శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాట యొక్క లోతు అలాగే దేవుడు వారికిచ్చే సమాధానము కలుగుతుంది చక్కగా ప్రతి ఒక్కరి హృదయాల్లో చేర్చుకుపోయేలాగున ఆలపించిన సహోద రికి🙏 నేను ఎన్నిసార్లు విన్నానో లెక్క పెట్టుకోలేదు
❤️🙏🏻PRAISE THE LORD🙏🏻❤️ BETTY AKKA ❤️TELUGU LYRICS❤️ కళ్ళల్లో కన్నీరు ఎందుకూ .గుండెల్లో దిగులు ఎందుకూ.ఇక నీవు కలతచెందకూ నెమ్మది లేకుందా.గుండెల్లో గాయమైనదా .ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ |ప| 1: హొరు గాలులూ వీచగా...తుఫానులు చెలరెగగా.మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా|2| యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక.. యేసే నీ రక్షక..కలత చెందకూ నీవు ఇక |ప| 2 : కరువు ఖడ్గములు వచ్చినా...నింద వేదన చుట్టినా.లోకమంత ఏకమైనా భయము చెందకుమా|2| యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవు ఇక యేసే విమోచక..సంతసించుము నీవు ఇక |ప|
Yemichi mi runam thirchkovalandi. mi pata vintunte dhevuni prapamchamlo vunna feeling kalugurhundhi. Hat's off to your voice. Mirevaro thelidhu . mimmalni yeppudu nenu chudaledhu. Kani mana dhevudu yentho goppavadandi. Mi patalu vine bagyam Naku dhorikindhi. Once again heartly thank ful to you Dr. Betty Sandhesh garu.
Vandanalu betty akka ... Good song akka .. beautiful voice n music . May God bless you abundantly... Tears coming while listening ..thank you for singing such a great song ....thank you n pray for my pastor training akka
శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాట యొక్క లోతు అలాగే దేవుడు వారికిచ్చే సమాధానము కలుగుతుంది చక్కగా ప్రతి ఒక్కరి హృదయాల్లో చేర్చుకుపోయేలాగున ఆలపించిన సహోద రికి నేను ఎన్నిసార్లు విన్నానో లెక్క పెట్టుకోలేదు. Thak you mam.
Amma ne pata vinnanthasepu kantinundi neeru karuthune undhi chala marpu ni evvagalige ardham e paatalo undhi meru nakosam devuniki prardhana cheyyandi plz Amani ante na Peru Jyothi nenu eka jivinchi unnanthavaraku avari bhandhaniki prema ku lobadakunda devuni premaku bhandhaniki aayana margam lo nadiche biddaga methrame undela prardhana cheyyandi plz Amma 🙏🙏🙏😥
శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాట యొక్క లోతు అలాగే దేవుడు వారికిచ్చే సమాధానము కలుగుతుంది చక్కగా ప్రతి ఒక్కరి హృదయాల్లో చేర్చుకుపోయేలాగున ఆలపించిన సహోద రికి🙏
నేను ఎన్నిసార్లు విన్నానో లెక్క పెట్టుకోలేదు
😭😭😭
Hl
🔴 song lyrics in telugu & english 🔴
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
1.
హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
2.
కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా - సంతసించుము నీవిక ||కళ్ళల్లో||
Kallallo Kanneerenduku - Gundello Digulenduku
Ika Neevu Kalatha Chendaku
Nemmadi Lekunnadaa - Gundello Gaayamainadaa
Ika Avi Undabovugaa
Yese Nee Rakshana - Yese Nee Nireekshana (2) ||Kallallo||
Horu Gaalulu Veechagaa - Thuphaanulu Chelaregagaa
Maata Maathram Selaveeyaga Nimmalamaayenuga (2)
Yese Nee Naavikaa Bhayamu Chendaku Neevika
Yese Nee Rakshakaa Kalatha Chendaku Neevika ||Kallallo||
Karuvu Khadgamulochchinaa - Ninda Vedana Chuttinaa
Lokamanthaa Ekamainaa Bhayamu Chendakumaa (2)
Yese Nee Rakshakaa - Digulu Chendaku Neevika
Yese Vimochakaa - Santhasinchumu Neevika ||Kallallo||
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@yadavallipriyababu8871 vandanalu brother.. may God bless you abundantly n God be with u always.. thank you
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@pallikondaparu5935 vandanalu sister...thank you for watching video.. may God bless you abundantly and God be with u always
TQ Jesus amen amen amen
ఈ పాట.నేను రాశాను
2000.సంవత్సరం లో
నా బైబిల్ ట్రైనింగ్ లో
మన్నా బైబిలు కాలేజీ
బీమవరంలో
Devuniki mahima kalugunu gaaka amen
Really
Good
Super lyrics praise the lord
నా చిన్నప్పుడు మా అమ్మ ఈ పాట ఎక్కువ కుటుంబ ప్రార్ధనలో పాడేవారు నాకు చాలా ఇష్టం ఈ పాట థాంక్యూ సో మచ్ సిస్టర్
చాలా బాగా పాడారు సిస్టర్ 🎉🎉🎉🎉నేను బాధలో వున్నప్పుడల్లా మీ సాంగ్స్ వింటాను ...
Dheva vandhanalu Jesus ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌿హల్లెలూయ🕊️
❤️🙏🏻PRAISE THE LORD🙏🏻❤️
BETTY
AKKA
❤️TELUGU LYRICS❤️
కళ్ళల్లో కన్నీరు ఎందుకూ .గుండెల్లో దిగులు ఎందుకూ.ఇక నీవు కలతచెందకూ
నెమ్మది లేకుందా.గుండెల్లో గాయమైనదా .ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ |ప|
1: హొరు గాలులూ వీచగా...తుఫానులు చెలరెగగా.మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా|2| యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక.. యేసే నీ రక్షక..కలత చెందకూ నీవు ఇక |ప|
2 : కరువు ఖడ్గములు వచ్చినా...నింద వేదన చుట్టినా.లోకమంత ఏకమైనా భయము చెందకుమా|2| యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవు ఇక యేసే విమోచక..సంతసించుము నీవు ఇక |ప|
Super voice akka
Super voice akka
English please
Wonderful song
Wonderful singing
Wonderful voice
Good bless you
BETTY SANDESH GARU
Yemichi mi runam thirchkovalandi.
mi pata vintunte dhevuni prapamchamlo vunna feeling kalugurhundhi.
Hat's off to your voice.
Mirevaro thelidhu .
mimmalni yeppudu nenu chudaledhu.
Kani mana dhevudu yentho goppavadandi.
Mi patalu vine bagyam Naku dhorikindhi.
Once again heartly thank ful to you Dr. Betty Sandhesh garu.
చాలా.వందనాలమ్మ.దేవుడు నిన్నే దీవించు గాక?,ఆమేన్ pతీమోతి ఉమేన్ దేశం
Praise the lord Jesus God bless you sister Jesus always with you amen
చక్కటి స్వరము ఇచ్చిన ఆ దేవునికి మహిమయు ఘనతయు యుగయుగములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🌹👏🌹✝️
Praise the lord
Mee patala dwara atmiyanga balaparustunnanduku vandanalu
Tanku sister super song padhinadhuku sistar
వందనములు మేడం మీ వాయిస్ నాకు చాలా నచ్చింది. సాంగ్ లిరిక్స్ బాగున్నాయి ఈ పాట పాడి వినిపించినందుకు కృతజ్ఞతలు.
Sister anali please
AMEN praise the lord sister Garu 🙏🙏🙏
God bless you sister Garu 🙏🙏🙏
Vandanalu yesayya 🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vandanalu betty akka ... Good song akka .. beautiful voice n music . May God bless you abundantly... Tears coming while listening ..thank you for singing such a great song ....thank you n pray for my pastor training akka
శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాట యొక్క లోతు అలాగే దేవుడు వారికిచ్చే సమాధానము కలుగుతుంది చక్కగా ప్రతి ఒక్కరి హృదయాల్లో చేర్చుకుపోయేలాగున ఆలపించిన సహోద రికి
నేను ఎన్నిసార్లు విన్నానో లెక్క పెట్టుకోలేదు. Thak you mam.
Super super super super super super super super super super super ❤❤❤❤ song I love you Jesus
Yessaiah neeku sthothram ayya badhalu kastala nundi bayata padevu naa thandi arogyanni manchu chu naa thandri amen haleluya
Prise the Lord talli 🙏🙏🙏
Spr Akka... Playing a nice lyrics Akka... I hearing daily 3 to 4 times akka per a day..... nice song akka....
ఓదార్పు కు కృతజ్ఞతలతో... దేవుడు మిమ్ములను దీ వించు గాక.... Praise the lord sister అమెన్
Manasuku haega uvndi e song super ga padaru miru
Akka Frist line vinagany adupu agala andukanty na life adyga anduku supar song akka ma lanti valla kosam padavi tq so much
Praise tha God sestar supar
God bless you తల్లి. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. హృదయాలను కదిలిచ్చే song
Super song lyrics love 💕 the song
Praise the lord sister 🙏🏾💮🛐🙏🏾 vandanalu sister 🙏🏾💮🛐🙏🏾 amen amen amen
Praise the lord 🙏🙏🙏
God bless you sister,pray for my family,
Praise the lord chyllamma. God is love. God is good brother and friend. That is Holly Spirit of Lord love. Amen.
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా - సంతసించుము నీవిక ||కళ్ళల్లో||
Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah suthi Hall
Glory to god very heart touching song pray for me 👌🙏🙏
Praise the Lord Betty sandesh Akka
Akka nenu oka hindu..but when i listen this song literally getting tears😢
Akka songs superb dayli vintam memu
Nice voice god bless you
ఈ పాట ద్వారా దేవుడు నాకు మంచి ధైర్యనీ ఇచ్చాడు.వందనాలు అక్క
Tq soooooo much akka, ee song meru padite vinalani na korika, praise the lord
Beulah church⛪అక్క 🙏🏻
Very nice smooth singing🎤🎤🎤 అక్క 🙏🏻praise the Lord akka
I.want.jesus.i.love.jesus.amen.praise.tha.lord.sister.lovely.vice.god.bless.u.🙏🙏🙏🙏
Super akka chala Baga padaru praise the lord akka
తండ్రి యేసయ్య ఈ బిడ్డ కన్నీటిని తుడువు తండ్రి
Amma ne pata vinnanthasepu kantinundi neeru karuthune undhi chala marpu ni evvagalige ardham e paatalo undhi meru nakosam devuniki prardhana cheyyandi plz Amani ante na Peru Jyothi nenu eka jivinchi unnanthavaraku avari bhandhaniki prema ku lobadakunda devuni premaku bhandhaniki aayana margam lo nadiche biddaga methrame undela prardhana cheyyandi plz Amma 🙏🙏🙏😥
Wonderful song and lyrics
Praise the lord❤❤❤
Good bless you sir thank you
Glory To God 🙌🙌🙌 Praise the lord 🙏🙏🙏
Praise the lord Betty Amma excellent singing Amma 🙏👌
E song na kosam anipistundi allaluya yehova
Super song akka chela baga padav
Super son chala bagapade r
Aman 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻 praise the lord 🙏🏻💕💕💕💕💕🙏🏻💐
🙏🙏akka🙏🙏
Praise The Lord Amen Amen Amen
The song is very melodious and excellent . Thank you very much Sister garu for your heart beat song
From Jesudas Marisetti VZM Parish
Prisaid Lord sister
Praise the lord sister God bless you and yours family sister' Amen
God given Greatful voice for u
Lord have mercy.
Sooo... Melodious and comforting. May God do his work in every individual. God bless you.
Excellent song praise the lord
Glory to god 🙏🙏.... Praise the lord akka🙏
My favourite song...
Praise the Lord 🙏 Amen
బాగ పాడారు
Good song @The time of problems we need hear this song S0 worthy * relaxes our soul
In the Name of Jesus
Hallelujah felling the presence of Jesus Christ in front of me TQ akka
చాలా బాగా పాడారు సిస్స్టార్ హలేలుయ్యా... ఆమెన్ amma....
A great song you are a great great Singer! We made us realise comfortable and enjoy the very meaning of this Song Amen:
Yes sister
I, am Lecturer. I,m proud of Hindu but Ur voice like it
Praise the lord..🙏
Nenu yapatiki kalatha chendhanu akka naaku song vintunte manasu chala prasanthanga undhi akka
Sister chalabaga padinaru prigelord
akka meru songs bhaga padhuthunaru akka I like you songs akka praise lord akka👌👌👌👌👌
Praise the sister.. Yesayya mimmalini Inka bahuga vadukovali.. Krugipoinavariki e song entho odharpunu isthundhi.. Tqs Akka..
Super...debunked...Mahima.. kalugunu...gaka.
Chala Baga padaru pata vinte manasuku entho bagundi sister
Praise the Lord sister 🙏🙏🙏🙏
Glory to God 🙏
God bless you
Hallaluya amen.
Praise The Lord Betty Sister
Preise the lord sis
I like ur songs madam
My favourite song 🙏⛪🙏
Very nice voice
Super sister god bless you
Vandhanalu. Sister 👌
Nice singing and music
Praise the lord sister super song and awesome lyrics...
Praise the Lord 🙏 sister god bless you super song Amen
Praise the lord akka, super voice and heart touching lyrics akka
Super akka
Praise the Lord sister garu 🙏chala chala baga padaru sister god bless you ur Ministry and ur family 🙌🙌🙌🙌🙌
Praise God sister ♥ 🙌 🙏 very beautiful singing
Praise the lord
Praise the Lord 🙏 sister garu wonderful singing
Mi song super akka priase the lord amen thank,s for this song
Amen sthoram hallelujah 🙌🙌