సిస్టర్ మీరు పాడిన పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి చాలా బాగా పాడతారు దేవుని స్తుతించడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి దేవుడు మీకు మంచి భాగ్యాన్ని ఇచ్చాడు మిమ్మల్ని చూసి మేము కూడా పాడాలని దేవుని స్తుతించాలి అనుకుంటున్నాము
సిస్టర్ మీరు అని పడిన పాటలు చాలా చాలా బాగా నాకైతే నచ్చింది ❤️💞❤️ బాగున్నాయి...👌🌹🌹🌹సిస్టర్ ని తీయతి రాగాలు చాలా మధురమైనవి 🥰 నిజంగా దేవుడు ఎల్లపాడు నీతో ఉడునుగాక.... 🙏🏻యుగయుగ మూలకు నీకై ఉడును గాక. ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
The prayer hymn praisrng Jesus Christ the entire prayer party along with lead akka and musicians presented with Devine tunes prayer fully..thanks to all congression.
మన ప్రియ ప్రభువైన యెహోవా తండ్రి నందు యేసుక్రీస్తు ప్రభువు నందు అందరికీ వందనాలు అక్క చాలా బాగా పాడారు
Najareyudaa Naa Yesayya
Enni Yugaalakainaa
Aaraadhya Daivamu Neevenani
Galameththi Nee Keerthi Ne Chaateda ||Najareyudaa||
Aakaasha Gaganaalanu Nee Jenatho Kolichithivi (2)
Shoonyamulo Ee Bhoomini
Vrelaadadeesina Naa Yesayya (2)
Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||
Agaadha Samudraalaku Neeve Ellalu Vesithivi (2)
Jalamulalobadi Ne Vellinaa
Nannemi Cheyavu Naa Yesayyaa (2)
Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||
Seeyonu Shikharaagramu Nee Simhaasanamaayenaa (2)
Seeyonulo Ninu Choodaalani
Aashatho Unnaanu Naa Yesayyaa (2)
Thank you for the English lyric 😊
✝✝✝యేసయ్య కే మహిమ కలుగునుగాక గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏🙏
N. Rama Chandra Rao 4:46 ❤
అమ్మ చాలా బాగా పాడావు ప్రభువు ఆయన రాజ్య విస్తరణలో నిన్ను వాడుకొను గాక గాడ్ బ్లెస్ యు 🙌
Really పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ ఆత్మలో లీనమైపోయినట్టుంది. చాలా బాగా పాడారు.
Avunu
సిస్టర్ మీరు పాడిన పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి చాలా బాగా పాడతారు దేవుని స్తుతించడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి దేవుడు మీకు మంచి భాగ్యాన్ని ఇచ్చాడు మిమ్మల్ని చూసి మేము కూడా పాడాలని దేవుని స్తుతించాలి అనుకుంటున్నాము
సిస్టర్ బాగా పాడారు ఇంత మంచి స్వరాన్ని మీకు ఇచ్చిన దేవా నీకే మహిమ కలిగెను గాక ఆమేన్ ❤❤❤
చాలా బాగా పాడారు సిస్టర్
దేవుడు నిన్ను దీవించును గాక
Nnhhhh
చాలా very good voice అక్క యేసయ్యా నామము కే మహిమ కలుగును గాక
🙏 Praise 🙏 the 🙏 lord 🙏
How many people listen 2023 year .this wonderful song excellent singing sister god bless you abundantly.
հίίί հαհαհα զςα❤❤❤❤❤❤❤ϖմϖ
God bless you all
Amen yesayya 🙏🙏🙏🙏🙏
Nijame ayena gopaa deyvudu.❤ love you Jesus ❤
ఆమెన్ ఆమెన్ ప్రభువా సిస్టర్ మీ రు చాలా బాగా పడినర్ మరియతల్లి వదనం ⛪✝️⛪✝️⛪✝️⛪✝️♥️😃💐⛪🙏✝️
మీ వాయిస్ చాలా చాలా బాగుంది సిస్టర్ దేవుడు నిన్ను దివించును గాక
దేవుడు మీకు చక్కటి స్వరమును ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది పాట వింటుంటే 🌹👏🌹
Praise the lord Madam meeru padina e song మనసులోనుండి పాడుతున్నారు ఆ దేవుడు మిమ్మాల్ని ఇంక దీవించాలని కోరుకుంటున్నాను.
Skxodkcni
Q zqq
Amen all glory to the lord Jesus Christ mighty name Amen
సిస్టర్ chalabagapadaru🙏దేవునినామానికిమాహిమాకలుగునుగాక ఆమెన్
సిస్టర్ మీరు అని పడిన పాటలు చాలా చాలా
బాగా నాకైతే నచ్చింది ❤️💞❤️
బాగున్నాయి...👌🌹🌹🌹సిస్టర్
ని తీయతి రాగాలు చాలా మధురమైనవి 🥰
నిజంగా దేవుడు ఎల్లపాడు నీతో ఉడునుగాక.... 🙏🏻యుగయుగ మూలకు నీకై ఉడును గాక. ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా చక్కగా బాగా పాడారు సిస్టర్ దేవుడు బహుగా దీవించును గాక 🙏🙏🙏🙏🙏prise the lord 🙏🙏🙏🙏🙏
మీరు పాడే ప్రతీ పాటనామనసుకి ఎంతో ఆదరణ ఇస్తుంది,సిస్టర్ మీరు మరెన్నో యేసయ్య పాటలు పాడాలి సిస్టర్ దేవునికి స్తోత్రం,హల్లెలూయ,
Practice chesaru . yesayya voice eccharu.yesayya naaku evvalsindhi evvu thandri ayya
Praise the lord Amma garu 🙏🙏🙏🙏thandri ki vandanlu sthostralu mihima Ganatha kalugunugaka amen amen amen amen amen hallelujah amen 🙏🙏🙏🙏
చాల చాల బాగా పాడుతున్నారు Godbless you thalli
The prayer hymn praisrng Jesus Christ the entire prayer party along with lead akka and musicians presented with Devine tunes prayer fully..thanks to all congression.
నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
Amma vandhanalu God bless you
God bless you Thalli
lakshmi
𝓢𝓾𝓹𝓮𝓻 𝓼𝓸𝓷𝓰 𝓪𝓴𝓴𝓪
Wonderful song Amma Garu 🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻
Amen Sthootram Prabhuva Vandanamulu Amma
Devudu mida nammakam potunnapudu me songs valle inka nammutunnanu👍
Enta chakaga padara andhi i love this song i love my jesus
సిస్టర్స్ కీ మంచి స్వరాన్ని ఇచ్చిన దేవా నీకే మహిమ కలుగును గాక...ఆమెన్.
Please prayer 🙏🙏🙏❤❤❤🎉🎉🎉😂😂😂
Excellent sister daily vinnaa thanivi theeradam ledhu old song ayinaa superb
Amen Hallelujah Glory to JESUS CHRIST Our Heavenly Greatest Father Alone ❤️🙏🙌
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
Chala baga paadaru sister...manasu chala thelikaindhi...
బాగ పాడారు తల్లులు దేవుడు మిమ్ములను దీవించును గాక
Akka me songs చాలా బాగుంటాయి Akka👌👌🛐🛐🛐✝️✝️✝️✝️ దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు Akka❤😊😊😊😊😊😊😊😊😊😊🙂
Your my favorite Singer 🙏
అమ్మా పాట చాలా బాగా పాడినారు మీకు స్వరం దేవుడు ఇచ్చిన వరం... 🙏🙏
Rajasekhar
I am Hindu bit I Love You Jesus Christ ❤🙏
Praise God for the meaningful and wonderful song. This song speaks a lot with us.
Neeke vandhanam ........ameen Ameen appa....❤❤❤😭😭😭😭
God bless sister chaalaa bagapadaru
యేసయ్యకు వేల సూత్రములు
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
I'm hindu but your songs so beautiful super chala chala baguntae nanu meru padina prathi song chusthanu I love Jesus
Tq brother
@@nissiprashanth1091 doxwntoxneh
@Satyanarayana Baswapuram wownxoryb jo o😍🤑🤩☺😜😶🤯
🥰🥰💕💞💓
Very pleasant to hear. I am from Tamilnadu not understanding the words meaning but praising god with the song.. Praise be to god.
Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏
Mi Voice Kosam Mathrame Subscribe Chesukunna And Nenu Hindhu But Song Goosebumps Vasthunnay Vintunte Mi voice lo.... Great Voice
God bless you sister i will pray for you for the glory of god
Amen hallelujah thankyou Jesus praise the Lord
దేవుడు నిన్ను పాటలు కావడానికి పుట్టించాడు పెట్టమ్మా గాడ్ బ్లెస్స్ యు
Old is always gold. Naku istamaina song.
Praise the Lord sister super song glory to God
Praise JESUS Christ 🙏 AMEN 🙏
praise the LORD SISTER DR. BETTY SANDESH GARU. PLEASE SING MANY MORE SUCH SPIRITUAL SONGS IN THE ENSUING DAYS. MAY GOD GIVE FULL STRENGTH.
❤ఈ పాట విన్న వాళ్లందరికీ దేవుడి మహిమ కలుగును గాక prise the lord❤ సిస్టర్ మీ స్వరానికి నమస్సుమాంజలి..
No words sister what a singing God also listening. I am praying for this song. Thank you lord Jesus Christ bless you 🙏✝️👏
Super sister God bless you god bieing with in you ఆమేన్
Jesus change my life
Thank you sir
Praise the Lord sister beautiful singing Glory to God
మీ గొంతులో ఆ యేసయ్య ఏం మర్మం పెట్టా డో కానీ ఏ పాట పాడిన ఉజ్జీవం తో పాడుతున్నారు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
8888
@@babjibondili3506 ko
2
@@babjibondili3506 ep
Qaaaaaààaaaàaàaaàaàaaàààaaa8najareuda
బంగారుతల్లి సూపర్బ్ 👌👍🙌
Praise the lord sister super song
Wonderful spiritual song
Akka nuvu chalabaga paduthunavu akka song super
Praise the lord sister miku jesus manchi swaraanni ichina vidhanam batti dhevuniki vandhanalu 🙏
Chana Chakaga padaru sister 👌👌👌👌
Hallelujah hallelujah 🙏🙏
Wonderful song sister ur voice is filled with holy Spirit i like this song
Much awaited, song, Dr. Betty.
wonderfully sung..🎉
praise the lord.
సిస్టర్ మీరు పాడే పాటలు చాలా బాగుంటాయి. బహుబలంగా దేవుడు మిమ్ములను వాడుకొనును గాక ఆమేన్.
Save us Lord Amen🙏
Praise the lord akka 🎼🎶🎤
All glory to heavenly Father ❤
Praise the lord Betty Amma nice singing 🙏👌
Glory to God 🙏
Thank you Jesus Christ praise the Lord 🙏 sister nice song 🙏🙏🙏
female voice first time suit iyindi e song ki.God bless you sis may you live long.My prayer s are with you .
Praise the lord 🙏🏻⛪🙏🏻 amen 🙏🏻 hallelujah 🙌 God bless you 🌹
Praise the living God sister what a singing really heart touching sister god bless you abundantly
దేవునికి మహిమ కలుగును గాక
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము తండ్రి
How aimable are thy tabernacle, oh, Lord of hosts. Very good melody song. Stay blessed sister Betty.
Chala baga padaru sister praise to God
Praise the Lord nice song super singing I like our songs.
God bless you sister and super song 🙏🙏🙏🙏
వందనాలు...సిస్టర్...పాట...చాల చాలా బావుంది....
Now a days you are having excellent voice in AP and telangana states
Anand Jaya Kumar garu padena pataa prise the Lord
Praise the Lord
Praise the lord 🙌 🙏 👏 wonderful song 🎵 and nice singing
I think Betty sister is one of the women, in top 5 best singers in Telugu Christian singers of Telugu states🙏🙏🙏
excellent song and singing
Praise the lord sister.. మీ voice ఈ song చాల బావుంది ఎన్ని సార్లు విన్న కొత్త గా వుంటుంది praise to God
Praise the lord glory to God in the name of Jesus
Super song akka 🙏🙏
Praise the lord dear sister , thank you for the great song from your throat. 🙏👌🏻👌🏻
Tq sis 🙏🙏
DEVUNIKI MAHIMAA 🙏