కలం.. గళం..పరిమళం . | రెబల్ స్టార్ కృష్ణంరాజు పాటలు - 1 | రమేష్ నీలం.
HTML-код
- Опубликовано: 5 янв 2022
- DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
పాత పాటల ఆరాధకులకు , ప్రియ మిత్రులు అందరికీ 🙏 .
అందరికీ నచ్చే అరుదైన పాటలు .
#kalamgalamparimalam#madhurageetalu#krishnamraju
మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి. Видеоклипы
Neelam Ramesh.❤❤❤.garikina.krugatalu
KisnamRaju..na.AbimanaRibalstar
Neelam Ramesh garu old songs vintute maa paata rojulu guruthukosthunnaye
మా సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత నేను బాగా ఇష్టపడే ఏకైక నటుడు ఆయన గారు. వివాదరహితులు హుందాగా వ్యవహరించడంలో ఆయనకు ఆయనే సాటి
Super Ramesh sir.Nice collection.Good and great intiation.
❤👌👍🌹🙏
అందరికీ గుర్తుండే సహజ నటులు కృష్ణం రాజు.
Super sir kalam గళం లో పాటలు చాలా baaguntunnaye మీకు నా ధన్యాదములు
Hm
@@venkateswararaok7326 llool
అప్పట్లో రేడియోలో ఇలా చెప్పేవాళ్ళు ఆరోజులు మళ్ళీ రావాలి అని ఉంది
All songs are very good Thanks Ramesh Neelam Garu ❤
Good program Thanks Ramesh Neelam Garu
చాలా బాగున్నాయి
Navamohanaragamthatisverygoodsongnice
Neelam garu, All songs are melodious because mana Anna krishnam raju songs are difficult to collect, great job
Ekxalentsongs
పాటలు రమేష్ సార్ గారు
సందర్భోచితంగా పాటలు అందించడంలో మా రమేష్ గారిది అందవేసిన చేయూగా చెప్పుకోవాలి
ముందు గా.మీకు కృతజ్ఞతాభివందనాలు. అండి.. ప్రతీ పాట..మధుర మనోహర గీతమే..
Thanks for your
Dhashamnativennalanicesong
Kalam. Galam. Parimalam. Ramesh. Garu. E. Lantipaatalu. Seekaranaku. Meeku. Meere. Sati. Prathipata. Rasavattaraminade. Maaku. E. Lanti. Paatlu. Chala. Vinipinchali. Mi. Mvs. Tbp.
Nenu ramudanukanukrinshnudankanukeevalamaapathubhavudanuonly
Hello Rameshgaru baunnara
Manchimanchi madhuru maina
Paatalandistunnanduku dhanyavaadalandi chennai
manchi songa vinipistunnaru thanksandi ramashgaru
ఒక మంచి మనసున్న మనిషిని కోల్పోయాం రెబల్ ఇక సెలవు.. ఓం శాంతి ...🌹🙏🏼🙏🏼
Kalam. Galam. Parimalm. Mi. Chanal. Makaku. Chala. E. Stam. Meeru. Vinipinche. Prathi. Pata.. Veena. Teeghalo. Dhagivunna. Swarmula. Vunnai. M. V. S. Ptp. Mandal
Good Consept. Jai Rable Star
Nice collection 👌 rebel 🌟 star
My favret Hero childhood
Super collections
NICE
RIP SIR 🙏🙏🙏🙏😭😭
RIP Raju gari ki 🙏🙏🙏🙏
01w2
Ramesh Neelam ,The 🎵🎶Songs selection 👌♥and discription behind the voice is yours.
Nice collection 👌👍
Nice
Parimalinchupunnamilopranayaveenapalikinddinicesong
The legendary actor respected Sri Krishnam Raju gaariki Rest in peace. Om Shanti. Irreparable loss to the film industry.
Kalm. Galam. Parimalam. Ramesh. Garu. Eeroju. Vinipinchina. Patalanni. Parijatha. Puspamulu. Vale. Ma.. Kutumbam. Lo. Andharamu. Misongs. Vini. Anandapadinam. Mi. Chanal. Inka. Mundu. Mundu. Manchi. Peru. Saadhinchunu. Mi. Mummaneni. Venkatasubbaiah. Tbp
@aa
Nice sweetheart
Kachithanganapranevvadanisiddamokay
😂
అన్న మహానుబావుల పేరు ముందు గారు పెట్టండి
మీరు వయసులో పెద్దవారు అనుకుంటున్నాను. మన చిన్నతనం నుంచి లేదా ఇప్పుడు రేడియోలో అలా సంబోధిస్తూ.. ఉన్నారా
Ghantasa మాస్టారు, సుశీలమ్మ అని సంబోధిస్తాను. వాళ్ళను అగౌరవ పరచడం కాదు. వాళ్ళు అంటే నాకే మక్కువ ఎక్కువ. దాదాపు ఏడు ఏళ్ల నుండి పాటలు పోస్ట్ చేస్తున్నాను.
టెలిగ్రాం, వాట్స్ యాప్ ఉన్నాయి
ఇలాంటి పోస్ట్ లు ఏ గ్రూప్ లో లేవు.
క్వాలిటీ, ఎంపిక, శ్రమ, ఓపిక, నెట్ ఖర్చు , అన్నిటికీ మించి సమయం వృదా. వ్యక్తిగత పనులు వాయిదా వేసుకుని సకాలంలో ఆకాశవాణి వార్తలు గ్రూప్ లో ఇస్తున్నాను.
Super song l like
సూపర్ సార్
Stop advertising yourself in between the songs .
You have a great collections of songs, but your script of kalam balam.... In between the songs is not so satisfying, it's a disturbance between a beautiful song, pls try to avoid talking in between the songs and if so talk only in the beginning and end of the album.
సర్.. మంచి పాటలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ చిన్న డౌట్.. ఈ పాటలన్నీ వివిధ కంపెనీలకు సంబంధించినవి. వీటికి కాపీరైట్స్ ఆయా కంపెనీలవే. ఇతర కంపెనీలకు సంబంధించిన వాటిని మన ఛానల్లో వాడితే స్ట్రైక్ పడాలి కదా..? నా డౌట్ తీరుస్తారని ఆశిస్తూ