ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో ఎన్నాళ్లు ఉన్న ఎప్పుడో ఓసారి మెట్టినింటికి వెళ్లాల్సిందే అప్పగింతల సందర్భం చాలా ఎమోషనల్ ఎంత సంతోషంగా ఉంటుందో అంత బాధ కలుగుతుంది అప్పగింతల సమయంలో ... ఆడబిడ్డ జీవితాన్ని 6 నిమిషాల్లో వర్ణించి చెప్పిన గాయకుడికి వందనములు 🙏😍🙏🙏
@@ramalingaiah6940yyy yy would యయయ్య you want to be a great day of school and I have a great day of school and I you want to be a great day of school and I have a great day of school and I have a great day of school and I have a great day of
ఈ సాంగ్ చాలా బాగుంది ఆడపిల్లను కన్న పతి తల్లిదండ్రులు చూడవలసిన ఆడపిల్లను కనడమే కాదు కన్నాక ఒక ఇంటికి ఇస్తే ఎలా ఉండాలి అని ఆడపిల్లకు అత్తగారింటికి వెళ్లాక అక్కడ ఎలా నడుచుకోవాలి అక్కడ ఎలా ఉండాలి ఒక తండ్రి బాధపడుతూ తెలియజేయడం చాలా బాగుంది ఈ తండ్రిలా పతి తండ్రి కనుకున్న బిడ్డకి తెలియజేస్తే ఆడపిల్ల తన సంసారని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఈ సాంగ్ రాసిన వారికి ఈ సాంగ్ పాడిన వారికి ఇందులో తండ్రిగా వివరించి చెప్పిన అన్నకు ఇందులో నటించి కనబడుతున్న వాళ్లకు నా యొక్క శతకోటి వందనాలు🙏👌👍
🙏🙏🙏🙏🙏🙏 Atta garintlo adapilla jeevitham mottam ee songlo kanipistundi...vinipistundi...em song nanna...song starting nunche ending varaku prati mata achuguddinatlu adapilla jeevitham...vintu unte edupu agakunda vastundi... your so great sir
Excellent song , acting and all. That's true what her dad said. 100 times ayinaa chusaanu ippatikee. Inkaa chusthune vuntaanu kali time dhorikinappudayinaa. Keep it up. God bless you and always god with you. No worry. Good heart girl and families both sides.
I know im asking randomly but does any of you know a way to get back into an instagram account?? I stupidly forgot my account password. I would appreciate any help you can give me.
Oka tandri tana biddaki enta kanna manchiga jagaratalu evaru cheppaleru kada evani patiste e rojulo prati kutumbamlo godavale undavu e tandri chepina matale prati tandri peli lo chepali e kalam ammayilaku kuda 👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
Ee song appudeppudo chinnpudu 10 years lo unnapudu vinna but entha ardam untadani grahinchaledu Kani eppudu ardam authundi life ante emitoi elavuntadoo aadapilla brathuku aaa pain bharinchevallake telusthundi its verry painfull Okkasari vinte gundelo unna badalu anni gurthuku vochi kannillu aagadam ledu maa dady kuda chepparu ela untadani but urike ala antaru anukunedanni But wonderful nd meaningfull song heart touching song Ee patanu rasina variki padina variki hat's f Thank u
This song is marvelous, Awesome, Superb!!!!!! I really appreciate the cast and crew of this song and my special appreciation and thanks to the main roles (Father & Daughter) in this song. we felt that this song is captured from a real life happening events. Thank you.
E song ayithe......... Prathi okka ammaiy ki......... Life ki set avuthundhi............ Andhulo.......... Naa situation adhe.......... Naaku nine gurthuku vacha e song...... Vinagaane
So wonderful lyrics... About to get married, My aunt sent me this video. Its like her words to me. Every parent should advice this. Every girl should follow these suggestions n each men should understand how hard it is for a girl to leave her houz to lighten a new home.
Supernatural beings that I was going out with you guys doing tonight beautiful Lady Violet and you know how I feel you need me I'm going home for Thanksgiving dinner and I have an appointment for you but it doesn't have any questions please feel free to ask me to do that I kind-of I was gonna ask u something but I'm going to
ఆడపిల్ల జీవితం గురంచి ఇంత గా చెప్పినా మీకు నమస్కారము మీలాంటి తల్లితండ్రులు అందరికి ఉండరు ఆడపిల్ల జీవితం గురించి చాలా బాగా చెప్పారు
Vv
@@hanumanaihhunmaiah1249 ui777ujl
P
@@hanumanaihhunmaiah1249❤
మొదటి సారి వింటున్న ఈ పాట నీ, తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి.. ఆడతనం, ఆడ జన్మ, ప్రతి ఆడ జీవి నిజంగా దేవత నే 🙏🏿🙏🏿
Fvfv
1l1ol9😮cKrishna
Ee+%3*❤😅😅😊😮😊
😂 0:58
Oko.p mo jom😊oo😊@@rusingmahamuni9722
నేను ఇన్‌స్టా రీల్స్‌లో చూసి 2024లో యూట్యూబ్‌లో చూస్తున్నా
S Nenu kooda🎉
Tq
ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో ఎన్నాళ్లు ఉన్న ఎప్పుడో ఓసారి మెట్టినింటికి వెళ్లాల్సిందే అప్పగింతల సందర్భం చాలా ఎమోషనల్ ఎంత సంతోషంగా ఉంటుందో అంత బాధ కలుగుతుంది అప్పగింతల సమయంలో ...
ఆడబిడ్డ జీవితాన్ని 6 నిమిషాల్లో వర్ణించి చెప్పిన గాయకుడికి వందనములు 🙏😍🙏🙏
Yes
@@ramalingaiah6940yyy yy would యయయ్య you want to be a great day of school and I have a great day of school and I you want to be a great day of school and I have a great day of school and I have a great day of school and I have a great day of
2024 lo vintunna vallu like kottandi chuddam entha mandi unnaroooo
Nenu
Yy2²
ķ
Nenu dec- 1 - 2024 lo vintunna mare meru
Dec 5th
ది గ్రేట్ ఇండీయన్ కల్చర్. అభినంధనీయం మన భారతీయ సంస్కృతి.
❤❤
పాట ను రాసిన ..పాడిన వారికి అభినందనలు ....పాట చివరకు కళ్ళలో నీళ్ళు రప్పించారు...👏👏👏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
Yes bro
😊😅😢😮🎉😂😮😅😊 3:48
ఈ సాంగ్ చాలా బాగుంది ఆడపిల్లను కన్న పతి తల్లిదండ్రులు చూడవలసిన ఆడపిల్లను కనడమే కాదు కన్నాక ఒక ఇంటికి ఇస్తే ఎలా ఉండాలి అని ఆడపిల్లకు అత్తగారింటికి వెళ్లాక అక్కడ ఎలా నడుచుకోవాలి అక్కడ ఎలా ఉండాలి ఒక తండ్రి బాధపడుతూ తెలియజేయడం చాలా బాగుంది ఈ తండ్రిలా పతి తండ్రి కనుకున్న బిడ్డకి తెలియజేస్తే ఆడపిల్ల తన సంసారని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఈ సాంగ్ రాసిన వారికి ఈ సాంగ్ పాడిన వారికి ఇందులో తండ్రిగా వివరించి చెప్పిన అన్నకు ఇందులో నటించి కనబడుతున్న వాళ్లకు నా యొక్క శతకోటి వందనాలు🙏👌👍
I am Ap but I love telagana songs super.............
Wwyrew😂😢😮😅😂❤
ఈ సాంగ్ ఇప్పుడు ఉన్న అమ్మాయిలు క్యాంపల్సరీ వినాలి ఎందుకు అంటే బంధం విలువలు తెలియక చాలా కాపురాలు కూలిపోతున్నాయి
Exactly, nen ade comment petta correct bro.
I'm 2024 lo vintunna ❤
Yes😊
Sir adapillaku e thandri cheppinavanni patisthe prathi ammayi jeevatham nithya vasanthame. Exlent sir.
Vcjk unggbnnhg km v .mc g
ఈ పాటను 10 సం వయసులో విన్నాను మళ్ళీ ఇప్పుడు పాటను వెతికి విన్నాను పాట 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
Me too
ruclips.net/channel/UCkuaVsKDzTo2qsDd9raJBXg
My ఛానల్
Nenu kuda anthe
Same nenu
6 నిమిషాలు లోనే 100 సంవత్సరాల కథ నీ వర్ణించారు..గుండెలకు హత్తుకునే పాట ..,,😭😭😭
Yes
@podisettisrinivasagoud2065😮
♓🍉♓🅱♓
జ్,,80. °=😮 5:21 😊😅😢
... ,.::-((?;₹+.
😢❤బ్ 4:36 హ కాల్ చేసా ఇప్పుడు ఫోన్ 😅😊
ఇప్పుడు ఇలా చెప్పే parents unnara? ఏమైనా wonderful song fantastic కన్నీళ్లు వచ్చేలా పాడారు Thank you
Chala Takua unaru..
Ee okka paatalo aadapilla jeevitaanni chala chakkaga vivarinchaaru dhanyavadalu sir elaanti paatalu meeru enka enno chesi manchi peru techhukovaali
ఈ పాట రాసిన రచయితకు పదాభి వందనాలు
ఈ పాట విని ప్రతి ఆడబిడ్డ తన కాపురం సుఖంగా చేసుకోవాలి
జై తెలంగాణ
Hi
@@rajunarsingoju5354 kk tum
🙏🙏🙏🙏🙏🙏 Atta garintlo adapilla jeevitham mottam ee songlo kanipistundi...vinipistundi...em song nanna...song starting nunche ending varaku prati mata achuguddinatlu adapilla jeevitham...vintu unte edupu agakunda vastundi... your so great sir
ట్రేండిగా మధుప్రియ గారు పడినప్పటినుంచి ఈ పాట విన్న వల్లు ఒక లైక్ చేయండి
Adapilla chala great
Endhukante puttinillu vadhilesi vere intiki poyi nurellu akkada untadhi adhe manam poyi vala intikada undamante undalem kani manam vala intiki poyi vastante endhuku antam. Chala great
ప్రతి ఆడపిల్ల ఈ పాట విని జీవితాన్ని పూల బాట గా మలచి ఆనందంగా జీవించాలి
找
U r carrect
suresh Gaj
4
🐩
be able bodied
I
ula
@@naiknarasimha7645 v
911 we@@mombag5648 zd
E song na school time lo vinna malli enni years ki vinttuna appudu alanti feel undo eppudu adhe undhi😌
Hi
Excellent song , acting and all. That's true what her dad said. 100 times ayinaa chusaanu ippatikee. Inkaa chusthune vuntaanu kali time dhorikinappudayinaa. Keep it up. God bless you and always god with you. No worry. Good heart girl and families both sides.
I know im asking randomly but does any of you know a way to get back into an instagram account??
I stupidly forgot my account password. I would appreciate any help you can give me.
Oka tandri tana biddaki enta kanna manchiga jagaratalu evaru cheppaleru kada evani patiste e rojulo prati kutumbamlo godavale undavu e tandri chepina matale prati tandri peli lo chepali e kalam ammayilaku kuda 👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ సాంగ్ వింటుంటేనే ఏడ్చాను .... నాకు కొత్తగా పెళ్లి అయింది...😭😭😭
Wow superrrr Chala bagundii e pata vinte prathi okka adapilla ki edupuuuu
గతంలో కూడా చాలా మంచిది అని నా అభిప్రాయం విజయం సాధించారు
Super song andharki all 👏👏👏👏 🎊🎉🎊inka chala videos thiyali meru ilantivi
చాలా బాగా పాడారు....అన్న..ఆడపిల్ల జీవితాన్ని 6ని.లో తెలియజేసారు..సూపర్...ఇలాంటి పాటలు ఇంకా పడాలని ఆసిస్తూ మీ అభిమాని....👌👌👌
durga prasad
Super
Rudrangi Dileep xx
I god my sisters
super
I song eppudu vinna kallalo nundi nillu vastai అడజన్మ కి పాదాభివందనం
ఈ పాట పాడిన వారికి నా శిరస్సు వొచ్చి వొదనాలు💝🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝
Okka pata tho jivitham lo Ela bathakalo anedhi neet and clear ga undhi super super super
2020లో ఈ సాంగ్ చేస్తున్నవారు ఒక like ఏసుకోండి
నకు అకైయలు లేరు ఈ పాట వింటుంటే నకు చాలా బదగవుంటుంది 1000 సాలు చుసివుంటను
Td
Anna
All team members Mee paadhaalaku vandhanaalu speshally కవి గారు మీరూ నిజమైన తెలుగు బిడ్డ
Super song asalu entha cheppina ee sond gurinchi thakkuve excellent 👍👍
Nenu kuda 2024 lo chusthuna adhi insta trend ayithe miru kuda anthena ayithe okka like kottandi
ఈ పాట వింటూ వుంటే నా బిడ్డ గురుతుకొచ్ఛి కన్నీరు ఆగలేదు
ఇది రాసింది మా ఊరి స్వర్గీయ వై.వెంకన్న గారు
Super
Nice song❤❤❤❤🎉🎉🎉🎉
Superb...solution of marriage life...all is well
Oka girl life motham e song lo undhi ......TQsm for this song about all ur girls ......🙏🥺❤️
E Year 2020 lo Chuse vallu oka like esukondi Super Song
Oka ammai attharintlo ala undali annadi e pata dwara chala baga varnincharu🙏 superrrrf
మనసు కదిలించే పాట... నిజంగా గుండె పిండేసింది..😢 😢
Yes bro
ఈ పాట రాసిన వారికి పాదాభివందనాలు
Heart touching song and meaning full words by her father
When I listened this song l am remembering my sister 😭😭😭😭😭😭😭🙂🙂😭🙂😭😭😭😭 😭😭😭 heart touching song
Try to try toq
Marige mamresu
ఈ పాట రాసిన వారికి పడినవరికి నా వందనాలు
Really super.......... no words to say anything negative words
Yes
Superb song adapillaki cheppe jaggrathalu bandhalanu gurinchi cheppadam super
Tq
ఈ పాట రాచిన కవి గారి పాదాలకు వందనాలు 6 నిమిషాలలో ఆడబిడ్డ జీవితం గురంచీ చెప్పారు కంటి నీరు వచ్చింది God bless you sir
Anjaneyulu Molabanti
Babavali
@@babavali2406 ki76l76y08766f6 hh66nnu u5n🙄
Jm🤔😌🤔🤔🤔🤔🤔🤔🍑😆🍑😉🐚🍑
I6niy6 9ko7i7k
Anjaneyulu Molabanti
Anjaneyulu Molabanti
🙏🙏 అన్న ఈ పాట పాడిన అన్న కు నా ధన్యవాదాలు తెలుపుతూ మి MRM
TT 5gyttttt pa
Hi
How strong we are doesn't matter it drags out hidden emotion
ఈ పాట రాసిన అన్నకు ధన్యవాదాలు 🙏🙏
Sai chandh Anna super song nice
Ee song appudeppudo chinnpudu 10 years lo unnapudu vinna but entha ardam untadani grahinchaledu
Kani eppudu ardam authundi life ante emitoi elavuntadoo aadapilla brathuku aaa pain bharinchevallake telusthundi its verry painfull
Okkasari vinte gundelo unna badalu anni gurthuku vochi kannillu aagadam ledu maa dady kuda chepparu ela untadani but urike ala antaru anukunedanni
But wonderful nd meaningfull song heart touching song
Ee patanu rasina variki padina variki hat's f
Thank u
అక్క సూపర్ 🙏🙏
Really chala bhadestundhi anna ee song vintene anduku adapillaki enni kastalu chi
Anna me expretions mundhu antha pedha cinema aina west superb
No words to say anything👌such a super song bro 😊
Hi
నేను కామెంట్స్ రాశాను చూడండి
Hi
Hiamma
ప్రతి రోజూ ప్రతి పిల్లకు తల్లీ చెప్పాల్సిన అవసరం ఉన్నది...
Heart touching song అక్కలు చెల్లెలను గుర్తుకు తెచ్చే పాట
Super songs
Yes bro.. I am cring these song.. I remember in my sisters👭
...
Supper annaya
@@upparilakshminarayana2020 xWs
ఒక్క పాటలో ఆడపిల్ల భాద్యత ను చక్కగా వర్ణించారు.
Prathi adapilla vinali pataa super 👌👌
e song create with exlent ఈ పాట రాసినందుకు దేవుడని తోడుంటే నీకు నోబెల్ బహుమతి రావాలి
Supara
This song is marvelous, Awesome, Superb!!!!!! I really appreciate the cast and crew of this song and my special appreciation and thanks to the main roles (Father & Daughter) in this song. we felt that this song is captured from a real life happening events. Thank you.
Anil K
Spere
😊😊
@Chandbasha-lc7tp
@Chandbasha-lc7tp
సూపర్.సాంగ్😢😢😢😢
నాకు తెలిసి ఈ సాంగ్ వింటూ ఏడవని అమ్మాయి ఉండదు....🤕
Yes bro
@@ramalingaiah6940 szzzzz,zzz
@@santoshb5267 akada bro miru
@@santoshb5267 akada bro midhi
వింటున్న ఒక్క ఆన్న ను అయిన నాకే కన్నీళ్లు వస్తున్నాయ్...ఆడవాళ్ళకు రవ ..😔
Thanku for showing this song
Such a wonderful song....i loved it
సాంగ్ సూపర్ ఆడపిల్ల గురించి బాగా చెప్పారు
Super Anaya partner partner
Super song
E song ayithe......... Prathi okka ammaiy ki......... Life ki set avuthundhi............ Andhulo.......... Naa situation adhe.......... Naaku nine gurthuku vacha e song...... Vinagaane
So wonderful lyrics... About to get married, My aunt sent me this video. Its like her words to me.
Every parent should advice this. Every girl should follow these suggestions n each men should understand how hard it is for a girl to leave her houz to lighten a new home.
BUT
Z
..
Supernatural beings that I was going out with you guys doing tonight beautiful Lady Violet and you know how I feel you need me I'm going home for Thanksgiving dinner and I have an appointment for you but it doesn't have any questions please feel free to ask me to do that I kind-of I was gonna ask u something but I'm going to
Okka paatala lo pelli chesukunna aadapilla jivithaani chepinav thanks Anna.
2023 lo e song vene vallu avaru
Yeee song chusina aada vallaku adapilla jeevitham lo ela undalo mottam chupincharu super song........
superbbbb
i love janapada songs
3Rtf
Shaik Ghouse 7
lalunayak62505
ఇలటి మామ. ఉన్న అల్లుడు చాలా గొప్ప
This song the mind blowing what aa song the meaning for exlint brother amazing super
Anna super ❤❤ epata chala mandhini baga undelaga chesindhi❤❤❤ 🙏🙏🙏 🙏🙏🙏
Super
Song. Anna.🙏🙏👌👌👌
Im 2024 lo vintunna
Supper song.
Tagi ravalupu kudu atle umdaliya. Ayyo devuda adapilla Di yenti edi motta problem's.
Chala baga chupincharu 5 nimishalu.
amit kulkarni
Anna nuu super anna em aardham undhi anna ee song ee pata aardham baga cheppunav anna 🙏🙏🙏🙏
Chaalaa baagundi song 👌
@4:20😂😂
Super song
Good information 👌👏👏
Ye pata rasinavariki padinavariki total team ki 10000 dandalu super song
Super sir song brother hit God bless you
నేను పెళ్లి కాకముందు ఈ విడియో చూసిన
2024 lo vintuna vallu oka like cheyyandi
Nenu na chinapudu vinna e song super
telangana patalaku saati avi levu proud to be born in telangana jai telangana
Yes bro
I am andhra but I agree with u brother. Naku chala istam e songs
Anna avaru rasoro kani Niko dhandam kirrak undhi verry heart touching song God bless you
Prathi adapilla ki aatharillu ardamcheppav anna song writer love u bro nice lyrics i love my sisters😘🙏
Super song. Bagundhi naku kuda atthavarintini gurthukuthechukunte bayamasthundhi...chesukunna bartha manchodaithe manchigane untadhi.adhe bartha thalli matalu vinte narakame ika......
Aadapilla jivitham entha baga chepparu super song
Super song Anna Naku Three Members of Sister hatsup
video also natural ga thisaru simply super
S
The game bvvvccxxxjjkkoo you
Jarra yadi ani
Masth yadi chesnav anna ❤
Full meaning in this song so nice and i like this song
Wow amazing 😭😭😭😭😭