Climax Scene | Jagadekaveeruni Katha | NTR | B. Saroja Devi | ETV Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 18 май 2018
  • Jagadekaveeruni Katha is a 1961 Swashbuckling adventure fantasy Telugu film Produced & Directed by K. V. Reddy. Starring NTR, Saroja Devi & Relangi in the lead roles and Music composed by Pendyala Nageswara Rao.
    Directed by : K. V. Reddy
    Produced : K. V. Reddy
    Starring : NTR, Saroja Devi & Relangi
    Cast : N. T. Rama Rao, B. Saroja Devi, Rajanala, Relangi, C. S. R., Mikkilineni, Mukkamala, Vangara, Lanka Satyam, Kannamba, Rushyendramani, L. Vijayalakshmi, Girija, Jayanthi, Bala and others…
    Music by : Pendyala Nageswara Rao
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly.

Комментарии • 68

  • @isankararao7151
    @isankararao7151 3 года назад +51

    ఘంటసాల మాస్టారి అద్భుతమైన పద్యపఠనం.

  • @rajakumarpp5
    @rajakumarpp5 Год назад +41

    NTR కారణ జన్ములు.... చనిపోయినా ఎప్పటికీ జీవించి ఉంటారు....కొద్దో గొప్పో రామాయణ మహాభారతాల గురించి ఈ నాటికీ తెలుగు నాట కొంత పరిజ్ఞానం ఉందంటే, అది పుస్తకాలు చదివి నేర్చుకున్న వాళ్ళు తక్కువ.,. సినిమాల వలన ఎక్కువ..... అందులో NTR కృషి అమోఘం....ఏ పాత్ర అయినా సరే..... ఇలాగే ఉంటారేమో అనే లాగా అనుకునే వాళ్లం.....ఆ తరవాత ఎవరైనా అది కేవలం మామూలు నటన మాత్రమె.....

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 Год назад +11

    ఇలాంటి పౌరాణిక చారిత్రక చిత్రా లకు అనుగుణంగా. అన్ని రకాల రచించిన వారికి. వాటికి పద్యాలు పాటలు పాడిన వారికి. నటన చేసిన వారిని ఎన్నడు మరిచిపోయే ప్రసక్తే లేదని హృదయపూర్వకంగా వారికి నా నమస్సుమాంజలి 💐🙏🙏🌹🌺🎉💐

  • @sunilmaheshbabu

    జై ఎన్ టి రామారావు గారు 🌹❤️🙏

  • @chandrareddy9502

    మనము ఇలాంటి పాటలు, సినిమాలు ఈనాటి సినిమావాళ్ళనుంచీ ఆశించలేము.

  • @anjaneyulurapolu9461

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి అందం అభినయం అద్భుతం ❤

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 Год назад +16

    కెవీ రెడ్ది -- పింగళి ' సినీ' మా యా జాలం

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 Год назад +4

    Paatraku nyayam cheyatam paatralo parakaaya pravesham chesi prekshakulanu meppinchagalagatam ntr gaariki janmataha vacchina varam sri ntr tanaku bhagavanthudicchina vibhuuthini sadviniyogam chesaaru

  • @sankarkumar2788
    @sankarkumar2788 Год назад +13

    No Replacement to NTR in the film History of India in many extraordinary Chrectors

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Год назад +9

    NTR,s dialogue delivery is most impressive and impacting and his expressions are fantastic and laudable. Ghantasala garu a big push to NTR with his golden thundering voice id most memorable.

  • @venkatyannam3993
    @venkatyannam3993 Год назад +10

    HERO...GHANTASALA... NEXT NTR.....aaa gaatramlo bhagavanthudu kanipistadu

  • @glakshmaiah2431
    @glakshmaiah2431 Год назад +22

    ఈమహాను భావులు మనకు లభించడం మన అద్రుష్టం.

  • @ponnurikoteswaramma4656
    @ponnurikoteswaramma4656 Год назад +5

    Devudu digi vachhadu mana kosame🎉🎉🎉🎉🎉

  • @veerabhadraraoseelam2175

    para shree ni talligaa bhavinche dharmam mana

  • @sashiy1152
    @sashiy1152 Год назад +60

    Nenu1956లో పుట్టాను. మేము 7గురు పిల్లలము. మాతాతయ్య. బామ్మ, మొత్తం 11మందిమి మా నాన్నగారికి చాలా తక్కువ జీతం. దాని తోనే మేము చాలా ఆనందంగా బ్రతికే వాళ్ళం. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు, నాన్న గారిని ఇలా అడిగాను. నాన్నగారు కుంచె్లుడిని రక్షించిన కృష్ణుడు మద్రాసులో వున్నాడటకదా మీరువెళ్లి మనబాధలు చెబితే సహాయం చేస్తాడు కదా అంటే మానాన్నగారు దేవుడు కాదమ్మా అలా నటిస్తారు అని చెప్పకుండా ఇప్పుడు డబ్బులు లేవమ్మా జీతం వచ్చాక వెళతాను అన్నారు. తరువాత మా అమ్మ నాకు అర్ధం అయేలా చెప్పింది. ఆనాటి అమాయకత ఇప్పటి వాళ్లకు లేదు. ఈ నాటికి లవకుశ చూసి సీతా దేవి కష్టాలకు ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటాము

  • @sreetm5359
    @sreetm5359 Год назад +4

    ఔరా రాజకుమారుడు అంటే ఇలా ఉంటాడేమో. చివరికి ఈ రాజకుమారుడు ఒక వంచకు రాలి చేతిలో బంధీ అయ్యాడు చివరి. దశలో.అంతా విధి విచిత్రo.

  • @kanakadurgaprasadsarva2584
    @kanakadurgaprasadsarva2584 Год назад +10

    lyric write, director, music director are greatest persons

  • @natarajaer2174
    @natarajaer2174 Год назад +10

    Malli..malli..chudalani..anipenchedhi

  • @rameshbabumanthangi737
    @rameshbabumanthangi737 4 года назад +14

    Great Film NTR Gari action is Superb ever green film of The Great Vijaya Sanstha, Vijaya Vaari

  • @maheshbabumannempalli3179
    @maheshbabumannempalli3179 Год назад +11

    జై ఎన్టీఆర్ 30.08.22