనకు ఉన్నాయి, కావాలని పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది...👌👍

    • @srihari3921
      @srihari3921 3 года назад +4

      Andhuke bro chala mandi telugu industry nundi Tamil ki many star vellipoyaru... Gurthimpu undadhu ikkada... Tamil lo manchi producer.. Ayana.... Chennai600028 movie block buster

    • @gopikrishnanuthakki7141
      @gopikrishnanuthakki7141 3 года назад +1

      Yes bro Naku alage anipistundi

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 2 года назад +1

      అంతెగ

  • @9440448007
    @9440448007 4 года назад +1019

    నిజంగా s.p. చరణ్ గారు ఇన్ని మంచి హిట్ పాటలు పాడారని ఈ షో చూసేవరకు నాకు తెలియదు s.p. బాలు గారు లేని లోటు s.p చరణ్ గారు తీరుస్తారని ఆశిస్తున్నాను

  • @manikantavadaparthi2599
    @manikantavadaparthi2599 5 лет назад +552

    This interview was no words only SP .. ఇంత గొప్ప గొప్ప సాంగ్స్ sp చరణ్ పాడారు అని ఇప్పటి వరకు తేలుసుకులేకపోయినందుకు సిగ్గుపడుతున్న all time HIT tq etv

  • @ismartpunarvivlogs9184
    @ismartpunarvivlogs9184 3 года назад +1549

    పాడుతా తీయగా ప్రోగ్రాం లో బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్ ని భర్తీ చేయగల ఏకైక వ్యక్తి చరణ్ గారు నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి

  • @gayathri5079
    @gayathri5079 4 года назад +372

    బాలు గారి మరణం తర్వాత ఈ వీడియో చూసాను s p చరణ్ గారు కూడా చాలా గొప్ప గాయకుడు

  • @jessynirmala2867
    @jessynirmala2867 3 года назад +76

    Spb Charan's reaction to his dad and mom's speech is emotional, sweet, cute, touching, speechless etc... very touching...

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 3 года назад +60

    ఒక మంచి వ్యక్తిని చూసిన అనుభూతి...మీరు మీకున్న అరహతకు ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్న...🙏

  • @user-bw1zl1ss7u
    @user-bw1zl1ss7u 5 лет назад +618

    ఎన్నో ఎపిసోడ్ లు చూసాను...కానీ ఇలాంటి ఎథిక్స్ ఉన్న ఎపిసోడ్ రాదు...థాంక్యూ చరణ్

  • @vs82173
    @vs82173 3 года назад +507

    తెలుగు సినిమా ఇండస్ట్రీ చరణ్ కు కొద్దిగా అవకాశాలు ఇవ్వాలి, అతను మంచి గాయకుడు 🙏

  • @pravallikabasam4378
    @pravallikabasam4378 3 года назад +86

    I don’t know I started liking him so much after this video ❤️❤️❤️❤️❤️

  • @MudigakondalKondal
    @MudigakondalKondal 3 года назад +28

    అలీ గారికి నిజంగా ధన్యవాదాలు... బాలు మరియు చరణ్ ఇద్దరిని interview చేసి మాకు చూసే అదృష్టం కల్పించినందుకు

  • @1varunchinthala
    @1varunchinthala 4 года назад +400

    మన్మథ సినిమాలో మీరు పాడిన నా చిట్టి ప్రేమ అనే పాట ఎప్పటికి classic charan sir

    • @hanumanmagicaltv1789
      @hanumanmagicaltv1789 3 года назад +8

      యెస్ ఎస్పీ చరణ్ అనుకోలేదు నేను

    • @shaikmunni917
      @shaikmunni917 3 года назад +3

      Wonderful song.. Na chitti prema..

    • @smarttelugu7640
      @smarttelugu7640 3 года назад +2

      Great singing talent poured in the song

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc 3 года назад +94

    మన తెలుగు ఇండ్రస్ట్రీ లో మీరు పడిన సూపర్ హిట్ సాంగ్స్ కి అసలు గుర్తింపే రాలేదు కారణం ఇక్కడ ప్రతిదీ రాజికీయం చేస్తారు మా తెలుగు ఇండ్రస్ట్రీ వాళ్ళు

  • @jaihind9758
    @jaihind9758 4 года назад +20

    అన్నీ ఒక స్థాయి ఉన్న పాటలే.....అన్నీ సూపర్ హిట్ సాంగ్స్.....చాల బాగా పాడారు.... చరణ్ గారు👌👌👍

  • @nagireddynagireddy8866
    @nagireddynagireddy8866 3 года назад +53

    SP చరణ్ గారి ప్రవర్తన చాల బాగుంటుంది...
    వారి పాటలు చాల బాగుంటాయి...
    SP బాలు &SP చరణ్ అంటే నాకు చాల ఇష్టం...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vaddesudhakar6488
    @vaddesudhakar6488 2 года назад +36

    వామ్మో ఇవన్నిమీరు పాడిన పాటలా దేవుడా ఇన్నీ రోజులు మీరనితెలీదు సూపర్ సర్

  • @erappaphilipraj2285
    @erappaphilipraj2285 4 года назад +101

    ఈ సాంగ్స్ నీవు పాడావంటే నమ్మశక్యంగా లేదు చరణ్ జీ...సూపర్బ్...🙏🙏🙏

  • @g.k.r9918
    @g.k.r9918 3 года назад +227

    అలీ సర్..నేను ఇంత వరకు యూట్యూబ్ లో మీ ఈ ప్రోగ్రాం ఏది ఫుల్ గా చూడలేదు.ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం మొత్తం చూశాను.నిజంగా అద్భుతంగా ఉంది.నాకు ఇష్టమైన రెండు పాటలు యజ్ఞం,శింబు కు పాడిన ఆ రెండు పాటలు చరణ్ గారు పాడారు అంటే నమ్మలేకపోతున్న. భగవంతుడు దయ వల్ల చరణ్ గారికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్న

  • @babyinaayamynewworld9568
    @babyinaayamynewworld9568 3 года назад +17

    చరణ్ గారి మాట కూడా పాట లాగే ఉంది... Such a lovely voice..... Love you charan garu... Wish u good luck.... మీరు అంటే ఎంత ఇష్టమో... ఇంత వరకు నేను ఏ వీడియో కీ ఏ celebrity కి కామెంట్ చేయలేదు...... మీరే మొదటి వారు....

    • @smile_explode
      @smile_explode 3 года назад +1

      Please translate the part where spb sir talks and Charan's reply ❤️pleaseeee

    • @babyinaayamynewworld9568
      @babyinaayamynewworld9568 3 года назад

      SPB sir: Hello baby, hope u r enjoying the show with your childhood friend ali... I want to tell that... Charan couldn't speak properly till the age 4.... Then we took him to a doctor he said nothing to worry abt... He gonna speak.. Soon... After 6 months charan spoke...Mom and dad... We felt happy... And one more thing charan was a very shy guy.. He use to feel shy .. When we ask him to sing... He used to take a tape recorder in a bathroom and record a song and threw that cassette on us and run away..😂😂... Charan always use to feel disappointed that he didn't get the true identification in the film industry..... Even my wife too tells me that i never recommended for charan ... I never recommend for anyone not even for my sisters.. They too r singrs.. They got opportunities by themselves.. Even charan too got singing opportunities by himself... I never recommened for charan too..... Dear son keep on wat u r doing.. U stood by urself... My love and support will always b there with u and u know it well... One more thing.. tell people that... The things which u don't like abt me....
      SP. Charan: my father is my strength and courage.. I hesistate a lot to. Share anything with him... There r no such things which I don't like abt dad... But if I have to say... I feel that... He insists perfection precisely in everything... Which is inhuman I think... It can be possible for someone and not for someone... One more thing that irritates me is that.. He has lot of patience... How could one b with such huge patience... I never seen being aggressive towards anyone. I don't remember even..... It is okay with the legend like him.. But for me it is really.. Impossible....

    • @smile_explode
      @smile_explode 3 года назад +1

      @@babyinaayamynewworld9568 thank you so much for taking time and translating this for me❤️

    • @smile_explode
      @smile_explode 3 года назад

      @@babyinaayamynewworld9568 if you don't mind can you please translate the moment where his mother speaks and his reply🙏 😬

    • @rakeshreddy9298
      @rakeshreddy9298 2 года назад

      Love you charan garu

  • @surendrababu138
    @surendrababu138 4 года назад +136

    ఇన్ని హిట్ సాంగ్స్ పాడారు అంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది

  • @loopslock
    @loopslock 3 года назад +71

    He looks exactly like sp sailaja garu and his voice too, like a male version of sp sailaja garu. So sweet

  • @megalaraaj6416
    @megalaraaj6416 4 года назад +167

    I couldn't control tears on my eyes at the time of hearing SPB sir voice....we'll miss you so much sir...

  • @softwareproff7885
    @softwareproff7885 Год назад +12

    Anni songs surprise naku, charan garu paadarani. Telugu bhasha Uday kiran gari song Charan garu padaru ani ipude telisindi. Thats my fav ever song. ❤

  • @ntr2240
    @ntr2240 3 года назад +61

    బాలుగారి మరణం మమ్మల్ని కలసివేసింది. మీరు మంచి స్థాయిలో ఉండాలని,ఆయన లేని లోటును మా అందరికీ తీర్చాలని మనసారా.. కోరుకుంటున్నాం. చరణ్ గారు.
    I miss you BALU garu

  • @ankitharamya8576
    @ankitharamya8576 5 лет назад +126

    This person deserves more success and respect ... He has got a wonderful voice

  • @villagelovillasam9067
    @villagelovillasam9067 4 года назад +159

    బాలు గారు మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.😭😭🙏

  • @kanakaraovennu603
    @kanakaraovennu603 Год назад +8

    Entha manchi manchi songs miru paadaraaa sir....? Really u r sooo great sir.... Miku manchi gurthimpu yenduku raaledooo naaku assalu ardam kaavatam ledu..... Today onwards I am big fan of you sir....

  • @RajaKollepara
    @RajaKollepara 4 года назад +196

    ఏమి సాంగ్స్ అండి బాబు ఇంత బాగా పాడారో మీరు ఇంకా ఇంకా చాలా మంచి సాంగ్స్ పడాలని కోరుకుంటున్నాను

  • @thotaraju5955
    @thotaraju5955 3 года назад +214

    నిజంగా నాన్నా గారు పడినట్టే ఉంది చరణ్ సార్ .మిరే మాకు స్ఫూర్తి ..

    • @chitti4785
      @chitti4785 3 года назад +1

      Yf

    • @ramkiranmotukuri5720
      @ramkiranmotukuri5720 3 года назад +2

      @@chitti4785 చరణ్ కి సినిమాలో పాటలు పా డే అవకాశం ఇ వ్వాలి బాలు గారి ని చూసి నట్టు వుంది

  • @ayyannababu7061
    @ayyannababu7061 3 года назад +47

    ఇంత మంచి పాటలు పాడి ఇప్పటివరకు పబ్లిసిటీ కూడా లేదు.....🙏🙏🙏🙏

  • @MsUsa2003
    @MsUsa2003 4 года назад +155

    I seen after SPB loss...But Charan speaking frank , so matured, natural son mentality... Great Singer and Great son to him

  • @bestdealmarketingpvtltd.3627
    @bestdealmarketingpvtltd.3627 3 года назад +465

    తల్లి తండ్రి పొలికల కంటే...మేనత్త SP SAILAJA గారి పొలికలే కన్పిస్తున్నాయి.. ఇది నా అభిప్రాయం

  • @shalinik3376
    @shalinik3376 3 года назад +26

    Charan Sir's voice is like hidden treasure..
    Loved to know about him.. amazing personality 😊👌

  • @nagendramega5359
    @nagendramega5359 4 года назад +603

    నెక్స్ట్ నువ్వే ఇన్సులేషన్ సార్ ఎస్ పి బాలు గారు లేరని మాకు తీరని లోటు నువ్వు ఆ లోటు తీరుస్తావని మా మనవి

    • @Nagarajuna-sh7jj
      @Nagarajuna-sh7jj 4 года назад +3

      Chala ba padthunnar sir chintha manchi songs padara sir

    • @vinaykumar-xu8dp
      @vinaykumar-xu8dp 3 года назад +3

      Yes...charan Garu Kuda baga padaru

    • @swethabejjarapu1211
      @swethabejjarapu1211 3 года назад +4

      Really charan gaaru baaga padaaruu..padandii baluu gaari aathmaa chalaa chalaa satisfy avthundii mimmalni me nannagaru chusthune untaaru guide chestharu

    • @mahazabeenshaik2292
      @mahazabeenshaik2292 3 года назад

      @@swethabejjarapu1211
      L
      .

    • @mahazabeenshaik2292
      @mahazabeenshaik2292 3 года назад

      @@vinaykumar-xu8dp ,

  • @botlalavanya4456
    @botlalavanya4456 3 года назад +67

    నిజంగా సార్. ఇన్ని సాంగ్స్ మీరు పడారని తెలియదు సార్. సూపర్ సార్

  • @vinayaka3657
    @vinayaka3657 3 года назад +142

    చరణ్ గారు మీరంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం... ఈ షో నీ.. ఎన్ని సార్లు చూశానో... తెలుసా.. అంతా ఇష్టం మీరంటే...

  • @mahivardhan1273
    @mahivardhan1273 5 лет назад +250

    మాటలు కూడా మీ father లానే వినిపిస్తున్నాయి.. నువ్వు అదృష్టవంతుడివి..

    • @ramasunil2045
      @ramasunil2045 4 года назад +6

      Eyana lucky kadandi balu ki puttakapoi unte famous ayyevadu ippudu papam trathedi balu garitho compare chestharu kabatti eyanaki offers thaggi untai. Andaru balu garini preffer chesi untaru.

    • @GaneshKumar-kg8ht
      @GaneshKumar-kg8ht 3 года назад +2

      Yes true

  • @gudisapushpalatha8428
    @gudisapushpalatha8428 5 лет назад +46

    చాల చాల thanks Ali garu , charan ని పిలిచినందుకు.

  • @ramakrishnareddy9948
    @ramakrishnareddy9948 2 года назад +6

    ఆసలు నీకు గుర్తింపు రాలేదనడం సబబు కాదు , ఎందుకంటే నీవు అల్ప సంతోషివి .
    నీ ఆత్మ లో నీకు చాలా తృప్తిపడ్డ వ్యక్తి నీవే .
    నువ్వసలు చాలా మంచివాడివి కాబట్టి
    నీవెప్పుడూ " గ్రేటే " .

  • @gunjasrikanth5241
    @gunjasrikanth5241 5 лет назад +72

    నేను చాలా సార్లు స్వరాభిషేకం షో లో పాడుతుంటే చూసాను. ఎవరు ఈ singer చాలా బాగా పాడుతున్నాడు అనుకున్నాను కాని ఇ ప్పూడు తెలిసింది.Super sir miru......good. ఈ రోజుల్లో ఒక్క సాంగ్ పాడితేనే 100 షో లకు వెళ్తున్నారు.కాని మిమ్మల్ని ఇ ప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ లో చూడలేదు sir.....

  • @basupallygeethaswearobasup2720
    @basupallygeethaswearobasup2720 4 года назад +52

    Balu left us but he kept his son for us who has same voice like him,thank you for your everything♥️♥️

  • @praveenkodavati9505
    @praveenkodavati9505 3 года назад +26

    One of the most underated best singers,i have some of his best songs but today i got to knew that he was that man who was behind all of those hits.such smooth gentleman in and out.

  • @sailudivvela6968
    @sailudivvela6968 3 года назад +60

    I got tears while talking about his son love you spb sir we miss you alot

  • @imaamirkhan1806
    @imaamirkhan1806 5 лет назад +1733

    రాజు కొడుకు రాజకుమారుడే అవుతాడు...అలాగే సంగీత ప్రపంచననికి రాజు అయిన మన బాలు గారు..ఆయానకడుపున పుట్టిన గొప్ప గాయకుడు మన చరణ్ బాబు"all బాలు ఫాన్స్hit likes to my coment💞అలీ షోకి చేసిన ప్రతి నా cmt no1లోఉంటుంది.

  • @prrskitchen8237
    @prrskitchen8237 3 года назад +23

    అబ్బబ్బ ఎంత బాగా పాడారండి!! Became ur fan charan garu.meeru inka chala manchi patalu padali balu gari varasatvam meere konasaginchagalaru.

    • @smile_explode
      @smile_explode 3 года назад +1

      Please translate the part where spb sir talks and Charan's reply ❤️pleaseeee

  • @vinisha8574
    @vinisha8574 3 года назад +25

    So handsome charan sir 😍😍😍so cute baby,chaz baby😘😘😘😘😘😘🥰🥰🥰🥰🥰🥰

  • @saleemask7577
    @saleemask7577 5 лет назад +259

    బాలు గారు సావిత్రమ్మ గారు వంటి
    ఆదిదంపతుల కి ఇలాంటి సంస్కారవంతమైన
    కొడుకు కాక ఇంకెవరు పుడతారు
    వారి కడుపున పుట్టడం నీ అదృష్టం
    నీలాంటి కొడుకు పుట్టడం వారి అదృష్టం
    నీకు అనుకున్నంత పేరు రాలేదు నానా
    కనీసం ఇప్పుడైనా ఇండస్ట్రీ నిన్ను గుర్తించాలని
    దేవుణ్ణి కోరుకుంటున్నా.
    బాలు గారు నాకు దేవుడు తో సమానం
    నువ్వు ఇంకా ఎంతో ఎదగాలి
    శైలమ్మ మంచి తనం నీలో కనపడుతుంది
    ఆమె ఒద్దిక ఆమె నడవడిక నీ అణువణువున
    ఉంది ఆల్ ది బెస్ట్ చరణ్

  • @mr.kiliveti
    @mr.kiliveti 3 года назад +46

    Omg SP Charan garu is no less than SPB garu 👌🏽👏🏽🙌🏽

  • @aparnakhandelwal6798
    @aparnakhandelwal6798 3 года назад +57

    S P Charan underestimated singer shame on industry for neglecting such pure talent.

  • @amudharaman9901
    @amudharaman9901 3 года назад +26

    Watching tha after spb sir's death. What u told ur dad was ammazing charan, that u will strive to be a better man. U will dfntly sum day become like ur dad, all his blessings are with u. U are already more like him, fun luving, humble, grounded, sensible. Good luck...

  • @vidyavidya497
    @vidyavidya497 3 года назад +31

    Edhi chusna tarvatha i am big fan of yoU sp. charan sir..... you r a legend son

  • @commonmantelugu8769
    @commonmantelugu8769 5 лет назад +395

    ఈ షో వల్ల మాకు తెలిసింది ఈ పాటలు పడింది SP CHERAN s/o bala subramanyam ani

  • @chittithalli8367
    @chittithalli8367 5 лет назад +67

    *He has silk in his voice 🤗🤗 just loved the Nagila Nagila song*

  • @forlove5528
    @forlove5528 3 года назад +15

    oh god i never knew that SP Charan garu intha manchi songs padindu ani, very nice to see now.

  • @udaygupta2740
    @udaygupta2740 5 лет назад +244

    చరణ్.. నిజంగా మీరు బంగారంలా పాడుతారు...పాడారు... ..అది మీకు వరం, మా అదృష్టం..❤️🤗😘😍🤩

    • @jajulamahendrababu9705
      @jajulamahendrababu9705 5 лет назад +4

      Avuna Anna preme kandanna preme shimdu movie one of my favourite song...what a lovely that was.

  • @Kuwaitvlogs789
    @Kuwaitvlogs789 5 лет назад +61

    Wow చాలా మంచి పాటలు పాడారు. చాలా థాంక్స్ అలీ గారు ఇప్పటి వరకు తెలియదు చరణ్ గారు ఇనృ పాటలు పాడారు అని

  • @lavslavanders2060
    @lavslavanders2060 3 года назад +5

    Wow charan sir,.. Meeru yene songs paadara.. Almost balu garu paadaranukunamu, excellent sir👏👏👏👏👌👌👌

  • @gopeekasubramaniam5098
    @gopeekasubramaniam5098 3 года назад +24

    Don't knw any single word... but we watched for
    ♥️SP BALA CHARAN..
    ♥️all of us from 🇱🇰

  • @queensanjanavlogs4895
    @queensanjanavlogs4895 3 года назад +47

    ఏమంటారో నీకు నాకున్న ఇది ని (గుడుంబా శంకర్ ) సూపర్ గా పాడారు సార్ 🌹🌹🌹

  • @sailajajavvaji6535
    @sailajajavvaji6535 3 года назад +19

    I watched this show as a fan of spb but after watching this I turned as a fan of Charan sir

  • @madhuriparuchuri
    @madhuriparuchuri 5 лет назад +278

    Oh anni manchi songs padaru , asalu teline telidu ayana padinattu.. thanks to gnapika productions and praveena garu parichayam chesinanduku

    • @IntoMyDunia
      @IntoMyDunia 5 лет назад +15

      Yes... naku ipude telsindi ayana anni songs padinattu.. Became fan of his voice

    • @nidanakavirajani8441
      @nidanakavirajani8441 5 лет назад +11

      Same feeling. Really ippude telisindi naaku kuda. Chala chala manchi songs padaru charan garu. Ippativaraku Ee songs Balu gare paadaru anukunna. Great manchi singer

    • @ramyaraghu8053
      @ramyaraghu8053 5 лет назад +5

      Yes i am also shocked chala manchi songs collection vundi

    • @ramyaraghu8053
      @ramyaraghu8053 5 лет назад +5

      @@nidanakavirajani8441 yes balu gari songs anukunna.

    • @realindian1313
      @realindian1313 5 лет назад +5

      Naaku simhadri song chala nachindi

  • @lalitharamakrishnan1531
    @lalitharamakrishnan1531 4 года назад +113

    CHARAN, YOU ARE A SUPER SINGER.. NO COMPARISON. YOU ARE A VERY GOOD SON. NO DOUBT

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 3 года назад +5

    Chala obedient Ga vunnaru cheran garu , really great , ma balu sir son kadha , we like u very much, chadhuvu ante ledhuga annaru entha navvochindho , great sir miru

  • @digavallisavitri7330
    @digavallisavitri7330 3 года назад +178

    తండ్రికి తగ్గ వారసుడు... మంచి వాయిస్... చరణ్ ని వినియగించుకోలేక పోవడం. ఇండస్ట్రీ దౌర్భాగ్యం...

  • @lathapm7238
    @lathapm7238 3 года назад +12

    Charangaru so humble you are in presenting yourself inspite of being a star kid.
    Also good voice in the songs you have sung of wich most of them couldnt realise that you were the singer.
    Wishing you many more success ahead...

  • @Shankar-wz3ud
    @Shankar-wz3ud Год назад +3

    Charan garu very humble and bonding between you and your father ultimate..... bright future ahead Charan 👍🎉

  • @cowboyhere
    @cowboyhere 4 года назад +402

    చరణ్ కూడా చాలా మంచి సింగర్ అని మురారి సినిమా సాంగ్ వింటే తెలుస్తోంది. ఇప్పటికైనా తెలుగు సాంగ్స్ పాడే అవకాశం ఇవ్వండి

  • @Nareshkumar-wn5jb
    @Nareshkumar-wn5jb 5 лет назад +31

    I had been waiting for this interview for 1 week at last..watched it last night..Charan Garu is very honest and Balu sir is too frankly spoke to him...
    If Charan sings whole heartedly,our next generation can listen another balasubrahmanyam.

  • @n_titled
    @n_titled Год назад +2

    Aa video oka manchi fuel ga vuntundi to the end varaku tana son ki
    It keeps him going
    Best gift.

  • @agricos4525
    @agricos4525 4 года назад +27

    Definitely u r a great singer Charan..
    The songs you sang tell what u r ...👏👏👏👏👏👏👏
    Never feel low .....

  • @PrudviRaju222
    @PrudviRaju222 5 лет назад +54

    Sir meerovaro telikundane Mee pataltho maa childhood ni enjoy chesamu, really you achieved a lot

  • @premilarani7309
    @premilarani7309 3 года назад +11

    నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం చరణ్ అదృష్టం

  • @archakamanjunath983
    @archakamanjunath983 3 года назад +190

    SP చరణ్ గారు మీరు సూపర్ ఇన్ని హిట్ సాంగ్ మీరు పడరా .గ్రేట్ అండి మీరు

  • @vadlakondasoniya3842
    @vadlakondasoniya3842 5 лет назад +29

    Charan garu.. Mee smile soo cutee sir😍ur very talented person sir.. 👏 Ur equal to SPBsir... Meeru inkaaa enno telugu patalu padali...❤ God bless you sir...

  • @iVallabha
    @iVallabha 3 года назад +36

    Charan sounds genuine like SPB gaaru! Apart from genes, life teaches humbleness and humility.
    Indeed Charan is very talented. Let us wish him all the very best 🙋🏻‍♂️

    • @ratnabala5203
      @ratnabala5203 3 года назад +3

      Yes music director should give chances to him because his voice is good

  • @naiduraj8381
    @naiduraj8381 5 лет назад +106

    All most అన్ని నా ఫేవరెట్ songs sir thank soooo much sp చరణ్ 🙏🙏sir నిజంగా ఈ సాంగ్స్ అన్నీ మీరే పాడారు అనుకోలేదు...thanku sir

    • @jajulamahendrababu9705
      @jajulamahendrababu9705 5 лет назад

      Aunu Anna preme kadanna preme shimbu movie all time my favourite song.

  • @madanmohangk1674
    @madanmohangk1674 3 года назад +66

    Excellent charan. Singing more than one thousand songs is not easy joke . Sad part is , your achievement is un noticed. Please carry on the torch. Good luck. Madan mohan
    .

  • @sRiDi2305
    @sRiDi2305 3 года назад +38

    25:26 that lovely moment 🙂
    34:52 songs by S.P.Charan sir 😍

  • @venkatreddy6855
    @venkatreddy6855 4 года назад +573

    పాడుతా తీయగా
    వారసుడిగా మీరు చేయండి
    ఆయన ఆశీస్సులు ఉంటాయి.

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 5 лет назад +396

    చరణ్ గారితో ఇంటర్వ్యూ బాగుంది.
    ఒక సెలబ్రిటీ కొడుకుననే గర్వం ఏమాత్రం లేదు.
    ఆయన పాడిన పాటలు బాలు గారు పాడినవే అనుకున్నా, చరణ్ గారు చెప్పేవరకు తెలియలేదు అవి బాలు గారు పాడలేదని.👌👍🙏🙏🙏

    • @ramasunil2045
      @ramasunil2045 4 года назад +9

      Father goppavadaithe koduku goppathanam maruguna paduthundani charan ni chusthe anipisthundi.

    • @pvpraju522
      @pvpraju522 4 года назад

      Li w

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 4 года назад +2

      @@ramasunil2045 charan verey field lo ki ravalsindi.... But same field avadam valana... Ala

  • @Madhukeerthan_Voice-of-jesus
    @Madhukeerthan_Voice-of-jesus 2 года назад +4

    Chala honestga matladuthunnaru

  • @naveenerugu1123
    @naveenerugu1123 5 лет назад +199

    చాల ఎపిసోడ్స్ తర్వాత మంచి ఎపిసోడ్ చేశారు.

  • @RRReddy03
    @RRReddy03 3 года назад +19

    Best program ever seen. Tears drop out .SP charan I wish u a good luck . And Balu Sir we miss you.

  • @sumasvlogs8706
    @sumasvlogs8706 Год назад +3

    Chala happy ga vundi. Nice talk. And lovely songs..

  • @ShivaKumar-dr3nr
    @ShivaKumar-dr3nr 3 года назад +169

    ఇంత మంచి పాటలు పాడిన ఎస్ పి చరణ్ ఎందుకుఫేమస్ కాలేదు నాకైతే అర్థం కాలేదు
    ఇకముందు అయినఅతను చాలా గొప్ప వ్యక్తిగాఎస్పీ బాలుగారి గాన వారసుడిగాచిరస్థాయిగానిలవాలనికోరుకుంటున్నాను

  • @jyothiammu661
    @jyothiammu661 5 лет назад +28

    Applause for your soothing voice Charan garu.
    You have SP Sailaja looks and mannerisms

  • @srinivasvenkat3748
    @srinivasvenkat3748 Год назад +7

    Thandri gari voice, thalli gari polika kalipithe Charan garu.

  • @msm110476
    @msm110476 3 года назад +43

    Lion will give birth to A LION ONLY
    So Proud of you Charan sir

  • @sirishavaka1683
    @sirishavaka1683 5 лет назад +33

    Very good episode. The way S P Charan talked was very impressive. He deserves recognition as well as huge appreciation. Well done

  • @amarvani3395
    @amarvani3395 Год назад +5

    Chanran gari mokam lo asalu pogaru ledhu
    Oka పెద్ద మహానుభవుడికి కొడుకు అయ్యివుండి ఎంతో సింపుల్ గా ఎంత అందం గా ఎంతో ఫ్రెండ్లి గా ఉన్నారో
    చాలా thanks అలిగారా ....

  • @villagelovillasam9067
    @villagelovillasam9067 4 года назад +307

    ఎస్పీ చరణ్ గారు పాడిన పాటలు అని సూపర్ హిట్స్ పాటలు నిజం గా ఎస్పీ బాలు గారికి తగ కొడుకు సూపర్

  • @padmathirumerla9882
    @padmathirumerla9882 4 года назад +62

    We won’tmiss SBPSir after seeing this episode may god bless you Charan

  • @ippbjangaongkavitha930
    @ippbjangaongkavitha930 4 месяца назад +3

    Charan sir voice is different and extreme and i really like it 👌👌💐💐

  • @sudheeryadavprakash5384
    @sudheeryadavprakash5384 3 года назад +53

    Seriously so many hit songs ..I never know unti this show he sung many hits..you are a perfect replica for your father..

    • @deepthimaradani7995
      @deepthimaradani7995 3 года назад +2

      Yeah..We didn't know till now..atleast now industry should look at gis talent n give the opportunity which he deserves...!!!

  • @puppalaeswar7883
    @puppalaeswar7883 5 лет назад +42

    Sp Charan sir
    your look super, mi voice super,
    Miru padina song super,
    Eka miru songs padali ani korukuntunam. All the best Charan sir.....

  • @anushkaanushka8109
    @anushkaanushka8109 3 года назад +7

    U R the only one person who fullfill the SPB Sir place. Always keep smiling & be happy with your family sir, we always love SPB Sir.

  • @rkkota4452
    @rkkota4452 5 лет назад +21

    Really it's one of the best episode in this show.. very glad to know about a great person who down to earth...

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani 5 лет назад +86

    Charan garu is very sincere and humble.. accepting truth n telling facts ..👌