కలం.. గళం..పరిమళం. | కె. వి.మహదేవన్ పాటల పూతోటలో .. పార్ట్ -2 | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 15 мар 2022
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కె. వి. మహదేవన్ గారి స్మృతిలో .. సినీ సంగీత ప్రపంచంలో ఎందరికో గురుదేవులు..మరెందరికో గురుతుల్యులు కె.వి. మహదేవన్. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దాదాపు ఆరు వందల దక్షిణాది సినిమాల కు స్వరాలు సమ కూర్చిన ఈ పాటల మాంత్రికుడు కడవరకూ స్వ రార్చనలోనే జీవనయానం సాగించారు. సినీ జనాలంతా " మామ " అని ప్రేమతో పిలుస్తారు. నిండు పున్నమి నాడు పండు వెన్నెల్లో పైరగాలిని ఆస్వాదిస్తూ ..కలిగే కమ్మటి అనుభూతి కె.వి. మహదేవన్ పాటలో ఉంటుంది. భౌతికంగా ఆయన మనకు దూరమైనా ..తెలుగు సినిమా సంగీతం ఉన్నంత కాలం చిరస్మరణీయుడు, స్వర స్మరనీయుడు. ఆయన తెలుగు చిత్రాలకు అందించిన కొన్ని మధుర గీతాలు ఆస్వాదించండి మీ రమేష్ నీలం.🌺🙏🌺 దయచేసి Subscribe చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
    #kalamgalamparimalam#madhurageetalu#kvmahadevan
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

Комментарии • 102

  • @sulochanakulkarni5412
    @sulochanakulkarni5412 Год назад +1

    ನಾನು ಕನ್ನಡತಿ ಆದರೂ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲೇ ಕಡಪ ತೆಲುಗು ಹಾಡುಗಳನ್ನು ನನ್ನ ತಂದೆ ಕೇಳ್ತಾ ಇದ್ದರು ಅವರು ಜೊತೆಗೆ ನಾವು ಈ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳಿ ಆನಂದಿಸುತ್ತಾ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ ಇದ್ದೆವು .ಈಗ ಪ್ರಸ್ತುತ ಅದೇ ಸಂತೋಷ ಈ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ ಇದ್ದರೆ . ನನ್ನ ಚಿಕ್ಕಂದಿನ ನೆನಪು ತಂದುಕೊಟ್ಟೀದ್ದೀರ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 🙏.

  • @gudimallashankarlingam771
    @gudimallashankarlingam771 2 часа назад

    Manchi Patalu vinnandhuku Aanandhakaliginadhy Thanqs😁👍

  • @raviponna9198
    @raviponna9198 Год назад +4

    ఇలాంటి పాటలు మళ్లి మళ్లి వినలని ఉంటుంది

  • @subrahmanyampodili8098
    @subrahmanyampodili8098 Год назад +4

    Wonderful collection sir. I have enjoyed alot. Thank you sir.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад +1

    All songs are exlent singers are great singer are melodious sweet voice Thanks Neelam Ramesh garu

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад +1

    K V Mahadevan is great music director

  • @prasadsatya4783
    @prasadsatya4783 Год назад +1

    ఎందరో దర్శకుల తొలి చిత్రాలకు అద్భుతమైన అసాధారణమైన సంగీతం అందించిన రమేష్ నాయుడు గారు మీనా చిత్రానికి సంగీతం అందించారు.

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 Год назад +1

    Telugu gadda pai Maru janmantu vunte puttali, aa Patalu nenu vinali., Jayaho K V Mahadevan Sangeetha Brahma.

  • @puthimadanmohanreddy679

    ghantasala garu suseelamma garu padina ee pata madhuram athyantha madhuramuga undi. superb song.

  • @pappalamerry7925
    @pappalamerry7925 Год назад +1

    Thank you so much tha oll song s

  • @rajeevram1924
    @rajeevram1924 Год назад +1

    Thank you very much sir neelam ramesh garu for melodies songs.

  • @achyuth2959
    @achyuth2959 Год назад +1

    ఈ పాట రాగం, భావము, తాళము, మామ సంగీతము ఆహ్లాదకరముగా ఉంది, Super composed.

  • @kondaiahmaddu9511

    మామా గారి. పూతోటలో. విరబూసిన పద్మాలు ఎంత చక్కగా ను వినసొంపుగాను వన్నాయండి

  • @krishnareddyyerram4615
    @krishnareddyyerram4615 Год назад +4

    Gold never old 👌

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Год назад +1

    an.excellent song of suseela madam garuwith good melody song.superb song.

  • @sumithrakoraboina459

    Nice collection రమేష్ గారూ...అన్నీ అద్భుతమైన పాటలే...కానీ ఇందులో పచ్చగడ్డి కోసేటి ..పాట కొంచెం డిఫరెంట్ గా వుంది...అది ఈ కోవలోకి రాదేమో..అనిపించింది...ఇలాంటివి మరిన్ని చేయగలరు..

  • @srinivasaraochava2487
    @srinivasaraochava2487 Год назад +1

    So melodious and pleasant feeling while cycling.

  • @satyanarayanayeligeti3479
    @satyanarayanayeligeti3479 Год назад +1

    Mama super song super music

  • @puthimadanmohanreddy679

    suseelammagari eepata athi madhuram.superb song

  • @venkataramanasatuluri8011
    @venkataramanasatuluri8011 Год назад +1

    Malle tiga composer Ramesh naidu