Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
మాధవ కేశవ మధుసూదన - విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్....వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న - రామరామ కృష్ణ నారాయణాచ్యుతదామోదరానిరుధ్ధ దైవ పుండరీకాక్ష - నామత్రయాధీశ నమోనమో...పురుషోత్త మ పుండరీకాక్ష - దివ్యహరి సంకర్షణ అధోక్షజనరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ - శరణాగత రక్ష జయజయ సేవే...మగిత జనార్దన మత్స్యకూర్మ వరాహా - సహజ భార్గవ బుధ్ధ జయతురగ కల్కివిహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం - అహమిహ తవపద దాస్యం అనిశం భజామి
మాధవ కేశవ మధుసూదన - విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్
....
వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న - రామరామ కృష్ణ నారాయణాచ్యుత
దామోదరానిరుధ్ధ దైవ పుండరీకాక్ష - నామత్రయాధీశ నమోనమో...
పురుషోత్త మ పుండరీకాక్ష - దివ్యహరి సంకర్షణ అధోక్షజ
నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ - శరణాగత రక్ష జయజయ సేవే...
మగిత జనార్దన మత్స్యకూర్మ వరాహా - సహజ భార్గవ బుధ్ధ జయతురగ కల్కి
విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం - అహమిహ తవపద దాస్యం అనిశం భజామి