EX AP Chief Secretary LV Subramanyam SENSATIONAL Interview | Praveen Prakash | YS Jagan | TOne News

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • EX AP Chief Secretary LV Subramanyam SENSATIONAL Interview | Praveen Prakash | YS Jagan | TOne News
    #lvsubramanyam #PraveenPrakash #ysjagan #andhrapradesh #srjouranlistsubhakar
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Комментарии • 143

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s Месяц назад +14

    LV sir.interview కూడా నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు... మారండి రా బాబు... మన వూరు... మన రాష్ట్రం.... మన దేశం అన్న ఆలోచన చేయండి.... అవినీతి చేసే రాజకీయ నాయకులకు, అధికారులకు బుద్ధి చెప్పండి

  • @sivaramprasadbikkina5180
    @sivaramprasadbikkina5180 28 дней назад +4

    జగన్ అధికారంలోకి రావడానికి ఇతని సహకారం ఎంతో ఉంది. కొన్ని ఇగో ప్రాబ్లమ్స్ తో చంద్రబాబుని ముప్పుతిప్పలు పెట్టాడీయన. లాస్ట్ లో కొన్ని ప్రభుత్వ పథకాల నిధులు పంపిణీ కాకుండా చేసి చంద్రబాబు ని ఇరుకున పెట్టి జగన్ కి సంపూర్ణ సహకారం అందించి...తరవాత చీఫ్ సెక్రటరీగా కొనసాగగలిగారు. తరవాత జగన్ తో పొసగక అవమానకరంగా గెంటివేయబడ్డారీయన.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Месяц назад +12

    చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు సార్ ప్రజల మనస్సుల్లో ఉన్నవిషయాలు మీరు చెప్పింది 🙏💐అనేక ధన్యవాదములు lv సుబ్రహ్మణ్యం గారు

  • @rajasekharmvsd301
    @rajasekharmvsd301 Месяц назад +5

    L V Subrahmanyam garu is a Brand of I A S great personality Namaste sir,

  • @sekharadivi1247
    @sekharadivi1247 Месяц назад +16

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్. నా కోసం కాదు. మన రాష్ట్రం మన దేశం అనుకుంటే మనం ఉన్నతమైన స్థానానికి చేరుకోవచ్చు

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s Месяц назад +5

    సమాజానికి ఎటువంటి అధికారులు కావాలి అని చాలా బాగా చెప్పారు....sir... Great words from a simple person..... We salute you... Jai hind

  • @PhotographyRaju-ej8ib
    @PhotographyRaju-ej8ib Месяц назад +11

    Super 👍

  • @rameshbabu513
    @rameshbabu513 Месяц назад +4

    Great 👍 Interview
    Hats off to LV Subrahmanyam garu...
    He is a great personality.....

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 Месяц назад +3

    That is the main reason why he is kicked out of the power. You are very correct sir.

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 Месяц назад +9

    ఈయన సర్వీస్ దాదాపు 7 నెలలు ఉండగా నిష్క్రమించ వలసిన పరిస్థితి కల్పించిన వాడు, 7 సంవత్సరాల సర్వీసు వదులుకో వలసి వచ్చింది.
    ఎంక్వైరీ ఎదుర్కోవాలేమో

  • @narsimharao2911
    @narsimharao2911 Месяц назад +6

    Good interview. Sudhakar garu, i am very glad to watch ur programs.God blessyou

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 Месяц назад +5

    LVS garu. Sincere. & Honest🙏🙏🙏🙏

  • @narasimharao3908
    @narasimharao3908 Месяц назад +4

    LV సుబ్రమణ్యం గారి మీద నాకు నెగిటివ్ ఫీలింగ్ ఉండేది...
    ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాటలు విన్నతరువాత కొన్ని విషయాల మీద నాకు నిజాలు తెలిశాయి, అందువల్ల సుబ్రహ్మణ్యం గారి మీద నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను
    సుబ్రమణ్యం గారికి నా అభినందనలు.
    మరియు కృతజ్ఞతలు..

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 Месяц назад +1

    చాలా చక్కగా చెప్పారు....
    మంచి ఆఫీసర్... LV సార్..

  • @JayaPrada-o2v
    @JayaPrada-o2v Месяц назад +10

    Constant reminder to officers about their duties is required today. Happy to listen to LV gari interview.

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 Месяц назад +3

    వాలంటరీ రిటైర్మెంట్ క్రింద వెళ్ళిపోయాడు, 7 సం సర్వీస్ వదిలి

  • @kameshwararao7105
    @kameshwararao7105 Месяц назад +5

    చాలా మంచి కార్యక్రమం . గౌ: శ్రీ L V సుబ్రహ్మణ్యంగారు , జగన్ వారి ప్రభుత్వంలో తన అనుభవాలను చక్కగా వివరించారు చాలా జాగ్రత్త గా ! శ్రీ L V సుభ్రహ్మణ్యంగారిని క్షమించమని కోరుకుంటున్నా. మీలాంటివారికి ఆడ్రస్సు ఎబ్బెట్టుగా ఉందండీ !

  • @krishnaraovv6000
    @krishnaraovv6000 29 дней назад +1

    A guide to present society.

  • @Tpcp1702
    @Tpcp1702 Месяц назад +4

    ప్రాధమిక హక్కులు కాపాడటమే వ్యవస్థీకృత సు పరిపాలనకు గీటు రాయి .
    అభినందనలు .

  • @Rowby00564
    @Rowby00564 Месяц назад +8

    త్వరగా మెట్లు ఎక్కాలి అని పరిగెడితే ఇలాగే కింద పడతారు అనడానికి ప్రవీణ్ ప్రకాష్ ఉదాహరణ

  • @NarsingPulligilla
    @NarsingPulligilla Месяц назад +5

    YCP.420.YSR.420.
    😂

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj Месяц назад +24

    మంచి అంటే ఛీదరించుకొనే వెదవ జగన్

    • @corporatesales5546
      @corporatesales5546 Месяц назад

      Shocking revelation from a Gentleman Officer.
      It's tragic the Democracy in India is subject to such a brutal Assault by a Scum Dirt elected leader.
      And why the central government remains a mute spectator in such direly Emergent situation? Such a shame!
      Kudos to the Officer was such humility and amazing honesty. Such rare, brave officers should proliferate everywhere!

  • @mohansiddana445
    @mohansiddana445 Месяц назад +2

    Very nice interview…..best interview with lv sir…in all his interviews

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf Месяц назад +3

    Interesting interview. Rather than a training programme to IAS freshers.

  • @gvsappalarraju
    @gvsappalarraju Месяц назад +5

    Very good interview Sir

  • @nageshkodukula3952
    @nageshkodukula3952 Месяц назад +2

    Abid hussain sir is district collector of visakhapatnam in 1960's. He is such a goodman a particular locality was named after him as abidnagar

  • @usandhyarani2196
    @usandhyarani2196 Месяц назад +3

    ప్రజల్లో ఈ భావం పెరిగేట్లు కార్యక్రమాలు ప్రభుత్వం రూపొందించితే బాగావున్టది

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 Месяц назад +2

    మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము మమ్మల్ని క్షమించండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajuPeesa-wt5jc
    @RajuPeesa-wt5jc Месяц назад +2

    Yes sir

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 Месяц назад +1

    Superb interview

  • @pamarthinagadurgarao1418
    @pamarthinagadurgarao1418 Месяц назад +3

    Great personality ❤❤❤

  • @ravisamuelbabuy4597
    @ravisamuelbabuy4597 Месяц назад +1

    Great man God bless you and with you sir

  • @J.BHUVAN_TEJGAMING
    @J.BHUVAN_TEJGAMING Месяц назад +2

    చాలా గొప్పగా ఉందండి.
    రాష్ట్ర అభివృద్ధికి నావంతు కృషి చేయడానికి సిద్ధం

  • @AnilGuntipalli
    @AnilGuntipalli Месяц назад +3

    జై tqp కూడా చాలా ఓపెన్ గా మాట్లాడేస్తుంది

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 Месяц назад +1

    If all retired buerocrats ,teachers and all who can lead life indipendently lead a movement supported by people representatives brings good to the state .

  • @narasimharao5465
    @narasimharao5465 Месяц назад +2

    Action is for only a few months but the reaction is for many years

  • @skgsangha
    @skgsangha Месяц назад

    Well said. Thank you for your good advice

  • @nageswara8985
    @nageswara8985 Месяц назад +4

    రాష్ట్రంలో IAS లకు మాత్రమే promotions బాగుంటున్నాయి మిగతా డిపార్ట్మెంట్ లలో అవి అమలుకాక ఇబ్బంది పడుతున్నారు

  • @chandraboyapati288
    @chandraboyapati288 Месяц назад +1

    ఈ సుబ్రమణ్యం మాత్రం తక్కువగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తప్పులు చేయలేదా ఇప్పుడు ఏదో చెప్తాడు ఎవరికి తిన్నగా వాడు మాట్లాడుకుంటారు ఇదే న్యాయం

  • @cc-ti4jq
    @cc-ti4jq Месяц назад +1

    CM Prl Secretary ఎవరి ఆదేశాలు పాటించాలి.

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 Месяц назад

    100%

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Месяц назад +3

    LVS. Now. Parrot words. He misbehaved ugly a d indecent with CBN SIR. He expected heavens paradise from Jagan But grimful retirement at last years of service as return gift .

    • @jd080808
      @jd080808 Месяц назад

      Be brave.. show your real name..

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 Месяц назад +1

    Good masage LV sir

  • @SudharsanamMadhusudhanRaoPasal
    @SudharsanamMadhusudhanRaoPasal Месяц назад

    Sincere civil servent god bless you sir

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 Месяц назад +5

    చాలా నాజూకైన పాలసీ విషయాలను కరాఖండిగా స్పృశిస్తూ చర్చించారు.

  • @svpraveen5653
    @svpraveen5653 Месяц назад +1

    Because of all these wrong decisions his Govt collapsed

  • @BCSPRASAD
    @BCSPRASAD Месяц назад +1

    సుబ్రమణ్యం చొక్కా బాగుంది..

    • @urujchoudhary
      @urujchoudhary Месяц назад

      Koncham gauramga ?? Peddamanishi kadaa

  • @pathipakasumalatha3440
    @pathipakasumalatha3440 Месяц назад

    Excellent

  • @ilovemycountryhindustan4595
    @ilovemycountryhindustan4595 Месяц назад +8

    జగన్ క్రిమినల్

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 Месяц назад +1

    Post లో ఎవరు వుంటే వాళ్ళే having authority. సీనియర్ మీరు

  • @user-jn6mu5kl3t
    @user-jn6mu5kl3t Месяц назад

    Great idia sir

  • @srinadhkoduru3098
    @srinadhkoduru3098 Месяц назад +1

    During Jagan's era IAS officers lost their credibility ...just to listen & act as per CM and against constitution...just 10th class clerk will fit ...IAS is not required...better to use IAS officers in Otherstates & just volunteer is sufficient

  • @PowerStar8281
    @PowerStar8281 Месяц назад +1

    A1 A2 alaga reddlu😂

  • @Virupa237
    @Virupa237 Месяц назад

    Sir varu chala style dress veskunnaru 😂

  • @chenchulakshmitenneti1686
    @chenchulakshmitenneti1686 Месяц назад

    🙏🙏🙏

  • @kvbkrishnamohan1055
    @kvbkrishnamohan1055 Месяц назад +1

    LV garu is the right man for TTD chairman's post .
    But , he is a Brahmin and this disqualifies him for the post .
    Either previous dispensation or the present dispensation in power in AP just do not give any value to Brahmins and this shows in respect of cabinet posts or MLA or MLC seats allocation.

  • @nagalasatyasagar7266
    @nagalasatyasagar7266 Месяц назад

    Cs garu ultimate reply given by god
    God gives direct self resignation

  • @cc-ti4jq
    @cc-ti4jq Месяц назад

    04.06.2024 to 12.06.2024 వరకు జరిగినవాటికి ఎవరు భాధ్యత!

  • @transedwise470
    @transedwise470 Месяц назад

    language ..sweet language

  • @nsraju1386
    @nsraju1386 Месяц назад +3

    చీఫ్ secretary నుంచి తప్పించగానే resign చేయవలసింది. జానెడు గడ్డం పెంచి గడిపారు. ఇప్పుడు ఈ కబుర్లు.

  • @srinivasmanyala6021
    @srinivasmanyala6021 Месяц назад +2

    Jagan gari govt lo chief secretary gaa konasaaga daaniki meeru kooda CBN garini ibbandi pettaru kada... Adi andariki telusu sir... Meeru 90% honest and 10% inclined towards status

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 Месяц назад

    🙏

  • @PK-nv4on
    @PK-nv4on Месяц назад +1

    అహంకారానికి పరాకాష్ట

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 Месяц назад +1

    While giving signified speaking orders on the note sheet , one xerox copy of the same should be kept as personal file record. Officers should say some times, "No sir " , not always "yes sir " . New comers should note.

    • @stanchill6174
      @stanchill6174 Месяц назад

      Aaparaa nee sollu neethi sookthulu. Jarigey ranku bonku anthaa pai level lo jarigipothuuney unnayi. Vaallu new comers ni appudu neethigaa undanivvaru.

  • @PrasadMachavalli-rv7lw
    @PrasadMachavalli-rv7lw Месяц назад

    Praveen Prakash garu pedda potugadi madiri posulu pettevadu....andarini chalaa satainchadu...teachers ni mukhyangaa.....😊

  • @Sridevi-uw7uf
    @Sridevi-uw7uf Месяц назад +1

    Good interview.but ppl who have looted in previous govt r taking VRS & enjoying their looted wealth😠

  • @rajababudoma4345
    @rajababudoma4345 Месяц назад

    Bhajanaparularaa, Bhajana vegatugaa vundi. Ancor O A super😅

  • @NagarajuMuniswamy-kk7oz
    @NagarajuMuniswamy-kk7oz 8 дней назад

    😢

  • @crkr1955
    @crkr1955 Месяц назад

    As a chief secretary
    You should have transferred praveen prakash to weights and measures or fisheries.

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 Месяц назад +1

    That begger should have dismissed from service instead accepting his VRS. This is the mistake of the CM.

    • @jd080808
      @jd080808 Месяц назад

      Are you a human?

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Месяц назад

    Humanistic officer. Satyanarayana devarakonda Nalgonda

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад

    LVS hesitate to speak out!!!

  • @mswaranakumari5275
    @mswaranakumari5275 Месяц назад

    🎉

  • @sambasivaraotadikamalla5213
    @sambasivaraotadikamalla5213 Месяц назад

    సార్ ఐ 🙏

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 Месяц назад

    Citizen's forum could have blown the visil from time to time on previous Govt.

  • @user-jn6mu5kl3t
    @user-jn6mu5kl3t Месяц назад +1

    Addanga sampadinchali ane yuvata durvsanalaki banisalu avutunnaru varini sarididali.

  • @svpraveen5653
    @svpraveen5653 Месяц назад

    Sir the IAS & IPS OFFICERS WERE HIGHLY EVASIVE AND ACTED IRRESPONSIBLY. THEY DONT DESERVE THOSE POSIYIONS. THEY MADE JAGAN DROWN BY REMAINING SILENT & TIGHT LIPPED

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 Месяц назад

    Mee bhasha chala swachhanga undi.

  • @user-mb7by4hu2t
    @user-mb7by4hu2t Месяц назад +1

    42O PRAVEEN PRAKASH 42O IAS STUPID ❤❤❤

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад

    What about AB Vrnkateswara Rao Gari Issue?

  • @uganugapati
    @uganugapati Месяц назад +1

    Anchor should practice speaking Telugu properly with vothhulu

  • @cc-ti4jq
    @cc-ti4jq Месяц назад

    కిందా లేదు, పైనా లేదు, పరిధులు మాత్రమే.

  • @RadhikaDevi-vr1qc
    @RadhikaDevi-vr1qc Месяц назад

    Sir naku english radu Telugu lo type kuda chyalanu sorry thappulu unty chala rojula tharvatha oka manchi interview chusamu sir 🙏🙏🙏🙏🙏🙏👍👍👏👏

  • @srravinuthalakiranbabu8566
    @srravinuthalakiranbabu8566 Месяц назад

    తమరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు. ?

  • @ramanamurtych1342
    @ramanamurtych1342 Месяц назад

    Sir he is retired IAS...
    మాజీ కాదు

  • @kunjamsrinivas9307
    @kunjamsrinivas9307 Месяц назад

    వీడియోస్ చేసుకుంటున్నారు

  • @ramayyam1101
    @ramayyam1101 Месяц назад

    That is YSR Government 😢

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 Месяц назад

    Citizen 's Forum did a good role in the society to make the people know what is good and what is bad.90 percent of beaurocracy failed in the previous government it's a fact. They lost the faith in the beaurocrates like IAS,IPS, Revenue and police. They take the pledge before they join in the service that they do well. Otherwise people become helpless. Please don't make them so

  • @m.sreddy2049
    @m.sreddy2049 Месяц назад

    4.10 నుండి interview start

  • @pratapp6976
    @pratapp6976 Месяц назад

    Cheppededo chebuthunnaaru. Daaniki mallee konnintini chinna bits veyadam yenduko ? Black & white photos ... ... ...

  • @kolavenkatarao4074
    @kolavenkatarao4074 Месяц назад

    In my openion L v subramanyam though he is an IAS he did not follow the teachings of guru
    CH.ANUKYA . I can say that Mr. Subrahmnyam is PIRIKIVADU vatti
    PIRIKIVAADU.

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 Месяц назад

    Such party(not govt) officers shall not deserve to be called IAS officers.Sorry to find in a pic. The officer sat at the feet.

  • @bonthuchiranjeevi5681
    @bonthuchiranjeevi5681 Месяц назад

    Veeru satairicalga maatalu edutavaarini iritation ki gurichestai.

  • @desaisanjeev1302
    @desaisanjeev1302 Месяц назад

    Ttd salahadaru ga eppudu niyamichalk lvs sir garini🙏

  • @Pandudhy9530
    @Pandudhy9530 29 дней назад

    Lv subrahmanyam waste candidate

  • @AnilGuntipalli
    @AnilGuntipalli Месяц назад

    గ దకొనసాగింపు

  • @srravinuthalakiranbabu8566
    @srravinuthalakiranbabu8566 Месяц назад

    ఏమి సాధిస్తారు ?

  • @psri458
    @psri458 Месяц назад

    Veedu,jp, Suresh KD lu

  • @godavarthynarasimharao3882
    @godavarthynarasimharao3882 Месяц назад

    Instead of starting the programme, what is this nonsense of ontroduction

  • @venkatvenkat5672
    @venkatvenkat5672 Месяц назад +1

    Praveen Prakash was also an officer of integrity though a bit eccentric.