Yehova Nee Namamu | యెహోవా నీ నామము ఎంతో బలమైనది| Dr. Betty Sandesh | LCF | Telugu Christian Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 439

  • @RatnavaliBilla
    @RatnavaliBilla 7 месяцев назад +84

    మా నాన్న గారు రాసిన ఈ పాట మీరు పాడితే చాలా బాగుంది సిస్టర్

  • @anchuladavidbabu
    @anchuladavidbabu Год назад +13

    యెహోవా నీ నామము ఎంతో బలమైనది
    ఎంతో ఘనమైనది "యెహోవా"
    మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
    యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా"
    నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
    అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా"
    సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
    ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము "యెహోవా"
    చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా
    సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను "యెహోవా"
    పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా
    పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె "యెహోవా"
    మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని
    లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను "యెహోవా"

  • @RaniBeera-mc2hd
    @RaniBeera-mc2hd Год назад +85

    యెహోవా నీ నామము ఎంతో బలమైనది
    ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
    యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
    ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||
    మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)
    యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా ||
    నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)
    అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||
    సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)
    ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||
    చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2)
    సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా ||
    పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)
    పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||

    • @Preachingwithempathy
      @Preachingwithempathy 6 месяцев назад +2

      Praise to the lord 🙏🙏

    • @samorukarri5100
      @samorukarri5100 4 месяца назад +3

      Chala baga padaru vandhanalu

    • @SidduMehtari
      @SidduMehtari 3 месяца назад

      Jesus 😮😮😮😮😮😮😮😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 0:49

    • @SidduMehtari
      @SidduMehtari 2 месяца назад

      Hi holli

    • @SidduMehtari
      @SidduMehtari 2 месяца назад

      Hi

  • @shankaro7710
    @shankaro7710 Год назад +31

    సిస్టర్ గారు మీ వాయిస్ నిజంగా దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. చాలా బాగా పాడారు. దేవునికే మహిమ.🙌🙌🙌🙌

  • @nagireddy4629
    @nagireddy4629 2 месяца назад +2

    సూర్యచంద్రులు ఆపగలిగిన శక్తిమంతుడు నా యేసయ్య

  • @evijay3211
    @evijay3211 9 месяцев назад +3

    Praise 🎉 🥳 the lord 🙏🙏🙏

  • @kommujagadeesh7139
    @kommujagadeesh7139 Год назад +15

    ఈపాట రాసిన కే డేవిడ్ గారి మరియు పాటను పాడిన మీకు వందనాలు

    • @urajesh2868
      @urajesh2868 Год назад

      God bless you all 🙏🙏🙏

  • @Zeakharya
    @Zeakharya Год назад +4

    ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ 🛐🛐

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 года назад +3

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah suthi amin Deva

  • @oyee8571
    @oyee8571 Год назад +8

    నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అన్న. అమెన్

  • @dasarimohanrao577
    @dasarimohanrao577 6 месяцев назад +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ S Lord 🙏

  • @prajendraprasad9478
    @prajendraprasad9478 Год назад +4

    P.Rajendra prasad Rtd meo
    Sister garu chala song
    Padinanduku devuniki
    Mahima kalugunuga
    Amen,amen amen
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SathiSyamala
    @SathiSyamala Месяц назад +1

    మోషే ప్రార్థింపగామన్నాను కురిపించావు తండ్రి

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 года назад +33

    🔴 song lyrics in telugu & english 🔴
    యెహోవా నీ నామము ఎంతో బలమైనది
    ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
    యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
    ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||
    మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)
    యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా ||
    నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)
    అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||
    సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)
    ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||
    చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2)
    సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా ||
    పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)
    పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||
    Yehovaa Nee Naamamu Entho Balamainadi
    Aa.. Aa.. Aa.. Entho Balamainadi
    Yesayya Nee Naamamu Entho Ghanamainadi
    Aa.. Aa.. Aa.. Entho Ghanamainadi ||Yehovaa||
    Moshe Praardhinchagaa
    Mannaanu Kuripinchithivi (2)
    Yehoshuva Praardhinchagaa
    Suryachandrula Naapithivi (2) ||Yehovaa||
    Nee Prajala Pakshamugaa
    Yudhdhamulu Chesina Devaa (2)
    Agnilo Padavesinaa
    Bhayamemiyu Lekundiri (2) ||Yehova||
    Simhaala Bonukainaa
    Santoshamugaa Velliri (2)
    Praardhinchina Ventane
    Rakshinche Nee Hasthamu (2) ||Yehovaa||
    Cherasaalalo Vesinaa
    Sankellu Bigiyinchinaa (2)
    Sanghamu Praardhinchagaa
    Sankellu Vidipoyenu (2) ||Yehovaa||
    Paulu Seelanu Bandhinchi
    Cherasaalalo Vesinaa (2)
    Paatalatho Praardhinchagaa
    Cherasaala Braddalaaye (2) ||Yehovaa||

  • @777-abc-o8f
    @777-abc-o8f Месяц назад +1

    ప్రైజ్ the లార్డ్ సిస్టర్
    మీరు పడేవరకు ఈ సాంగ్స్ నాకు తెలియదు చాలా క్లియర్ గా ఉంది మీ వాయిస్
    మీ సాక్ష్యం చాలా బాగుంది

  • @maniguguloth3533
    @maniguguloth3533 2 года назад +6

    Devuni namamu yentho balamainadi.sakthi kaligina namamu.

  • @yumana-m4v
    @yumana-m4v 7 месяцев назад +2

    ❤my favourite song ❤ ma babu kuda song's e song padthunnadu amen

  • @eppalaramesh9729
    @eppalaramesh9729 2 года назад +7

    Praise the lord sister nakosam.prayer.cheyyadi.appulabadalo vunna.4lacks Vunnayi.plz.prayer sister 😭 ❤ 🙏 ✝️✝️😭😭😭😭💙💙💙💙💙💙❤❤❤🙏🙏🙏

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 Год назад +4

    Prair. The. Lord. Amen. ,Good. Bless. You. My. Child.

  • @anilmiriyala422
    @anilmiriyala422 11 месяцев назад +4

    Sister mi voice
    Amazing
    God miku ichina gift

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +129

    పాట చాలా అద్భుతంగా పాడారు సోదరి మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏

  • @josephrajunandamuri2522
    @josephrajunandamuri2522 Год назад +4

    Always good doctoramma

  • @yerramapalliswapna6931
    @yerramapalliswapna6931 2 года назад +5

    Glory to my lovely GOD YAHOVAJESUS thandri amen 🌷💐🌹🙏🌲✝️🌲🙏🌹💐🌷

  • @rajaangirekulanlr4378
    @rajaangirekulanlr4378 Год назад +2

    Amma chelli me swaramulo yehova teni posadu talli me swaramunku vandanalu

  • @sridharbachala5384
    @sridharbachala5384 Год назад +6

    Sprr andi mi voice vine koddi vinaalanipistundi yesayya songs

  • @sricharan5323
    @sricharan5323 Год назад +4

    Hallelujah hallelujah ✝️🙏🙏🙏🙏🙏🕊️ amen praise the lord 🕊️🙏

  • @pbharathi3386
    @pbharathi3386 Год назад +4

    Chala baga padaru devuniki mahima

  • @MPraveenKumar-y2h
    @MPraveenKumar-y2h Год назад +6

    దేవుడు కృపా మీకు కలుగునుగాక సేస్యర్

  • @jehovahnissistudio9981
    @jehovahnissistudio9981 Год назад +6

    I don't know Telugu language .... But one of my favourite song ... Sister your voice really God Presence .... Praise God

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 Год назад +4

    God is great

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +25

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 года назад +9

    The miracles our omnipotent God are numerous.this song reveal the greatness of God what a wonderful God we are serving. THANK YOU JESUS.

  • @sakeramachandra1918
    @sakeramachandra1918 8 месяцев назад +2

    March o2 to 15 2nd year public exam preparation prayer Betty' sandesh Garu Heart touching your songs prayer paster ❤😂🎉😢😮😅😊

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 2 года назад +4

    God. Bless. You. My. Lovely. Sweety. Sister. Garu. , Amen,

  • @harshithaoleti7169
    @harshithaoleti7169 16 дней назад

    Amen.Praise the Lord✝️

  • @solomonraju3480
    @solomonraju3480 2 года назад +10

    You are choosen by god sing as many as you can in your life God bless daughter uncle

  • @kollusatyanarayana5861
    @kollusatyanarayana5861 2 года назад +2

    Patalu andharu padatharu but meeru athmiyanga padaru akka super prathi patalo athmiyatha chala important god bless you

  • @rameshsavarapu8600
    @rameshsavarapu8600 Год назад +3

    God bless you సిస్టర్

  • @issacribcapraisethelord4629
    @issacribcapraisethelord4629 2 года назад +18

    Praise The Lord sister
    Lcf church brother's 🙏
    Praise the lord to all 🙏

  • @kranthikumar9815
    @kranthikumar9815 2 года назад +4

    Wonderful message amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamuRamu-e4q
    @RamuRamu-e4q 6 месяцев назад +5

    Amen 🙏🙏

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 Год назад +5

    God. Bless. You. My. Child. Amen,

  • @ruthugollapally
    @ruthugollapally Год назад +5

    Me. Voise chala bagundi. Akka

  • @edulamudimadhu5700
    @edulamudimadhu5700 2 года назад +6

    Amen, Hallelujah, praise the Lord of the world.

  • @TheBibleAssociation
    @TheBibleAssociation Год назад +5

    Thank You Jesus. Amen 🙏

  • @sabavathranjitha6135
    @sabavathranjitha6135 Месяц назад

    పాట చాలా బాగుంది అన్నా ma జీవితాలు కట్ట బడ్డాయి అన్న గాడ్ బ్లేష్ యు 🙏ప్రైష్ తలార్డ్ 🙏🙏

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 Год назад +4

    ,veri. ,good

  • @sakeramachandra1918
    @sakeramachandra1918 10 месяцев назад +3

    Betty sandesh Garu Heart touching your songs 2nd year March 01 to 20 public exam mareeyou may 05th. Neet Exam. Prayer Aaka praise the lord 😂🎉😢😮😅😊

  • @justforchrist3213
    @justforchrist3213 Год назад +4

    God bless you Glory to the God

  • @hhhxhx2264
    @hhhxhx2264 2 года назад +4

    చాలా వందనాలమ్మ

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 8 месяцев назад +1

    The song is very melodious and excellent
    From Jesudas Marisetti VZM Parish

  • @sakeramachandra1918
    @sakeramachandra1918 8 месяцев назад +1

    Betty sandesh Garu Heart touching your songs prayer 2nd year public exam ❤😂🎉😢😮😅😊

  • @jhansidavidjhansidavid3451
    @jhansidavidjhansidavid3451 Год назад +4

    This my favourite song 🙏

  • @naveenapple1646
    @naveenapple1646 2 года назад +6

    Praise the lord 🙏🙏🙏

  • @ramanjaneyulugantala1610
    @ramanjaneyulugantala1610 9 месяцев назад +2

    Tq jesus

  • @sagantiprakasham4992
    @sagantiprakasham4992 Год назад +1

    Amma Lally pata padenattuga unnaddy 🙏

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 7 месяцев назад +2

    God bless you ❤️

  • @user-mb6dk3mm6r
    @user-mb6dk3mm6r Год назад +4

    Praise the lord sister devudu mimmunu divinchunu gaka 🙌 Amen 🙏

  • @kamalakarkattupalli6688
    @kamalakarkattupalli6688 Год назад +3

    చాల మంచి voices చక్కగా padinaru song exlent nice

  • @YakobuKarumanchi
    @YakobuKarumanchi Год назад +4

    వందనాలు సిస్టర్ సూపర్ సాంగ్

  • @mallipudiyedukondalu7066
    @mallipudiyedukondalu7066 3 месяца назад

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గారు గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏🙏

  • @jesusgraceelishaarjunch5898
    @jesusgraceelishaarjunch5898 2 года назад +4

    హల్లెలూయా 🌾🌿

  • @srinivasaraodonipati1964
    @srinivasaraodonipati1964 2 года назад +11

    All Glory Glory to Living God ,Amen, Thank you Sister

  • @devendernaga8649
    @devendernaga8649 Год назад +3

    Amen ❤

  • @sudhamartin
    @sudhamartin Месяц назад

    One of the best song all time god bless you ❤

  • @Raghavendrarao3609
    @Raghavendrarao3609 7 месяцев назад +4

    Amen amen hallelujah 🌹🌹🌹🌹 nice singing 🎉🎉🎉🎉

  • @bharathi9846
    @bharathi9846 2 года назад +6

    Betti sister Mee Bhaya Bhakthi Devotion Mee voice lo kanipisthunnaai
    Glory to God

  • @kondamudihimabindu2098
    @kondamudihimabindu2098 Год назад +4

    Praise to jesus amen🙏🙏

  • @satyaganta3539
    @satyaganta3539 6 месяцев назад +1

    Voice vibration is super.. BGM's are good

  • @sathishchaitanya8499
    @sathishchaitanya8499 2 года назад +15

    God bless you akka

  • @novahuanok9041
    @novahuanok9041 2 года назад +6

    🌿హల్లెలూయ🕊️

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 года назад +5

    AMEN praise the lord Glory to God 🙏🙏🙏

  • @vinoda2101
    @vinoda2101 Год назад +2

    I love you my family

  • @jedidiahm3670
    @jedidiahm3670 2 года назад +5

    Praise the lord 🙏 hallelujah hosanna in the highest 🙏👍👋🔥👌💅💐🙇🧎🤝🙌👏💯🤗⛪

  • @krajukraju8362
    @krajukraju8362 Год назад +3

    Kraju🙏🙏🙏🙏🙏

  • @maheshkumar4762
    @maheshkumar4762 8 месяцев назад

    సిస్టర్ సాంగ్ సూపర్ సింగర్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు Amen

  • @njsrinivasarao6984
    @njsrinivasarao6984 Год назад +4

    Melodious song it's God's grace sister God bless you

  • @tbhupal6094
    @tbhupal6094 Год назад +3

    Amen🙏😭 my son and jab cosam paryar chyadi praise the Lord help me🙏😭😩 I for good

  • @yendotipenchalaiah7575
    @yendotipenchalaiah7575 Месяц назад

    God bless you Amma 🙏👏

  • @mallipudiyedukondalu7066
    @mallipudiyedukondalu7066 3 месяца назад

    చాలా చక్కటి స్వరం ఇచ్చారు సిస్టర్ మీకు దేవుడు 🙏🙏🙏👌👌

  • @SaradaChandrani
    @SaradaChandrani 7 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @paulpurushotham9306
    @paulpurushotham9306 Год назад +4

    Sweet voice,,, congratulations

  • @MonikaEdha-ud2nn
    @MonikaEdha-ud2nn Год назад +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @banavathumanthrunaik4641
    @banavathumanthrunaik4641 6 месяцев назад +1

    Amen praise the Lord sister

  • @jesusyohova
    @jesusyohova Год назад +3

    🎄🎄🌲🌲🌹🌹🕊️"""""""""""PRAISE THE LORD"""""""""""🕊️🌹🌹🌲🌲🎄🎄🙏 సిస్టర్ గారు మీ వాయిస్ ద్వారా 🎄🌲🌲🌹🕊️"""""'"''"'''మహాదేవతి దేవుడుకిమహిమ"""""""""""🕊️🌹🌹🌲🌲🎄🎄

  • @prakashbattena3459
    @prakashbattena3459 2 года назад +4

    Excellent song and singing

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt 2 года назад +4

    Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha

  • @jaggayyapetaking410
    @jaggayyapetaking410 5 месяцев назад

    E song roju eni sarlu vinna kani enka vinalani pistundi song bagundi voices chala bagundi lirics kuda bagunavi

  • @sumavinsumavin2377
    @sumavinsumavin2377 2 года назад +12

    Super singing akka...I love this songg.....

  • @hepsibabattena8132
    @hepsibabattena8132 2 года назад +20

    This is my all time favorite song, may God bless you abundantly

  • @jedidiahm3670
    @jedidiahm3670 Год назад +3

    Praise the lord 🙏 pastor Amma garu please pray for my swasthya suffering from fever pray for my family 🙏🙏👏👍👌🧎💯🙌🙇🕎❣️😁📖👋🤝🛐🤗⛪💅✝️

  • @mandrpuarunkumar3563
    @mandrpuarunkumar3563 Год назад +7

    GOD bless you sister. "GOD" IS ETERNAL

  • @redapparedappa3693
    @redapparedappa3693 Год назад +2

    Super okasogs

  • @hanuu.kdumne8306
    @hanuu.kdumne8306 Год назад +4

    Super song Praise the lord

  • @gonapavankumar4510
    @gonapavankumar4510 2 года назад +2

    Shalom

  • @sudheermarumudi3879
    @sudheermarumudi3879 Год назад +2

    We involved to worship the Lord along with you sister. God bless you

  • @victorrakesh258
    @victorrakesh258 6 дней назад

    Sister your voice is gods gift

  • @ravitejag91
    @ravitejag91 2 года назад +3

    PRAISE THE LORD👋 JESUS CHRIST AMEN🙏🙏🙏🙏

  • @kalvarychurchdonakonda2784
    @kalvarychurchdonakonda2784 Год назад

    Chaala thanks Andy ma nanagari song baagapadaru

  • @korakoppukalyani7234
    @korakoppukalyani7234 2 года назад

    Betti sister Chala baga padutunbaru devudu mimmalani enka vadu kovalu