Это видео недоступно.
Сожалеем об этом.

కళదప్పిన పల్లె Kaladappina Palle New Folk Song | Latest Folk Songs | Gidde Galam | GiddeRamanarsaiah

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2021
  • Kaladappina Palle New Folk Song | Latest Folk Songs | Gidde Galam | Gidde Ramanarsaiah
    Lyrics & Singer: Gidde Ramanarsaiah
    Music: Delhi Manthini
    Recording Studio: Amulya Recording Studio
    Camera: Harish Patel
    Editor: Adarsh Patel
    Special Thanks to Payyavula Srinivas
    Please like, share and subscribe to my channel.
    Thank you all
    Subscriber: Subscribe for more songs:
    / @giddegalam

Комментарии • 374

  • @gidderamnarsaiah5795
    @gidderamnarsaiah5795 2 года назад +192

    🚩అందరినమస్కారం కళాకారుడిగా కొన్ని సంవత్సరాల క్రితం నేను రాసిన మొదటి పాట ఇది కళాకారుల వలపోతా ను మిలితం చేస్తూ రాసిన పాట.... గిద్దెగళం లో మీ ముందుకు తీసుకోని మోసుకొస్తున్న *ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం *అంటూ వస్తున్నా ఈపాటను....
    పల్లెయాదికొచ్చేనా పాట లాగా ఆదరించాలని కోరుకుంటూ మీ... గిద్దె రాంనర్సయ్య 🚩🙏🙏🙏🖊️🎤🎼📽️ gidde galam లో ఈపాట ను జానపద కళాకారులకు అంకితం చేస్తున్నా 🙏🙏🙏👍🏾

    • @shivaprabha-oh2pm
      @shivaprabha-oh2pm 2 года назад +3

      Super hit kavali Ani korukuntunna anna

    • @prashanthdamera5536
      @prashanthdamera5536 2 года назад +2

      ANNa miku support cheyani vallantha durmargudu undadu

    • @chinnakasagalla8608
      @chinnakasagalla8608 2 года назад +1

      అన్న మీ సాంగ్ కు కచ్చితంగా సపోర్ట్ చేస్తారు అన్న మాకు మీ పాట పది అందించినదుకు మీకు ధన్యవాదాలు అన్న 🙏🙏🙏🙏

    • @marrivenkatesh4500
      @marrivenkatesh4500 2 года назад

      Bagundhi anna song 🙏

    • @dileepkumarreddaboina6421
      @dileepkumarreddaboina6421 2 года назад

      చాలా బాగుంది అన్న స్వామి 🙏👌👌👌👌👏👏👏

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 2 года назад +18

    సూపర్ సాంగ్ నర్సన్న.
    ఎన్ని సార్లు విన్న వినబుద్ది అవుతుంది

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 2 года назад +12

    గళంవిప్పి పాడిన ఈ పుటకు లెనోళ్ళమే...😢
    సూపర్ లిరిక్స్ అన్న...
    ఎక్సస్లెంట్ రామనర్సన్న..🙏

    • @muraris9938
      @muraris9938 2 года назад

      Manapatabaghavevarenchavu--metamudu---murarai-shoba-12-8-2022---6-43pm✍️✍️✍️✍️✍️👍👍👍👍👍🙏

  • @mynainnerview3972
    @mynainnerview3972 2 месяца назад

    మీ పాటల ఎంపిక మీ వ్యక్తిత్వానికి నిదర్శనం అన్న 🙏💐🙏

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +5

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @SAIRYTv
    @SAIRYTv 2 года назад +11

    పాట సూపర్ బాగుంది
    నర్సన్న స్వరం మధురం
    అద్భుతం

  • @miriyalaprasad6124
    @miriyalaprasad6124 2 года назад

    పల్లె యాదికొచ్చెనా మరల పాటమొదలు పెట్టినా ఆపాట సూపర్ రొజుకు రెండుసార్లు తప్పకుండ వింట ఆపాట

  • @edapakaprasad1505
    @edapakaprasad1505 2 года назад +16

    బాబాయ్ మీ గానానికి నేను పల్లె పదాలను అందరికీ అర్థమయ్యే రీతిలో వినిపిస్తారు పల్లెల్లో ఉండే ప్రజలు మీ పాటకు ఇష్టపడతారు బాబాయ్

  • @tssasifabad5244
    @tssasifabad5244 2 года назад +6

    ఈ పాట మీరు రాసి చాల రోజులు అవుతుంది. అనేక వేదికల మీద చాల మంది కళాకారులు ఈ పాటను పాడుకున్నారు.....కానీ మీ నోటినుండి ఈపాట వింటే అద్భుతంగా ఉంది ..... లేటైన మంచి నిర్ణయం తీసుకున్నారు..... కళాకారుల జీవన స్థితిగతులపై వివరించిన తీరు హృదయాన్ని కదిలించక మానదు......మీకు వందనాలు మిత్రమా....
    డప్పు సమ్మయ్య.... మంచిర్యాల.

  • @srinivasbyragoni7590
    @srinivasbyragoni7590 2 года назад +21

    జానపదులు లేక పల్లె తల్లేడిల్లేన అద్భుతం కళాభివందనాలు అన్నయ్య చాలా అద్భుతంగా వివరించారు అన్న

  • @manaammavodi4622
    @manaammavodi4622 2 года назад +5

    Love u anna ని గొంతుకు నిను పెద్ద అభిమానిని అన్న సూపర్

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 2 года назад +9

    కళలను వెలికి తీసే కవితాకంతులం
    పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులమ్......
    సూపర్ అన్నా.....

  • @sureshracharla2130
    @sureshracharla2130 2 года назад

    Kalagurinchi enthaga banini olakinchinanduku salute brother... Good song

  • @mdkhaja8912
    @mdkhaja8912 2 года назад +10

    సూపర్ అన్న కళాకారుల యొక్క గొప్పతనం గురించి చాలా గొప్పగా వివరించారు అన్న 🙏🙏🙏🙏🙏

  • @vittalvlogs3007
    @vittalvlogs3007 2 года назад +56

    ప్రతి ఒక్క జానపద కళాకారులకు అన్న పాట అంకితం

  • @malleshwariitharaju3550
    @malleshwariitharaju3550 2 года назад +8

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌 నాకు చాలా చాలా ఇష్టమైన పాట అన్న 🙏🙏🙏

    • @malleshwariitharaju3550
      @malleshwariitharaju3550 2 года назад +2

      2004 లో తెలుగు లలిత కళాతోరణం లో నాకు ఈ పాట ఇచ్చినావు అన్న యూత్ ఫెస్టివల్ రవీంద్ర భారతిలో 🙏🙏🙏🙏🙏

    • @pashamohammad6331
      @pashamohammad6331 2 года назад

      👏👏👏

    • @emotionworld.
      @emotionworld. 2 года назад

      'Niyantha palana song' chudandi.°~~°°°"""°°°***

  • @rajubishadi338
    @rajubishadi338 2 года назад +2

    కళాకారుల బతుకు చిత్రాలను పాట ద్వారా చూపించిన గిద్దె గళానికి మనస్ఫూర్తిగా కళాభివందనలు

  • @ninginelacreations
    @ninginelacreations 2 года назад +7

    ప్రజలకొరకు పాటు పడే కళాకారులం ✊✊✊

  • @Rathnam578
    @Rathnam578 2 года назад +2

    ఈ పాట ప్రతి ఒక్క జానపద కళాకారులకి అంకితం
    కళాకారుల బాధలు అర్థం అయేళ చెప్పారు అన్న....

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @srinivasreddy4458
    @srinivasreddy4458 2 года назад

    ఇప్పుడు నువ్వు ప్రజల కోసం పాడే కళాకారుడివి కాదు... దొర భజన చేస్తున్న జీతగాడివి...
    పాట చాలా బాగుంది..

  • @Dappu_srinu
    @Dappu_srinu 2 года назад +10

    అన్న నీ నోటా ఏ పాటైన మధురం👏👏👏💝💝చాలా చాలా బాగుంది అన్న💐💐💐

  • @KuwaitKuwait-su5eg
    @KuwaitKuwait-su5eg 2 года назад

    Anaa mee songs vinte Ani badhaalu vunaa Ani marchipotham...... Super song

  • @sureshracharla2130
    @sureshracharla2130 2 года назад

    Pallegurinchi varninchinanduku thank u brother...

  • @naveenjangiti2433
    @naveenjangiti2433 2 года назад +6

    అన్న ఇంకా ఇంకా మీనుండి ఇలాంటి పాటలు రావాలి.
    ఈ పాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది

  • @mahendersalabadri9192
    @mahendersalabadri9192 2 года назад +1

    అన్నా.. సూపర్..
    From
    పల్లె తల్లి పిలుస్తుంది రా పాట
    గానం రచన..
    మహేంద్ర నాథ్ స్వేరో
    యాదాద్రి జిల్లా

  • @chandachannel5505
    @chandachannel5505 2 года назад

    గిద్దె పాట ప్రజలకు అంకితం

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 2 года назад +1

    అన్న మీకు కలాభి వందనములు.... మీరు ఈ తరానికి నిన్నటి తరానికి జానపద వారధి అనడంలో అతిశయోక్తి లేదు... జానం గుండె లోతుల్లో నుండి వచ్చిన పదమే జానపదం ఈ పాట కూడా మీ గుండె లోతుల్లో నుండి వచ్చి మా మనసులని తాకి ఆ అలజడి తో మమ్మలిని మేల్కొలిపి జానపదాలను బ్రతికించి వాటి మనుగడ కాపాడాలి అని గుర్తు చేస్తుంది... అందుకే మా సిక్కోలు జానపద కళా సాహిత్య వేదిక ఆ ప్రయత్నం చేస్తుంది... మీకు మన సిక్కోలు జానపద కళా సాహిత్య వేదిక తరపున శతకోటి వందనాలు.. ఇట్లు గాంధీ గౌరవ అధ్యక్షులు సిక్కోలు జానపద కళా సాహిత్య వేదిక...

  • @rahmathullahmohammad5892
    @rahmathullahmohammad5892 2 года назад

    Tq anna e pata kosam chala rojula nundi search chesthunna

  • @venkatvenkateshdeviammunan911
    @venkatvenkateshdeviammunan911 2 года назад +9

    🙏Anna jai bheem.. ✊
    దలిథుల పయన జరిగే అన్యాయల gurinchi oka song padandi... Anna🙏

  • @salvadianji7095
    @salvadianji7095 2 года назад +2

    బాగుందన్న పాట ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్న అన్న

  • @charla986
    @charla986 2 года назад

    Super anna mi gontulo yedho magic undhi bayya kannillu aga le bayya mi nota pata vintunte🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LalithaAudiosAndVideos
    @LalithaAudiosAndVideos 2 года назад +16

    Super Hit Song Chala bagundi 🙏♥️♥️

    • @GiddeGalam
      @GiddeGalam  2 года назад +5

      🙏🙏🙏మీ ఛానల్ తో జర ప్రమోట్ చెయ్యి అన్నా

    • @Kallukundaramu
      @Kallukundaramu 2 года назад +2

      @@GiddeGalam na channel lo చేస్తా bro

    • @naveenvillagefishing5446
      @naveenvillagefishing5446 6 месяцев назад

      ​@😊😊😊GiddeGalam

  • @perumandlavenkatesh5334
    @perumandlavenkatesh5334 2 года назад

    Super anna garu eenaatiki kalakarula bratukulu maraledu e pata tho konchemaina alo chinchali e society

  • @naveensriram3089
    @naveensriram3089 2 года назад +4

    సూపర్ అన్న...
    మీ నుండి ఇంకా మంచి మంచి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..👌👌👍👍✊✊

  • @mohankanugula5475
    @mohankanugula5475 2 года назад

    Hai Narsanna... Son g super 👍👍👍chala rojulaku... Manchi pata echavav.... 🙏💐💐💐💐

  • @vidyasagarpochampalli234
    @vidyasagarpochampalli234 2 года назад +3

    అడవి లో
    అలుగుల గల గల,
    కోకిల కిల కిల
    వినసొంపుగా ఉనటు
    గిద్దె గలం జాన పదాల దలం

  • @madagonisurendar6936
    @madagonisurendar6936 Год назад

    సూపర్ సాంగ్ అన్న నర్సన్న 💪

  • @mutyalaramesh767
    @mutyalaramesh767 11 месяцев назад

    Anna, mee ganam,rachanalu super.thank you.

  • @funnyvijayvlogs1578
    @funnyvijayvlogs1578 2 года назад +1

    అన్నా మీ కంఠం లో గానం కోసం నా ఎదురుచూస్తున్నాం

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 года назад

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐ప్రజకళాకారులకు అభినందనలు.

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 года назад

    Super 👌Anna prathi kalakarulaku varthisthadhi tq

  • @Narsimha1994kv
    @Narsimha1994kv 2 года назад

    Lal salam narsanna, ni patalun vintay romalu Rikapodustae music kuda mastundana 💪💪💪🦾🦾

  • @venugopalvenugopal7701
    @venugopalvenugopal7701 Год назад

    సూపర్ సూపర్ సూపర్ 🎤🎹🥁అన్న 🙏🙏🙏

  • @potharlarajanna6869
    @potharlarajanna6869 2 года назад +3

    Supar song 🎵 ♥ ❤ 💕 👌 😍 anna

  • @manatelanganapallepatalu5144
    @manatelanganapallepatalu5144 2 года назад +4

    సంగీతం మధురం
    అన్న మీ సాహిత్యం , స్వరం ఇంకా మధురాధిమధురం
    (Boodidha Vijay kumar)
    కళాకారుల పాట సూపర్ అన్న

  • @daraswamyjanardhan3867
    @daraswamyjanardhan3867 2 года назад +2

    ఈ పాట వింటుంటే చాలా బాధాకరంగా ఉంది ❤️

  • @madiganagaraju754
    @madiganagaraju754 Год назад

    నరసన్న సూపర్ సూపర్ సాంగ్ అన్న

  • @Sambabu-m1q
    @Sambabu-m1q 2 года назад +2

    🙏ఆర్టీసీ కళాబృందం పక్షాన వందనం. పాట అద్భుతం.

  • @tejaravindhernaiktejavath8810
    @tejaravindhernaiktejavath8810 2 года назад

    నిజంగా ఒకప్పటి జన పదం (జానపదం) ఇప్పటి జనాల మధ్య లేదు.. ఇంకెప్పుడు రాదు.. ఒకవేళ వస్తే మరో తెలంగాణా ఉద్యమం అయిన రావాలి లేకా జనానికి ఏదో పురిటి నోప్పి రావాలి... ఖలానికి కానీ కళకు కానీ ఇప్పుడు విలువ ఖచ్చితంగా లేదు..

  • @raju9624
    @raju9624 2 года назад

    నేను నీకు పద ఫ్యాన్ అన్న

  • @dharshanmanjaneyulu2324
    @dharshanmanjaneyulu2324 2 года назад +1

    Super anna jai BHEEM 🙏

  • @creatermounika1482
    @creatermounika1482 2 года назад

    Pate na pranam na kalanu gurthinche varu akkada nenu rase patanu kuda prajalu adharinchali . Supeer anna

  • @siliverugalam4632
    @siliverugalam4632 2 года назад

    నరసన్నా నీకూ దండం....బాగా పాడినవ్ కవుల కష్టాలు, కన్నీళ్లు బాగా గుర్తు చేశావన్న.

  • @jangamveeraiah2782
    @jangamveeraiah2782 2 года назад +1

    Super Sir. Your tone is good

  • @rakhil5976
    @rakhil5976 2 года назад +1

    Super anna Namaste 😍

  • @panthangibikshapathi7234
    @panthangibikshapathi7234 2 года назад +4

    గిద్దే గారు చాల చాల సంతోషం"చాల అధ్బుతంగా పాడారు.ధాన్య వాధ్: శుభ సాయంత్రం..!!

  • @user-kp5ut7sw9h
    @user-kp5ut7sw9h 6 месяцев назад

    Super song అన్న thammudu Shankar sisnger pnm nkl ssaat Daptmthu Rd👍 ❤❤❤❤❤❤❤❤❤❤

  • @krishnakanchi7491
    @krishnakanchi7491 Год назад

    Anna super Anna neku chala pedda fan ni Anna nenu okasaryna mimmlani kalavalani vundhi

  • @nandugooni5089
    @nandugooni5089 2 года назад +5

    Super lyrics 👍good voice annagaru🙏

  • @konkalraviteja6618
    @konkalraviteja6618 Год назад

    Super song Anna.jai Telangana

  • @mareshv9774
    @mareshv9774 2 года назад +1

    సూపర్ సూపర్ సాంగ్ పాడిన రామనర్సన్న కు ధన్యవాదాలు

  • @miriyalaprasad6124
    @miriyalaprasad6124 2 года назад

    సిన్న బాయె పల్లెఒడిలో నా జానపదులురా
    కళాకారులాధరించే ....కరుణగన్న వారేరీ
    ప్రజల కొరకు పాటుపడే కళాకారులం
    పగలు రాత్రి వెలుగునిచ్చె సూర్య చంద్రులం ||2||
    ఆ ఆ ఆ ఆ .....ఓ ఓ ఓ.........
    లాలిపాట పాడి అమ్మ పాట నేర్పెనా
    ఊయలతో ఊపుతునను ఊరడించెనా ||2||
    అమ్మరుణం తీర్చెశక్తి లేకపోయినా||2||
    నారచనే మా అమ్మపాట రుణం తీర్చెనా
    ||ప్రజల కొరకు||
    గళగళగజ్జెలు కట్టి గంతులేసినం
    గళం విప్పి కమ్మనైన పాట పాడినం ||2||
    గజ్జెకట్టి ఆడినా గతికిలేనివాళ్ళమే ||2||
    గళం విప్పి పాడినా ఈపూటకు లేన్నోళ్ళమే
    ||ప్రజల కొరకు||
    డప్పు డోలు మద్దెలతో దరువులేసినం
    పల్లెశుద్దులు బాగోతాలెన్నో ' ఆడినం ||2||
    శుద్దులెన్నొ చెప్పినా సుఖము లేదురా ||2||
    బాగోతాలాడినా బతుకుదెరువు లేదురా
    ||ప్రజల కొరకు||
    జానపదులు లేక పల్లె తళ్ళడిల్లెరా
    బాగోతులు పల్లెవిడిచి వలస బాయెరా ||2||
    సిన్నబాయె పల్లె ఒడిలొ పల్లెకలలురా ||2||
    కళాకారులాధరించే ....కరుణగల్ల వారేరీ
    ||ప్రజల కొరకు||
    ఏతల్లికైన బిడ్డంటె ఎంతో ముద్దురా
    పల్లెల్లో జానపదం అంతే ముద్దురా||2||
    బిడ్డలేని తల్లి అళ్ళాడిపోవురా ||2||
    అందుకే సకల కళలకు తిరిగి పురుడుపోయరా|ప్రజల కొరకు పాటుపడే కళాకారులం
    కళలూవెలికీతీసే కవిత కాంతులం
    పగలు రాత్రి వెలుగునిచ్చె సూర్య చంద్రులం||2||

  • @sangepudurgesh3615
    @sangepudurgesh3615 2 года назад +2

    Super song full hit kavalani korukuntunnam anna 🙏🙏🙏

  • @suribabu9001
    @suribabu9001 2 года назад +1

    కళ్లు తిరిగే సాంగ్స్ సూపర్ అన్న💯💯

  • @bommedasanthosh5180
    @bommedasanthosh5180 2 года назад

    Anna ne song veni Chalarojull ayendhe nice👍

  • @rambabu6749
    @rambabu6749 2 года назад +3

    Annaya super singer 🎤🎤🙏🙏🙏💯💯💯💯💯👌👌👌👌👌

  • @ramaraoallu459
    @ramaraoallu459 2 года назад

    మీరు పాడే ప్రతి పాట ఒక ఆణిముత్యం, మీకు సలాం,మీరు పాడే పాట అంటే నాకు పిచ్చి ఇష్టం సార్👌👌👌👌

  • @devDev-gr2ij
    @devDev-gr2ij Год назад

    Annaiah mee paata 👌mee kanhchu kantaniki🙏🙏.nenu kuda singerne annaih🙏🙏

  • @gopalmailaram6040
    @gopalmailaram6040 2 года назад +1

    Super 👌👌👌

  • @ramugoud3780
    @ramugoud3780 2 года назад

    Nice RamNarsaiah.from RamNarsaiah Goud

  • @sudharshansudha7451
    @sudharshansudha7451 2 года назад +1

    Super anna nevu👌👌👍👍

  • @avanchaanil4996
    @avanchaanil4996 2 года назад

    Na Telangana koti rathnala veena e gaddapai puttinandhuku chala goura paduthuna

  • @mymusicaledits5894
    @mymusicaledits5894 2 года назад

    Anna e pata mana kalakarulaki ankitham anna 🙏

  • @mahendharreddy7234
    @mahendharreddy7234 2 года назад

    Super అన్నగారు

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Год назад

    సూపర్ పాట.....

  • @nsuhatha3888
    @nsuhatha3888 2 года назад

    Prathi 👌okkariki gedda narasnna song ankkitham

  • @punnurusrinivasulu2274
    @punnurusrinivasulu2274 2 года назад

    Anna naperu srinu anna madhi Andhra nellore supersong annaJai gidde galam Anna

  • @dandudevanna3806
    @dandudevanna3806 2 года назад

    పల్లె పాటకు.గిద్దే గలం కు సలాం మీ దండు దేవన్న పాటగాడు

  • @chandrashekarchennojuchenn8390
    @chandrashekarchennojuchenn8390 2 года назад

    అన్న నీ గొంతు వేరే లెవెల్ అన్న

  • @kumarchaganti4438
    @kumarchaganti4438 2 года назад

    జానపద సంగీతం మీ నోటనుండి ఎంతో బాగుంటుంది అన్న🙏🙏🙏🙏

  • @raju9624
    @raju9624 2 года назад

    నీ గొంతు సూపర్

  • @dharavathbabu7841
    @dharavathbabu7841 10 месяцев назад +1

    Super. Anna

  • @upparymaheshupparymahesh4216
    @upparymaheshupparymahesh4216 2 года назад +2

    గిద్దె రాంనర్సయ్య..... 🙏🙏🙏awesom song

  • @arkapallylingamaiah608
    @arkapallylingamaiah608 2 года назад

    Anna song chala bagundi good singing

  • @kommulashekargoud7263
    @kommulashekargoud7263 2 года назад

    Super song anna bagundi

  • @shivamedoju8055
    @shivamedoju8055 2 года назад +3

    Ee song kosam chala rojulu wait chesina

  • @sodarirajkumar
    @sodarirajkumar 2 года назад

    పగలు రాత్రి కెసిఆర్ కి భజన చేసే కళాకారులు చాల మంది ఉన్నారు

    • @emotionworld.
      @emotionworld. 2 года назад

      'Niyantha palana song' chudandi.°~~•••°°°

  • @nvsinger4687
    @nvsinger4687 2 года назад

    గిద్దె రామ్ నరసన్న గారికి పాదాభివందనాలు

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 2 года назад

    సిక్కోలు జానపద సాహిత్య కళా వేదిక తరుపున మీకు కళాభివందనాలు అన్నా

    • @emotionworld.
      @emotionworld. 2 года назад

      'Niyantha palana song' chudandi.°~~•••

  • @sagargandham1821
    @sagargandham1821 2 года назад

    Superb bro. 🇮🇳✊👍

  • @madhucheripelly1079
    @madhucheripelly1079 2 года назад

    Mi voice chala baga unttadhi

  • @pavanthammadapally8407
    @pavanthammadapally8407 2 года назад

    చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట మీ గిద్దె రామ నరసయ్య నోట

  • @pesariganesh121
    @pesariganesh121 2 года назад

    అన్న ఒక్క పాట మన మన అన్నల మీద పాడు మన 🚩🚩🚩 జెడ మీద అన్న 🚩🚩🚩 జై లాల్ సలం

  • @balaraju7105
    @balaraju7105 2 года назад

    సూపర్ అన్న

  • @navijanu4864
    @navijanu4864 Год назад

    అన్న మీ పాటలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తయి

  • @suryamkavali5239
    @suryamkavali5239 2 года назад

    Narsanna Niku dandalu e pata Kosam waiting

  • @aervakamalakarreddy6569
    @aervakamalakarreddy6569 2 года назад

    Supar brother

  • @venkatvenkatesh4554
    @venkatvenkatesh4554 Год назад

    Anna song negonthu super duper🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nallabellivenkanna7583
    @nallabellivenkanna7583 2 года назад

    Prathi kalakarulaku ee pata ankitham kavali super anna song 👍👍👍👍