Aara Mastan Exclusive Interview Hot Seat With Journalist Vijay Sadhu || Dial News

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Aara Mastan Exclusive Interview Hot Seat With Journalist Vijay Sadhu || Dial News
    #aaramastan #vijaysadhu #hotseat #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Комментарии • 173

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Месяц назад +48

    సాక్షీ లో కూర్చొని వున్నాడు రిజల్ట్స్ రాగానే పారిపోయాడు

    • @Ammullu
      @Ammullu Месяц назад +5

      Tv9 lo kuda sub channel lo kuda jump😂

    • @pngsudheer
      @pngsudheer 29 дней назад

      TV5 lo unnadu bro

  • @purnachandra1153-o3w
    @purnachandra1153-o3w Месяц назад +16

    గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెసేజ్ కచ్చితంగా నీకోసమే ... నువ్వు చదివి ప్రెస్ మీట్ పెట్టి మారాను అని చెప్పే వరకు నీ పార్టీకి రాజకీయంగా వచ్చే లాభం గుండు సున్నా... ఎందుకు అనేది కింద మెసేజ్ ను పది సార్లు చదువు....
    గడచిన కొన్ని రోజులుగా నీతో కలిసిన వారిని విచారణ చేయగా వారు చెబుతున్న అంశం ఏమిటంటే, నీవు మన పార్టీ నాయకులతో ఎన్నికల్లో ఏదో జరిగిపోయింది, నా సర్వేల్లో అంత అనుకూలంగా ఉంది, శకుని మాయ జరిగింది అని అంటున్నావ్ అంట. ఫలితాలు వచ్చిన రెండు వారాల తర్వాత కూడా నువ్వు ఈ మాట అంటున్నావంటే నీకు నిజంగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఒక్కరు కూడా చెప్పలేదు అన్నది అర్థమవుతా ఉంది. నీవు ఎందుకు ఓడిపోయావో తెలుసా..... నిజం తెలుసుకో.
    ,💥💥 నిన్నే నమ్మి నీకోసం 2009 నుండి 15 ఏళ్ల పాటు నిలబడి నిస్వార్థంగా పని చేసే కార్య కర్తలు ,లీడర్ నీ రోడ్ న పడేసావు
    నీ కోసం ప్రాణం పెట్టీ పని చేసే వీళ్లలో నీ రైతులు,ఇంజనీర్లు, బిజినెస్ మాగ్నెట్లు, సాఫ్ట్ వేర్స్, , మేధావులు etc ఉన్నారు.ఇలాంటి వాల్లనీ కాదు అని ..
    కోట్లు కుమ్మరించి I-pac వాల్లని పెట్టుకుంటే 5 ఏళ్లలో కనీస వాస్తవ పరిస్థితిని కూడా నీకు చెప్పలేదు 😅
    డబ్బు కి పని చేసే వాడు అమ్ముడు పోకుండా ఉంటాడా?? ,కోవర్ట్ ప్రశాంత్ కిషోర్ తో కలసి పోయి CBN కి పని చేశారు...
    . అదే వైసిపి లో కార్య కర్తలు లు మీకోసం ప్రాణాలు పెట్టీ కోట్లు కుమ్మరించినా అమ్ముడు పోకుండా నీకోసమే పని గ్రౌండ్ లెవెల్ రియాల్టీ లు చెప్పే వాళ్ళు
    💥💥💥💥
    1.2019లో నిన్ను గెలిపించిన ఉద్యోగుల కుటుంబాలు దాదాపు 30 లక్షల ఓటర్లు ఈసారి నీకు ఓటు వేయలేదు. దానికి కారణం సరేనే టైం కి జీతాలు ఇవ్వకపోవడం, వారికి లంచాలు దూరం కావడం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ఓటర్లలో 95 శాతం మంది నీకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
    2. ప్రభుత్వ రిటైర్ పెన్షన్ దారులు దాదాపు 5 లక్షల కుటుంబాలు ఎన్నికల్లో నీకు ఓటు వేయలేదు. కారణం వారికి 15వ తారీఖు వరకు వారి పెన్షన్ రాకపోవడమే గాక నువ్వు అవ్వ తాతలంటూ ఒకటో తారీకు ని వారి ఇంటి వద్ద నెలవారి పింఛన్ ఇవ్వడం వారిని నీ పట్ల అసహ్యించుకునేలా చేసింది.
    3. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 21 శాతం మందుబాబులు అంటే పోలైన ఓట్లలో 20 శాతం అంటే 60 లక్షల మంది ఓటర్లు ఈసారి నీకు ఓటు వేయలేదు. నువ్వు ఘోరంగా ఓడిపోవడానికి మందుబాబులు ముమ్మాటికి మొదటి కారణం. మందు ముందర అమ్మానాన్నని లెక్కచేయని మనస్తత్వం ఉన్న మందుబాబులు నిన్ను లెక్క చేస్తారని ఏ విధంగా అనుకున్నావ్. అసలు నీకు సలహా ఇచ్చిన చెత్త నా కొడుకు ఎవరు. ప్రభుత్వము ఎప్పుడు ప్రజలతో వ్యాపారం చేయకూడదని రాజకీయ సూత్రాన్ని నీతో చెప్పని చెత్త వెదవ సలహాదారులను దేనితో కొట్టాలో మాకు అర్థం కాలేదు.
    4. రాష్ట్రవ్యాప్తంగా గత దశాబ్దాలుగా ఉన్న ఆఫీసర్స్ క్లబ్బులని మూసి వేయడం ద్వారా దాదాపు 5 లక్షల మంది ఓటర్లు ఈసారి నీకు ఓటు వేయలేదు. కారణం రాజశేఖర్ రెడ్డి కాలము నుంచి ఉన్న వాటిని నీవు వస్తూనే మూసి వేయించడం నువ్వు చేసిన చెత్త పని.
    5.ఇక చివరిది 2019లో విడివిడిగా పోటీ చేసిన టిడిపి బిజెపి జనసేన ఓటు బ్యాంకులు దాదాపు 30 లక్షల ఓట్లు ట్రాన్స్ఫర్ జరగడం...

    • @user-xg7ku6kf3z
      @user-xg7ku6kf3z Месяц назад +1

      Papa bro enatha kastapadi msg chishauv.

    • @YCPclosed
      @YCPclosed Месяц назад +1

      Reddy ayina super comment echav

    • @purnachandra1153-o3w
      @purnachandra1153-o3w Месяц назад

      @@YCPclosed fact kada brother ruling party eapudu illusion lo untaye. Democracy lo opposition's undali in both state & central lo compulsory ga undali. lekapote ruling party vallu Istam aiypotade

    • @YCPclosed
      @YCPclosed Месяц назад

      @@purnachandra1153-o3w prajalu vadhu anukunnaru opposition ga jagga gadni... 2029 lo vere vallaki estaru don't worry

    • @purnachandra1153-o3w
      @purnachandra1153-o3w Месяц назад

      @@YCPclosed Evarithe enti le gani oka strong opposition aiythe undali apudey Ruling vallaki konchem aiyana Alochistaru

  • @Charm63
    @Charm63 Месяц назад +11

    రేయ్ anchor నువ్వు ఎలక్షన్ టైమ్ లో వైస్సార్సీపీ కి పనిచేసావ్ కదా

  • @gurijala1
    @gurijala1 Месяц назад +9

    డైరెక్ట్ గా వైసీపీ జండా కప్పుకోవచ్చు డొంకతిరుగుడు ఎందుకు.

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 Месяц назад +6

    ఇతను కావాలని డ్రామా చేశారు, తనకి 100% తెలుసు,

  • @narasimhamurthy8474
    @narasimhamurthy8474 Месяц назад +4

    ప్రభుత్వం పనితీరు మీకు తెలియదా? చాలామంది ప్రభుత్వం మీద వ్యతిరేకత కలిగి ఉన్నారని మీరు ఊహించలేకపోయా రా

  • @chandrarao2043
    @chandrarao2043 Месяц назад +7

    Masthan ycp Paytm

  • @naiduchakranag
    @naiduchakranag Месяц назад +2

    మస్తానా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు నాయనా....
    నువ్వు చెప్పే విధంగా వాటర్ ఎవరూ కూడా మీ ముష్టి మొహాలకు పేరు కులము తండ్రి పేరు ఆయన వేసిన పార్టీకి ఓటు ఎవరు చెప్పరు....
    ఎందుకు ప్రజల్ని పిచ్చి వాళ్లని చేస్తున్నావు....

  • @ramanamoorthythangella3885
    @ramanamoorthythangella3885 Месяц назад +6

    Survey lu fake

  • @BashaBasha-bu9ju
    @BashaBasha-bu9ju Месяц назад +2

    RR Mastan: got the collection from Valounteries and Sajjala paid 150 crores to him and he provided positive voting toYCP.
    But he KEPT BETTING on 10crores on TDP for winning. This is ground fact

  • @bigwallet4077
    @bigwallet4077 Месяц назад +9

    Kk servy పేరైనా విన్నాడా!

  • @pangulurisrinivasarao7636
    @pangulurisrinivasarao7636 Месяц назад +8

    అంత వుండి నువ్వు పీకింది ఏమిటి మరో లగడపాటి వి అయ్యావు

    • @SSL_GANESH
      @SSL_GANESH Месяц назад

      బయ్య లగడపాటి లెజెండ్.
      2019 లో కోడికత్తి, బాబాయి గుండెపోటు ఎఫెక్ట్ కి నేనే వేసాను , విజయమ్మ గారి ప్రెస్మిట్ చూసి.

  • @maryadaramanna471
    @maryadaramanna471 Месяц назад +3

    @19:20 బహుశా మీరు kk interviews చూసి ఉండరు ..ఆయన ఎలా సర్వే చేసాడు? అంప్లింగ్ ఎలా తీసుకున్నాడు ? టీం ని ఎలా మేనేజ్ చేసాడు ? పోస్ట్ పోల్ సర్వే , ప్రీపోల్ సర్వే గురించి చాల ఇంటర్వూస్ లో చెప్పారు ..ఆయన సర్వే చెయ్యలేదు , ప్రెడిక్ట్ చేసాడు అని మీరు చెప్తున్నారు ..మీ ప్లేస్ ని ఖచ్చితంగా అతను ఒచ్చుప్య్ చేస్తాడు AP లో

  • @ManikanthVanka
    @ManikanthVanka Месяц назад +2

    Vijay Sadhu Garu Mee Interviews Bauntai...
    Mee knowledge & Articulation 👌

  • @sivaramakrishna7879
    @sivaramakrishna7879 28 дней назад

    గుడ్డోడు గూట్లో రాయి వేసినట్లే అన్ని సర్వేలు. ఆఖరి నిమిషంలో ఓటర్ ఇష్టం. రాజకీయ నాయకుల అదృష్టం. Enlighten people దురదృష్టం.

  • @tilakv
    @tilakv Месяц назад +2

    వీడు బాగా తిన్నాడు, TDP వాళ్ళతో కలిసి బెట్టింగ్ చేశాడు against YCP. YCP గొర్రెల్ని అందరినీ ముంచేశాడు😅

  • @user-qi2wd2wy4h
    @user-qi2wd2wy4h Месяц назад +2

    ఆరా మస్తాను...ఈ సారి ఎటువంటి సర్వే చేయలేదు...కేవలం జోస్యం చెప్పారు..చాలా మందిని ముంచాడు....ఇకనైనా పిచ్చి విశ్లేషణ ఆపి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు.. అన్ని వర్గాలు అభివృద్ధి..సమాజంలో శాంతి భద్రతలు లేకపోవడం

    • @maryadaramanna471
      @maryadaramanna471 Месяц назад

      చేశాడు గాని , అతని clients లో చాల మంది వైసీపీ నాయకులు ..వాలు కొంచెం influence చేశారు ..

  • @maryadaramanna471
    @maryadaramanna471 Месяц назад +1

    elections టీవీ 9 డిబేట్ లో ఒక్క percent వోటింగ్ పెరిగినా అది అధికార పార్టీకి వ్యతిరేకమే అన్నారు , తర్వాత ఎందుకు మాట మార్చారు ?? .వైసీపీ top brass తో మీకు పరిచయాలు వల్ల మీరు influence అయ్యారు ..నో డౌట్

  • @rajendrababugarapati1075
    @rajendrababugarapati1075 Месяц назад +2

    ఆరా మస్తాన్ ముందు నీ ఫెయిల్యూర్ కి కారణాలు తెలుసుకొని అప్పుడు మీడియా ఇంటర్వ్యూ ఇవ్వు...ఓటరు తెలివిగా ఉన్నాడు...శాంపిల్స్ ద్వారా ఫలితం చెప్పలేవు....ఓటరు నాడి అంచనా వేయగలగాలి. స్లీపర్ సెల్స్ ద్వారా గెలుపు ఎవరిదో తెలుసుకోవటం సరైన విధానం.

  • @PRASANNAKUMAR-bh9or
    @PRASANNAKUMAR-bh9or 22 дня назад

    మస్తాన్ గారు ,ప్రజలు .అట్లడితే జైల్ లో వేస్తారు అని జగన్ ప్రజలని భయ పెట్టాడు

  • @arvindchowdary8363
    @arvindchowdary8363 27 дней назад

    అరె విజయ్ గా వీపీ నా వెర్రిపుష్పంగా.,నీ గడ్డకి 🙏.,ఆ చేతులు ఎక్కువ ఊపకురా!!
    ఇప్పటికే నిన్ను మాడా గాడంటున్నారు జనం..
    నీ గెస్ట్ ఎలా ఉన్నాడు??
    నువ్వు ఎలా ఊపేస్తున్నావ్??
    ❤de మై friend..😂

  • @bhadraiahaddagada6479
    @bhadraiahaddagada6479 Месяц назад +1

    People wants independence and they do not dictatorship.This,so many people guessed.people welfare is most important than your reputation.

  • @MRavi-de9wz
    @MRavi-de9wz Месяц назад +2

    Kk superb 👌

  • @anilvarma9789
    @anilvarma9789 Месяц назад

    సిగ్గు లేకుండా KK సర్వే మీద ఏడుస్తున్నాడు, KK క్లియర్‌గా 4 లేయర్స్‌లో సర్వే మరియు అనాలిసిస్ చేశాము అని నువ్వు సంకనాకిపొయి పక్కన వాడు సర్వే చేయకుండా ప్రిడిక్షన్ చేశారు అని ఏడుస్తున్నాడు చీ.

  • @narrahunu760
    @narrahunu760 21 день назад

    వేరే రాష్ట్రాలలో కరెక్ట్ గా ఎందుకు వచ్చిదంటే అక్కడ నీ మనసు లో ఎవరి మీద అభిమానం లేదు ap లో మాత్రం నీకు జగన్ గెలవాలి అని ఉంది అందుకే సర్వే దారుణం గా దెబ్బ తింది

  • @TheTelagareddy
    @TheTelagareddy Месяц назад

    మరి మిగతా సర్వేలు ఎందుకు దగ్గరగా వున్నాయి??
    నువ్వు ఎందుకు wrong అయ్యావు

  • @satishbade5637
    @satishbade5637 Месяц назад +1

    చక్కగా బ్యాలెన్స్గా ఇతర పార్టీలకు చెడ్డగా కాకుండా బాగా మాట్లాడారు ఎందుకంటే మీకు నెక్స్ట్ పని ఇవ్వాలి కదా వాళ్ళు

  • @ramh1987
    @ramh1987 Месяц назад +1

    Not only he failed in 2024 also in 2014..As PPL have short memory..PPL only recognises 2024 result

  • @avrmharitasa
    @avrmharitasa Месяц назад

    మస్తాన్ బాబు మీరు ఊడిగం చేశారు వాళ్ళకి

  • @NITTURUSUDARSHANREDDY
    @NITTURUSUDARSHANREDDY Месяц назад +1

    I don't know AP politics
    Mastan mama
    Beleave ur servey 5lkh loss mama😢

  • @raveendranaidumullaguri4084
    @raveendranaidumullaguri4084 Месяц назад

    To be frank he manipulated survey report against tdp

  • @bhagirathikaniti2235
    @bhagirathikaniti2235 Месяц назад

    Mari ఇదే time lo K K kuda survey chesi correct ga icchadu ga

  • @rajendrababugarapati1075
    @rajendrababugarapati1075 Месяц назад +1

    మస్తాన్ ఇప్పటికీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ సర్వే ఫెయిల్ అయ్యింది.

  • @visshnupr3594
    @visshnupr3594 21 день назад

    Mastaan garu
    Pls stop election predictions
    You loose your value

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 Месяц назад

    యాంకర్ ఓవర్ యాక్షన్ 😂😂😂😂

  • @perumalpalemkota6379
    @perumalpalemkota6379 Месяц назад +1

    He is Paymtm batch

  • @pullabareddy8953
    @pullabareddy8953 Месяц назад +1

    Meru AP people's eppudu fear lone untaru 2014 and 2019 lo alane chepparu annaru.. But mi pridiction 2014 ,2019 and KK dhi koda 2019 Ela correct aiendi.. Meru 135+ vastae meetings lo 2019 appudu 150 touch aiena avva vachu ani meru and KK annaru..Appudu people's fear lo unte Ela chepparu..Ekkada YCP government lo AP people's freedom of speech ledu ani oppukoleka mi covering lone ardham avutundi *Meru YCP Favore* ani

  • @bharathkumar4986
    @bharathkumar4986 29 дней назад

    Nuvu nee survey, oka survey ki vadi place, father, age, latitude, longitude theskunte evvadu correct ga chepathadu ra vadi opinion. Already ppl in AP are feared, everyone say on favour of government only

  • @user-ii8yy7bs2k
    @user-ii8yy7bs2k Месяц назад

    Madhira brs incharge Khammam Zp chairman kamalaraju garu ni interview cheyandi anna

  • @vikasff2706
    @vikasff2706 Месяц назад

    Background black bagundi bro❤

  • @KtraderEURUSD
    @KtraderEURUSD 27 дней назад

    Ante meku memu evariki vote vestunnamo chepthe.... Adhi evaduadigithe vadiki chupistaru anamata.... So appudu vallu gelisthe... Memu vallaki vote veyaledhu ani telisi mammali nasanum chestharu meru andharu.....

  • @chandramohank5379
    @chandramohank5379 Месяц назад

    అలాంటి బెట్టింగ్ వేసేవాళ్ళు పోతే మిగిలిన కుటుంబసభ్యులు అయినా బాగుంటారు .

  • @seshugiri8784
    @seshugiri8784 23 дня назад

    You are more dangerous then dangerous politician niku matalu akkuva vishayam takkuva

  • @narikismav
    @narikismav Месяц назад

    “Our results might be shocking but our process was great”. What kind of an argument is that ? This lad is so arrogant

  • @punnaraomanne8951
    @punnaraomanne8951 Месяц назад

    People's are decided before one year

  • @seshugiri8784
    @seshugiri8784 23 дня назад

    Nuvvu TDP win iete inka survey stop chesta inka cheinu ani cheppav Adi chei chalu manishi ga nuvvu feel avute

  • @Animelover_147
    @Animelover_147 Месяц назад +1

    Mechanism Mechanism anakura asthamanu...sigguleda neeku..inks kk gurinchi matladutunav

  • @avrmharitasa
    @avrmharitasa Месяц назад

    Anchor/Masthan bluffing

  • @nagaambica7750
    @nagaambica7750 Месяц назад

    Simple ga cheppachhu, డబ్బు maya

  • @nagaambica7750
    @nagaambica7750 Месяц назад

    Sakshi channel lo kurchokoodadu, డబ్బు ఎక్కడ is the అక్కడ

  • @seshugiri8784
    @seshugiri8784 23 дня назад

    Nuvvu overacting medhavi laga feeling tagginchu first nuvvu AARA mi team ki odhili nuvvu inka complete politica ki ochei appudu vallu safe nuvvu happy

  • @punnaraomanne8951
    @punnaraomanne8951 Месяц назад

    Mastan surveyenduku 2019lo favour ga vunna sections antyayaru

  • @balanaikbanavath9724
    @balanaikbanavath9724 Месяц назад +1

    Aara pora

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 Месяц назад

    Nannoy మీ అబద్ధాలు

  • @bhaskar50655
    @bhaskar50655 Месяц назад

    ఆడలేక మధ్యలో వాడిని ఈడు చేయలేకపోయాడు ఏడుస్తున్నాడు నువ్వు చెప్పింది సూచించారు గాని వెళ్లి పని చూసుకోవే

  • @nanikonidala7223
    @nanikonidala7223 Месяц назад

    Arra.mastanu kadu ycp mastanu

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 Месяц назад

    కవరింగ్, కవరింగ్, కవరింగ్, కవరింగ్,
    నువ్వు మామూలు డ్రామాలు చేయలేదు

  • @seshugiri8784
    @seshugiri8784 23 дня назад

    AARA ledu bokka ledu ni dipam appudo aripoindi

  • @cherukurivenkatanagasrihar7826
    @cherukurivenkatanagasrihar7826 Месяц назад

    Influenced by YCP

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 Месяц назад

    Dera Masthan

  • @balanaikbanavath9724
    @balanaikbanavath9724 Месяц назад

    Aara zero. Kk hero

  • @nanikonidala7223
    @nanikonidala7223 Месяц назад

    Niku shocking avavachu .prajalaki ledu

  • @vamsiteja75
    @vamsiteja75 Месяц назад

    Covering

  • @perumalpalemkota6379
    @perumalpalemkota6379 Месяц назад +1

    Mastan. Aaraa., u r Cheater

  • @nanikonidala7223
    @nanikonidala7223 Месяц назад

    Sollu kaburlu apu mari kk sarvey ela chesadu nuvu ycp ki ammudupoyaayi nuve chepavu election Sarevey result chepunapydu epudu nanu emi vimarsa cheyakandi.rusult vachaka cheyanidi ani chepavu

  • @okajeevitham
    @okajeevitham Месяц назад

    How can you talk about elections when you don’t have confidence on EVM. In that case there is no need of your exit polls.
    You are just greedy person who collected money from all possible people.

  • @9290800084
    @9290800084 Месяц назад

    People of ap feared because of vendetta attacks by ycp

  • @raj1464
    @raj1464 Месяц назад

    Ara mastan gtuvanti serveys cheyyadu , just prediction mathrame chesthadu , kamareddy results ithanu cheppindemundi andaraki thelusu kcr revanth iddaru odipotharu ani , ithanni nammi seveys chepinchukunte nastapotharu .

  • @TheTelagareddy
    @TheTelagareddy Месяц назад

    అమ్ముడు పోయిడ

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 8 дней назад

    APARA SODHI
    GANNAVARAM YAC CHEE NA

  • @santoshpalli2109
    @santoshpalli2109 Месяц назад

    Enkosari misleading cheste chepputo kodataru, Prathi vedava cheppevade

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv Месяц назад

    sakhi tv tv9 vunnavu kadhara

  • @raveendranaidumullaguri4084
    @raveendranaidumullaguri4084 Месяц назад

    Anni chesaru kani honest ledu

  • @bhaskar50655
    @bhaskar50655 Месяц назад

    Mutton mustan

  • @UlavalapudiBabu
    @UlavalapudiBabu Месяц назад +1

    ఆరామస్తాన్ సర్వే కరెక్ట్

  • @user-gd3cw8qf5e
    @user-gd3cw8qf5e Месяц назад

    Daridrudu results roju jump

  • @rammychowdary8078
    @rammychowdary8078 Месяц назад

    Jagan character gurinchi nuv ala chepthunapude nuv paytm kukkavi ani artham avuthundhi😂😂

  • @saresrinivasulu5508
    @saresrinivasulu5508 Месяц назад

    Mastan rojuko katha allamaku gannavaram ycp gelustundi annappude ardamaindi . Kk king of sarvey

  • @nag9610
    @nag9610 Месяц назад

    3 crores affect

  • @DhanushyaGangineni
    @DhanushyaGangineni Месяц назад

    Mastan garu, meeru exist pols relese chesey time lo telangalo Congress gelisina stanallo 2018kantey 2023 loekkuva persent poling jarigindi annaru alagey ap lo gatam kantey eesari ekkuva persent poling jarigina stanalani enduku count loki teesukoledu shumaru 138 stanalu elantivi vunnay

  • @rajuthota9230
    @rajuthota9230 Месяц назад

    I-Pac team head tho Naku ma team ki discussion
    6 months mundhu chepa YCP Gone for sure ani..vallu if it happens I'll give you sweet box and I'll call you annadu VIj lo..
    Finally upudu office closed valadhi😂

  • @user-zm8wc3xl5o
    @user-zm8wc3xl5o 11 дней назад

    Ara Mastan, 50,000 boka

  • @avrmharitasa
    @avrmharitasa Месяц назад

    Anthaa అబద్ధం

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 Месяц назад

    డ్రామాలు మామూలుగా లేవు

  • @venkatasesharao3824
    @venkatasesharao3824 Месяц назад

    Masthan pappulo kalesadu
    Survey lo ministers andaru vodipothunnappudu mlas gelustharani yela expect chesadu. It is clear cut that all ycp mlas are going to lose

  • @surendrabattula9718
    @surendrabattula9718 Месяц назад

    Apara sodi nee edava covering

  • @nanikonidala7223
    @nanikonidala7223 Месяц назад

    Ni value mottam dobbindi

  • @surendrareddy7203
    @surendrareddy7203 Месяц назад

    Ap lo 60% rich people unnaru, they're against poor people, it's Nature.
    No one can't destroy Nature

  • @avrmharitasa
    @avrmharitasa Месяц назад

    Abaddhalu adaku

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 Месяц назад

    Ammudu pokunda Pani cheyyara, iggith peruguthundhi

  • @SUSGroup-xp5ky
    @SUSGroup-xp5ky Месяц назад

    its a paid interview

  • @rajuthota9230
    @rajuthota9230 Месяц назад

    K.K yetla chepadu ra sunta mari..??
    Sollu chepaku ok
    Nuvvu YCP ki favour ga chepav
    Either vallu payment baga ichi vuntaru or mi team biased ga vundhi that's it
    But one thing is clear mi valla konni crores and konni families poyayi it's a fact

  • @anjiram6525
    @anjiram6525 Месяц назад

    Vidi sollu😊

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv Месяц назад

    ara mastan ycp paytm batch pakka

  • @perumalpalemkota6379
    @perumalpalemkota6379 Месяц назад

    He is Waste fellow.

  • @user-ll3sg4db4v
    @user-ll3sg4db4v Месяц назад

    Veduu. Kajjaa. Vadavaa
    100000. Lakaslu. Lasu

  • @vishnumudragada8352
    @vishnumudragada8352 Месяц назад

    Orey andhra vallu intelligent meru aripukulu first

  • @MRavi-de9wz
    @MRavi-de9wz Месяц назад

    Aara mastan ycp covert rs 45 lakash

  • @vamsiteja75
    @vamsiteja75 Месяц назад

    Nee sollu aapu bey

  • @mohanraomeda3088
    @mohanraomeda3088 Месяц назад

    Pachi buthu