సతీష్ కుమార్ డాన్స్ చూసారా | part 2 | Satyavakyamu |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024
  • #THANDRISANNIDHIMINISTRIES#THANDRISANNIDHIINTERNATIONALMINISERIES#ASHOKRAJT#YESUSANNIDHI#DrJayapal#JohnWeslyMinistres#PaulEmmanuel#PJSTEPHENPAUL#DrSatishKumar #DavidPaulSatyaVakyamu
    అంశము : శోధనకు ముఖ్య కారణములు || David Paul - SatyaVakyamu
    అన్యజనులలో దేవుడుదుషించ బడుటకు కారణములు....? || David Paul - SatyaVakyamu
    డేవిడ్ పాల్ శత్రుత్వం యొక్క రహస్యం...!!! - • డేవిడ్ పాల్ శత్రుత్వం ...
    డేవిడ్ పాల్ శత్రువులారా ఒక్కసారి ఆలోచించండి...? - • డేవిడ్ పాల్ శత్రువులార...
    స్వబుద్ధి అంటే ఏమిటి..? - • స్వబుద్ధి అంటే ఏమిటి.....
    ప్రభువును మర్చిపోవుటకు గల కారణాలు ఏమిటి...!!! - • ప్రభువును మర్చిపోవుటకు...
    క్రీస్తునందు ఉన్న వారు ఎలా నూతన సృష్టి పొందారు...!!! - • క్రీస్తునందు ఉన్న వారు...
    క్రీస్తు రాజ్యంలో ఉన్న ఆశీర్వాదములు ఏమిటి...? - • క్రీస్తు రాజ్యంలో ఉన్న...
    నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావా...? - • నీవు ఏమి విత్తుతావో అద...
    దుష్ట సాంగత్యము మంచి నడకను చెడుపుతుందా...? - • దుష్ట సాంగత్యము మంచి న...
    దైవోక్తులను భోదించినట్టు బోధించుట..!!! - • దైవోక్తులను భోదించినట్... ఎవరిని మింగాలని ఎదురు చూస్తున్నారు…? - • ఎవరిని మింగాలని ఎదురు ...
    రక్షణను నిర్లక్ష్యం చేయటానికి కారణం ఏమిటి...? - • రక్షణను నిర్లక్ష్యం చే...
    దేవుని పరీక్షించుట…!!!! - • దేవుని పరీక్షించుట…!!!... క్రైస్తవ్యంలో బానిసత్వం ఉందా...!!! - • క్రైస్తవ్యంలో బానిసత్వ... ఫరో హృదయం కఠిన పరుచుటలో ఉద్దేశ్యం ఏమిటి...? - • ఫరో హృదయం కఠిన పరుచుటల... టచ్ అని చెప్పి చిన్న పిల్లలును పడగొట్టవచ్చా...? - • టచ్ అని చెప్పి చిన్న ప... మొదటి స్థానం తల్లిదండ్రులకా లేక దేవునికా...? - • మొదటి స్థానం తల్లిదండ్... దేవుని నమ్మమని బైబిల్ ఎందుకు చెపుతుంది...? - • దేవుని నమ్మమని బైబిల్ ... ప్రభువు కొరకు ఏడ్చవచ్చా...? - • దేవుని నమ్మమని బైబిల్ ... భవిష్యత్తును బోధించే బాబాలు ఎక్కడ...? - • Video చంచల మనస్సు గురించి బైబిల్ ఎం చెప్పుతుంది - • చంచల మనస్సు గురించి బై... భూమి మీద మనుషుల యొక్క గొప్పదనం ఏమిటి....? - • భూమి మీద మనుషుల యొక్క ... పీనుగులు ఉన్న చోట గద్దలు ఉంటాయా....? - • Video పాపికి ప్రధాన పాపికి తేడా ఏమిటో తెలుసా ...? - www.youtube.co.... వివాహము ఘనమైనది అని మీకు తెలుసా - studio.youtube.... కరోనా వచ్చాక మమ్మీ డాడీ కనిపించడంలేదు.. - • కరోనా వచ్చాక మమ్మీ డాడ... మానవుని జీవితం గురించి తెలుసుకోండి.. - • మానవుని జీవితం గురించి... అబద్ధ ప్రవచనాలతో నరకానికి పంపిస్తున్న కల్వరి సతీష్.. - • అబద్ధ ప్రవచనాలతో నరకాన... అసత్యం భోధించేవాళ్లని ఏం చేయాలి..? - • అసత్యం భోధించేవాళ్లని ... Big Debate : స్వస్థత సభలు పెట్టవచ్చా..? - • Big Debate : స్వస్థత స... Big Debate 11 : దేవుడు ఒక్కడా లేక ముగ్గురా..? - • Big Debate 11 : దేవుడు... Big Debate #10 : ఆశీర్వాద ప్రార్ధన చేయవచ్చా..? • Big Debate #10 : ఆశీర్... Big Debate #9 : ఏది నిజమైన ఆరాధన..? - • Big Debate #9 : ఏది ని... Big Debate #8 : యాత్రలో గోతులు.. - • Big Debate #8 : యాత్రల... Big Debate #7 : మరనాత, షాలోము, ప్రైస్ ది లార్డ్, వందనలు.. వీటిలో ఏది కరెక్ట్..? - • Big Debate #7 : మరనాత,... Big Debate #6 : దైవ సేవకుడి భాధ్యత ఏమిటి..? - • Big Debate #6 : దైవ సే... Big Debate #5 : నేటి దినములలో దేవుడు మాట్లాడుతాడా..? - • Big Debate #5 : నేటి ద... Big Debate #4 : బాప్తీసము తీసుకోకుండా పరలోకానికి చేరడం సాధ్యమా..? -భూమి మీద మనుషుల యొక్క గొప్పదనం ఏమిటి....? - • భూమి మీద మనుషుల యొక్క ...
    పీనుగులు ఉన్న చోట గద్దలు ఉంటాయా....? - • Video
    పాపికి ప్రధాన పాపికి తేడా ఏమిటో తెలుసా ...? - www.youtube.co....
    వివాహము ఘనమైనది అని మీకు తెలుసా - studio.youtube....
    కరోనా వచ్చాక మమ్మీ డాడీ కనిపించడంలేదు.. - • కరోనా వచ్చాక మమ్మీ డాడ...
    మానవుని జీవితం గురించి తెలుసుకోండి.. - • మానవుని జీవితం గురించి...
    అబద్ధ ప్రవచనాలతో నరకానికి పంపిస్తున్న కల్వరి సతీష్.. - • అబద్ధ ప్రవచనాలతో నరకాన...
    అసత్యం భోధించేవాళ్లని ఏం చేయాలి..? - • అసత్యం భోధించేవాళ్లని ...
    Big Debate : స్వస్థత సభలు పెట్టవచ్చా..? - • Big Debate : స్వస్థత స...
    Big Debate 11 : దేవుడు ఒక్కడా లేక ముగ్గురా..? - • Big Debate 11 : దేవుడు...
    Big Debate #10 : ఆశీర్వాద ప్రార్ధన చేయవచ్చా..? • Big Debate #10 : ఆశీర్...
    Big Debate #9 : ఏది నిజమైన ఆరాధన..? - • Big Debate #9 : ఏది ని...
    Big Debate #8 : యాత్రలో గోతులు.. - • Big Debate #8 : యాత్రల...
    Big Debate #7 : మరనాత, షాలోము, ప్రైస్ ది లార్డ్, వందనలు.. వీటిలో ఏది కరెక్ట్..? - • Big Debate #7 : మరనాత,...
    Big Debate #6 : దైవ సేవకుడి భాధ్యత ఏమిటి..? - • Big Debate #6 : దైవ సే...

Комментарии • 2 тыс.

  • @stephenteja8496
    @stephenteja8496 Год назад +437

    మత్తయి 7:5
    వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
    God bless you may god gives you wisdom ❤

    • @KruparaniBondula
      @KruparaniBondula Год назад +10

      Correct ga chepparu❤

    • @light6538
      @light6538 Год назад +7

      మనల్ని మనం సమర్ధించుకోవడానికి BIBLE REFERENCES భలే ఉపయోగపడతాయండి. దేవుడు కృప గలవాడు కదా!

    • @usha501
      @usha501 Год назад +9

      Elanti videos petti anyulaki enka avakasam esthunnaru bad comments cheyadaniki plus Christianity ni thappu pattadaniki plz bro manam verevallani valla paricharyani criticize cheyakunda yenni athmalani rakshichamo chusukuntu vallani manchi darilo nadipisthe chalu kada plz don't take me in a wrong way yevarni noppinchalani ne comment pettaledu

    • @AnithaAnkam
      @AnithaAnkam 7 месяцев назад

      ​@@usha501good

    • @VandanaGiduturi
      @VandanaGiduturi 6 месяцев назад +1

      Ur right

  • @Localboyjagadeesh
    @Localboyjagadeesh 2 месяца назад +49

    నాకు తెలిసి మీలోని మీకే వాదనలు.. అందుకనే ప్రభుదగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నవారు కూడా దూరమై పోతున్నారు జాగ్రత్త... తీర్పు తీర్చటకు మనిషిసికి అధికారం లేదు ఒక్క దేవునికి తప్ప 🙏🙏❤️

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 7 месяцев назад +10

    Chusam dance baga chesaru
    We are very happy ❤❤❤
    Devudu sevakulu kuda manushule happy ga dance chestu seva chestunnaru ❤❤❤
    Lekapothey neela strict ga bigiskoni upiri bigabatti undala
    Yellellu vakyam cheppav gani
    Vallavi veelavi dance video lu petti pedda class tisukuntunnav

  • @maheshsava8789
    @maheshsava8789 10 месяцев назад +155

    దేవుని లో ఉండే ఆనందం వేరు అన్నయ్య 😇😇😇

    • @Sandhyaherbal1213
      @Sandhyaherbal1213 6 месяцев назад +3

      Correct ga chsppaaru anna eppudaina Sathish pastor annayya kallalo kallu petti chusaara asalu jeevan untunda devuni kosam prajala kosam entha kashtapadtaaro time Theda theliyakunda enni mandhiraalu nirninchaaro chusaara meeku emaina unte manushulanu manchi sevakulanu target cheyyadam maanesi prajala kosam mandhiraalu nirminchandi praayasa padi bharamu mosina prajalaara na yodhaku randi nenu meeku vishranthini kaluga jesedhanu
      Meedhi meeru chusukondi brother sorry my words

    • @madhu44
      @madhu44 Месяц назад

      ​@@Sandhyaherbal1213 meeku oka 2 prasnalu aduguthaanu samadhaanam cheppandi
      1. Enno mandiraalu nirminchaaru antunnaaru kadha
      Inthaku a rastram lo nirminchaaru? Chaalaa church lu chaalaa mandi pastor lu unna andhra and telangana lo anthe ga dabbu sampadhinchaali antey ikkade nirminchaali. Athmalu kaavaali kottha vaarini rakshinchaali antey north side church lu nirminchamani cheppandi akkada endhuku church lu nirmincharu?
      2. Ippatike vaakya paricharya kosam prathi roju samvascharaniki 365 rojulu rojuki mugguru choppuna sponsoring vaallu booking aipoyi unnaaru idhi nenu cheppindhi chaalaa thakkuva idhe recycling jaruguthundhi inkendhuku prathi meeting lo sponsoring cheyyandi antaaru?
      E 2 prasnalaku answer thelisthe inkeppudu Satish gaarini venaka vesukuni raaru.
      Sahodharulu andhariki Prema purvaka vondanamulu🙏

  • @jhansiraniprodduturijhansi1325
    @jhansiraniprodduturijhansi1325 2 месяца назад +38

    అది దేవుడు ఇచ్చే ఉజ్జీవం. దావీదు మహా రాజు అంతటి వాడే తనను తాను మరచి దేవుణ్ణి స్తుతించెను. దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్.

    • @not3853
      @not3853 Месяц назад +1

      Devudu icche ujjeevam dance tho untunda....

    • @madhu44
      @madhu44 Месяц назад

      Evaru baabu nuvvu. Athma lo natyaniki dhiniki chaalaa teda undhi konchem thelusukondi

  • @rajeshdammu007
    @rajeshdammu007 Год назад +1276

    నేను తెలియక అడుగుతాను ఎందుకండీ మీకు ఆ సేవకులంటే ఎందుకంత కడుపు మంట మీ పరిచర్య మీరు చేసుకుంటూ వెళ్ళండి రేపటి రోజున (తీర్పురోజున) దేవుడే అన్ని చూస్తాడు

    • @kalyani3013
      @kalyani3013 Год назад +67

      Baga chepparu bro

    • @swarnalatha4983
      @swarnalatha4983 Год назад +29

      Athmalo anadinchadam chethakani vallu ala edustharu David kuda athamlo anadinchadu dance chetshu parthidaniki badane vilaki atham ledu ade vila bada

    • @sushmareddy1483
      @sushmareddy1483 Год назад +14

      Exactly 💯

    • @jampanamahesh1540
      @jampanamahesh1540 Год назад +57

      ఆయనకి వాక్యం చెప్పడం రాదు కాబట్టి ఇతర సేవకుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం బాగుంటే దేవుడు వారిని ఆశీర్వదించినట్టు ఈయనను కూడా ఆశీర్వదించే వాడు అందుకనే ఎప్పుడు వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు ఈయన గేరు😂😂

    • @sushmareddy1483
      @sushmareddy1483 Год назад +2

      @@jampanamahesh1540 👍👍👍👍👍

  • @ashokbabu819
    @ashokbabu819 Год назад +686

    కీర్తనలు 150: 4
    తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.

    • @churchofchristvja4125
      @churchofchristvja4125 Год назад +19

      బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు

    • @satyamsp4208
      @satyamsp4208 Год назад +20

      @@churchofchristvja4125 then why the old testament is still in our bible... ?

    • @kalyani3013
      @kalyani3013 Год назад +9

      @@satyamsp4208 good question

    • @sssirilnithish2181
      @sssirilnithish2181 Год назад +6

      Old testament kristu ku chayaga undi brother meru annattu aithe visranthi dinam ,sunnathi Inka balulu chala cheyya valasi unttadi

    • @ashokbabu819
      @ashokbabu819 Год назад +10

      మీరు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అన్ని అవే వస్తాయి

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 Год назад +238

    స్టీఫెన్ పాల్ గారు ఏమి డాన్స్ చేయలేదు కదా ఆయన ఎందుకు మీరు విమర్శించారు మిగతా సేవకులు సంతోషంతో దేవుని స్తుతించారు దేవుడు మీకు ఇచ్చిన సేవ చేసి ఆత్మలను రక్షించండి
    .🙏

    • @rojasree556
      @rojasree556 Год назад +12

      Super ga chepparu brother
      Stephen Paul garu lanti deivajanulu
      E tharam prajalaki chala avasaram.
      Neti tharam lo athimeya deiva janulu
      Chala thakkuvaipoyaru

    • @pagadaladevi9901
      @pagadaladevi9901 Год назад +8

      Stephen Paul is only god servent why you are back of him he is playing drums in that what is wrong

    • @idinijammacha
      @idinijammacha Год назад

      వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు ఈయన ఒక్కడే చక్కగా డ్రమ్ కొడుతున్నారు అని పెట్టారు

    • @snehalatha6845
      @snehalatha6845 Год назад

      Konthamandiki dance vasthadi,Mari kontha Mandi ki dance radu kada , dance rani vallu dance cheyyaleru kada..konthamandiki dance cheyyalani estamey kani valla valla manasthathvanni batti untadi kada ..dance cheyyadaniki ,dance cheyyadam kantey,siggu yekkuva vallalo dominate cheyyacchu kada ! Old testament,new testament Anni follo avvadamey kabatti ,dance allaritho kudina ata patalatho kadu gani dance cheyyadam tappu kadu kada!

    • @txn7mch
      @txn7mch 7 месяцев назад

      Ssss

  • @happykuwait3648
    @happykuwait3648 8 месяцев назад +32

    పరిశుద్దాత్ముడు అంతే గౌరవించాలి 🙏🙏🙏🙏

  • @danielMangalagiri
    @danielMangalagiri 4 месяца назад +30

    దేవుని పని ఎంతో ఘనంగా చేస్తున్నారు దేవునిలో ఎంతో ఆనందంగా సంతోషిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక

  • @Samuel-vj6oy
    @Samuel-vj6oy Год назад +288

    Matthew(మత్తయి సువార్త) 7:4,5
    4.నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?
    5.వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад +4

      రోమా 13:13
      అల్లరితో కూడిన ఆటపాటలు అయినను, మత్తయి నను లేక, కామ విలాసములు అయినను, పోకిరి చేష్టలు అయినను లేక యు, కలహం అయినను మత్సరం అయినను లేక యు, పగటి అందు నడుచుకుంటూ నట్టుగా మర్యాదగా నడుచుకుందుము.

    • @chinnababu27482
      @chinnababu27482 Год назад +6

      ​@@arunapuppala4849 దేవుడిని ఆరాధించడం కూడా అల్లరి అని అంటారా సిస్టర్😂😂

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад +9

      దేవుడిని ఆరాధించడం అల్లరి కాదు బ్రదర్...
      ఆరాధన అల్లరి లాగా ఉండకూడదు...
      విశ్వాసులను వాక్యం ద్వారా రక్షణ లోనికి తీసుకు రావాలి
      వాక్యము ఒక పాపిని మారుస్తుంది
      నాట్యము పాపిని మార్చగలదా....

    • @daramadhavi7287
      @daramadhavi7287 Год назад +1

      Davidu tambura to natyam tonu stutinchadu adi tappu aete edi tappe

    • @chinnababu27482
      @chinnababu27482 Год назад +1

      @@daramadhavi7287 Baga cheparu brother

  • @lawyerkiran1613
    @lawyerkiran1613 Год назад +254

    Nothing wrong in Stephen Paul beating the drum .

    • @lathabolluri8780
      @lathabolluri8780 Год назад +3

      పాల్ కానీ క్రొత్తనిభందనలో ఎవరైనా నాట్యము ఆడలేదు మరి వీరు ఎలా నాట్యమూ ఆడుతారు

    • @manoharmohan
      @manoharmohan Год назад +14

      Drum vayinchadama natyama andi?? Stephen Paul Pastor garu vadhyemu vayincheru anthe ... Davidu instruments vaidnatu Bible lo Leda??

    • @saritham8800
      @saritham8800 Год назад +1

      Yes bro ur right ..

    • @kurapatienglishmediumschoo7140
      @kurapatienglishmediumschoo7140 Год назад +6

      Nothing is wrong in that playing drums

    • @salvationredemption6783
      @salvationredemption6783 Год назад

      Yeah

  • @nutakkiprasad2614
    @nutakkiprasad2614 Год назад +107

    దేవుడు మనకు ఒక వంతు మనకు వేస్తే సేవకులకు రెండంతలు శిక్ష వేస్తాడు తన కంటే వాళ్ళకి ఎక్కువగా బాధ ఉంటుంది మనం వాళ్ళని దూషించే కూడదు దయచేసి ఇలాంటివి పెట్టకండి మీకు వందనాలు

  • @holylife7173
    @holylife7173 Год назад +2

    డాక్టర్ డేవిడ్ పౌల్ 🌋🌋నరకానికి వెళ్తాడు అన్నవారు 👍చెయ్యండి పరోలోకానికి వెళ్తాడు అన్నవారు 👎 చెయ్యండి😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад

      ఈ కామెంట్ పెట్టిన నువ్వు మాత్రం ఖచ్చితంగా నరకానికి పోతావు....
      సత్య వాక్యాన్ని అసహ్యించుకుంటుంనందుకు....

    • @venkannababu2416
      @venkannababu2416 7 месяцев назад

      Time waste

  • @victoriasuresh4245
    @victoriasuresh4245 8 месяцев назад +62

    వాళ్ళు ఆనందంతో దేవుని నామాన్ని మహిమ పరుస్తూ ఉన్నారు

  • @BejjamSatish
    @BejjamSatish Месяц назад +7

    థాంక్ you బ్రదర్, మంచి మంచి సేవకులను chupinchunadhuku

  • @Lilly-js2uh
    @Lilly-js2uh Год назад +20

    Devunilo anandichatam meeku teliyadu uncle, vallu happy ga anandistunnaru praise the God

    • @EternPower
      @EternPower 6 месяцев назад

      Yesu Devudu anna word bibile chupistara Naku ?

  • @RameshBaBu-oz6gg
    @RameshBaBu-oz6gg Год назад +38

    Lb స్టేడియం లో జరిగిన మహోత్సవాలను దేవుడు దీవించి లక్షల మంది ప్రజలు ప్రార్థనలు ఆనందించి

  • @shivajikrishna4771
    @shivajikrishna4771 21 день назад

    మీలోనే సాతాను దూరి ఇలాగ మీలో మీకు చిచ్చు పెడుతున్నాడు జాగ్రత😢

  • @RadhikaKolar-up8hs
    @RadhikaKolar-up8hs 2 месяца назад +3

    ఇ వీడియో లో ఉన్నా వాళ్లందరికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు యేసు కె మహిమకలుగును గాకా 🙏 ఆమెన్ 💐
    ఇ డేవిడ్ పాల్ గారికి ఎదో దూరత్మ పట్టినట్టు గా ఉంది దేవా ని దయగల హస్తలతో ముట్టి స్వస్త పర్చు తండ్రి. ఆలా వదిలియకు తండ్రి 🙏

  • @prakashcalvary6
    @prakashcalvary6 Год назад +296

    ఏది ఏమైనా తీర్పు మాత్రం దేవుని వశమే.

    • @vkvlogs6896
      @vkvlogs6896 Год назад +4

      అరెస్ట్ చేసిన బుద్ది రాలే 🙏🙏🙏

    • @antony6660
      @antony6660 8 месяцев назад +1

      మత్తయి 24: 4
      యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.

    • @antony6660
      @antony6660 8 месяцев назад +1

      మరియు ఆయన వారితో-మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను.
      లూకా 12:15

  • @JavvadiJothi850
    @JavvadiJothi850 Год назад +86

    ఆ దేవుని సేవకులు లోక పరంగా ఆనందముతో డ్యాన్స్లు వేయడం లేదు దేవుని లో వాళ్లు ఆనందిస్తూ అందర్నీ ఆనందింప చేస్తున్నారు

  • @DeviJagadamba-vs7mn
    @DeviJagadamba-vs7mn Год назад +214

    పాస్టర్ గారు మీరు చేసే ఈ కార్యక్రమాల వల్ల ఎంత మంది రక్షించబడ రండి ఎంతమంది దేవుడి వైపు నడిపింప బడ్డ రండి ఎందుకు పాస్టర్ గారు మీకు అన్యుల లో దేవుని నామం అవమాన పరుస్తున్నారు వాళ్లు ఏ విధంగా సేవ చేస్తున్నారో దేవునికి తెలియదా పాస్టర్ గారు జ్ఞానం కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడు అనే వాక్యం లో వ్రాయబడి ఉంది కదా పాస్టర్ గారు మీ జ్ఞానం ఎలా పనిచేస్తుందో ముందు చూసుకోండి ఫాస్టర్ గారు సౌలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన దావీదు గారు సౌలు జోలికి ఎందుకు వెళ్ళలేదు పాస్టర్ గారు

  • @yenesupinipay3014
    @yenesupinipay3014 Год назад +12

    In stead of criticism, it is good to pray for coservants of God with love for the extension of God's kingdom. Different people will have diverse way of understanding from the same word of God.Everything should be for God's glory. Let us love oneanother with pure heart.

  • @Chittinaidu05
    @Chittinaidu05 Год назад +44

    మత్తయి 7:1
    మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
    Judge not, that ye be not judged.

  • @potlaanand6362
    @potlaanand6362 Год назад +200

    మన ప్రభువు అల్లరికి కర్తకాడు.

    • @lathabolluri8780
      @lathabolluri8780 Год назад +6

      నిజాము చెప్పారు

    • @vijayaAnisetty
      @vijayaAnisetty Год назад +20

      అల్లరికి కర్తకాదు కానీ దేవునిలో ఆనందించు వాళ్ళు వున్నారు కదా ఆనందం వొచ్చినప్పుడు దావీదు కూడా నాట్యమే చేసేవాడు కదా

    • @potlaanand6362
      @potlaanand6362 Год назад +3

      @@vijayaAnisettyదావీదు నాట్యం చేశాడని మనము చేయాలంటావా.అలా కాదు మనది అపోస్తులలో బోధ.

    • @vijayaAnisetty
      @vijayaAnisetty Год назад +4

      @@potlaanand6362 అలా అని వాళ్ళు చెప్పినవన్నీ మనం పాటిస్తున్నామా దేవుడు చెప్పిన ఆజ్ఞలాన్ని మనం పాటిస్తున్నామా, మన శత్రువుని ప్రేమించాలి అన్నాడు మనల్ని ఒక్కమాట తప్పుగా అన్న వాళ్ళ తోనే మనం సరిగ్గా మాట్లాడం

    • @kalyanjesus143
      @kalyanjesus143 Год назад +2

      Bodha ki worship ki difference ento cheppandi brother ....first meeru veelani vimarshinchadam kadu brother rakshana teliyaka nasinchi potunna vallaki devudu gurunchii teliyacheyadam gurunchii alochinchandi prayatninchandiiii

  • @Yehovanissi3377
    @Yehovanissi3377 Год назад +57

    దావీదు దేవుణ్ణి నాట్యం ఆడుతూ స్తుతించారు దావీదు దేవుని హృదయనుసరుడు

    • @redsandalmaaheshwari
      @redsandalmaaheshwari Год назад

      Miru chusara brother Davidu నాట్యాన్ని??

    • @UJVC_Ministries
      @UJVC_Ministries 2 месяца назад +1

      Davidu garu paravasam tho natyam chesaru practice chesi kadu

  • @Calvarypratyutharamministre
    @Calvarypratyutharamministre Год назад +115

    ఆత్మతో సత్యముతో వారు యేసయ్య ను ఆరాధిస్తున్నారు, మీరు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే తెలుస్తుంది బ్రదర్ వందనాలు బ్రదర్

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад +5

      ఆత్మతో సత్యముతో ఆరాధించుట అంటే ఎగిరి ఎగిరి గంతులు వేయడం కాదు బ్రదర్...
      ఆత్మతో అనగా మన మనసుతో,,
      సత్యముతో అనగా వాక్యముతో,,
      ఆరాధన చేయాలి అని దాని అర్థం... వాక్యము అనగా క్రీస్తు ప్రభువు వారు
      ఆయన ద్వారానే తండ్రిని ఆరాధించాలి....

    • @deepikavardhan8166
      @deepikavardhan8166 Год назад

      😅😅 meru bible chadvandi Bible lo dance chasthu arddichamnaledu brother movies ki Am different mali

    • @dearestsweety6822
      @dearestsweety6822 Год назад

      Bible lo devuni mandhasam mundhu daveedu mainarachi poyi devuni sthuthisthu ganthulu vesadu.teliyadhu konthamandhiki

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад

      ​@@dearestsweety6822దావీదు గారు నాట్య మాడారు....
      గెంతటం, నాట్యమాడడం ఒకటి కాదు... ఈ విషయాన్ని ముందు గ్రహించండి... దావీదు గారిని నాట్యమాడమని దేవుడు చెప్పలేదు... దావీదు గారు క్రైస్తవులకు నాట్యమాడ మని చెప్పలేదు... క్రొత్త నిబంధనలో నాట్యాలు చేస్తూ దేవుని ఆరాధించిన సందర్భం లేదు... క్రీస్తు ప్రభువు వారు చెప్పిన సందర్భం తండ్రిని ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెను.. ఇది క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట... ఆయన మాటే ఒక ఆజ్ఞ...
      పాత నిబంధనలో నాట్యాలు తో పాటుగా బలులు కూడా ఉండేవి..
      మరి నేటి క్రైస్తవుల్లో నాట్యాలు చేస్తూ బలులు కూడా సమర్పించే విధానం ఉందా?
      సందర్భం అనేది ఏ కాలాన్ని బట్టి వర్తిస్తుందో మొదట గ్రహించాలి...

    • @ravikumaryamana5840
      @ravikumaryamana5840 Год назад +1

      @@arunapuppala4849yes brother miru cheppindi correct as per bible. But vallu chadavaru, vinaru. Valla pastor edi chepthe ade correct anukuntaru. It’s not right. Vallu Satyanni observe cheyaru. Old Testament manaku buddi kalugutaku rasharu. Avi Anni neraveri kotti veyabadini so manam New Testament follow avvali.

  • @jemmylaxmijemmylaxmi-mn2qh
    @jemmylaxmijemmylaxmi-mn2qh 8 месяцев назад +2

    మీలాంటి వాళ్ళ ద్వారానే దేవుని నామము అన్యజనులు మధ్యలో ఎందుకండీ పాస్టర్స్ పాస్టర్ మీదనే మీరు ఇలాంటి పోస్టులు పెట్టుకుంటూ మీరు విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు నీకు దోచింది నువ్వు దేవునికే తలను తెచ్చాడో అది నువ్వు వాడుకో ఉపయోగించు దేవుళ్ళు వాడబడు వేరే దాసుల గురించి మీకు అక్కరలేదు అది నీకు సంబంధించింది కాదు అంటే మీకు ఒక్కరికే తెలుసా వాక్యం వాళ్లకు తెలియదా జైపాల్ కంటే సీనియర్ సార్ మీరు

  • @healingcrossofcalvaryjayam9076
    @healingcrossofcalvaryjayam9076 Год назад +33

    దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించి ఆనందించడం లో తప్పే ముంది సోదరా !

    • @GopiSatharapu
      @GopiSatharapu 6 месяцев назад

      Avuna,,,,mari meeru matuku enduku avaru dance cheyyakapoyara

  • @ashokbabu819
    @ashokbabu819 Год назад +135

    కీర్తనలు 150: 5
    మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.

    • @churchofchristvja4125
      @churchofchristvja4125 Год назад +2

      బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు

    • @James4.7
      @James4.7 Год назад

      ​@@churchofchristvja4125welsaid
      They don't know the 1st Corinthians says 14;33

    • @prasunamaligapogu730
      @prasunamaligapogu730 2 месяца назад

      Please stop talking nonsense, without old testament there is no new testament, David (why is he close to God) he danced and praised God, angels also worship God in heaven, because of you like people, people are scared to come to Christianity,I'm not judging you it's not my job, it's God's. But don't criticize others , if they are wrong they will pay for it. But, if you truly receive holy spirit you can't resist dancing and praising God. Don't complicate God's word . He is simple: Love others like I loved you. First you follow that.​@@churchofchristvja4125

  • @christbereaministries
    @christbereaministries Год назад +20

    ప్రేమ కలిగిన పరలోకపు కన్న తండ్రి, ఈ వీడియో చేసిన డేవిడ్ పాల్ అన్నకు మారుమనస్సు దయచేయండి తండ్రి, యేసు నామము లో అడుగుతున్నాం తండ్రి ఆమెన్

    • @saritham8800
      @saritham8800 Год назад

      Amen

    • @StephenStephen-de2dq
      @StephenStephen-de2dq Год назад

      Amen 🙏

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад

      ఈ వీడియోలో ఉన్న సందర్భం అర్థంకాక అపార్థం చేసుకునే అమాయకమైన క్రైస్తవులకు ఏది సత్యమో అర్థం కావాలని, సత్య వాక్యాన్ని అందరు గ్రహించాలనే కోరుకుంటున్నాము.......

    • @guttulaarunaaruna582
      @guttulaarunaaruna582 Год назад

      Amen amen

  • @SaraKuwait-me6pu
    @SaraKuwait-me6pu 2 месяца назад +6

    🙏డేవిడ్ పాల్ గారు సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు సార్
    కామెంట్ చేసిన వారికి
    గ్రంధం తెలియదు నిబంధన తెలియదు
    అపొస్తులులు ఎవరు డాన్స్ చేయలేదు
    వారు ఎంతో భక్తితో భయముతో క్రిస్తు అడుగుజాడలలో నడిచారు

    • @karunakumari975
      @karunakumari975 Месяц назад

      David veedulalo natyam.veyyaleda brother

    • @arvinddes-k4x
      @arvinddes-k4x Месяц назад

      David santa veedhulalo natyamadaledha?

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 10 месяцев назад +5

    దైవజనులు గా విమర్శలు చేయడం మానేస్తే మంచిది మనకు మనం విమర్శలు చేసుకొంటే అన్యజనులైన వారికి లోకువ అవుతారు క్రిష్టియన్ టీని కాపాడుకుందాం

    • @udaykumarsattala3735
      @udaykumarsattala3735 6 месяцев назад

      బ్రదర్- దీనిని విమర్శలు అనడముకంటే ప్రేమతో సరిచేసి కొనుటకు అవకాశం అని ఎందుకు అనుకోకూడదు.ఆయన లేఖనాల్లోని సంగతులు నే కదా ఎత్తి చెబుతున్నారు.మనము ఆ లేఖనాలు తీసి చదివితేనే మనము గ్రహించగలము.లేదా ఆయనకే ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు కదా బ్రదర్స్

  • @sandhyadurgasi7438
    @sandhyadurgasi7438 Год назад +21

    They dance very neat and decently in the joy of the gods Name 🙌 🙏

  • @user-ar5una1977
    @user-ar5una1977 Год назад +3

    భూమి మీద నాట్యం అనేది మొట్ట మొదటి సారిగా ఒక పురుషుడు... తన శక్తి కొలది నిజమైన దేవుని కోసం... ఆడి పాడి...కీర్తించాడు
    .... అందువల్ల kaalu చెయ్యి కదిపి డాన్స్ చేసే అర్హత 1st christavudike undi... I am a nun sister... నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను...ఇండియా లో ఉన్న 29 స్టేట్స్ డాన్స్ లు నేర్చుకుని.... క్లాసికల్ డాన్స్ ఫర్ జీసస్... అని ఒక ప్రాజెక్టు చేస్తున్నాను....

  • @s_a-n-d-e-e-p669
    @s_a-n-d-e-e-p669 11 месяцев назад +7

    అన్నా.... మీరు ఎవరో నాకు తెలియదు... అయినా సరే ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి..... దేవుడు ఎవరి పరిచర్యల గురించిన లెక్కను వాళ్ళను అడుగుతాడు.... ఒకళ్ళ పరిచర్య గురించి మరొకరిని అడగడు.... కాబట్టి మీరు దైవజనులు అయితే మీకు దేవుడు ఇచ్చిన సంఘాన్ని ఆయన ఎదుట ఉంచడానికి ప్రయత్నించండి.... ఒకవేళ మీరు విశ్వసి అయితే ఆయన రాకడ వరకు ఆయన యందు విశ్వసం ఉంచి దేవుని రాజ్యానికి చేరుకోండి..... 100%మీరు చేస్తున్నది తప్పు.... మీరు తప్పు చేసేది కాకుండా విశ్వసులను కూడా తప్పు త్రోవ పట్టిస్తున్నారు..... దీనికి మీరు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన అవసరం ఉంది.... గుర్తుపెట్టుకోండి...... నేను చెప్పేది కూడా మీ మంచికే
    Praise the lord brother

    • @bjvnews
      @bjvnews 6 месяцев назад

      Karet

  • @lathabolluri8780
    @lathabolluri8780 Год назад +15

    క్రిస్టియన్ ఎప్పుడు ఇలాగ డాన్స్ వెయ్యరు
    బైబిల్ లో డాన్సులు లేవు

    • @GENUINE9832
      @GENUINE9832 Год назад +1

      daaveedu dance chesadu,kani devudu dhanni paapamu analedhu

  • @haralashirley4338
    @haralashirley4338 Год назад +2

    డేవిడ్ పాల్ లో ఉన్న దయ్యం యేసు నామము లో వెళ్లి పోవును గాక. AMEN.

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад

      మీలో ఉన్న మరో నేత్రాలకు వెలుగు దయచేయును గాక...

  • @ArjunKumar-db5rl
    @ArjunKumar-db5rl 15 дней назад

    Hallelujah Davuni 😊ki Mahima Kalpana ka

  • @varavinolya9152
    @varavinolya9152 Год назад +18

    Stephen paul garu, Sathish Kumar garu ఏమి డాన్స్ చేశారు నీకు కండ్లు కనిపిస్తున్నాయా లేదా😂😂 నువ్వేమీ పాస్టర్ వో

    • @saralabylla5601
      @saralabylla5601 Год назад

      Even jayapaul garu was sitting and singing he is on anger with only these pastors so that he is reapetingly adding only these Pastors 😂😅

  • @PrashantKumarDubba
    @PrashantKumarDubba Месяц назад +4

    Sir ఇది కూడా చదువలేదా అయ్యో. ఎలిసబెత్ మరియాయూక్క వందనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను

  • @Selvik13
    @Selvik13 Год назад +21

    ఆత్మల నడిపింపు కోసం దైవికమైన వీడియోలు చేయండి. క్రీస్తు విరోధి గా మీ పేరు లేకుండా చూసుకోండి. దేవుడు ఎవరి ఎవరు క్రియలను బట్టి వారికి జీతము దయచేస్తాడు. సిద్ధపడి ఉండండి. దేవుడు మీకు మారు మనసు దయచేయును గాక.... 🙏

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад

      స్టేజి మీద డాన్స్ వేసేవారు ఈ విధంగా చేయడం వాక్యానుసారం అయిన పద్ధతి కాదు అని, వాక్య విరుద్ధమైనది ఏది చేసినా అది దైవ వ్యతిరేకమని తెలుసుకుని మారుమనసు పొందు కునేలా ప్రార్థన చేయండి...
      మీకు వీలైతే.....

  • @VijjugamingYT89
    @VijjugamingYT89 Месяц назад +2

    మీకు దేవుడు బైబిలు జ్గానాన్ని పూర్తిగా ఇవ్వాలని ప్రార్ధిస్తాను🙏😔

  • @PrasannaLanka-j8q
    @PrasannaLanka-j8q 12 дней назад

    Raj prakash paul gari happiness chustey goosebumps vachayi , so adhi devuni lo undey happiness

  • @SRJ489
    @SRJ489 Год назад +59

    దేవుడు వారి క్రియల చొప్పున తీర్పు తీరుస్తారు

    • @mamamiya6873
      @mamamiya6873 Год назад +3

      అప్పటిదాకా మనలాంటి వాళ్ళు వాళ్ళ విపరీత క్రియలు చూస్తూ దేవుని నామాన్ని అవమాన పరుస్తుంటే చూస్తూ ఉండాలా? కనీసం వాళ్ళ పిచ్చి డాన్సులుని సపోర్ట్ చేయకండి 🙏 60 yrs వయసులో జయపాల్ బ్లాక్ డ్రెస్ same సినిమా స్టలే వాళ్లలో దేవుని ఆత్మ ఎప్పుడో పోయింది ఎప్పుడైతే వాళ్ళదగరికి డబ్బు వస్తుందో అదే టైం లో సైతాను కుడా వాళ్ళని ఆవహించి వాడుకుంటుంది

    • @joshuaalluri
      @joshuaalluri Год назад

      Praise the lord

    • @PastorSRatnakar
      @PastorSRatnakar Год назад +1

      అతను తీర్పు తీర్చట్లేదు బ్రదర్ ఏది వాక్యము ఏది వాక్యము కాదు మోసపోతున్న సమాజానికి మోసపోయి నరకానికి పోవద్దు అని బైబిల్ చూపిస్తున్నాడు

    • @SRJ489
      @SRJ489 Год назад

      @@PastorSRatnakar ayyo meru అలాగే అర్థం చేసుకున్నారు బ్రదర్ నేను అన్నది అతని తీర్పు తీర్చమని కాదు యేసయ్య తీర్పు తీరుస్తాడు అని. అన్నాను

    • @SRJ489
      @SRJ489 Год назад +1

      @@PastorSRatnakar మనము ఎవ్వరికీ తీర్పు తీర్చకూడదూ దేవుడు చూసుకుంటాడు అని

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 Год назад +11

    వారు చేస్తున్నది దేవుని సేవ దేవుడు ముందుకు నడపక పోతే వారు సేవ చేయలేరు మీకు నచ్చకపోతే ప్రేయర్ చేయండి అసలు మీ బుద్ది మారదు అనుకుంటా స్టీఫెన్ పాల్ గారు ఏమి డాన్స్ చేశారు ఆయనను కూడా అలాగ చుపావు అంటే నీకు ఏమి చెప్పాలి...

  • @LORDSGRACETRACKS
    @LORDSGRACETRACKS Год назад +56

    నువ్వు వీడియో చేశావ్ బాగానే ఉంది కానీ వీడియో చేసే దాని కన్న వెళ్లి డైరెక్ట్ గా వాల్లతో చెప్పు బయ్య...మళ్ళీ నువ్వు పాస్టర్ అంటున్నావ్...గొప్ప జ్ఞానం గలిగిన దైవసేవకులను అందరినీ mention చేశావ్...అస్సలు నువ్వు పాస్టర్వెన నీకు సంఘం ఉంద నాకు తెలిసి నీ సంఘంలో వాలే నిన్ను thidthuntaaru.....మొదటగా 4:44 ఈమెకు చెప్పు వెళ్లి నీకు చార్జి కర్చులు నేను ఇస్త...ఎదో వీడియోస్ viral అవుతున్నాయని కంటిన్యూగా troll చెయ్యడం కాదు ..... నువ్వు నిజంగా దైవ సేవకునివైతే 🫴అందరి కామెంట్స్ కీ రిప్లై ఇవ్వు 🫲

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад +2

      నువ్వు వీడియో చూసి, కామెంట్ పెట్టావు బాగానే ఉంది భయ్యా.....
      నీవు విశ్వాసి వా లేదా సేవకుడివా అనేది తెలియదు గానీ...
      జ్ఞానం కలిగిన గొప్ప దైవ సేవకులు అని అంటున్నావ్, డాన్సులు జ్ఞానం ఉందని బైబిల్ లో ఎక్కడా చెప్పలేదు భయ్యా...
      డాన్సుల్లో జ్ఞానం ఉంది అనే వారిని మీరే వెళ్ళి కలవండి...
      నిజం తెలుసుకోవడం తప్పు కాదు గా....
      ఈ వీడియో అబద్దం అయితే
      నిజం ఏంటో కౌంటర్ వీడియో పెట్టమని అడుగు వాక్య ఆధారాలతో...
      మత్తయి సువార్త 4:3
      ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి-నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలకు నట్లు ఆజ్ఞాపించు అనెను...
      4:6 దేవుని కుమారుడవు అయితే క్రిందకి దూకు అని అనెను...
      క్రీస్తు ప్రభువు వారు రాళ్ళను రొట్టెల గా చేయలేరా?
      దూకినప్పుడు దూతలు వస్తారు అన్న సంగతి ఆయనకు తెలియదా?
      వ్యక్తిగతమైన విమర్శలు మానండి....
      మీకు తెలిసిన సత్యాలు ఏవైనా ఉంటే వాక్యము ద్వారా వివరించండి.....

    • @rongaliprasad5609
      @rongaliprasad5609 Год назад +2

      ​@@arunapuppala4849
      బెదరు వాళ్ళు ఏ హృదయంతో డాన్స్ చేశారు అనేది ఫైనల్ judgement వస్తుంది
      దేవుడు చూస్తున్నాడు కదా

    • @pagadaladevi9901
      @pagadaladevi9901 Год назад

      ​@@arunapuppala4849read psalms 150

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад +1

      ​@@pagadaladevi9901యోహాను
      4‌:23
      అయితే యదార్ధముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే యున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనే తండ్రి కోరుచున్నాడు...
      దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను...
      Read this ones too...

    • @Rohithdunnas
      @Rohithdunnas Год назад

      Very good bye

  • @kalyaniveesam7066
    @kalyaniveesam7066 28 дней назад +1

    Praise the lord brother దేవుడు మీకిచ్చిన పనిమీద ఫోకస్ పెడితే దేవుని చేత భళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకో వచ్చు.లేకపోతే పరలోకం వెళ్లిన తరువాత నీ వేవారో నాకు తెలియదు అని యేసయ్య మిమ్ములను అనవచ్చేమో.థ్యాంక్ యూ

  • @EdidaVijaya
    @EdidaVijaya 10 дней назад

    దేవుడు వాళ్ళకి ఆ సంతోషాన్ని ఇచ్చాడు మీకు కూడా ఇస్తాడు

  • @sanidhipaul5767
    @sanidhipaul5767 Год назад +51

    We have only god only in him we rejoice, nothing wrong in being happy in lord

  • @ashokbabu819
    @ashokbabu819 Год назад +56

    కీర్తనలు 150: 3
    బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.

    • @churchofchristvja4125
      @churchofchristvja4125 Год назад +1

      బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు

    • @praveenkumaramarthaluri8912
      @praveenkumaramarthaluri8912 Год назад

      ​@@churchofchristvja4125I wonder 😂 how and why people separate the old Testament and new testament,.
      All together is the Holy Bible brother
      Old Testament Jews ki new Testament manaki kabatti old testament manaki avasaram ledhu ani kadhu 😅 new testament ochindhey old testament nundi kadha, old testament ni manam follow avvalem ani but avi follow avvali e sari kotha nibandhana tho ayana krupa manaki icharu yendhuku? Thandri tho mana sambandham undali ani atey simple ga, ledhu maku Jesus mathramey chalu anukuntey you are wasting your time and faith you better read the Holy Bible with spirit.

    • @raju53522
      @raju53522 Год назад

      Bro vari patern no music no any instruments claps kooda kottinattu ledu Natyamelagosthundhi

  • @vincentvinod5254
    @vincentvinod5254 Год назад +15

    David paul is telling the truth

  • @krishna-b6m
    @krishna-b6m 11 месяцев назад +2

    Vallu devunilo anandisthunnaru
    Sevakulani vimarsinchaku anna. Devudu urukodu

  • @prempaulpastorel-shaddai5637
    @prempaulpastorel-shaddai5637 Год назад +3

    ఇంతకీ మీరు ఎవరు
    పరిశుద్దాత్మ నడిపింపు వుందా మీకు
    లేదు అని నాకు తెలుసు
    ఎందుకంటే నేను పరిశుద్దాత్మ నడిపింపు సంఘములో ఉన్నాను
    అనిల్ గారిని దేవుడు అభిషేకించుకున్నాడు
    మంచి సేవ చేస్తున్నాడు

  • @rakshanatv2955
    @rakshanatv2955 Год назад +10

    ఇలాంటి నాట్యము ఆడేవారు క్రిస్టియన్ కాదు వీరు అన్యుజనులతో సమానము

  • @Davidnoel-df1kp
    @Davidnoel-df1kp Год назад +8

    మీకెందుకు సార్ దేవుడు చూసుకో లేడా

  • @truegospel1993
    @truegospel1993 Год назад +10

    పాతనిబంభనలో వున్న ఏవైనా అంషాలను దేవుడు ఖండిస్తే అవి చేయకూడదు.....
    150 వ కీర్తన దేవునికి స్తుతి ఆరాధన విధానం...
    So new టెస్ట్మెంట్ lo music వాడకూడదు....
    నాట్యం చెయ్యకూడదు అని దేవుడు ఖండిచాడా.....
    వెర్రివాడ.... గ్రుడ్డివాడా....
    ఏందయ్యా నీ తెలివి 👆👆👆🤗🤗

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад +3

      న్యూ టెస్టమెంట్ లో దేవుడు డాన్స్ చేయమని చెప్పారా??
      ఏందయ్యా నీ తెలివి!
      ఎక్కడ కనిపించింది నీకు వచనం?
      వచనం ఉందా, లేదా ఉందని అనుకుంటున్నావా?
      వెర్రితనం గుడ్డితనం వాక్యం అర్థం కాని వారికేనయ్యా ఉండేది....

  • @UsmaDudekula
    @UsmaDudekula 5 месяцев назад +1

    మన దేవుడు samadamuke కానీ అల్లరికి కర్త కాదు

    • @praveenparimi
      @praveenparimi 5 месяцев назад

      సంగీతము తోనూ,అత్మసంబంధ పాటల తో అని కొత్తనిబంధనలో ఉంది. మీరు వాయిద్యాలు ఎందుకు avoid చేశారు?

  • @k.pnalinigrace8390
    @k.pnalinigrace8390 Год назад

    Meeru choopina daivajanulandaru kooda Aathmavasulai Devunni ghana parustu aanandisthunnaru chusevalllanu kooda ujjeevimpachesthunnaru vallanu chusi memukooda entho anandisthunnamu vimarshalu maani meeru kooda aanandinchandi tq so much God bless you my dear sone

  • @sudharaniambati9632
    @sudharaniambati9632 Год назад +6

    Stephen paul gari ni evaraina vimarsiste yesayya chuste vurukodu

  • @JayaShekar-q8n
    @JayaShekar-q8n Год назад +24

    కనీసం bibile chadavaru

  • @rajendrachevuru5664
    @rajendrachevuru5664 17 дней назад

    Chala thanks brother for making us Happy to share this happy movement.. praise God. God bless you

  • @itsmerockpuli3793
    @itsmerockpuli3793 Год назад +1

    కొత్త నిబంధన గ్రంధం లోమీరు మొబైల్ వాడండి.. కార్ వాడండి అని ఎక్కడ రాయలేదు... టై కట్టుకుని సూట్ వేసుకొమ్మని చెప్పాలే ఎక్కడ? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సువార్త చేస్తున్న పాస్టర్ లా ఫై విమర్శలు చేయమని ఎక్కడ రాయలేదు... మరి తమరి సంగతి ఏంటి?.......

  • @RajashekarG137
    @RajashekarG137 Год назад +7

    ఏందన్న స్టిపెన్ పాల్ అన్నను అంతలా చూపించావు!?

  • @rao4721
    @rao4721 Год назад +16

    Sing Praise, clap shout and dance more and more for Our God and how much you can.but still it very less because he is such a great God we serve. ❤

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 Год назад +7

    మీ పని మీరు చేసుకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మా పని మేము చేసుకుంటాం వదిలేయండి....

    • @saritham8800
      @saritham8800 Год назад

      😂😂

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад

      మీ పనులు పక్కన పెట్టి
      ముందు నా వీడియోలు చూడండి అని ఆయన ఎక్కడా చెప్పలేదు..

  • @GajendarDibba
    @GajendarDibba Месяц назад

    దేవుడు ఒకరోజు మిమ్మును కుడా అలాగే డాన్స్ చేపిస్తాడు ఇక్కడ దేవుని కి మహిమ రవడం లేదు

  • @jessysamuel8001
    @jessysamuel8001 8 месяцев назад +1

    Please don't judge anyone🙏 and always try to pick positive things in every "God servants" and ignore negative things.. Because no one is perfect. Just glorify God in everything you do, they're just rejoicing in God's love. Love everyone as Christ loved everyone.. Debating/judging does not cause any fruits.😍

  • @srinukomali-c8b
    @srinukomali-c8b Год назад +3

    సేవకులను విమర్శించడం సేవ కాదు కదా.మీరు సేవకులు అయితే నిజమైన సేవ మీరు చెయ్యండి. అందుకు వేరే సేవకులను విమర్శించడం మీ నుండి చాలా మంది నీజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు

  • @sunithatadanki2356
    @sunithatadanki2356 Год назад +8

    Brother meeru Stephen paul gaari gurichi bad ga chupinchali anukunnaru, kani meeku adhi asadyam, endukanty Stephen paul garu devudi ni drum koduthu stuthistunnadu telusu koni video chupinchandi, devudu unnadu jagrata

  • @jesusgjchuza6491
    @jesusgjchuza6491 Год назад +17

    🤝😎

  • @madhurivadla9235
    @madhurivadla9235 4 месяца назад +1

    ఆనాడు దావీదు ఈనాడు ధైవజనులు సంతోషం తో ఆనందించడం తప్ప బ్రదర్ ప్రజలు రక్షించ బడుతున్నారు సంతోషించపడండి.

  • @rajikanugula6328
    @rajikanugula6328 Месяц назад +1

    Me name lone unadi David ani david aradhana cheyaleda

  • @kancherlaflorence1125
    @kancherlaflorence1125 Год назад +9

    సత్యవాక్యము అనే టైటిల్ కంటే విమర్శ వాక్యం అంటే బాగుంటుందేమో

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад +1

      యాకోబు వ్రాసిన పత్రిక:1:18
      ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారముగా కనెను......
      విమర్శ వాక్యం అని ఎక్కడుందో మరి?

    • @saritham8800
      @saritham8800 Год назад

      Avnu

    • @varadanamcj9127
      @varadanamcj9127 Год назад

      Crct title😂😂

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад

      ​@@varadanamcj9127వాక్యాన్ని విమర్శించడంలో ఇంత ఆనందం ఉంటుందా??!!

  • @dsarojini7414
    @dsarojini7414 Год назад +5

    ఇవి అన్నీ లో చూస్తారు చెప్తే వాళ్ళు డైరెక్ట్ గా చెప్పాలి ఇలా విమర్శించడం వల్ల వచ్చే వాళ్ళు కూడా చేయగలరు

  • @ashokbabu819
    @ashokbabu819 Год назад +8

    కీర్తనలు 150: 6
    సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.

    • @churchofchristvja4125
      @churchofchristvja4125 Год назад

      బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు

    • @ashokbabu819
      @ashokbabu819 Год назад

      Anna miru పరలోకం వెళ్ళండి మ కోసం ప్రార్థించండి

    • @ashokbabu819
      @ashokbabu819 Год назад

      Jesus ki నచ్చి నట్టు మేము నడవక పోతే ఆయనే మమ్మల్ని శిక్షిస్తాడు..

  • @ashokballi2779
    @ashokballi2779 6 месяцев назад +1

    దేవుడిని నాకు నచ్చినట్టు స్తుతిస్తాను ..... అడగటానికి నువ్వు ఎవరివి

  • @teluguchristianmessages
    @teluguchristianmessages 10 дней назад

    మీరేమి చెప్పాలనుకుంటున్నారో
    ఆ వాక్యం చెప్పండి బాగుంంటుంది గాని ఇతర దైవ సేవకుల క్లిప్స్ వేసి చెప్పాల్సిన అవసరం లేదు అని నా భావన

  • @subhavarthatv6430
    @subhavarthatv6430 Год назад +14

    Very good video

  • @RameshBaBu-oz6gg
    @RameshBaBu-oz6gg Год назад +6

    ఫారిన్ ఫండ్ బ్రతకడం కాదు ఇప్పుడు విశ్వాసంతో చేస్తే కష్టాలు కన్నీరు ఆత్మల రక్షణ విలువ తెలుస్తుంది

  • @VANTHALALOKESHKUMAR-bj2ts
    @VANTHALALOKESHKUMAR-bj2ts Год назад +12

    Hamma baaboi

  • @bhaskarkumar3469
    @bhaskarkumar3469 Месяц назад +1

    Super Thomas

  • @GuruDev-ug9he
    @GuruDev-ug9he Месяц назад

    ఎందుకండీ దేవుళ్లో ఉంటుండగానే దేవుడు బిడ్డలని విమర్శిస్తూ ఉంటారు అవతల వాళ్ళకి చెప్పడమే కాదు మీరు కూడా తెలుసుకోవాలి దేవుడు ఎవరికీ తలంతులు ఇస్తారో ఆ తలంతులు పెట్టి అవుతుంటారు ఎల్లప్పుడూ అన్నివేళలా ఆనందించాలి దావీదు తన నాట్యంతో దేవుడు ముందు ఆనందించలేదా అలాగనే అందరూ దేవుని ఆత్మతో దేవుడు ముందు ఆనందిస్తున్నారు వాక్యము అందరికీ మనస్తత్వాలే వేరుగా ఉన్నవి మీ ఆలోచనలు కూడా వేరు గానే ఉన్నది ఈ దినాల్లోనే క్రీస్తు బిడ్డలే విమర్శించుకున్నట్టు అయిపోతుంది అందుకే దేవుడు చెప్పాడు నా బిడ్డలే నా నామమును దూషిస్తారు అని చెప్పాడు అలా మీరు చేస్తున్నారు అలా చేయకండి అయ్యా నా మాటలు బాధ పెట్టినట్లయితే నన్ను క్షమించండి యేసు నామమును బట్టి ఆమెన్

  • @lakshmi32
    @lakshmi32 Год назад +4

    Praise the lord uncle 🙏🙏🙏
    Miru chepandi nijam
    పాత నిబంధన లో దావీదు గారు డాన్స్ చేసారు
    ఆది ఎలాట్టిదో మీకు తెలుసా బ్రదర్
    ఇప్పుడు అనిల్ కుమార్ గారు
    సినిమా డాన్స్ వేశారు

  • @ravibujji5292
    @ravibujji5292 Год назад +3

    Vakhyamu entha baga chepthunnaru brother 🙏

  • @joganta2153
    @joganta2153 Год назад +11

    కాకి నెమలి వెంట్రుకలు అతికించుకొని నాట్యమాడినట్టు ఉన్నది.
    క్రీస్తు పేరిట వచ్చిన క్రీస్తు విరోధులు ఎక్కువ అయిపోయారు.
    నేడు నకిలీ క్రైస్తవ సమాజము చర్చిలను... సినిమా ధియేటర్ గాను...
    చర్చిలోని పుల్ పిట్..లను అనగా బలిపీఠాన్ని ఏదో ప్రదర్శించే వేదికగాను... తయారు చేసియున్నారు... పూర్వము కయీను కూడా అలాగే తయారు చేసాడు.
    అ పుల్ పిట్ లోని పాస్టర్లు సెలబ్రెటీ సినిమా హీరోల్లాగా...
    మరి అ క్రింద నున్న అవిశ్వాసమైన గుంపు
    వీక్షించే ఆడియాన్స్ లాగా నకిలీ సంఘములు తయారైయున్నాయి.
    దేవుని నిజ సంఘము తప్ప అంతా డిచికిడిచికి... సంఘములే సాతాను సంబంధమైన... ఉద్రేకాలు పుట్టించే రాక్-ఎండ్ రోల్ క్లబ్బు మ్యూజిక్లతో... నిండియున్నది. ఆనాడు దేవుని నిజ ప్రవక్త మోసే
    అ పర్వతము మీదికి వెళ్ళినప్పుడు...
    ఇశ్రాయేలు ప్రజలు దూడ విగ్రహమును తయారు చేసి అసభ్యకరంగా డాన్స్ వేసినట్టే ఈనాటి మత క్రైస్తవుల సంఘములు తయారైయున్నవి. చూసారా అక్కడ దేవుని నిజ ప్రవక్త మోషే లేకపోవడం వల్ల అక్కడ అ ప్రజలు వారికి నచ్చిన విధముగా ప్రవర్తించిరి.
    దేవుడు లేని చోట వారికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. దేవుడు ఉన్నచోట... ఒక క్రమము ఉంటుంది. దేవుడు ప్రతి దానికి ఒక నియమము ఇచ్చియున్నాడు. ఆయన ఏర్పరచుకున్నా మార్గమునే ఆయన వెళ్తాడు... దేవుడు తన వాక్యములోనే ఉంటాడు. దేవుడు తన వాక్యమునకు మాత్రమే లోబడును.
    మరి ఆయనను ఏదియు బందించజాలదు.
    మరి ఈనాటి నకిలీ క్రైస్తవుల ఆరాధనలు దేవుని చెంతకు చేరవు, వారి పాటలు చేరావు.. వారి ప్రార్థన మనవులు చేరావు.. వారి పశ్చాత్తాపానికి. వాక్యము నుండి క్షమాపణ ఉండదు. వాళ్ళు పేరుకు క్రైస్తవులు తప్ప వాక్యమునకు చెందిన వాళ్ళు కారు. అదొక పందుల గుంపు...
    చూడండి దేవుడి కంటే... గొప్ప పేరును సంపాదించుటకు మానవులు ప్రయత్నములు చెయ్యుచున్నారు. శాస్త్రవేత్తలు దేవుడి కంటే తెలివైనవారు అవ్వాలని వారి జ్ఞానములు ఉపయోగించుచున్నారు. మానవులు ఎంత డబ్బులు ఖర్చుబెట్టి ఎంత జ్ఞానము ఉపయోగించిన మరణము తప్ప ఇంకేమి సంపాదించు కొనలేరు..
    చూడండి ఆవును తనకి ఇష్టమైనంత త్రాడును ఇస్తే దానికదే ఉరి వేసుకొంటుంది.
    ఇప్పుడు మత క్రైస్తవుల పరిస్థితి అదే... వారి ఇష్టం అది... యేసు చెప్పినట్టు వాళ్ళు మెడకు తిరగటి రాయి కట్టుకొని దూకటమే వాళ్ళ పని,
    వారికి వాక్యము నుండి క్షమాపణ ఉండదు, మూడు రకముల క్రైస్తవులు కలరు..
    1 విశ్వాసి, 2 అవిశ్వాసి, 3 వేషధారి,
    విశ్వాసి వాక్యములో జీవిస్తాడు.
    అవిశ్వాసి దేవుని నమ్మడు అయినా దేవుని సంఘమునకు వస్తాడు... గుంపును చూచుటకు.
    వేసాధారి... క్రైస్తవుడివలే నటిస్తాడు...
    లోకంలో ఉంటాడు... సంఘమునకు కూడా వస్తాడు... భక్తి పరులుగా పాటలు పాడుతారు..
    భక్తి పరులుగా చూపించు కొంటుంటారు.

  • @christoursavior111
    @christoursavior111 6 месяцев назад +1

    Brothers అందరు ఈ డేవిడ్ paster garu కి మీకు ఇష్టం వచ్చినట్లు msg పెడుతున్నారు... అస్సలు డేవిడ్ గారు tappu ఏమీ చెప్పినారు.. వారు చేసేది tappu... అస్సలు యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చి.. అస్సలు ఆయన ఇక్కడికి వచ్చి ఏమీ బోధించారో యేసు ప్రభువు ఏమీ చెప్పమని cheppinaro ఈ కుప్పి గంతులు వేస్తున్న వారు మరిచి పోయి క్రీస్తు ని అడ్డు పెట్టుకొని వారి ఇష్టానుసారంగా ఆడుతున్నారు... Okkarilo ఆత్మలు విషయం భారం లేదు.....

  • @relangianu6382
    @relangianu6382 4 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు చూపించిన ఈ వీడియో ద్వారా నా కుటుంబంలో నాకు చాలా ఉపయోగం జరిగింది మీరు ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయండి అలాగే ఇలాంటి పాస్టర్స్ వదలకూడదు బ్రదర్ దేవుడు నామము దూషింప పడుతుంది అన్యజనులలో

  • @liveabetterlife1326
    @liveabetterlife1326 Год назад +6

    Brother, I have to add one thing to you FYI. Pastor Stephen Paul garu was beating drum at one of his visits to Korea. He didn't even shook his body, even if you come to his church or meetings he will not even play any such kind of things. So do not talk about him and remove him from this video.
    He is soo gentle and humble person, I moved with his personally.

  • @spurgeonkalapala3002
    @spurgeonkalapala3002 Год назад +7

    By criticising other pastors he grew up yo wear a suit, his first video was why pastors wear suit

  • @SunithaBoppuri
    @SunithaBoppuri Год назад +23

    అన్యజనులు డాన్స్

  • @roseleenaa9034
    @roseleenaa9034 5 месяцев назад +1

    దుఃఖంలో ఉన్న ను మంచి స్నేహితుడ వైనావయ్యా చీకటి లో వున్న ను నన్ను మరచిపోలేదయ్య నీది పావురపు మనసైయ్య నీది గొర్రే పిల్ల మనసయ్య

  • @KothapalliGopichand9999
    @KothapalliGopichand9999 7 месяцев назад

    అలరిత్తో డాన్స్ తో దేవుని ఆరదించకుడదు..ప్రభువు అందరికీ అర్థం కాడు..

  • @gjvijayaraj6052
    @gjvijayaraj6052 Год назад +10

    He spoiled family of YSR, self proclaimed evangelist

  • @tupakuladena4024
    @tupakuladena4024 Год назад +6

    కీర్తన 150 నాట్యంతో దేవున్ని ఆరాధించండి అని రాయబడింది

  • @ampolusunithasunitha7708
    @ampolusunithasunitha7708 Год назад +13

    Vellani follow ayyavallu kuda narakaniki potharu

  • @sujathapulivarthi5851
    @sujathapulivarthi5851 Год назад +1

    Thirpuvthirchuvadu yesayya ఉండగా మీకుబెందుకు అండి మధ్యలో క్రీస్తు గురించి ప్రకటించడం మానివేసి విమర్శిస్తున్నారు

  • @immunayal
    @immunayal Год назад +2

    దేవుని ప్రసంగీకులు విమర్శించుట ఒక పాపం దేవుడు తీర్పు తీర్చువాడు హల్లెలూయ

  • @JayaShekar-q8n
    @JayaShekar-q8n Год назад +25

    వీరు అన్యజనులు రెండు ఒకటి

    • @simonmedagiri3356
      @simonmedagiri3356 Год назад

      Anyajanula chethilo kathhi ,mana pakkana ballem..

    • @arunapuppala4849
      @arunapuppala4849 Год назад

      బైబిల్ పట్టుకున్న చేతులు,,
      అయినా వాక్యం అర్థం కాని విశ్వాసులు....