JD Laxmi Narayana React on AP Elections Results 2024 | Chandrababu | Pawan Kalyan |YS Jagan | MR NAG

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июн 2024
  • #PsychologyFacts #Motivation #Inspiration
    Watch ►JD Laxmi Narayana React on AP Elections Results 2024 | Chandrababu | Pawan Kalyan | YS Jagan | MR NAG
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 605

  • @calvarybaptistministriesna5824
    @calvarybaptistministriesna5824 Месяц назад +35

    అయ్యా! మీరు మంచి సూచనలు, సలహాలు ఇచ్చి యున్నారు. అందుకు మీకు నాహృదయ పూర్వక ధన్యవాదములు 🙏 మీ సూచనలు మేరకు నూతన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ! ప్రార్ధన చేయు చున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక!రెవ. పి. జాన్ డేవిడ్, చైర్మన్, కల్వరి బాప్టిస్ట్ మినిస్ట్రీస్ నరసన్నపేట 🙏🌹🙏🌹🙏

  • @muralinarasimhachary3501
    @muralinarasimhachary3501 Месяц назад +11

    100%కరెక్ట్ మీరు చెప్పింది

  • @pardhasaradhirao5475
    @pardhasaradhirao5475 Месяц назад +10

    చాలా బాగా విశ్లేశించారు సార్. చాలా బాగుంది 👏👏👏

  • @twinklekidsschool
    @twinklekidsschool Месяц назад +13

    JD లక్ష్మీ నారాయణ గారికి నమస్కారం, మీ పేరు లోనే ఉన్నారు సార్.. అమ్మ వారు అయ్య వారు.. ఎంతో ఉన్నతంగా ఉంటాయి "మీ ఆలోచనలు, ఉపన్యాసాలు, ఆశయాలు. మీ తల్లిదండ్రులు ధన్యులు సార్. మీలాంటి మేధావులు చట్ట సభల్లో ఉండాలని దేవుడిని ప్రార్దిసున్నాను సార్. చక్కటి ఇంటర్వ్యూ అందించిన ఛానెల్ వారికి నమస్సులు, ధన్యవాదాలు.
    మీ ట్వింకిల్ శ్యామ్, వైజాగ్

  • @srilekha.t4300
    @srilekha.t4300 Месяц назад +8

    Excellent speech by sri JD Lakshmi Narayana gaaru 🙏

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd Месяц назад +1

    Yes Nirupama garu you explained well and very interesting and thank you so much madam

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Месяц назад +5

    మీ విశ్లేషణ అద్బుతంగా వుంది సార్...

    • @kranthiraj667
      @kranthiraj667 Месяц назад

      SC, ST, BC లో జగన్ కి వోట్ వేయని వాళ్లు 30%
      1. Govt employee/retired pensioners
      2. Illiterate/unemployee youth (Pawan fans)
      3. Men who consume alcohol
      Plus complete kamma + Kaapu + 60% reddy
      ఈ వర్గాలు జగన్ కి ఎందుకు దూరం అయ్యారో main reasons చూద్దాం
      -govt employees & retired employees: salary 1 st కి రాలేదు. salary వచ్చేవరకు అందరికీ బకాయిలు పెట్టాల్సి రావడం employees నీ negative చేసింది.
      mlc ఎన్నికల్లో negative results ఇస్తే మా votebank వేరే ఉందని అహంకారం చూపారు
      * sc, st,bc లో యూత్ fans wars చేసుకునే వారు పవన్ కళ్యాణ్ కి influence అయినా వారు ఎక్కువ

      * ఎస్సీ ఎస్టీ బీసీ లో మగవారు ఎక్కువ శాతం మద్యం అలవాటు ఉన్నవారు ఉన్నారు. rates పెంచడం , నాణ్యమైన మద్యం దొరకకపోవడం.
      -kamma: జగన్ govt కమ్మ వారికి complete anti అని openగా బాగా వెళ్ళిపోయింది . లక్షలు పెట్టుకుని వేరే దేశాల్లో నుంచి వచ్చి మరి tdp కి పని చేశారు కమ్మ వారు
      * కాపు: 14 yrs గా రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ని CM , ministers , సామాన్య కార్యకర్తల వరకు నీచం గా మాట్లాడుతుంటే తట్టుకోలేక పోయారు . అందరూ ఈ సారి పవన్ కళ్యాణ్ కి support చేయాలి అని decide అయిపోయారు.
      * రెడ్డి: జగన్ నా ఎస్సీ , నా ఎస్టీ , నా బీసీ అంటే reddy అందరూ anti అయ్యారు. నెల్లూరు లో రెడ్లు అందరూ తిరగబడితే వాళ్లని ప్రసన్నం చేసుకోవడానికి ఏమీ చేయలేదు . ఇక మిగతా ప్రాంతాల రెడ్లు కూడా వదిలేశారు
      * ⁠social enginnering చేసి bc లకు పదవులు ఇచ్చిన ఆ నాయకులు వారి వర్గాలని vote వేయించలేక పోయారు . అది mlc election అప్పుడే తెలిసింది. ఇచ్చిన bc పదవుల్లో powerలేకపోయడం
      * ⁠bjp కూటమి లో కలవడం తో brahmins vyasyas కూడా అటు వైపు vote వేశారు
      * ⁠muslims: traditional గా tdp supporters అయినా muslims ఈ సారి tdp వైపు వెళ్లడం.
      * ⁠volunteer వ్యవస్థ వలన కార్యకర్తల ప్రాధ్యానత తగ్గిపోవడం తో electioneering లో వెనుకబడటం. ఎవరు election కి పని చేయకపోవడం .
      * ⁠social media, ivrs calls ద్వారా కూటమిచేసిన negative ప్రచారాన్ని ప్రచారాన్ని తిప్పి కొట్టాక పోవడం
      * ⁠face of govt గా ఉన్న సజ్జల అంటే mla దగ్గర నుంచి సామాన్య క్యాడర్ వరకు నచ్చక పోవడం . jagan ఎప్పడు pressmeet పెట్టి ప్రజల్లో కనిపించక పోవడం . నేను ఇది చేస్తున్నాను అని ప్రచారం తన సొంత మాటల్లో చెప్పక పోవడం . రాష్ట్రం లో పెద్దపెద్ద విషయాలు జరుగుతున్న (cbn ఏడుపు, తల్లి చెల్లి ఎడబాటు etc) జగన్ ఎప్పడు బయటికి వచ్చి issues clear చేయకపోవడం
      * ⁠చాలా కంపెనీలు వచ్చినప్పటికీ కూడా ఆ శాఖ మంత్రి ఎప్పడు దాని గురించి మాట్లాడక పోవడం. ఏ మంత్రి తన శాఖ గురించి ఎప్పడు మాట్లాడాక పోవడం minus.
      ఇన్ని వర్గాల్లో ఇంత వ్యతిరేకత ఉన్న Jagan కోవిడ్ టైం లో చేసిన మంచి, లంచాలు లేని సచివాలయం వ్యవస్థ , polavaram చాలా వరకు కట్టడం, జిల్లాకొక‌‌టి కట్టిన మెడికల్‌ కాలేజ్,
      ఉద్దానం కిడ్నీ సెంటర్,
      నాడు-నేడు స్కూళ్ళు
      గ్రామ ఆరోగ్యకేంద్రాలు ,, రైతు భరోసా కేంద్రాలు
      సగం కట్టిన పోర్టులు,
      విశాఖలో ఇన్ఫోసిస్ etc ... అట్టడుగు వర్గాలకు మంచి చేయాలి అనే తాపత్రమే ఆ 40% vote share నీ అయిన తీసుకు వచ్చింది .

  • @penchalaiahmarugondla2021
    @penchalaiahmarugondla2021 Месяц назад +6

    సార్ మీకు ధన్యవాదములు మీ ఉపన్యాసం ద్వారా ప్రజల చైతన్యం చేస్తున్నారు

  • @ramarao6779
    @ramarao6779 Месяц назад +7

    మీరు ఎమ్మెల్యే గా ఉంటే చాలా చాలా బాగుండును. మీరు రాష్టానికి, దేశానికీ అవసరం.

  • @jupiter9123
    @jupiter9123 Месяц назад +82

    ప్రజలకు మంచి చెయ్యాలంటే...పదవి లోనే ఉండక్కరలేదు...మంచి సలహాలు ఇవ్వచ్చు..

    • @praveenkodavati9505
      @praveenkodavati9505 Месяц назад +2

      Mari CBN Contestant ga potiney cheyyakunte bagudedi gaa

    • @chandrakala9454
      @chandrakala9454 Месяц назад +1

      He knows jagan YSR family members properties landscape hills roads buildings government offices beachside Gvmc site's beach side business places vizag vijayanagaram Srikakulam city's surroundings government placess landscape kabjas Gitam University surroundings government placess landscape kabjas he not open mouth

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri Месяц назад

      Upper caste వాళ్ళు ఇచ్చే సలహాలు ఇవ్వడం వల్లనే ఈ భారత దేశం ముందుకు వెళ్తుంది. ఏమంటారు.
      OBC SC ST ప్రజలు రాజకీయాల్లోకి పనికి రారా .. ఏమంటారో upper caste వాళ్ళు ...
      అదేనండి..... పేరు చివర తోకలు ఉన్నవారు. Respond అయితే వింటాము

    • @jupiter9123
      @jupiter9123 Месяц назад +1

      @@praveenkodavati9505 Contestestant ga cheyadaniki kudarani vallaki...Andariki kudaradu ga..contest cheyadaniki..

    • @balaramreddy4294
      @balaramreddy4294 Месяц назад

      ​@josephjeevanandkyu ni dar ki
      Niommuguri

  • @vijayakuruvada5180
    @vijayakuruvada5180 Месяц назад +2

    Well said sir. 100% correct. Baga chepparu👌

  • @sandhyapeteti587
    @sandhyapeteti587 Месяц назад +4

    👌Correct ga chepparu sir

  • @bindu2117
    @bindu2117 Месяц назад +1

    Very well explained sir... Experience n good intention, very well expressed. Praying for the best to AP

  • @ravikumar1243
    @ravikumar1243 Месяц назад +2

    If possible, CBN garu should bring JD Laxmi Narayana garu and also Jaya Prakash Narayana garu as Advisories for the Government.

  • @kumarisamineni2959
    @kumarisamineni2959 Месяц назад

    Jai Bharath Chi. Lakshminarayana. Your honesty, commitment, vision, values, constructive criticism and advices for the people of Andhra Pradesh and Bharath are commendable! May the Almighty reward you with a leadership position in Future of India. Blessings for your successful efforts and endeavors!

  • @jallipallisowbhagyalakshmi2229
    @jallipallisowbhagyalakshmi2229 Месяц назад +1

    👌👌చాలా చక్కగా చెప్పారు అండి.

  • @user-yh4lm4ti7l
    @user-yh4lm4ti7l Месяц назад +2

    Sooper sir

  • @anuradha-jq1cl
    @anuradha-jq1cl Месяц назад +1

    Great spirit sir. We are with you always.

  • @ChunduriMeenakshi
    @ChunduriMeenakshi Месяц назад +1

    Great Leader

  • @hemavathierumala4971
    @hemavathierumala4971 Месяц назад +1

    T q very much great sir ee vidio andaru chudali❤❤❤

  • @lokesh__bhai__yt1127
    @lokesh__bhai__yt1127 Месяц назад +1

    Nice words to people, Good message Thank you Sir

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Месяц назад +10

    Definitely ...
    U r correct

  • @divvalasireesha3761
    @divvalasireesha3761 Месяц назад +2

    Well said sir

  • @nsujatha2148
    @nsujatha2148 Месяц назад +1

    All are good suggestions & well said JD sir

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Месяц назад +2

    Excellent information and nice speech JD Lakshmi Narayana garu sir 🙏🙏🙏🇮🇳💐

  • @bangaruthalliofficial1187
    @bangaruthalliofficial1187 Месяц назад +2

    Correct ga chepparu andi meru

  • @ganeshurukuti7216
    @ganeshurukuti7216 Месяц назад

    Yes sir you are absolutely correct 😊❤

  • @drrvoice1975
    @drrvoice1975 Месяц назад +2

    చాలా మంచిగా చెప్పారు, good

  • @Vijaya-v6c
    @Vijaya-v6c Месяц назад +1

    Very nice important advice... thank you J D garu

  • @usharanigurram5836
    @usharanigurram5836 Месяц назад

    Clear n well explained what u said is 100%correct sir

  • @peddannaseerpi1403
    @peddannaseerpi1403 Месяц назад +1

    గుడ్ స్పీచ్ sir

  • @nithinkumar2936
    @nithinkumar2936 Месяц назад +1

    Employees vishayam lo meeru cheppindi 100/100 💯 correct Sir

  • @muralidharap9514
    @muralidharap9514 Месяц назад

    Good suggestions, thanx for your comments 👍

  • @saratgunda7683
    @saratgunda7683 Месяц назад +1

    Sir, what you said is exactly correct.

  • @sajibhaskar969
    @sajibhaskar969 Месяц назад

    How explicably true Mr.JD Sir,at his comments, We salute u sir for your excellent analysis

  • @rajaraogontumukkala9224
    @rajaraogontumukkala9224 Месяц назад +1

    Excellent Speech by Lakshmi Narayana garu. Thank you🙏🙏🙏

  • @smhussainbasha1711
    @smhussainbasha1711 Месяц назад +14

    సార్ మిమ్మల్ని జయ ప్రకాష్ రెడ్డి సార్ ఇప్పుడున్న మన చంద్రబాబు నాయుడు సీఎం గారు ప్రభుత్వ సలహాదారులుగా నియమించు కుంటే ఈ రాష్ట్రానికి చాలా మంచిది సార్

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Месяц назад +1

    True

  • @AnilKumar-om2qe
    @AnilKumar-om2qe Месяц назад +2

    Good Information sir

  • @PKAKULA1
    @PKAKULA1 Месяц назад

    Very great !

  • @vijeikreshna8220
    @vijeikreshna8220 Месяц назад

    Thank you sir

  • @krishnareddy3066
    @krishnareddy3066 Месяц назад

    You are right sir

  • @padmaparimi4635
    @padmaparimi4635 Месяц назад +2

    Chala baaga goppaga chepparu sir

  • @surasatyanarayana2567
    @surasatyanarayana2567 Месяц назад

    Super discussions

  • @rajakn1960
    @rajakn1960 Месяц назад

    Well Brs ! Nice to see the great person & God bless him in the future...

  • @nrsubbaraonekkanti1751
    @nrsubbaraonekkanti1751 Месяц назад +9

    Excellent speech by Shri JD Lakshmi Narayana garu for Andhra pradesh Development and future of Andhrav People.

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 Месяц назад +13

    సార్ మీరు అంటే మాకు చాలా ఇష్టం మీరు కూటమిలో ఒక సలహాదారుడుగా ఉండండి మాకు చాలా చాలా మంచి విషయాలు చెప్తారు అలాగే ఆ గవర్నమెంట్ కూడా మంచి సలహాదారుడుగా ఉండి ఆ గవర్నమెంట్ కి మంచి సలహాలు ఇవ్వండి మీరు ఇలా ఖాళీగా ఉండకూడదు కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా వాళ్లకు సలహాదారుడుగా ఉండండి దయచేసి

  • @DgReddy-gh5sl
    @DgReddy-gh5sl Месяц назад

    Goodsir

  • @kunjamsrinivas9307
    @kunjamsrinivas9307 Месяц назад +1

    Mee salahalu ,suchanalu tappakunda ivvali. Tq sir

  • @srisri90
    @srisri90 Месяц назад +3

    పార్టీ లో వుంటే ఈ పాటికి మంత్రి అయ్యేవారు.. రాష్ట్రానికి చాలా ఉపయోగ పడేవారు. ఇప్పుడు కేవలం ఇంటర్వ్యూస్ కి పరిమితమయ్యారు. ఒకసారి కళ్యాణ్ గారితో మాట్లాడి govt lo జాయిన్ అవ్వండి. మీ సేవలు మాకు అవసరం

  • @kampaanthony344
    @kampaanthony344 Месяц назад

    A recent but very matured politician. May God bring up such persons in our politics in our country .Excellent analysis n advices

  • @sankarbhavani7768
    @sankarbhavani7768 Месяц назад +1

    Very well said Sir

  • @privatek1041
    @privatek1041 Месяц назад +10

    జగన్ గారు టీచర్స్ తో పిల్లలకోసం పనిచేపిస్తే అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ ఓటు వెయ్యలేదు !! ఇది తెలిసి చంద్రబాబు గారు టీచర్స్ తో పనిచేపిస్తారా? లేదు కదా? గెలిపించకపోయిన కొంచం ఎంగిలి మెతుకులైన విదల్చాలిగా మెచ్చుకోలుగా!! ఏంటో!!
    ఇంగ్లీష్ మీడియం అని, ఐబీ సిలబస్ అని, పాడ్ లని చెబితే పేరెంట్స్ ఓటు వెయ్యలేదు
    మరి ఇప్పుడు చంద్రబాబు గారికి పెద్ద confusion చైయ్యల వద్ద అని!!
    లక్షల కొత్త ఉద్యోగాలిస్తే వాళ్ళు ఓటు వైయ్యలేదు, కనీసం పాస్ మార్కులు కూడా రానియ్యలేదు వైసీపీకి, ఇప్పుడు చంద్రబాబు గారు కొత్త ఉద్యోగాలు ఇస్తారా?పెద్ద డైలమా!!
    అందరికి సంక్షేమం కులం, పార్టీ, మతం చూడ కుండా ఇస్తే మాడబ్బులు మాకిచ్చారు అని వేటీకరించి,మాకే చేశాడా అందరికి చేసాడు కదా అని వేటీకరించి వీళ్ళు ఓటు వెయ్యలేదు జగన్ కి, కనిసం కుడితి నీళ్లు కుడా పోయల జగన్ కి వైసీపీ కి, ఏంటిది? ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచించి పథకాలు ఆపి, డెవలప్మెంట్ కోసం వాడను అంటారు గడుసుగా!!
    కాపు నేస్తం అని కాపులకి చేస్తే, కనీసం వీళ్ళు కుడా చేసాడు కదాని కనికరించి పిడికెడు ఓట్లు కుడా వెయ్యలేదు జగన్ కి , మాకు మా కులం ముఖ్యం అనుకున్నారు లాగుంది.
    బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగుల్ని రేపిస్తే వాళ్ళు కోపంతో ఓటు వెయ్యాలా, ప్రజలు పోబే మాకెందుకు అన్నారు?చంద్రబాబు గారు ఎలా నెట్టుకొస్తారా యీ dichotomy తో??
    క్యాడర్ కి బాధ్యతలు అప్పగిస్తే డబ్బులు తిని చెడ్డపేరు తెస్తారని, వాలంటీర్ వ్యవస్థే తెస్తే క్యాడర్ దెబ్బకోటింది గట్టిగ, వాలెంటీర్స్ కుడా వైసీపీని వదిలేశారు. కనీసం గంజినీళ్ళ విలువ ఓట్లు కూడా వెయ్యలేదు. చంద్రబాబు గారు ఏంచేస్తారో ఈపరిస్థితిలో!!
    మైనార్టీస్ కి అండగా ఉంటానికి NDA లో చేరకుండా ఉంటె, మైనార్టీస్ దెబ్బేసారు, అగ్రవర్ణాలు దెబ్బేసారు జగన్ కి. ఎలా బాబుగారు ఇదిచూసి వృధా శ్రమ అనుకుంటారా?
    SC లకి చేసాడు అని బీసీలు ఓట్లు వైయ్యలేదు, బీసీలకు, SC లకు మైనార్టీస్, ST లకికు చేసాడని అగ్రవర్ణాలు వాళ్ళు పోబే అన్నారు. బీదలకి చేస్తున్నాడు అని మధ్య తరగతి వాళ్ళు వైయ్యలేదు. SC,బీసీ,మైనార్టీస్,ST లు మాకే చేశాడా అందరికి చేసాడు కదా అని వేటీకరించి వీళ్ళు ఓటు వెయ్యలేదు జగన్ కి, చంద్రబాబు గారు ఏంచేస్తారో ?
    backlog టీచర్ పోస్టులు బర్తిసేస్తే కొత్తవాళ్లు కూడా మొఖం చాటేశారు జగన్ కి వైసీపీకి, బాబుగారు ఇదిచూసి మళ్లి పోస్టులు తీయిస్తారా? వృధా శ్రమ అనుకుంటారా? ఏమో?
    ఇంటి ఫ్యామిలి డాక్టర్ ని పంపిస్తే డాక్టర్లు కోపగించుకొని వాళ్ళు ఓటు వైయ్యల, ప్రజలు జల్లకొట్టారు దిమ్మతిరిగేట్టు!! ఏంటో? చంద్రబాబు గారు ఏంచేస్తారో ఈపరిస్థితిలో!!
    జిల్లాకొక‌‌టి కట్టిన మెడికల్‌ కాలేజ్,
    ఉద్దానం కిడ్నీ సెంటర్,
    నాడు-నేడు స్కూళ్ళు
    గ్రామ ఆరోగ్యకేంద్రాలు , సచివాయాలు, రైతు భరోసా కేంద్రాలు
    సగం కట్టిన పోర్టులు,
    విశాఖలో ఇన్ఫోసిస్ etc ... ఇవన్నీ డెవలప్మెంట్ కాదు అని కనీసం పాస్ మార్కులు కూడా వెయ్యలేదు వైసీపీకి అంటే. బాబుగారు ఇవన్నీ చూసి కన్ఫ్యూషన్ లో ఏమిచేస్తారో పాపం.
    బాబు గారు, జగన్ గారు, మోడీగారు, కెసిఆర్ గారు నాకు నచ్చిన వాళ్ళు, ప్రభుత్వాలు మారటం మంచిదే కానీ జగన్ గారిని తిట్టి, గెంటి, అవమానించి నట్టు గాఉన్నాయి రిజల్ట్స్!! ఇదిచూసి బాబుగారు ఉత్సాహంగా పనిచేస్తారా? లేక మనకెందుకులే ఏమిచేసినా చివర్లో రిజల్ట్స్ చెప్పలేంకదాఅని, రాజకీయం చేద్దాంలే మనకి కాపు కులం ఉందిగా అని 2014 లాగ చేసిన పర్లేదు అని క్యాడర్ కి సపోర్ట్ చేస్తారా?

    • @pranavraghavphy2471
      @pranavraghavphy2471 Месяц назад +1

      Correct 💯

    • @kranthiraj667
      @kranthiraj667 Месяц назад +2

      SC, ST, BC లో జగన్ కి వోట్ వేయని వాళ్లు 30%
      1. Govt employee/retired pensioners
      2. Illiterate/unemployee youth (Pawan fans)
      3. Men who consume alcohol
      Plus complete kamma + Kaapu + 60% reddy
      ఈ వర్గాలు జగన్ కి ఎందుకు దూరం అయ్యారో main reasons చూద్దాం
      -govt employees & retired employees: salary 1 st కి రాలేదు. salary వచ్చేవరకు అందరికీ బకాయిలు పెట్టాల్సి రావడం employees నీ negative చేసింది.
      mlc ఎన్నికల్లో negative results ఇస్తే మా votebank వేరే ఉందని అహంకారం చూపారు
      * sc, st,bc లో యూత్ fans wars చేసుకునే వారు పవన్ కళ్యాణ్ కి influence అయినా వారు ఎక్కువ

      * ఎస్సీ ఎస్టీ బీసీ లో మగవారు ఎక్కువ శాతం మద్యం అలవాటు ఉన్నవారు ఉన్నారు. rates పెంచడం , నాణ్యమైన మద్యం దొరకకపోవడం.
      -kamma: జగన్ govt కమ్మ వారికి complete anti అని openగా బాగా వెళ్ళిపోయింది . లక్షలు పెట్టుకుని వేరే దేశాల్లో నుంచి వచ్చి మరి tdp కి పని చేశారు కమ్మ వారు
      * కాపు: 14 yrs గా రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ని CM , ministers , సామాన్య కార్యకర్తల వరకు నీచం గా మాట్లాడుతుంటే తట్టుకోలేక పోయారు . అందరూ ఈ సారి పవన్ కళ్యాణ్ కి support చేయాలి అని decide అయిపోయారు.
      * రెడ్డి: జగన్ నా ఎస్సీ , నా ఎస్టీ , నా బీసీ అంటే reddy అందరూ anti అయ్యారు. నెల్లూరు లో రెడ్లు అందరూ తిరగబడితే వాళ్లని ప్రసన్నం చేసుకోవడానికి ఏమీ చేయలేదు . ఇక మిగతా ప్రాంతాల రెడ్లు కూడా వదిలేశారు
      * ⁠social enginnering చేసి bc లకు పదవులు ఇచ్చిన ఆ నాయకులు వారి వర్గాలని vote వేయించలేక పోయారు . అది mlc election అప్పుడే తెలిసింది. ఇచ్చిన bc పదవుల్లో powerలేకపోయడం
      * ⁠bjp కూటమి లో కలవడం తో brahmins vyasyas కూడా అటు వైపు vote వేశారు
      * ⁠muslims: traditional గా tdp supporters అయినా muslims ఈ సారి tdp వైపు వెళ్లడం.
      * ⁠volunteer వ్యవస్థ వలన కార్యకర్తల ప్రాధ్యానత తగ్గిపోవడం తో electioneering లో వెనుకబడటం. ఎవరు election కి పని చేయకపోవడం .
      * ⁠social media, ivrs calls ద్వారా కూటమిచేసిన negative ప్రచారాన్ని ప్రచారాన్ని తిప్పి కొట్టాక పోవడం
      * ⁠face of govt గా ఉన్న సజ్జల అంటే mla దగ్గర నుంచి సామాన్య క్యాడర్ వరకు నచ్చక పోవడం . jagan ఎప్పడు pressmeet పెట్టి ప్రజల్లో కనిపించక పోవడం . నేను ఇది చేస్తున్నాను అని ప్రచారం తన సొంత మాటల్లో చెప్పక పోవడం . రాష్ట్రం లో పెద్దపెద్ద విషయాలు జరుగుతున్న (cbn ఏడుపు, తల్లి చెల్లి ఎడబాటు etc) జగన్ ఎప్పడు బయటికి వచ్చి issues clear చేయకపోవడం
      * ⁠చాలా కంపెనీలు వచ్చినప్పటికీ కూడా ఆ శాఖ మంత్రి ఎప్పడు దాని గురించి మాట్లాడక పోవడం. ఏ మంత్రి తన శాఖ గురించి ఎప్పడు మాట్లాడాక పోవడం minus.
      ఇన్ని వర్గాల్లో ఇంత వ్యతిరేకత ఉన్న Jagan కోవిడ్ టైం లో చేసిన మంచి, లంచాలు లేని సచివాలయం వ్యవస్థ , polavaram చాలా వరకు కట్టడం, జిల్లాకొక‌‌టి కట్టిన మెడికల్‌ కాలేజ్,
      ఉద్దానం కిడ్నీ సెంటర్,
      నాడు-నేడు స్కూళ్ళు
      గ్రామ ఆరోగ్యకేంద్రాలు ,, రైతు భరోసా కేంద్రాలు
      సగం కట్టిన పోర్టులు,
      విశాఖలో ఇన్ఫోసిస్ etc ... అట్టడుగు వర్గాలకు మంచి చేయాలి అనే తాపత్రమే ఆ 40% vote share నీ అయిన తీసుకు వచ్చింది .

  • @sreelatha9711
    @sreelatha9711 Месяц назад

    Correct ga chapparu

  • @radharamana3863
    @radharamana3863 Месяц назад

    Chakkaga chepparu vandasatam correct ga chepparu🙏

  • @chantbabupalli1772
    @chantbabupalli1772 Месяц назад +74

    సార్ జగన్ గారు 60సీట్లు వచ్చినప్పుడే ఆయన అసెంబ్లీ కి వెళ్ళలేదు. ఇప్పుడు 10మందితో వెళ్ళతాడా?

  • @sitamahalakshmikatravulapa708
    @sitamahalakshmikatravulapa708 Месяц назад +4

    ఎంతచక్కనివిశ్లేషణసార్ వందశాతంనిజం

  • @user-lk4dn3fp7x
    @user-lk4dn3fp7x Месяц назад

    Super analysis

  • @osarma
    @osarma Месяц назад

    అయ్యా! మీరు మంచి సూచనలు, సలహాలు ఇచ్చి యున్నారు. అందుకు మీకు నాహృదయ పూర్వక ధన్యవాదములు, చాలామంచివిశ్లేషణ

  • @nirmalad1624
    @nirmalad1624 Месяц назад

    J D garu please use your experience to bring AP is number 1. Past you did good things in your service. I appreciate your service and stand .God bless you and your family.

  • @tanuteena9401
    @tanuteena9401 Месяц назад +12

    Carect gaa chepperu sir meeru, Jai Jaganannaa🙏

  • @sumanthreddy7321
    @sumanthreddy7321 Месяц назад

    Correct sir

  • @rajujavvadi8206
    @rajujavvadi8206 Месяц назад

    Super msg sir

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Месяц назад +1

    ధన్యవాదాలు సార్.

  • @jagadeeshvarma1441
    @jagadeeshvarma1441 Месяц назад +1

    Good meessage

  • @shivaprasadpunna5338
    @shivaprasadpunna5338 Месяц назад

    Baaga chepparu sir

  • @rajaraohosannaholyspiritmi7569
    @rajaraohosannaholyspiritmi7569 Месяц назад +1

    Chala Baga chebunnaru

  • @ganapathireddyputhi7868
    @ganapathireddyputhi7868 Месяц назад

    100% CORRECT SPEACH SIR👌🙏

  • @pc18gkowshik91
    @pc18gkowshik91 Месяц назад

    Super sir it's true

  • @venky-alliswell8103
    @venky-alliswell8103 Месяц назад

    Meru cheppindii. 💯

  • @paradesinaidu6926
    @paradesinaidu6926 Месяц назад

    Baga chepparu

  • @b.lillypuspavati5554
    @b.lillypuspavati5554 Месяц назад

    Correct ga chapparu sir

  • @venkataramasubrahmanyamvav4964
    @venkataramasubrahmanyamvav4964 Месяц назад

    Sir Thank you very much sir..Genuine analysis sir.namaste

  • @vijaya7448
    @vijaya7448 Месяц назад

    correct

  • @kadaliLaxminarayanaKadaliLaxmi
    @kadaliLaxminarayanaKadaliLaxmi Месяц назад

    Excellent speech Sri JD Lakshmi narayana garu

  • @ramarao2934
    @ramarao2934 Месяц назад +1

    మంచి విశ్లేషణ 👏👏

  • @padmaja221
    @padmaja221 Месяц назад

    Well explained Sir 👍

  • @Johndayakar
    @Johndayakar Месяц назад

    Chala baaga chepparu sir miru.

  • @PRANAVI983
    @PRANAVI983 Месяц назад

    Chala Baga chepparu

  • @sudhakarsagaram7523
    @sudhakarsagaram7523 Месяц назад

    Great transparency and contributing for the really highly motivated for the new leaders hands-off sir we are highly appreciated and this the right time to achive the needs of the state sir

  • @bvnmrao2040
    @bvnmrao2040 Месяц назад

    Good analysis sir,
    thank you sir

  • @lalithak.j.j2858
    @lalithak.j.j2858 Месяц назад +1

    Very good analysis sir.. super

  • @madanmohan5910
    @madanmohan5910 Месяц назад +1

    Good analasys 😇👏🏻

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 Месяц назад

    Good analysis, sir.

  • @svyt99
    @svyt99 Месяц назад +8

    Very humle speech. We need leaders like you.

  • @KAIVARAMRAMAKOTAIAH
    @KAIVARAMRAMAKOTAIAH Месяц назад

    A comprehensive analysis of the election result, besides valuable suggestions for alround development.

  • @kalivelakarunakark7682
    @kalivelakarunakark7682 Месяц назад

    మీ లాంటి స్వభావం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను sir

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 Месяц назад +1

    Excellent salahalu suchanalu

  • @surapuvenkataramana840
    @surapuvenkataramana840 Месяц назад +1

    I like you sir. your talking is true words.

  • @kotamarajudhenuvakonda6799
    @kotamarajudhenuvakonda6799 Месяц назад

    Good analysis

  • @JaganVundela-gc9ur
    @JaganVundela-gc9ur Месяц назад +7

    YS jagan was not there in Assembly on the day when Vomsi made comments. The reason why Vomsi made is that Lokesh did bad comments and circulated bad on Vomsi family .

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv Месяц назад +1

    Laxmi narayana gaaru mee vislationa, mee abhiprayalu chaala baagundi

  • @RameshRamesh-og8tl
    @RameshRamesh-og8tl Месяц назад

    Good Sir

  • @isaibhaskararao9167
    @isaibhaskararao9167 Месяц назад

    Chala manchigac

  • @raghavacharyulu230
    @raghavacharyulu230 Месяц назад

    వంద శాతం కరెక్ట్ సార్

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 Месяц назад

    సార్ చక్కగా చెప్పారు ప్రశాంతంగా చెప్పారు అన్ని సవ్యంగా ఉండాలని కోరుకున్నారు చాలా బాగా చెప్పారు సార్ నుండి నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి

  • @kotamarajudhenuvakonda6799
    @kotamarajudhenuvakonda6799 Месяц назад

    Good analysis sir

  • @sandhyaranibatchali1667
    @sandhyaranibatchali1667 Месяц назад

    Excellent analysis sir

  • @keshavgowda4785
    @keshavgowda4785 Месяц назад +17

    God bless you Anna

  • @harinadharaomulaparthi1665
    @harinadharaomulaparthi1665 Месяц назад

    Nice analysis Sir