లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశామున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
❤️🙏🏻PRAISE THE LORD 🙏🏻❤️ BETTY AKKA ❤️TELUGU LYRICS❤️ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశామున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
Vandanalu Betty akka..sry for late viewing..just now my prayer completed..... excellent song with mesmerizing voice akka ..may god you use more n more ..good n great music ..team also good .. sing Andhra kraisthava keertanalu akka..thank you again for the amazing song ..also pray for my pastor training akka
Meelaga devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord
Amen amen 🙏🙏 సకల మహిమ ఘనత ప్రభావాలు పరలోక తండ్రీ కే చేందును గాక
చాలా వందనాలమ్మ దేవుడే నిన్ను దీవించును గాక?ఆమేన్ .P.తీమోతి ఉమెన్ దేశం.
PRAISE GOD....హల్లెలూయ
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశామున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
Prize the lord
Praise the Lord, God bless you sister
❤❤❤❤❤❤
❤❤❤
🎉🎉🎉😮😮😮😊😊😊❤❤❤
Praise the lord sister me pata ante nanu chana ishtam sumadura ganam
❤️🙏🏻PRAISE THE LORD 🙏🏻❤️
BETTY
AKKA
❤️TELUGU LYRICS❤️
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశామున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
Vandanalu Betty akka..sry for late viewing..just now my prayer completed..... excellent song with mesmerizing voice akka ..may god you use more n more ..good n great music ..team also good .. sing Andhra kraisthava keertanalu akka..thank you again for the amazing song ..also pray for my pastor training akka
అద్భుతమైన పాట 🙏
శ్రావ్యమైన కంఠం 👌
వినసొంపైన సంగీతం 👏
థాంక్యూ 🙏
Shalom sister 🙏🙏👌
Akka great voice 👍💜🙏👏 మీ యొక్క స్పష్టమైన 👌గొంతు ఇచ్చినందుకు ప్రభువాయేసు క్రీస్తుకు ధన్యవాదాలు, వందనాలు తండ్రి ఆమెన్
దేవునికే స్తుతి మహిమ.
🔴 song lyrics in telugu & english 🔴
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశమున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
Lekkinchaleni Sthothramul
Devaa Ellappudu Ne Paadedan
Devaa Ellappudu Ne Paadedan (2)
Intha Varaku Naa Brathukulo (2)
Nuvvu Chesina Mellakai ||Lekkinchaleni||
Aakaasha Mahaakaashamul
Vaatiyandunna Sarvambunu (2)
Bhoomilo Kanabadunavanni (2)
Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni||
Adavilo Nivasinchuvanni
Sudigaaliyu Manchunu (2)
Bhoomipainunnavanni (2)
Devaa Ninne Pogadunu ||Lekkinchaleni||
Neetilo Nivasinchu Praanul
Ee Bhuvilona Jeeva Raasulu (2)
Aakaashamuna Egurunavanni (2)
Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni||
Tc
🎉🎉🎉🎉🎉
Hdghfgvdhj❤
🌿హల్లెలూయ🕊️
అద్భుతమైన పాట చాలాబాగా పాడవు అమ్మ ఈపాట నాకు చాలా ఇష్టం 🙏🙌
Heart winning song of praise, melodious voice, and marvellous presentation. THANK YOU JESUS.
No words to Say...! One word I can say Amen and Amen, Dear Sister in Christ...
Glory to His Everlasting Name 🙏.
Malli malli vinali anipistundi
No words saying about this song akka
Praise the lord sister 🙏🙏🙏
దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు ఇలాగే ఇంకా ఎన్నో పాటలు మీరు పడలి అని కోరుకుంటున్నాను దేవుని కృపలో
Praise the Lord 🙏 sister garu, wonderful singing dhevunike mahima kalugunu gakha
Hallelujah amen 🙏
Blessed be thy name lord Jesus thou hast blessed Dr Betty with a blessed voice to worship thy holy name mgbu to serve more
Praise the Lord..... Very nice song & singing🎤
Dhevuni ki mahima kalugunu gaaka amen Amen Amen🙏🙏🙏
Nice song and super singing sister...
Sister mee voice chala baguntndi God bless you sister
Amen praise the lord everyone 💖
All time hearts favorite of May Telugu speaking Christians. Thanks for good song and totally immersed singing. God bless you Ma.
call me l l l
@@jyothiraj1930 Anna I don't have your number. Text me your number
Praise the lord sister
AMEN praise the lord sister Garu 🙏🙏🙏
Prise the lord akka super song Akka
Praise The Lord Sister Nice 🙂 Song
Akka your song super your voice is so sweet akka
Praise the Lord Akka miru bhaga chala paduthunaru ❤️
God bless u my sister.
Praise the lord 🛐🙏🏻sistergaru 🎼🎤👌🏻
Thanks sister your singing is good
Praise the lord 🙏 excellent song 🙏
Super akka
Praise the lord
Praise the lord 🙏🙏🙏
Praise to God...,
❤️...... May god bless you sister
Always my fev song
Golden voice akka , great voice akka
Praise the Lord amin praise the Lord good amin praise
Love u jesus
Praise the lord...
Super Voice Akka Garu 🙏 praise the Lord
Super sister God bless you
Super . May God bless you maa Amen
Praise the lord 🙏👏👏👏👏👏👌
Praise God the song is very excellent
Praise the lord sister beautiful song super ga paderu.
Praise the lord sister. ❤🙏wonderful song
Praise the lord to all 🙏🏼. Thank you Jesus for wonderful sing a song by women of God 🙏🏼🙏🏼🙏🏼. Thank you women of God 🙏🏼😁.
Praise the lord Betty Amma 🙏
Praise the Lord... 🙏🙏
Super akka,
Praise The Lord 🙌
Praise The Lord Akka🙏
All Time My Favorite Song ❤️
Very Nice ma
Praise the lord 🙏 Akka...... చాలా చక్కగా పాడారు అక్క.... దేవుడు⛪⛪ మీకు ఇచ్చిన గొప్ప వరం మీ యొక్క వాయిస్......
Amen 🙏🙏🙏 Glory to God ❤❤
Jyothi praise the lord 🙏🏻 akka super song God bless you.
Prise the Lord Akka garu
Stay strong with God grace and Holy Spirit
చెల్లి మీ voice superb
ఆ దేవుడే మీకు ఆ voice ఇచ్చారు.
మీరు పాట పాడే తీరు excellent
Praise the lord
Praise the Lord akka
Finally It is here ☺
God bless you
ఆమెన్
God bless you sister a lot Praise the lord 🙏
వందనాలమ్మ
Praise the lord Sister 🙏 nice singing 🙌👏👏👏all glory to God 🙌🙏🙏🙏
Praise LORD 🙌🙏
So Beautiful voice .... God Bless you Abundantly ❤
PRAISE THE LORD AKKA🙏🏻
🙏🙏
Waiting for the song 💞💞💞 love u akka...
Alleluia
❤
Beautifully sang sister. God bless your tone and may you sing many and be a blessing to many and a great vessel for God's use!! God bless 🙌
What a wonderful song truly outstanding your most beautiful voice among all other singers in Christian churches
Good singing sister 🙏
వందనాలు తల్లి
Super ga padaru sister i love tish song ❤❤❤ tq
Prise the Lord.
Hallelujah Chorus
Praise the lord. Sister....🙏🏻🙏🏻
Praise The Lord Amen Amen Amen Thank You Sisters 🙏🙏🙏
Amen God bless you sister
Akka super ga padav akka
Thank you Brother 🙏
Akka.singing.super.
5:02
Praise the lord sister
Your voice nice
😊
Hallelujah hallelujah thank you thank you Lord praise you glorify you Lord AMEN.
Super singer nicy,song God bless you dear sister
Sister super voice. Praise the lord 🙏
Praise the Lord syster
Amen amen 🙏🙏❤
God bless you more 💐
Lovely sister
Awsome awsome.. God bless you...🌹🌹🌹
Sweet voice sister
Nenu Roju chala sarlu vintanu
Na manasu telika avutundi