LB Sriram's Gangireddu గంగిరెద్దు | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • * Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... పొలానికి-ఎద్దు!! పండగకి-గంగిరెద్దు!! అవి ఉంటేనే-పల్లెటూరు!! పండక్కి మన-టూరు!!
    For More Short Films:
    Subscribe: @ / @lbsriram6916
    You may like our other telugu short films :
    1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
    • LB Sriram's Breakup La...
    2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
    • LB Sriram's Endaro Mah...
    3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
    • L B Sriram's Ye Peruth...
    4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Dolu Sanna...
    5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
    • LB Sriram's Maa Nanna ...
    6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
    • LB Sriram's Panduga పం...
    7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Prasadam ప...
    8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
    • LB Sriram's Devudu దేవ...
    9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
    • LB Sriram's Nurse నర్స...
    10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
    • LB Sriram's Premikudu(...

Комментарии • 442

  • @rc9945
    @rc9945 2 года назад +12

    వందకోట్ల బడ్జెట్ సినిమా ఇవ్వని ఆనందం. సందేశం. మీ షార్ట్ ఫిలిం ద్వారా దొరికింది

  • @sumamalikalu
    @sumamalikalu 5 лет назад +13

    ఎంతటి ఆర్ద్రత.. నిజం చెప్పాలంటే.. తెలుగు సినిమా మీ నటనౌన్యత్యాన్ని గుర్తించలేదేమో.. లేక ప్రస్తుత సినిమాలకు అంతటి ఔన్నత్యం లేదేమో..
    నా ఉద్దేశం.‌.మీ నటనా కౌశలాన్ని ఇంకా బాగా ఉపయోగించుకోలేదేమో అని..

  • @boddusrinivas2197
    @boddusrinivas2197 6 лет назад +8

    సార్ మేము గంగిరెద్దుల వారము మాజీవితలు మీ ద్వార ఈ ప్రపంచానికి తెలియచేసినారు చాలా కృతజ్ఞతలు....
    మా జీవితాలు ఇంతకంటే అందాకరంలో ఉన్నాయి. .సార్....

    • @mohansarma4896
      @mohansarma4896 6 лет назад

      i will respect every articts who wants to earn money for livelihood

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 6 лет назад

      boddu srinivas 👏👏👏👏👏

    • @nallabothulaveeranjinyelu8310
      @nallabothulaveeranjinyelu8310 3 года назад

      ఇది గంగిరెద్దుల కులమా వృత్తి అర్థం కావటం లేదు చెప్పండి బ్రో కామెంట్ పెట్టండి బ్రో

  • @శ్రీగురువాణి-ప6ఠ

    Sree Guru Vani
    కళ ఒకరికి బతుకునిస్తే, అదే కళ వేరొకరికి కీర్తీ ని ఇస్తుంది.
    ఇద్దరు కోరేది ఒకటే
    "కళ" లు బాగుండాలని,
    ఆ ఇద్దరు కోరేది ఒకటే
    ఆ "కళలు" కల్లలు కావద్దని
    చాలా బాగుందండి మీ షార్ట్ ఫిలిం

  • @leelaarts2824
    @leelaarts2824 5 лет назад +10

    గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు.చాలా బాగుంది.ఇవన్నీ మన ఆచారాలు,సాంప్రదాయాలు వాటిని మర్చిపోకూడదు.

  • @chodavarapubhaskar
    @chodavarapubhaskar 8 лет назад +4

    మీవి చలనచిత్రాలు మాత్రమే కావు, చలింపచేసే చిత్రాలు కూడా! చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా. గంగిరెద్దుని కాపాడుకోడుకోవడం
    తెలుగువారిగా మన బాధ్యత. గంగిరెద్దు మన తెలుగుజాతి సాంస్కృతిక మూలాల్లో ఎంతో ప్రధానమైనది. ధన్యవాదాలు మీకు చాలా గొప్ప సినిమాలు
    అందిస్తున్నందుకు, విలువలకు మళ్ళీ మంచి విలువొచ్చింది మీ చిత్రాల ద్వారా. Yours are not only Movies but also heart Movings!
    - Krishna

  • @sk_m24
    @sk_m24 5 лет назад +44

    ఇక్కడ చాల మంది comments చేస్తున్నారు వారికి నచినట్టు కానీ ఈసారి గంగిరెద్దు వాలు మీ ఇంటికీ వచ్చినపుడు పొమ్మనుకుండా ఎంతో కొంత ఇచ్చి పంపండి అప్పుడు ఈ short film కి అర్ధం ఉంటుంది

  • @mahesh-yx2rn
    @mahesh-yx2rn 4 года назад +7

    గుండె లో ఎక్కడో ఆగిపోయిన నీరు ని కళ్ళలో కి తెప్పించారు కళను కళాకారులు ను కాపాడుకోవాల్సిన అవసరం ఈ సామాజం పై ఉంది

  • @MadhavJK
    @MadhavJK 8 лет назад +2

    శ్రీరాం గారూ... పాశ్చాత్త్య సంస్కృతి మెరుపులతో కళ్ళు మూసుకు పోయిన మన సమాజానికి, మరుగై పోతున్న మన సంస్కృతీ సాంప్రదాయాల సుందర దృశ్యా ల్ని మంచు తెరల మాటున మసక మసగ్గా సాక్షాత్కరింప జేసున్న మీకు మనఃపూర్వక అభినందనలు!

  • @vensri1508
    @vensri1508 8 лет назад +1

    పాశ్చాత్య సాంప్రదాయాల ఒరవడిలో కొట్టుకుపోతున్న మన భారతీయ సాంప్రదాయాలను కాపాడ్దానికి మీరుచేస్తున్న ఈ చిన్ని ప్రయత్నమే మళ్ళీ ప్రస్తుతతరాలలో ఒక ఉత్సాహాన్ని నింపి జీవంపోయగలదని ఆశిస్తున్నాను.

  • @shashikumarmacha9972
    @shashikumarmacha9972 8 месяцев назад +1

    నేటి సమాజం ఏమి ఆనందంగా ఉంది సర్... అంతరించి పోతున్న ఈ సంస్కృతులు చూస్తుంటే.. అంతకంటే ముందే నేను అంతరించి పోతే బాగుండు అనిపిస్తుంది.. ఈ నూతన జీవన విధానంలో ఊరుకులు పరుగులతో నేటి తరం అన్నీ కోల్పోతున్నారు.. సర్వేశ్వరుడు కళలను సజీవంగా ఉంచు గాక..

  • @ravikumar-fn3ft
    @ravikumar-fn3ft 8 лет назад +4

    1."Share chesukundam... Iddaram pandaga chesukundam" A message that should burn through hearts of young generation. Share, Don't accumulate.
    2.Technology is not bad. Learn how to use it. (I first thought the girl would insult the artist with Ox, My mistake🙏).She is the hero of this short film.
    3.Animals are not food in Indian culture. They are friends, relatives and family members. (Eating Non-veg like fish or chicken is optional, not compulsory. Even when you eat you have to pray for smooth passage of its Atman into other dimension and the animal's forgiveness.)
    4.The location is beautiful but Villages need support from Urban populace (especially young and affluent) to survive.
    My salutations to LB SriRam for such a wonderful film. Jai Ho.

  • @indirasreenath9171
    @indirasreenath9171 6 лет назад +4

    I am from Bangalore. I can't read & write Telugu but understand Telugu to larger extent except some words.
    This also I gathered by seeing lots of good Telugu movies. I never miss K Vishwanath movies.
    Recently one of my friends sent me Lb sriram 's short story & the moment I viewed , l was surprised & taken aback by the Talent in him.
    He posses Enormous Hidden capacity and Marvelous Talent which is not fully Utilised by.your film industry.
    HATS OFF to LBSriRam

  • @lathakandukuri4468
    @lathakandukuri4468 5 лет назад +9

    Thinte gaarelu thinali , vinte bharatham vinaali, chuste LB sriram gaari heart films chudaali👌

  • @saiganesh5332
    @saiganesh5332 8 лет назад +2

    శ్రీ రామ్ గారు, మీప్రయత్నం చాలా బాగుంది. మీ షార్ట్ ఫిల్మ్స్ లో గంగిరెద్దు,మానాన్న ,నర్స్ నా మనసు ని కదిలించాయి.

  • @sudheerkumarnallamelli9719
    @sudheerkumarnallamelli9719 6 лет назад +4

    "ఆకలికి ఆఖరి అవకాశం ఇవ్వండి" చాలా బాగుంది సర్

  • @BhanuSriChaturvedula
    @BhanuSriChaturvedula 4 года назад +6

    Abba em teesarandi.. superb.. nijamga eesari basavanna vasthe kachithamga dabbulu ichi varini brathikisthanu.. na vanthu badhyathaga...

  • @ajaykumar-qt7vw
    @ajaykumar-qt7vw 5 лет назад +8

    మన సంప్రదాయాలు అన్నీ అంతరించిపోతున్నాయి

  • @gvarao8559
    @gvarao8559 8 лет назад +3

    ఒక్కసారిగా నా బాల్యం , మా ఊరు , సంక్రాతి పండగ , గంగిరెద్దు అన్నీ గుర్తుకు వచ్చాయి . నాలాగా చాలా మందికి మధురమైన బాల్యం గుర్తుకు వచ్చి ఉంటుంది . మనసు ఒక్కసారిగా మా ఊళ్ళో విహరించింది . మనసు పులకించింది . ప్రతిఒక్కరూ చూడవలసిన చిత్రం .

    చిత్రం లో ఎల్ ల్ బి శ్రీరామ్ గారి కృషి , తపన కనపడుతున్నాయి . బహుశా ఎల్
    ల్ బి శ్రీరామ్ గారు - గంగిరెద్దుల వాడిని వెతికి పట్టుకుని , అతడి చేత
    సంభాషణలు పలికించి , అచ్ఛం గంగిరెద్దుల వాడి లాగా మాట్లాడారు . నా
    చిన్నప్పటి నుంచి చూస్తున్నాను . గంగిరెద్దులవాళ్ళు అచ్ఛం ఇలాగే
    మాట్లాడుతారు . ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని మాకు అందించిన ఎల్ ల్ బి
    శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు . ఈ చిత్రం చిత్రీకరించిన ఊరు చాల బాగుంది .
    కాంక్రీట్ నిర్మాణాలతో రూపు కోల్పోతున్న ఈ కాలంలో ఒక మంచి పల్లెటూరుని
    కనిపెట్టి , ఆ ఊరులో ఈ చిత్రాన్ని నిర్మించటం బాగుంది .
    - జి వి అమరేశ్వర రావు

  • @arjunaj6051
    @arjunaj6051 8 лет назад +1

    అద్దాల మేడల మద్య అందమైన పెంకుటిల్లులా చల్లగా హాయిగా వుంది గురూజీ. మీ గమ్యం ఇంకా ఇలాగే కోనసాగాలీ.....

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 8 месяцев назад +1

    ఆకలికి ఆఖరి అవకాశం. మీ మాటలు అద్భుతం సర్.

  • @naveenveerabadra9523
    @naveenveerabadra9523 8 лет назад +6

    మొదటిసారి
    ఓ లఘుచిత్రం చూచి..
    హృదయం ద్రవించింది... 😧😧

  • @murugeshdrdo
    @murugeshdrdo 8 лет назад +1

    చాలా మంచి విషయాలను వివరిస్తున్న మీకు నా కృతజ్ఞతలు

  • @ramulupendem3976
    @ramulupendem3976 8 лет назад +1

    By seeing this film, I went back to my childhood days. You are great Sriramji.

  • @wellwisher4817
    @wellwisher4817 6 лет назад +2

    L.B.శ్రీరామ్ గారు, సంక్రాంతి చివరిరోజు మీ నటన అద్భుతంగా వుంది.హృదయాన్ని కదిలిచేస్తోంది.

    • @lbsriram607
      @lbsriram607 6 лет назад +1

      ranga reddy magunta ధన్యవాదం!

  • @MrBharathchowdary
    @MrBharathchowdary 8 лет назад +2

    చిన్నపుడు మా ఊరులో గంగిరెద్దు ఉరేగింపులు ఇంటి బయటకి వచ్చినపుడు నేను చీదరించేవాడిని. పదేళ్లు కూడా ఉండవు. మా అమ్మ మాత్రం ఎంతో కొంత దానం చేసేది. కానీ ఉప్పుడు పాతికేళ్ళు నాకు. ఇప్పుడు గంగిరెద్దు చూసే యోగం లేదు. గత పది-పదిహేను ఏళ్లలో ఎంతో మార్పు వచ్చింది పల్లెలో. కొంచం ఎమోషనల్ అయ్యాను ఈ నాటుక చూసి.

  • @akhilmysore123456
    @akhilmysore123456 8 лет назад +1

    Hello LB Sriram Sir. I really Love your short films, all are loaded with a good message.I got tears watching the climax.Please continue your good work.May God Bless you.

  • @venu653
    @venu653 8 лет назад +1

    ఇలాంటి మంచి చిత్రం తీసిన మీకు ధన్యవాదాలు.

  • @UdayababuMastariKadhalu
    @UdayababuMastariKadhalu 7 лет назад +2

    కేవలం మూడు పాత్రలతో మీరు మలచిన లఘు చిత్రం చాలా చాలా బాగుంది సర్...అభివాదాల అభినందనం

  • @boddupallimadhu6602
    @boddupallimadhu6602 8 лет назад +1

    traditional and inspirational sir.. the combination of culture and modern opportunistic values thank your LB SRIRAM GARU

  • @anandsattenapalli4904
    @anandsattenapalli4904 6 лет назад +2

    అదృష్టం ఎప్పుడు ఎటునుంచి వస్తుందో తెలీదు, దానికి ఇదే ఉదాహరణ . బాగుంది .

  • @sharathchandrauppuluri
    @sharathchandrauppuluri 6 лет назад +6

    Sir, ee video chusaka ma intiki vacchina evvarini utti chetulato pampadam ledu. Unna dantlo sahayam chestunnanu.. dhanyavadamulu

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 4 года назад +4

    నేను recentగా మీ short films చూడ్డం మొదలెట్టానండి, చాలా బావున్నాయి అన్నీ

  • @spiritualdose4780
    @spiritualdose4780 8 лет назад +1

    అద్భుతం గురువు గారు..... hatsoff to you sir.

  • @ganti6773
    @ganti6773 6 лет назад +3

    Excellent concept. Art never lost his last breath. Always recognised by true lovers. Will find always lovers to patronize heritage art DOO DOO BASAWANNA

  • @lakshminaiduch799
    @lakshminaiduch799 8 лет назад +1

    ilanti kalalu chala maruguna padipoyayi , mee prayatnanga next generation ki ilanti kalalu vundevani maa pillalaki chupinchukovadaniki mee ee lb channel andariki help avutundi.
    feel good movie.
    thanks sir.....

  • @KonaseemaLife
    @KonaseemaLife 8 лет назад +1

    Excellent sir , Heart touching script good job .

  • @manikanthraparthi5832
    @manikanthraparthi5832 5 лет назад +6

    Heat touching sir... Kanta thadi pettincharu

  • @rohinibhumanapalle8638
    @rohinibhumanapalle8638 8 лет назад +1

    kallalo nellu vachayi.. heart touching... manchi message

  • @maddiletyayyappagari255
    @maddiletyayyappagari255 6 лет назад +6

    Sir meeru andarini thatti nidra leputunaaru hats off to you sir

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 8 лет назад +1

    చాల కాలం తర్వాత మంచి విషయాలు వివరిస్తూన్న మికు కృతజ్ఞతలు

  • @valiprince7908
    @valiprince7908 Год назад +4

    చాలా భాగుంది సర్ .షార్ట్ ఫిల్మ్

  • @chcslk
    @chcslk 6 лет назад +1

    శ్రీరామ్ గారూ,
    ఎంతో ఆసక్తితో మీ ఇంటర్వ్యూ చూసాను మంగ్లీతో. అప్పుడు తెలిసింది మీ హృదయచిత్రమేమిటో. విచిత్రంగా ఉంది.
    మీలాగే చాలామంది నాటకాలతో మొదలుపెట్టి అన్నేళ్ళ తరవాత సినిమాల్లోకొచ్చారని తెలుసుకుని ఎంతో పొంగిపోయాను.
    కళ నాటకాల్తో నిలిచినట్లు సినిమాల్తో నిలవదు. నాటకమంటే పట్టుదల, రాణింపులకు పునాది. ఇపుడు మీరు చేపట్టిన 14F కార్యం భవిష్యతరాలకు గతించిన తరాలకు వారధిగా నిలిచిపోతుంది.
    ఉంటా మరి
    చంద్రం

  • @MrSivaprasad86
    @MrSivaprasad86 5 лет назад +2

    Hats_off lb sir, kanta thadipettinchi, hrudayanni kariginchi, manusuni hattukune stories unte avi mee nunche raavaali..God bless you always with great art films

  • @listan2sanjay
    @listan2sanjay 7 лет назад +1

    malli paatha rojulu gurtu chesavayya..simply suprbbbbbb

  • @sudhapothu8
    @sudhapothu8 4 года назад +2

    From now onwards, whenever I get to see this wonderful basavanna, I will make sure to give something.
    Thank you for this message oriented short film 🎥🎬👀🙏

  • @lokeshreddy522
    @lokeshreddy522 6 лет назад +2

    I am a ch"art"ered accountant but I am a son of former..... I truly love your heart touching films. Keep it up long live...

  • @sudhakarponna
    @sudhakarponna 6 лет назад +1

    this is the mirror image of traditional art forms now a days.. let us help them survive forever.. kudos.. Sriram sir kudos..

  • @charanraj8375
    @charanraj8375 6 лет назад

    అంతరించి పోతున్న మానవ విలువలు మన సంప్రదాయం మళ్ళీ మీ వీడియో లతో ఒకసారి గుర్తుకుతెస్తున్నారు...
    LB sriram gaaru hatsoff to u r acting ...

  • @ravisankareai
    @ravisankareai 7 лет назад +1

    Wonderful LB garu, its really heart touching, no words to say about this..Keep up good work...

  • @subha942
    @subha942 5 лет назад +3

    Thank you sir prathi okka dhaani viliva ni intha chakkaga nerputhunnandhuku

  • @durgaraunaidu2402
    @durgaraunaidu2402 7 лет назад +1

    Really it's wonderful uncle...it's touch my heart....manam mana kalalanu brathikinchukovali...we have do something...!!..you did a great job...thank you very much...💐

  • @charanthej
    @charanthej 6 лет назад +2

    Really missing our festival atmosphere...even in villages... childhood gurtochinappudalla Edo miss feel...ila meeru appudappudu gurtu chestunnaru ...thank you sir

  • @bhargavatadi
    @bhargavatadi 7 лет назад +2

    Hats off to you sir, what a great come back by taking minute thoughts and directing a short movie for the present generation. After watching the movie I want to say culture make a difference over civilization, probably yes culture gives the values and ethics to be socialized in the civilized society. Mind blowing a message you gave between art, money and recognization. Love the way you directed and Life is beautiful :)

  • @surendraanem
    @surendraanem 8 лет назад +1

    One to of the best approach to reach right market. Hard work alone is not sufficient, but reaching out the right market & recognition too.

  • @sukanyafashions..369
    @sukanyafashions..369 6 лет назад +2

    Meru chupinche palle jeevitalu, samskruti., kaneesam ee vidanga aina telustayi patnapu vasulaki.. Really heart tuching vedios..

    • @lbsriram607
      @lbsriram607 6 лет назад

      నమస్సుమాంజలి!!

  • @Aadhyaa_pal
    @Aadhyaa_pal 6 лет назад +4

    Hats off to all such great people who r still holding to our traditional occupations...

  • @karamalasubbaram7083
    @karamalasubbaram7083 11 месяцев назад +1

    ఆఖరి సన్నివేశం చూసి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి గురువుగారు ఆనందం తో

  • @ramuchinnachinna5449
    @ramuchinnachinna5449 8 лет назад +1

    L B SRIRAM GARU mana uri kallu lu ilati short film thiyali anee korukutuna sir all the best

  • @geethabhargavi1019
    @geethabhargavi1019 7 лет назад +2

    It's not a small thing to make others cry/laugh with your acting🙏

  • @atozservicesymky7695
    @atozservicesymky7695 6 лет назад +2

    Chala heart touching strory..Anni short films laga kakunda. diffrent concepts tho meeru theesthunna vi chala bhaguntunnayi. chala mandiki theliyani badugu jeevula jeevithalini andhariki kallaki kattinnatlu choopthunnaru..meeku mere sati..dhanyavadhamulu..

    • @lbsriram607
      @lbsriram607 6 лет назад

      నాకు ఎంతో సంతోషంగా ఉంది!! నమస్కారం!!

    • @lbsriram607
      @lbsriram607 6 лет назад

      atozservices ym

  • @rakthacharithrathebestsofa4368
    @rakthacharithrathebestsofa4368 8 лет назад

    very gud concept... we have already lost all the traditions thanks for reminding that we had some good traditions
    .. great work lb sree ram garu
    eshwar maalae

  • @AmruthahridayaSatyasevak
    @AmruthahridayaSatyasevak 6 лет назад +3

    heart touching sir. completely surredered to ur videos

  • @sathishchandrasanga2088
    @sathishchandrasanga2088 7 лет назад +2

    Amazing sir..Chustunnantha sepu chala aardrathatho unnanu..Feel good and very touching..Keep going sir..Ivi eppatikina padilamga untai..Great work.

  • @durgaprasadgannavarapu7087
    @durgaprasadgannavarapu7087 6 лет назад +2

    yes really tears shed on my cheeks..hear after i will give some money to the people who come to my doorstep for alms!

  • @PraveenKumar-jz7xd
    @PraveenKumar-jz7xd 8 лет назад +1

    Really He'ART' touching sir.

  • @maheshk3092
    @maheshk3092 6 лет назад +5

    Antharinchipothunna sampradayalaku melanti vallu ippudu Chala avasaram sir

  • @miryalasrilakshmi8187
    @miryalasrilakshmi8187 6 лет назад +2

    పండగ అంటే ఒక్క కుటుంబం జరుపుకునే ది కాదు అందరినీ కలుపుకునేది. మనము సంపాదించుకునే దాంట్లో కొంచం గా దానం చేయాలి అని చెప్పేది పండగ అనీ చాలా బాగా చెప్పారు.

    • @lbsriram607
      @lbsriram607 6 лет назад

      మహదానందం!!ధన్యవాదాలు!!

  • @venkatanandam8732
    @venkatanandam8732 8 лет назад +1

    Thank u Sri ram garu. All your short films are very creative

  • @ramsunkara2674
    @ramsunkara2674 8 лет назад +1

    ఆద్బుథం గురువుగారు Hats-off

  • @bspd1607
    @bspd1607 6 лет назад +1

    చాలా బాగుంది... నాకు చిన్నప్పుడు మా ఇంట్లోకి వచ్చె గంగిరెద్దు తాత గురుతుక వచ్చాడు...

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 5 лет назад +2

    ABBA CHALA SAMVATSARALA TARUVATA MALLI MANCHI CHANDAMAMA KATHALU CHADIVE FEELING KALUGUTUNNADI.MANCHI MESSAGE VUNTUNDI.L B SRIRAM GARU PLZ CONTINUE.DHANYAVADAMULU.

  • @murtyss3516
    @murtyss3516 7 лет назад +1

    mee anni short films choosanu. Really heart touching all the themes. Congratulations and Thank you

  • @rajkumarvootikanti6487
    @rajkumarvootikanti6487 8 лет назад +1

    Heart touching sir really u r awesome...

  • @deepthiakella5588
    @deepthiakella5588 8 лет назад +1

    Manchi vallaki eppudu manchey...jarigi teeruthundiii...😍😍😍

  • @arik5577
    @arik5577 4 года назад

    Another touching episode! Malli manchi rojulu vaste bagundu - social media lone kakunda bayata nijam gane value iche rojulu malli vaste bagundu.

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 Год назад +2

    Simple but beautiful
    👌👌👌🙏🙏🙏
    Lovely
    ❤️❤️❤️❣️❣️❣️

  • @ToobMee
    @ToobMee 6 лет назад

    Sriram Garu, every short film made by you has an important message and inspiration please be informed that you are doing an extraordinary work that no Telugu ever ventured! You are truly a great trend setter with social relevance and call to action. Kudos!

  • @DurgaPrasad-nl8rk
    @DurgaPrasad-nl8rk 8 лет назад

    great sir elanti prachina bratuku teruvulu chaalamandi ki chuse avakasam kalpincharu

  • @naidukommisetti5506
    @naidukommisetti5506 5 лет назад +2

    Pathakalapu sampradayalanu inthati chakkaga teliya chesthunnanduku meeku dhanyavadamulu .

  • @buddhashivakumar
    @buddhashivakumar 7 лет назад +1

    మీ లాంటివాళ్ళ వాళ్ళ మన సంస్కృతి తెలిసే అవకాసం ఉంది మీకు మా ధన్యవాదాలు చాల బాగుంది .....

  • @madhavaraokoruprolu9556
    @madhavaraokoruprolu9556 7 лет назад +1

    Excellent presentation..So wonderful sir..!👏👏👏👏👏🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

  • @SM-ov1eg
    @SM-ov1eg 8 лет назад

    Gangiredduni manam marchipokunda malli gurthuchesaru.... Chala baga thestunnaru sir.

  • @captainYT
    @captainYT 8 лет назад +1

    LB Sriram garu... mee videos end ayyaka meeru vacchi... ee channel ni subscribe cheyandi.... nacchithey like cheyyandi ani cheppandi.... so next release ayina videos vacchina ventanye subscribe ayyina vallaki thelusthunndi...chala youtube channels vallu alaney chestharu.... mee chepthey.... chala mandi vintaru and videos miss avvaru.. meevi chala manchi alochana vunna short films....thank you!!

  • @sreeluful
    @sreeluful 6 лет назад +2

    Nice sir, going with different vedios...all the best sir.. we are all with u and with u r thoughts ... Ilanti vedios inka cheyandi sir...miru chesina movies kanna eeee vedios miku Oka teliyani sthayini gurtimpuni testunay sir...

  • @subhadrakalaga4120
    @subhadrakalaga4120 5 лет назад +1

    L B Sriram Garu your great mana culture nu yento baga picturise chesaru mi shirt films konni chusanu chala bagunnai

  • @suryakota3957
    @suryakota3957 7 лет назад

    Dear Shri.Lb Sriram garu.Meeru teese short films simply superb.Digudu bhavi ane concept meeda vo cinema teeyavalasindiga pradhana.BHavi ante nuie ana leka pata samskruta ana naku teliyadu .meere uuhinchandi.

  • @KotaSreenivasulu-tb8ie
    @KotaSreenivasulu-tb8ie 5 лет назад +2

    B 4 35years every village in sankranthi time coming
    GANGIREDDU standing in front of every home I remember my childhood days in my village

  • @chandu3731
    @chandu3731 7 лет назад

    Sir am in Dubai but really feeling sooo bad of future generations.... they can’t see anymore of this in their village are city.. great art and great attempt from your side sir... 🙏🙏🙏🙏🙏

  • @radhajagannathan1530
    @radhajagannathan1530 5 лет назад +2

    The culture which is slowly fading away...sharing a rupee is not a big go to the giver its like a lifeline to the taker....nicely brought out on screen

  • @sparrowkids9464
    @sparrowkids9464 8 лет назад +1

    antarinchi potunna mana samskruthi, saampradaayaalu, kalalni kaapadukovaali Ani cheppe mee prayatnam anusaraneeyam.

  • @ankammas5
    @ankammas5 8 лет назад +1

    చాల బాగుందీ సార్ ...

  • @charanraj8375
    @charanraj8375 6 лет назад +1

    నేటి సమాజం లో తెలుగు భాష మరియు తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలు ఎలా అంతరించి పోతున్నాయో ఒక వీడియో తీయండి sir...🙏🙏🙏🙏

  • @pvramanjaneyulu464
    @pvramanjaneyulu464 7 лет назад +1

    Super sir, nijamga mana samskruthi sampradayalu ee kalam vallaki teliyali sir, nice attempt sir...

  • @shreekalaj2937
    @shreekalaj2937 7 лет назад

    Really wonderful......just no words. U are an amazing artist sir.

  • @maheswaric5296
    @maheswaric5296 6 лет назад

    Life's truth and reality each and every bit combined in these films sir .Fantastic.God bless you

  • @daasarathisb5333
    @daasarathisb5333 8 лет назад +1

    👍🙏👏 మాటల రచయితకి ధన్యవాదాలు

  • @uttham7290
    @uttham7290 11 месяцев назад +1

    Manasunu kadhiliche elanti sannivesalu marinni cheyani korukuntunnanu sar🙏

  • @sridleo
    @sridleo 8 лет назад +1

    edipincheshaaru sir......kumbhasthalaanni kummeshaaru ee saari......adbhuthaha.......no other words can describe my feeling now after seeing this.....

  • @bhargavilyrics6309
    @bhargavilyrics6309 4 года назад

    Super 3yrs back ah nenu innirojulu chudaledu mi short films chala bagunay