Nenu Nenuga Lene Video Song || Manmadhudu Movie || Nagarjuna, Sonali Bendre, Anshu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Subscribe For More Entertainment: goo.gl/3Mlqzx
    Like us on Facebook @ / annapurnastudios

Комментарии • 1 тыс.

  • @saikiran12347
    @saikiran12347 2 года назад +1061

    ఈ చలికాలం లో అలా మేడ మీదకి వెళ్లి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ సాంగ్ వింటే మనసు ఫుల్ హ్యాపీ ❤️😍😍

  • @manideep5573
    @manideep5573 2 года назад +271

    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
    అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
    తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
    ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
    నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన
    మీకెవరికి కనిపించదు ఏమైనా
    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
    అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
    తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
    చెప్పలేను నిజమేదో నాకూ వింతే
    కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
    చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

  • @Harisha_S
    @Harisha_S 5 лет назад +704

    చాలా కాలంగా ఈ పాట నా ఫోన్ రింగ్ టోన్ అయ్యుంది. అసలు ఎప్పటికైనా బోర్ అవుతుందో లేదో ఎప్పటికీ ఇదె ఉంటుందో ఏమో....,🤗

    • @narahariparuchuru2062
      @narahariparuchuru2062 3 года назад +18

      ఎప్పటికీ బోర్ అవ్వదు సార్ ఎన్ని పాటలు వచ్చినా. దీని స్థానం దీనిదే..

    • @Harisha_S
      @Harisha_S 3 года назад +15

      @@narahariparuchuru2062 పాటకు కారకులైనవారందరికీ, మీకూ వందనాలు 🙏

    • @anjalikhareedu4216
      @anjalikhareedu4216 3 года назад +3

      @@narahariparuchuru2062em

    • @shaikfarheen-wo4dt
      @shaikfarheen-wo4dt 3 года назад +1

      @@narahariparuchuru2062 uiuii66

    • @srinvaspothimudi4318
      @srinvaspothimudi4318 3 года назад

      @@narahariparuchuru2062 111¹1¹11111¹1111¹1¹

  • @thirumalgouru7194
    @thirumalgouru7194 Год назад +395

    It’s 2023 and I’m still vibing to this song ❤

  • @narendark2791
    @narendark2791 5 лет назад +329

    Absolutely in love with charan Sir’s voice 😍

  • @saishankarpadarthi2956
    @saishankarpadarthi2956 2 года назад +56

    KING Nagarajuna gari expressions...😍😍
    Devi Sri prasad music...🤫🤫
    SPB voice..😍😍
    Totally this song🔥🔥

  • @swethagorati919
    @swethagorati919 5 лет назад +142

    Super lyrics I love this song anybody in 2019?????

  • @user-su4dm1zl1r
    @user-su4dm1zl1r 4 месяца назад +3

    వేసవి కాలంలో సంధ్య సమయాన... స్వచ్చమైన గాలి వేస్తున్నప్పుడు మేడ పైకి వెళ్లి గాలి నీ...ఆస్వాదిస్తూ....పాట నీ వింటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం....you are a really great sir..DSP...sir....❤❤❤❤sp Charan voice verey level...❤❤❤❤❤❤

  • @sujathabasani5348
    @sujathabasani5348 4 года назад +46

    What a lycrics and composing,,,nag and sp Charan ,,,dsp music and heroine innocence ,,,,combo wow,,,I love it

    • @VipeRWomaN
      @VipeRWomaN Год назад

      This song was remaked from chori chori jab (kabeer -1998).

  • @chinachinni67
    @chinachinni67 5 месяцев назад +130

    Anybody in 2024 ❤❤😊

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 6 месяцев назад +6

    It's 2024 still vibing this song..... charan sung so well...beautiful lyrics.. n beautiful movie......expressing his love..❤😊🥰🥰🤩

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 3 года назад +23

    No word's....🤫🤫🤫
    Fabulous ❤️❤️
    Sp charan gaaaru rocked it ❤️❤️
    DSP music 🎶🎶👌👌

  • @Chandana87723
    @Chandana87723 3 года назад +13

    E song🥰🥰 Headphones Toh Vintunte Nannu Neney Marchipotanemo Anipisthundhi.😘.One of My Favorite Songss..💜Na Music list Lo Eppatiki Undipoye Song E dhi.. Charan Sir Voice Was JUST SPEECHLESS..😍

  • @girishjg1806
    @girishjg1806 4 года назад +232

    SP charan, mee responsibility perigindi ippudu. Condolences for your and nations great loss. Strength to family.

  • @vydehigd96
    @vydehigd96 5 лет назад +164

    I m a huge fan of S.P Charan's singing

  • @RISHI12621
    @RISHI12621 4 года назад +503

    Any body listening 2020yr friends

  • @syamkumarbapatla5212
    @syamkumarbapatla5212 2 года назад +57

    What a lyrics❤️loved it ......
    Charan sir you nailed it......❤️
    Music is awsome❤️.......

  • @rahulreddy673
    @rahulreddy673 Год назад +18

    ఏం పాటరా బాబు మైండ్ లోంచి పోవట్లేదు❤❤

  • @dearcomreade5450
    @dearcomreade5450 2 года назад +128

    ఈ సాంగ్ కి 5⭐ ఇచ్చే వారు ఒక లైక్ ఇచ్చేయండి

  • @tinywritings1723
    @tinywritings1723 4 года назад +188

    SPB Charan!!! What a voice man.. you’re an amazing singer!!

    • @rakeshreddy5466
      @rakeshreddy5466 3 года назад +1

      9

    • @arogyaswamy6795
      @arogyaswamy6795 2 года назад +2

      తండ్రికి తగ్గ తనయుడు. Sp charan

    • @sri3406
      @sri3406 10 месяцев назад

      Sp చరణ్ అన్న పడింది బాలు గారి కొడుకు

  • @somasekhar3044
    @somasekhar3044 3 года назад +126

    His voice is soo sothing nd mesmerizing ..... loved it..❤

  • @mazaharshaik8796
    @mazaharshaik8796 4 года назад +10

    Nag sr ,sp charan and devi sri gari combo excellent malli elanti combo appudu deenitopatu trivikram gari dialogues superb

  • @fellawhofilms7760
    @fellawhofilms7760 Год назад +5

    1:41 she is my childhood crush... appeared just for a second she already stole my lil HEART

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +106

    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    King always King
    Great Nagaarjuna anna
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵

  • @sudheersuraparaju7570
    @sudheersuraparaju7570 6 лет назад +62

    Nicely sang by SP Charan, hats off dsp

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +19

    నేను, నాకు మాత్రమే ఎప్పుడు చూసినా ఇప్పుడే తీశారా అనేలా తాజాగా ఉంది
    ఉంటుంది.....
    అని అనిపించేలా ఒక చిత్రం
    కారణం : _ త్రివిక్రమ్ గారి రచన... 💗💗
    ఇప్పటికీ ఈ సినిమా కానీ , ఈ పాట కానీ 100 సార్లు చూసా , విన్నా, .........❤️❤️...
    మళ్ళీ మళ్ళీ వింటా, చూస్తా... 💗❤️💗❤️
    @ Dec 26 th 2021
    01:50 AM.. 🍷😜💗

  • @prajwalp3992
    @prajwalp3992 Год назад +21

    Wov what a melody 👌🏻👌🏻👌🏻realy nostalgic 🤗it wil take u back to old memories 😍

  • @lavarajugiduturi2441
    @lavarajugiduturi2441 6 лет назад +447

    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
    అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
    తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
    ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
    నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన
    మీకెవరికి కనిపించదు ఏమైనా
    చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
    అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
    తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
    చెప్పలేని నిజమేదో నాకూ వింతే
    కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
    చెప్పవ కనురెప్పలకే మాటొస్తే

  • @saiganeshk8439
    @saiganeshk8439 5 лет назад +158

    anybody going to watch in 2020 like here i mean eppudu " still who are watching in 2019 like here " ani ekkuva chusanu..:)

  • @RamGene
    @RamGene 4 года назад +63

    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా...
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
    అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
    తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
    ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
    నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన
    మీకెవరికి కనిపించదు ఏమైనా .
    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
    చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
    అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
    తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
    చెప్పలేను నిజమేదో నాకూ వింతే
    కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
    చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
    నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
    లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
    ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా....

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 5 лет назад +48

    *MOST BEAUTIFUL SONG THAT A LOVER OR LOVE CAN SING FOR EVER WHEN EVER THEY ARE IN LOVE!*

  • @Tonyboy-qr9el
    @Tonyboy-qr9el Год назад +7

    ఒక రోజులో ఈ పాట వింటు ఉంటె ఒక మజే వేరు ఎంత హాయిగా ఉంటుందంటే మాటలో చేపలేము😍

  • @adityakiran7504
    @adityakiran7504 6 лет назад +81

    One of The Everlasting Songs of Tollywood.

  • @kumarnagandla3207
    @kumarnagandla3207 3 года назад +41

    ఈ పాట వింటే ఇట్టే గుండె కరిగిపోతుంది అబ్బ అసలు super

  • @jaahnavijaanu8797
    @jaahnavijaanu8797 2 года назад +65

    I love the charanalu, especially bits at 1:51 and 2:58 so much 😭. Someone please play this song when I'm dying 🥺❤

    • @bohiniravi1710
      @bohiniravi1710 2 года назад

      Hello wt happen ma y u worry 😔😕

    • @jaahnavijaanu8797
      @jaahnavijaanu8797 2 года назад +2

      @@bohiniravi1710 😂😂 nothing. I like this song that much

    • @mbk6437
      @mbk6437 Год назад +2

      Such a nice desire u have......super dear

    • @m24pavan
      @m24pavan Год назад

      your comment in the Instagram post

    • @tarun9035
      @tarun9035 Год назад +1

      Definitely I will sing this song when see you 😋😋

  • @songtraveller3044
    @songtraveller3044 3 года назад +35

    SP Charan voice is so sweet 😘😘😘 I love his voice😘😍🤩

  • @sujithsujith123
    @sujithsujith123 3 года назад +24

    DSP!!!
    This song is cool like the evening breeze.
    2021 lo vinna kuda same feel.

  • @wishvakrish3583
    @wishvakrish3583 2 года назад +21

    DSP was in his 20’s when he composed this
    Today thaman is in peak form
    But DSP had his peak during in his younger days

    • @satam625
      @satam625 2 года назад +3

      2001-2014
      DSP>>>>>>>>>>>>>>>>>>>Thaman.
      2015-present
      DSP>>>>>Thaman.

    • @satam625
      @satam625 2 года назад +5

      We can't even compare Thaman with that vintage DSP.

    • @satam625
      @satam625 2 года назад +8

      Thaman songs lifetime is less.but DSP songs life time is everlasting

  • @sunidhiojha5528
    @sunidhiojha5528 5 лет назад +25

    Manmadhudu is classic and has its own charm and love manmadhudu 2 might not be so special

  • @sharadaa8033
    @sharadaa8033 5 лет назад +33

    Nice voice SP Charan Garu ...

  • @shaikashrin1228
    @shaikashrin1228 4 года назад +126

    Huge fan of s.p. charan sir's voice 😊😍

  • @naganagaraj9046
    @naganagaraj9046 3 года назад +9

    నేను నాలో ఉండను
    వేరే ఏదో ప్రశాంతమైన లోకంలో విహరిస్తూ ఉంటా ఈ పాట విన్న ప్రతీసారి🤗😇

  • @muraharinaveen2570
    @muraharinaveen2570 6 лет назад +33

    Ever green music and 🎸 guitar compose

    • @Raam26
      @Raam26 4 года назад

      ruclips.net/p/RDxbpUkqvjD-g

  • @pappulollujyothi9760
    @pappulollujyothi9760 3 года назад +10

    Mallik Kesavaraju
    4 years ago
    Music:Devi Sri Prasad
    Lyricist: Sirivennela Sitaramasastry
    Singers: S.P.B. Charan
    Nenu nenuga lene ninna monnala ..
    Leniponi oohallo yevito ila ..
    Unnapatuga yedo kottha janmala
    Ippude…ikkade…puttinattuga…
    Nenu nenuga lene ninna monnala ..
    Leniponi oohallo yevito ila ..
    Unnapatuga yedo kottha janmala
    Ippude…ikkade…puttinattuga…
    Poola chettu ooginattu .. Paala bottu chindinattu
    Allukundi na chuttoo .. O chirunavvu
    Tenepattu reginattu .. Veenamettu onikinattu
    Jhallumandhi gundello .. Yevare nuvvu
    Naa manasuni maiparapuna munchina aa vaana…
    Meekevariki kanipinchadu yemaina.. Oo ho oo oo..
    Nenu nenuga lene ninna monnala ..
    Leniponi oohallo yevito ila ..
    Unnapatuga yedo kottha janmala
    Ippude ikkade puttinattugaa…
    Chuttupakkalendarunna .. Gurtupattaleka vunna
    Antamandi okkalage kanabadutunte
    Tappunaadi kadu anna .. Oppukoru okkaraina
    Cheppalenu nijamedo naakuvinthe..
    Kallanu vadilellanu ani kammina merupedo
    Cheppava kanureppalake maatosthe .. Oo ho ho oo..
    Nenu nenuga lene ninna monnala ..
    Leniponi oohallo yevito ilaa ..
    Vunnapatuga yedo kottha janmalaa
    Ippude…ikkade…puttinattuga..

  • @afsianome4866
    @afsianome4866 Год назад +4

    No మాస్ హీరో can MaTch with this song except KING.

  • @deepabhaskar7456
    @deepabhaskar7456 3 года назад +6

    My favorite hero and favorite singer. Both are amazing, love you😘

  • @babularomio9373
    @babularomio9373 5 лет назад +377

    Anybody there in 2019

  • @swathisuresh8043
    @swathisuresh8043 10 месяцев назад +7

    Charan sir voice, dsp music 🎵🎶 super ❤❤

  • @naveenkumarsr7847
    @naveenkumarsr7847 2 года назад +12

    Sp Charan's best work 🤩🤩,what a pleasant voice,what a pleasant music

  • @VamsidharD
    @VamsidharD 5 лет назад +19

    This song makes me blush which never existed in my dictionary 💗

  • @hibahba9490
    @hibahba9490 2 года назад +3

    ప్రేమించిన కాలాన్ని ప్రేమించిన ప్రేమికుడిని మరువం ఇవ్వనిది ఈ పాటలు నా ప్రేమ మరువలేను ఎప్పటికీ

  • @sailajadadla3711
    @sailajadadla3711 Год назад +7

    Charan sir voice lo edho theliyani feel. Love your voice sir

  • @vamshibeats2.0
    @vamshibeats2.0 3 года назад +117

    though years passed but this song is still refreshing 💕❤😘

  • @akhilthegreat582
    @akhilthegreat582 3 года назад +15

    Nag sir expressions just 🔥🥰

  • @shreedurgaenterprises2201
    @shreedurgaenterprises2201 4 года назад +48

    Great melody. Greetings to S.P. Charan and D S P 🌷

  • @prashanthkumarreddy7804
    @prashanthkumarreddy7804 Год назад +2

    E song vinapudula na childhood memories gurthuku vastayi

  • @mounikachandrasekhar2589
    @mounikachandrasekhar2589 3 года назад +20

    Sir your voice in this song so pleasant to hear, my all time favourite song, I recognised this song sung by his son and not SPB sir, amazing voices both have got

  • @mallikkesavaraju9860
    @mallikkesavaraju9860 8 лет назад +506

    Music:Devi Sri Prasad
    Lyricist: Sirivennela Sitaramasastry
    Singers: S.P.B. Charan
    Nenu nenuga lene ninna monnala ..
    Leniponi oohallo yevito ila ..
    Unnapatuga yedo kottha janmala
    Ippude…ikkade…puttinattuga…
    Nenu nenuga lene ninna monnala ..
    Leniponi oohallo yevito ila ..
    Unnapatuga yedo kottha janmala
    Ippude…ikkade…puttinattuga…
    Poola chettu ooginattu .. Paala bottu chindinattu
    Allukundi na chuttoo .. O chirunavvu
    Tenepattu reginattu .. Veenamettu onikinattu
    Jhallumandhi gundello .. Yevare nuvvu
    Naa manasuni maiparapuna munchina aa vaana…
    Meekevariki kanipinchadu yemaina.. Oo ho oo oo..
    Nenu nenuga lene ninna monnala ..
    Leniponi oohallo yevito ila ..
    Unnapatuga yedo kottha janmala
    Ippude ikkade puttinattugaa…
    Chuttupakkalendarunna .. Gurtupattaleka vunna
    Antamandi okkalage kanabadutunte
    Tappunaadi kadu anna .. Oppukoru okkaraina
    Cheppalenu nijamedo naakuvinthe..
    Kallanu vadilellanu ani kammina merupedo
    Cheppava kanureppalake maatosthe .. Oo ho ho oo..
    Nenu nenuga lene ninna monnala ..
    Leniponi oohallo yevito ilaa ..
    Vunnapatuga yedo kottha janmalaa
    Ippude…ikkade…puttinattuga..

  • @venkateshchulaki8869
    @venkateshchulaki8869 Год назад +10

    Im from Karnataka this song is gem ❤

  • @maheshwarambharathchandra854
    @maheshwarambharathchandra854 6 лет назад +20

    2nd charanamlo humming awesome

  • @muralikrishnavarada4724
    @muralikrishnavarada4724 2 года назад +1

    Lovely song......entha bagundo song rasina variki🙏.....superb❤️❤️👍

  • @shivashankergoud2517
    @shivashankergoud2517 2 года назад +3

    Recalling megha theatre dilsukhnagar memories ignou batch
    Really missing those golden infact diamond days

  • @mnareshbabumnareshbabu9747
    @mnareshbabumnareshbabu9747 4 года назад +10

    One of my favorite song....... Iove this song.......

  • @imransimran8239
    @imransimran8239 6 лет назад +7

    Intha manchi paata 1 million kudha ledey 4 years aina

  • @sulthanasultana495
    @sulthanasultana495 2 года назад +2

    I love this song ❤️,,e movie release ainappude,, naaku ma ayanaku Prema start ayyindi,,,ma aayana naaku estam Ani roju e song Play chese vaaru 😊❤️

  • @afridaalam6203
    @afridaalam6203 Год назад +14

    Uff Nagarjuna was so handsome in his 40s,, still looking young

  • @anandtejavath6088
    @anandtejavath6088 6 лет назад +42

    Melody of the king DSP

  • @munirajamma3487
    @munirajamma3487 3 года назад +8

    Sp charan awesome voice sir please sing more songs in Telugu

  • @souujanyasouujanya9959
    @souujanyasouujanya9959 2 года назад +2

    Absolutely I love you ❤️ with Charanvoice❤️❤️🌹🌹🥰🥰🥰

  • @ashokbandari3211
    @ashokbandari3211 7 лет назад +18

    I love this song Devi music super

  • @thoparapuroja215
    @thoparapuroja215 4 года назад +3

    My favorite singer cheran garu e song vinaakey nenu meku fan ipoyanu sir I love 🎶🎶

  • @naidujagan5956
    @naidujagan5956 Год назад +6

    Charan Sir Sang this song from the bottom of his Heart 🎉🎉🎉

  • @jaswanthraj3978
    @jaswanthraj3978 3 года назад +5

    I love this song, sp Charan sala paga padiunaru,nenu daily e song vinuthunu❤️💙💜💚💛🧡

  • @timepassbatani1626
    @timepassbatani1626 2 года назад +8

    Nag is just epitome of class

  • @androidd-tech1734
    @androidd-tech1734 Год назад +2

    Amazing grace of nagarjun and so cute heroin ,

  • @kammaripavani9456
    @kammaripavani9456 3 года назад +7

    Big fan of s p Charan super voice

  • @vempatijagadeesh9469
    @vempatijagadeesh9469 5 месяцев назад +2

    E song audio track unte link send chey brother

  • @chethurvedhas6592
    @chethurvedhas6592 4 года назад +5

    Charan garu,super sir,miru super anthe

  • @bloomingdale7957
    @bloomingdale7957 5 лет назад +21

    I came here after alitho saradaga show with SPC gaaru

  • @priyacooking-crafts
    @priyacooking-crafts Год назад +24

    Still this song ruling hearts in 2022 and also rules forever ♥️🥹..

  • @rajkumargorla1354
    @rajkumargorla1354 3 года назад +2

    Manmadhudu movie all songs superb

  • @hpmasindus8815
    @hpmasindus8815 3 года назад +4

    Nagarjuna.. only Nagarjuna can do justice to this song!

  • @pullaraonandigam183
    @pullaraonandigam183 7 лет назад +12

    anshu chala cutega undi exlent composing ammaie ante ela undali

  • @veerendravijay1760
    @veerendravijay1760 10 месяцев назад +2

    manmadhudu raaa vadu😍😍😍

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +3

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

  • @gujjusukanya6305
    @gujjusukanya6305 2 года назад +2

    Chaz u singing super lovely sweet voice awesome chaz love you so much

  • @kaashyap77
    @kaashyap77 2 года назад +5

    Listening 🎧 on 2022also evergreen song 👌👌

  • @TheSSScreation
    @TheSSScreation 5 месяцев назад +1

    నేను నేనుగా లేనే... నిన్న మొన్నలా
    లేనిపోనీ ఊహల్లో... ఏమిటో ఇలా
    ఉన్నాపాటూగా ఏదో... కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడ పుట్టినట్టుగా
    నేను నేనుగా లేనే... నిన్న మొన్నలా
    లేనిపోనీ ఊహల్లో... ఏమిటో ఇలా
    ఉన్నాపాటూగా ఏదో... కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడ పుట్టినట్టుగా
    పూల చెట్టు ఊగినట్లు... పాల బొట్టు చిందినట్టు
    అల్లుకుంది నా చుట్టు... ఓ చిరునవ్వు తేనే
    పట్టు రేగినట్లు... వీణ మెట్టు ఒణికినట్టు
    ఝల్లుమంది గుండెల్లో... ఎవరే నువ్వు
    నా మనసుని మైమరపునా... మంచి ఆ వాన
    మీకెవరికి కనిపించదు ఏమైనా... ఓ ఊ హో హో ఓ
    నేను నేనుగా లేనే... నిన్న మొన్నాలా
    లేనిపోనీ ఊహల్లో... ఏమిటో ఇలా
    ఉన్నాపాటూగా ఏదో... కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడ పుట్టినట్టుగా...
    చుట్టుపక్కలెందరునా... గుర్తుపట్టలేక ఉన్నా
    అంతమంది ఒక్కలాగే... కనబడుతుంటే
    తప్పనాది కాదు అన్నా... ఒప్పుకోరు ఒక్కరైనా
    చెప్పలేను నిజమేధో... నాకు వింతే
    కళ్ళను వదిలేళ్ళను అని...
    హో కమ్మిన మేరుపేదో చెప్పావా కనురెప్పలాకే ఓ మాట్లాకే
    నేను నేనుగా లేనే... నిన్న మొన్న
    లేనిపోనీ ఊహల్లో... ఏమిటో ఇలా
    ఉన్నాపాటూగా ఏదో... కొత్త జన్మలా
    ఇప్పుడే ఇక్కడ పుట్టినట్టుగా...

  • @vivekg9021
    @vivekg9021 4 года назад +77

    Who came here after varun sung in Alitho saradaga...,

  • @naveenkumar-nh8hu
    @naveenkumar-nh8hu 2 года назад +10

    Year 2022 , Still my favourite song

  • @jyothichikkatur3023
    @jyothichikkatur3023 3 года назад +4

    Nice song. Fantastic charan sir. 👌👌💐👏

  • @cooljagzful
    @cooljagzful 2 года назад +3

    As fresh as ever...such a beautiful and relaxing song...listening in 2022...anyone?

  • @srisiree3699
    @srisiree3699 5 лет назад +20

    Charan garu achu valla nanna gari lage padaru super voice

  • @PradeepChandNelli
    @PradeepChandNelli 6 лет назад +12

    One and only evergreen hero is our KING NAG. Love you Akkineni's 💪🙏🙏

  • @kishorekrish353
    @kishorekrish353 8 лет назад +25

    melodyyyyy

  • @divyashree3681
    @divyashree3681 Год назад +8

    Soo nice....never get bored of this song ❤️

  • @VennamRevathi
    @VennamRevathi 8 месяцев назад +3

    Sp charan voice

  • @arerarerarer8351
    @arerarerarer8351 Год назад +2

    Music & voice magic chesta ❤❤❤

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam5807 3 года назад +3

    SP Charan garu...adbhuthamga padaru

  • @srilakshmiharsha204
    @srilakshmiharsha204 Год назад +1

    Super song.. Song vinnthasepu aa feel so happy 💙💙💙💙