LB శ్రీరామ్ గారి ప్రతి షార్ట్ ఫిల్మ్ మనలో ప్రతి ఒక్కరికీ,సమాజానికి మంచి మేసేజ్ ఇస్తాయి..మంచి మార్పుకి దోహదం చేస్తాయి..ప్రత్యేకించి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ రూపొందిస్తున్నందుకు కృతజ్ఞతలు..
సంతోషం ఆరోగ్య ప్రదాత సుఖం నస్తాధాయిని అని తెలిపి చెట్లన్నీ మన కన్నతల్లులు అని గుండె మీద చెయ్యి వేసి చెప్పిన మాటలు సువర్ణ ప్రధాతలు .L.B. అన్నగారికి ఆకుపచ్చని నమస్సుమాంజలి.
చక్కని సందేశం..పసిడి పిల్లలు చేసిన కార్యం.సాధించిన విజయం.చెట్టంత అమ్మ నిలువునా కాపాడింది. చెట్టు ఆమె హృదయం అయింది.పసి పిల్లల్లో గూడు కట్టింది.మార్పు కొడుకు లో వచ్చింది.పెద్దాయన ఓర్పు ఫలించింది.కాసే చెట్లు..పచ్చగా మిగిలాయి.తిరిగి బృందావనం..బృందావనం అయింది.చాలా బావుంది lb శ్రీరామ్ గారూ... కె.వి.లక్ష్మణరావు
@@lbsriram6916పల్లెలను వ్యవసాయాలను చెట్లను కాపాడాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది రానున్న తరాలకు చాలా ఉపయోగం పాశ్చాత్య దేశాలలో మనవారు స్థిరపడటం వలన నేడు పల్లెలు పాతాళానికి తొక్కబడుతున్నాయి ఇప్పటికైనా ఆలోచించండి పెద్ద పెద్ద చదువులు వీటి ఉపయోగానికి వినియోగించబడింది భారతదేశం🇮🇳 పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా
నా వంతు నేను 150 మొక్కలు నాటిన అందరూ తలో చెయ్యి వేస్తె ఫుల్ వర్షాలు టైం టు టైం పడుతయి కూల్ గా ఉంటుంది వాతావరణం Lb sri ram గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు లవ్ యూ sir మిమ్మల్ని కలిసి ఒక సెల్ఫి దిగాలి నాకు అవకాశం ఇవ్వండి pls
వృక్షో రక్షి త రక్షితః. కథ అద్భుతః. ఇలాంటి కథల ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఎంతబాగా చెప్తున్నారు sir. హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ శ్రోతల్లో ఒక టీచర్ నీ. వైదేహి vja.
మనం విత్తనం నాటి నీరు పోసి పెంచిన మొక్కలు వృక్షాలు గా ఎదిగి మనకి కావలసిన కాయలు, పళ్ళు, గాలి, నీడ ఇచ్చి మన యందు వాటి ధర్మాన్ని ఆచరించే గ్యారంటీ ఉంది. కానీ మనం పిల్లలను కని, పెంచి పెద్ద చేసినా వారు సమాజంలో వారి ధర్మాన్ని ఆచరించే గ్యారంటీ లేదు. శ్రీరాం గారు చక్కటి షార్ట్ ఫిల్మ్ అంది చేసారు. థ్యాంక్యూ. 👍
చెట్లుంటే క్షేమం లేకుంటే క్షామం అనే విషయం అందరు తెలుసుకోవాలనే మీ తపనకి ధన్యవాదాలు గురువు గారు. ఎండాకాలం వచ్చిందంటే కొండలకి గుట్టలకి నిప్పు పెడతారు. అవసరం ఉన్న లేకున్నా చెట్లు నరికి ఇల్లు కట్టడం. ఇలా ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలని కోరుకుంటున్న..
అయ్యా శ్రీరాంగారు, ఇప్పుడే బృందావనంలో విహరించి వచ్చాను. పర్యావరణ ప్రేమికుడిగా, ప్రకృతిని గౌరవించే వ్యక్తిగా నాకు ఎంతో నచ్చిన చిత్రం ఇది. కుసింత సమయంలోనే ఆకాశమంత సందేశాన్ని అందించారు. ధన్యవాదాలు. అభివందనలు.
బోర్ కొట్టినప్పుడల్లా చూస్తూనే ఉంటాము సార్... చాలా మంచి short films.... మా పిల్లలు కి చూపిస్తుంటాం... మీరు ఇంకా ఇలాంటి short films తీసి పిల్లలు కి జ్ఞానం పెంపొందించాలని కోరుకుంటున్నాను సార్.....🎉🎉🎉
మహదానందం. నేనుకూడా మీ బృందం సభ్యుడినేనండీ. ఎనిమిది వేల కానుగ పనస వగైరా మొక్కలు పెంచి ప్రభుత్వానికి అంద జేశాను. ఏదో ఉడతాభక్తి. అవసరమైన మంచి సందేశం. కడయింటి కృష్ణ మూర్తి... గోవా.
చెట్లు గురించి చక్కగా వివరణ ఇచ్చారు. చెట్లు సమాజ సైనికులు.... చెట్లు లేకపోతే భవిష్యత్తు లో కృత్రిమ ఆహారం తినే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది... సుఖం -సంతోషం, దూరఆలోచన -దుర ఆలోచన, ఆశ -అత్యాశ, కొమ్మలు -కోకో కోలా లు, భవిష్యత్తు -భయానఖం......
Babai, Protecting trees is protecting us ourselves..eye-opener to the public who destroys our beautiful nature..Dear brothers n sisters pls forward this environmental protection..Asusal ,super short film with moral lesson babai🌴🌴🌴🌴🌴🌴🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🍀🍀🍀🍀
Screen play chesina "LB SRI RAM "garu kadhu rasina writer ichina messege bagundha alaga LB SRI RAM garu a Abbai a ammai acting bagundhi kabati ee short film intha hit avindhi avvindhi
కర్మ కాలి మ్యాగీ కరెక్టు అండి😊🙏 కష్టపడి పిల్లల ఆరోగ్యం కోసం మంచి ఆహారం ఇచ్చే తల్లులను కూడా జీవితంలో ఈ మ్యాగీ ప్రశ్నించింది, బద్ధకంగానో పిల్లలు తినరు మాట వినరు అని మ్యాగీ చేసి పెట్టె తల్లులను మెచ్చుకునే రోజులు నాకు ఒకటి అర్థం కాదు మొన్ననే పుట్టి సంవత్సరం కూడా నిండని బిడ్డ కూడా మా మాట వినడు అంటున్నారు ఈ మధ్య parents 🤣 చాలా కోపం చిరాకు అన్నిటికంటే ఎక్కువ జాలి వాళ్ళ భవిష్యత్ కోసం ఎన్నో అనిపోయించిన ఎవరు మారరు sir
Chaala manchi concept. Mana janam ki ardham avadam leedhu future lo chala consequences face chestham ani. Good you took some initiative and spreading message. Thank you.
Nenu Chusina short films lo one of the best and message oriented short film please encourage this type of short films present vunna generation ki eelanti short films chala avasaram 👑👑👌👌✊✊💥💥🌟
మేము సీజనల్ ఫ్రూట్స్ అన్ని విత్తనాలు దాచి పెరట్లో మావారి ఆఫీస్ లో నాటగా మిగిలినవి రహదారుల్లో వేస్తున్నాము
🌱🍅అద్భుతః🥭🎋
ఈ రోజుల్లో ఎంత సేపు లవ్ దానికి సంబంధించిన short film తప్ప ఎలాంటి సందేసం వున్నవి ఎవరు చెయ్యరు....మీరు బాగా తిసారు👌
మీ లాంటి వారు వీదికి ఒకరు ఉన్నా దేశామ్ ఎప్పుడో బాగుపడేది 🙏🙏🙏🙏
Eee generation kolpoyina dhanni andhinchadaniki krushi chestunna meeeku kruthagnathalu. 🙏🙏🙏🙏
చాలా బాగుంది.మీలాంటి వాళ్ళు మాత్రమే ఈతరం పిల్లల్లో మార్పు తీసుకురాగలరు🙏🙏, ఇలాంటి మరెన్నో చిత్రాలను మీనుండి ఆశిస్తున్నాం 🙏
LB శ్రీరామ్ గారి ప్రతి షార్ట్ ఫిల్మ్ మనలో ప్రతి ఒక్కరికీ,సమాజానికి మంచి మేసేజ్ ఇస్తాయి..మంచి మార్పుకి దోహదం చేస్తాయి..ప్రత్యేకించి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ రూపొందిస్తున్నందుకు కృతజ్ఞతలు..
నాన్న ఎందుకో వెనకపడ్డాడు || Emotional Short Film
ruclips.net/video/ILWDZvbs4rs/видео.html
సంతోషం ఆరోగ్య ప్రదాత సుఖం నస్తాధాయిని అని తెలిపి చెట్లన్నీ మన కన్నతల్లులు అని గుండె మీద చెయ్యి వేసి చెప్పిన మాటలు సువర్ణ ప్రధాతలు .L.B. అన్నగారికి ఆకుపచ్చని నమస్సుమాంజలి.
maa alludu super
Guruvugaru mi short filmes super👌👌👌👌
చెట్లు గొప్పదనం గురించి ఎంత బాగా చెప్పేరు టెలి ఫ్లిమ్ లోని డైలాగ్స్ అన్ని అమోఘం 🙏🙏🙏
ఎంతో మంచి,సందేశాలు ఇస్తూ మనసుని,కదిలిస్తూ మీరు తీసే పిల్మ్స్..ఆదర్శనీయం అనుసరణీయం..మీకు శతకోటి పాదాభి వందనాలు సర్...🎉🎉🎉❤❤
Meeru continuega art films cheyyandi lbgaru 👌
మా ఖమ్మం వాసి ఉద్దేశం పైన మీ లఘు చిత్రం తీశారు చాలా సంతోషం కృతజ్ఞతలు మీకు
చక్కని సందేశం..పసిడి పిల్లలు చేసిన కార్యం.సాధించిన విజయం.చెట్టంత అమ్మ నిలువునా కాపాడింది. చెట్టు ఆమె హృదయం అయింది.పసి పిల్లల్లో గూడు కట్టింది.మార్పు కొడుకు లో వచ్చింది.పెద్దాయన ఓర్పు ఫలించింది.కాసే చెట్లు..పచ్చగా మిగిలాయి.తిరిగి బృందావనం..బృందావనం అయింది.చాలా బావుంది lb శ్రీరామ్ గారూ... కె.వి.లక్ష్మణరావు
ఈ అద్భుతాన్ని ఎలా పొగడాలో అర్థం కావట్లేదు..
Concept కీ execution కీ Hat's off 🙏
చక్కని సందేశాన్ని చిక్కని కథనం తో అందించారు . శుభాభినందనలు 🙏🙏🙏
🌴🌳🌴ధన్యవాదాలు🌴🌳🌴
@@lbsriram6916టౌన్ లో పుట్టిన వారు ఏమీ సంపాదించలేక చివరికి పల్లెలే కాపాడుతున్నాయి
దీనిపై ఒక కద చెప్పగలను
@@lbsriram6916పల్లెలను వ్యవసాయాలను చెట్లను కాపాడాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది
రానున్న తరాలకు చాలా ఉపయోగం
పాశ్చాత్య దేశాలలో మనవారు స్థిరపడటం వలన
నేడు పల్లెలు పాతాళానికి తొక్కబడుతున్నాయి
ఇప్పటికైనా ఆలోచించండి
పెద్ద పెద్ద చదువులు
వీటి ఉపయోగానికి వినియోగించబడింది
భారతదేశం🇮🇳 పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా
"చెట్లంటే మనకు అడ్డుగా ఉన్న వ్యర్దాలు కాదు, అడ్డుగా ఉన్న సైన్యాలు"సూపర్ డైలాగ్ సార్. 🌴🌴🙏🙏
A
పచ్చని ప్రకృతి లాంటి సందేశం💐💐💐💐💐
ఇలాంటి సందేహం లేని
సందేశాలెన్నో.....మీనుండి మేము
కోరుకుంటున్నాం💐💐💐LB daddy💐💐💐💐💐💐💐💐💐💐💐నమస్కారం💐💐💐💐
🌴🌳🌴చాలా సంతోషం🌴🌳🌴
Super short movie.. Super Ruthvik...
మన ' వాడు ' మన ' వరాలు '..... గుర్తు తెచ్చినది ' అప్పు ' డే తెల్లారిందా అన్న మీ డైలాగు ని
- అభినందనలు లంక భద్రాద్రి శ్రీ రాముడు గారు 👍👍👍👍👍
కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాను..
మీరు ధన్యులు 🙏🙏
🎋🍀ధన్యుణ్ణి🍃🌴
నా వంతు నేను 150 మొక్కలు నాటిన అందరూ తలో చెయ్యి వేస్తె ఫుల్ వర్షాలు టైం టు టైం పడుతయి కూల్ గా ఉంటుంది వాతావరణం
Lb sri ram గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు లవ్ యూ sir మిమ్మల్ని కలిసి ఒక సెల్ఫి దిగాలి నాకు అవకాశం ఇవ్వండి pls
"సంవత్సరానికి ఒకసారి వచ్చే మామిడి పళ్లు తింటే సంతోషం.."
రెండు నిముషాల్లో పూర్తయ్యే మేగి తింటే సుఖం.." డైలాగ్ సూపర్ సార్..
Thanks Srirama Chandra Gupta garu, for accept to act your daughter in our short film , Anandi acting is very nice 🙏🌲🙏
గురువుగారూ..విషయమున్న చిట్టి చిత్రాలు తీయడం మీకే చెల్లు..మంచి సందేశంతోపాటూ బొమ్మ పచ్చదనంతో నిండిపోయింది...పిల్లలతో కనువిప్పు కలిగించడం సూపర్....👌👌👌
🌱🍅ఎంతో సంతోషం🥭🎋
100% true.We wish more movies with moral values.Congratulations sir.Excellent.👌
మి యొక్క కృషి కి.. మీ.. ఆలోచనలకు .. మాకు వడ్డిస్తున్న మదురమైన జ్ఞాన గులికలకు.. మా వందనాలు...
వృక్షో రక్షి త రక్షితః. కథ అద్భుతః. ఇలాంటి కథల ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఎంతబాగా చెప్తున్నారు sir. హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ శ్రోతల్లో ఒక టీచర్ నీ. వైదేహి vja.
🌱🍅మహదానందం🥭🎋
మనం విత్తనం నాటి నీరు పోసి పెంచిన మొక్కలు వృక్షాలు గా ఎదిగి మనకి కావలసిన కాయలు, పళ్ళు, గాలి, నీడ ఇచ్చి మన యందు వాటి ధర్మాన్ని ఆచరించే గ్యారంటీ ఉంది. కానీ మనం పిల్లలను కని, పెంచి పెద్ద చేసినా వారు సమాజంలో వారి ధర్మాన్ని ఆచరించే గ్యారంటీ లేదు. శ్రీరాం గారు చక్కటి షార్ట్ ఫిల్మ్ అంది చేసారు. థ్యాంక్యూ. 👍
🎋🍀ధన్యుణ్ణి🍃🌴
అసలు మీ వీడియోలు చూస్తుంటే ఎందుకో చాలా ఎమోషనల్ అవుతున్న ,సమస్యని ఎంత తెలివిగా సాధించారు.
చెట్లుంటే క్షేమం లేకుంటే క్షామం అనే విషయం అందరు తెలుసుకోవాలనే మీ తపనకి ధన్యవాదాలు గురువు గారు. ఎండాకాలం వచ్చిందంటే కొండలకి గుట్టలకి నిప్పు పెడతారు. అవసరం ఉన్న లేకున్నా చెట్లు నరికి ఇల్లు కట్టడం. ఇలా ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలని కోరుకుంటున్న..
చాలా బాగుంది E. V. V. SRIRAM గారు 🙏
Present RUclips lo content tho short films chestuna oke okaru maa LB garu ❣️ Thank you sir 🤘🏻🙏🏻
suuuuuuper andi meeru sir
Thank you brother ☺️
🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴
@@lbsriram6916 LB sir Thank you 💕✨🤘🏻
Ruthvik Good Raa👌👌👌👌👌
అయ్యా శ్రీరాంగారు, ఇప్పుడే బృందావనంలో విహరించి వచ్చాను. పర్యావరణ ప్రేమికుడిగా, ప్రకృతిని గౌరవించే వ్యక్తిగా నాకు ఎంతో నచ్చిన చిత్రం ఇది. కుసింత సమయంలోనే ఆకాశమంత సందేశాన్ని అందించారు. ధన్యవాదాలు. అభివందనలు.
🎋🍀ధన్యుణ్ణి🍃🌴
LB Sriram garu, meeku tappakunda Padma Award ivvali prabhutvam. You are sowing seeds for better sustainable society
బోర్ కొట్టినప్పుడల్లా చూస్తూనే ఉంటాము సార్... చాలా మంచి short films.... మా పిల్లలు కి చూపిస్తుంటాం... మీరు ఇంకా ఇలాంటి short films తీసి పిల్లలు కి జ్ఞానం పెంపొందించాలని కోరుకుంటున్నాను సార్.....🎉🎉🎉
చాలా గొప్ప సందేశం ఇచ్చారు... మీకు కృతజ్ఞతలు సార్ 💐💐
Excellent video. Superb action. LB Sriram garu. 🙏🙏🙏
Very sensible message coincided on World Environment Day (5 June).
ఉదయాన్నే ఒక మంచి సందేశం ఇచ్చారు 🙏🙏🙏
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
🌳🌳🌳బృందావనం🌳🌳🌳
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
పచ్చనైన చెట్టును పదిలముగా చూసుకో
పదికాలాలు వెచ్చగ బ్రతుకంతా సాగిపో
పచ్చనైన చెట్టును ధ్యాసతో పెంచుకో
నీశ్వాసలో ఆశగా శాశ్వతముగా నిలుపుకో
పచ్చనైన చెట్టును మెట్టుగా మలువుకో
ఇక్కట్లను అధిగమిస్తు ప్రగతిపథం చేరుకో
పచ్చనైన చెట్టులో పరమాత్ముని చూసుకో
యల్.బి.శ్రీరాంగారి బృందావనముగ మార్చుకో
🎋🍀ధన్యుణ్ణి🍃🌴
@@lbsriram6916 భవిష్యతరాలకు బంగారు మూటనే కాదు భాధ్యతల పొట్లన్నికూడా అందిచాలన్న సూక్తిని సూటిగా తెలుపుతున్నారు... అబినందనలు🙏🙏🙏
చాలా బాగుంది. ఇలాంటి వాటికి మిలియన్ వ్యూస్ రావాలి. 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴
Very inspirational short film.
It's very need for this generation.Hats off to LB Sree Ram garu.waiting for more videos like this.🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
మీ జీవితం చరితార్ధం అయ్యేలా చక్కని సందేశాలందిస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పక చూసి ఆలోచించి ఆచరించాల్సిన విషయమండీ
చాలా బాగుంది బాబాయ్ గారు నిడని ఇచ్చే చెట్టు కంటికి రెప్పలా కాపాడే అమ్మ ఒక్కరే అని చాలా బాగా చెప్పారు
Super raa ruthvik
Mana "varaalu' manavaraalu # mana 'vaadu' manavadu# L B gari pada prayogaalu🙏🙏🙏👌👌👌👌
మహదానందం.
నేనుకూడా మీ బృందం సభ్యుడినేనండీ.
ఎనిమిది వేల కానుగ పనస వగైరా మొక్కలు పెంచి ప్రభుత్వానికి అంద జేశాను. ఏదో ఉడతాభక్తి.
అవసరమైన మంచి సందేశం.
కడయింటి కృష్ణ మూర్తి... గోవా.
Great Sir 💐
🌱🍅అద్భుతః🥭🎋
Adbhutham Krishnamoorthy garu.... Itlu Mee Naughty Director - Pavan Kumar Irrinki 🙏🙏
చెట్లు గురించి చక్కగా వివరణ ఇచ్చారు. చెట్లు సమాజ సైనికులు.... చెట్లు లేకపోతే భవిష్యత్తు లో కృత్రిమ ఆహారం తినే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది... సుఖం -సంతోషం, దూరఆలోచన -దుర ఆలోచన, ఆశ -అత్యాశ, కొమ్మలు -కోకో కోలా లు, భవిష్యత్తు -భయానఖం......
Manchi short films tho maku manchi message istunnaru.....
Nice concept
Nice screen play 👍
Nice Direction🤠
Total actors super
All the best Director Pawan
Thank you Bhargava 🤗
Tolaiti satya sir nice messege to society
Thank you very much 💗
ఇలాంటి వారు చాలా అరుదు ఉంటారు మీరు మాలాంటి వారికి దిక్కు
Sir I like your acting and way of teaching next morals attachment to next generation we you sir
Chala chala message oriented short film chesaru
I am following same
chala chakkati message icharu lb garu😇😇😇😇
అద్భుతమైన సందేశం🙏🌱🌲🌳🌴🌵
Babai, Protecting trees is protecting us ourselves..eye-opener to the public who destroys our beautiful nature..Dear brothers n sisters pls forward this environmental protection..Asusal ,super short film with moral lesson babai🌴🌴🌴🌴🌴🌴🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🍀🍀🍀🍀
Super super Sriram garu. Good message
excellent...thanks for doing these heart touching short films LB garu
Iam going to plant a sapling today itself "THANK YOU"🙏
Wonderful concept 💖
Excellent short films which are very useful for the society and younger generations to come.
Heartful congratulations SreeRam garu ❤️❤️
🎋🍀ధన్యుణ్ణి🍃🌴
Good short film
Nice message
Excellent message Sir, Mango is 60-90 days of happiness throughout a lifetime, reducing that lifetime by eating Magi.🙏🙏🙏
Thank you Ram garu
మంచి సందేశం అందించారు
🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴
Challa Bagundhi
గురువు గారు మీకు పా దా బి వందనము🙏🌺🙏🌺🙏
శ్రీమంతులా?
చీ మంతులా?
ఇప్పుడు ఉన్నవారు నడమంత్రపు శ్రీమంతులే
భారతదేశం🇮🇳 పార్టీ తరఫున శ్రీకాకుళం
చాలా బాగుంది ...
Screen play chesina "LB SRI RAM "garu kadhu rasina writer ichina messege bagundha alaga LB SRI RAM garu a Abbai a ammai acting bagundhi kabati ee short film intha hit avindhi avvindhi
Great message and great awareness about 🌿 🌳🌴❤️ thanq u so much tatyya. for explaining the uses nd benefits of nature..
చాలా మంచి వీడియో మీరు చూబించారు శ్రీరాం గారూ
super guruvu garu
Correct Sir 💐 మంచి మెసేజ్ 💐
Thank you so much Sriram garu for keeping the old thoughts and our culture alive
🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴
సూపర్ సూపర్ మీకు ఈ ఆలోచనలు ఎలా వస్తాయి. ఎల్లప్పుడూ మంచి కంటెంట్. సమాజాన్ని మంచి పద్ధతిలో మార్చడానికి ప్రయత్నిస్తున్నారు
🎋🍀ధన్యుణ్ణి🍃🌴
Wonderful story sir very nice 👌👌👌👌👌👌👌👌👌👌
Chala bagundi sandesam tq sar
కర్మ కాలి మ్యాగీ కరెక్టు అండి😊🙏
కష్టపడి పిల్లల ఆరోగ్యం కోసం మంచి ఆహారం ఇచ్చే తల్లులను కూడా జీవితంలో ఈ మ్యాగీ ప్రశ్నించింది, బద్ధకంగానో పిల్లలు తినరు మాట వినరు అని మ్యాగీ చేసి పెట్టె తల్లులను మెచ్చుకునే రోజులు
నాకు ఒకటి అర్థం కాదు
మొన్ననే పుట్టి సంవత్సరం కూడా నిండని బిడ్డ కూడా మా మాట వినడు అంటున్నారు ఈ మధ్య parents 🤣
చాలా కోపం చిరాకు అన్నిటికంటే ఎక్కువ జాలి వాళ్ళ భవిష్యత్ కోసం ఎన్నో అనిపోయించిన ఎవరు మారరు sir
😍సూపర్ సమాచారం 🙏🙏💐💐💐
Superbb
Chala chala bagundi..manchi message
అమ్మ అమ్మ ❤️❤️❤️
Polalu Anni flats chesestunnaru future lo polalu vundavu anukunta, super msg
Good message throuh a short film
Great Message sir ❤️✌️🙏
Superb concept🌴🌴🌴🌴☘️☘️🌿🌿🌻🌻🌱🌱
🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴
హాయ్ తాతయ్య మీ పాదాలకు వందనాలు
చాలా మంచి కాన్సెప్ట్...💐💐
Excellent sir
Simple Concept but very heart touching, thanks Sir!
Chala bavundi L.B. Garu
Sir good concept story
Chaala manchi concept.
Mana janam ki ardham avadam leedhu future lo chala consequences face chestham ani.
Good you took some initiative and spreading message.
Thank you.
♥️
🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴
You are an inspiration to current generation, since you are providing awareness towards social values
Thank you for wonderful short film
🌴🌳🌴తే🤓క్యూ🌴🌳🌴
Chala bagundi sir prankoti adaaram sir chetlu
అద్భుతం
🙏 L.B.Sri Ram garu ..What a message you have given to present living days ..As always; awesome!!👌😊
🎋🍀ధన్యుణ్ణి🍃🌴
Nenu Chusina short films lo one of the best and message oriented short film please encourage this type of short films present vunna generation ki eelanti short films chala avasaram 👑👑👌👌✊✊💥💥🌟
Speechless guruvugaru,