గంగిరెద్దుల వారి జీవితంలో నిజాలు | Gangireddulu | తెలుగు కళా రూపాలు | Sanchary by chary

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • తెలుగువారి జానపద కళారూపాలు అనగానే గుర్తుకువచ్చే గంగిరెద్దుల ఆట చూడని తెలుగు వారు ఉండరేమో.
    పల్లెలతో అనుబంధం ఉన్న వారికి గంగిరెద్దుల ఆటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. పట్టణాల్లో కూడా గంగిరెద్దులు కనిపిస్తూ సన్నాయి వీనుల విందు చేస్తూనే ఉన్నాయి.
    పండగలప్పుడు గంగిరెద్దుల వాళ్ళు మన ఇళ్ళకు వస్తే భిక్షమెత్తుకోటానికి వచ్చారనుకుంటాము కానీ, అది ఒక జానపద కళారూపమని దాని వెనుక చాలా చరిత్ర ఉందని మనలో చాలా మందికి తెలియదు.
    గంగిరెద్దుల వాళ్ళు సంక్రాంతికి సమయంలోనే కాకుండా మిగతా సమయంలోనూ ఆట విడుపుగా ప్రజలకు ఆరోజుల్లో వినోదాన్ని కలిగించే వారు. ప్రతి ఇంటికి తిరిగి బిక్షాటనం చేసి గ్రామములోని నడి వీధిలో గంగిరెద్దుల ఆట ప్రారంభించే వారు.. " డూ డూ బసవన్నా .. ఇటు రారా బసవన్నా అంటు గంగిరెద్దులతో అందరికీ నమస్కారాలు పెట్టిస్తూ .. వాళ్లకు మేలు జరగాలని గోమాతచే , బసవడిచే దీవెనలిప్పిస్తారు.
    గంగిరెద్దుల ఆటలు, విన్యాసాలు సామూహిక ప్రదర్శనలు కనిమారుగయ్యాయి. కేవలం గంగిరెద్దులతో ఇంటివంటికి వెళ్ళి శ్రావ్యమైన నాదస్వరం వినిపిస్తూ
    బిక్షాటనం చేసే దృశ్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అలా బిక్షాటనచేస్తూ వచ్చిన ఒక గంగిరెద్దుల అతనితోఒక ఒక చిన్న చిట్ చాట్..
    #Gangireddulu #SankrantiGangireddulu #SancharyByChary
    gangireddulu
    gangireddulavallu
    SancharyByChary
    Gangireddulu
    Gangireddulavallu
    Gangireddulaata
    Gangireddulata
    గంగిరెద్దులవాళ్ళు
    sankranthi
    sankranthiata
    SankranthiGangireddulu
    SankranthiKollapandelu
    SankranthiFestival
    SankranthiPanduga
    Sankranthidudubasavanna
    Sankranthiharidasu

Комментарии • 9