Bull Dance Culture - Gangiredlu//Village Van గంగిరెద్దులాట

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • #villagebulls #bulldance #bulldanceculture #sankranthispecial #bullsculture #gangiredludance
    గంగిరెద్దులు ఎలా మాట వింటాయి? గంగిరెద్దులు డాన్స్ ఎలా నేర్చుకుంటాయి?
    How do village bulls listen? How do village bulls learn to dance?

Комментарии • 88

  • @nasinaramesh
    @nasinaramesh 2 года назад +12

    ఇలాంటి అరుదైన కళలు కనుమరుగైపోవడం కావడం భాదాకరం...

  • @pulipuli2416
    @pulipuli2416 2 года назад +6

    బ్రో మీరు మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలిఅని భఘవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 года назад +13

    గుడ్ ఈవినింగ్ అన్న మీకు మీ టీమ్ మెంబర్స్ అందరికీ సంక్రాంతి🎈🎈 కనుమ 🎈🎈శుభాకాంక్షలు అన్న వీడియో 👌👌👍👍❤❤

  • @ravichandra5422
    @ravichandra5422 2 года назад +1

    Gangireddla Vaari Badhalanu Jeevithalanu Thealiya Cheasaru. Bhagavanthudu Vaaru Paduthunna Kashtalanu Theerchalani Prardhisthunnanu 🙏. Village Van Team ki Naa Kruthagyathalu 🙏

  • @tvramana8608
    @tvramana8608 2 года назад +4

    మంచి వీడియో చేసారు.ఇలాంటి మరిన్ని వీడియోలు మన పెద్దల కాలము నాటి విడియోలు చూపించాలని కోరుకుంటు మీకు క్రుతగ్నతలు.

  • @swala2448
    @swala2448 2 года назад +1

    Meeru chese videos naku chala istam. Interesting ga vuntayi

  • @v-chithracreations1264
    @v-chithracreations1264 2 года назад +2

    గంగిరెడ్ల వారి చీకటి కోణాన్ని చూపించారు..
    సూపర్ అన్నా.
    అలాగే
    ఆసియా ఖండంలో నే అతిపెద్ద గిరిజన జాతర,
    తెలంగాణ కుంభమేళా,
    బెల్లంనే బంగారంగా కొలిచే జాతర,
    ఎటువంటి గుడులు లేకుండానే -గద్దెలే గర్భ గుడులుగా భావించే గిరిజన జాతర,
    ఉమ్మడి వరంగల్ జిల్లాలోని
    అడవి మల్లెలు-మేడారం తల్లులు గా భావించే వన దేవతలు ఐన
    శ్రీ సమ్మక్క-సారక్క జాతరపై village Vane కథనం అందిస్తావని ఆశిస్తున్నాము...

  • @rrama2087
    @rrama2087 2 года назад +1

    ప్రభుత్వము నుండి తగు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్న

  • @nicolasjohn8707
    @nicolasjohn8707 2 года назад +2

    కాలం మారుతుంది కాలంలో పాటు మనుషులు కూడా మారుతున్నారు అందుకే ఈ వైపరీత్యం. ప్రస్తుత యువతకు పబ్జి మీదున్న ఉత్సుకత మన ఆచార వ్యవహారాలను పాటించడంలో లేకపోయింది.

  • @BVGyadav
    @BVGyadav 2 года назад +19

    Srikakulam lo unna culture Andhra lo ekkada ledu kani andariki Srikakulam ante alusu govt public movie industry tv industry andaru kalisi helana chesi comedy ani chupistaru....

    • @Naveenkumarthalluri
      @Naveenkumarthalluri 2 года назад +1

      Correct, srikakulam , Vijaya nagaram ki unna praja chaitanyam(issue based) Andhra Lo ekkada undadu

    • @revanthmada25
      @revanthmada25 Год назад +1

      Sir meeku kavasina questions అడిగారు కానీ వాళ్లకు కవసింది మీరు అడగలేదు లాస్ట్ లో వాళ్ళు ఒక మాట చెప్పారు మాది బీసీడి కులం అని దానికి రీసన్ ఎంటి అని మీరు అడగలేదు

    • @revanthmada25
      @revanthmada25 Год назад

      Koncham వాళ్ళ problem kuda telusu koni public ki and Government ki తెలిసేలా ట్రై చెయ్యండి sir

  • @malathi25B
    @malathi25B 2 года назад +3

    💐💐💐‘భోగి భోగభాగ్యాలతో..
    సంక్రాంతి సిరిసంపదలతో..
    కనుమ కనువిందుగా..
    జరుపుకోవాలని కోరుకుంటూ..
    సంక్రాంతి శుభాకాంక్షలు’💐💐💐

  • @readyfor22
    @readyfor22 2 года назад +1

    your videos are good and showing AP rural culture ..

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 года назад +6

    Hii sir మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు సార్

  • @jyotiganji3285
    @jyotiganji3285 2 года назад +1

    Beautiful culture, how many realize we do not exist without cow, what it does to humans milk for grass ,great Indian culture historically realized and respect the Gomata. Only in great India,second to none. Vande Mataram.

  • @Life_changing_truths
    @Life_changing_truths 2 года назад +1

    Excellent video. Hats off to your hard work.

  • @sreenupasanadi4199
    @sreenupasanadi4199 2 года назад +1

    గంగిరెద్దుల వారి జీవితాన్ని...చక్కగా చూపించారు...అలాగే రాబోయే మేడారం సమ్మక్క...సారలమ్మ..జాతర గురించి ఒక వీడియో చేయండి సర్...అది అతిపెద్ద గిరిజన జాతర

  • @sumam8342
    @sumam8342 2 года назад +1

    Hi Anna me videos chala baguntai nenu me abhimani meru elanti videos enka enno tiyalani korutunnnamu. 💕💕💕

  • @Sankarreddymallepu
    @Sankarreddymallepu 2 года назад +2

    Meeku mee kutumbha sabyyulaku SANKRANTHI Subhakanschelu. 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @BVGyadav
    @BVGyadav 2 года назад +3

    Iyanni kuda cinema lo avakasam ichi adukovali.....
    Raghu kunche garu🙏

  • @srinum2156
    @srinum2156 2 года назад +1

    Happy sankrranthibro suparvidio

  • @gnagaraju8673
    @gnagaraju8673 2 года назад +2

    Hi..brother..మీకు.మికుటుంబం..అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 2 года назад +1

    వండ్రఫుల్ వీడియో బ్రదర్

  • @sunilganta2377
    @sunilganta2377 2 года назад +1

    ' మీలాంటి వాళ్ళు సీరియల్ లు విడిచి పెట్టి మా గంగిరెద్దుల డాన్స్ చూస్తారా ?'
    ఆవేదనతో, నిస్సహాయంగా వేసిన ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ???

  • @yusufsky2923
    @yusufsky2923 2 года назад +2

    excellent skills to senior citizens
    Who are hanging 🐂 & your video's are soo nice to see 👀

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 2 года назад +1

    మన culture మళ్ళీ గుర్తు చేసారు. 🙏🙏🙏

  • @chintadaguna3554
    @chintadaguna3554 Год назад +2

    వెనక బడిన వర్గాలలో గంగిరెద్దుల వారిని BC-A కింద ఉంది వాళ్ళని పాపం వాళ్ళని sc కింద చేర్చాలి కోరుకుంటున్నాను.. 🙏🙏

  • @kpaparao296
    @kpaparao296 2 года назад +1

    Super Video 🎥🎥🎥🤜🤜🤜Bro 🤜🤜🤜

    • @kpaparao296
      @kpaparao296 2 года назад +1

      Hapy sankranthi Bro 🤜🤜🤜

  • @nallabothuladaya3742
    @nallabothuladaya3742 2 года назад +1

    చెంచులు. గురించి. ఒక్క. వీడియో. తీయాలి

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 года назад +1

    Good video అన్న

  • @SK-nd3hz
    @SK-nd3hz Год назад +1

    ఇటువంటి వృత్తులు కనుమరుగు అవుతున్నాయి అనే కన్నా మనం ధూరం చేస్తున్నాం అనేది కాథనలేని సత్యం. ప్రజా ఆధరణ లేక వీరిని పాత సినీ మాల్లో లేధా ఇటువంటి వీడియోల లో చూడడమే...

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 2 года назад +1

    Nice video baabu

  • @ramanamurthy8016
    @ramanamurthy8016 2 года назад +1

    👌👍 bro good luck

  • @garimidisivaiah2489
    @garimidisivaiah2489 2 года назад +1

    Super andi

  • @varanasiuma5026
    @varanasiuma5026 2 года назад +2

    Very nice video and informative. It is sad this culture is ending slowly.

  • @Videos-ee2dy
    @Videos-ee2dy 2 года назад +1

    Best channel

  • @krishnaraopanigrahi2979
    @krishnaraopanigrahi2979 2 года назад +2

    Super

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 года назад +1

    🙏 mana sampradaayaalu 🙏

  • @sri5786
    @sri5786 2 года назад +1

    Hari dasula gurinchi cheppandi Anna

  • @rammohantangudu8853
    @rammohantangudu8853 2 года назад +2

    Future ki ee video le migultai

  • @neyyilamanmadharao3830
    @neyyilamanmadharao3830 2 года назад +1

    చాలా అద్భుతంగా ఉంది అన్న వీడియో

  • @ajaygudepu5308
    @ajaygudepu5308 2 года назад +2

    చాలా బాగుంది కానీ.. సంస్క్రుతి సాంప్రదాయాలు కనుమరుగు అవుతూ ఉండటం చాలా బాధాకరంగా ఉంది...😞😞

  • @ravia6702
    @ravia6702 2 года назад +1

    Nice bro 👌

  • @kumarkandhula8101
    @kumarkandhula8101 Год назад +1

    అన్న., 13:45 బిక్షం కింద పెట్టడం బాగాలేదు

  • @ramagopalr
    @ramagopalr 2 года назад +1

    perfect RAP song at 18:01

  • @poojapalletoorammai9183
    @poojapalletoorammai9183 2 года назад +2

    అన్న మా ఛానెల్లో చూడండి గాంగేరెద్దు ఆట తెలంగాణ లో ఎలా ఉంటుoదో

  • @laxmidasari6172
    @laxmidasari6172 2 года назад +1

    Ardhavantamaina, jeevita satyalu valla patallo vinapadtunnayi, ku la vruttila mulamgane varu bhikshatana cheyalsi vastondi, idi rajula kalam kadu, kalalni adarinchi bahumatulichevallu leru, evari batukulni vare bagu chesukovali, daniki chaduvu okkate margam.

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 года назад +1

    మీరు చేస్తున్న కృషికి మాటలు లేవు 🙏

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 года назад +1

    సంక్రాంతి శుభాకాంక్షలు

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 года назад +1

    Good 👍. B.r.o

  • @kellaganesh2165
    @kellaganesh2165 Год назад +1

    Bro👍👍👍

  • @krishnasai6519
    @krishnasai6519 2 года назад +1

    Aa tatayya pata baga padaru

  • @gidijalaeswar186
    @gidijalaeswar186 2 года назад +1

    super anna

  • @kumariguttula7112
    @kumariguttula7112 2 года назад +2

    ❤️❤️❤️❤️❤️❤️superb

  • @gopikrishna5132
    @gopikrishna5132 2 года назад +2

    Anna ur efforts are awesome 🤠

  • @sankararao6538
    @sankararao6538 2 года назад +1

    Good vedeo.

    • @shaikhsubhani3716
      @shaikhsubhani3716 2 года назад +1

      Sir. Me. Nagitive. Please. Yakada. Sir. Me. Utube. Nenu. Chustanu. Chala. interest. Ga. Unntadi.

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 года назад +1

    Du Du Basavanna ki mana traditional culture ki 🙏🙏🙏🙏🙏

  • @pbbestfriends5566
    @pbbestfriends5566 2 года назад +2

    Jai go mata

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 года назад +1

    Happy Sankranthi💐💐💐💐💐

  • @rammohantangudu8853
    @rammohantangudu8853 2 года назад +1

    Aah gangiredduluni kodatara vallu ala torture chestara?

  • @ManoharKumar-lu8nc
    @ManoharKumar-lu8nc 2 года назад +2

    Super anna..😍

  • @ranjitbanala3696
    @ranjitbanala3696 2 года назад +1

    Very Nice Information...

  • @vinodkumar-tq3mj
    @vinodkumar-tq3mj 2 года назад +1

    Your channel is far away from the other boaring content channels

  • @sekharkomaturu2614
    @sekharkomaturu2614 2 года назад +3

    Woooow 👌👌👌👌

  • @Raj155-k2x
    @Raj155-k2x 2 года назад +2

    Superb anna

  • @vinodkumar-tq3mj
    @vinodkumar-tq3mj 2 года назад +1

    Missing those days

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 2 года назад +1

    Jai sriram jai jai sriram

  • @ESWARIVLOG
    @ESWARIVLOG 2 года назад +1

    Really super🙏👍

  • @mraghupathirao6415
    @mraghupathirao6415 2 года назад +1

    Mana culture good sir

  • @padmajanaidu2588
    @padmajanaidu2588 2 года назад +1

    Hii brother h ru happy Pongal

  • @nagarjunasankula3449
    @nagarjunasankula3449 2 года назад +1

    Very nice Bro

  • @tikkaharish772
    @tikkaharish772 2 года назад +1

    Super anna

  • @sricharan9659
    @sricharan9659 2 года назад +1

    👌👌👌👏👏👏🙏🙏🙏

  • @himabinduandole5970
    @himabinduandole5970 2 года назад +1

    🙏🙏🌹

  • @ramunaidu2735
    @ramunaidu2735 2 года назад +1

    🎊👏🥳👌👌

  • @badgudurgaprasad9910
    @badgudurgaprasad9910 2 года назад +1

    Hi tamudu

  • @simhachitti9175
    @simhachitti9175 2 года назад +1

    Super bro

  • @kidscookingchannel3766
    @kidscookingchannel3766 2 года назад +1

    Super

  • @peddianilkumar8700
    @peddianilkumar8700 2 года назад +1

    Super

  • @gchimpareddyg3495
    @gchimpareddyg3495 2 года назад +1

    Super bro

  • @mirchifishing6190
    @mirchifishing6190 2 года назад +1

    Super