గౌరవనీయులైన డాక్టర్ వీరేంద్ర గారు 2024 మె నెలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో " దర్శి నియోజకవర్గం " 47 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 74 సంవత్సరాల వయస్సు లో ప్రచారం చేసిన యేదుడు, క్రుషి వలుడు ,మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి, తెలుగు రాష్ట్రాలు , బాగుండాలి, తెలుగు ప్రజల బాగుండాలి, ప్రపంచ స్థాయిలో తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో , అన్ని దేశాల లో తెలుగు ప్రజల ఉండాలి , అని ఆలో చూపించే మనసున్న ఒక మంచి మనిషి,
CBN is amazing and great who is working at the age of 74 for more than 14 hours a day since my age is also 73 years.He is a super in thinking and actions
చంద్ర బాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని,మనస్తత్వాన్ని విశ్లేషించే సైకాలజిస్టులు ఇంకా పుట్టలేదు.ఎవడికి తోచింది వాడు విశ్లేషణ చేసుకుని ,తన సొంత అభిప్రాయాన్ని ,తన దృష్టి కోణాన్ని వ్యక్తం చేయడమే తప్ప ఈ సైకాలజిస్టులు పీకేదేమీ లేదు.
CBN లాంటి వ్యక్తి వరల్డ్ లో అతికొద్ది మంది మాత్రమే వుంటారు ఇక్కడ నాలుగు ముక్కలలో ఆయన గురించి చెప్పలేము కానీ ఆయన తెలుగు వ్యక్తి కావడం నాకైతే గర్వంగా అనిపిస్తుంది
Sir,some points as a psychologist not analysed correctly..you don't know the polical things happened..No insecurities ,conflicts in him,in any issue,he is confident..
"వద్దండీ" "మంచిది కాదండీ" "పరి స్థితికొచ్చారు" "కోసరం" లాంటి పదాలు CBN ఎక్కువసార్లు వాడతారు...వినడానికి బోర్ కొట్టకుండా మర్యాదపూర్వకంగా వుంటాయి. CBN మంచి డిసిప్లెయిన్ గల నాయకుడు.
ఏదైనా కాని అవసరమైన మంచిని స్వీకరించే వ్యక్తి , చెడును దూరీకరించే వ్యక్తి , అనవసర చెత్తను లోపలకు తీసుకునే వ్యక్తికాదు తను అనుకున్న ప్లాన్ నిర్ణయం తీసుకుని ముందుకు సాగే వ్యక్తి పదిమందికి మంచిచేయాలనుకునే తత్వము ఆయనది ప్యూరిపై హార్ట్
చంద్రబాబు నాయుడు గారు ను మనం నిశితంగా పరిశీలిస్తే ఆయన ఊహకు అందని మనిషి ఆయన మేధాశక్తి అమోఘమైనది ఆయన జీవితం ఒక సాధారణ కుటుంబం నుంచి మొదలైంది ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన మీద ఇంతవరకు ఒక్క స్కాం కూడా లేదు ఆయన జనం కోసం బ్రతికే మనిషి డబ్బు అనేది ఆయనకు ఒక తాత్కాలిక ఉపశమనం డబ్బులు ఆస్తులు వెంట పడలేదు ఆయనకు హాని చేసినవారికి కూడా మేలు చేసే మనిషి
ఆయనకు యోగ సాధన ఉంది ,కానీ ఎవరికీ చెప్పరు చాలా ఏళ్ళ క్రితమే ఆయన ఉపదేశము తీసుకుని ఉన్నారు ,అదే మీ లాంటి సైకాలజిస్ట్ లకు అర్థం కాదు.ఆయన పది మంది కి సమానం.
ఒరే ఏంకర్! CBN claim చేసుకుంటాడేమిటి రా? ఎవరికైనా రాష్ట్ర అభివృద్ధి/పిల్లల భవిష్యత్తు ముఖ్యం. అది తెలుగు రాష్ట్రాలకు చేసాడు, కాబట్టే అందరూ CBN న్ని CEO అని ప్రజలు ఇచ్చిన బిరుదు. ఆయన claim చేసుకోనవసరంలేదు.
వీరేంద్రనాథ్ గారికి ధన్యవాదాలు వారు విశదీకరించిన చంద్రబాబు నాయుడు గారి బయోగ్రఫీ చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్పినారు యధాతధంగా ఆయన చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ప్రజలకు కావలసింది ప్రజా పాలన రాష్ట్ర భవిష్యత్తు ప్రజల పిల్లల భవిష్యత్తు కావలసిన విధంగా మలచు కోవడమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చాలా మంచిగా వివరించారు ధన్యవాదములు
CBN is the best economic politician not only in India but also in the world. He is future visioner. He is a middle class man. He will uplift the Andhra society.
" లోక నాయకుడు " చంద్ర బాబు నాయుడు గారు. ఆయనకు ప్రజల అండ ఉండి ఉంటే ఆంధ్ర ఈ పాటికి ఆంధ్ర ప్రదేశ్ " ఆంధ్ర అమెరికా " గా మారిపోయేది... కానీ ఆంధ్ర ప్రజలు ప్రతిసారి చంద్రబాబు గారిని మోసం చేశారు. అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయన ప్రజలకు న్యాయం చేశారు... ఇప్పటికైనా ప్రజలు చంద్రబాబు గారికి తోడు వుండాలి.. మాకు చదువు , ఆరోగ్యం తప్ప ముష్టి వద్దు అనే లెవెల్ కి ప్రజల జీవితాలు మార్చ గలిగె శక్తి ఆయనకే వుంది...
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తెలుగు ప్రజల అపురూప అస్థి తెలుగు ప్రజలకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన విషనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు రాబోయే కాలంలో వుంటారు మనం 1999 లో విజన్ 2020 స్వర్ణాంధ్ర ప్రదేశ్ అంటే ఒక్కరికి అర్ధం కాలేదు ఇప్పుడు హైదరాబాద్ చుస్తే అర్ధం అవుతుంది ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు P4 model 2047 lo చూసే అవకాశం ఎంత మంది కి వుంటుంది CBN THE REAL TRUE LEADER OF INDIAN WE ARE PROUD TO SAY. Ch ANDHRA BABU NAIDU MY ROLE MODEL 🙏🙏🙏
A common man probably has better understanding of CBN garu and his personality! Dr. Veerender garu's statements are bereft of practical circumstances. Nonetheless, thank you Dr. garu for your views.
చంద్రబాబు నాయుడు స్థిత ప్రజ్ణుడు ఎంత సేపు మాట్లాడిన పొల్లు మాట మాట్లాడడు అయితే ఆయన అహింసావాది ఇది అన్ని సందర్భాల్లో పనికిరాదు కొన్ని విషయాల్లో సీరియస్గా ఉండాలి ఆలస్యం చేయకూడదు ఏ పని అయినా జెట్టి జయరామ్
Excellent Analisist,explanation by Doctor,he speaks all true and reality of mankind whoever it maybe,whether Chief Minister,Prime Minister ultimately he is human being. Hatts of to Doctor.
Dr. Veerender garu, your description of a CEO's role is inaccurate. Even a non-profit organizations have CEOs. More over, a CEO 'executes' (therefore, Chief Execution Officer) the decisions taken by the Board of Directors and other top level management. A CEO's predominant role is to ensure that an organization's resources are used judiciously for effectiveness and efficiency. CBN garu took responsibility of the State and the people judiciously. (We have seen between 2019-24 how the State will be ruled if a CM thinks that the State is his/her own property).
His determination & dedication towards Politics is extraordinary , Hatton to him. Long live NCBN AP future is in ur vision , PSPK is like "Hanuma" to safe guard u & our efforts. Let NDA Aliance continue at least for 10 years for ourAP future.💐💐👏
చంద్రబాబు బాబు వ్యక్తిత్వం లో కీర్తికాముకుడు... ఈ రకమైన సైకాలజీ కలిగిన వ్యక్తులు మంచి చేయడానికి, గెలవడానికి నిరంతరం పనిచేస్తుంటారు... అవసరమైతే పోటీపడతారు... ఈ ప్రపంచం తన గురించి గొప్పగా చెప్పుకోవాలని బలంగా కోరుకునే తత్వం.. మాటల్లో చేతల్లో క్రమశిక్షణ పాటిస్తారు..చేసే పనిలో funcuality, sinciarity, regularity శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు... పోటీలో ఎలా పనిచేస్తారో పోటీ అనంతరం ఫలితం ఏదైనా గెలిచినా ఓడినా ఒకేలా తన పనిని కొనసాగిస్తారు.. ఎంతటి ఆనందమైనా దు:ఖమైనా ఒకేలా స్వీకరించి గలిగే స్థిరమైన భావ వ్యక్తీకరణ ఆయనకే సొంతం ఒక మాటలో చెప్పాలంటే గీతలో సాంఖ్యయోగం లో చెప్పబడినట్టు చంద్రబాబు స్థితప్రజ్ఞుడు... వయసుని అధిగమించి చైతన్య వంతంగా ఉండడానికి ప్రధాన కారణం ఎక్కువ సమయం గ్రూపులో ఉంటారు.. చదువుకున్న రోజుల నుంచి గ్రూపు తోనే ఉన్నారు.. అందరి అభిప్రాయాలను తీసుకోవడం, ఎక్పోజర్ విజిట్ చేయడం, అధ్యయనం చేయడం ద్వారా నిత్య విద్యార్థి లా ఉంటారు..
CEO’s also take care of their employees and take steps for their benefit. The major difference between CEO and CM is, CEO’s make sure that there is some positive balance and progress ( not loss), but good political leader (CM) primary focus is not on progress, but just to make sure everything is going smooth. CM not necessarily focus on growth of the state
శాస్త్రం తెలిసినా... ఆత్మ ప్రభోదాన్నే ముందు నడిపించారు డాక్టర్ గారు....వేణు స్వామి సుమోటో జ్యోతిష్యం లా ఉందీ సుమోటో సైకాలజీ... కనిపిస్తున్నది చెప్పాలి గాని, చంద్రబాబు అంతరంగం లోపలి మనస్తత్వం చెప్పడాన్ని జోష్యమంటారు...
Personality is dynamic.. it keeps evolving/changing..!! ఓ వ్యక్తి.. Personality ని Shape చేసేవి.. Hereditary & Environment, as per Psychology..!! పూర్వజన్మ కర్మ ఫలాలు కూడా.. ఓ వ్యక్తి.. వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని నిర్ణయించటంలో.. కీలకంగా అవుతాయి, as per Hindu philosophy..!!
Dear veerendra Garu. He has not taken over party Wrong statement It's party karya kartas who bestowed the party responsibilities Now it's evident that the sustainability of the party for so many years
Dr Veerender is not clear about CEO role. CEO does everything in his power to make the systems stronger and more efficient to make the organisation financially stronger. CEO is focused on end results. Post liberalisation, India went through a phase of transformation. CBN is that way ahead of others.
మా ఆంధ్రా ప్రజల గుండెచప్పుడు చంద్రబాబు నాయుడు గారు ❤ మా తెలుగు ప్రజల జాత్తి సంపద నారా చంద్రబాబు నాయుడు గారు 🙏🙏🙏
🎉🎉🎉🎉
గౌరవనీయులైన డాక్టర్ వీరేంద్ర గారు 2024 మె నెలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో " దర్శి నియోజకవర్గం " 47 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 74 సంవత్సరాల వయస్సు లో ప్రచారం చేసిన యేదుడు, క్రుషి వలుడు ,మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి, తెలుగు రాష్ట్రాలు , బాగుండాలి, తెలుగు ప్రజల బాగుండాలి, ప్రపంచ స్థాయిలో తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో , అన్ని దేశాల లో తెలుగు ప్రజల ఉండాలి , అని ఆలో చూపించే మనసున్న ఒక మంచి మనిషి,
CBN is a super genius and hard worker.Andhra is lucky to have a great leader present days in India who can put state on track
CBN is amazing and great who is working at the age of 74 for more than 14 hours a day since my age is also 73 years.He is a super in thinking and actions
చంద్ర బాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని,మనస్తత్వాన్ని విశ్లేషించే సైకాలజిస్టులు ఇంకా పుట్టలేదు.ఎవడికి తోచింది వాడు విశ్లేషణ చేసుకుని ,తన సొంత అభిప్రాయాన్ని ,తన దృష్టి కోణాన్ని వ్యక్తం చేయడమే తప్ప ఈ సైకాలజిస్టులు పీకేదేమీ లేదు.
CBN లాంటి వ్యక్తి వరల్డ్ లో అతికొద్ది మంది మాత్రమే వుంటారు ఇక్కడ నాలుగు ముక్కలలో ఆయన గురించి చెప్పలేము కానీ ఆయన తెలుగు వ్యక్తి కావడం నాకైతే గర్వంగా అనిపిస్తుంది
CBN గారు తెలుగు జాతి సంపద అలుపెరుగని యోధుడు 43 డిగ్రీల ఎండ గాలి వాన ఏమి లెక్క చెయ్యదు ఆయన నిరంతర కృషీవలుడు
Sir,some points as a psychologist not analysed correctly..you don't know the polical things happened..No insecurities ,conflicts in him,in any issue,he is confident..
100% correct..
భార్య శీలం మీద నింద వేస్తే, భార్యను ప్రేమించే వ్యక్తి ఎవరైనా బాధ పడతాడు, ఆయన అదే స్థితిలో ఏడ్చాడు
AAPARISTITINI KUDA FUN CHESE DURATMULU KONDARU
cbn తల్లి తండ్రులను appreciate చేయాలి పెంచిన విధానానికి 🙏
Correct
"వద్దండీ" "మంచిది కాదండీ" "పరి స్థితికొచ్చారు" "కోసరం" లాంటి పదాలు CBN ఎక్కువసార్లు వాడతారు...వినడానికి బోర్ కొట్టకుండా మర్యాదపూర్వకంగా వుంటాయి. CBN మంచి డిసిప్లెయిన్ గల నాయకుడు.
YES
'Kadaanaa ', 'Teliyajestunnanu' 😊
ఏదైనా కాని అవసరమైన మంచిని స్వీకరించే వ్యక్తి , చెడును దూరీకరించే వ్యక్తి , అనవసర చెత్తను లోపలకు తీసుకునే వ్యక్తికాదు తను అనుకున్న ప్లాన్ నిర్ణయం తీసుకుని ముందుకు సాగే వ్యక్తి పదిమందికి మంచిచేయాలనుకునే తత్వము ఆయనది ప్యూరిపై హార్ట్
చంద్రబాబు నాయుడు గారు ను మనం నిశితంగా పరిశీలిస్తే ఆయన ఊహకు అందని మనిషి ఆయన మేధాశక్తి అమోఘమైనది ఆయన జీవితం ఒక సాధారణ కుటుంబం నుంచి మొదలైంది ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన మీద ఇంతవరకు ఒక్క స్కాం కూడా లేదు ఆయన జనం కోసం బ్రతికే మనిషి డబ్బు అనేది ఆయనకు ఒక తాత్కాలిక ఉపశమనం డబ్బులు ఆస్తులు వెంట పడలేదు ఆయనకు హాని చేసినవారికి కూడా మేలు చేసే మనిషి
చంద్ర బాబు గారు ఒక గొప్ప రాజనీతజ్ఞుడు!!!
CBN గారు ఉన్నారు కాబట్టి, AP లో ప్రజలు happy గా ఉన్నారు... ఆయన తెలుగు ప్రజలకి మంచి చేయాలి అని పంతం పట్టి ఉన్నారు
చంద్రన్న ప్రపంచ పటం లో వున్న వ్యక్తి. మా చంద్రన్న అని చెప్పుకోవటం లో చాలా గర్వంగా వుంటుంది. జై చంద్రన్న
ఆయనకు యోగ సాధన ఉంది ,కానీ ఎవరికీ చెప్పరు చాలా ఏళ్ళ క్రితమే ఆయన ఉపదేశము తీసుకుని ఉన్నారు ,అదే మీ లాంటి సైకాలజిస్ట్ లకు అర్థం కాదు.ఆయన పది మంది కి సమానం.
Correct
Is not ten it is in my knowledge is infinitive that's it.
నా దుష్టిలో ఆయన సీఈఓ నే ఎందుకంటే ఆయన సొంత కంపెనీ కోసం ఎంత కష్ట పడతాడో రాష్టం కోసం కూడా CBN అంత కష్ట పడతాడు
Bahusa aayana sontha company ni pattinchkoni vundadu
పార్టీని చంద్రబాబు తీసుకోలేదు కార్యకర్తలు అప్పచెప్పారు ఈ విషయం కావాలని తప్పుగా విశ్లేషణ చేసినట్లు ఉంది
Very true
Of course, he stood up to their expectations always 😊
చంద్రబాబు ఒక విలక్షణమైన ఆమాత్యుడు. ఇతడు ఒక జాతీయ సంపద. బాబు గూర్చి చాలా చక్కగా విశ్లేషణ చేసారు సార్. 🙏🏼🙏🏼🙏🏼
మన. రాస్తానికి. చంద్రబాబు. గారూ. గొప్ప. వరం. సార్. నిండు. నూరేళ్లు. సల్ల గా. ఎండాలి సార్. అ. శ్రీ. నివాసుడు... సల్ల. గా. చుడాలి. సార్.
చంద్రబాబు నాయుడు hard task master ఎంత ఎక్కువ పని ఉంటే అంత బాగా పని చేస్తారు గోడ కేసి కొట్టిన బంతి AP
మీరు ఇంకా చంద్ర బాబు గారిని చదవాలి. అప్పుడు ఇంకొంచెం బెటర్ గా మాట్లాడగలరు.
@@kondepatinagamani3260 firstly he should study his own. Not a refined analysis. Should be much better for such a Legendary
Very true.
TDP ని మామ /LP బారినుంచి రక్షించ్చారు. Soft ware వాళ్లకి మంచి అవకాశాలు ఇప్పించారు
ఒరే ఏంకర్! CBN claim చేసుకుంటాడేమిటి రా? ఎవరికైనా రాష్ట్ర అభివృద్ధి/పిల్లల భవిష్యత్తు ముఖ్యం. అది తెలుగు రాష్ట్రాలకు చేసాడు, కాబట్టే అందరూ CBN న్ని CEO అని ప్రజలు ఇచ్చిన బిరుదు. ఆయన claim చేసుకోనవసరంలేదు.
కోట్ల మందిలో ' ఒక్కడు ' Cbn గారు
వేల కొట్ల lo vakkaru
Yuganiki okkadu.
Than Q so much.
CBN garu is a inspiring personality throughout the world
వీరేంద్రనాథ్ గారికి ధన్యవాదాలు వారు విశదీకరించిన చంద్రబాబు నాయుడు గారి బయోగ్రఫీ చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్పినారు యధాతధంగా ఆయన చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ప్రజలకు కావలసింది ప్రజా పాలన రాష్ట్ర భవిష్యత్తు ప్రజల పిల్లల భవిష్యత్తు కావలసిన విధంగా మలచు కోవడమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చాలా మంచిగా వివరించారు ధన్యవాదములు
Superb psychological analysis vidio
cbn అంటే ఫ్యూచర్, ఫ్యూచర్ అంటే సిబిఎన్
బాబు గారు కళ్లు చూస్తే ఆయన మాట్లాడటం చూస్తే కళ్లు ఆర్పరు. గద్ద కూడ target reach అయ్యే వరకు కళ్లు ఆర్పదు.
Correct good information sir.
Nice Massage dear sir 🙏🙏🙏
It's not a belief. It's his mind set. He feels happy when people get satisfaction. ❤🎉💐👍🙏👌Super CBN sir
CBN is the best economic politician not only in India but also in the world. He is future visioner. He is a middle class man. He will uplift the Andhra society.
Wonderful analysis sir
Very nice to hear
Very nice 💯 persent you're Right.Sir.
You are the best person enlisted about Babu. Very nice
Sir c b n is a visionary leader. He is a far different leader, from his childhood.
ఈ సమాజానికి ఆయన ఒక వరం
Cbn is a treasure, wealth, god gift and great asset to notonly AP butalso India, Long live cbn🎉🎉
Cbn gurinchi andariki telusu--jagan gurinchi cheppu aa rakta charitra gurinchi telisiddi
World political cabinet 14 members lo CBN GARU OKARU
CBN is a good👍 person with good👍 thought
CBN garu is self psychologist 😊
Ok good happy c b n sir. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ok
" లోక నాయకుడు " చంద్ర బాబు నాయుడు గారు. ఆయనకు ప్రజల అండ ఉండి ఉంటే ఆంధ్ర ఈ పాటికి ఆంధ్ర ప్రదేశ్ " ఆంధ్ర అమెరికా " గా మారిపోయేది... కానీ ఆంధ్ర ప్రజలు ప్రతిసారి చంద్రబాబు గారిని మోసం చేశారు. అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయన ప్రజలకు న్యాయం చేశారు... ఇప్పటికైనా ప్రజలు చంద్రబాబు గారికి తోడు వుండాలి.. మాకు చదువు , ఆరోగ్యం తప్ప ముష్టి వద్దు అనే లెవెల్ కి ప్రజల జీవితాలు మార్చ గలిగె శక్తి ఆయనకే వుంది...
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తెలుగు ప్రజల అపురూప అస్థి తెలుగు ప్రజలకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన విషనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు
నాయుడు గారు రాబోయే కాలంలో వుంటారు మనం 1999 లో విజన్ 2020 స్వర్ణాంధ్ర ప్రదేశ్ అంటే ఒక్కరికి అర్ధం కాలేదు ఇప్పుడు హైదరాబాద్ చుస్తే అర్ధం అవుతుంది
ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు P4 model 2047 lo చూసే అవకాశం ఎంత మంది కి వుంటుంది
CBN THE REAL TRUE LEADER OF INDIAN
WE ARE PROUD TO SAY. Ch ANDHRA BABU NAIDU MY ROLE MODEL 🙏🙏🙏
మనం చేసిన పుణ్యం బాబు గారు పాలనలో వున్నాం
C b n good leader.
Baburao patel potluri.
A common man probably has better understanding of CBN garu and his personality! Dr. Veerender garu's statements are bereft of practical circumstances. Nonetheless, thank you Dr. garu for your views.
Let us hope all the best to AP people under the new govt sooner or later under the visionary legend CM Mr Chandrababunaidu
Telugu jaathiki sampada CBN sir legendary leader in history his era will be written in gold letters God bless him
Nuvvu Ami doctor vayya
CBN sir is the great
Jai cbn jai lokesh sir
మీరు తొందర పడి ఈ పోస్ట్ పెట్టారు మొత్తం వినండి 🎉
చంద్రబాబు నాయుడు స్థిత ప్రజ్ణుడు ఎంత సేపు మాట్లాడిన పొల్లు మాట మాట్లాడడు అయితే ఆయన అహింసావాది ఇది అన్ని సందర్భాల్లో పనికిరాదు కొన్ని విషయాల్లో సీరియస్గా ఉండాలి ఆలస్యం చేయకూడదు ఏ పని అయినా జెట్టి జయరామ్
Very good information about CBN. Very indepth subject knowledge by expert
తెలుగుప్రజలు అ. అందరూ. అయినా. సొంతం అనుకోవడం ఎక్కవ.
చంద్రబాబు మనస్తత్వ్o, పాలన ప్రజలకు, ఎంతగానో నచ్చబట్టే, 4 సార్లు సీఎం, అయ్యారు. / జగ్గుగాడు, ఏకోసానా, ఆయనికి సరిపోలడు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఆయన claim.చేసుకోవడం ఏమిటి. అంత పెద్ద డాక్టర్ అయిన మీకు తెలియదా....! 1978 నుండి ఈ రోజు వరకు active politics లో active ga unna Leader.
Political interview
Yes
Cheythagalaetarayuateyeyidey.meythagalukavalivilaku.popopo
గ్లోబల్ థింకింగ్ with అప్లయింగ్ లోకల్
యాక్షన్ .థాట్ ఇస్ సిబిఎన్.
@@nivasmallela He follows " think globally act locally " principle.
Excellent Analisist,explanation by Doctor,he speaks all true and reality of mankind whoever it maybe,whether Chief Minister,Prime Minister ultimately he is human being. Hatts of to Doctor.
Party from NTR not taken..study the facts what happened, know the history..and then talk..
రాష్ట. ప్రజ లందరిని ఒక్క. టీ. గానే. సూస్తా. ర్. సార్.
CBN the legendary leader
Yours is the best analysis on cbn than anyone.
చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న ప్రజల కోసమే పని చేసారు
రాజకీయంలో ఏ పార్టీ అయినా సందర్భాన్ని బట్టి ఉంటుంది. మీరు రాజకీయంలోకి వెళ్ళండి.
Great. Cm. Babu. ❤❤❤
Payyavula Kesav garu cheppinattu aayana oka UNIVERSITY....
JAI CBN Sir...
jayahoooo CBN
Cbn is legend in politician
🙏🙏🙏
Dr. Veerender garu, your description of a CEO's role is inaccurate. Even a non-profit organizations have CEOs. More over, a CEO 'executes' (therefore, Chief Execution Officer) the decisions taken by the Board of Directors and other top level management. A CEO's predominant role is to ensure that an organization's resources are used judiciously for effectiveness and efficiency. CBN garu took responsibility of the State and the people judiciously. (We have seen between 2019-24 how the State will be ruled if a CM thinks that the State is his/her own property).
True analysis.
His determination & dedication towards Politics is extraordinary , Hatton to him. Long live NCBN AP future is in ur vision , PSPK is like "Hanuma" to safe guard u & our efforts. Let NDA Aliance continue at least for 10 years for ourAP future.💐💐👏
Cbn excellant leader in the world.future dev.kavali అనేవాళ్ళకు God father.
CNN Garu is the life of Andhra Pradesh.
jai TDP
✌️cbn good leder
చంద్రబాబు బాబు వ్యక్తిత్వం లో కీర్తికాముకుడు... ఈ రకమైన సైకాలజీ కలిగిన వ్యక్తులు మంచి చేయడానికి, గెలవడానికి నిరంతరం పనిచేస్తుంటారు... అవసరమైతే పోటీపడతారు... ఈ ప్రపంచం తన గురించి గొప్పగా చెప్పుకోవాలని బలంగా కోరుకునే తత్వం.. మాటల్లో చేతల్లో క్రమశిక్షణ పాటిస్తారు..చేసే పనిలో funcuality, sinciarity, regularity శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు... పోటీలో ఎలా పనిచేస్తారో పోటీ అనంతరం ఫలితం ఏదైనా గెలిచినా ఓడినా ఒకేలా తన పనిని కొనసాగిస్తారు.. ఎంతటి ఆనందమైనా దు:ఖమైనా ఒకేలా స్వీకరించి గలిగే స్థిరమైన భావ వ్యక్తీకరణ ఆయనకే సొంతం ఒక మాటలో చెప్పాలంటే గీతలో సాంఖ్యయోగం లో చెప్పబడినట్టు చంద్రబాబు స్థితప్రజ్ఞుడు... వయసుని అధిగమించి చైతన్య వంతంగా ఉండడానికి ప్రధాన కారణం ఎక్కువ సమయం గ్రూపులో ఉంటారు.. చదువుకున్న రోజుల నుంచి గ్రూపు తోనే ఉన్నారు.. అందరి అభిప్రాయాలను తీసుకోవడం, ఎక్పోజర్ విజిట్ చేయడం, అధ్యయనం చేయడం ద్వారా నిత్య విద్యార్థి లా ఉంటారు..
చంద్రబాబు లాంటి ప్రజా నాయకుడు మంచి వర్కరు ప్రపంచంలో మరి ఎవ్వురు ఉండరు ఆవయస్సు లో అలా మాట్లాడి అలా తిరగ గల మనిషిని చూడలేము
అంతమందిలో తన భార్యను ఆలా అంటే ఏడవకుండా ఉండగలగడం మీలాంటి వాళ్ళకు సాధ్యం కావచ్చు.
To much CBN centric. Not educational
Sir ayana speaches chala knoledg students vupadhi feature genaretions build cheyadam telusu
CEO’s also take care of their employees and take steps for their benefit. The major difference between CEO and CM is, CEO’s make sure that there is some positive balance and progress ( not loss), but good political leader (CM) primary focus is not on progress, but just to make sure everything is going smooth. CM not necessarily focus on growth of the state
శాస్త్రం తెలిసినా... ఆత్మ ప్రభోదాన్నే ముందు నడిపించారు డాక్టర్ గారు....వేణు స్వామి సుమోటో జ్యోతిష్యం లా ఉందీ సుమోటో సైకాలజీ... కనిపిస్తున్నది చెప్పాలి గాని, చంద్రబాబు అంతరంగం లోపలి మనస్తత్వం చెప్పడాన్ని జోష్యమంటారు...
Johar anna NTR
Personality is dynamic.. it keeps evolving/changing..!!
ఓ వ్యక్తి.. Personality ని Shape చేసేవి.. Hereditary & Environment, as per Psychology..!!
పూర్వజన్మ కర్మ ఫలాలు కూడా.. ఓ వ్యక్తి.. వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని నిర్ణయించటంలో.. కీలకంగా అవుతాయి, as per Hindu philosophy..!!
Cbn work minded
Kodali Nani deserves to watch this video.
CBN works works and works for AP people. Jai భారత్ Jai తెలుగు దేశం
Cbn gaaru abivruddi sankshemam rendu kandlu ga bavistaru andhra prajalu cbn nirlaksham chesaru gata five years chala badesedi eppatikina gurtincharu chala happy abivruddi lo dusukellutundi
చంద్ర బాబు గారూ I T డెవలప్ చెయ్యడం ద్వారా రైతులకు కూడా ఆదాయాన్ని విజ్ఞానాన్ని పెం చారు. మీరు లోతుగా ఆలోచించండి
Meeru cheppindi currect sir
Cbn think about people improve that is his biggest achievement
CEO అనే దానికి అర్థం మీకు అస్సలు తెలియదు. డిక్షనరీ మీనింగ్ మాత్రమే తెలుసు మీకు.
Jai cbn
🌹🌹🌹🌹🙏🌹🌹
Meru manastva visleshana gurinchi sariga anipinchaledu
Dear veerendra Garu.
He has not taken over party
Wrong statement
It's party karya kartas who bestowed the party responsibilities
Now it's evident that the sustainability of the party for so many years
Dr Veerender is not clear about CEO role. CEO does everything in his power to make the systems stronger and more efficient to make the organisation financially stronger. CEO is focused on end results. Post liberalisation, India went through a phase of transformation. CBN is that way ahead of others.
40 years కాదు 47 years industry Buchanna
సమస్యలతో రాష్ట్రం తగలడిపోతుంటే, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్లోనే ఉండటం, వారికై ప్రాణం పెట్టడం,వ్యవహారదక్షత,కుటుంబజీవితాన్నిసైతం పణంగా పెట్టడం, వెనుక కుక్కలెన్ని మొరుగుతున్నా పట్టించుకోకుండా ఏనుగులా హూందాగా సాగడం, నిబద్ధత పారదర్శకత సంస్కారాలను ఆచరించడం, పక్షపాతం రాగద్వేషాలకతీతంగా వ్యవహరించడం, ప్రజాహితం చిన్నవారినైనా గౌరవించడం ఇలా బాబుగారి గొప్పతనం ఎంతచెప్పినా తక్కువే!,వారిలా "సమాజానికి నేనేమైనా చేయలేనా?"అనిపించేలా, సామాజిక స్పృహ కల్పించేలా ప్రభావితుల చేస్తారు!,నేను తెలంగాణావాడినైనా బాబుగారంటే నాకు వీరాభిమానం!🙏🙏🙏🇳🇪
CBN the LEGEND, Athe one and only Visionary, aayana cheppadam kaadu , chesi choopistadu
CBN has become Raja Rishi. He is above all the politicians. He has become a statesman.