Puttintiki Ra Chelli Movie || Sitakoka Chelli Video Song || Arjun, Meena

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2014
  • Watch Sitakoka Chelli Video Song From Puttintiki Ra Chelli Movie. Features Arjun Sarja, Meena, Madhumitha, Hema Choudhary & Others. Directed by Kodi Ramakrishna, Produced by R.S. Goud &
    Basavraj, Music by S.A. Rajkumar.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • РазвлеченияРазвлечения

Комментарии • 3,3 тыс.

  • @potnurutejesh4559
    @potnurutejesh4559 3 месяца назад +359

    2024 lo vinna vallu unte 👍

  • @vamsinaidu2424
    @vamsinaidu2424 5 месяцев назад +332

    2024 లో ఈ సాంగ్ ఎంతమంది వింటారో వారు ఒక లైక్ వేసుకొండి సూపర్ సాంగ్

  • @villageyoutuber7309
    @villageyoutuber7309 2 года назад +67

    భయం వద్దులే అమ్మ ఇవి బెదిరింపులే నా మెన అల్లుడి పెళ్లికి కూడా నేనే పెద్దనే....సూపర్...

  • @panduvalmiki376
    @panduvalmiki376 2 года назад +217

    అరచేతుల్లో పెంచాణమ్మ చిన్నపుడు... 😍 అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిప్పుడు❤️🙏

  • @yekasiabhilash9223
    @yekasiabhilash9223 2 года назад +675

    ప్రాణమైన ఇస్తనామ్మ నీ నిండు నవ్వులకి .....ఈ ఒక్క పదం కోసం ఎంత మంది చూశారు ❤❤❤

  • @gani2827
    @gani2827 2 года назад +381

    ఇలాంటి అన్నయ్య ఉంటే ఏ చెల్లెలైన అదృష్టవంతురాలే 🌹🌹🌹🌹

  • @diptiteluguammay1618
    @diptiteluguammay1618 11 месяцев назад +38

    మన అమ్మ.చనువు అయి పుట్టవు నువు ఎప్పుడు.ఈ పుట్టిల్లే పురిటికి అమ్మ అవుతుంది ఇప్పుడు❤❤❤❤

  • @ravisurya3385
    @ravisurya3385 Год назад +133

    ___ భయమొద్ధు లెవమ్మ ఇవి భేదిరింపులే _ నా మేనల్లుడి పెళ్ళికి కూడా నే పెద్దలే ____ ❤️❤️
    supper lyrics ......... నేనెప్పుడో చిన్నప్పుడు ఈ మూవీ చూసాను మా వుల్లో వేశారు ___
    అప్పుడు అర్థం కాలేదు కానీ రోజులు గడిచేకొద్దీ _
    బంధం అంటే ఏంటో తెలిసింది ___
    never end..... Emotion ........,

  • @mustikovelalavakumar1833
    @mustikovelalavakumar1833 3 года назад +155

    అన్న చెల్లెల ప్రేమ అనురాగాలను.. అనుబంధాన్ని . చాలా అందంగా సినీ ప్రేక్షకులకు తెలియజేసిన దర్శక నిర్మాతలకు హీరోకు. . మన అందరి తరపున వారి కి కృతజ్ఞతలు .... ఈ మూవీ చూస్తున్నంత సేపు మళ్ళీ జన్మంటూ ఉంటే అన్న గానే పుట్టాలి అనిపిస్తుంది ...M L K

  • @ramyaalli2316
    @ramyaalli2316 2 года назад +59

    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం..... ఈ పాట విన్న ప్రతిసారీ చాలా ఏడుపు వస్తుంది..... నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం... కానీ నాకు అన్నయ్య లేడు తమ్ముడు ఉన్నాడు....కానీ ఎంత అయినా అన్నయ్య ఉంటే ఆ సంతోషం ఆ వేరే ... వచ్చే జన్మలో ఐనా ఆ దేవుడు నాకు అన్నయ్య నీ ఎవ్వలని ఆ దేవుడిని మనసు పూర్తిగా కోరుకుంటున్నా🙏🙏🙏🙏🙏 please దేవుడా నాకు వచ్చే జన్మలో ఐనా అన్నయ నీ evvu దేవుడా🙏🙏అన్నయ అంటే దైర్యం .,....భలం....💝💝💝💝

  • @singermahi8767
    @singermahi8767 3 года назад +360

    ఇలాంటి వదిన.. ఈరోజుల్లో ఆడబిడ్డలకు కావలసింది

  • @LionGaming498
    @LionGaming498 4 месяца назад +7

    రాజానగరం గంధం పేట వన్నెల గాజులు
    తెచ్చావా వన్నెల గాజులు తెచ్చావా
    ఈ గోరింటాకు పండిన చేతికి
    ఎర్రని గాజులు వేస్తావా
    Male::
    సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
    సీత రాములు వచ్చారంట పేరంటానికి
    సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
    సీతారాములు వస్తారంట పేరంటానికి
    ప్రాణమైన ఇస్తానమ్మా నీ నిండు నవ్వులకి
    తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి
    అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు అమ్మ
    అవుతుంటే చుస్తున్నానే నిన్నిప్పుడు
    అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు అమ్మ
    అవుతుంటే చుస్తున్నానే నిన్నిప్పుడు
    సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
    సీతరాములు వస్తారంట పేరంటానికి
    Chorus::
    ముద్దుల మూటలు కట్టే బాబే చల్లగానవ్వాలి
    అన్నకు బంగారు పాపే పుట్టి కోడలు అవ్వాలి
    అన్నాచెల్లి అనుబంధాల చుట్టరికం
    కోటి కోటి జన్మలు దాటి వరం అవ్వని
    Charanam::
    ఒడిని నింపుకోవమ్మా పసుపు కుంకుమ
    నోము పండునోయమ్మా అన్న ప్రాణమా
    కనుల విందు చేసేటి బుజ్జి బాబుకి..
    దిష్టి చుక్క. నేనవుతా జన్మ జన్మకి
    Female::
    వెన్నెల తోటి పందిళ్ళేసి వైకుంఠపు వైభోగం
    వాత్సల్యాలే వాయనమిచ్చే
    శోభనిచ్చు సౌభాగ్యo
    Male::
    అల్లారుముద్దమ్మ ఈ అక్షింతలు
    ఇక త్వరలోనే ఈ ఇంట్లోనా కేరింతలు
    ఊయల్లో ఉపానమ్మ నిన్నప్పుడు ఆ
    ఉయ్యాలే బాబుకు అవుత నేనిప్పుడు
    ఉయాల్లో ఉపానమ్మ నిన్నప్పుడు ఆ
    ఉయ్యాలే బాబుకి అవుత నేనిప్పుడు
    సీతకొక చిలుకల చెల్లి సీమంతానికి
    ఆ సీతారాములు వస్తారంట పేరంటానికి
    Charanam2::
    సూర్యుడేమో ఉయాలందు పూలబంతిగా
    మచ్చలేని చందమామ ఆటబొమ్మగా
    తారలోఛ్చి హారమేసి హరతీయగా
    నీలి మబ్బు జోల పాడే నీకు హాయిగా
    Female::
    వియ్యపురాలు వియ్యంకులమై
    రేపు మేము వస్తాము
    పిల్లను ఇచ్చే వాళ్ళము
    అయినా పెత్తనాలు చేస్తాము
    Male::
    భయమొద్దు లేవమ్మా ఇవి బెదిరింపులే
    నా మేనల్లుడి పెళ్ళికి కూడా నే పెద్దనే
    మన అమ్మ చళువై పుట్టావ్ నువ్వప్పుడు
    నీ పుట్టిల్లే పురిటికి అమ్మవుతుంది ఇపుడు
    మన అమ్మ చలువయి పుట్టావ్ నువ్వప్పుడు
    నీ పుట్టిల్లే పురిటికి అమ్మవుతుంది ఇపుడు
    సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
    సీతారాములు వస్తారంట పేరంటానికి
    ప్రాణమైన ఇస్తానమ్మా నీ నిండు నవ్వులకి
    తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి
    అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు
    అమ్మవుతుంటే చుస్తున్నానే నిన్నిప్పుడు
    అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు అమ్మ
    అవుతుంటే చూస్తున్నానే నిన్నిప్పుడు
    ....

  • @nayakarigopal_ntrnayakarig7927
    @nayakarigopal_ntrnayakarig7927 3 года назад +321

    నాకు అక్క లేదు 😢
    కాని అంత కన్న ఎక్కువగా ప్రేమించే అక్కని ఆ దేవుడు నాకు ఇచ్చాడు love you akka💖

    • @nandhigamayadhagiri9255
      @nandhigamayadhagiri9255 2 года назад +4

      I by deep seen deep r

    • @nagammavanala8578
      @nagammavanala8578 2 года назад

      Your guys uuu

    • @dreamgirl5767
      @dreamgirl5767 2 года назад +4

      Don't worry gift ga vachina akka ni baga chusko nannu kuda ilane oka tammudu chpthu vuntadu akka Nuvvu naku devudu icchina gift ani iddaram sontha akka tammudu lagane vundipoyam vundipotam besties forever

    • @rakesharepally602
      @rakesharepally602 2 года назад +2

      @@dreamgirl5767 yas

    • @Sundarsundar-bp7gs
      @Sundarsundar-bp7gs Год назад

      @@dreamgirl5767 6 come q hu in ml by in q⁸o88
      W
      Ww
      W w

  • @csureshsongs
    @csureshsongs 3 года назад +341

    ఈ పాట విన్నా ప్రతిసారి ఆనందం బాధ రెండు కలిసి ముందు కనబడుతుంది రచయిత, music సూపర్ డైరెక్ట్కు 🙏🙏

  • @mohanrathod2486
    @mohanrathod2486 2 года назад +198

    అరచేతుల్లో పెంచానమ్మ చిన్నప్పుడు...... అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు. ఈ పాటలో మొత్తం నాచ్చిందంటే ఈ ఒక్క పదం

    • @maddelashiva1622
      @maddelashiva1622 Год назад +5

      Avunu bro 😍

    • @prasadreddy1660
      @prasadreddy1660 10 месяцев назад +2

      Ha

    • @chittampellysrikanth3512
      @chittampellysrikanth3512 10 месяцев назад +1

      Complete song meaningful vinu oksari

    • @subbarayudu-zk5fe
      @subbarayudu-zk5fe 9 месяцев назад

      @@prasadreddy1660 n

    • @Radha-gi2
      @Radha-gi2 9 месяцев назад

      ​@@maddelashiva1622h hj ìììjìììjìhhhRRTHHHHHBNĶÌĹPÒUÒO😅🎉vńkk
      Ĺĺìnnnnnnnnbbb 8ìknñy kkĺjkķķĺlĺñ

  • @Rajpoulnissy
    @Rajpoulnissy Год назад +131

    ఈ సినిమా చూసినప్పుడల్లా నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి.... నా ఫేవరేట్ సూపర్ movie

  • @naveenreddy7950
    @naveenreddy7950 4 года назад +440

    ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఊరు,ఊరు మొత్తము కార్స్ మాట్లాడుకుని వెళ్లారు...అలా ఉండేది డెడికేషన్.....🤗

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 3 года назад +353

    ప్రేమలు ఆప్యాయతలు ఒకప్పుడు ఇప్పుడు కాదు.ఇప్పుడు అంతా డబ్బు .

    • @mendavasudevarao8250
      @mendavasudevarao8250 3 года назад +8

      Correct

    • @laxmilaxmi4104
      @laxmilaxmi4104 2 года назад +3

      Correct ga chepparu annayya

    • @saradiwarjeevana3982
      @saradiwarjeevana3982 2 года назад +9

      Ledu anna ma intlo ma annalu vadinalu same ilage untaru.maadhi sweet family

    • @ramyananda7362
      @ramyananda7362 2 года назад +8

      Ippudu kuda prema kuda chesukune annaya lu unnaru 💞my lovely brothers 💞

    • @kalyanikalyani8006
      @kalyanikalyani8006 2 года назад +1

      ᑕOᖇᖇEᑕT Gᗩ ᑕᕼEᑭᗩ ᖇᗩᑎᗪI

  • @kuntalarakesh1850
    @kuntalarakesh1850 3 года назад +196

    Arjun sir fan's like veskondi 👍👍❤️Anna chellallu prema gurinchi thelipina movie 👍❤️❤️👍

    • @koyyadacharan9999
      @koyyadacharan9999 Год назад

      Super song

    • @syamulaveti1172
      @syamulaveti1172 Год назад

      Ilanti anaya unte aa sister chala lucky anthea gani kontha Mandhi untaru sisters ne pattinchukoru sarrigga matladaru 😭😭😭😭

  • @polakiramakumar6344
    @polakiramakumar6344 Год назад +20

    ఒక తెలుగు డైరెక్టర్ తన కథకు వేరే language Hero ని పెట్టి ఇలాంటి సెంటమెంట్ పండించారు అంటే Really హాట్స్ ఆఫ్

    • @pspk77321
      @pspk77321 Год назад +1

      Aa credit antha director ki kaadu arjun gari ki ivvali❤❤

    • @nagedranagendra8452
      @nagedranagendra8452 4 месяца назад

      Arjun garidi andra border. Ithaniki telugu havabavalatho matladagaladu

  • @mvp6988
    @mvp6988 4 года назад +232

    నా కూతురు నా ప్రాణం💝
    సామ్💝💝

  • @vasunasurabadgam1176
    @vasunasurabadgam1176 4 года назад +1998

    చెల్లి అంటే..ప్రేమ వున్న వారు ఒక లైక్ వేసుకోండి...😇😍

  • @NTR110
    @NTR110 Год назад +24

    చెల్లమ్మ ఉండడం అదృష్టం లేనోళ్ళుక్కి దురదృష్టం ఇంట్లో ఎంత మంది ఉన్న ఇంటికి ఆడపడుచు లేక పోతే వెలుగులో ఉన్న చీకటిలో బ్రతకాల్సిందే...... మనసి వున్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు.... లేనప్పుడే తెలుస్తుంది..... నా లైఫ్ లో మిగిలిన లోటు.... చెల్లమ్మ లేకపోవడం....... 👰🏻.......2023.... ఐన ఏ year ఐన మనసుకు బాధవేస్తే ఈ లాంటి సాంగ్స్ విన్నాల్సిందే 😔😔👰🏻👰🏻

  • @itsmevenkat732
    @itsmevenkat732 Год назад +11

    నాకు ఎవరు సొంత చెల్లెలు లేరు... కానీ దేవుడు నాకొక చెల్లి👸ని ఇచ్చాడు.. తను ఒక అమ్మ👩‍🍼 లా నన్ను చూసుకునేది.. ఇలాంటి చెల్లెలు👸 lifelong నాతో ఉండదని తెలుసు.. నా చెల్లెల్లు ఎక్కడ ఉన్నా సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నా...

  • @nenavathjyothi1569
    @nenavathjyothi1569 4 года назад +211

    ఎన్ని సారులు చుసిన మనసు తృప్తి అనిపిచదు ఐ లవ్ సాంగ్

  • @shirishakandukuri270
    @shirishakandukuri270 Год назад +120

    ప్రాణమైన ఇస్తానమ్మ నీ నిండు నవ్వులకు .
    తోరణాన్ని అవుతానమ్మ నీ ఇంటి వాకిలికి
    అరచేతుల్లో పెంచానమ్మ చిన్నప్పుడు
    అమ్మవుతుంటే చూస్తున్నాను నిన్నుపుడు

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 2 года назад +38

    Mano superbbbb singer 💥💥💥
    Chitra amma as usual rockzzzz
    Madumitha, meena ,Arjun just nailed it 🤩🤩🤩🤩

  • @chandbasha7746
    @chandbasha7746 2 года назад +60

    కోడి రామకృష్ణ గారికి ఎస్ ఏ రాజ్ కుమార్ గారికి మరియు నిర్మాతకి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సినిమా 2004 లో నేను థియేటర్లో హిందూపూర్ లో చూశాను నేనప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ హిందూపూర్ లోనే ఉండేవాడిని

  • @galikumar7251
    @galikumar7251 5 лет назад +543

    నాకూ ఒక చెల్లి ఉంటే బాగుండు.... 😢😢😢😢

  • @pakurbasha3424
    @pakurbasha3424 Год назад +12

    ఇలాంటి ఒదిన ఇంటికి ఒక్కరు ఉంటే చాలు ❤❤❤❤❤

  • @bhavyanaveen9785
    @bhavyanaveen9785 3 года назад +656

    2021 లో చుసిన వారు ఒక లైక్ వేసుకోండి..

  • @roopapawanisam
    @roopapawanisam Год назад +12

    సొంత అన్నయ్య లేడు కానీ దేవుడు ఇచ్చిన ట్వీటర్ లో పరిచయం అయినా నా సొంత అన్నయ్య లాగా చూసుకుంటాడు మా రాజేష్ యాదవ్ అన్నయ్య ❤❤

    • @kalpanakuna493
      @kalpanakuna493 11 месяцев назад

      Akkada andi meru unnataru

    • @roopapawanisam
      @roopapawanisam 11 месяцев назад

      @@kalpanakuna493 Evaru andi మీరు

  • @rapanraju6755
    @rapanraju6755 4 года назад +235

    నాకు చెల్లి లేదు ఈ సాంగ్ వినపుడల నాకు చెల్లాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది

  • @lokeswaraokothi4623
    @lokeswaraokothi4623 5 лет назад +280

    ఈ సినిమా చూస్తే కళ్ళంతా నీళ్లు వస్తాయ్ సూపర్ సినిమా

    • @saikumarkothapally3085
      @saikumarkothapally3085 2 года назад +4

      Yes Anna 😭😭😭😭😭😭😭😭 ఈ తమచిసినిమ మలరదు ఎపుడు వస్తుందో తెలియదు

  • @rajukamana5761
    @rajukamana5761 3 года назад +92

    ఈ సినిమాలో ఒక్కొక్క పాట వింటుంటే కళ్ళు చేమ్మగిల్లు తున్నాయి, అన్నచెల్లిల అనుబంధం అంత గొప్పది మరి.

  • @keerthanakadasi1395
    @keerthanakadasi1395 3 года назад +48

    This is 2021 july 31st bt... Still iam listening this song daily atleast 5 times...... I have no brothers.....😥😥bt.... song chusthe feeling high untadhi eppudu kothaga😍

  • @patrapuramsrinu7037
    @patrapuramsrinu7037 4 года назад +601

    2020లో..చుసెవారు ఒక like వెసుకొండి.....

    • @pgopigopi3846
      @pgopigopi3846 4 года назад +5

      Yappatikana anna chellalu vidiporu

    • @abhiramghanta3410
      @abhiramghanta3410 4 года назад +4

      nanu chustanu old is gold

    • @kattajithendra3263
      @kattajithendra3263 4 года назад +3

      @@abhiramghanta3410
      X

    • @naaotttelugu4605
      @naaotttelugu4605 3 года назад +2

      హయ్. Hello Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ruclips.net/video/wmZzJbSV1vw/видео.html

    • @sunamanjalianjali375
      @sunamanjalianjali375 3 года назад +2

      Mi
      .. ,3
      I
      👌

  • @savithashankar6164
    @savithashankar6164 5 лет назад +282

    E song vinna tharuvatha Naku kuda anna unte baagundu anipithadi😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @tejateja591
    @tejateja591 2 года назад +54

    వుండేవాళ్ళు చెల్లి నీ. బాగా చుసుకొరు లేనివాళ్ళు నాకు చెల్లి లేదు అని బాధపడతారు ఏమో ఖర్మో

  • @jayalalitha2443
    @jayalalitha2443 2 года назад +14

    ప్రతి ఇంట్లో నాన్న ఎంత ముఖ్యమో అన్నయ్య కూడా అంతే ముఖ్యం కాని మా లైఫ్ లో అన్నయ్య లేకపోవడం చాలా బాధగా వుంది 😔😔

  • @keerthikishan2447
    @keerthikishan2447 5 лет назад +290

    Amma lo=a
    Nanna lo=nna
    (Anna)
    Naku annaya leru
    So na tammudu na heart beat

  • @mahendermahi3833
    @mahendermahi3833 4 года назад +596

    నాకు స్వంత సిస్టర్స్ లేరు కానీ దేవుడిచ్చిన సిస్టర్ ఒక sister undi..... తనని నా ప్రాణం లా చూసుకుంటున్న... అంతకంటే ఎక్కువ నన్ను చూసుకుంటుంది really fantastic relationship brother and sister

    • @jamusrinivas1838
      @jamusrinivas1838 2 года назад +18

      Woowww good bro

    • @nethavath.narinaik1790
      @nethavath.narinaik1790 2 года назад +11

      Avunu annaya na annaya ante naku chala estam kani marriage aipoyaka vellipothanuu kada ade badhaga vuntundhi eppudu

    • @rajesh-zi1os
      @rajesh-zi1os 2 года назад +6

      Nee lage naaku god's given sister .

    • @Gsneha-xx4zb
      @Gsneha-xx4zb 2 года назад

      @@jamusrinivas1838 aààaa aaaaaàa aaaaaàa

    • @Gsneha-xx4zb
      @Gsneha-xx4zb 2 года назад

      Aàaaaaaaaaaaaaàà

  • @kolukularanjithreddy
    @kolukularanjithreddy Год назад +515

    Who watching in 2022_2023 and wo go na watching in 2024

  • @anilkumardasari8714
    @anilkumardasari8714 Год назад +6

    నిజంగా అన్నా చెల్లెలి అనుబంధం చాలా గొప్పది ఈ పాట వింటున్నంతసేపు చాలా మంచిగా అనిపించింది.లిరిక్స్ ఫెంటాస్టిక్ గా రాసారు....

  • @KishoreRajput32
    @KishoreRajput32 6 лет назад +1687

    ఇలాంటి వదిన వస్తే ఇళ్లు ఎల్లప్పుడూ స్వర్గం

  • @ahaemiruchi1681
    @ahaemiruchi1681 3 года назад +13

    ప్రతి కుటుంబానికి ఇలాంటి ఒక అన్న చెల్లి వదిన వుంటే చాలు

  • @krishnajiamarnaath2287
    @krishnajiamarnaath2287 Год назад +8

    ఇలాంటి సంగీతం ఇప్పటి సినిమాల్లో అస్సలు దొరకదు. Thanks to S.A rajkumar

  • @hemanth6619
    @hemanth6619 2 года назад +6

    అన్నా చెల్లెల ప్రేమను తెలపడానికి ఇంత కన్నా మంచి మూవీ.. ఇంక ఎన్ని జన్మలెతినా రాదు, రాలేదు...

  • @giriraju8083
    @giriraju8083 6 лет назад +368

    ఆనృ చెల్లెలు అనుబందానికి అంకితం

    • @sachavathysacha6424
      @sachavathysacha6424 5 лет назад +1

      0k

    • @koppanajyothi8845
      @koppanajyothi8845 4 года назад +7

      Ma mavayya Amma Kuda anthe kaani naa badluck maa Amma chanipoyindi

    • @prasadsimmaprasad535
      @prasadsimmaprasad535 4 года назад +1

      @@sachavathysacha6424 .

    • @naaotttelugu4605
      @naaotttelugu4605 3 года назад

      హయ్. Hello Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ruclips.net/video/wmZzJbSV1vw/видео.html

    • @ambavaramchennakrishna7385
      @ambavaramchennakrishna7385 3 года назад

      @@naaotttelugu4605 Gy yum

  • @banjaranayakhum236
    @banjaranayakhum236 5 лет назад +26

    ఈ పాట వింటే మా అక్క గుర్తువస్తుంది నేను ఇప్పుడు వేరే దేశంలో ఉన్న

  • @koilakondaharikrishna2772
    @koilakondaharikrishna2772 3 года назад +27

    😥😥😭😭నాకు ఈ పాట వింటే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే నాకు చెల్లెలు లేరు....😭😭😭😥😥😥

  • @ashokkumudha9047
    @ashokkumudha9047 5 лет назад +390

    నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం.... నాకు సిస్టర్లు లేదు.... I love this song

  • @mKumar-tk1hf
    @mKumar-tk1hf 4 года назад +276

    అన్న చెలీ ఉన్నవారికి ఈ పాట అంకితం,👌👌👌👌👌👏👏👏

    • @mdnagesh8916
      @mdnagesh8916 3 года назад +4

      1

    • @gundalathirupathi9149
      @gundalathirupathi9149 3 года назад +2

      N ijijggyggg9bloodthirsty fthughgtcýgtggggyggyggþþfďr4cttg6g55htþitbfff5f0lCkbmvu hyfhtgffgygy6gfcdftcfygggggvg6yyvyýffe3de33ddxctttrdccfngggggtyýþrthytytgfffdrffrtrrftfy7brothel i7hgccgtfccccfubtcgcfjiguhtgtxçc ygfccccggggtftctcdeergchtfcffccfcfctcj7gtg7hfcfftcgy0ujtvh8 9hgkhu9tc5cfcffccccfffffffvybugbhuhynot fffcfcf cfrryggtffcggcubffjcfrinufhygctccccccccfffcccfcffc7fggg fffcfcf vf5ti8xfg7ckib6h gvhand tgkjn 4I cinih7ccccggct vgvtctcfcctcfggggggfbrc7v7yf 7cyg7vf ggvft ggvft gcg c5fcvtnj y cg cgçgvrddfdddduubkg8v undercut ucuhjh6v8jb 5f79mje fvgccgcgcctctcftcduhh dec g ft6ttttrredfctctrctrfgfrtv

    • @pompapompa883
      @pompapompa883 3 года назад

      @@mdnagesh8916 8-

    • @RajeshRajesh-mt7bf
      @RajeshRajesh-mt7bf 3 года назад

      Thanks bro

    • @rajug927
      @rajug927 2 года назад

      @@mdnagesh8916 kkkkkkkkkkkkkk❤kkkk❤k❤kk❤kk❤k❤kkk❤kk❤❤❤❤❤kk❤kkkk❤❤k❤k❤k❤kk❤❤kk❤❤❤❤❤kkkkk❤k❤k❤k❤k❤k❤k❤❤k❤kkkkkkk❤kkkkk❤k❤kkk❤kkkk❤k❤k❤kkkkk❤❤kkk❤kk❤❤k❤k❤kk❤❤kkk❤kkkk❤kk❤kkkkkkkk❤kkkkkkkkk❤k❤kkkk❤kk❤❤kk❤kkkkkk❤kkkkkk❤kkkkkk❤kkk❤❤kkk❤❤k❤kkkk❤❤❤❤k❤❤k❤❤❤kkkk❤❤❤❤❤kk❤k❤❤kk❤kkkk❤❤❤❤kk❤k❤❤kkkkkk❤kkkkkkk❤kkk❤kk❤k❤❤❤❤k❤kkkkkk❤kk❤k❤kkk❤❤kk❤kkk❤❤kkk❤kkkkkk❤❤kk❤❤❤kkk❤kkkk❤kkk❤kkk❤kk❤❤kkkkkkk❤❤k❤kk❤kkkkkkk❤kkkkkk❤kkkkkk❤kk❤kkkkkkkkkk❤kk❤kkk❤❤kk❤kkkkk❤kk❤❤kkkkkkkkkkkkk❤kkk❤k❤kkkkkkkk❤❤kkkk❤kkk❤❤kkk❤kk❤❤kkkk❤❤❤❤❤kkkkkk❤kkk❤❤❤kk❤kkk❤kkkkkkk❤kkk❤kkk❤kkk❤❤kk❤❤kk❤❤❤kkkkkkkkkkkkk❤kkk❤❤k❤kkkkk❤❤kkkkkkk❤kkk❤❤kkkkkkkkkkkk❤kkkkk❤kkkkkkkk❤kkkk❤❤kkkkkkkkk❤❤❤kkkkkkkk❤❤kkkkk❤kkkkkkkkkkkk❤k❤❤kkk❤k❤❤❤❤❤❤❤k❤❤❤❤❤❤❤kkkkkk❤❤❤❤kk❤❤❤❤kkkk❤❤kk❤❤❤❤k❤❤❤❤❤❤❤❤❤❤❤❤k❤❤❤❤❤❤❤❤❤❤❤❤k❤❤k❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤k❤❤❤❤kkkkkkkkkkkkkkkkkkkkkkk🌹kkkkkkk🌹🌹k🌹🌹kkk🌹kkkkkkkkk🌹🌹kkkkkk🌹kkkkkkk🌹🌹kkkkk🌹🌹🌹🌹🌹🌹🌹kkkk🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹kkk🌹🌹🌹🌹🌹🌹🌹k🌹🌹🌹🌹kkk🌹kkkkkkk🌹kkkk🌹🌹🌹kkkkk🌹🌹kkkkkkkkkkkkkkkkkkkkkk🌹🌹🌹🌹🌹kkk🌹🌹🌹🌹kkkkk🌹🌹kkk🌹🌹🌹🌹🌹k🌹🌹🌹kk🌹🌹k🌹🌹kkkkkk🌹kkkkk🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹kkkkkkkkkkkk🌹kkkkk🌹kkk🌹🌹🌹🌹kkkk🌹🌹🌹🌹kkkkkkkkkkkkkkkkkkk🌹🌹🌹🌹🌹🌹kkkkkkk🌹kkkkkkkkkkk🌹kk🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹kkkkkkk🌹k🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹kkkkkk🌹🌹🌹kk🌹🌹🌹🌹🌹🌹kkkkkkkkkkkkkkkkk🌹kkkkkkk🌹🌹kkkkkkkk🌹k🌹🌹kkkkkkkkk🌹🌹🌹kkkkkkkk🌹🌹kkkkkkkkkkkkkkkkkkkkkk🌹🌹kk🌹🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹🌹🌹🌹kkkkkkkkk🌹🌹kkk🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹k🌹kkkkkkkkkkk🌹🌹🌹kk🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹🌹🌹🌹🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹🌹🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹kkkk🌹kk🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹🌹kkkkkkkkkkkk🌹🌹kkkkkk🌹🌹🌹🌹🌹🌹🌹k🌹🌹kkkkk🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹🌹kkkkkkkkkkkkkkkkkkk🌹🌹kkk🌹🌹🌹🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹kkkkkkkkkkkkkk🌹kkkkkkkkk🌹kkkkkkkkk🌹kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk🌹🌹🌹k🌹🌹🌹🌹kkkkkkkkkkkkkkkk🌹kkkkkkkkkk🌹🌹kkkk🌹🌹🌹kkkkkkkkkk🌹🌹🌹kkkkk🌹kkkkkkkkk🌹🌹kkkkkkkkkkkkk🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹kk🌹🌹🌹kk🌹kkkkkkk🌹🌹🌹🌹kuekk

  • @poosalaeswar9287
    @poosalaeswar9287 2 года назад +32

    నా చెల్లి అంటే నాకు ప్రాణం love u teja

  • @nkavithankavitha2183
    @nkavithankavitha2183 3 года назад +59

    2021 chusina vallu Oka like kottandi

  • @tandelachakrapani7452
    @tandelachakrapani7452 6 лет назад +613

    నిజమైన అన్న చెల్లి ఎలా ఉండాలో చెప్పారు...

  • @rajendermanitej8393
    @rajendermanitej8393 4 года назад +54

    Nice song. But. My chelli miss u.ra chelli.. ఇప్పుడు నాకు చెల్లి లేకుండా పోయింది..కదా! నా బాధ ఎవరికీ చెప్పాలి..నాకు చెల్లె లేదని లోటు నాకు బాధాకరం. అన్న-చెల్లెలా అనుబంధం..... ఎంతో గొప్పదైనది....నేను నాకు చెల్లి లేదని బాధపడుతున్న--వున్నా వాళ్ళఅయిన వాళ్ళ చెల్లెలను బాగుచుసుకోవాలని,వాళ్ళను సంతోషంగా ఉంచాలని నాయొక్క కోరిక.

  • @mahanthishirishashirisha3918
    @mahanthishirishashirisha3918 2 года назад +24

    Eలాంటి అన్న ఉంటే ఏ చెల్లి కి కూడా కన్నీళ్లు రావు

  • @charandheepak2020
    @charandheepak2020 3 года назад +15

    ఇలాంటి వదినమ్మ ఉంటే ఇల్లు స్వర్గం. కానీ నాకు చెల్లమ్మ లేదు. 💐💐

  • @jassuammu6945
    @jassuammu6945 6 лет назад +136

    Sister brother realtion is blood realtion ..its dosent stop no one who comes near to brothers sisters realtion ..i love my bhaya ...

  • @MrBharat77777
    @MrBharat77777 4 года назад +40

    Action king ARJUN sarja
    Underrated Super Star ?

  • @julisrinivasulu2045
    @julisrinivasulu2045 3 года назад +5

    అన్న = అమ్మ లోని మొదటి అక్షరం
    నాన్న లోని రెండవ అక్షరం
    కలిపిన వ్యక్తి అన్నయ్య నాకు అలాంటి వ్యక్తి దొరికాడు లవ్ మై ఫ్యామిలీ మెంబెర్స్

  • @simbhusd9831
    @simbhusd9831 3 года назад +135

    I'm proud to be fan of Arjun, he lived in this movie, next generation kids must watch this type of movie

  • @sushmasrikantheti1191
    @sushmasrikantheti1191 6 лет назад +207

    Annaya ante alaga vundali ☺☺☺

  • @MM-jf8xm
    @MM-jf8xm 4 года назад +46

    2020 April month lo susinolu like hit 🎶✨🌠❣️💫💥

  • @nsrmca1757
    @nsrmca1757 4 года назад +53

    Who are watching 2020 in lockdown time like here

  • @harisamcreativevideos7520
    @harisamcreativevideos7520 2 месяца назад +1

    Ee song vinnappudalla anipisthundi.... Oka chelli vundinte baaguntaadi ani..... 😢😢

  • @ammupochampallyammu6855
    @ammupochampallyammu6855 6 лет назад +55

    Uuyallo uupaanamma ninnappudu ahhh uyyaley baabu ku avtha neenippudu wow awesome lines

  • @chinnakotlasrinivasulu4482
    @chinnakotlasrinivasulu4482 6 лет назад +227

    Amma ante A=anukshanam M=mamagurinchi M=manasulo A=alochinchedhi
    How is this

  • @padmajapadmajaallu1019
    @padmajapadmajaallu1019 3 года назад +41

    I am really the luckiest person in this whole world for having my lovely brothers, morethan everyone u both r in my life❣️❣️❣️❣️...I always greatful to have u both my Bangarams ... Love you my dear lovely bro's always❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🖤🖤🖤....

    • @ashokr5148
      @ashokr5148 3 года назад +6

      మీ లాంటి చెల్లెలు ఉండటం వల్ల అదృష్టం,మీరు చాలా గ్రేట్ అన్న ను బాగా చూస్కోండి...

    • @user-qo2cj8nd4g
      @user-qo2cj8nd4g 2 года назад +2

      0888

    • @padmajapadmajaallu1019
      @padmajapadmajaallu1019 2 года назад +2

      @@ashokr5148 thank u

    • @laxmijadhav4222
      @laxmijadhav4222 2 года назад +1

      Hi

    • @cnarayana1431
      @cnarayana1431 2 года назад

      Wwesso"ke W wm;

  • @BiGgBoSs_353
    @BiGgBoSs_353 3 месяца назад +1

    Every time I was listening this song... because of my sisters love and affection...pain ...part of my life....just relief for every day ..free time I was start listening this song❤❤❤❤❤❤

  • @hrudayajeeva1070
    @hrudayajeeva1070 5 лет назад +33

    3.10-3.36👌👌👌👌💗💗💗💗heart melting&totaly 2.41-3.36 is simply superb😘&bro is rly like this

  • @harishanku3682
    @harishanku3682 6 лет назад +614

    అమ్మ=అ
    నాన్న=న్న

  • @RajendraKumar-wl1gw
    @RajendraKumar-wl1gw Год назад +4

    ఈ మూవీ theater lo చూశా..చిన్నప్పుడు..నాకీ అప్పటి నుంచి ఈ మూవీ అంటే చాలా ఇష్టం..కానీ నేను పెద్దయ్యాక B.ed చేస్తున్న సమయం లో మా చెల్లి కి ఈ మూవీ లో లాగే జరిగిపోయింది...ఆ గ్రీన్ సారి చూస్తుంటే నేను నా చెల్లికి సెలెక్ట్ చేసిన సారి లాగే ఉంది..అన్ని గుర్తు వచ్చాయి..గుర్తు ఏంటి మర్చిపోతే కదా..నా చెల్లి కూడా ఈ మూవీ లో లాగే విడిచి వెళ్ళింది నన్ను...

  • @sandyshorts1435
    @sandyshorts1435 Месяц назад

    సినిమా అంతా ఎక్కడ కూడా అబ్బా ఏంట్రా ఈ సోది అనిపించకపోగా....... ప్రతీ సన్నివేశం ఆసక్తి కలిగించేలా ప్రేమ,,,అనుబంధం,,,కామెడీ,,, ఫైట్లు,,,సెంటిమెంట్,,,పాటలు,,,సంగీతం అన్నీ కలగలిపి అద్భుతంగా తీశారు కోడి రామకృష్ణ గారు...👌👌👌👌❤️❤️❤️❤️🙏🙏

  • @mahenderbadavath5349
    @mahenderbadavath5349 5 лет назад +30

    Pranam petti padina paata...🙏

  • @venuprabha8406
    @venuprabha8406 4 года назад +58

    This song is always super,not only this song all songs,who were see in this song in 2020 pls like me

  • @swethakucchupapa1397
    @swethakucchupapa1397 3 года назад +20

    నాకు ఒక అన్న ఉంటే బాగుండు.... 😨😰😥😢

  • @Harikandhati2647
    @Harikandhati2647 Год назад +9

    నాకూ ఒక చెల్లి వుంది.ఆ చెల్లి కిడ్నీ సమస్యతో బాధపడింది.కొన్ని సంవత్సరాలు తర్వాత ఆరోగ్యం బాగుపడింది. పెళ్లి చేశాను . Pregnent ga vundi, kidney problem vachhi Babu ni kani,
    Na చెల్లి చనిపోయింది.
    Same ee movie lo Chelli ki babu putti తను చనిపోతుంది. నాకు ఇలాగే జరిగింది 😭😭😭

  • @thallojuvenuvenu950
    @thallojuvenuvenu950 5 лет назад +49

    నైస్ song

  • @nadimvalasanadimvalasanave2987
    @nadimvalasanadimvalasanave2987 3 года назад +163

    ఇలాంటి వదిన ఉండాలి ప్రతి ఇంట్లో...

  • @erdeepcreativesongs4201
    @erdeepcreativesongs4201 3 года назад +49

    ఇలాంటి పాటలు రావేమో బహుశా 👌🚺👌

  • @naveenkumarkumar43
    @naveenkumarkumar43 Год назад +2

    E prapancham lo na chelli kana yedi kuda yekkuva kadhu love u ra ❤💙

  • @ravikumarkakalapalle6768
    @ravikumarkakalapalle6768 5 лет назад +34

    చెల్లి నా ప్రాణం మీఅన్న

  • @swathibujji3697
    @swathibujji3697 4 года назад +19

    E song vena taravatha chala adcha naku anduku anna ledu ani....... E movie day lo okkasari vaysina anna ledu ani marchipota 😭

  • @hardrock9155
    @hardrock9155 3 года назад +9

    E cinema epatiki chusina feelings matram Kanilla rupam LA ne vasthai 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pakurbasha3424
    @pakurbasha3424 Год назад +4

    మా అమ్మ కు and మా ఫ్యామిలి కి ఈ మూవీ అంటే చాలా చాలా చాలా ఇష్టం ❤❤❤❤❤❤❤❤

  • @MunirajmunirajMunirajmun-mf6xo
    @MunirajmunirajMunirajmun-mf6xo 6 лет назад +72

    prathi vaallaki anna untte mathram anna viluva telsthunddi ,,,,😢😢😢really
    i love my brother

  • @harishanku3682
    @harishanku3682 6 лет назад +70

    4:51 emotional

  • @nagarajs4516
    @nagarajs4516 11 месяцев назад +4

    ప్రాణమైన ఇస్తానమ్మ నీ నిండు నవ్వులకి అనే పదం ఈ పాట కు సూపర్బ్ ❤️❤️❤️❤️

  • @venuprabha8406
    @venuprabha8406 3 года назад +23

    Arjun sir this film and songs are so super,u are so lucky sir,bcz you have this opportunity so

  • @informationsharingbyaak4849
    @informationsharingbyaak4849 5 лет назад +51

    Great song handsup to the writer. And Arjun sir great acting

  • @rajendraPrasad-fk5yu
    @rajendraPrasad-fk5yu 3 года назад +38

    S A Rajkumar music director what a compose..manoo sir single peakss

  • @saichandana6792
    @saichandana6792 3 года назад +4

    మా అన్నయ్య నాకు లేరు చనిపోయాడు నాకు మా..అన్నయ అంటే ప్రాణం😭😭😭😭కని లేరు....నేను కూడా మా అన్నయ్య దేగరకు వెళ్తున్న కొన్ని రోజులలో.....😭😭

    • @chinthakayalaraju275
      @chinthakayalaraju275 3 года назад

      𝓔𝓵𝓪 𝓲𝓷𝓴𝓮𝓹𝓾𝓭𝓾 𝓹𝓮𝓽𝓽𝓸𝓭𝓭𝓾 𝓽𝓪𝓵𝓵𝓲

    • @Vasanthkumar-qm8ih
      @Vasanthkumar-qm8ih 3 года назад

      Ala cheyaku piz

    • @rockyrocky9316
      @rockyrocky9316 Месяц назад

      Andharu nela alochiste evaru undaru

  • @rassibhanurupavath9761
    @rassibhanurupavath9761 5 лет назад +74

    Ma annayalu kuda nannu Arjun la chusukotaru I love you my brothers💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @g.venkatesh5161
    @g.venkatesh5161 4 года назад +38

    My brother is like my father he caring always about me I lover my bro the great relationship in the world brother and sister

  • @hmtadda9741
    @hmtadda9741 Год назад +2

    ఇలాంటి ఆడపడుచు ఉంటే అత్తగారి ఇల్లు స్వర్గం ల ఉంటది .

  • @user-ej8ru4xl3q
    @user-ej8ru4xl3q 3 месяца назад +2

    Kannillu aagavu naaku ee song ku

  • @rachakatla123
    @rachakatla123 4 года назад +23

    Elanti apyataluu premalu unnaya e rojuloo 😢😢😢

  • @gurugubellivenky9858
    @gurugubellivenky9858 3 года назад +10

    2021 lo chusina varu oka like veuyandi bayya ❤️👍