కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో దాసరి నారాయణరావు గారి స్మృతిలో.. -40 | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 70

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 9 месяцев назад +16

    దర్శక రత్న దాసరి నారాయణరావు గార్కి జయంతి నివాళులు... దర్శక రత్న దాసరి నారాయణరావు గారి జయంతి స్మృతి లో మీరు వినిపించిన పాటలు... సంభాషణలు... వారిలోని విశేషాలతో కూడిన వ్యాఖ్యానం అన్నీ... అన్నీ చాలా బాగున్నాయి రమేష్ గారు... చిత్ర పరిశ్రమ మీకు ఋణపడి ఉంటుంది... మీ ద్వారా మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి... స్ఫూర్తిదాయకమైన జీవితాలు... ఇంత మంచి మంచి కార్యక్రమాలు అందిస్తున్న మీకు హృదయపూర్వక అభినందనలు తో కూడిన ధన్యవాదాలు రమేష్ గారు

  • @chaitanyababu333
    @chaitanyababu333 23 дня назад +2

    రమేష్ నీలంగారు పాటలు చాలా బాగున్నాయి వింటుంటే వళ్ళు పులకరించి పోయింది. ఇలాంటి ఆల్బమ్ సమకూర్చి అందించినందుకు ధన్యవాదాలు.

  • @b.sureshbabu424
    @b.sureshbabu424 5 месяцев назад +29

    రమేష్ నీలంగారు పాటలు చాలా బాగున్నాయి వింటుంటే వళ్ళు పులకరించి పోయింది. ఇలాంటి ఆల్బమ్ సమకూర్చి అందించినందుకు ధన్యవాదాలు. ❤❤❤❤

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 9 месяцев назад +19

    సినీ చిత్ర దర్శక నిర్మాత నటుడు స్వర్గీయ శ్రీ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్బంగా వినిపించిన పాటలు అన్నీ బాగున్నాయి. దర్శక రత్న శ్రీ దాసరి నారాయణరావు గారికి నా ఘనమైన నివాళులు....
    💐🙏💐. శుభ - రాత్రి 🙏 సర్.

  • @nagarania9348
    @nagarania9348 9 месяцев назад +10

    పాటలు బాగున్నాయి మీకు రమేష్ గారికి లతా గారికి 🙏🙏దాసరి నారాయణ రావు గారికి నమస్సులు శుభరాత్రి సార్

  • @srrao2929
    @srrao2929 3 дня назад

    Kalam. Galam chala bagachestunnaru S. Rajeswararao S/o Dimili podugumanishi vsp

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 6 месяцев назад +9

    సినీ చిత్ర దర్శక నిర్మాత నటుడు స్వర్గీయ శ్రీ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్బంగా వినిపించిన పాటలు అన్నీ బాగున్నాయి🙏

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 9 месяцев назад +10

    కీర్తిశేషులు దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా మంచి పాటలు వినిపించడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి వ్యక్తిని గుర్తించి వారిని స్మరిస్తూ మీరు కలం గళం పరిమళం పాటలు వింటుంటే ఆనందంగా ఉంటుంది రమేష్ గారికి ధన్యవాదాలు

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 9 месяцев назад +8

    దాసరి గారి సినిమాల పాటలు వినిపించినందుకు కృతజ్ఞతలు
    ప్రభల విశ్వనాథం
    వనస్థలిపురం
    హైదరాబాద్

  • @vidhyasagar666
    @vidhyasagar666 4 месяца назад +4

    కలం గళం పాటల పరిమళాన్ని వెదజల్లుతుంది. మధురమైన పాటల ఊయలలో ఊహలతో విహరిస్తున్నాo. నీలం రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు...🙏

  • @Pushpavathi-vy5up
    @Pushpavathi-vy5up 9 месяцев назад +17

    శుభోదయం అండి రమేష్ గారు దర్శక రత్న శ్రీ దాసరి నారాయణరావు గారు మనకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన మహానుభావుడు ఆయన జయంతి సందర్భంగా దాసరి గారు ను స్మరించి నందు కు మీకు ధన్యవాదాలు

  • @ratnamncv5235
    @ratnamncv5235 4 месяца назад +4

    Nice collection of songs !! It's taken back to 70's & 80's which is my High school, college and university days'. Golden years of those batches !! Thank you.

  • @Energetic_Friends499
    @Energetic_Friends499 19 дней назад

    Chalayan Chalayan Bhagunnai old songs Dasari Gariki namaskaram

  • @garikinayellajirao7631
    @garikinayellajirao7631 6 месяцев назад +3

    నేను ఈ పాలు విని నా చిన్నతనం గుర్తొంచింది

  • @RANGASWAMYRAMAGOWNI
    @RANGASWAMYRAMAGOWNI 8 дней назад

    Thank you sir

  • @AdiNarayana-o9t
    @AdiNarayana-o9t 6 месяцев назад +2

    Super.super 2:26

  • @VadapalliDastagiri-bq2ns
    @VadapalliDastagiri-bq2ns Месяц назад +1

    Superrameshsir dasarihits

  • @sankarrao6949
    @sankarrao6949 6 месяцев назад +2

    అకేసి పప్పేసి అభిమన్యుడు సాంగ్ సూపర్ 💘

  • @PuriniSrinu-zz2qw
    @PuriniSrinu-zz2qw 4 месяца назад +1

    Thebestrameshsongs❤

  • @chennamsettynarsaiah9812
    @chennamsettynarsaiah9812 6 месяцев назад +2

    Super Ramesh gaaru 🎉

  • @siddaravinder5641
    @siddaravinder5641 Месяц назад

    🙏🙏💐🙏💐🙏💐🙏💐

  • @DuddelaSrinivas-f1x
    @DuddelaSrinivas-f1x Месяц назад

    Super songs Rameshwaram

  • @venkatswamynagadasari5826
    @venkatswamynagadasari5826 6 месяцев назад +2

    Super sir

  • @nagsbushnamnagabushsnam6941
    @nagsbushnamnagabushsnam6941 9 месяцев назад +3

    Very very danyavadamulu a.ramesh garu

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 9 месяцев назад +4

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @sudhakardolla6861
    @sudhakardolla6861 4 месяца назад +1

    Excellent collection

  • @Krishnappashisha
    @Krishnappashisha 3 месяца назад +1

    Very very beautiful songs sir

  • @RamadeviL-r4k
    @RamadeviL-r4k 4 месяца назад

    వెరీ వెరీ గుడ్ చాలా బాగున్నాయి

  • @deva.kona667
    @deva.kona667 6 месяцев назад +2

    ధన్యవాదములు అండి 🎉🎉🎉🎉

  • @sobhadevi7786
    @sobhadevi7786 9 месяцев назад +2

    Dhasari Narayanaya Rao gari pata lu anni Chala bagunnavi andi andhulo 7 8 9 10 11 no gala pata lu inka bagunnavi andi vinipinchinandhuku Chala thanks andi Ramesh garu.

  • @guvvalagopal5676
    @guvvalagopal5676 Месяц назад

    Super song enjoyed

  • @venkataramanamurthypothuri2605
    @venkataramanamurthypothuri2605 6 месяцев назад +3

    Legend Dr.Dasari.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 9 месяцев назад +3

    Ur taste is very good Thanks Neelam Ramesh garu Thota Mohan Guntur ❤❤❤❤❤

  • @ravurichandrasekhararao8691
    @ravurichandrasekhararao8691 5 месяцев назад +1

    I like your taste of picking good literature songs in all of your albums
    God bless you Sir for excellent job

  • @adisheshugurram9518
    @adisheshugurram9518 9 месяцев назад +1

    Super super super sir

  • @bobbilinag905
    @bobbilinag905 9 месяцев назад +1

    Beautiful collection all songs are good Superb Ramesh garu

  • @vudayagirigangadaram3387
    @vudayagirigangadaram3387 9 месяцев назад +1

    Manchi shubha ratri ramesh garu man chitrala dasari songs vini pinchinaduku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagalakshmianand8714
    @nagalakshmianand8714 6 месяцев назад +1

    Super🎉🎉songs ❤thanks🎉🎉

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 9 месяцев назад +2

    All songs are very good Thanks Neelam Ramesh garu From Thota Mohan Guntur ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VenkateshwarluTodupunoori
    @VenkateshwarluTodupunoori 9 месяцев назад +1

    ధన్యవాదములు సార్'

  • @లక్ష్మిజె
    @లక్ష్మిజె 9 месяцев назад +2

    👌👌❤️🙏🙏

  • @damalankadamalanka6735
    @damalankadamalanka6735 6 месяцев назад +1

    manchi songs andi❤

  • @marys4358
    @marys4358 4 месяца назад +2

    K.mary..................❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂......o......lovy....❤❤❤❤,...

  • @cvenkatramudu3134
    @cvenkatramudu3134 4 месяца назад

    Super sir ......songs

  • @pattapupadma1402
    @pattapupadma1402 3 месяца назад

    🎉🎉🎉🎉super👌👌👌👌👌👌👌

  • @PrasadVallepu-o6r
    @PrasadVallepu-o6r Месяц назад

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 9 месяцев назад +1

    Thank you so much sir 🙏

  • @bandianuradhaa9506
    @bandianuradhaa9506 3 месяца назад

    Meghasandesham marchipoyaru sir

  • @shakunthala9399
    @shakunthala9399 9 месяцев назад +2

    🙏🙏🙏

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 9 месяцев назад +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @akhilbunny3651
    @akhilbunny3651 3 месяца назад

    👍yadagiri. Bochu

  • @mahaboobshaik4867
    @mahaboobshaik4867 7 месяцев назад +2

    Thanks.sir.

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 9 месяцев назад +70

    సరోజ గారు 🙏... ఎలా ఉన్నారు? మీరు ఈమధ్య కామెంట్స్ లోకి రావడం లేదు... ఎప్పుడూ సరదాగా... ఉత్సాహంగా ఉండే మీరు వస్తే బాగుంటుంది

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 6 месяцев назад

    నాకు dowtu patalu దాసరి నారాయణ

  • @VishnuAdina
    @VishnuAdina 5 месяцев назад

    Suparmen.dasarigaru.okkare

  • @rajeshgadipalli7410
    @rajeshgadipalli7410 6 месяцев назад +1

    Ni yammalanu denga patalu vine tappudu e adds entra

  • @Krishnappashisha
    @Krishnappashisha 3 месяца назад

    Very very beautiful songs sir

  • @ramanamoorthythangella3885
    @ramanamoorthythangella3885 4 месяца назад +1

    Super sir