బాధపడవద్దు నీ కన్నీటికి ముగింపు ఉంది ll SHALEM RAJU ANNA SHORT MESSAGE

Поделиться
HTML-код

Комментарии • 411

  • @laxmiuddamarri88
    @laxmiuddamarri88 Месяц назад +15

    డాడీ నెను నాభర్త విషయములో చాలా బాధ పడుతున్నాను నాభర్త విజయమ్మ తోటి సంబదము పెట్టు కున్న డు డ్యూటీ దెగరా విజయమ్మ తోటి సంబదము పెట్టు కున్న డు విజయమ్మ నాతోటి నిన్న మాటడినాడి ది నీ భర్త తోటి మాట్లాడాను అన్ని చెప్పింది ఈరోజు నాభర్త డ్యూటీ కి వెళ్లి నాడు విజయమ్మ తోటి నాభర్త మాట్లాడితే నా దెగరాకు రావద్దు నాతోటి మాట్లాడవద్దు అన్ని చెప్పి నీ బార్య తో మాట్లాడి నా అన్ని చెప్పింది అంటా నాభర్త ఎన్నో తిట్టి నా కోడుకులకు పోన్ చేసి మీ అమ్మ డ్యూటీ దెగరా కు పోన్ చేసింది అన్ని నను రేపు అడుగుతారో తండ్రి వాళ్ళ కు భయము కలుగాలి తండ్రి యేసుక్రీస్తు నామము లో వాళ్ళ నోరు ముతపడలి తండ్రి నీ నామము నాకే స్తోత్రము

  • @naveennaveen8361
    @naveennaveen8361 24 дня назад +3

    Devudiki mahima kalugunu gaakaaa amen

  • @koletishyam8453
    @koletishyam8453 3 месяца назад +3

    నేను మానసికంగా బాధ పడుతున్నాను నా గురించి, నా ఫ్యామిలీ గురించి ప్రార్ధన చేయండి అయ్యగారు

  • @valentinaamarthaluri1373
    @valentinaamarthaluri1373 2 месяца назад +8

    అన్నయ్య మా అక్క కొడుకు ఇమ్మానుయేల్ సాతాను బంధకాలలో ఉన్నాడు అప్పుడు ఏమి చేసుకుంటాడో భయంగా ఉంది మోకాళ్ళ వేసి కన్నీటి తో ప్రేయర్ చేస్తున్నా, మీ ప్రేయర్ కూడా మాకు కావాలి ప్లీజ్ అన్నయ్య ఒక ఆత్మ నశించిపోకూడదు ప్లీజ్. హైదరాబాద్

  • @Rajuraj-ew5gg
    @Rajuraj-ew5gg 8 месяцев назад +23

    అన్న నేనూ చాలా దీన స్థితిలో ఉన్న na husband నన్ను వదిలి వేరే పెళ్లి చేసుకుని ఉన్నాడు నా భర్త నా కోసం రావాలి కలిసి బ్రతకాలి అని prayer cheyandi brother

    • @user-qs6xs9iq4p
      @user-qs6xs9iq4p 7 месяцев назад +2

      Yes chaala narakam anubhavinchali eelantti relations valana 😢😢 nenu anubhavisthunnanu aa pain

    • @user-qs6xs9iq4p
      @user-qs6xs9iq4p 7 месяцев назад +1

      all problems clear in the name of Jesus almighty God hallelujah

    • @user-ny7wy4sj6c
      @user-ny7wy4sj6c 2 месяца назад

      Bada padakandi. God is the with u

    • @Skpranitha
      @Skpranitha 2 месяца назад

      Amma neekosam tappaka prardhana chesta talli praise the lord

    • @Rajuraj-ew5gg
      @Rajuraj-ew5gg Месяц назад

      @srinivas850 cell ఏంటి

  • @thallasuneetha4515
    @thallasuneetha4515 2 часа назад

    Praise the lord brother garu 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 thank you Jesus 🙏🛐🙏 God is great 🙏🛐🛐🛐🛐🛐 prayer for my family brother garu please 🙏

  • @PurnayyTiruveedhula
    @PurnayyTiruveedhula Месяц назад +6

    అన్నయ్య వందనాలు నా భార్యకి జ్వరము వచ్చింది ప్రార్థనతడికొండ

  • @chveeraraju9784
    @chveeraraju9784 4 месяца назад +10

    నేను చాలా ఇబ్బందిల్లో ఉన్న, నా జాబ్ "ఉంటుందో, లేదో తెలియదు. నా కొరకు ప్రార్ధన "చేయండిప్లీజ్!

    • @vinnyveluri2781
      @vinnyveluri2781 4 месяца назад

      Aavaginja antha viswasam niku vunte kondalu ayina kadhulthai annadu kadha devudu...miru nammandi nammi chintha yavathu aayana midha veyandi Anni ayane chusukuntaru

    • @sureshsurya3095
      @sureshsurya3095 3 месяца назад

      😊😊😊 in​@@vinnyveluri2781

    • @kalepalliphanindrakumar4913
      @kalepalliphanindrakumar4913 9 дней назад

      Devudu ni manovedanini badani niku duram chestadu

  • @user-cx3zt9uf7r
    @user-cx3zt9uf7r 7 месяцев назад +13

    అన్నయ్య నేను చాలా బాధలో ఉన్నాను.నా బాధలు తీరాలని ప్రార్ధన చేయండి.మానసికముగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అవని తిరిపోవలని ప్రార్ధన చేయండి.

  • @desaboinadwaraka3836
    @desaboinadwaraka3836 7 месяцев назад +15

    వందనాలు అయ్యగారు మా ఫ్యామిలీ అంతా దేవుని స్తుతించుచు దేవుని మహిమ పర్చిచు దేవుని జ్ఞానముతో దేవుని పని చేయాలని మా కున్న అన్నీ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని దయతో దేవుని పాదాల యందు ప్రార్థిస్తారు అని కోరుకుంటున్నాను

  • @sarapusandhyarani6269
    @sarapusandhyarani6269 5 месяцев назад +6

    Brother vandanaalu,nexus sramalalo unnanu Maa koraku prardana cheyyandi Brother amen

  • @user-vr4ox9lx6u
    @user-vr4ox9lx6u 8 месяцев назад +8

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KTM_SRI
    @KTM_SRI 2 месяца назад +10

    అన్నయ్య నాకోసం ప్రార్థన చేయండి ఆరోగ్యం పాడయింది నాకోసం ప్రార్థన చేయండి

    • @user-pl3qp9yu3q
      @user-pl3qp9yu3q 29 дней назад

      ఆమెనన🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @EegalaShinny
    @EegalaShinny 7 дней назад

    Deva Naa bartha na thoni abdalu cheppakunda chudu deva alanti chedu alochanalu ravaddu prabhuva nannu assukristhuloki devudu marchali Naa familyni assu margamlo naduvali devuni pray chesthuna deva Nike vandanalu nannu goppa sakshiga nilabettu deva anthobadatho una prabhuva na bada chudu naena maku avaru diku leru nive Anni deva amen amen

  • @kiranrebel5929
    @kiranrebel5929 5 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Spallavi9116
    @Spallavi9116 5 часов назад

    Amen ⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kprasad5898
    @kprasad5898 7 месяцев назад +7

    దేవా మీకు మహిమ కలుగును గాక

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 8 месяцев назад +10

    Praise the Lord brother 🙏

    • @shylaja2920
      @shylaja2920 7 месяцев назад +1

      Praise the lord 🙏 financial ga chala bhaadhaga undhi 😢 prathana cheyandi pastor

  • @vaddanijojiya9947
    @vaddanijojiya9947 8 месяцев назад +24

    దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నిన్ను దీవించును గాక అనేక ప్రాంతాల్లో దేవుడు నిన్ను వాడుకొని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @angelblessy.j3017
    @angelblessy.j3017 8 месяцев назад +8

    Praise the lord annayya 💒 🙏 God bless you annayya 💒 🙌🙌🙌

  • @user-vo5vh4fu6i
    @user-vo5vh4fu6i 8 месяцев назад +5

    వందనాలు అయ్యగారు 🙏🏼🙏🏼

  • @user-cq7hm9xb6r
    @user-cq7hm9xb6r 7 месяцев назад +3

    Amen 🙏 Anna nenu chala odharpu pondhukunnanu

  • @cherrybunny2863
    @cherrybunny2863 4 месяца назад +2

    Praise the lord ananya 🙏🙏🙏 e vagdhanam Naku entho nemmadhini echindi

  • @naveengdr6647
    @naveengdr6647 26 дней назад

    Ayagaru metho devudu unadu Naku meru rupam lo devuni chupicharu praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikmalinishaikmalini3877
    @shaikmalinishaikmalini3877 8 месяцев назад +3

    Thandri vandanallu Deva nenu manasikanga vunaa

  • @user-vr4ox9lx6u
    @user-vr4ox9lx6u 8 месяцев назад +90

    అన్నయ్య నేను చాలా మానసికంగా బాధపడుతున్నాను అప్పులు ఉన్నాయి మానసికంగా బాధపడుతున్నాను దయచేసి నా గురించి ప్రార్థన చేయండి 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jyothsnaanthony8765
      @jyothsnaanthony8765 8 месяцев назад +8

      Me appulu tuaralo theripothai, gattiga devunni adagandi. Amen.

    • @swapna.k488
      @swapna.k488 8 месяцев назад +6

      Praise the lord anna. మాకు పిల్లలు లేరు 16yrs అయింది పెళ్లి ఐ ఎవరినైనా పెంచుకుందాం అనుకుంటున్నా.5లక్షలు ఖర్చు చేసాం ఫలితం లేదు. ప్లీజ్ ప్రేయర్ చెయ్యండి దేవుని కృపతో ఎవరినైనా పెంచుకోవాలని

    • @dlhunter7291
      @dlhunter7291 7 месяцев назад +3

    • @davidbommu3911
      @davidbommu3911 7 месяцев назад

      😊😊😊

    • @user-jo2pd7nv7j
      @user-jo2pd7nv7j 7 месяцев назад

      May god bless u badhapadaodhhu manm nammina devudu goppavadu

  • @user-vr4ox9lx6u
    @user-vr4ox9lx6u 8 месяцев назад +4

    స్తోత్రం ప్రభువు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭

  • @deepikadeepi6722
    @deepikadeepi6722 8 месяцев назад +2

    Amen

  • @kavitaapple2375
    @kavitaapple2375 7 месяцев назад +4

    అన్నయ్య.. నా కొడుకు స్కూలుకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నెమ్మదిగా వింటాడు. బాబు బాగా చదివి, భవిష్యత్ బాగున్నే లా prayer చేయండి

  • @EegalaShinny
    @EegalaShinny 7 дней назад

    Deva Naa bartha na thoni abdalu cheppakunda chudu deva alanti chedu alochanalu ravaddu prabhuva nannu assukristhuloki devudu marchali Naa familyni assu margamlo naduvali devuni pray chesthuna deva Nike vandanalu

  • @eswarbellary3668
    @eswarbellary3668 8 месяцев назад +3

    Thanks 🙏 lord Amen yugayugalu devunike mahima ganata prabhavam kalugunugaaka amen

  • @BhuvaneswariBelamara-zc3vt
    @BhuvaneswariBelamara-zc3vt 5 месяцев назад +2

    Devuduni marachipomu Daivajanulanumarachipomu viswashulu ⛪🙏✝️😂👪👨❤️❤️🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪⛪✝️

  • @user-uv9oo4wp9z
    @user-uv9oo4wp9z 5 месяцев назад +3

    Praise the lord brother ✝️✝️✝️✝️✝️

  • @Anandmahendra156
    @Anandmahendra156 Месяц назад

    Praise the Lord brother garu yasayya ma yasayya ma yasayya ma chelli aruna ki nive dhiku prabhuva yasayya ma bava eswar manchi manasu dayacheye prabhuva garvam hankaram nundi idipinchu yasayya ma chelli aruna ni ma Bava eswar koduthunadu Vedhisthunadu yasayya nive eswar ki machi manasu dayacheye garvam hankaram nundi idipinchu yasayya kattakunda nive kapade yasayya vi nive thappa dhiku ledhu prabhuva yasayya aruna ki nive dhiku prabhuva yasayya Amen🙏 fram guntur brother garu prayer cheyandi brother garu ma chelli aruna kosam prayer cheyandi brother garu amen🙏

  • @nsunandhansunandha8071
    @nsunandhansunandha8071 7 месяцев назад +2

    Preise the lord Anna dhevuniki mahima kalugunu gaka amen

  • @TerejammaDasari
    @TerejammaDasari 3 месяца назад +1

    Annayya Nenuchala bhada lo vunnanu Na bhadalanni tholagi polaguna pradranacheyanandi Amen

  • @saivelpula2505
    @saivelpula2505 4 месяца назад +2

    Annaya vandalu meru cheppuchunna vakyamulu chala bavunay na kutumbam gurche pradana cheyandi

  • @yadalanagalakshmi
    @yadalanagalakshmi 3 месяца назад +2

    ఎగ్జామ్స్ మళ్లీ కట్టే రాస్తాను అన్నారుమా అబ్బాయి అసనా మాట వినట్లేదుమా నాన్నగారు లేరునేను ఒక దాన్ని పిల్లలిద్దర్నీ పెంచుకోవచ్చునుఅమ్మాయికి మ్యారేజ్ చేశానుఅబ్బాయి చదువుకుంటున్నాడుఅంతా కూడానీ సన్నిధానంలోనడవాలనినా ఆశఅమ్మ గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి

  • @laxmiuddamarri88
    @laxmiuddamarri88 Месяц назад +1

    డాడీ నా ఇద్దరు కోడుకు లను దేవుడు జ్ఞాపకము చేసుకోవాలి తండ్రి నా మీద కి రావద్దు తండ్రి నాభర్త ను గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అన్ని దేవుని కోరుతున్నాను తండ్రి విజయమ్మ కు సూర్య యమ్మ కు దేవుడు భయము కలుగాలి నా పక్షము గా దేవుడు ఉండాలి అన్ని దేవుని కోరుతున్నాను తండ్రి నాకోడుకు నను అడిగే దైర్యం ఉండకూడదు అన్ని దేవుని కోరుతున్నాను తండ్రి నీ నామము నాకే స్తోత్రము లు కలుగును గాక తండ్రి నీ నామము నాకే మహిమ కలుగును గాక తండ్రి

  • @venkatakumarik2342
    @venkatakumarik2342 6 месяцев назад +2

    Praise the lord Shalem Anna Helleluya ma brother family kalasi vundalani prayer chyandi anna Amen Helleluya ma papa ku pregnant koraku prayer chyandi anna Amen Helleluya ❤❤❤❤👏👏💐💐🌹🌹🌹🙏🙏🙏

  • @user-fc5zs5xr8u
    @user-fc5zs5xr8u 17 дней назад

    Praise the. Lord. Annagaru

  • @user-tr2qi8lj2f
    @user-tr2qi8lj2f 4 месяца назад +1

    Praise the Lord annya 🙏🙏🙏🌹💐💐💐tq Deva 🙏🙏please prayer me my life

  • @user-ey7ob5ei2g
    @user-ey7ob5ei2g 3 месяца назад +2

    Amen ayaagaru

  • @narendrananda7774
    @narendrananda7774 Месяц назад

    💯 currect annayya 😢 sorry jesus 🙏🙏🙏🙏 devuni ki mahima kalugunu gaka Amen yesayya 🙏🙏🙏🙏🙏🙏

  • @rlnarasaiah8129
    @rlnarasaiah8129 4 месяца назад +2

    Praises the Lord Pastor Garu, anekamina aardhika samsylatho krungipothunAnu, maranichadamu tappa Nakul very Margam ledhu please pray

  • @HoneysanjuHoneysanju-vy7zy
    @HoneysanjuHoneysanju-vy7zy 5 месяцев назад +3

    Price the lord Anna

  • @user-we3ru2xi2g
    @user-we3ru2xi2g 4 месяца назад +1

    Praise lord brother nenu visvasamlo edhigulaguna na koraku prardhinchadi

  • @user-op3jd3eb3j
    @user-op3jd3eb3j 5 месяцев назад +3

    Praise the lord Amen

  • @veenakanna8974
    @veenakanna8974 7 месяцев назад +2

    Dhevuniki mahima 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah 👏👏👏👏🙌 amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathsethi7438
    @bharathsethi7438 4 месяца назад +2

    అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen

  • @muralikrishna3101
    @muralikrishna3101 4 месяца назад +2

    Amen amen amen thanks you Jesus amen amen amen amen amen amen amen amen ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️yes yes yes yes yes yes yes yes sir Amen

  • @venkateswarichallam4544
    @venkateswarichallam4544 8 месяцев назад +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mendusaikumar5913
    @mendusaikumar5913 8 месяцев назад +2

    Amin praistha lod tandri nanu ashirvadhichindi

  • @Naga--NagaRaju143
    @Naga--NagaRaju143 5 месяцев назад +2

    God is great Jesus

  • @raanikalapalao9969
    @raanikalapalao9969 3 месяца назад +1

    Praise the Lord Brother. Please pray for my family.

  • @prasadmaturi1716
    @prasadmaturi1716 8 месяцев назад +3

    Praise the lord🎉🎉

  • @thrishas8030
    @thrishas8030 7 месяцев назад +2

    Amen amen amen amen amen 🎉🎉🎉🎉🎉

  • @mercymercy7777
    @mercymercy7777 4 месяца назад +2

    AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN

  • @user-zm8eb6fe9t
    @user-zm8eb6fe9t 7 месяцев назад +2

    వందనాలు అన్నయ్య నా పిల్లలు అసలు మాట విన్నడం లేదు తిరుగుతున్నారు అందరు వాళ్ళని తిడుతున్నారు వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యండి

  • @yadalanagalakshmi
    @yadalanagalakshmi 3 месяца назад +1

    అన్నా మీకు వందనములుమా కుటుంబమంతానీ సన్నిధానంలోపాలు పంచుకోవాలనినా ఆశమా కుటుంబముఅంతాకలిసి నీ సెనగల లోకి రావాలనినా ఆశమా కుటుంబం గురించి ప్రార్థన చేయండిఅన్నయ్యగారుమీరు చెప్పే ప్రతి వాక్యముఫోన్చూస్తానునేనున్నదినేనుఉన్నది మాల్దీవుల్లోడ్యూటీ కోసం అనిఇక్కడకు వచ్చానునేను హైదరాబాదులో ఉన్నప్పుడుకల్వరి టెంపుల్ కి వెళ్ళేదాన్నికానీ కానీఇంట్లో పని కోసమునేనుఎక్కడికి వచ్చేసానుమా అబ్బాయి పేరు సతీష్వాడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడుఫస్ట్ ఇయర్లో మూడు సబ్జెక్టులు పోయాయిఇప్పుడు మళ్లీ30

  • @volluraju9380
    @volluraju9380 4 месяца назад +2

    Praise the lord 🙏🙏

  • @BhaskarBenny-tw2nb
    @BhaskarBenny-tw2nb 4 месяца назад +1

    Praise the lord brother 🙏 please pray for my sins and forgiveness to me and my family brother 🙏🙏

  • @user-cx3zt9uf7r
    @user-cx3zt9uf7r 7 месяцев назад +5

    అన్నయ్య చాలా అప్పుల్లో ఉన్నాను నాకు అన్ని దారులు మూసిపోయాయి.నాఅప్పులు తీరాలని ప్రార్ధన చేయండి అన్నయ్య

    • @godfamilygroupservantofgod8730
      @godfamilygroupservantofgod8730 Месяц назад

      Praise the lord sister 🙏మీలాంటి సమస్యలోనే నేను ఉన్నా కానీ వారినే తలుచుకుని బయపడుతుంటే మీరు దేవుని కార్యాలు చూడలేరు నేను వాటిని అన్నిటిని విడిచి గత కొన్ని సంవత్సరాలుగా దేవునితో ఉండటం అలవాటు చేసుకున్నా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎవరు ఉన్నా లేకున్నా నువ్వుంటే చాలు అని దయతో మీలాంటి వారికొరకు దేవుడు నాతో ఒక ప్రార్ధన గ్రూప్ పెట్టించారు ఎంతో మంది కన్నీళ్లు ఈ గ్రూప్ లో తెల్లవారుణ 3గం ప్రార్ధన లో తుడువబడ్డాయి మరలా మధ్యాహ్నం 3గం ప్రార్ధన జరుగును మీ అవసరతల కొరకు మేము ప్రార్థన చెయ్యగలము మానెంబర్లు 9640585224 మరియు 8309097988 కి కాల్ చేసి మీ ప్రార్ధన అక్కర మాకు తెలుపగలరు. దేవుడు ఎవరిని వేస్టుగా పుట్టించలేదు నీ పట్లా నాపట్లా ఒక ఆలోచన ఉంది ఎవరు చింతించవద్దు ఆయనకే చెప్పండి మీకు సమాధానం లభిస్తుంది...... ఆమేన్ may god bless u all my family tq🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️❤️❤️🙇‍♀️🙇‍♀️✝️✝️

  • @Manju-qu2zo
    @Manju-qu2zo 2 месяца назад +1

    నా ఆత్మీయ తండ్రి మీకు ఘనమైన స్తోత్రములు ప్రభువా నాదేవ నా మనసు మార్చు తండ్రి ప్రభువా నపరిస్థితి చాలా దారుణంగా ఉంది మీరే నాకు దిక్కూ ప్రభువా మీకు స్తుతులు ప్రభువా ఆమెన్

  • @brokenff4003
    @brokenff4003 Месяц назад

    Praise the lord pastor Garu

  • @venkateshpn1859
    @venkateshpn1859 9 дней назад

    Amen 🙏 God bless you 💓

  • @user-px9fu9km8n
    @user-px9fu9km8n 5 месяцев назад +3

    వందనాలు వందనాలు

  • @user-go3xy8iz4c
    @user-go3xy8iz4c 7 месяцев назад +2

    Amen 🙏🙏

  • @user-kp7tp6ko9r
    @user-kp7tp6ko9r Месяц назад

    Praise.the.lord.pastor.garu.🙏🙏🙏

  • @suneethamedepalli8564
    @suneethamedepalli8564 Месяц назад

    Praise the lord brother amen

  • @sudhasudhakar8697
    @sudhasudhakar8697 Месяц назад +1

    అన్న మా ఫ్రెండ్ అప్పులు ఊబి లో కురుకొని పోయాడు, మా ఫ్రెండ్ అప్పులు నుంచి బయటపడాలి అన్ని ప్రార్ధన చేయండి అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @AnupamaBatthula
    @AnupamaBatthula Месяц назад

    Annaya miku vandhanalu. Annaya ma papani dhustashakthi Patti pidistundhi. School ki vellanivakunda baga badapeduthindhi.papa Peru Manuhya.annaya.plz prayer for her annaya.chustunnavaru andharu ma papakosam prayer cheyandi.🙏🙏🙏🙏🙏

  • @EegalaShinny
    @EegalaShinny 3 дня назад

    Na barthanu marchu prabhuva ee entlo nundi akadikena vellali prabhuva manashanthi ledu apudu bugulu bada tention aethundi na bathuku marchu prabhuva 😢😢😢😢😢

  • @anudinavakyam2499
    @anudinavakyam2499 25 дней назад

    Praise the Lord 🙏

  • @user-ds9wr7rd6v
    @user-ds9wr7rd6v 5 месяцев назад +1

    Praise the lord

  • @pmanju304
    @pmanju304 3 месяца назад +1

    Praise the Lord pastorgaru

  • @prasadnaikvadithe885
    @prasadnaikvadithe885 2 месяца назад

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sateeshnagam6198
    @sateeshnagam6198 2 месяца назад +1

    Praise the lord ayyagaru 🙏

  • @balavaraprsadpinipe6164
    @balavaraprsadpinipe6164 4 месяца назад +2

    అయ్యా గారు నా భర్తకి మానసిక బాధతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు నా భర్తకు స్వస్థత స్వస్థత కలిగేలా ప్రార్ధన చేయండి మాకు పెళ్లయి ఏడు సంవత్సరాలు అయింది మాకు సంతానం కలుగలేదు సంతానం కొరకు ప్రార్థన చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @kamurirajasekhar6382
    @kamurirajasekhar6382 4 месяца назад +2

    అయ్యగారు వందనాలు అప్పుల బాధల వల్ల మానసికంగా కృంగిపోతున్న అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి నీకే వేలాది వేలాది వందనాలు

    • @godfamilygroupservantofgod8730
      @godfamilygroupservantofgod8730 Месяц назад

      Praise the lord sister 🙏మీలాంటి సమస్యలోనే నేను ఉన్నా కానీ వారినే తలుచుకుని బయపడుతుంటే మీరు దేవుని కార్యాలు చూడలేరు నేను వాటిని అన్నిటిని విడిచి గత కొన్ని సంవత్సరాలుగా దేవునితో ఉండటం అలవాటు చేసుకున్నా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎవరు ఉన్నా లేకున్నా నువ్వుంటే చాలు అని దయతో మీలాంటి వారికొరకు దేవుడు నాతో ఒక ప్రార్ధన గ్రూప్ పెట్టించారు ఎంతో మంది కన్నీళ్లు ఈ గ్రూప్ లో తెల్లవారుణ 3గం ప్రార్ధన లో తుడువబడ్డాయి మరలా మధ్యాహ్నం 3గం ప్రార్ధన జరుగును మీ అవసరతల కొరకు మేము ప్రార్థన చెయ్యగలము మానెంబర్లు 9640585224 మరియు 8309097988 కి కాల్ చేసి మీ ప్రార్ధన అక్కర మాకు తెలుపగలరు. దేవుడు ఎవరిని వేస్టుగా పుట్టించలేదు నీ పట్లా నాపట్లా ఒక ఆలోచన ఉంది ఎవరు చింతించవద్దు ఆయనకే చెప్పండి మీకు సమాధానం లభిస్తుంది...... ఆమేన్ may god bless u all my family tq🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️❤️❤️🙇‍♀️🙇‍♀️✝️✝️

  • @Dhaarmini
    @Dhaarmini 2 месяца назад +1

    నా దేవా నాకు విడుదల దయచేయు 🙏🙏🙏🙏

  • @NNani-cl2jq
    @NNani-cl2jq 25 дней назад

    Prayer cheyandi Daddy

  • @simhamjoe1090
    @simhamjoe1090 4 месяца назад +1

    Pl.pray for our financial problems

  • @NayomiErugu
    @NayomiErugu 5 месяцев назад +3

    అన్యాయ నాగురించి ప్రార్దన చేయండి నా భర్త గురించి మారాలి అని పార్ధన చేయండి అన్నయ్య నేను మానసిక ఇబ్బంది లో ఉన్నాను 🙇🏼‍♀️🙇🏼‍♀️

    • @godfamilygroupservantofgod8730
      @godfamilygroupservantofgod8730 Месяц назад

      Praise the lord sister 🙏మీలాంటి సమస్యలోనే నేను ఉన్నా కానీ వారినే తలుచుకుని బయపడుతుంటే మీరు దేవుని కార్యాలు చూడలేరు నేను వాటిని అన్నిటిని విడిచి గత కొన్ని సంవత్సరాలుగా దేవునితో ఉండటం అలవాటు చేసుకున్నా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎవరు ఉన్నా లేకున్నా నువ్వుంటే చాలు అని దయతో మీలాంటి వారికొరకు దేవుడు నాతో ఒక ప్రార్ధన గ్రూప్ పెట్టించారు ఎంతో మంది కన్నీళ్లు ఈ గ్రూప్ లో తెల్లవారుణ 3గం ప్రార్ధన లో తుడువబడ్డాయి మరలా మధ్యాహ్నం 3గం ప్రార్ధన జరుగును మీ అవసరతల కొరకు మేము ప్రార్థన చెయ్యగలము మానెంబర్లు 9640585224 మరియు 8309097988 కి కాల్ చేసి మీ ప్రార్ధన అక్కర మాకు తెలుపగలరు. దేవుడు ఎవరిని వేస్టుగా పుట్టించలేదు నీ పట్లా నాపట్లా ఒక ఆలోచన ఉంది ఎవరు చింతించవద్దు ఆయనకే చెప్పండి మీకు సమాధానం లభిస్తుంది...... ఆమేన్ may god bless u all my family tq🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️❤️❤️🙇‍♀️🙇‍♀️✝️✝️

  • @harshaharsh36
    @harshaharsh36 3 месяца назад +1

    అయ్యగారు అయ్యగారు వందనాలండి

  • @Pandhu.EPandhu.E
    @Pandhu.EPandhu.E Месяц назад

    Praise the lord ❤

  • @DhonthaVijaya
    @DhonthaVijaya Месяц назад

    Amen 🛐🛐🙏🛐🙏🛐🛐

  • @bsailaja3093
    @bsailaja3093 4 месяца назад +1

    Amen🙏tq my lord🥰

  • @pigilamraji21
    @pigilamraji21 4 месяца назад +1

    Praise the lord Annya 🙏🙏🙏🙏

  • @subhashnakkanaboina
    @subhashnakkanaboina Месяц назад

    Yes ayyagaru 🙏🙌🙏

  • @DharmarajuEjjina
    @DharmarajuEjjina 2 месяца назад

    షాలోమ్ అన్నయ్య గారు వందనాలు అండి 🙏🙏🙏

  • @sivakuncham6635
    @sivakuncham6635 3 месяца назад

    Praise the lord ucnle 🙏🙏🙏🙏

  • @chenigaramsravani713
    @chenigaramsravani713 3 месяца назад

    Praise the lord 🌠✨

  • @NagarajuNethala-ur4lh
    @NagarajuNethala-ur4lh Месяц назад

    Shalom,annayagaru 6:42

  • @user-wm4xf2ud5s
    @user-wm4xf2ud5s 5 месяцев назад +1

    అన్న వాదనలు

  • @ElizabethJeni-dy4yl
    @ElizabethJeni-dy4yl 3 месяца назад

    Praise the lord 🙏🙏 annaya

  • @gantamanjula8649
    @gantamanjula8649 2 месяца назад

    Praise the Lord brother garu karimnagar 🙏🙏🙏🙏🙏

  • @user-nz5pj7io6n
    @user-nz5pj7io6n Месяц назад

    అన్న ప్రైస్ ది లార్డ్.😢😢😢😢😢🙏👌👌👌👌👌👌👌👌

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 2 дня назад

    అన్న నేను చాలా ఇబ్బంది lo ఉన్నాను చాలా నష్ట పోయాను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న అన్న నామీద కావాలని కేసు పెట్టారు 🙏ప్లీజ్ అన్న ప్రేయర్ చేయండి నేను కూడా చేస్తున్నాను mi సహాయం కూడా నాకు కావాలి అన్న రిక్వెస్ట్ చేస్తున్న 🙏

  • @user-kp2xz3sx9u
    @user-kp2xz3sx9u 5 месяцев назад +1

    నాకు అని బాధలు నా గురిచి ప్రధాన చేయడ అన్నయ్య ప్లేస్ మా అయినా మా రాలి యేసయ్య ప్లీజ్ తడర్ అన్నయ్య నా గురించి ప్రధాన చెయ్యి