Sruthi chesi ne padana/old hit song/

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #sruthichesinepadana
    #song
    #christmas
    #oldisgold
    #oldhits
    #teluguchristiansongs #latest
    #latestchristiansong
    #yesupremaministries
    #shyampads
    ఈ వీడియో క్రైస్తవులను ఆధ్యాత్మికంగా బలపరచడానికి అందించడం జరిగింది .
    దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరికి షేర్ చేయండి మరియు మన ఈ ఛానల్ ను subscribe చేయండి .
    మా పరిచర్యను ప్రోత్సహించాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ప్రేమ పూర్వక కానుకలను క్రింద ఇవ్వబడిన నంబర్ కు గూగుల్ పే మరియు ఫోన్ పే ద్వారా పంపగలరు .
    మా నెంబర్ 9908670821.
    మీ ప్రార్ధన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి .
    మా నెంబర్ 9908670821.
    | telugu christian messages | teluguchristianmessages | telugu christian songs | telugu latest christian songs | jesus telugu worship songs | jesus messages in telugu | jesus worship in telugu | jesus worship songs in telugu | jesus telugu stories | christian telugu messges | christian telugu latest songs 2024 | latest christian songs 2024 | telugu christian messages 2024 |

Комментарии • 3

  • @yesupremaministriespastorj9155
    @yesupremaministriespastorj9155  26 дней назад +2

    శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
    భజియించి నే పొగడనా స్వామీ (2)
    శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
    హల్లేలూయా హల్లేలూయా
    హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి||
    దానియేలును సింహపు బోనులో
    కాపాడినది నీవెకదా (2)
    జలప్రళయములో నోవాహును గాచిన
    బలవంతుడవు నీవెకదా (2)
    నీవెకదా (3) ||హల్లేలూయా||
    సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
    సత్య హితుడవు నీవెకదా (2)
    పాపులకొరకై ప్రాణమునిచ్చిన
    కరుణామయుడవు నీవెకదా (2)
    నీవెకదా (3) ||హల్లేలూయా|

  • @yeserakshanaministries
    @yeserakshanaministries 26 дней назад +1

    Praise God... Glory to Allmighty God...👍

  • @yesupremaministriespastorj9155
    @yesupremaministriespastorj9155  26 дней назад +2

    Please Use headphones 🎧🎧