Radha Manohar Das Review On Kalki 2898 AD | Prabhas | Nag Ashwin | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • Radha Manohar Das Review On Kalki 2898 AD | Prabhas | Nag Ashwin | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    #radhamanohardas #kalki2898ad #redtv

Комментарии • 1,8 тыс.

  • @srdgaming5089
    @srdgaming5089 18 дней назад +30

    Anchor over acting button 😂

  • @amarkumarmugidhi2578
    @amarkumarmugidhi2578 15 дней назад +42

    గురువుగారు మీరు చెప్పింది 💯నిజం 👌🏻👌🏻👌🏻👌🏻. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన హిందూదర్మం ఇంకా బ్రతికి ఉంది

  • @PK_Powerhouse
    @PK_Powerhouse 21 день назад +162

    సినిమా లో వివరం గా చూపించలేదు అన్నది నిజమే కాని ఈ సినిమా వల్ల గొప్ప ఉపయోగం జరిగింది. అది ఏంటంటే ప్రతి ఒక్కరు కర్ణుడు ఎవరు, కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అని తెలుసు కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహాభారతం గురుంచి తెలుసుకుంటున్నారు 👍

    • @venkateswararaobellapukond7749
      @venkateswararaobellapukond7749 19 дней назад +1

      ఆసినిమా డైరక్ట్ నిఅడగండిసారు

    • @madhukiransanaboina5838
      @madhukiransanaboina5838 19 дней назад

      Avunu

    • @nageswararaov4443
      @nageswararaov4443 18 дней назад +5

      కానీ అబద్దం కధ చెప్పడం వల్ల సమయం వ్రుదా అవుతుంది. ఏది నిజం అని తెలుసుకోవడానికి గ్రంథాలు చదవాలా. ఒక భారతీయుడుగా ఇప్పటికే చిన్న వయసులోనే భగవద్గీత ఇంకా అసలు గ్రంథాలు చదివి ఉండాలి. అయినా రెండు దశాబ్దాల నుండి ప్రవచనకారులు నిజాలు చెబుతూనే ఉన్నారు.

    • @testimonial9671
      @testimonial9671 17 дней назад

      Waw wa​@@nageswararaov4443

    • @KarthikKesiraju
      @KarthikKesiraju 17 дней назад +6

      Telugu film industry made a grave mistake by glorifying Karna, who encouraged Duryodhana in the royal court after Yudhisthira's defeat in gambling and took pleasure in Draupadi’s humiliation. Draupadi and Kunti helped Karna's wife, Vrushali, when Dhritarashtra ordered her jail. Similarly, Ashwatthama, who supported Draupadi’s disrobing, is also undeserving of praise. Despite their war skills, their actions were condemnable. Just as one wouldn’t glorify a terrorist, it’s wrong to glorify them. Shame on Telugu film industry for celebrating these individuals.

  • @srinjee
    @srinjee 22 дня назад +23

    వీడియో గేమ్ లాగా వుంది ప్రభాస్ ని గన్నేరు పుష్పాన్ని చేశారు

    • @user-ex4fh2vv2f
      @user-ex4fh2vv2f 4 часа назад

      Already erripuku ani sodhi purush to prove aindi

  • @ajagan1390
    @ajagan1390 27 дней назад +228

    నీవు ఉండవమ్మ ప్రతి సారి తు తు తు తు తు తు తు అని మధ్యలో వస్తావు 😂😂😂😂😂😂ముసుకో జర

  • @manisai7156
    @manisai7156 20 дней назад +12

    వాస్తవం చేప్పేరు దాస్ గారు,ప్రతివాళ్ళు రామాయణ భారతాలు చదవాలి

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 14 дней назад +3

    రాధామనోహర్ గారితో వెరీనైస్ ఇంటర్వ్యూ అందించారు.మనోహర్ గారి మాటలు చమత్కారంతో కలగలసి మనసును ఉల్లాసపరిచేలా ఆలోచింపచేసాలా మనోహరంగా వుంటాయి.ఎందరో హిందూద్రోహులు ఉన్నప్పటికీ ఇలాంటి సరైన హిందువు మనకు వుండడం ఆనంద దాయకం.

  • @user-yd3hx4vj9x
    @user-yd3hx4vj9x 21 день назад +72

    మీలాంటి వారు లేకుంటే మన దేశంలో హిందు ధర్మం నశించి పోవడం ఖాయం.... మనోహర్ దాస్ గారు...🙏🙏🙏🙏🙏

    • @UserHz389
      @UserHz389 14 дней назад

      Elli vadi modda gudu

    • @harishbabu3631
      @harishbabu3631 8 дней назад

      Ayana lane manam kuda undali brother bayata kuda ilal eduru tiragali

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 28 дней назад +546

    అమ్మా...యాంకర్ గారు..మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావడం లేదు. గెస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు అన్నింతెలిసినట్లు ఎంటర్ అయ్యి డిస్టర్బ్ చేస్తారో అర్థం కావడం లేదు. యాంకర్ యెుక్కలక్షణాలు ముందు తెలుసుకోండి. దయచేసి ...మీకు దణ్ణం తల్లి.

    • @BatchuRutthwik
      @BatchuRutthwik 27 дней назад +12

      Anchor , apavamma nee sodi : oo enter avutunnav.

    • @virrudowlipilli5875
      @virrudowlipilli5875 27 дней назад +25

      దానికి ఎగస్ట్రాలు ఎక్కువ బ్రో కొంచెం తెల్లగా పిటపటలాడుతుంది కదా

    • @virrudowlipilli5875
      @virrudowlipilli5875 27 дней назад

      అరె గుండు సన్నాసి 122 మంది ఆడపిల్లలు చిన్న పిల్లలు చనిపోయారు రా మీ బాబాలు చెప్పే సొల్లు కబుర్లు వినడానికి వెళ్లి అమాయక జనాలు చనిపోయారు ఇప్పుడు జరిగింది నీకు తప్పనిపించట్లేదా మళ్లీ భారతం గురించి మాట్లాడుతున్నావ్ బోకు నా కొడకా ఇప్పుడు జరిగిందానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు రా నువ్వా లేకపోతే నీ మోడీ బాబా వీలైతే ఒక రెండు మంచి పనులు చెప్పండిరా లేదా జనాలకు ఒక నాలుగు మంచి మాటలు చెప్పండి అంతేగాని జనాల్ని తప్పు త్రోవ పట్టించి చంపకండి

    • @harikrishnasharma357
      @harikrishnasharma357 27 дней назад

      ​@@virrudowlipilli5875మాతృవత్ పరధారేషు🙏🏻

    • @saikiran2023
      @saikiran2023 27 дней назад +11

      Anchor ki sugar😂

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 27 дней назад +41

    🕉️🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌🔱
    🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺
    ✨ఆరంభం⚡అనంతం⚡అఖండం⚡అద్భుతం✨
    ✨✨✨✨✨✨ అమోఘం ✨✨✨✨✨✨
    ✨ఆదీశ్వర్⚡ఆదిగురు⚡ఆదిశిల్పి⚡ఆదియోగి✨
    🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏
    🕉️🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌🔱
    ⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️
    🔥
    🔥 🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🕉️ 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

    • @Maruthi543
      @Maruthi543 27 дней назад +3

      🔥🔥🔥🔥💞😘😘

    • @AdyaviratChukka
      @AdyaviratChukka 26 дней назад +3

      ఎవరు బ్రో మీరు, శివయ్య మీద చాలా ప్రేమ ఉంది,❤❤❤🔥💯

  • @g.krishnakrishna4170
    @g.krishnakrishna4170 23 дня назад +108

    గురుగారు మీరు చెపింది 💯💯నిజం హిందూ పురాణాల పై సినిమాలు తీసేటపుడు భయం ఉండాలి అది లేక ఎలాపడితే అలా తీస్తున్నారు ముఖ్యం గా యువత హీరో ల పిచ్చి ఎక్కువ అయిన్ది దీని వలన హిందూ ధర్మలకు అవమానాలు అవుతుంది 🚩🚩🚩

    • @vijaym42
      @vijaym42 23 дня назад

      Erripuka mundu disclaimer anedi okati untadi adi chudandi cinema chuseppudu

    • @PavansaitejaUdumudi-bx2vu
      @PavansaitejaUdumudi-bx2vu 21 день назад +3

      Ippduu evadu tappuga tesadu oka sari cheppu nv

    • @bjdba8407
      @bjdba8407 15 дней назад

      Yeah అతి సర్వత్ర వర్జయేత్. ఆది మన వునికినే దెబ్బ తీసేయ్ లాగ తయారయ్యింది. హిందూ దేవుళ్లని సినిమా నటులు తో పోల్చడం మానాలి. అసలు మన యువత కి పురాణాల జ్ఞానం లేకపోవటం ఇక్కడ పెద్ద సమస్య. ధాని దుష్ప్రభావాలు ఒక తరం నాశనం ,అదేయ్ చూస్తున్నాం మనం.

    • @universalstudioseethammadh7452
      @universalstudioseethammadh7452 13 дней назад

      ​@@PavansaitejaUdumudi-bx2vu adhi pursh movie chudu okasari Ela thisaro🤦🤦

    • @Satyagubbala-123
      @Satyagubbala-123 10 дней назад

      Bahubali chudaledu annav kada ippudu feel-good ledu antunnav

  • @dineshkumar-bs3nz
    @dineshkumar-bs3nz 27 дней назад +7

    ఆ madam గారు, (యాంకర్) :- please miku అర్ధం అవుతుందో లేదో, . అక్కడ గురువు గారు మాట్లాడుతున్నారు ... గురువు గారు మాటలాడటం ఫుల్ గా అయిన తరవాత మీరు ఉన్న doubts అడగండి, మీరు మిడిల్ లో disturb chesthu గురువు గారి subject ni మారుస్తున్నారు, and గురువు గారు అంటున్నారు అప్పుడప్పుడు అలా కాదు ఆగండి అని, ...మీరు కొంచం గ్రహించాలి..., coments కామెంట్స్ అని కాకుండా.... చూసుకోవాలి...మీరు ఏం ఏలా. Interview తీసుకుంటున్న..అని ...ఆఆ video ayinaka...! Try to understand what u do,
    And management kudaa miru koncham. Aaa madam ki చెప్పండి, interview ni గురువు గారిన లేదా. ఆ. మేడం ఇస్తున్నారా....! ..అసలు ...!?

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 16 дней назад +9

    10:30 అర్జునుడు కర్ణుడు వీర స్వర్ణం అలంకరించారు అన్నది మాత్రమే లిఖించబడింది. వాళ్ళు మళ్లీ పుడతారు అనేటువంటి ది సినిమా వాళ్ళు క్రియేట్ చేశారు

  • @sridharthangirala
    @sridharthangirala 19 дней назад +37

    సనాతనధర్మానికి చెందిన విషయాలు సినిమాల్లో చూపించేముందు చాగంటి వారివంటి పండితులను సంప్రదించి తియ్యాలనే నిబంధన విధించి ఆ పండితుల పేరుకూడా సినిమాలో చూపించాలి.

  • @ravikumar-zc5ox
    @ravikumar-zc5ox 6 дней назад +1

    రాధ మనోహర్ దాస్ గారు చాల మంచి గా నిజాయితీగా మాట్లాడుతారు..

  • @kunchamvasu5223
    @kunchamvasu5223 23 дня назад +200

    యాంకర్ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను... ఆమెకి ఏదో అన్ని తెలిసినట్టు ఓవరాక్షన్ చేస్తూ ఉన్నది

    • @balususatyanarayana4542
      @balususatyanarayana4542 23 дня назад +3

      ఓవరాక్షన్ ఏం ఉండి ఆవిడకు ఏమీ తెలీదని ఎందుకనుకోవాలి

    • @mgopi5257
      @mgopi5257 21 день назад +2

      Vadu kuda edo telisinattu over cheyatleda mari?😂

    • @sadhusireesh5404
      @sadhusireesh5404 20 дней назад +3

      Ameku knowledge undi brother....she prepared for interview

    • @Happy-tm6fz
      @Happy-tm6fz 20 дней назад +5

      ​@@mgopi5257nuvvu chesedi over action antaru

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 20 дней назад +2

      ఆమెది ఓవర్ యాక్షన్ కాదు. appropriate గ ఉంది. మీరు తట్టుకోలేకపోతే చూడటం మానేయండి.

  • @narasimharao78
    @narasimharao78 28 дней назад +171

    యాంకర్ గారు పురాణాల పట్లా పూర్తి అవగాహన లేదు, గురువు గారిని మాట్లాడనివ్వకుండా మీ ఓవర్ యాక్షన్ ఎక్కువ అయింది.

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 20 дней назад +3

    I very strongly agree with Swamy ji. He has said 100% view points on the Kalki movie. Nice interview 🎉🎉🎉🎉🎉❤❤

  • @Ganeshbabugaddamofficial
    @Ganeshbabugaddamofficial 22 дня назад +42

    అర్థం పర్థం లేని సినిమాలు అందులో మహా భారతం కాన్సెప్ట్ తో చేస్తున్నపుడు విలువలు పాటించాలి అపహాస్యం చేయరాదు

    • @yaswanthr9047
      @yaswanthr9047 18 дней назад

      Evadra chesindi gundu ga

    • @VenkatA-fr3tw
      @VenkatA-fr3tw 18 дней назад +1

      @@Ganeshbabugaddamofficial evadu apahasyam chesaadu, em undhi andulo apahasyam?

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 15 дней назад

      @@Ganeshbabugaddamofficial nanduri garu deenipai vedio chesaru chudandi

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 15 дней назад

      @@VenkatA-fr3tw nandurigaru vedio chudandi

    • @VenkatA-fr3tw
      @VenkatA-fr3tw 15 дней назад

      @@kanakadurgamahalakshmilaks8379 Mahabharatam ni evaru chudaledhu... Arjunudi basha enti , Vijay slang enti ani matladina vallu kuda unnaru... Asalu history lo Arjunudu Teluge matladaledhu, Sare nanduri video chustha

  • @gopikrishna9677
    @gopikrishna9677 23 дня назад +35

    Nodding the head with over cofidence..
    Interrupting guest in every step..
    adding immature comments in between..
    మీరు మీ పద్దతులు మార్చుకోండి.
    లేదా యాంకరింగ్ మానేయండి.
    ఏకోశానా వినయంలేకుండా
    గెస్ట్ చెప్పేది వినిపించుకోకుండా
    మీ సొంత తెలివితేటలు ప్రదర్శించుకోవడం
    మీ ప్రతీ ఇంటర్వూలో చూడలేకపోతున్నాం.
    అన్ని కామెంట్లనూ చదవండి
    అందరూ ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నారంటే
    మీరు మారాల్సిన సమయం వచ్చేసింది.
    లేదా మిమ్మల్ని మీఛానల్‌వారు మార్చేయాల్సిన సమయం వచ్చేస్తుంది!

    • @user-cg3ue3qn9v
      @user-cg3ue3qn9v 11 дней назад

      Yess.. correct...
      Maarpu mundhu ee anchor lo ravali

  • @rajunlgdc8912
    @rajunlgdc8912 27 дней назад +28

    Kalki universe annaru. Next movie meeda interest ravali ante, konni scenes suspense lo pettadam, cinematic ga theyadam, director logic. Motham series chusaka matladukunte manchidi ani na abhiprayam. Kalki theatre lo chudaniki aithe bagundi. Worth the ticket.

  • @DSrinivasachari
    @DSrinivasachari 23 дня назад +9

    రాద్రిష్ణమానోరగారికి మీపాదలకు విశ్వకర్మయిక padhapdhamlkusirashuvanchinamaskarlu

    • @kalyan15946
      @kalyan15946 22 дня назад

      Kalki vache samayaniki astralaki au power vastadi because kaliyugam antamavudi but people Inka Kali roots thoney vuntaru vaalla propose gurtukochina Mali marchipotharu and again deal Maya lo padataru adey prabhas last lo ala bahave chayadaniki karanam . Andukey gaandivaniki , Vijaya danusuku au power vachindi..

  • @user-mg1tu1gc7f
    @user-mg1tu1gc7f 23 дня назад +24

    మీరు చెప్పింది వాస్తవం స్వామీజీ

  • @Ganeshbabugaddamofficial
    @Ganeshbabugaddamofficial 22 дня назад +17

    సినిమా చూస్తున్న పాత తరం యువతరం కొత్త తరం కి మహా భారతం విలువలు అర్థం అయ్యేలా చేయాలి అంతా శూన్యం వేస్తే సినిమా

  • @srrr5737
    @srrr5737 21 день назад +12

    Nag aswin garu 4 lakhs years ni 6000 years ki alaa convert chesado tana version lo explain chesadu. Meere anni telusukokunda matladuthunnaru. Meeru matladedhi correct nag aswin convey chesindhi correct.

  • @bingimanasa466
    @bingimanasa466 11 дней назад +1

    ప్రశ్నించే గొంతు వుంటే నే నిజం నిలకడ తెలుస్తోంది 😊 వాస్తవాలు బయటకు వస్తే నే సమాజాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు

  • @sathyaprasadati8578
    @sathyaprasadati8578 20 дней назад +32

    మీరు చెప్పింది 100% కరెక్ట్ స్వామీజీ

    • @VenkatA-fr3tw
      @VenkatA-fr3tw 19 дней назад

      Vaadi bondha,,, prathivaadu peddha vettha

    • @Bendapudi.kashyap
      @Bendapudi.kashyap 18 дней назад +1

      Sir movie is a blockbuster, movie showcases a world we only seen in Hollywood movies we should be proud we have progressed so much, and coming to cinematic liberty they took and twisted some facts I am also not happy but I am willing to let it slide.

  • @sirisaiphotography7114
    @sirisaiphotography7114 20 дней назад +7

    దీని ఓవర్ దేశం లో ఇదే యాంకర్ అయినట్లు చెడ వాడు మంచి వాడు కాఓదా ఒక చెడ వాడు మంచి వాడు అయ్యింనుడు అంటే అది మంచి విజయం పిల్లలకు కూడా ఎప్పటికి మంచే గెలుస్తుంది అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ మహా భారతం అంటే ఏందీ అని అడిగి తెలుసు కుంటున్నారు పిల్లలు
    భారతదేశం లో ఒక అయ్యగారు డబులు తీసుకోకుండా ఒక పేదోడి ఏంటో పెళ్లి కూడా చేయరు
    సినిమా వచ్చాకే ఇంతో అంతో పురాణాల గురించి తెలుసు తున్నాయి
    యూట్యూబ్ లో నాలుగు ముక్కలు చెపితే డబులు వస్తున్నాయి అంటే చెప్పడం మొదలు పెట్టారు ఈ పెద్దలు

  • @rajasinha3299
    @rajasinha3299 27 дней назад +13

    Looks like Red TV hasn't received any amount from Kalki film makers.

  • @srinivasdronamraju1894
    @srinivasdronamraju1894 14 дней назад +1

    Gurubhynnamaha,
    People after seeing the movie are now going back to know the facts of Mahabharathm in one way thanks to Nag Ashwin

  • @allurisitaramaraju3
    @allurisitaramaraju3 27 дней назад +41

    గురువుగారు నమస్కారం అండి
    నాగ అశ్విన్ కి సబ్జెక్ట్ తెలుసు కానీ సినిమాలో పూర్తిగా అలా చూపించడం చాలా కష్టమైన పని.
    అందుకనే ఈ సినిమా ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే అసలు సినిమా అంతా కూడా ముందు రాబోయే పార్ట్స్ లో క్లుప్తంగా వివరించి పోతున్నారని నా నమ్మకం.
    మీరందరూ ఎలా చెప్తున్నారు కాబట్టి దీన్ని నాగ అశ్విన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని రాబోయే సినిమాల్లో క్లుప్త వివరణ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

    • @GS-cj1by
      @GS-cj1by 26 дней назад +4

      Miku kalki gurinchi telusukoovaalantee you tube lo okka Araganta chaaganti vaari pravachanam vinandi.....aa cinema ticket dabbulu aakalithoo unnavaallu annam pettandi....enkaa 2 gantala time miguluthundhi....eee maatram dhaanik malli raabooyee movie kosam yedhuru chudaalaa....🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @kalyan15946
      @kalyan15946 22 дня назад

      Kalki vache samayaniki astralaki au power vastadi because kaliyugam antamavudi but people Inka Kali roots thoney vuntaru vaalla purpose(dharmam) gurtukochina Mali marchipotharu and again deal Maya lo padataru adey prabhas last lo ala behave chayadaniki karanam . Andukey gaandivaniki , Vijaya danusuku au power vachindi.kaliyugam vachaka Arjuna was not able to save krishna's wives with gaandiva danasu while attakers attacked dwaraka migrents . So he throws that somewhere. Might be found in the future like in this movie.

  • @appajitenneti8797
    @appajitenneti8797 23 дня назад +3

    My friend's review coincides with your review.
    I dont watch movies in theatres when ticket prices are abnormally enhanced. Nag Aswin is a good Director.I have watched MAHANATI twice in theatre. Normally, I donot watch a movie second time in theatres, however good it might be, that too when movies are also available in OTT. But as the ticket rates are abnormally enhanced, we should wait till it is confirmed by public that the movie is a Supet hit.
    BY adopting various marketing strategies the public, particularly the youth are misleaded and the fans and public are exploited.

  • @PhaniGade01
    @PhaniGade01 27 дней назад +17

    Firstly anchor is not accepting Kalki movie, so she is talking negatively about the movie, guruji is atleast covering what went wrong

  • @knowledgeispower2126
    @knowledgeispower2126 26 дней назад +21

    యాంకరమ్మా,
    మీరు ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఈ రాధా మనోహర్ దాసు గారు ఎవరు ? ఎక్కడ ఈ ఇంటర్వ్యూ‌ , ఏ తేదీన ఇంటర్వ్యూ అన్నదీ కూడా తెలియజేయాలి.
    సార్,
    రాధా మనోహర్ గారూ, నేను మీలాంటి సనాతన ధర్మ ప్రచార కర్తగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. ఏమి కోర్సులు, ఎక్కడ చదవాలి. తెలియజేయండి. అలాగే మీరు ఎప్పుడు ఎక్కడ ఏమి చదివారు, ఏ ఏ పరీక్షలు ఉత్తీర్ణులయ్యారో తెలియజేయండి

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 26 дней назад

      9866957796

    • @mvprasad2483
      @mvprasad2483 20 дней назад +1

      బాబూ నువ్వు మగవాడో ఆడవా అని నాకు తెలియదు, రాధా మనోహర్ దాస్ చదువు గురించి ఎందుకు చింతిస్తున్నావు. ఆధ్యాత్మికత మొదట మీ హృదయం నుండి రావాలి, ఏ కోర్సు ద్వారా కాదు.

  • @anumalasettyneeraja504
    @anumalasettyneeraja504 11 дней назад +1

    Ee cinema valla help ite jarigindi .Pillalu peddalu andaroo Mahabharatam gurinchi andulo unna patralu gurinchi telusukovadam start chesaru.Hope the best Next part🙏

  • @MavuriLeninbabu
    @MavuriLeninbabu 28 дней назад +182

    కల్కి సినిమా నచ్చాలంటే.. మీకు ఉండవలసిన లక్షణాలు.
    1 మీకు మహాభారతం కొంచెం కూడా తెలిసి ఉండకూడదు..
    2.మీకు ఇంగిత జ్ఞానం పనిచెయ్యకూడదు..
    3.ప్రభాస్ ని redflower చేసారనే బాధ మీకు ఉండకూడదు..

    • @SUHANSINI
      @SUHANSINI 28 дней назад +2

      Superrrr

    • @umakanthas1
      @umakanthas1 28 дней назад +3

      Mahabaratham gurinchi prathi okkavallu cheppevalle. Karnudu gurinchi chaganti garikapati pravachanalu chusara. North lo karnudini ela untado chusara. Hindi mahabharat chusara mari wrong ga chupisthe em vastafi

    • @starmakerjanardhan8586
      @starmakerjanardhan8586 28 дней назад +13

      ​@@umakanthas1 are babu serials chudatam maney first. TRP కోసం నచ్చినట్టు తీశారు.

    • @umakanthas1
      @umakanthas1 28 дней назад +9

      @@starmakerjanardhan8586 mari ah serials medha debates enduku pettaru. Telugu vallantha murkulu evaru leru. Chaganti gari matalo vinandi karnudi gurinchi em cheppado. Nijanga india telugu jathi antha chetta gandlu ekkada leru manavallani maname kindaki lagutham.

    • @abdulrahmanabdulrahman-wy7jt
      @abdulrahmanabdulrahman-wy7jt 27 дней назад

      Lanjje siggu vaniki niku ledu

  • @rajusai8199
    @rajusai8199 21 день назад +12

    ఈ మూవీ తీసిన డైరెక్టర్ మన ఆధ్యాత్మిక దీని పాడు చేసే విధంగా తీశారు. ఇటువంటి డైరెక్టర్లు ఈ సినిమాల్ని తీసి ప్రేక్షకులు మధ్యన పంపించి మన హిందూ ధర్మాన్ని పాడు చేస్తున్నారు. దయచేసి ప్రజలు గమనించండి ఇటువంటి మూవీస్ కి మీరు వెళ్లకుండా వీటిని బహిష్కరించాలని కోరుకుంటున్నాను.

    • @d.deepak7326
      @d.deepak7326 19 дней назад

      ముందు నిన్ను బహిష్కరించాలి..మతం ముసుగులో పడి జనాలని రేచగొడుతున్నాడు..నీలాంటోళ్లే దేశానికి చిదపురుగులు😅😅😅😅

    • @VenkatA-fr3tw
      @VenkatA-fr3tw 18 дней назад

      @@rajusai8199 Mahabharatam mana charithra. Karnudu, arjunudu, bhumi meedha puttina mahaaveerulu.. deenlo charithra undhi, Aadhyathmikatha ekkada undhi

    • @thepeacefulguy7235
      @thepeacefulguy7235 17 дней назад

      Ori erri hukka entho mandhi thokkalo cinema lu thisthunte vatikemo povachu kani hindhu darmam midha mana history midha cinema lu ravadam rare dhanto nv Inka velladhu antava ituvanti movies ni inspire ga thisukoni mana gods history movies thistharu errihukka

  • @poornavanamala8448
    @poornavanamala8448 19 дней назад +2

    అశ్వాద్దామా కల్కి పుట్ట డాన్ని కాపాడుతే కదా... అతనికి మరణం వస్తుంది... అందుకే మంచిగా కనిపించడం జరిగింది...

  • @LathiHari
    @LathiHari 18 дней назад +13

    తనకు తెలిసిన నాలుగు ముక్కలు కక్కేయాలని యాంకర్ తపనేదైతే ఉందో అది సూపర్ 😂😂

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 16 дней назад +13

    12:32 వద్దిపర్తి పద్మాకర్ గారు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ నలుగురు తెలుగువారి చతుర్ముఖ బ్రహ్మ లు

    • @revengers....3270
      @revengers....3270 15 дней назад

      USHA SREE GARNI MARCHI POYARA😂😂😂😂😂😂

    • @shriyashorts354
      @shriyashorts354 14 дней назад

      వారి ఉపన్యాసం నేను విన్నాను అద్భుతంగా ఉంటుంది కానీ ఇప్పుడు వారి కీర్తిశేషులు కదా​@@revengers....3270

  • @satyanarayana2880
    @satyanarayana2880 22 дня назад +27

    యాంకర్ గారు పూర్తిగా సినిమా మిద బురద చల్లాలి అని కక్ష తో మాట్లాడుతున్నారు

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 20 дней назад +6

      @@satyanarayana2880 ikkada movie kadandi manaki mukyam charitra adhi Ela undali anedhi alage thiyali marpulu cheyyodhu anthe movie bagunna konni oppukunela levu adhi nijame

    • @VenkatA-fr3tw
      @VenkatA-fr3tw 19 дней назад +2

      ​@@sathyapotharla3368Karnudu veerudu ante oppukovatledhu paapa

    • @VenkatA-fr3tw
      @VenkatA-fr3tw 18 дней назад +1

      @@sathyapotharla3368 em oppukunela levu?

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 18 дней назад +2

      @@VenkatA-fr3tw veerude endhuku oppukonu kani gunam kuda mukyame Anni vundali ani cheppedhi andaru last lo karnudu arjunudu chesina yudham gurinche matladtharu krushnudu undi gelipinchadu ani kani krushnudu lekunda okka arjunude mundhu chala sarlu karnudini vidinchadu kadha adhevvaru endhuku chepparu ani anthe idharu veerule kani gunanganallo arjundu chala vinayaga untadu peddala patla bhakthi untadhi karnudu ala kadhu inka karnudi jathi thakkuva ani sanubhooti chupistaru adhi nijam kadhu suthudu ante shudrudu kadhu brahmana kshatriya mahilaki puttina vadu ani artham chinna pudu ayananaki Anni labhinchayi Prema kuda Radha chala baga chuskundhi karnudiki poti thathwam ekkuva arjunudiki nerchukovali Ane thapana ekkuva 2dintilo Theda untadhi kada

    • @VenkatA-fr3tw
      @VenkatA-fr3tw 18 дней назад

      @@sathyapotharla3368 @sathyapotharla3368 Avnu, Arjunudi kosam valla nanna indrudu, Kavacha kundalalu dhobbesthaadu, Parasuramudi daggara karnudu unnapudu kandireega roopam lo vacchi karnudni Parasuramudu shapinchela chesthaadu, Krishnudu enni abaddhalu aadi, adharmaalu chesthe appudu gelichaadu arjunudu. Arjunudni veerudni cheyyadaniki chala adharmaalu jarigayi. Arjunudi kante ekalavyudu ekkada peddha veerudu aipothado ani ekalavyudi finger cut cheyistharu dronacharyudi chetha...
      Karnudni kunthi vadhileyakunda unte karnudu kunthi puthrudu ga perigi unte mahabharatam inkola undedhi, Karnudu puttaka lo ne thappu chesaru. Suta puthrudu ante Brahmana, Kshatriya santhanam aina , Suta is considered lower than Brahmana and Kshatriya. Suta are only eligible for serving, riding chariots etc., for Kshatriyas....
      Arjuna was a forced hero by Krishna, dronacharya,Indra and everyone else... Karnudni puttuka lo vadhileyakunda, Kunthi puthrudu ga perigi unte,anni shapalu lekapoyi unte, Arjunudu ki intha mandhi help chesi lepakapoyi unte, Karnudi mundhu Arjunudu eeka

  • @chitti660
    @chitti660 18 дней назад

    Good questions madam . We have same questions to know answers.
    We are all love your anchoring ❤

  • @pratasubrahmanyam194
    @pratasubrahmanyam194 13 дней назад +1

    అశ్వద్ధామ కి ద్రౌపతి ప్రాణాభిక్ష పెట్టిందని, భీముడు కట్టేసి తెచ్చేడని వ్యాస భారతం లో ఎక్కడుందో దాస్ గారు చెప్పాలి

  • @rudranraksha3
    @rudranraksha3 23 дня назад +17

    watched movie 2 times, 2nd time baga enjoy chesa

  • @AumAdityaRam
    @AumAdityaRam 27 дней назад +125

    గురువు గారు ఒకటి చెప్పుతాను తప్పుగా అనుకోకండి నేను తెలుసుకున్నా విజ్ఞానం తో చెపుతున్నా . తప్పులు వుంటే క్షమించండి .. వ్యక్తి గతంగా కర్ణుడు చెడ్డ వాడు కాదు , తను ఎంచుకున్న దారి చెడ్డది , అధర్మం వైపు వున్నాడు, మనం ఎవరితో స్నేహం చేస్తే వల్లా లాగే వుంటాము.. తను అంతే అది తన ఒక్కడి తప్పే కాదు తల్లి తండ్రుల తప్పు కూడా వున్నది. తన తల్లి చిన్నప్పుడు అలా చేసి వుండక పోయి వుంటే కర్ణుడు రాజు అయ్యేవాడు అసలు ఉద్దమే వుండేది కాదు . కర్ణుడు కూడా చిరంజీవి అయ్యేవాడు .. కానీ పరిస్థితులు అలా లేవు .. పరిస్థితులు ఎలా వున్నా కర్ణుడు అలా మారి వుండా కూడదు.. ధనం, దానం వుంటే సరిపోదు ధర్మం వుండాలి అది కర్ణుడు లో లేదు అందుకే కర్ణుడు చావుకు అనేక కారణాలు🙏🙏 ఇంకా కల్కి విషయానికి వస్తే డైరెక్టర్ కరెక్ట్ గానే చూపించారు కర్ణుడు ఎలా ఉంటాడో అలానే చూపించాడు .. కలియుగం లో కుడా తాను అధర్మం వైపు వున్నాడు , దొంగ , మాయ, మోసం .. కర్ణుడు ఒకవేళ మంచిగా ధర్మం వైపు వుంటే ఎలా వుంటాది అని లాస్ట్ లో నాగ అశ్విన్ చూపించారు అంతే అది అయినా ఊహలో కథ అలా జరగకూడదు అని లేదు గా. అయినా ఆధర్మం వైపు వున్నప్పటికీ అయినా చేసిన దానం వల్ల మంచి కర్మ ఫలం వచ్చి వుండచ్చు కదా భగవంతుడు కి హెల్ప్ చేసే అవకాశం లభించ వచ్చు కదా🙏🙏🙏అదే చూపించారు డైరెక్టర్. రామాయణం , మహాభారతం జరిగిపోయావి కాబట్టి ఒక అవగాహన తో తెలుసుకొని తియ్యాచు కానీ కల్కి అవతారం ఇంకా జరగలేదు కాబట్టి దానిని ఇలా ఉండచ్చు అని ఊహించి తీశారు అంతే... కర్ణుడు మంచి వాడే అని చాగంటి గారే చాలా సార్లు చెప్పారు అయినా చేసిన తప్పు అధర్మం వైపు వుండటం .. నాగ అశ్విన్ గారు అలా చూపించడం లో ఏ మాత్రం తప్పులేదు అనిపిస్తుంది గురువు గారు

    • @AnilNarayan25110
      @AnilNarayan25110 27 дней назад +6

      ఇంత తెలిసిన మీరే అలా అంటే ఏమి తెలియని మాలాంటి వాలం గుడ్డిగా నమ్మే స్థం

    • @keshavpraveen7346
      @keshavpraveen7346 27 дней назад +3

      Good 👍

    • @yesbhadra6696
      @yesbhadra6696 23 дня назад

      ey thoolanjana kodukulani emi anadhu thappu pattadhu, ledha malla donga udhyamalu chesi mimlani dhochesi tharimesi mimlaney dongalu ani mudhra veyagalaru jagratha. cinema lo ktr gadi family member elama kula gajji gadu VD gadini goppodiga choopinchina choopinchakapoyina thappu pattey antha pedhollu meeru kaadhu.

    • @mtmboy2389
      @mtmboy2389 23 дня назад +2

      Well said

    • @Kalalokam
      @Kalalokam 23 дня назад +2

      Correct andi

  • @user-xv9oh7ij1i
    @user-xv9oh7ij1i 19 дней назад +2

    Anchor ! Namaste .
    Pl. Do question.
    Answer Radha Das.
    in middle , anchor ,don't interfere. 🙏🙏🙏🙏🙏

  • @suryaraokottisa1668
    @suryaraokottisa1668 12 дней назад +2

    చీకట్లో సినిమా తీయడం ఒక ట్రెండ్ అయిపోయింది, ఇదొక ట్రిక్

  • @nukababum4228
    @nukababum4228 18 дней назад +10

    అర్థం కాకుండా తీస్తే గ్రేట్ డైరెక్టర్

    • @UserHz389
      @UserHz389 14 дней назад +1

      Nuvvu theey ra ellii

  • @Iwantvickey143
    @Iwantvickey143 27 дней назад +11

    Guruvu gariki movie ardham kaledemo😅😮😊

  • @gangadharkarri55
    @gangadharkarri55 26 дней назад +2

    ఏ గురువు గారిని తీసుకొచ్చిన, నీ ఓవర్ యాక్టింగ్ వల్ల నిన్ను కచ్చితంగా తిడతారు 😂😂

  • @prabha685
    @prabha685 15 дней назад

    Sir nenu chadive vellanu sir anchor ki karnudigurichi cheppandi ame ayanani eme coment cheiyyadamenti sir

  • @suripatthipati4630
    @suripatthipati4630 28 дней назад +69

    అమ్మ యాంకర్ ముందు చెప్పనివ్వమ్మ 😂😂😂

  • @doosasrinivas9682
    @doosasrinivas9682 27 дней назад +6

    Namaskaram Radha Manohar Das garu... Karnudi gurinchi chinnappati nundi goppa veerudu and manchi vadu ani movies like DANA VEERA SHURA KARNA lanti vatini chusi anukunnanu and there are lot of stories also.... But me matala dwara paina cheppina movies kuda abaddame annattu..... Thank you

  • @sekharchandra4701
    @sekharchandra4701 28 дней назад +37

    Wait for part 2 also sir.... Anchor is not correct first...

  • @murthydsn8865
    @murthydsn8865 23 дня назад +1

    sir, Thanq very much sir, Ur advice to Cine producers and directors to consult experts on Puranamulu and sanatanadharmam like Sri Saamavedam garu, Chagantivaru, Girkapati varu 7 Vaddiparti Padmakar garu and so many others in TTD Veda vidya parishat before they produce pictures on puranamulu. jaisri ram

  • @srdgaming5089
    @srdgaming5089 18 дней назад +1

    Heroes are born in dharma side but due to the people like you they changed themselves as villains

  • @ravijrock
    @ravijrock 27 дней назад +47

    3D glass anukuni cooling glass vesukuni cinema chusara guruji😢

    • @krangaswamy452
      @krangaswamy452 27 дней назад

      లంజా కొడకా నిజం మాట్లాడితే నీకు అసహ్యంగా ఉందా కూలింగ్ గ్లాసులంజా కొడకా నిజం మాట్లాడితే నీకు అసహ్యంగా ఉందా

    • @asianmaker8253
      @asianmaker8253 25 дней назад

      😅😂😂😂😂😂😂 marey !

    • @kondarajumantena4320
      @kondarajumantena4320 23 дня назад +2

      Elanti valani nindechetapudu mana staee emiti telusukovali

  • @devilline1407
    @devilline1407 24 дня назад +27

    Anchor masth Over chesthundhi... 🤦🏻‍♂️
    Vinanisthaledhu... Nuvve cheppamma inka motham. 🤷🏻‍♂️
    Anchor should learn to listen first... 👂

  • @babunaresh0
    @babunaresh0 17 дней назад +1

    Movie is not real. Why do all these critics produce a movie or direct it.
    I saw it, he took characters from history but he doesn't want to shoot maharashtra. Second half of the movie was very good like Hollywood movie

  • @kalyanichekka
    @kalyanichekka 19 дней назад +1

    Naduri srinivas RUclipsr said very clearly about this Topic

  • @BhavamCreations
    @BhavamCreations 28 дней назад +5

    nice explanation

  • @user-sy9ei7pl1f
    @user-sy9ei7pl1f 28 дней назад +47

    మీ విశ్లేషణ బాగుంది. ఇది చీకటి సినిమా. మరి సామాన్య పేక్షకులకు ఏమి తెలుస్తాది. ! గట్లనే కథ గూడా ఏమి సెప్పుతున్నారో ఏమిటో జనాలకు అర్ధం కాలే! ! బహుశా పండిత వరేణ్యులకు అవగతం ఆగుతుందేమో !

    • @pallalamallikarjunarao389
      @pallalamallikarjunarao389 27 дней назад +1

      నువ్వు ఆంగ్లం మాట్లాడటం తగ్గించు.

    • @pallalamallikarjunarao389
      @pallalamallikarjunarao389 27 дней назад +2

      అసలు మరియం పాత్ర ఎక్కడ నుంచి వచ్చిందో పురాణ,ఇతిహాసల ప్రకారం వివరించ గలరు .

    • @rajapolmera3817
      @rajapolmera3817 26 дней назад

      @@pallalamallikarjunarao389 bharatam anglamu lo ledha ???

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 22 дня назад +1

      ​@@pallalamallikarjunarao389adhi uha chitram anthe kaliyugantham time lo Anni mathala vallu kuda ah kalki kosam wait chesthuntaru annatlu Anni religion ni chuincharu ankunta anthe kani mana kalki avatharam lo alanti Patra ledhu

  • @chokramoshi1840
    @chokramoshi1840 20 дней назад

    గురువు గారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారం 🙏. చాలా బాగా చెప్పారు. మీ మాటలు వల్ల సగం జనాలు అయిన మన సనాతన ధర్మం పూర్తిగా నిజం తెలుసుకొని, మన సనాతన ధర్మం కోసం పోరాటం చెయ్యాలి.
    జై శ్రీరామ్.....జై శ్రీకృష్ణ 🕉️🙏.

  • @appalarajuvanapalli3287
    @appalarajuvanapalli3287 21 день назад +2

    కరోడ్ పతి,, విడే అన్నాడు,
    నా నాన్న కు, రామాయణం మీద
    నమ్మకం లేదు అని నాగార్జునే
    చెప్పాడు మరి విడు అలాంటి వి
    తీస్తే,, ఈళాకాక ఇంకెలా తగ లడతాయి

  • @SmartTechAcademyINDIA
    @SmartTechAcademyINDIA 23 дня назад +4

    Jai Shree Ram

  • @NareshTechOnline
    @NareshTechOnline 22 дня назад +28

    Actual గా యాంకర్ కి ఏమీ తెలియదు వట్టి మొద్దు సుద్ద అది

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 19 дней назад +2

      palakollu railway station plotform no2 lo popcorn gottalu drinjs ammukone vyakthi voka book thisi
      SIVUDU KANYA GARBHAM LO PUDATADANI DAANI BHAVAM VRASHADU

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 19 дней назад +3

      aadavallani maryada ga matladandi. adi mana samskaram

    • @bliptales
      @bliptales 18 дней назад

      Adapilla magavada anedi matter kadu chese Pani sariga cheyyali Leda vere vallani cheyyanivvali Ledante elane akshinthalu padthayi 😂@@kanakadurgamahalakshmilaks8379

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 16 дней назад +2

    కాళిదాసు కవిత్వం కొంత .
    సినిమా వాడి పైత్యం కొండంత.

  • @shriyashorts354
    @shriyashorts354 16 дней назад +1

    అంటే అమ్మ ఇప్పుడు అర్జునుడు కర్ణుడు మల్లె పుట్టే అవకాశం అయితే లేదమ్మా ఎందుకంటే వీర స్వర్గం వచ్చేసింది

  • @g.jagadeesh3058
    @g.jagadeesh3058 28 дней назад +19

    15:53 ఏం అన్న చెప్పినవా అబ్బబ్బా మతి పోయింది sir. రావణుడికి అయోధ్య నీ ఇచ్చేస్తా అన్నాడు రాముడు. Goosebumps 🧡🧡🔥🔥🔥

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 27 дней назад

      15:00

    • @padmajamalempati5289
      @padmajamalempati5289 23 дня назад

      Vibheeshanudiki

    • @Johnny-q3z
      @Johnny-q3z 23 дня назад

      ఇండియాని కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాడు 🤥అందుకే మొత్తం ☹️

    • @g.jagadeesh3058
      @g.jagadeesh3058 22 дня назад

      @@Johnny-q3z ఏంటి ఇండియాని బ్రిటిష్ వాళ్ళకి రాముడు ఇచ్చాడా?. ఎవడ్రా నువ్వు. ఏ ఊరు రా నీది. ఎప్పుడైనా హిస్టరీ చదివినావా?. త్రేతాయుగంలో రాముడు ఉండే, ఆ తర్వాత ద్వాపరయుగం, ఆ తర్వాత కలి యుగం. కలి యుగంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కూలీ పని చేసేవాళ్లకి తెలుసు రా బ్రిటిష్ వాళ్ళు కలి యుగంలో వచ్చారు. రాముడు త్రేతాయుగం వాడు అని. ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది కామెంట్ పెడుతున్నవా?. ఏదైనా కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించిపెట్టు రా.

  • @lankegowtham6783
    @lankegowtham6783 26 дней назад +8

    If you want clarity about KALKI 2898 AD wait for part 2 😂😂

  • @srinivaskadali8473
    @srinivaskadali8473 22 дня назад

    మంచిగా వివరించి విషయాలు తెలియ పరిచారు 🙏🏻గురు గారు

  • @jaganchinna7
    @jaganchinna7 12 дней назад +1

    Ayya miru enni cheppina Krishnudu etu vaipu unte vallade vijayam

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 14 дней назад +8

    రియల్ గా మహాభారతం వున్నది ఉన్నట్లు తీస్తే 1000 కోట్లు కూడా కాదు 10000 కోట్లు కలెక్షన్స్ వస్తాయి

    • @Ddhah-qm9dt
      @Ddhah-qm9dt 13 дней назад +1

      Meru dandalayya😂😂😂

  • @haindavivlogs819
    @haindavivlogs819 28 дней назад +2

    Guruvu garu ee video kosam waiting ,thq red tv ,chudaku mundu meeru vere channel lo ichina review chusanu ,chusaka kalki movie ee review gurinchi waiting .

  • @ushabhamidi8380
    @ushabhamidi8380 17 дней назад

    మీరు చెప్పినది నిజం

  • @PujithSivakumar
    @PujithSivakumar 21 день назад

    Sir excellent excellent fantastic super sir hindhuvulara artham chesukoni jeevinchamdi..jai sri ram jai shree ram

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 27 дней назад +23

    💥🔥💥బ్రహ్మ వయస్సు 311040 బిలియన్ మానవ సంవత్సరాలు... బ్రహ్మ కన్నా విష్ణువు వయస్సు 7 సార్లు ఎక్కువ... విష్ణువు కన్నా 7 సార్లు వయస్సు ఎక్కువ...
    🔥పరమశివుడు🔥
    🔱🔱💪💪🔱🔱

    • @Ch.manikanta942
      @Ch.manikanta942 27 дней назад +3

      Devudiki vayasu emiti 😂

    • @padinarannaidu5456
      @padinarannaidu5456 27 дней назад +2

      బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటే.వేరు వేరు కాదు.నిరాకార పర బ్రహ్మ స్వరూపానికి-
      సృష్టించేటప్పుడు బ్రహ్మ యని,పోషించేటప్పుడు విష్ణువని,నాశనం చేసేటప్పుడు మహేశ్వరుడని అంటారు.కనుక భగవంతుడు అనాది.ఒకప్పుడు ఉండి యింకొకప్పుడు లేని వాడు కాదు.కనుక ఆయనకు వయస్సులేదు.

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 27 дней назад

      @@RAJ-_-WONDERZ మిత్రమా ఇక్కడ దేని గురించి చర్చ జరుగుతోంది మీరు పెట్టిన కామెంట్ ఏంటి,, వాస్తవానికి బ్రహ్మ కి పుట్టుక వుంది కానీ శివకేశవులకు పుట్టుక లేదు అత్యంత ప్రామాణికమైన గ్రంథం భాగవత పురాణం చెబుతోంది ఇంకా చాల పురాణాలు చెబుతున్నాయి, కేశవులక మధ్య భేదం చూపించడానికి ఈ ప్రస్తావన తీసుకొచ్చావు, కలి ప్రభావం వల్ల నీకు రెండు గా కనిపిస్తున్నాయి, ఎక్కువ మాట్లాడితే బ్రహ్మం వైవర్త పురాణము చదువు తెలుస్తుంది త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,శివుడు కృష్ణుడు నుండే వచ్చారు తెలియజేస్తుంది

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 27 дней назад

      @@RAJ-_-WONDERZ మిత్రుడు భక్తి అనుకుంటున్నాడు కానీ భక్తి కాదు ఆజ్ఞానం,

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ 27 дней назад +3

      @@sanaathanadharma3511 మరి శ్రీవైష్ణవులు గురించీ తెలుసా బ్రదర్

  • @nagalaxmi8170
    @nagalaxmi8170 22 дня назад +10

    మహాభారతం సీరియల్ చూస్తే మతి పోతుంది చాలా గుడ్ ఫీల్ కలుగుతుంది అంత బాగా మన తెలుగు వాళ్ళు తీయలేరు

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 13 дней назад

    🎉🎉🎉🎉sir radha garu I am sorry to say that is picture and business opportunity people around world have to see fantasy and imagination

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 19 дней назад

    After release of Kalki cinema so many discussions and debates have come up about Karna and Arjuna and another’s

  • @Rayeelamanikyam
    @Rayeelamanikyam 24 дня назад +18

    30 మినిట్స్ జరిగిన ఈ ప్రోగ్రాంను పదినిమిషాల్లో కంప్లీట్ చెయ్ నువ్వు మాట్లాడేది కూడా ఎవరికి అర్థం కాదు సినిమా అంతే అంత పెద్ద కథలు మూడు గంటలకు కంప్లీట్ చేయాలంటే ఇలాగే ఉంటది మరి

  • @pavaniodisha7088
    @pavaniodisha7088 26 дней назад +7

    Anchor మోడరేటర్ గా ఉండాలి తప్ప , మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడానికి కాదు , ముందు అతిథి ని ఎక్కువ మాట్లాడనిస్తే బాగుంటుంది , మీ యాంకరింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో చూపించండి , ఇలాంటి ఇంటర్వ్యూలలో కాదు , give respect to Guest atanni matladanivvandi

  • @hanmadragoniod4445
    @hanmadragoniod4445 16 дней назад

    No one never said karna is only hero in Mahabharata 😂😂we love karna and his commitment to stand on his word for his friend 💖💖

  • @user-cg3ue3qn9v
    @user-cg3ue3qn9v 11 дней назад +1

    Being an anchor should have the patience to listen what guest is saying..
    ila madyalo dhoori over cheste malli pilavaru ninnu 🤣🤣

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 25 дней назад +9

    Telugu movies
    బాల భారతం
    శ్రీకృష్ణ పాండవేయం ( NTR 2 roles)
    పాండవ వనవాసం
    నర్తనశాల
    కురు క్షేత్రం
    దాన వీర శూర కర్ణ
    మూవీస్ చూడండి
    Legendary movies

  • @kirankumarvelpula8143
    @kirankumarvelpula8143 10 дней назад +1

    part 1 lo anni వివరిస్తే పికానిక పార్టీ 2 హ

  • @allydr.manthrilingamurthy4912
    @allydr.manthrilingamurthy4912 19 дней назад

    చాలా దారుణమయినా సినిమా.
    సినిమాలో కథ, నీతి ఉండాలి

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 28 дней назад +30

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 27 дней назад +5

    జై హిందూ

  • @Rmikl.457
    @Rmikl.457 26 дней назад +1

    Correct 💯

  • @justryin5353
    @justryin5353 18 дней назад

    Anchor is doing fine, Their conversations are appropriate. I don’t understand why people are commenting negatively…only people who support the movie, might be commenting negatively

  • @venkyyadav4744
    @venkyyadav4744 27 дней назад +4

    Cheppi cheppanatu ante part 2 chudandi thelusudhi

  • @chiranjeevivarmakarri9635
    @chiranjeevivarmakarri9635 27 дней назад +17

    16:47 రాధ మనోహర్ గారు సూపర్. మీరు లలిత్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నందున హిందువులు మనుగడ సాగుతుంది. కల్కి లో ఎన్నో లోపాలు ఉన్నాయి. అయినా పర్వలేదు కాని మహాభారతంలో లేనివి కల్పించి కలుషితం చేస్తున్నారు. వాళ్ళ😢 పైత్యాన్ని మనపై రుద్దుతున్నారు

    • @UV_Edits.
      @UV_Edits. 27 дней назад

      ​​@ranjithreddyjavidi2114 avunu brother telisi teliyani knowledge tho contraversy cheyyataniki chusthunnaru.... antha krurudu nechudey inthathi kathani nadipinchina sakshathu aa sri krishnudey karnudu kathani malupu thippey vadu.... chudandhi karnudu neechudaey ithey kunthi deviki puttina vallu andharu neechuley ani oppukovalsi vasthundhi...,

    • @UV_Edits.
      @UV_Edits. 27 дней назад

      Antey vallu chesindhi thappu antaru.... ithey rajyala kosam raja bogala kosam ashapadi pellanni jyudam lo thakattu pettadam dharmam neethi nijayathi antaru adhi correct aa aa antaraa ?

  • @saibharadwaja4586
    @saibharadwaja4586 8 дней назад

    Nice interview.. Guruji ki 🙏🙏🙏

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 21 день назад

    Very True Guruji. This movie has no Soul . It has not touched hearts of the people. Except Amitabh and Prabhas and their Charisma

  • @govindkumark4981
    @govindkumark4981 27 дней назад +7

    స్వామి వాళ్ళు కలక్షన్స్ కొరకు ప్రభాస్ ను పెట్టుకున్నారు. ప్రభాస్ కు ఎప్పటికీ అర్థమవుతుంది.

    • @chinnasandaka4349
      @chinnasandaka4349 26 дней назад +1

      ప్రభాస్ అమాయకత్వాన్ని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ బిజినెస్ చేసుకుంటున్నారు 😔😔😔

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 22 дня назад

      Idhaithe nijame brother

  • @kunchalamohankrishnakuncha9296
    @kunchalamohankrishnakuncha9296 27 дней назад +27

    యాంకర్ అతి ఎంతి రా సామి అధి ధాని అతి

  • @sekharannangi5322
    @sekharannangi5322 25 дней назад

    If you want clarity however you should wait for second part

  • @manmadhachary5347
    @manmadhachary5347 23 дня назад

    Supar sari miru chala baga cheparu nijalu

  • @economicsmurali6557
    @economicsmurali6557 27 дней назад +12

    ఇతిహాసాలు,పురాణాల మీద సినిమాలు చేయొచ్చు తప్పు కాదు గానీ వక్రీకరించకూడదు.....వాస్తవంగా తీస్తే అందరూ అభినందిస్తారు....🎉🎉🎉🎉🎉🎉🎉

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 22 дня назад

      Idhega cheppedhi andaru edhedho chepthunaru ala ankunte idhi mahabharatham ki sambandham ledhu ani cheppali kani kalki ani chepi Ila story ea marustharo