అద్భుతమైన కథ శ్రీ తనికెళ్లి భరని గారు చాలా అద్భుతంగ నటించారు.మిగిలిన అందరు కూడా చాలా గొప్పగా నటించారు. సంగీతం 👌ఈ వీడియో మేము చూడటానికి కారణం అయిన అందరికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏💙మీకు వ్యూస్ రాలేదనుకోకండి. ఇలాంటి వాటికి వెంటనే రాకపోయినా భవిష్యత్ లో చాలా మంచి పేరు వస్తుంది. ఇలాంటివి ఇంక మాకు ఎన్నో అందిస్తారని ఆశిస్తూ ఓ చిన్న కళాకారుడు
@@devendrakotha11nenu okkappudu alane anukunanu. Naa life eeeoju choosukunte nijamga ammayi mana kosam vostundi ofcourse i am not youth now but this happened in my life
మా గురువుగారు శ్రీ తనికెళ్ళ భరణి గారు వెంకటా చలం అనే పాత్ర లో చలం గారి రచనలను మన కళ్ళముందు ఉంచిన "నా ఆడపిల్ల"... కధ, కధనం... సంగీతం, కెమెరా ఒక్కటి కాదు ప్రతీ ప్రేమ్... ప్రతీ మాట, ప్రతీ ట్యూన్... అదిరిపోయాయి. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. చంద్ర శేఖర్ గారి రచన, దర్శకత్వ ప్రతిభ చక్కగా... కనపడింది. సినిమా అంటే ప్రాణం పెట్టె మంచి ప్రతిభ కల అందర్నీ వెతికి చంద్ర శేఖర్ గారి విజయంలో భాగస్వామ్యం అయ్యేలా చెయ్యడం లో విజయం సాధించిన మా మిత్రులు ఫణి గణేష్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ చిత్రానికి దర్శకత్వ శాఖ లో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన "నా ఆడపిల్ల "టీమ్ అందరికీ ధన్యవాదములు... మీ అడబాల
నేటి సమా జానికి ఇలాంటి సందేశాత్మ క చిత్రాలు చాలా అవసరం. మీరు చాలా బాగా ఇందులో మి భావం వ్యక్తికరణ చేసారు. 👏👏👏👏 మంచి ప్రయత్నం. ఇంకా కొంచం సినిమా వుంటే బాగుండేది.
తనికెళ్ళ భరణి చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడే మహా యోధుడు, మహా జ్ఞాని... స్ఫూర్తి దాత, ఆయన ఆలోచనలను ఆచరిస్తే మన భవిష్యత్తు కు బంగారు బాటలు వేసుకున్నట్టే.... ఆలోచించండి ఆచరించి ఈసమాజాన్ని మార్చుకుందాం!🙏🙏🙏🙏🙏
సూపర్ గా ఉంది స్టోరీ ఇలాంటి స్టోరీలు ఇంకెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని వేడుకుంటున్నాను మాకు ఇలాంటివి ఎన్నో వీడియోలు కావాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🎉
Really an eye opener for the current social times and its generations. Our ancient and eternal Bharatvarsh culture has given Godess Status to women and equated her to Nature or Prakruthi - as very well narrated and shown in this movies. All the best to young director Chandrasekhar whose talent and direction skills to find greater audience and serve the society welfare
ఇందులో భరణి గారి పాత్ర చాలా బాగుంది. ఆయనలా ఆచరించడం కష్టం. ఉపదేశాల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు easy గా చెయ్యగలిగిన ఒక పని ఏమిటంటే, loafer గాళ్ళని hero గా చూపించడం మానేయడం, stalking/Eve టీజింగ్ ని రొమాన్స్ అనే వెధవ పని మానడం. ఈ మాత్రం చెయ్యగలరు అని అనుకుంటున్నాను.
నువ్వు అనుకున్న కథ ని చాలా సూక్ష్మంగా ప్రేక్షకుడికి అర్థమైయ్యేటట్టు చెప్పగలిగావు. చాలా బాగా రాసావు అలాగే తీసావు. ది గ్రేట్ తనికెళ్ళ భరణి గారు ని కథకి బాగా హెల్ప్ అయ్యారు. ఇంకా మంచి సినిమాలు తీయాలి అని కోరుకుంటూ...శుభాకాంక్షలు చంద్రశేఖర్ ...శాంతారావు
నాకు నా friend ఒక doubt అడిగారు main titles అయిన తరువాత నాన్న నాన్న నేను నీకు వద్దా నాన్న అని ఎందుకు వాయిస్ వస్తుంది అని? దానికి సమాదానం: బిడ్డ కడుపు లో ఉన్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు మాకు మగ బిడ్డ పుట్టాలని కోరుకుంటారు, మగ బిడ్డ కోసం మాట్లాడుతూంటారు ఆ మాటలు కడుపులో ఉన్న ప్రతి ఆడపిల్ల వింటుంది. కడుపులో నుండే బాదపడుతూ ఉంటుంది. Science ప్రకారం కడుపులో శిశువు 3 లేదా4 నెల నుండి మాటలు వింటారు. అంటే ఒక ఆడపిల్ల తను పుట్టుక 6 నెలలు ముందు నుండి బాదపడుతూ, ఆ ఆడపిల్ల నేను ఎవరికి వద్దు అనే ఉద్దేశ్యంతో ఏడుస్తూ పుడుతుంది . మనకు(సమాజానికి) వినపడని ఆ ఏడుపుని నేను నా సినిమా లో వినపడేలా పెట్టాను . అందుకే ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తారు అని నా అభిప్రాయం
పిల్లలు పుట్టక బాధపడే వాళ్లు చాలా మంది ఉన్నారు.వాళ్ళు ఏమను కుంటారు ఆడపిల్ల మగపిల్ల ఎవరైనా ఒకటే అనుకొరా.పిల్లలు తొందరగా పుట్టేస్తే అప్పుడు ఏడుస్తారు.విలువ తెలియదు కాబట్టి
🙌🙌🙌🙌🥲as im 18 yrs old girl watching thz....i really really got inspired by thiz.....we should respect everyone not only women but also men in the same,we should never forget how we hav grown by our parents bcoz of some idiots ....ihope other youth boys too🙂
Excellent presentation Chandra Sekhar.The lines, words,colors,atmosphere and cast you have done the right mix of ingredients. I can see a great director in the making. Wish you all the best and great career ahead. Waiting for many more meaningful cinema from you.
డైరెక్టర్ చంద్రశేఖర రావు గారు కంగ్రాట్యులేషన్స్ అండి ఒక డెమో ఫిలిం అయినా అద్భుతంగా తీశారు సార్ మీరు పక్క ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కాస్టింగ్ డైరెక్టర్ సుబ్బు మీరు చేసిన ఈ డెమో ఫిలిం కి నేను కూడా కొంతమందిని ఆర్టిస్ట్ ని పంపించండి సార్
Heart touching film sir...i have no words...but total film make me to drop my tears....ALL THE VERY BEST to author and director of this film...want like this message oriented films.and finelly THANKQQQ for giving us to see such a great film💐💐💐💐💐👏👏🙏🙏🙏
This empowering short film beautifully portrayed the importance of respecting girls and inspires towards positive change to treat everyone with respect and dignity. Thank you
మీరు అందరు తప్పకుండా చదవవలసిన కామెంట్: నా పేరు చంద్రశేఖర్ అలిగి, ఈ సినిమా కి మాటలు, కథ,కథనం,దర్శకత్వం తో పాటుగా నా సొంత బ్యానర్ అయిన ఆజాద్ క్రియేషన్స్ లో నేనే నిర్మించాను. ఈ సినిమా లో ప్రతి మాట కి, ప్రతి సన్నివేశానికి నేనే బాద్యుడను. మా friends కొందరు నీవు కేవలం ఆడవారి నే గొప్పగా చూపించావు, women side ఉంది నీ సినిమా , మరి మగ వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. దానికి సమాదానం: నేను తీసింది స్త్రీని అమితంగా గౌరవించే, ఆరాధించే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక మగవాడి (తండ్రి) కథ. స్త్రీ ని పరిపూర్ణం గా ప్రేమించిన ఒక ప్రేమికుడి కథ (కొడుకు) నేను కేవలం స్త్రీల వైపు మాట్లాడలేదు, నేను స్త్రీ అంటే ఇష్టం లేని వారి కోసమే నీవు స్త్రీ ని గౌరవించలేకపోతే స్త్రీ వైపు చూడకు, స్త్రీ తో మాట్లాడకు, స్త్రీ ని ప్రేమించకు మరియు స్త్రీలకు చాలా దూరంగా ఉండు. అనే డైలాగ్ రాసాను. చివరి గా నీకు స్త్రీ ఇష్టం లేకపోతే స్త్రీ ని గౌరవించవలసిన అవసరం లేదు, అదేవిధంగా స్త్రీ ని అసహ్యించూ కోవలనిన, స్త్రీ కి హాని చేయవలసిన అవసరం లేదు, స్త్రీలకు దూరంగా ఉండు .
What an amazing and life Channing story.Really I wholeheartedly admire you for delivering such a thought provoking short film Chandu.Every scene and every word in this short film touched deep in my heart.
💯% Success and Excellent Healthy taking. Hearty Congratulations. Tears rolled down on to my cheeks. మీలో విషయం ఉంది. ముందుకు వెళ్ళండి. వెనుతిరిగి చూడకండి. 💐👌👍✊💐💐💐
Very well taken.. Such movies are the need of the hour.. Congratulations to the Producer for encouraging such good content.. You are a responsible human.. Director has done a great job, you will reach heights.. 🎉 A big congrats to all the actors in this short film..
Chandu Bava... Congratulations, you done a good job... Making script excellent and editing also peak... Colour grading also good.. After i watch this script , can't believe your the Caption of the Ship 🚢... Any way a huge Applaud of your dedication and skills... Super.. And all Paid artist except Bharani sir there done their job.. we can't comment about sir.. he is versatile Actor like born for acting... @Azadhi Creation thankyou very much for your big support for my Chandu... Overall Subject is Kirrak... And wishing to all more team works from you... Jai Hind🙏
భరణి గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనే ప్రశ్న కు సమాదానం: భరణి గారి పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. తను ఎల్లప్పుడూ సమాజం లో స్త్రీ మీద జరిగే అఘాయిత్యాలు, అన్యాయాల గురించి ఆలోచిస్తూ బాదపడుతూ ఒక ట్రాన్స్ లో బ్రతుకుతుంటారు. ఎందుకంటే గతంలో రాము పాత్ర అమ్మ, చలం పాత్ర అన్నయ్య ఇద్దరు కలిసి చేసిన పనికి కేవలం ఊరి జనం రామువాళ్ళామ్మనే రాళ్ళతో కొట్టారు ఇటువంటి ఎన్నో సంఘటనలు చూసి తప్పు ఆడ మగ చేసిన శిక్ష ఆడపిల్ల కే పడుతుంది అనే బాదతో వచ్చిన మాటలు. చలం గారు రాముని సమాజం లో ఒక మగవాడి గానే చూస్తూ తను సమాజానికి చెప్పాలనుకునేది రాముతో చెబుతారు. మీరు బాగా పరిశీలించి చూస్తే రాముని ఎప్పుడూ ఒరేయ్ అనే పిలుస్తారు . ఒరేయ్ అనేది సమాజం లో ఒక మగ వాడిని. రాముని చివరి సీన్ లో మాత్రమే రాము అని పేరు పెట్టి పిలుస్తారు
పిడత పగిలింది అనే పదం ఎందుకు వాడవలసి వచ్చింది? ఈ కథలో అత్యంత ముఖ్యమైన సన్నివేశం (scene),అత్యంత ముఖ్యమైన మాట(dialogue) అదే. ఆ సీన్ లో అమ్మాయిని పిడత పగిలింది అని వెటకారించిన అబ్బాయి ఇ రోజు mother's day కదా మా అమ్మ ఫోటోస్ edit చేసా అని అంటాడు అంటే తన తల్లిని ఎంతో ప్రేమించే, గౌరవించే మగ వాడు వేరే స్త్రీ ని అవమానించాడు . అది ఆ స్త్రీ యొక్క వ్యక్తిగత ప్రవర్తన ను కూడా కాదు , ప్రతి స్త్రీ లో ఉండే ఇంకా లోతుగా ఆలోచిస్తే తన తల్లి లో తన పుట్టుకకు కూడా కారణమయిన అతి గొప్ప విషయాన్ని గురించి చులకనగా మాట్లాడాడు. నేను చాలామంది teenage అబ్బాయిలను పరీశీలించి రాసిన dialogue అది.చాలా మంది నోటి వెంట విన్నది. ఒక చెడు మాట లేదా చెడు విషయం గురించి ప్రస్తావిస్తేనే అది తప్పు అని చెప్పగలుగుతాము. చివరిగా ఇటువంటి సీన్ నిజజీవితంలో జరిగితే ఆ ఆడపిల్ల తల్లిదండ్రులే కాదు ఆ వెటకారంగా మాట్లాడిన అబ్బాయి తల్లి కూడా చాలా భాదపడుతుంది అని నా అభిప్రాయం. తనని ప్రేమించే తన మగబిడ్డ తన లాంటి ఆడవారి ని కూడా గౌరవించేలా పెంచే భాద్యత ప్రతి తల్లికి ఉంది
Mee story chala bagundi... inspirational ga kuda undi, nannu alochimpa chesina few points naku adagali anipistundi, may be meeku nachite reply ivvandi. na uddesyam practical ga think cheddam ani: Ramu valla father character, emi job/business cheyakunda enduku undali, infact real ga oka 20, 25 years alane badhapadutu unte ... valla mother character kooda .. ayanatho undataniki istapadaru kada... edo digulu ga badhaga few months undavachu .. kani 20 25 years .... is it practicle ? even though variddari madhya relation emi leka poyina ... ayana edo oka livelyhood erparuchukovali... ayana oka responsible father ga anipinchaledu... eppudu digulu padutu ...emi cheyyakunda... evarina konnale bharinchagalru , emo ee point daggare inka leverage chesi undalsindi anipinchindi . Sri sadhikarata kosam ... activist gano lawyer gano choopinchi undachemo.. kumuli potu tana jeevitanni enduku nasanam chesukovali ? Character emotion aythe bagane create chesindi... its just my thought
Such a great realistic real just few minutes back nenu adavalla kosam vinna words sudden gaa e story ki link avadam miracle anipinchindhi, mi kalam vadhilina aksharaalu akshara satyam 🙏
నేటి సమాజంలో ఆడపిల్లలను ఎలా గౌరవించాలో చూపించిన సినిమా బృందానికి ధన్యవాదాలు
Thank you so much
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
ఒక చక్కటి కథ, తనికెళ్ళ భరణి గారికి పాదాభివందనం 💐
ధన్యవాదాలు
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
అద్భుతమైన కథ శ్రీ తనికెళ్లి భరని గారు చాలా అద్భుతంగ నటించారు.మిగిలిన అందరు కూడా చాలా గొప్పగా నటించారు. సంగీతం 👌ఈ వీడియో మేము చూడటానికి కారణం అయిన అందరికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏💙మీకు వ్యూస్ రాలేదనుకోకండి. ఇలాంటి వాటికి వెంటనే రాకపోయినా భవిష్యత్ లో చాలా మంచి పేరు వస్తుంది. ఇలాంటివి ఇంక మాకు ఎన్నో అందిస్తారని ఆశిస్తూ ఓ చిన్న కళాకారుడు
Thank you
భరణి అనాలి
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
మన తల్లినే కాదు ప్రపంచంలో ప్రతి స్త్రీ నీ గౌరవించాలి 👌👌👌👌🎉💐🌹❤️
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
స్త్రీని గౌరవించు ,ఆరాధించు, ప్రేమించు నిజంగా సంతోషం తనంతట తానే వస్తుంది. ఇది 100% నిజం ......👍👍👍👍👍
అహ్హ బొక్క ఇవి అన్నీ నమ్మి ఏటు కాకుండా పోయింది నా బ్రతుకు 😂😂😂
@@devendrakotha11nenu okkappudu alane anukunanu. Naa life eeeoju choosukunte nijamga ammayi mana kosam vostundi ofcourse i am not youth now but this happened in my life
Naku baaga nachhina true dialogue
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
మా గురువుగారు శ్రీ తనికెళ్ళ భరణి గారు వెంకటా చలం అనే పాత్ర లో చలం గారి రచనలను మన కళ్ళముందు ఉంచిన "నా ఆడపిల్ల"... కధ, కధనం... సంగీతం, కెమెరా ఒక్కటి కాదు ప్రతీ ప్రేమ్... ప్రతీ మాట, ప్రతీ ట్యూన్... అదిరిపోయాయి. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. చంద్ర శేఖర్ గారి రచన, దర్శకత్వ ప్రతిభ చక్కగా... కనపడింది. సినిమా అంటే ప్రాణం పెట్టె మంచి ప్రతిభ కల అందర్నీ వెతికి చంద్ర శేఖర్ గారి విజయంలో భాగస్వామ్యం అయ్యేలా చెయ్యడం లో విజయం సాధించిన మా మిత్రులు ఫణి గణేష్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ చిత్రానికి దర్శకత్వ శాఖ లో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన "నా ఆడపిల్ల "టీమ్ అందరికీ ధన్యవాదములు... మీ అడబాల
Adabala gariki pratyeka namassumaanjali.inka chala manchi shortfilms Mee nunchi ravaalani aashatho.....
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
నా ఆడపిల్ల అంటే సహనం సాహసం ఓర్పు ఓదార్పు బాధ్యత గా చూసుకొనే కుటుంబ పెద్ద , భరణీ గారికి వందనం
Thank you
Thank you so much 🙏
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
నేటి సమా జానికి ఇలాంటి సందేశాత్మ క చిత్రాలు చాలా అవసరం. మీరు చాలా బాగా ఇందులో మి భావం వ్యక్తికరణ చేసారు. 👏👏👏👏 మంచి ప్రయత్నం. ఇంకా కొంచం సినిమా వుంటే బాగుండేది.
ధన్యవాదాలు
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
లైక్ కొట్టకుండా వుండలేకపోయాను... మీరు లైక్ చేయండి 👍👍👍
Thank you so much
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
తనికెళ్ళ భరణి చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడే మహా యోధుడు, మహా జ్ఞాని... స్ఫూర్తి దాత, ఆయన ఆలోచనలను ఆచరిస్తే మన భవిష్యత్తు కు బంగారు బాటలు వేసుకున్నట్టే.... ఆలోచించండి ఆచరించి ఈసమాజాన్ని మార్చుకుందాం!🙏🙏🙏🙏🙏
Yes, Thank you
Yes bro 🙏🙏
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
చాలా అద్భుతంగా ఉంది ప్రతి మగాడు ఆడవాళ్లను గౌరవిస్తే ప్రేమ పేరుతో జరిగే హత్యలు ఆత్మహత్యలు అనేవి ఉండవు
Thank you so much
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
Entha adbhuthangaa undee!!! .... Bharani ni chalangaa goppa empika. Marinni CHALAM series theeyandi. Meeku abhinandanalu❤❤❤
Thank you so much
ఓ ఆడదాని జీవితం బాగుచేసిన గొప్పోడు 🙏🥰
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
Inni rojulu intha macchi short film ni ela miss ayyanu, nijamga superga vundhi.
Thank you so much
మహానుభావులు ఇంకా వున్నారు, అందరికీ వందనములు. సింపుల్ గా ఎంత బాగా చెప్పారు స్వామీ 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much
ధన్యవాదాలు
సూపర్ గా ఉంది స్టోరీ ఇలాంటి స్టోరీలు ఇంకెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని వేడుకుంటున్నాను మాకు ఇలాంటివి ఎన్నో వీడియోలు కావాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🎉
ధన్యవాదాలు
Really an eye opener for the current social times and its generations. Our ancient and eternal Bharatvarsh culture has given Godess Status to women and equated her to Nature or Prakruthi - as very well narrated and shown in this movies. All the best to young director Chandrasekhar whose talent and direction skills to find greater audience and serve the society welfare
Thank you
Please 🙏 good 👍 message aundharu ladies nu gouravinchandi I love seene great job hotsoff...
Prathi mogapillavaanni ilaa penchite, aadapilla jeevitam adbhutam ga vuntundi... Thanks to thanikella Bharani sir and the team
Thank you so much
ఇందులో భరణి గారి పాత్ర చాలా బాగుంది. ఆయనలా ఆచరించడం కష్టం. ఉపదేశాల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు easy గా చెయ్యగలిగిన ఒక పని ఏమిటంటే, loafer గాళ్ళని hero గా చూపించడం మానేయడం, stalking/Eve టీజింగ్ ని రొమాన్స్ అనే వెధవ పని మానడం. ఈ మాత్రం చెయ్యగలరు అని అనుకుంటున్నాను.
Thank you so much
నువ్వు అనుకున్న కథ ని చాలా సూక్ష్మంగా ప్రేక్షకుడికి అర్థమైయ్యేటట్టు చెప్పగలిగావు. చాలా బాగా రాసావు అలాగే తీసావు. ది గ్రేట్ తనికెళ్ళ భరణి గారు ని కథకి బాగా హెల్ప్ అయ్యారు. ఇంకా మంచి సినిమాలు తీయాలి అని కోరుకుంటూ...శుభాకాంక్షలు చంద్రశేఖర్ ...శాంతారావు
Thank you
Great msg for current society people specially for youths
Yes, Thank you so much
ruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=qquA9BiZppi9_NU4
నాకు నా friend ఒక doubt అడిగారు main titles అయిన తరువాత నాన్న నాన్న నేను నీకు వద్దా నాన్న అని ఎందుకు వాయిస్ వస్తుంది అని?
దానికి సమాదానం:
బిడ్డ కడుపు లో ఉన్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు మాకు మగ బిడ్డ పుట్టాలని కోరుకుంటారు, మగ బిడ్డ కోసం మాట్లాడుతూంటారు
ఆ మాటలు కడుపులో ఉన్న ప్రతి ఆడపిల్ల వింటుంది. కడుపులో నుండే బాదపడుతూ ఉంటుంది. Science ప్రకారం కడుపులో శిశువు 3 లేదా4 నెల నుండి మాటలు వింటారు.
అంటే ఒక ఆడపిల్ల తను పుట్టుక 6 నెలలు ముందు నుండి బాదపడుతూ, ఆ ఆడపిల్ల నేను ఎవరికి వద్దు అనే ఉద్దేశ్యంతో ఏడుస్తూ పుడుతుంది .
మనకు(సమాజానికి) వినపడని ఆ ఏడుపుని నేను నా సినిమా లో వినపడేలా పెట్టాను .
అందుకే ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తారు అని నా అభిప్రాయం
మీ అభిప్రాయం కరెక్ట్ కాదు.ప్రతి వాళ్ళు మగపిల్లల ను మాత్రమే కోరుకోరు.అమ్మాయి పుట్టాలని కోరుకునే మా లాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు
లేదా అమ్మాయి అయిన అబ్బాయి అయినా ఒకే లాగా గౌరవించే వాళ్ళు చాలా మందే ఉంటారు
Gender difference is a backward thinking
పిల్లలు పుట్టక బాధపడే వాళ్లు చాలా మంది ఉన్నారు.వాళ్ళు ఏమను కుంటారు ఆడపిల్ల మగపిల్ల ఎవరైనా ఒకటే అనుకొరా.పిల్లలు తొందరగా పుట్టేస్తే అప్పుడు ఏడుస్తారు.విలువ తెలియదు కాబట్టి
Naku papa kavalane edichanu ma Amma kuda naku papa putalanukundhi kani babu emchedham mana estamkadhu kada god gift
🙌🙌🙌🙌🥲as im 18 yrs old girl watching thz....i really really got inspired by thiz.....we should respect everyone not only women but also men in the same,we should never forget how we hav grown by our parents bcoz of some idiots ....ihope other youth boys too🙂
చాలా అద్భుతంగా ఉంది, నేటి సమాజానికి ముఖ్యంగా అవసరం, ఆడపిల్లలు మరియు మగపిల్లలు తెలుసు కోవాలి, తనికెళ్ళ భరణి గారికి 🙏💐
Thank you so much
నేను రాసుకున్న 1 గంట 30 నిమిషాల కథను అర్థం చెడిపోకుండా 14 నిమిషాల్లో Demo film గా తీయడం జరిగింది
S next మామూలుగా వుండదు
❤
Chala bagundhi ......
Beautiful sir good luck for ur bright future 🙏🙏🙏🙏🙏
Can we expect long duration of this documentary.
చాలా బాగుంది బాగా తీసారు ఇలాంటివి ఇంకా రావాలి జనాలు చూడాలి
Thank you
Excellent presentation Chandra Sekhar.The lines, words,colors,atmosphere and cast you have done the right mix of ingredients. I can see a great director in the making. Wish you all the best and great career ahead. Waiting for many more meaningful cinema from you.
Thank you sir
నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది... తనికెళ్ళ భరణి గారికి నిజంగా పాదాభివందనాలు 🙏🙏🙇🏻♀️🙇🏻♀️
Thank you so much
అప్పుడే ayipoyinda ఇంకా vundemo అనుకున్న excellent actor abhishekh super film
చాలా సూపర్ గా తీశారు సార్ ధన్యవాదాలు 🙏🙏
డైరెక్టర్ చంద్రశేఖర రావు గారు కంగ్రాట్యులేషన్స్ అండి ఒక డెమో ఫిలిం అయినా అద్భుతంగా తీశారు సార్ మీరు పక్క ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కాస్టింగ్ డైరెక్టర్ సుబ్బు మీరు చేసిన ఈ డెమో ఫిలిం కి నేను కూడా కొంతమందిని ఆర్టిస్ట్ ని పంపించండి సార్
Thank you sir
Adapillani alaa undandi jagrathaga undandi ani cheppatam mathrame kaaduu oka abbayiki kuda ila undali aadavallni gouravinchali ani nerpinchaali... Nice story 👏🏻ilanti katha choosi okka magadilo maarpu vachina chaaluu
Yes
ఒక స్త్రీని అవమానిస్తే అందరినీ అవమానించినట్టే 👏👏👏
Heart touching film sir...i have no words...but total film make me to drop my tears....ALL THE VERY BEST to author and director of this film...want like this message oriented films.and finelly THANKQQQ for giving us to see such a great film💐💐💐💐💐👏👏🙏🙏🙏
Thank you so much
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నేటి సమాజానికి ఇటువంటి కథలు చాలా అవసరం. రచయితకు, చిత్రబృందానికి నా అభినందనలు
Thank you so much
Nice story... Great lines... Well directed... Good camera works ... Music superb... No Boring... Every thing super 👍👌
This empowering short film beautifully portrayed the importance of respecting girls and inspires towards positive change to treat everyone with respect and dignity.
Thank you
Chalabagundi sir super
Thank you so much
After a long gap I watched a best short film. Wish you all the best to everyone who involved in making this film. 🎉🎉🎉❤❤❤.
Thank you so much
Yeah 👍 super 💯 currect seene film aundharu ladies nu gouravinchandi please 🙏
Direction and music was too good ,,, I heartily congratulations for your journey sir
మీరు అందరు తప్పకుండా చదవవలసిన కామెంట్:
నా పేరు చంద్రశేఖర్ అలిగి, ఈ సినిమా కి మాటలు, కథ,కథనం,దర్శకత్వం తో పాటుగా నా సొంత బ్యానర్ అయిన ఆజాద్ క్రియేషన్స్ లో నేనే నిర్మించాను.
ఈ సినిమా లో ప్రతి మాట కి, ప్రతి సన్నివేశానికి నేనే బాద్యుడను.
మా friends కొందరు నీవు కేవలం ఆడవారి నే గొప్పగా చూపించావు, women side ఉంది నీ సినిమా , మరి మగ వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు.
దానికి సమాదానం:
నేను తీసింది స్త్రీని అమితంగా గౌరవించే, ఆరాధించే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక మగవాడి (తండ్రి) కథ.
స్త్రీ ని పరిపూర్ణం గా ప్రేమించిన ఒక
ప్రేమికుడి కథ (కొడుకు)
నేను కేవలం స్త్రీల వైపు మాట్లాడలేదు,
నేను స్త్రీ అంటే ఇష్టం లేని వారి కోసమే నీవు స్త్రీ ని గౌరవించలేకపోతే స్త్రీ వైపు చూడకు, స్త్రీ తో మాట్లాడకు, స్త్రీ ని ప్రేమించకు
మరియు స్త్రీలకు చాలా దూరంగా ఉండు. అనే డైలాగ్ రాసాను.
చివరి గా నీకు స్త్రీ ఇష్టం లేకపోతే స్త్రీ ని గౌరవించవలసిన అవసరం లేదు, అదేవిధంగా స్త్రీ ని అసహ్యించూ కోవలనిన, స్త్రీ కి హాని చేయవలసిన అవసరం లేదు, స్త్రీలకు దూరంగా ఉండు .
ఒక చిన్న స్టోరీ లైన్, తక్కువ నిడివి, కొంత మంది పాత్రలతో, ఒక సంస్కారవంతమైన కథా వస్తువును తీసుకుని ఈ అద్భుతమైన చిత్రము తీసారు. చాలా అద్భుతంగా ఉంది.
ఉన్నతమైన ఆలోచనకు అభినందనలు చంద్రశేఖర్.
Mee లాంటి మంచి ఆశయాలు ఉన్న వారితో కలిసి పనిచేయాలని ఉంది..నేను ఆర్టిస్ట్ ని
🎉😊😊@@gsslakshmi6293
Nice
Excellent brother mana desham garvamga padhela teesav
Thank you so much
Erojullo elanti movies chala avasaram. Great words🙏
Thank you
చంద్రశేఖర్ గారి అద్భుత కలానైపుణ్యం ఇందులో ఎన్నో అద్భుతమైన సందేశాలు అందించిన ప్రతి ఒక్క కళాకారునికి పేరుపేరునా ధన్యవాదములు
ధన్యవాదాలు
What an amazing and life Channing story.Really I wholeheartedly admire you for delivering such a thought provoking short film Chandu.Every scene and every word in this short film touched deep in my heart.
Thank you
Wonderful story. Todays generation must listen to this story.
Thank you so much
నా సినిమా లో ఉన్న ప్రతి సన్నివేశానికి, ప్రతి మాట కి నేను కారణం చెప్పగలను. కారణం లేని ఒక్క మాట కూడా నా సినిమాలో
ఉండదు
దయచేసి అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఈ ఫిల్మ్ చూపించాలి అని కోరుతున్నా. ప్రతి టీనేజి అబ్బాయి ఈ ఫిల్మ్ చూసేలా చెయ్యడమే మన సొసైటీ కి అసలయిన విజయం 🎉
చాలా బాగుంది ఇలాంటి కథలు మరిన్ని తీయండి
Thank you so much
Thank you so much
That title says depth of the story. Great story lines. All the very best chandra shekar sir and team 👍
Adavalla gurunchi enta Baga alochinchi e short film tisina miku ,mi padamulaku vandanamulu
Thank you so much
Great movie... Congratulations all the movie team..
ఇ లాంటి లఘు చిత్రాలలో ఎంతగొప్పదనం ఉంది.ఈ విషయం నేటి యువత అర్థం చేసుకోవాలి.స్త్రీ అంటే ఒక అద్భుతమైన శక్తి అని.
Yes, thank you so much
Chala Nachindi Short Film Very Nice ❤
Thank you so much for the wonderful concept ❤❤❤❤❤
This is a very good short film, good concept and message, all the best for your journey.
Thank you
💯% Success and Excellent Healthy taking.
Hearty Congratulations.
Tears rolled down on to my cheeks.
మీలో విషయం ఉంది.
ముందుకు వెళ్ళండి.
వెనుతిరిగి చూడకండి.
💐👌👍✊💐💐💐
Thank you so much
చాలా చక్కగా చూపించారు. All the best for your journey
I canot stop tears❤❤❤❤❤
Thank you so much
Very well taken.. Such movies are the need of the hour.. Congratulations to the Producer for encouraging such good content.. You are a responsible human.. Director has done a great job, you will reach heights.. 🎉 A big congrats to all the actors in this short film..
Thank you so much
This is Chandra sekhar aligi
Azad creations is my own production house
Very Nice Message స్త్రీ నీ గౌరవించడం 🙏
Thank you so much
Chandu Bava... Congratulations, you done a good job... Making script excellent and editing also peak... Colour grading also good..
After i watch this script , can't believe your the Caption of the Ship 🚢... Any way a huge Applaud of your dedication and skills... Super..
And all Paid artist except Bharani sir there done their job.. we can't comment about sir.. he is versatile Actor like born for acting...
@Azadhi Creation thankyou very much for your big support for my Chandu...
Overall Subject is Kirrak... And wishing to all more team works from you...
Jai Hind🙏
Azad creations my own production house
Marvelous
Good job
Bharni garu
Great concept. Nice direction.All the best for your journey
Thank you
This is very good message about women..we have to respect every women 🌹
Thank you so much
పిడత పగిలిందిర అన్న పదం చాలా బాధ కలిగించింది డైరెక్టర్ గారు, అలాంటి పదజాలం ఎందుకు వాడాల్సివచ్చిందో తెలుసుకోవచ్చా?
No words to say... Simply Superb
Thank you so much for your support 🙏🙏🙏
భరణి గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనే ప్రశ్న కు సమాదానం:
భరణి గారి పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. తను ఎల్లప్పుడూ సమాజం లో స్త్రీ మీద జరిగే అఘాయిత్యాలు, అన్యాయాల గురించి ఆలోచిస్తూ బాదపడుతూ ఒక
ట్రాన్స్ లో బ్రతుకుతుంటారు. ఎందుకంటే గతంలో రాము పాత్ర అమ్మ, చలం పాత్ర అన్నయ్య ఇద్దరు కలిసి చేసిన పనికి కేవలం ఊరి జనం రామువాళ్ళామ్మనే రాళ్ళతో కొట్టారు
ఇటువంటి ఎన్నో సంఘటనలు చూసి
తప్పు ఆడ మగ చేసిన శిక్ష ఆడపిల్ల కే పడుతుంది అనే బాదతో వచ్చిన మాటలు.
చలం గారు రాముని సమాజం లో ఒక మగవాడి గానే చూస్తూ తను సమాజానికి చెప్పాలనుకునేది రాముతో చెబుతారు.
మీరు బాగా పరిశీలించి చూస్తే రాముని ఎప్పుడూ ఒరేయ్ అనే పిలుస్తారు . ఒరేయ్ అనేది సమాజం లో ఒక మగ వాడిని. రాముని చివరి సీన్ లో మాత్రమే రాము అని పేరు పెట్టి పిలుస్తారు
Really e short film laga socity marali aa marpu vachina roju adapillalaki nijamaina gavravam dakkutundi
Thank you
Thank you so much 🙏
This one video is enough to subscribe this channel to get and watch more content like this. ❤
Thank you so much
చాలా బాగా ఉంది sir. చూస్తున్నంత సేపు కన్నీళ్ళే వచ్చాయి.
Thank you
Avunu
పిడత పగిలింది అనే పదం ఎందుకు వాడవలసి వచ్చింది? ఈ కథలో అత్యంత ముఖ్యమైన సన్నివేశం (scene),అత్యంత ముఖ్యమైన మాట(dialogue) అదే.
ఆ సీన్ లో అమ్మాయిని పిడత పగిలింది అని వెటకారించిన అబ్బాయి ఇ రోజు mother's day కదా మా అమ్మ ఫోటోస్ edit చేసా అని అంటాడు అంటే తన తల్లిని ఎంతో ప్రేమించే, గౌరవించే మగ వాడు వేరే స్త్రీ ని అవమానించాడు . అది ఆ స్త్రీ యొక్క వ్యక్తిగత ప్రవర్తన ను కూడా కాదు , ప్రతి స్త్రీ లో ఉండే
ఇంకా లోతుగా ఆలోచిస్తే తన తల్లి లో తన పుట్టుకకు కూడా కారణమయిన అతి గొప్ప విషయాన్ని
గురించి చులకనగా మాట్లాడాడు.
నేను చాలామంది teenage అబ్బాయిలను పరీశీలించి రాసిన dialogue అది.చాలా మంది నోటి వెంట విన్నది. ఒక చెడు మాట లేదా చెడు విషయం గురించి ప్రస్తావిస్తేనే అది తప్పు అని చెప్పగలుగుతాము.
చివరిగా ఇటువంటి సీన్ నిజజీవితంలో జరిగితే ఆ ఆడపిల్ల తల్లిదండ్రులే కాదు ఆ వెటకారంగా మాట్లాడిన అబ్బాయి తల్లి కూడా చాలా భాదపడుతుంది అని నా అభిప్రాయం. తనని ప్రేమించే తన మగబిడ్డ తన లాంటి ఆడవారి ని కూడా గౌరవించేలా పెంచే భాద్యత ప్రతి తల్లికి ఉంది
Mee story chala bagundi... inspirational ga kuda undi, nannu alochimpa chesina few points naku adagali anipistundi, may be meeku nachite reply ivvandi.
na uddesyam practical ga think cheddam ani:
Ramu valla father character, emi job/business cheyakunda enduku undali, infact real ga oka 20, 25 years alane badhapadutu unte ... valla mother character kooda .. ayanatho undataniki istapadaru kada... edo digulu ga badhaga few months undavachu .. kani 20 25 years .... is it practicle ?
even though variddari madhya relation emi leka poyina ... ayana edo oka livelyhood erparuchukovali...
ayana oka responsible father ga anipinchaledu... eppudu digulu padutu ...emi cheyyakunda... evarina konnale bharinchagalru , emo ee point daggare inka leverage chesi undalsindi anipinchindi .
Sri sadhikarata kosam ... activist gano lawyer gano choopinchi undachemo.. kumuli potu tana jeevitanni enduku nasanam chesukovali ?
Character emotion aythe bagane create chesindi... its just my thought
Hats off bharani garu...Very emotional and true.but nobody understands the value of a women in life..
Thank you so much
Thank you so much
Great film Naa Adapilla chala bagundhi film superb I like it
Thank you so much
Super ❤❤ this is touch everyone's heart 💝
Thank you so much
One of the best videos I have seen so far!
Great msg for current society people specially for youths, if we respect nature , nature help u .
Thank you so much
Such a great realistic real just few minutes back nenu adavalla kosam vinna words sudden gaa e story ki link avadam miracle anipinchindhi, mi kalam vadhilina aksharaalu akshara satyam 🙏
Thank you so much
Really heart touching sir and chala thanks sir ladies kosam kanisam kon tha mandilo ayina change vaste memu brathukuthamu
Thank you so much
మీ షార్ట్ ఫిల్మ్ చుాస్తుండగా నాకు తెలియకుండానే నాకళ్లు చెమర్చాయి,ఆయుష్మాన్ భవ👌👌👏
ధన్యవాదాలు
No words , e mats cheppina thkkuve avuthundhi
Thank you so much
Chalam garini Ela Bharini garilo chupinchinandhuku thanks..
Chalam garante istam..
Maidanam novel kuda theyagalarani manavi
Thank you so much
చందు its really great and inspiration to all people. Nice direction, proud to feel chandu (the director) is my friend
🙏👏
No words to say sir.Tq very much.such a great message.
Thank you so much
Super story😢😢
Thank you so much
Great movie... Congratulations all the movie...
Thank you so much
Thank you so much for this short film. Its good to learn.
Thank you so much
Very good concept in very different way. Good to watch and follow.
Thank you so much
Super super Sir chala chakkaga Sthree ante emito chepparu 🙏🙏🙏
Thank you so much
చాలా బాగా తీశారు , చాలా నచ్చింది డైరెక్టర్ సార్, అల్ ది బెస్ట్ రాజ్ కుమార్.
Thank you so much
No words sir..... thank you...🙏🙏🙏💐🍫
Thank you so much
Good sir nice movie elanti movies Ravali anni thank u sir
Thank you so much
Chala manchi inspiring story
Thank you so much
Chala baga teesaru ,Prati parents tama childrens ni ilage penchali . Iam salute to director and producer
Thank you so much
I am the director & producer
Excellent.....viluvalatho koodina manishi eppudu viluvalane choopistharu. Namaskaram mi samskaraniki .❤
Thank you
అద్భుతంగా ఉన్నది. ఇంత కంటే మంచికథ ఉ0డదేమో.
ధన్యవాదాలు
Nice picture👌👏👏which is needed to our society & fir every boy & men especially
Yes, Thank you so much
Wonderful story 👌👌
Thank you so much
Nice concept, chandra sekhar garu. Many more 2 come from your side
Thank you
Adorable message❤
Thank you so much
Sir next level story...really I loved it..
Thank you so much
Chala bagundi.... 🎉
Thank you so much