అలనాటి పౌరాణిక నట దిగ్గజాల లో రాజనాల గారి అభినయంతో,అద్భుతమైన వాచకం ముఖ్యం గా ఈ చిత్రం లో శ్రీ కృష్ణుని గా అన్న నందమూరి వారు చిరు మందహాసం, శిశుపాలుని గా రాజనాల గారి నటనా విన్యాసం....👌👌👌🌹🌹🌹🌻🌻🌻
మంచి సన్నివేశం... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను....
రాజనాల ఆంజనేయుడు గా కూడా అద్భుతంగా నటించిన చిత్రం శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం చూడండి ! ఆంజనేయుడిగా ఎంత బాగా నటించాడో మహానుభావుడు ! ఎంతో భక్తీ భావంతో త్రికరణ శుద్ధిగా నటిస్తే తప్ప అలాంటి పాత్రలకి ప్రాణం పోయలేరు ! నిజంగా తెలుగు సీమ చేసుకున్న అదృష్టం !
I dont mean to be so off topic but does anybody know of a trick to get back into an instagram account..? I was stupid forgot my account password. I love any assistance you can offer me
@Apollo Justice i really appreciate your reply. I got to the site through google and I'm in the hacking process atm. Takes quite some time so I will get back to you later with my results.
When I was a small boy,I,along with my friends ,used to watch Rajanala's movies.We,being small boys,never 'liked' him as he always played villain roles and 'beaten' up by heroes-especially NTR(both of whom I met when I grew up)I met NTR in Kakinada and Rajanala in A/c waiting room at Rajahmundry station-we both were waiting for the same train (though in different coaches).He looked very nice and of very good personality like NTR.He spoke to me nicely. When I grew up I realised his acting prowess and such a great talent.Today,I again saw him in this video and felt very proud of him.Even today,in this age of electronic media,he would have excelled more.Love to him.His acting was awesome those days.
రాజనాల పేరువింటేనే భయమేసేది. నాటి ఆయన నటన నిజమని తిట్టుకునే వాళ్ళం. నటించాడా పాత్రల్లో. లేదు లేదు జీవించాడు అనడం నిజం. ఏది? ఎక్కడ? అలనాటి నటులు నేడు. కానరారు గదా అవనిలోన.
Rajanala is finest actor in tfi in Golden days.he is completed pH.d in English literature. But he is smart in telugu.my all time favorite actor in telugu.🙏🙏
We are the luckiest persons in the world to enjoy such beautiful Films by our legendary actors on celluloid in Telugu! This generation can't understand the value of these films because theirs taste is different!
no one do pouranika acting like ntr (except SVR for some pouranika actings). He is deserved. especially abhinayam for krishna role, he can only do..we cannot think none other than senior ntr. the great actor. created history. Saw most of the languages hindi, telugu, tamil and kannada...but no one can beat him especially in pouranika..
🙏🙏నందమూరి దిగదర్శకత్వ ప్రతిభ, వారి నట కౌశలం, రవికాంత్ నాగయిచ్ సినిమాటోఫోగ్రోఫీ.సాహో నందమూరి నాటసింహమా, ఏమని వర్నింప ఈ మహా దృశ్య కావ్యం గురించి, మహా నటులతో నటసార్వాభౌముడు మదించిన ఈ మహనీయ దృశ్య కావ్యం నాభూతో నాభవిష్యత్తి
నేడు రాజనాల జయంతి.. (03/01/2022) *ఆ పశుపాలుని చూసి బెదరటానికి.. ఈ శిశు పాలుడు ..పసి బాలుడు కాడు..* ఎన్టీఆర్ రూప విశ్వరూపానికి సమ ఉజ్జీగా.. శిశుపాల పాత్రలో.. తన అద్భుత గళంలో భావ పటిమకు ఏ లోటూ రాకుండా.. క్లిష్ట సమాసాలనూ తేలికగా పలికిస్తూ.. హావభావాలతో కూడిన అద్భుత నట విశ్వరూపం .. శ్రీకృష్ణపాండవీయం లో ఈ ఘట్టం రాజనాల కెరీర్ బెస్ట్ బిట్లలో ఒకటిగా నిలిచిపోయింది .. వీధి రౌడీ నుండి దేవేంద్రుని పాత్రల వరకూ నటించిన రాజనాల లో ఉన్న.. ఉరమకుండానే భయపెట్టే.. ఆ కోరచూపు.. ఆ క్రూర హాసం.. మళ్లీ చూడలేము.. PR కంకిపాటి.. 03/01/2022
రాజనాల నటనా వైదుష్యం యన్టీఆర్ కృష్ణుడి పాత్రలోని సహనం చిరునవ్వు...మాటలు రాసిన మహానుభావుడు...వెరసి మన అదృష్టం
True 👍🏻👏🏻👏🏻👏🏻👏🏻
@@madeeasyvideos21175tm. Namaste 🙏,,joo1😂😮😊
😮😮😮😮 hu😅
😊😊😊😊@@Daivayatnam
Telugu Variki Matrame Ee Adrustamu
ఇలాంటి ఆణిముత్యాలు ఇంక రావు ఎవ్వరూ చెయ్యలేరు.. ఒకరిని మించిన వారు మరొక్కరు... 🙏🙏🙏
Rajanala's dialogue delivery and pronouncing the terms are extraordinary.
104 జ్వరంతో బాధపడుతూ కూడా రాజనాల గారు ఈ సన్నివేశంలో నటించారని విన్నాను.. మహానుభావుడు 🙏
తెలుగు ప్రజల అదృష్టం రాజనాల వంటి నటుడు దొరకటం
Ni bg
అలనాటి పౌరాణిక నట దిగ్గజాల లో రాజనాల గారి అభినయంతో,అద్భుతమైన వాచకం ముఖ్యం గా ఈ చిత్రం లో శ్రీ కృష్ణుని గా అన్న నందమూరి వారు చిరు మందహాసం, శిశుపాలుని గా రాజనాల గారి నటనా విన్యాసం....👌👌👌🌹🌹🌹🌻🌻🌻
అద్భుతమైన నటన
సిసుపాలుడిగా రాజనాల గారు జీవించారు
రాజనాల గారు .
నా చిన్న తనం లో నెల్లూరు వీధుల లో ఆయన సొంత ఇంటి ముందర చూశాను. అంత ఖ్యాతి ఉన్నా సాధారణ పౌరుడి లాగా ఉండేవారు. మంచి స్వభావం.
They are called ultra legends.....even after another 100 years...people watch them ......🙏🙏🙏🙏💪
మంచి సన్నివేశం... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను....
M
Ennisaarlu Eee scene choosina thanivi theeradu.What a speechless performance Of Rajanala garu!Asalu sisupaaludenemo annatluga vundi eee natana!
ఇలాంటి సినిమా లు మరలా రావు ఈరోజుల్లో ఇటువంటి సినిమా లు ఆశించగలమా అటువంటి నటులు నభూతో నభవిష్యతి 🙏🙏🙏🙏🙏
రాజనాల ఆంజనేయుడు గా కూడా అద్భుతంగా నటించిన చిత్రం శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం చూడండి ! ఆంజనేయుడిగా ఎంత బాగా నటించాడో మహానుభావుడు ! ఎంతో భక్తీ భావంతో త్రికరణ శుద్ధిగా నటిస్తే తప్ప అలాంటి పాత్రలకి ప్రాణం పోయలేరు ! నిజంగా తెలుగు సీమ చేసుకున్న అదృష్టం !
Chusa sir
1958 లో విడుదలైన రామాంజనేయ యుద్ధం సినిమా లో మొదటి సారిగా రాజనాల ఆంజనేయునిగా అత్యంత అద్భుతంగా నటించారు.
Who is the actor lastly counterrd rajanana(in pandavas)
😮
Old actor Balayaa--Dharmudu pathra;Shobhanbabu--Arjunudu pathra;Kannada actor Udayakumar--Bhimudu pathra
విలన్ కు మారు పేరు ఒక్క రాజనాల గారు
అద్బుతనటన, అమోఘమైన వాక్చాతుర్యం... అఖండ అభినయం
తెలుగు కళామతల్లి కి అభివందనం
🌷🌼🌻🌹🍀🌷🌼🌻🌹🍀
I dont mean to be so off topic but does anybody know of a trick to get back into an instagram account..?
I was stupid forgot my account password. I love any assistance you can offer me
@Marco Shepard instablaster =)
@Apollo Justice i really appreciate your reply. I got to the site through google and I'm in the hacking process atm.
Takes quite some time so I will get back to you later with my results.
@Apollo Justice it did the trick and I actually got access to my account again. Im so happy:D
Thanks so much you really help me out :D
@Marco Shepard No problem =)
ఈ మూవీ ఒక అద్భుతం. ఒక అద్భుత కళాకాండం. Screen ప్లై ఒకనందనవనం.
Legend "Rajanala" acting super super super...
Legendary actor Sri Rajanala. Old movies are great.
Excellent dialogue delivery and action by Rajanala garu. Every part of his body completely synchronizing with his dialogue.
AA Natuli malli Raaru, at least in next 10-15 years
Malli New Actors, who aren't from established actors ineage ostey, appudu cheppalem
Superb action and dialogue delivery by Rajanala. Hats off to him.
"రాజనాల" మాత్రమే ఇంత అద్భుతంగా ఈ Dialogues చెప్పగలరు...!! మాటలు కూడా అద్భుతంగా వ్రాసారు...!! NTR కూడా అద్భుతంగా తీశారు...!!
8
హీరో అయినా సందర్బం వల్ల అన్ని తిట్టులు తిట్టించు కున్నారు
అవును.కదా.
Orini badai
Rajanalagaru super
మహానుభావుడు రాజనాల గారు తెలుగు సినిమా ఉన్నంతకాలం స్టార్ హీరోలే కాదు నట సామ్రాట్ గొప్పపేరు తెచ్చుకున్న రాజనాల తెలుగు సినిమాకే హైలైట్ గా నటించారు
When I was a small boy,I,along with my friends ,used to watch Rajanala's movies.We,being small boys,never 'liked' him as he always played villain roles and 'beaten' up by heroes-especially NTR(both of whom I met when I grew up)I met NTR in Kakinada and Rajanala in A/c waiting room at Rajahmundry station-we both were waiting for the same train (though in different coaches).He looked very nice and of very good personality like NTR.He spoke to me nicely.
When I grew up I realised his acting prowess and such a great talent.Today,I again saw him in this video and felt very proud of him.Even today,in this age of electronic media,he would have excelled more.Love to him.His acting was awesome those days.
రాజనాల సూపర్ సూపర్ డైలాగ్ చెప్పినాడు
Rajanala the legend actor in tollywood...
RAJANALA_ Name itself is enough👏👏
Salute to Legendary actor Rajanala’s acting and dialogue delivery..
Nnoķnnonķnnoojoķn
రాజనాల గారు జీవించారంతే 🙏
Masterpiece produced by NTR
Superb performances by
Legends Dhulipala
Rajanala and all acted in the movie
మా మామాజీ నటన అద్భుతం..
ఏం నటన రాజనాల గారు పాత్ర ఏదైనా జీవం పోయడం మా త్రమే తెలిసిన నటులు వందనాలు ఇదంతా మా అదృష్టం
Aaunu
Superb dialogues... super acting by Rajanala...great actor....
జై శ్రీకృష్ణ గోవిందా గోవిందా
Rajanala garu super acting
excellent dialogue with superb action
SV Rangarao గారి తర్వాత విలన్ గా యాక్టింగ్ చేయడంలో రాజనాల గారే.
కొండవీటి వెంకట కవి గారి సంభాషణలు అమోఘం...
రాజనాల పేరువింటేనే భయమేసేది. నాటి ఆయన నటన నిజమని తిట్టుకునే వాళ్ళం. నటించాడా పాత్రల్లో. లేదు లేదు జీవించాడు అనడం నిజం. ఏది? ఎక్కడ? అలనాటి నటులు నేడు. కానరారు గదా అవనిలోన.
This is true. 😅. He is magnificent
Mahanatulu
Eexelent movie Super Hitmuve 👌👏
Geretntrgaru
All are looks handsome and designs was very nice
Super dialogues delivery sir. Hand's up to u sir.
Rajanala mind blowing action.
Super and dynamic words
RAJANALA VERY TALENTED ACTOR WE CAN'T FORGET HIM AS VILLAIN HIS DIALOGUE DELIVERY IS VERY SPECIAL
Ok అద్భుతం... ఈ సీన్ 🙏
రాజనాల గారు ఇళ్లగ డైలాగ్స్ చెప్తారని ఎంతో మందికి తెలీదు
Super acting super dialogues by rajanala great actor
Salute to rajanal dialog delivery
మంచి డైలాగ్ డెలివరీ
రాజనాల గారు సూపర్ యాక్టర్👌👌👌
Aaunu
Watching in 2024..will watch in 2044 also
5:36 - aa pashupaaludi paadhaalapai padataaniki, ee shishupaaludu pasibaaludu kaadu. Epic dialogue.
Rajanala performance is excellent . Rosireddy
Excellent
అద్భుతః
అలనాటి ఆంధ్రుల ఏకైక విల్లన్ రాజనాల 👍👍
అవును.
మా మామాజీ అభినయం అద్భుతం.
So great if you sir
Very fine
Lovely Rajanala. U r always equal to hero
Please upload full movie
Legendary actor rajanala garu.
Super sen
Rajanala Garu Hatsoff
ఆహా ఏమది అణిముత్యాలు రాజనాల గారు నీ పద్యం సూపర్
Rajanala is finest actor in tfi in Golden days.he is completed pH.d in English literature. But he is smart in telugu.my all time favorite actor in telugu.🙏🙏
Superb scene
A LEGEND actor NTR action Nabutho na Bhavishyathi, tremendous, super, story, songs, scenes, Rajanala action, Dulipala action, I sa
Nee vakchathuryam ,natana adbhutham. prathi nayakudivi . Rajanalagaru meeru N.t.r garlu Nayaka prathi Nayakuluga labdhaprathisthulu . Kerthi seshulaina meeku joharlu .N.T.R garu mimmulanu MAMAJI ANI SAMBONDHINCHI GOURAVINCHEVARATAGADA ?🙂🙂🙂👌👌🙏🙏🙏
Rajanala was ever in Telugu film Industry....
Andaroo hemaa hemaale.. evvaroo takkuva kaadu natanaloo...raajanaala dialogs adbhutam..
Shree krishna paandaviyamu.
Rajanala.N T Rama rao.
Rajanala sir is a great actor. He is our best villain forever.
Nata sarva bouma meru great
Wow super raja nala
It's not Rajanala against NTR but it's Sisupala v/s Sri Krishna
వారు అందరూ కళా కారులు..అందుకే ఇక్కడ వ్యకులు/నటులు మాయమై పాత్రలు కనిపించారు...వారు ఎంత గొప్ప కళా కారులో కదా
We are the luckiest persons in the world to enjoy such beautiful Films by our legendary actors on celluloid in Telugu! This generation can't understand the value of these films because theirs taste is different!
Amazing
Wonderful sir
no one do pouranika acting like ntr (except SVR for some pouranika actings). He is deserved. especially abhinayam for krishna role, he can only do..we cannot think none other than senior ntr. the great actor. created history. Saw most of the languages hindi, telugu, tamil and kannada...but no one can beat him especially in pouranika..
What rajanala spoke are absolutely correct.
But lord Krishna is PARAMAATMA
Rajanala is feom nellore .Happy to heavy a great artist
జోహార్ అన్న ఎన్టీఆర్💐💐💐💐
Rajanala one of the great person
Best actor Rajanala.
Great actor rajonala
అద్భుతమైన ఈ కళాఖండానికి సాటి లేదు రాదు రాబోదు భవిష్యత్తులోనైనా.
No one can tell these dialogues except Rajanala in whole india.
Absolutely right sir.. the one and only legend Rajanala
Nee thalakaya
Old ppl,acting very precious gold..Lot to learn our culture in it..
Entertainment.y. T V
పాడవనవసం సినిమా కావాలి
Pandavs
Pandava
రాజనాల జై
Super actors.
super scene jai srikrishna
నాడు హీరో గాని హీరోయిన్ గాని విలన్ గాని కమెడియన్ గాని వాళ్ళను నటనలో కొట్టే చెయ్యి ఇక పుట్టదు పుట్టబోదు
Great acter vilion
Good.dailags
Super raanala sir
4:39 excellent dailogue
Superb actors. Superb dialogues. We can not see such actors now a days.
🙏🙏నందమూరి దిగదర్శకత్వ ప్రతిభ, వారి నట కౌశలం, రవికాంత్ నాగయిచ్ సినిమాటోఫోగ్రోఫీ.సాహో నందమూరి నాటసింహమా, ఏమని వర్నింప ఈ మహా దృశ్య కావ్యం గురించి, మహా నటులతో నటసార్వాభౌముడు మదించిన ఈ మహనీయ దృశ్య కావ్యం నాభూతో నాభవిష్యత్తి
Kindly provide in hindi or punjabi dubbed link.
Great actors rajanala, nagabhushanam, SVR, ntr
నేడు రాజనాల జయంతి.. (03/01/2022)
*ఆ పశుపాలుని చూసి బెదరటానికి..
ఈ శిశు పాలుడు ..పసి బాలుడు కాడు..*
ఎన్టీఆర్ రూప విశ్వరూపానికి సమ ఉజ్జీగా.. శిశుపాల పాత్రలో.. తన అద్భుత గళంలో భావ పటిమకు ఏ లోటూ రాకుండా.. క్లిష్ట సమాసాలనూ తేలికగా పలికిస్తూ.. హావభావాలతో కూడిన అద్భుత నట విశ్వరూపం ..
శ్రీకృష్ణపాండవీయం లో ఈ ఘట్టం రాజనాల కెరీర్ బెస్ట్ బిట్లలో ఒకటిగా నిలిచిపోయింది ..
వీధి రౌడీ నుండి దేవేంద్రుని పాత్రల వరకూ నటించిన రాజనాల లో ఉన్న..
ఉరమకుండానే భయపెట్టే.. ఆ కోరచూపు..
ఆ క్రూర హాసం.. మళ్లీ చూడలేము..
PR కంకిపాటి..
03/01/2022