Oka Pedda Manishi | Latest Telugu Short Film 2020 | LB Sriram He'ART' Films

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2024

Комментарии • 828

  • @chaitanyar8688
    @chaitanyar8688 4 года назад +96

    గుండె కు హత్తుకునే films తీసే ❤️ films ki ఇవే మా కృతజ్ఞతాభినందనలు

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад +2

      ధన్యవాదాలు!

  • @snehalathamurali9566
    @snehalathamurali9566 4 года назад +165

    చక్కటి మీ heartfilms కి సంగీతం అందించే అదృష్టం కలిగించినందుకు ధన్యవాదాలు

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад +40

      మీ చక్కటి సంగీతంతో- నా చిత్రాలకి చిక్కదనం తెస్తున్నందుకు (నేనే) మీకు ధన్యవాదాలు (చెప్పాలి)- స్నేహలతామురళిగారూ!!!_/\_

    • @GanaganiSathyanarayana
      @GanaganiSathyanarayana 4 года назад +3

      Bgm bagundi

    • @veldandisadanandam7392
      @veldandisadanandam7392 4 года назад +5

      అద్భుతమైన సంగీతం ఆ పనమ్మాయి నటన హైలెట్ అమ్మా 👏

    • @iam-kl8jl
      @iam-kl8jl 4 года назад +3

      స్నేహలత మురళి గారు
      మీ సంగీతం
      బాగుంది

    • @toku5829
      @toku5829 4 года назад +3

      ఇంత చక్కటి music అందించినందుకు ధన్యవాదాలు 🙏

  • @bhaskaraopeteti7213
    @bhaskaraopeteti7213 4 года назад +8

    మరణం తరువాత కూడా ముఖంలో చేరిగిపోని చిరునవ్వు ఎంతైనా తృప్తిగా ఆనందంగా స్వీకరించిన మరణం కదా

  • @viratvenky
    @viratvenky 4 года назад +28

    జీవితం ఇంతకంటే ఏమీ లేదని చెప్పినా ఎల్బి శ్రీరామ్ గారికి నా పాదాభివందనాలు🙏🙏😢😢😢

  • @shaikfayaz9828
    @shaikfayaz9828 4 года назад +6

    ప్రజలకు పనికొచ్చే అర్థమయ్యే తీసిన ఈ వీడియో గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేసిన మనిషి ఒక షార్ట్ ఫిలిం తీస్తే నిజంగా ఎంతో గొప్పగా తీశారు

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 года назад +1

    L.B.anna గారికి.
    ఇది కలి కాలం.ఆకలి కాలం. కుంటి కాలు తో నడుస్తున్న ఈ కలికాలంలో కూడా మార్పు కోసం ఒక్కరే కష్టపడుతున్నారు. చూ సి కామెంట్ పెట్టిన వారు పొందిన జ్ఞానం అందరికీ అందించిన చాలు.మనసు ద్రవించింది .ప్రవహించింది. కన్నీటి murukkaluvalo కలిసిపోక పోతే అదే పదివేలు

  • @mvvsvpvijay
    @mvvsvpvijay 4 года назад +10

    ఒక #COMEDY SKITS కి వచ్చినన్ని LIKES రాకపోవచ్చు, ఒక #COMEDY SHORT FILM కి వచ్చినన్ని #VIEWS రాకపోవచ్చు కానీ మీ వీడియోస్ చూస్తున్న మాకు ఎంతో కొంత మార్పు మాలో తీసుకువస్తున్నందుకు మన శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @satyanarayanak.v.v.2167
    @satyanarayanak.v.v.2167 4 года назад +2

    కధలో కరుణ రసం పండించడంలో మీకు మీరే సాటి ఈ పొట్టికధ నాలాంటి చాలా మందిని మారుస్తుంది

  • @nagamallikarjunaraokotte1979
    @nagamallikarjunaraokotte1979 2 года назад +7

    చాలా గొప్ప విలువైన సందేశాన్ని అందించారు ప్రజలకు 🙏🙏🙏💐

  • @BikashKumar-hy9km
    @BikashKumar-hy9km 4 года назад +2

    Chala viluavina vishayam chepparu dhanyavadalu gurugaru.

  • @abhishekgoud8573
    @abhishekgoud8573 4 года назад +30

    ఈ వీడియో చూసే ముందు యెధొ సొది ఉంటుంది అనుకున్న కని చూసినంక చన ఆనందాపడ్డ , మీకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్లా దేశానికి చన మంచి జరుగుతూంది సార్ 👏👏👏🙏🙏❤

  • @vasanthaayyagari9810
    @vasanthaayyagari9810 4 года назад +2

    SIr, superb theme, ఎవరు sir, ఈ రోజుల్లో ఇంత పరోపకారం చెయ్యాలి అనే మనసుతో ఉంది.

  • @కెవిరమణ
    @కెవిరమణ 2 года назад +6

    L B శ్రీరామ్ గారు మీరు చెప్పే ఈ మంచి మెస్సేజ్ సమాజానికి ఒక చక్కటి 👌👌👌 సందేశం.. మీకు నాయొక్క పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏...

  • @pprasad7293
    @pprasad7293 4 года назад +34

    ఇది పెద్డమనిషి కథ కాదు,పెద్ధ మనసున్న వ్యక్తి కథ.

  • @vsnm116
    @vsnm116 4 года назад +1

    చాలా గొప్పగా ఉండండి. మీకు చెప్పేంత వాడిని కాదు కానీ చివరలో ఇంకో మాట చేరిస్తే బాగుండేది.
    "అందుకే నేను లోయలో ఉన్నాను. నువ్వు శిఖరం మీద ఉన్నావు. ఇప్పటినుంచి నీలా శిఖరం చేరలేకపొయినా కనీసం నేల మీదకు రావడానికి ప్రయత్నిస్తాను".

  • @parimalavallik5080
    @parimalavallik5080 Год назад

    ఏమని చెప్పమంటారు ఒక దానిని మించి ఒకటి అద్భుతమైన మనస్సును హత్తుకునే, హృదయాన్ని పిండి వేసే సన్నివేశాలు, మళ్ళీ, మళ్ళీ చూడాలనిపించే కాంక్ష..
    నయముతోడ,నాజూకు, సహనం,నమ్రత...ఒకటా.. రెండా.. చెప్పుకుంటూపోతె..చాటభారతం..
    నమో నమః గురూజి. 🙏🙏🤗🤗

  • @leelaarts2824
    @leelaarts2824 4 года назад +6

    నమస్కారం బాబాయ్ గారు.... మీ వీడియో లు నిజంగా హార్ట్ ఫిలింస్ ...సమాజంలో జరుగుతున్నదే చాలా బాగా చూపించారు బాబాయ్ గారు.. గుడ్ నైట్ అండి

  • @chegunagamalleswararao9437
    @chegunagamalleswararao9437 4 года назад +3

    వారు చూపించిన మార్గం అనుసరించటం ఉత్తమం. లేకుంటే వారి ప్రయత్నానికి విలువ లేకుండా పోతుంది.

  • @vtvacharya8
    @vtvacharya8 4 года назад +1

    ఒక అద్భుతమైన ప్రయోగం. సామాజికతకు చాలా దగ్గరగా, సందేశాత్మకంగా ఉన్నాయి

  • @mallikarjunagoud8361
    @mallikarjunagoud8361 2 года назад

    LB Sri Ram గారు, మీరు పంపిన వీడియోస్ చాలా సమాజానికి యువత కి ఉపయోగపడతాయి ఇలాంటివి మంచి సందేశాలు ఇచ్చి వీడియోస్ పంపాలని కోరుతున్నాను

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 4 года назад

    అందరు ఇలా ఆలోచిస్తే దేశం ఎంతో ముందుకెళుతుంది.

  • @rameshbabu9270
    @rameshbabu9270 4 года назад +56

    మళ్ళీ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది....ఈ సారి పెద్దగా ఏడిపించలేదు లేదుగాని...సమాజ శ్రేయస్సుకు మంచి సందేశం ఇచ్చారని సంతోషంగా ఉంది

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад +4

      ధన్యవాదాలు!!

  • @sivamadem4341
    @sivamadem4341 11 месяцев назад

    వయసు పైబడిన వాల్లకి ఎమీ తోచక ఏమి చెయ్యాలో పాలు పోనప్పుడు ఇలా ఎన్నో మంచి పనులు చెయ్యొచ్చని చాలా సులువుగా సున్నితంగా చెప్పారు మీకు నా అబివందనములు ఎల్ బీ శ్రీరాం గారు.

  • @p.chandrasekharskbvrm4619
    @p.chandrasekharskbvrm4619 4 года назад +3

    నిజంగా ఆఖరి నిమిషంలో కన్నీరు పెట్టించారు. 😔😔😔చాలా బాగుంది.👍👍👍

  • @bvramakrishna272
    @bvramakrishna272 4 года назад +1

    Nanuu kadilicharu alabratakaloo chupeharuu grate sar

  • @srivenkatacharyulut8332
    @srivenkatacharyulut8332 2 года назад +3

    శ్రీరామ్ గారూ,
    అద్భుతమండీ. డైలాగ్ ఎలా చెప్పాలో మీకు తెలిసిన గొప్ప టెక్నిక్. కథ,కథనం,సంభాషణలు చాలా బాగున్నాయి. మీకు, మీ టీమ్ కి అభినందనలు.

  • @abc-xyz12345
    @abc-xyz12345 4 года назад +4

    ఏమని చెప్పను... ఎంతని చెప్పను... ఎంత చెప్పినా మీకు తక్కువే శ్రీరామ్ గారు♥️♥️ Impacting many lives with ur moral film's🙏🙏🙏

  • @sureshvarma6990
    @sureshvarma6990 4 года назад +2

    ప్రతిసారీ మీ హృదయ చిత్రాలు చూస్తుంటే ఒక మంచి పుస్తకం చదివినంత ఆనందం కలుగుతుంది.✍️🙏👏👏

  • @karthikeyacreations6639
    @karthikeyacreations6639 4 года назад +14

    నేటి తరాలకు ఇవే ఆదర్శం , Lb Sriram garu miru 200 years jivinchi nakosam ilaanti videos chala cheyalani korukuntunnam

  • @jujjuvarapusalmanraju6864
    @jujjuvarapusalmanraju6864 3 года назад

    ఓ. పెద్ద మనిషి .మీకు నా దన్యవదములు.
    ఈరోజు మి విడియో చూశాను చాలాబాగుంది.నేను మీకు మాటిస్తున్న .
    నాగురించి మాత్రమే కాదు నా జీవితం
    సమాజం కోసం కూడా అని తెలుసుకున్నాను.....

  • @hemanthabhay5393
    @hemanthabhay5393 4 года назад +2

    Yentha manchi message cheperu LB Sriram gaaru hat's off to u sir 🙏

  • @Krishna-mn5nf
    @Krishna-mn5nf 4 года назад +1

    మీ లఘు చిత్రాలతో... కరుడు కట్టిన, పెద్దగా మానవత్వం లేని మా ఈ తరం మనసుల్లో మీరు మెల్లమెల్లగా చాలా మార్పు తీసుకు వస్తున్నారు సార్
    మీకు ఋణపడిపోతున్నాం......... మా తరం అంతా !!!

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад +1

      లేదు!!
      మంచిని మెచ్చుకుంటున్న-
      మంచి సంస్కారులు మీరందరూ!!
      మీ Life is Beautiful!!

    • @Krishna-mn5nf
      @Krishna-mn5nf 4 года назад

      @@lbsriram6916 Thank you Sir.!!!
      మాకు ఇలా మంచి చెప్పే వారు కరువు అయ్యారు సార్... హృదయానికి హత్తుకునేలా చెప్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుకోవాలి,
      ఇలా పది మందికి మంచి చెప్పేలా ...ఆ విశ్వేశ్వరుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా !!! 🙏

  • @mrvsmurthy311
    @mrvsmurthy311 3 года назад +6

    మనిషికి బాధ్యత గుర్తు చేసిన చిత్రం. మానవత్వం మనిషికి ఆభరణమని చెప్పిన చిత్రం. జయహో శ్రీ రామ్ గారు

  • @ramusathya5564
    @ramusathya5564 2 года назад

    🙏 ధన్యవాదములు ఎల్.బి.శ్రీరామ్ గారు మంచి మూవీ లోకానికి అందించినందుకు థాంక్స్

  • @aishwaryachinna1655
    @aishwaryachinna1655 4 года назад

    LB Sreeram gariki padabhi vandanalu , prathi short film lo kanneeti dharalu theppistthoo untaru🙏🙏🙏

  • @rameshpilli9408
    @rameshpilli9408 4 года назад

    ఈ గజి బిజీ జీవన సరళిలో,,, మనిషి మర్చిపోతున్న మంచి తనం....... ఎవరో ఒకరు గుర్తు చేస్తుంటారు మీలాగా..

  • @bhoopalreddy1959
    @bhoopalreddy1959 4 года назад +1

    అన్నా ఇలాంటి మనసును కదిలించే ఆలోచనలు మనతోనే అంతం, ఇప్పటి తరానికి మేలుకొలిపే ఆలోచనలతో గొప్పగా చిత్రీకరించారు అన్నయ్య.

  • @acharya148
    @acharya148 4 года назад +1

    అద్భుతం ... అత్యద్భుతం... తక్కువ నిడివితో చెప్పాలకునున్న విషయాన్ని సూటిగా , నిక్కచ్చిగా చెప్తున్న మీ షార్ట్ ఫిలిమ్స్ చుడనివారు నిజంగా దురదృషవంతులే .. ధన్యవాదాలు బాబాయ్

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад

      నమస్కారం_/\_

    • @acharya148
      @acharya148 4 года назад

      @@lbsriram6916 చిన్నవాడిని బాబాయ్... గౌరవం వద్దు .ఆశీర్వాదం చాలు.

  • @ydprasad5185
    @ydprasad5185 2 года назад

    2 ఏళ్లుగా ఈ షార్ట్ ఫిలిం చూడ లేనందుకు నా దూరదృష్టాన్ని తిట్టుకుంటూ ...
    ఇప్పటికైనా ఇది చూడగల్గినందుకు నా అదృష్టాన్ని మెచ్చుకొంటు కష్టపడి అయిన సరే ఈ పెద్ద మనిషిలా బతకాలని పట్టుబడుతున్నాను
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheswararaoyarasi4932
    @umamaheswararaoyarasi4932 4 года назад

    మీ లఘు చిత్రం లో ఎన్నో అర్థాలు, సందేశాలు, చెంప పెట్టులు సమ పాళ్లలో ఉన్నాయి శ్రీ రామ్ గారు. సమాజ సేవ కు కొత్త అర్థం. సిటిజన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సి.యస్ ఆర్ కు రెండో అర్థం. అదేమిటో ఆందరికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ అనే అర్థం చేసుకుంటారు. అద్భుతం అయ్యా

  • @sivarayalaseemarecipes6792
    @sivarayalaseemarecipes6792 2 года назад

    సార్....మీ ప్రతి వీడియోలో ఏదో ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు. మీ వీడియోలు చాలా నచ్చాయి.

  • @parameshwardevarakonda8983
    @parameshwardevarakonda8983 4 года назад +1

    సూపర్ సార్ మన జీవితం నలుగురికీ ఉపయోగపడే ఆ ఆనందం ఎంత చెప్పినా తక్కువే సార్ సూపర్

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 2 года назад

    మంచి సందేశం అందించారు శ్రీరామ్ గారు అభినందనలండి మీకు నమస్కారం

  • @kamalaramani2184
    @kamalaramani2184 4 года назад +8

    అద్భుతం. కొన్ని విషయాలు పదే పదే అందరికీ చెప్పాలి. ఇది నిజం. ఆ కధనం అత్యత్భుతం! 🙏 🙏

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад

      ధన్యవాదాలు!!

  • @kishorekumarkusuma1348
    @kishorekumarkusuma1348 4 года назад

    ఇటువంటి సందేశాత్మక చిత్రాలు తియ్యలంటే అది LB Sreeram Sreeram గా రి వల్లే అవుతుంది

  • @aryamansulomata2138
    @aryamansulomata2138 4 года назад +1

    మానవత్వనికి అద్దం పట్టే మీ చిత్రాలు చూసే అదృష్టం మాకు కలిగినందుకు మేము చాలా దన్యులం గురువు గారు...

  • @hariroyal805
    @hariroyal805 4 года назад +18

    సార్ మీ వీడియోలు చూస్తే తెలియకుండానే ఏడుపొస్తుంది సార్

  • @abhimerugu
    @abhimerugu 4 года назад +2

    మీ కోసం ఎంత చెప్పినా తక్కువే సార్ మీరు తీసే ప్రతి వీడియో నా మనసుకి హత్తుకుంటుంది నా హృదయం బరువెక్కుతోంది కళ్ళు ఆనందంతో కన్నీళ్లను కురిపిస్తాయి ధన్యవాదాలు sir lb Sriram గారు

    • @mantripragadakamala6939
      @mantripragadakamala6939 Год назад +1

      మీ కథ లు వింటి మ ళ్లీ మళ్ళీ వినాలని పిస్తు0ది🙏🙏🙏

  • @dasari9009
    @dasari9009 4 года назад +9

    మరో అద్భుతం ఆవిశ్రుతమయింది గురువు గారు. మీకు నా శతకోటి నమస్కారాలు..

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 2 года назад

    మీరు చాలా మంచి సబ్జెక్టు తో..హృదయం కదలించే లాగా..తీస్తున్నారు..hatsoff to creativity

  • @janakivanam9802
    @janakivanam9802 4 года назад

    మంచి ప్రయత్నం..నిన్న మూర్తి గారి ప్రోగ్రాం లో చూసి ఉత్సుకత ఆపుకోలేక చూసాను.. చాలా బాగుంది..నేటి తరానికి ఇవే కావాలి.. చాలా బాగుంది..

  • @srichaitanya3149
    @srichaitanya3149 4 года назад

    ఇన్నాళ్ళు మీరు నవ్వించడం మే తెలుసు. కానీ ఇప్పుడు ఏడిపిస్తూ అందరి బాధ్యత ను గుర్తు చేశారు.

  • @saddhamhussain760
    @saddhamhussain760 4 года назад +1

    Ee moral movie cinema valla ku bhaga sink avuthundhi.....hats off to LB SRIRAM sir😍

  • @MandapatiSatyam
    @MandapatiSatyam 4 года назад +1

    చాల గొప్ప చిత్రం శ్రీరాంగారు. కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు. నాకెంతో ఇష్టమైన సబ్జక్ట్. అభినందనలు. - సత్యం మందపాటి

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад

      తే😊క్యూ సర్..
      అనేక_/\_ధన్యవాదాలు..

  • @_anuradha
    @_anuradha 2 года назад

    Sriram garu , miku enno dhanyavadalu inta manchi messages unna cinemalu tistunnaru

  • @vjvijay4309
    @vjvijay4309 4 года назад +4

    తాత గారు మీ లఘ చిత్రలను ఎప్పుడు చూస్తుంటా మీ ప్రతి చిత్రంలోను ఒక మంచి సందేశం ఇస్తుంటారు..........
    ఆశకు అంతః లేదు......... ఈ పదం చాలా బాగుంది

  • @saipurnima6052
    @saipurnima6052 4 года назад +7

    These are not the film's sir ,these are principles for the way of living .🙏

  • @tadigadapasatyasriramachan1570
    @tadigadapasatyasriramachan1570 4 года назад

    అద్భుతం...ఇది చాలా చిన్న పదం. సామాజిక స్పృహ తో కూడిన అవగాహన హృదయమున్న ప్రతి మనిషిని కదిలిస్తుంది. ప్రతి విశ్రాంత ఉద్యోగికి కనువిప్పు. మీలోని కళాతృష్ణకు, నైపుణ్యానికి, దర్శకత్వ ప్రతిభకు జోహార్లు.

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад

      _/\_నమస్సులు_/\_

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 4 года назад +2

    చాలా మంచి సందేశాత్మక చిత్రం సర్..
    Hats off to LB garu...

  • @gsrinivas5457
    @gsrinivas5457 4 года назад +1

    Chala bagundi Sriiram Sir

  • @tekgeeksolutions5237
    @tekgeeksolutions5237 Год назад

    మిమ్మల్ని ఈ గెటప్ లో చూస్తుంటే మా నాన్న గారిని చూసినట్టే ఉంది... గెట్ అప్ ఒక్కటే కాదు ఆ మాట తీరు మరియు చేసే మంచిపని సేమ్ -సేమ్... గ్రేట్ ఎల్బీ శ్రీ రామ్ గారూ - నేను మా నాన్నను మిస్ అవుతున్నాను😢 - - మేము ఆశిస్తున్నాము మీరు మరియు మీ బృందం నుండి ఇలాంటి మరిన్ని ఉత్తమమైన పూర్తి షార్ట్ ఫిల్మ్‌లు సర్

  • @sbdevi9797
    @sbdevi9797 4 года назад +43

    ఈ షార్ట్ ఫిల్మ్ అన్ని హైస్కూల్స్ లో పిల్లలకి వేసి చూపించాలి .ఇంకా ఆధునిక పోకడలు ముద్ర పడని పసిమనసులలో ఇటువంటి ఆదర్శం జీవిత లక్ష్యం అవుతుంది .మంచి నిరాడంబర యువత రూపుదిద్దుకుంటుంది .

  • @VijayKumar-nw5rl
    @VijayKumar-nw5rl 4 года назад +6

    Sir meeru 100 years happy ga brathakali mee short films chusi meemu antho neerchukovali

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 2 года назад

    L. B
    Sriram gari
    Films
    Are great great great great👍👍👍👍👍👍 thanks

  • @suryakota3957
    @suryakota3957 4 года назад

    great greater and greatest Dear LB Sriram garu meeru.mariyou mee ku mimmalani eelokam loki tesukochina mee Talli dandrulu. . Mee kutumba sabhyulandariki Naa asissulu

  • @ajithcherukuri2072
    @ajithcherukuri2072 4 года назад +1

    Lb శ్రీరామ్ గారు సినిమాలతోనే కాదు మీరు తీస్తున్నా ఈ లఘుచిత్రాలతో కూడా నా మనసుని ఎంతో తృప్తిపరుస్తున్నారు... గొప్ప నటుడు మీరు గొప్ప సందేశాత్మక చిత్రాలు మీవి...🙏 ఓ పెద్ద మనిషి... మా మంచి మనిషి...

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад +2

      ధన్యవాదాలు!!

  • @dasarikumar9988
    @dasarikumar9988 3 года назад

    నిజంగా ....మమ్మలి ఆలోచింపచేసింది....శతకోటి నమస్కారాలతో

  • @Be_Delighted.
    @Be_Delighted. 4 года назад

    Meeru chala goppavaru sir . Manchi manchi message lu isthunnaru. Mee paadalaku sathakoti vandanalu .

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 3 года назад

    నాకు మనిషి గుండె తెలుసు.. కానీ నీకు హృదయం తెలుసు....
    గొప్ప దృశ్య కావ్యం గురువు గారు..ఎన్నిసార్లైనా చూడవచ్చు మీ హృదయ చిత్రాలు.. మీకు నా హృద్యంజలి

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 Год назад

    మంచి పనులు చేస్తూ మనః శాంతిగా పోవాలి. 🙏

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 4 года назад

    Rendunnara samvatsarala mundhu retire avuthunnappudu aksharala na manasuku vachchina aalochanalaku dhrusya rupam vachchinatlundhi.Ee Dhesa prajallo samajam patla erpadina badhyatha rahityam ,nirasakthatha Valla entha yuva sekthi vyardham avuthundho anthe sthailo maturity tho vundi anubhavalatho pandina vrudhatharam yokka sevalu Kuda nirlipthatha Valla Samajaniki andhatam ledhu.Science arogya vasathulu peragatam Valla jeevana pramanalu perigi, vrudhdhula janabha perigithe ,ee samasya inka peruguthundhi.Manchi subjectni mee short filmtho society dhrustiki thechcharu.Pensoners sangalu elanti amsampaina thama sabhyulanu motivate chesi vari sevalu Samajaniki andhela chusthe bavuntundhi.Meeku dhanyavadhalu.

  • @usavarma
    @usavarma 4 года назад +1

    పాదాభివందనం సార్..🙏
    నిజంగా హృదయాన్ని కదిలించే చిత్రాలను చేస్తున్నారు...నాకు నచ్చిన అతి తక్కువ మంది నటులు మరియు చిత్ర నిర్మాతల్లో మీరు అగ్రగణ్యులు సార్.. మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని వుంది..

  • @rameshgaadhiraju1234
    @rameshgaadhiraju1234 4 года назад +211

    Dislike kottina vaallu మనుషులు...
    Like kottinavaallu ఆవులు,లేగ డూడలు,కోళ్లు,పచ్చని మొక్కలు....

  • @pragathicoaching2715
    @pragathicoaching2715 4 года назад +1

    హృదయాన్ని ద్రవింపచేసే అద్బుత దృశ్య కావ్యం....ఈ భువి మీద జన్మించిన ప్రతీ జీవికి భగవంతుడు ఏదో ఒక పని అప్పచెప్పుతాడు.కొందరు మాత్రమే దానిని సక్రమంగా అమలు చేస్తారు....

  • @krishnaguna8340
    @krishnaguna8340 4 года назад

    కొత్తని పట్టుకోవాలి పాతని పట్టుకువెళ్ళలి అని మీరు చెప్పిన మాటలు నా మీద చాలా ప్రభావితం చేసాయి...

  • @ksnreddyksnreddy6227
    @ksnreddyksnreddy6227 3 года назад

    నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ని ..పాఠం ముగిసిన తర్వాత ఉన్న కొద్దిపాటి సమయం లో మీ సందేశాన్ని.. నా విద్యార్థులు కి చేర వేస్తాను...ధన్యవాదాలు గురువు గారు.

  • @voiceofshastrala
    @voiceofshastrala 4 года назад

    ఈ భూమి మీద మనుషులు ఏవిధంగా ఉండాలో నేర్పారు సార్ గ్రేట్..

  • @ssprepala1568
    @ssprepala1568 4 года назад

    Heart touching video...lb Sriram garu Meru elage maku me message films adhestuney undali....

  • @sudharshangoud6569
    @sudharshangoud6569 4 года назад

    పెద్ద మనిషి కాదు గొప్ప మనసున్న మనిషి ఇ వీడియో చూస్తు టే నాకు ఏడుపు వస్తు ధీ నాకు తెలిసి ఇ చిన్న సినిమాలొ మూగ జీ వాలకున్న మనసు మనిషికి లేదు అనిపిస్తూంది ఇలాంటి shat filim s ఇంక ఇలాంటివే థియ్యలని నాకొరిక నెను సుదర్శన్ గౌడ్

  • @hkb7772
    @hkb7772 4 года назад

    Jivtham lo patalu chape annadru guruvule .... tq guruvu Garu... meru chapina patam bagundhi

  • @GaneshKumar-so1if
    @GaneshKumar-so1if 4 года назад

    మీ short ఫిల్మ్స్ లో మంచి సందేశం ఉంటుంది సర్. ఈ తరం మరిచిపోతున్న విలువలను బాగా చూపిస్తున్నారు.

  • @NarenHYD
    @NarenHYD 4 года назад +21

    We need lot more moral stories like these.

  • @sailaja5057
    @sailaja5057 4 года назад +1

    Manishi alochana vidhananni prabhavitham chestayi mi short films ,Puranalu chadavaleka poyina,manchi mata ,manchi baatana nadipinchagala mi short films ma kids ki chupisthunnamu ,vallu entho istanga chustharu,🙏🙏🙏

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад

      మహద్భాగ్యం!!

  • @naturelover7721
    @naturelover7721 4 года назад

    నేటి తరం పిల్లలకీ మీ లాంటి తండ్రి గాని తాత గాని అవసరం.కంటికి నీళ్ళు తెప్పించారు lb శ్రీరామ్ గారు. ధన్యవాదాలు మీకు

  • @balajij8213
    @balajij8213 4 года назад +2

    No Words.... Super Super Super

  • @kirankumar-nk3iw
    @kirankumar-nk3iw 4 года назад

    LB Sriram garu miku padhabhi vndhanalu sir meeru thise prathi chithram gundelaki Hatthukuntundhi sir

  • @grandhiaswani5824
    @grandhiaswani5824 4 года назад

    OOO Pedda manishiiiii Maaaa Dodda manishiiiii🙏🙏🙏😍😍😍Sri Rama chandrudu murthyyybhavinchina niliuvettu vyaktitvam🌷🌷🌷manasulani kariginchagala goppa alochanala drashtagaa ninidu nurellu maato undalandi meru🌹🌹🌹💛💛💛

  • @pareyshaanprashanth9928
    @pareyshaanprashanth9928 4 года назад

    Namaste lb daddy short film chalaa bavundi chanipobotunna aa peddayanni andari hrudayaallo bratikinchaaru 🌺🌺🌺🌺

  • @satheeshcreations6692
    @satheeshcreations6692 4 года назад

    Mee okko short film lo.. Okko adbutamaina sandesam maaku teliya jestunanduku... Tatayyagaru meeku naa hrudaya purvaka danyavadalu... 🙏🙏

  • @satyagrahinarendra5151
    @satyagrahinarendra5151 3 года назад

    Last lo dialogue (kalu kadhapakunda undataniki govt 25000 pension isthundhandi...aa dabbulu manchipanikosam upayoginchali)chala bagundhi sir...👌👌👌👌👏👏👏👏 and movie chala bagundhi...💐💐💐👌👌👌

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 3 года назад +1

    NO WORDS TO EXPLAIN THE GREATNESS OF THIS VIDEO

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 года назад

    మీ హార్డ్ ఫిల్మ్స్ చూస్తే హార్ట్ హాయిగా అనిపిస్తుంది ఎప్పుడూ

  • @vangapandulakshamanrao8535
    @vangapandulakshamanrao8535 4 года назад

    Very very good heartfilm💞😀 (హాట్ ఫిలిం ద్వారా హాట్ ఫిలిం మెసేజ్ చూపించారు) thank you LB . SRIRAMULU GARU 🙏🙏🙏

  • @rameshdurgavajjula7963
    @rameshdurgavajjula7963 4 года назад +2

    లోయ.కి..శికరానికి ..మధ్య.....super..sir.....thq...so much...

  • @sureshvarma6990
    @sureshvarma6990 4 года назад

    గురుభ్యోనమః, మరో క్కసారి మా హృదయాంతరాలను తాకిన మీకు నమస్సుమాంజలి ✍️🙏🙏🙏

  • @ammabalasimha
    @ammabalasimha 4 года назад

    Great sir..mi interviews chala choosanu..mi short films choosanu..chaala gap tarvata idhi choostunna sir..🙏🙏🙏🙏

  • @jayanthilakshmi5973
    @jayanthilakshmi5973 2 года назад +1

    Dayniki aday chala
    bagunnayi 🙏👍❤

  • @karapaveerabhadrayyasastry1761
    @karapaveerabhadrayyasastry1761 4 года назад

    చాలా బాగా షార్ట్ ఫిల్మ్ తీశారు. బావుంది. మీ ఆలోచన ప్రేరణ కలిగించే లా వుంది

    • @lbsriram6916
      @lbsriram6916  4 года назад

      ధన్యవాదాలు_/\_

  • @satishluckyrayala6824
    @satishluckyrayala6824 4 года назад

    మీరు పెద్ద మనిషి మాత్రమే కాదు, మంచి మనసు ఉన్న గొప్ప మనిషి.

  • @vijiatompala8064
    @vijiatompala8064 4 года назад

    Chala Chala bagundi sir jeevitha paramardam chepparu chala Chala thanks sir