E sthithilo unnanante/ఈ స్థితిలో ఉన్నానంటే
HTML-код
- Опубликовано: 5 фев 2025
- E sthithilo unnanante/ఈ స్థితిలో ఉన్నానంటే @yesupremaministriespastorj9155 @SHYAMPADS
#latest #music #christiansongs #christain #song #teluguchristiansongs #christmas #folksong #telugusongs #teluguchristiansongs #music #entertainment #live #shyampads #edit #esthithilounnanante #2025christainsongs #telugu #telugusongs
• prarthana valane payan...
• Neeve naku chalunu yes...
• Sruthi chesi ne padana...
• Raja nee sannidilo|రాజ...
• Yenno yenno melulu che...
• Nee Dayalo nee krupalo...
• Gadachina Kalamantha t...
• Mahima neeke Prabhu so...
• teluguchristian latest...
• #teluguchristian layes...
• Thandri deva Thandri d...
• సమీపింపరాని తేజస్సులో ...
• NEEVU NATHO VUNNAVAYYA...
• Sarvonathuda song telu...
• BETHLEHEMULO new Telug...
• deva yesayya song /pas...
• yentha prema yesayya s...
• nanukuda vadukovayya s...
• జ్యోతిర్మయుడా|| Jyothi...
• నాన్నా నీ ఇంటికి నే ద...
• 19 August 2021
• కనికరపూర్ణుడా నా యేసయ్...
• యేసయ్యా నీవె నాకని liv...
• పరుగెత్తెదా పరుగెత్తెద...
• నాతో మాట్లాడు ప్రభువా ...
• mai tho yesuke paas ja...
• Veenulaku Vindhulu Che...
• #నా #జీవితాంతము #నీసేవ...
• #ఈ #స్థితిలో #ఉన్నానంట...
• #నీకు #అసాధ్యమైనది #ఏమ...
ఈ వీడియో క్రైస్తవులను ఆధ్యాత్మికంగా బలపరచడానికి అందించడం జరిగింది .
దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరికి షేర్ చేయండి మరియు మన ఈ ఛానల్ ను subscribe చేయండి .
మా పరిచర్యను ప్రోత్సహించాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ప్రేమ పూర్వక కానుకలను క్రింద ఇవ్వబడిన నంబర్ కు గూగుల్ పే మరియు ఫోన్ పే ద్వారా పంపగలరు .
మా నెంబర్ 9908670821.
మీ ప్రార్ధన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి .
మా నెంబర్ 9908670821.
| telugu christian messages | teluguchristianmessages | telugu christian songs | telugu latest christian songs | jesus telugu worship songs | jesus messages in telugu | jesus worship in telugu | jesus worship songs in telugu | jesus telugu stories | christian telugu messges | christian telugu latest songs 2024 | latest christian songs 2024 | telugu christian messages 2024 |
Praise God... Glory to Allmighty God...👍
🙏Praise the Lord jaipal Anna 🙏God bless you Anna 🙏👌👌👌👍👍👍
❤❤❤
Praise the Lord
ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే (2)
నీ కృపా నీ కృపా .. నీ కృపా ఇది నీ కృపా (2)
కష్టకలమందు నా చెంత చేరి
కన్నీళ్లు తుడిచి నన్నారించినది (2)
నీ కృపా నీ కృపా .. నీ కృపా ఇది నీ కృపా (2) "ఈ స్థితి"
మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి
పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది (2)
నీ కృపా నీ కృపా .. నీ కృపా ఇది నీ కృపా (2)
దేవదూతలే చేయని సేవను
అల్పుడనైన నాకు అప్పగించినది
నీ కృపా నీ కృపా .. నీ కృపా ఇది నీ కృపా (2)