Senior Journalist Devulapalli Amar Exclusive Interview with Vijay Sadhu | Hot Seat | Dial News

Поделиться
HTML-код
  • Опубликовано: 16 июл 2024
  • Senior Journalist Devulapalli Amar Exclusive Interview with Vijay Sadhu | Hot Seat | Dial News
    #dialnews #hotseat #devulapalliamar #appolitics #apassemblyelections2024 #vijaysadhu
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Комментарии • 922

  • @namburirammohanrao
    @namburirammohanrao Месяц назад +137

    జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చంద్రబాబుల ఏడుస్తూ కూర్చోడు అని మీరు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మీలాంటివారు తప్పక ఏడుస్తూ కూర్చుంటారు

    • @prasanthreddi6283
      @prasanthreddi6283 Месяц назад

      Erri puku జర్నలిస్ట్

    • @nageswararaochunchu4024
      @nageswararaochunchu4024 Месяц назад

      Musukora munda yedupugottu nakodakallara

    • @kunalarao2702
      @kunalarao2702 Месяц назад

      😂

    • @ramduda4211
      @ramduda4211 Месяц назад

      మీలాంటి వెధవలు అంతా వైసీపి కి ఇలా అమ్ముడు పోతుండంవలన ఆంథ్రప్రదేశ్ పరిస్తితి ఇలా దారుణంగా తయారైంది. ఒక అవినీతి పరునికి ఇంత బాహాటంగా వత్తాసు పలుకుతున్నావంటే ఎంతగా అమ్ముడు పోయారో అర్ధమవుతుంది.

    • @ramakrishnamraju9079
      @ramakrishnamraju9079 Месяц назад +1

      😂

  • @sudhakarpadavala4492
    @sudhakarpadavala4492 Месяц назад +94

    ప్రజాధనం తో జీతాలు తీసుకొంటూ జీవనం సాగిస్తున్న మీ వల్ల ప్రజలకి ఒక్క ఉపయోగం వుందా ? నీ లాంటి వాళ్ళకి దోచి పెట్టడం మంచా ?
    తీసుకొనే జీతానికి న్యాయం చేస్తున్నారా ? లేదా ? అనేది మీకు మీరు ప్రశ్నించుకోండి ? ఈ మీ చర్యల వల్ల మీ మీద వున్న గౌరవం పోతుంది.

    • @devisri584
      @devisri584 Месяц назад +2

      Not Covered Land tittleing Act issue,

    • @alexanderrodda4031
      @alexanderrodda4031 Месяц назад

      Certain contributions cannot be quantified. Its value will be known only when studied in comprehensive manner. There is a extensive anti campaign for the government which needs to be countered. His business is to make the national media neutral without being influenced by massive anticampaign of local medica. It will not be felt by the common public like us. It doesn't mean he is useless. As you said had there not been any biased anti-campaign, surely his services were not required. But it was made imminent by biased local media.

    • @MRAJESHM-oq5js
      @MRAJESHM-oq5js Месяц назад

      kulapichi tho chudakura vedhava nakodaka boligadu palatal kuda 250 madhi salaha dharulu vunaru
      Tv5 ABN ETV MAHA NEWS CHANELS vela crs Ap money dhosukunaye
      Ycp palatalo amr Gari saport chala important ienadi.countrlo public right s peda tharu

  • @user-th9bc2jf2w
    @user-th9bc2jf2w Месяц назад +28

    అమర గారు ఆంద్రప్రదేశ్ ప్రజా డబ్బు తీసుకుని సలహా దారు గా సాగుతున్న నీవల్ల ఈ రాష్ట్ర ప్రజల కు కలిగిన ఒక్క ప్రయోజనం తెలియ చేయండి.

  • @gurijala1
    @gurijala1 Месяц назад +10

    అమర్ వాళ్ళ నాయకుడు ఎ అఘాయిత్యం చేసుకోకుండా అడ్డుపడతాడేమో చూడాలి లేక అంతకంటే ముందు అమరుడి పాట్లు చూడాలి జూన్ 4 తరువాత. సిగ్గువుండాలి పనికిమాలిన సలహాలు ఇచ్చి 151 సీట్లు వచ్చినాకూడా పరిపాలన చెయ్యలేక చేతులుయెత్తసిన వీళ్లు మాట్లాడుతుంటే నవ్వువస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఉన్న కామెంట్స్ చూస్టే తెల్జుస్తుంది వీళ్ల సత్తా ఏమిటో.

  • @sankararao2459
    @sankararao2459 Месяц назад +5

    నీ భార్యని అవమాన పరిస్తే నవ్వుతూ , అందరితో ఆ ఆనందాన్ని పంచుకుంటావా , నువ్వొక సీనియర్ జర్నలిస్టువి కదా.
    4 న ఎవరు ఏడుస్తారో అన్నీ తేలిపోతాయి

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 Месяц назад +16

    బలవంతమైన సర్పం చీమల చెత్త చంపబడుతుంది. గుర్తులేదా అమర్.నువ్వే మీ నాటకుడు బలవంతులు అని బ్రామపడకు.ప్రజలు మీకు బుద్ధి చెప్తారు.

    • @SSathaiah-xh6gc
      @SSathaiah-xh6gc Месяц назад +1

      Edi neku chala chala chakkaga varistudthi

  • @namburirammohanrao
    @namburirammohanrao Месяц назад +9

    ఆంధ్రప్రదేశ్లో మీ ఒక్కరికి తెలిసిన నా డి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆనాడు లేదని చెబుతున్నారు ముఖ్యంగా విశ్లేషకులకు కూడా తెలియని నాడి ఏ ఒక్కరికే తెలిసింది తెల్లవారుజామున కళా ఏమైనా వచ్చిందా

  • @gopiraju1526
    @gopiraju1526 Месяц назад +4

    సరే అది మీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.. మీరు జర్నలిస్ట్ అయినంత మాత్రం లో... మీ స్టేట్మెంటు నే కొలమానంగా తీసుకోవలసిన అవసరం లేదనుకుంటా...?

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Месяц назад +3

    50 ఏళ్ల పోలే అలాంటి వ్యక్తి దొరకాలని జనము ఎదురుచూసిండ్రు ఎదురుచూసిండ్రు ఇప్పుడు అలాంటి వ్యక్తి దొరికేడు కాబట్టే మల్ల గెలవడానికి ఓటు వేసిండ్రు చూద్దాం

  • @MareeduAnupama
    @MareeduAnupama Месяц назад +14

    అంటే జగన్ ఓడిపోతాడు అని ముందే తెలిసిపో్యుందా నువ్వు చూసావా చంద్రబాబు ఏడుస్తూ కూర్చున్నాడని ఆయనకి ఓడిపోవడం కొత్త కాదు ఓడిపోయిన ప్రతి సారి అంటే రెట్టింపు ఉత్సాహం తో నిలబడ్డారు నీకు ఒక పనికి మాలిన సలహా దారుని పదవి ఇచ్చాడు గా పాపం ఆ విశ్వాసం పోలేదు అనుకుంటా నీకు ఇచ్చిన సొమ్ము అంత ప్రజల సొమ్మే గా ఇంకా కొంత కాలమే గా కొట్టు కో డప్పు

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 Месяц назад +17

    Amar miru appudu aina viveka mordar gurinchi discusses chaindi

    • @vprasad5924
      @vprasad5924 6 дней назад

      గు..... పగలదెం.... తారు........

  • @satyanarayanagurram4703
    @satyanarayanagurram4703 Месяц назад +15

    Appulu techi dabbulu iste pragata? Bais analasys

  • @saveAPfrom420
    @saveAPfrom420 Месяц назад +18

    ఔను గతంలో ఎప్పుడూ ఇంత అరాచకం ఎవ్వరూ చేయలేదు

  • @sobhang2372
    @sobhang2372 Месяц назад +28

    ఒక సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం అని ఏడ్చింది ఎవరు

  • @anandaraomylapalli4205
    @anandaraomylapalli4205 Месяц назад +7

    అమర్ నువ్వు ఏడవద్దు నాన్నా! లక్షలకోట్లు ఉన్నాయి బాస్ దగ్గర, మన గడ్డి మోపు మనకేసేస్తాడు, సజ్జల, ఇంకో గుడ్ న్యూస్, మనకి పెన్షన్లు కూడా ఉన్నాయంట.. కంటిన్యూ..

  • @VenkataRamana-xh2ey
    @VenkataRamana-xh2ey Месяц назад +3

    డ్రా గన్ ఓడితే కాళీగాఎందుకుకూకుంటాడు.ఎదవపనులుఏలాచేయాలా అనిదురాలోచనచే స్తాడు.

  • @bhagyalakshmik2237
    @bhagyalakshmik2237 Месяц назад +64

    చెప్పటానికి నీకు ఎలా ఉందో కాని వినటానికి మాకు సిగ్గేస్తోంది.. పైగా జర్నలిస్ట్ అట

    • @sdar148
      @sdar148 Месяц назад +3

      Promise is different from oerformance.
      Kootami, seeking votes on promises.Ysrcp seeking on their five years oerformance.poeple will learn the hardest way.

    • @bhagyalakshmik2237
      @bhagyalakshmik2237 Месяц назад +1

      జగన్ గెలిస్తే జనం ఏడుస్తారు

    • @rahimshaik6279
      @rahimshaik6279 Месяц назад +1

      నిజాలు chepite mi lantolaki nappdu యెందుకంటె మేరంత pachakamerulu వున్న వాళ్లు

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 Месяц назад

      ​@@bhagyalakshmik2237ఎందుకు ఏడుస్తారు?? నీ లాంటి గజ్జి గాళ్ళు ఏడుస్తారు.. చంద్రబాబు, పవన్కళ్యాణ్, అయోమయం మాలోకం ఏడుస్తారు.. డ్రామోజిరావు, ABN గాడు ఆంధ్రప్రదేశ్ కి దూరం అవుతారు....ఇది నిజం.

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 Месяц назад

      చెవ్వులు మూసుకో తల్లీ.. మనం పచ్చ జాతికి సంబందించిన వాళ్ళం..

  • @ramadasuprince5966
    @ramadasuprince5966 Месяц назад +21

    Good morning amar sir gaaru, అన్ని సంక్షేమ పథకాలు కూడా అప్పులు తెచ్చి నడిపాడే కానీ state ను అభివృద్ధి పథంలో నడపలేదే, అది కదా ముఖ్యం sir

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 Месяц назад +3

      Abhivrdi ante ameti vidya vydyam, fort lu, project lu, parisramalu, evi kanapadava. Meeku road lu, bhavanalu abhivrdha

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Месяц назад

      ​@@nbabypsprakash61061. విద్యార్థుల కోసం: స్కూల్ లకి రంగులు వేశాడు. ఒక్క టీచర్ post కూడా bharthi చేయలేదు. 8000 స్కూల్ లు మూసివేశారు. లక్ష ల మంది స్కూల్ dropouts అయ్యారు.
      1. పోర్ట్ లు: పోర్ట్ లు ప్రైవేట్ పరంగా చేశాడు. దాంతో private వాళ్లు develop చేసుకుంటున్నరు . అది govt చేసినట్లు కాదు
      2. కంపెనీలు: ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఉన్న కంపెనీలు వెళ్లకొట్టారు . HCL, KIA ancillary 17 units, LULU, HDFC, Singapore technologies, రిలయన్స్, jokey, elctric car company , Asiana paper and pulp, amaraja extension...ఇలా చాలా కంపెనీలు రాష్ట్రం నుండి తరిమి కొట్టాడు.

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Месяц назад

      ​@@nbabypsprakash6106ruclips.net/video/KlT4FZZi-eY/видео.htmlsi=hXg72vCy7fXmZ0XX

    • @bhaskarreddythumma4451
      @bhaskarreddythumma4451 Месяц назад +2

      Babu kuda appule chesadu sampada srustinchaledu welfare schemes dwara prajalaki ivvaledu mari appulu chesina money eminatlu

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Месяц назад

      @@bhaskarreddythumma4451 official లెక్కలు ప్రకారం విభజన తో AP కి వచ్చిన అప్పు 1.25 lakh crores అనుకుంటే, 2019 నాటికి అప్పు 3.6 lakh crores మాత్రమే, including all the dues to be paid. కాని ఇప్పుడు adi 12 లక్ష ల కోట్లు.

  • @vandheBharath
    @vandheBharath Месяц назад +60

    పనికి మాలిన అమర్ నువ్వు ycp వేసే biscuits కి న్యాయం చేయాలి...లేకపోతే నీ కు జగన్ పోటు పడుతోంది...అని జనం అంటున్నారు

    • @sattenapallivijaya7617
      @sattenapallivijaya7617 Месяц назад +1

      Niku kuda same ade varthisthundhi.

    • @chandrasekharreddy1943
      @chandrasekharreddy1943 Месяц назад

      Pani ke Marne walon

    • @venkatareddy2312
      @venkatareddy2312 Месяц назад

      పనికిమాలిన వెదవలే ఆలా అనుకుంటారు. అందులో నువ్వుకూడా వున్నావా?

  • @lankalapalliramanamurthy4743
    @lankalapalliramanamurthy4743 Месяц назад +79

    ఒరే అమర్ నువ్వు జర్నలిజానికి మాయని మచ్చవి దేవుడు చూసుకుంటాడు నిన్ను

    • @yesbhadra6696
      @yesbhadra6696 Месяц назад

      amar gadu chala chendalapu vedhava, telangana prantheeyatha purugu andhariki kuttindhi veedu dhanilo maha goebbel lalalo okadu, inkondharu veedi antha bhayankaramaina vaallu pasam yadagiri gadu, veeramalla prakash gadu, ganta chakrapani gadu, prof nag gadu, prof gayshankar gadu, veellaki emi ledhu bagupadina andhra vaallu antey kullu, andhulo kamma brahmin antey mari ekkuva, ee vedhava telugu press academy ki chairman ga pani chesadu, mana karma kodhi, velalo telangana print and tv media ni prothsahinchi donga newslu kathanalatho telangana aney prapanchamulo annitikanna dhurmargapu udhyamamu nadipadu. entho mandhi andhra varini donga udhyamamu lo nokkesadu. veedi pani ee rojulalo sakshi tv dhwara CBN ni nasanamu cheyadamu. CBN anna kamma vaallu anna kamma vaallu vachina pranthalu anna nasanamu cheyali annadhi veellaki dhurmargamaina dhourjanyamu (udhyamamu kaadhu) appatilo prof gay shankar aney kullubothu prof gadu mariyu avakasavadha dhurmargapu rajakeeyanetha kcr gadu (velama rajyanni sthapinchadaniki) nooriposaru. kamma varini nasanamu chesi vari arthika moolalameedha kotti velama samrajyamu sthapichadamey kcr yokka mukhya udheysamu, dhaniki entha nasanamu ayina cheyinchadu. cinema industrylo kamma vaallani nasanamu cheyadaniki herolaga velama herolani, directorlaga velama directorlani dhoorchi kamma heroes tho friendship cheyinchi vari powerni nirveeryamu cheyinchadamu lo veeri lanti varini vadukunnaru KTR-KCR. chaala bhayankaramainavaallu, chala bhayankaramaina dhourjanyamu (udhyamamu kaadhu).

    • @yesbhadra6696
      @yesbhadra6696 Месяц назад

      anthey kaadhu ilanti vedhavala chetha andhra edhagakunda chesi akkada parisramalu rakunda chesi, vasthaniki mundhuku vachina mallnchi, andhra lo 3 pranthalaga kottukuneytatlu chicchuni ragilchi nasanamu cheyinchindhi prof gay shankar gadi mariyu kcr gadi sishyuu ayina ee goebbel gaalley. adhi thelusukuney anthavaraku andhra abhivrudhi chendhadhu.

  • @sobhang2372
    @sobhang2372 Месяц назад +34

    కడుపుకి అన్నం తినే వాళ్ళు వైసీపీలోకి వెళ్లరు అన్న వంశీ మాటల్ని నిజం చేస్తున్నారు

    • @kaamakshitraders459
      @kaamakshitraders459 Месяц назад +3

      YCP ki vote vese vallu.

    • @mohanavamsikolluri2550
      @mohanavamsikolluri2550 Месяц назад

      అన్నం తినే నా కొడుకులు టీడీపీ కి వెయ్యరు

    • @bmr5787
      @bmr5787 Месяц назад

      Afterall vamshi oka mla.modi ni banda boothulu thittina visionary babu ,ela jattu kattadu.answer undha

    • @sobhang2372
      @sobhang2372 Месяц назад

      @@bmr5787 వంశీ చెప్పిన మాటలే నేను చెప్పే

  • @saveAPfrom420
    @saveAPfrom420 Месяц назад +37

    కామెంట్స్ లో ఒకటో రెండో తప్ప అన్నీ జలగకు వ్యతిరేకంగా ఉన్నాయి

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Месяц назад +2

    ఇప్పుడు నువ్వు చెప్పిన మాట మాత్రం చాలా గొప్ప

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Месяц назад +1

    నేను మాత్రం ఓడిపోతే అంటే ఆయన ఓడిపోకపోవచ్చు నీ మాట ఓడిపోతే నువ్వు ఈ విలేకరిగా నా మాటకు సమాధానం చెప్పు

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Месяц назад +14

    పొరపాటున జగనాలు ఓడిపోతే జైలుకే.

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 Месяц назад +3

    రాష్ట్రం మొత్తం ఫాక్షన్ పరిచయం చేసాడుకదా

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 Месяц назад

      నీ ఇంట్లో వాళ్ళను ఎవరిని చంపాడు.. లేదా ఏ నాయకున్ని చంపాడు... వాడే ఫ్యాక్షానిస్ట్ అయి ఉంటే ఇప్పటికే అతని opposition leaders ఉండే వాళ్ళు కాదు...

  • @sivaprasadkoganti4801
    @sivaprasadkoganti4801 Месяц назад +2

    The more educated person talking like this, we cannot accept this

  • @satyanarayanvangara6292
    @satyanarayanvangara6292 Месяц назад +4

    Except to press button,what is done to develop the state ie Rajadhani,roads,projects,,industries,DSC,employment generation.

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 Месяц назад +63

    జగన్ ఓడిపోతారని నిజం ఇప్పటికైనా ఒప్పుకొన్నారు

  • @chaitanyavardhan1135
    @chaitanyavardhan1135 День назад

    నేను రిజల్ట్ ముందు ఇంటర్వ్యూ చూడలేదు. మా జగన్ రెడ్డి ఓడిపోవడానికి ఇప్పటివరకు సజ్జలరెడ్డి, ధనుంజయరెడ్డి బూతుల మంత్రులు అనుకున్నాం. వీరితోపాటు ముఖ్యంగా జాతి మీడియా సలహాదారుగా ఉన్న ఈ పెద్ద మనిషి అని చెప్పక తప్పదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో బిజెపి వేసే ఎత్తులను కనిపెట్టకపోగ మనమే గెలుస్తాం అని జగన్ కోటరీ కి చేప్పిఉంటాడు.లేక చంద్రబాబుతో ములాఖాత్ లో మిలాఖాత్ అయి ఉంటాడు.

  • @bssp815
    @bssp815 Месяц назад +1

    సూపర్ దేవులపల్లి అమర్ గారు... ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్... అందరినీ ఆశ్చర్యపరుస్తూ... ఈసారి లోకేష్ బాబు తెదేపా అధ్యక్షుడు అవుతాడు.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Месяц назад +69

    ఓడిపోయినందుకు యేడువలేదురా దగుల్బాజీ భార్యను అవమానించినందుకు.

    • @kondepatinagamani3260
      @kondepatinagamani3260 Месяц назад +1

      👍

    • @rayapatikrishna8779
      @rayapatikrishna8779 Месяц назад

      Amar maa Telangana bagu kosam AP state salahadaru ga vundi sarva nasanam chesadu ippudu ycp odipothundi pakka ycp vallu ee salahadaru nu bokkaliraga deesi bonda bedatharu anduke Amar picha vagudu vaguthunnaru

    • @nagarajyalakshmiveluvolu5663
      @nagarajyalakshmiveluvolu5663 Месяц назад +1

      బాగా చెప్పారు

    • @Ramu-ns8bd
      @Ramu-ns8bd Месяц назад

      😢

    • @cmrao7189
      @cmrao7189 Месяц назад +4

      నీ పెళ్ళాన్ని అలాగే తిడితే నీకు తెలుస్తుంది

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 Месяц назад +42

    Veedoka. ద్రోహి

  • @nrchalla
    @nrchalla Месяц назад +1

    ఏడుస్తూ కుర్చోడు మోడీ కి మసాజ్ కి వెళ్ళిపోతాడు

  • @rajakumarpp5
    @rajakumarpp5 Месяц назад +6

    ఈయనకొక్కడికే ప్రజల నాడి అర్థమయింది......

  • @kamarssatyanarayana1245
    @kamarssatyanarayana1245 Месяц назад +7

    Cbm vodinchadaaniki ysr anni party latho pothupettukunnadu antey ysr weak candidate ani amar oppukunnattey kadha

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 Месяц назад +4

    To kill demon like Ravana,Rama has taken the help of small squirrel.

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n Месяц назад +1

    ఇలాంటి వారిని మంచి న్యూస్ జర్నలిస్టు అనిచెప్పేసన్నాసలు చాలా వ్యాసాలు రాశారు ఈవెదవకి చంద్రబాబు నాయుడి విధానాలు మంచి వికానట్లు పేటీఎం గేనువ్వ్వచెప్పే వి బిస్కెట్లు ఏరుకొని జలగన్న పధకంలో మంచి వని చెబుతున్నావా సవటా అని ప్రజలు అనుకుంటున్నారా

  • @rramesh7725
    @rramesh7725 Месяц назад +3

    పథకాలు వల్ల సంవత్సరానికి 15 వేలు వస్తే, ఒక0పిల్లవాడికి ఉద్యోగం ఇచ్చిఉంటే నెలకే 20 వేలు సంపాదించేవారు

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 Месяц назад +3

    Amar k s r , Ravi ,gaddam Prasad, professor Nageswàr,
    Miku bratakadaniki vere margam ansukondi mi life baga untundi

  • @prabhakarsk5358
    @prabhakarsk5358 Месяц назад +13

    This fellow is a Paid artist
    Most dangerous fellow not interested in welfare of people of AP

    • @yesbhadra6696
      @yesbhadra6696 Месяц назад

      yes, amar gadu chala chendalapu vedhava, telangana prantheeyatha purugu andhariki kuttindhi veedu dhanilo maha goebbel lalalo okadu, inkondharu veedi antha bhayankaramaina vaallu pasam yadagiri gadu, veeramalla prakash gadu, ganta chakrapani gadu, prof nag gadu, prof gayshankar gadu, veellaki emi ledhu bagupadina andhra vaallu antey kullu, andhulo kamma brahmin antey mari ekkuva, ee vedhava telugu press academy ki chairman ga pani chesadu, mana karma kodhi, velalo telangana print and tv media ni prothsahinchi donga newslu kathanalatho telangana aney prapanchamulo annitikanna dhurmargapu udhyamamu nadipadu. entho mandhi andhra varini donga udhyamamu lo nokkesadu. veedi pani ee rojulalo sakshi tv dhwara CBN ni nasanamu cheyadamu. CBN anna kamma vaallu anna kamma vaallu vachina pranthalu anna nasanamu cheyali annadhi veellaki dhurmargamaina dhourjanyamu (udhyamamu kaadhu) appatilo prof gay shankar aney kullubothu prof gadu mariyu avakasavadha dhurmargapu rajakeeyanetha kcr gadu (velama rajyanni sthapinchadaniki) nooriposaru. kamma varini nasanamu chesi vari arthika moolalameedha kotti velama samrajyamu sthapichadamey kcr yokka mukhya udheysamu, dhaniki entha nasanamu ayina cheyinchadu. cinema industrylo kamma vaallani nasanamu cheyadaniki herolaga velama herolani, directorlaga velama directorlani dhoorchi kamma heroes tho friendship cheyinchi vari powerni nirveeryamu cheyinchadamu lo veeri lanti varini vadukunnaru KTR-KCR. chaala bhayankaramainavaallu, chala bhayankaramaina dhourjanyamu (udhyamamu kaadhu).

    • @yesbhadra6696
      @yesbhadra6696 Месяц назад

      avunu, anthey kaadhu ilanti vedhavala chetha andhra edhagakunda chesi akkada parisramalu rakunda chesi, vasthaniki mundhuku vachina mallnchi, andhra lo 3 pranthalaga kottukuneytatlu chicchuni ragilchi nasanamu cheyinchindhi prof gay shankar gadi mariyu kcr gadi sishyuu ayina ee goebbel gaalley. adhi thelusukuney anthavaraku andhra abhivrudhi chendhadhu.

  • @rameshkatla24
    @rameshkatla24 Месяц назад +1

    Good analysis.

  • @cukreddy1250
    @cukreddy1250 Месяц назад +1

    EXCELLENT MSG BY JAGAN SIR...THANK YOU AMAR GARU

  • @ssuri-wv4mw
    @ssuri-wv4mw Месяц назад +3

    Interesting analysis by Shri Devulapalli Amar Garu seasoned journalist. I believe his analysis. Watched full interview from Denver USA. Attended Dayton Annual Hamvention . Over 30,000 Amateur Radio Operators known as Hams from around 60 countries participated. I wish Mr Jagan also encourages Ham Radio inAP as part of Skills development. Suri VU2MY

  • @SuryanarayanaRaju-qi2pt
    @SuryanarayanaRaju-qi2pt Месяц назад +6

    Jagan go to jail don't warry, paid artist

  • @user-ki2yk6dh9j
    @user-ki2yk6dh9j Месяц назад +1

    Nijam cheparu sir

  • @boyapatinarayanarao2210
    @boyapatinarayanarao2210 Месяц назад +10

    Jagan India lo vundadu

  • @satyanarayanakurada7138
    @satyanarayanakurada7138 Месяц назад +4

    What about liqar ban dsc cpsradhu

  • @raviprasadbokka7809
    @raviprasadbokka7809 Месяц назад +2

    Well done sir 👌

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Месяц назад +1

    బలహీనులు కాదు బలవంతులు ఐదు పార్టీలు ఒక ఏకమై బలహీనుల మీద

  • @prasadkvd9546
    @prasadkvd9546 Месяц назад +7

    ఈయన ఇంకా ఉన్నాడా?? జనం సొమ్ము అయిదేళ్ళు దిగమింగి ఒక్క సలహా కూడా ఇవ్వకుండా పనికిమాలిన అబద్ధాలు చెప్పటానికి వచ్చాడు..

  • @laxmipathiarutla9958
    @laxmipathiarutla9958 Месяц назад +8

    వెస్ట్ మనిషి

  • @malkaribhagavan7060
    @malkaribhagavan7060 Месяц назад +2

    నెట్ బొక్క మీ మీ ఇంటర్వ్యూ నిజంగా ఏమీ లేదు

  • @GKVVx
    @GKVVx Месяц назад +2

    ఉద్యొగస్తుల ఓట్లు (postal ballots) 4 లక్షలు, పవన్ కల్యాన్ అభిమానుల ఓట్లు 30 లక్షలు (క్రిందటి సారి పవన్ కి పోల్ అయినవి 17 లక్షలు ఓట్లు) బి జె పి ఓట్లు సుమారు 3 లక్షలు. ఇవన్నీ చాలు కూటమికి ఆధిఖ్యం రావటానికి . జగన్ ఓట్లు మాత్రం నిఖరముగా వానికి ఎన్ని పడాలో అన్నే పడుతాయి. కూటమి దాదాపు 30 లక్షల ఎక్కువ ఓట్లతో అధిక స్థానాలు కైవసము చేసుకుంటుంది. చూస్తూ ఉండండి.

  • @g.lakshman8077
    @g.lakshman8077 Месяц назад +4

    Amar Garu Great analysis 👍

  • @sekherkottapalli3658
    @sekherkottapalli3658 Месяц назад +3

    Hindupuram kuppam mangalagiri lo comunity is less jagan pulivendAla vadili vere niyoyojakavargam poti cheyyadu denimeda devulapalli comments please

  • @simhachalamjammu4017
    @simhachalamjammu4017 Месяц назад +2

    Sir, Jagan gari మనోభావం తెలియచేయడం తప్పేమీ లేదు. మనము ఆలోచన తప్పు.

  • @amrujtelugutv
    @amrujtelugutv Месяц назад

    Very much clear interview 👏👏👍👍

  • @bvsn7174
    @bvsn7174 Месяц назад +5

    What is good mogoduno kotti mogasala kekkenattu

  • @user-rz8ts1xy2r
    @user-rz8ts1xy2r Месяц назад +41

    అనామకులు గా మిగిలిపోతారు
    రాష్ట్ర విధ్వంసక గుంపులో ఒకడివి.

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 Месяц назад

      రాష్ట్రము లో ఏం విధ్వంసం జరిగింది?? చెప్పండి.. ఎవడో కూస్తాడు మీరు మొరుగుతారు.. అంతే..

  • @drganeshjetti3327
    @drganeshjetti3327 Месяц назад +1

    Even though mla cant see jagan mohan reddy closely why

  • @dr.a.v.ramaraju9285
    @dr.a.v.ramaraju9285 Месяц назад +1

    Mr Devulapalli Amar
    For 5 years you were paid remuneration as National media advisor by AP/ Jagan govt
    The remuneration was paid from the taxes paid by AP people
    You are a Telangana fellow
    If you have guts go and do your jimcks in Telangana
    Since Telangana people have kicked you out of Telangana you landed at the feet of Jagan
    After June 4th Andhra people will kick you out of AP permanently
    I will download this interview and send it to you after June 4th if you are a Journalist with Integrity play this video in Sakshi Channel were you will start defending Jagan & YCP

  • @rushimuka
    @rushimuka Месяц назад +10

    "పచ్చ మీడియాలే గగ్గోలు పెడుతున్నాయి ,!?"

  • @vividishaa2413
    @vividishaa2413 Месяц назад +4

    India today jagan gelustaadani cheppaledu. Give proof

  • @Nijamkudauntundhi
    @Nijamkudauntundhi Месяц назад +1

    Verripuku la unnavu last time tdo and janasena ki 47% and YSRCP ki 49% anthey.

  • @janakiramkannelurjanakiram8969
    @janakiramkannelurjanakiram8969 Месяц назад +1

    Amar speaks differently.Who
    appointed 90% reddys in key posts .who skiffed off Nimmagadda,A.B.V.Rao etc.
    from their posts .

  • @sadasivunisivaprasad430
    @sadasivunisivaprasad430 Месяц назад +7

    Your analysis is superb Devulapalli garu

  • @suddusgc6700
    @suddusgc6700 Месяц назад +14

    ఇవన్నీ కాదుకానీ అమర్....నిద్రపోరాదూ కాసేపు..😂😂

  • @baizidshaik
    @baizidshaik Месяц назад

    excellent excellent explanation thanq good reply to sadhu anchor garu both amar& sadhu garu thanq both clear our doubts thanks both of u good vedeo

  • @user-ml8cj3im3z
    @user-ml8cj3im3z Месяц назад +2

    2019 ki 2024 ki different new age. Completed 18 to 22 years age people's new voters percentage only difference it's my opinion cotrect

  • @pulicalsuresh9991
    @pulicalsuresh9991 Месяц назад +6

    Because of you as advise to him taking 4,00000 per month you are are for him ,wait for 10 days and see your future.

  • @mnrao3300
    @mnrao3300 Месяц назад +3

    Chesina manchi emito cheppandi?
    Roudiessom + crime thappa maremi ledu.

  • @SureshSuresh-oq1uh
    @SureshSuresh-oq1uh Месяц назад +1

    Amar excellent explanation

  • @veekshatv19
    @veekshatv19 Месяц назад

    అమర గారు ఈ వీడియో చూసా కామెంట్లు చూశా ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు చెప్పిన దానికి 90 శాతం మంది అంగీకారం తెలపడం లేదు అంటే దీనిబట్టి మీ మాటల్లో నిజం లేదని తెలుస్తుంది

  • @satyanarayanaatluri19
    @satyanarayanaatluri19 Месяц назад +5

    Wrong person selected for interview. Mr.Amar is biased journalist. I am surprised how he was chosen for interview.

  • @mahidharit
    @mahidharit Месяц назад +3

    Chandra babu 2019 lo lost ayyinadhuku edavaledu assemblyko neechumga avamanchinaduku eddcharu

  • @sivaprasadkoganti4801
    @sivaprasadkoganti4801 Месяц назад +1

    We are feeling shame of deulapalli

  • @bathalakodandaram4566
    @bathalakodandaram4566 Месяц назад +3

    Development ekkadavundo chupagalava

  • @balajiramana4588
    @balajiramana4588 Месяц назад +3

    మంచి ఇంటర్వ్యూ

  • @seshagiriraoedupuganti2177
    @seshagiriraoedupuganti2177 Месяц назад +1

    If Jagan Mohan reddy government defeated,he will run to Delhi and beg for pardon since he obediently followed diktat of Delhi

  • @mundranageswararao9330
    @mundranageswararao9330 Месяц назад +1

    Pregnent ladies were beaten in capital amaravati?

  • @user-xv1fc7fw9l
    @user-xv1fc7fw9l Месяц назад +3

    Super sir 💯 % correct 👍
    Thank you 🙏 so much
    Jai jagan

  • @devisri584
    @devisri584 Месяц назад +3

    Good Analsis Amar Garu 🎉

  • @balasubrahmanyambondu4177
    @balasubrahmanyambondu4177 Месяц назад

    Pls ask below questions
    1. Amaravati / state capital
    2. Why Jagan changed 70+ MLAs
    3. Roads are pathetic why ?

  • @user-ll4yz8yi3h
    @user-ll4yz8yi3h Месяц назад +5

    Where is development Mr.Amar.Such journalist's and intellectuals spoiled the society and Andhra Pradesh living in Hyderabad and swallowing our state fund.Beieng a senior journalist he don't know when NTR started his Party',He is telling in 1973.

    • @p.ratnaraju2147
      @p.ratnaraju2147 Месяц назад

      ఈయనని ఇంకా మేధావి అనాలా ... ఆ మాట హోల్ పర్సనాలిటీ నీ దృష్టి లో పెట్టుకొని పరిగణించాలి. అంతే కాని ఏ ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయించారాదు.

  • @applanaidudoddi5214
    @applanaidudoddi5214 Месяц назад +4

    జనరలిజం ,మేదావులు కూడ పార్టీ లకు అనుకూలంగా మాట్లడం దురధ్రృష్ఠం

  • @ajaskhan2527
    @ajaskhan2527 Месяц назад +2

    Why not pulivendula

  • @trcrao5993
    @trcrao5993 Месяц назад +1

    Amar మూసు donga, kagan, మీరు నసైడు అయ్యర్, balamukadu, niyanta పాలబజారిగింది, అన్ని అప్పులు, thakatlu, Dhsurdhanyalu. Ap lo ప్రజపాలన లేదుగా, ఇళనాటి janralistula వల్లే mottam నాసినము.

  • @anjalianju1022
    @anjalianju1022 Месяц назад +4

    ఇలాంటి వాళ్ళకు అందరికీ దోచిపెట్టడమే సంక్షేమం

  • @AHAMASMI-24
    @AHAMASMI-24 Месяц назад +4

    AP లో ఎక్కుమంది మార్పు కోరుతున్నారు కనుక, AP లో మార్పు తద్యం! ఎవ్వరూ ఆపలేరు!
    AP లో పధకాలు రాని వారే ఎక్కువ! వాల్లెవరూ YCP కి వేయరు! EDUCATED & URBAN VOTERS, YOUTH, కార్మికులు, అగ్ర వర్ణాలు, బిజినెస్ వాల్లు & వాల్ల ఫేమలీస్, ఎంప్లాయిస్ & వాల్ల ఫేమలీస్, యూత్ ఉమెన్, నిరుద్యోగులు వీరెవరూ YCP కి వేయరు! ఇక రైతులకు CBN వల్ల ఎక్కువ లాభం చేకూరుతుందని రైతులు నమ్మారు కనుక, మెజారిటీ కూటమికే వేస్తారు వేసారు కూడ! మహిలలకు కూటమి మంచి పధకాలు సూపర్ 6 లో ప్రకటించారు కనుక MAXIMUM మహిలలు కూటమి వైపే మొగ్గు చూపారు!
    కూటమి వారు PENSION 4000 చేసారు & 7000 ఒక్కసారే ఇస్తారు గాబట్టి వృద్ధులు కూడా కూటమికే వేస్తారు, వేసారు కూడ!
    BC SC ST వర్గాలు రెండువైపులా ఉంటారు, వాల్లు ఒకవైపే వేయరుగా..!OVERALL గా FULL SWING WAVE కూటమికే కనబడుతున్నది!
    TDP =110 to130 MLA. JANASENA=16 to19 MLA. BJP=6 to 8 MLA. కూటమికి 160 వరకూ MLA & 21 to 23 MP ALREADY DICIDED BY PEOPLE OF AP.👍

  • @josephwilliams2102
    @josephwilliams2102 Месяц назад +1

    Anchor.amer.garu.very.good.person

  • @vividishaa2413
    @vividishaa2413 Месяц назад +2

    Amar gaaru 5lakshalu donga votulu tolaginchinatlu EC cheppaledaa? Zsiggunte medhabulu elaa maatlaadataara?

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp Месяц назад +4

    ఏడవడం ఎందుకు. ఈసారి తీహార్ జైల్ కి వెళతాడు.

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Месяц назад +7

    గుద్ధ లో దమ్ము ధైర్యం లేక పొత్తులు పెట్టు కొని గుంపులు గుంపులుగా వచ్చిన చచ్చినా అధికారము లో కి రారు మళ్ళీ జగన్ నే సీఎం

    • @prasadguduru5533
      @prasadguduru5533 Месяц назад

      ఇప్పటికీ మీ బాష మారలేదు మిత్రమా...

  • @vijayasree3508
    @vijayasree3508 Месяц назад +1

    అమర్ గారు 175+25 గెలుస్తారు కాకపోతే మీ లాంటి వాళ్ళు కాళీ గా వున్నారు ఇంకో 50 వేసుకోండి సార్ మా కుత్త సొయ్యం అనగలా అందుకని ఇంకో 50 వెయ్యండి ప్లీజ్

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 5 часов назад

    అమ్మయ్య 22తేది న జరిగే అసెంబ్లీ కి వస్థాడన్నమాట. అసంబ్లీ రాకుండా కొంపలో కూర్చొని ఏడుస్తూ వుంటాడనుకొన్నా.

  • @namburirammohanrao
    @namburirammohanrao Месяц назад +3

    చెప్పినంత లో గొప్పవాడు ఏం కాదు గాని కహానీలు చెప్పకండి మీరు ఎవరో మీరు ఎవరు ప్రక్కన బాగా మాట్లాడుతారో ప్రజలందరికీ తెలుసు మీరు చెప్పింది అంతా వినే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ

  • @sambasivavelaga8171
    @sambasivavelaga8171 Месяц назад

    ఏ విధంగా బలమైన వ్యక్తి.
    ఆయన ఏడ్చింది ఆయన ఓడిపోయినందుకు కాదు,స్టేటని అప్పులు తో , రాజధాని లేకుండా,పోలవరం పూర్తి చేయకుండా, govt.డబ్బులు పనికి రాని సలహాదారులు కు ఇచ్చి స్టేట్ ను నాశనం చేసినందుకు బాధపడ్డారు.

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 Месяц назад +1

    What is development during tenure of jagan Mohan reddy? Is it the way of running the government,

    • @chirikimani4658
      @chirikimani4658 Месяц назад

      Idiots can not understand deveopment means what?

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 Месяц назад +4

    మనకి "Israel" Technology ఉంది.. కూటమికి అది లేదు.. కాబట్టి, మనదే విజయం..🎉🎉