కలం.. గళం..పరిమళం . | వి.రామకృష్ణ పాటలు -2 | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    వి. రామకృష్ణ వర్ధంతి..ఆయన స్మృతిలో..
    ఆయన తెలుగు సినిమా లకు పాడిన కొన్ని
    మధుర గీతాలు ఆస్వాదించండి.
    #kalamgalamparimalam#madhurageetalu
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

Комментарии • 138

  • @vamsihomecreation689
    @vamsihomecreation689 12 дней назад

    ఘంటసాల గారు, బాలు గారు,రామకృష్ణ గారు,వీరంతా చిరంజీవులు.వీరి పాటలు అజరామరాలు.వింటుంటే ఆనందమో, బాధనో తెలియని స్థితి.ఆరోజులు ఇక రావు.ఎంత మంచి సాహిత్యం,సంగీతం,మాధుర్యం.ఇప్పటి పాటలు ఇలా వినగానే, అలా మరిచిపోతాము.అప్పటి పాటలు ఆణిముత్యాలు.వినే ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు.అలాగే అప్పటి మహిళా గాయకులు అందరూ బంగారు తల్లులు.వారికి దొరికిన అద్భుతమయిన పాటలు వీనులవిందు గా పాడి మన హృదయాలను అలరించారు.ఒకరేమిటి అప్పటి గాయకులంతా దేవుడు మనకిచ్చిన వరాలు.పేర్లు అన్నీ నేను రాయకపోయినా,p.b sreenivas garu,a.m.raja garu ఇలా ప్రతి ఒక్కరూ చిరస్మరణీయులే.

  • @ramamurthy3602
    @ramamurthy3602 16 дней назад +1

    చెప్పలేని ఆనందం వినసొంపైన గాత్రం ❤

  • @sastrypvr1431
    @sastrypvr1431 Месяц назад +1

    ఎవరికి ఎవరు...చివరికి ఎవరు...మహాద్భుతం..దేవదాసు మళ్లీ పుట్టాడు చిత్రంలో...

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 2 года назад +14

    మధుర గాయకుడు రామకృష్ణ పాడిన సినిమా పాటలు అన్నీ సూపర్ హిట్స్. వారి పాటలు మీరు మాకు అందించినందుకు కృతజ్ఞతలు....

  • @kanduripatanjali6279
    @kanduripatanjali6279 Год назад +12

    రమేష్..గారు మీ సేకరణ అద్భుతం..

  • @mannavasarma7509
    @mannavasarma7509 28 дней назад +1

    మధురాతి మధురమైన గాత్రం రామకృష్ణ గారిది. వారి పాటలు నాకు చాలా ఇష్టం.

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 2 года назад +5

    🙏🙏🙏🙏. మరిన్ని మధుర గీతాలు అందిస్తారని ఆశతో ఎదురు చూస్తువుంటాను. కృతజ్ఞతలు మీకు మనస్సు పూర్తిగా.

  • @vijaykanth8836
    @vijaykanth8836 Год назад +1

    Good.manchi.program..nilam.rameshgaru.చక్కని.ర్మకృష్ణగరి. సాంగ్స్ థాంక్యూ.థాంక్యూ.మీకు

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 Год назад +5

    ఏదో ఏదో అన్నది....ఎంత అద్భుతమైనఅనుభూతిని ఇస్తుంది ఆయన గళం లో. కన్నప్ప,కృష్ణవేణి,అమర దీపం,ఇదా లోకం. ఆయన పాడిన ప్రతి పాట హిట్.

  • @devanavijaya4833
    @devanavijaya4833 2 года назад +22

    వావ్ రామకృష్ణ గారి పాటలంటే నాకు చాలా ఇష్టం మీకు థాంక్స్ అండి.

    • @shoukathshoukath8485
      @shoukathshoukath8485 Год назад

      Ramakrishna gari songs Ante Naku Pranam Eppatiki Atani songs vintu untanu night compalsary

  • @vijayakukati8622
    @vijayakukati8622 Месяц назад +1

    నిజంగా.. నాకైతే..ఘంటసాల గారికంటే కూడా..రామకృష్ణ గారి పాటలంటే ఇష్టం, ఆ.. స్వరంలో.. ఏదో ఉంది, అద్భుతం ఆ స్వరం.

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 года назад +18

    ప్రముఖుల ప్రత్యేక కార్యక్రమాల రూ పకల్పనలో..... మీరు చూపే శ్రద్ధ మాలాంటి సినీ సంగీత అభిమానులకు అందిస్తున్న మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం........రామకృష్ణ గారు ఇదాలోకం... జీవితం.., శారద... ప్రేమలు పెళ్ళిళ్ళు.... బంగారు కలలు..... కన్నవారి కలలు.. మహాకవి క్షేత్రయ్య..... ఇలా ఎన్నో చిత్రాలలో వారి. మధుర. గానాన్ని. మరువ లేము...,

    • @rayudugangabhavani5008
      @rayudugangabhavani5008 2 года назад +2

      భాను ప్రసాద్ గారు... నేను మీ కామెంట్ తో ఏకీభవిస్తున్నాను. మీరు చాలా చక్కగా చెప్పారు. ఆశీస్సులు మీకు.

    • @bhanuprasad734
      @bhanuprasad734 2 года назад +1

      @@rayudugangabhavani5008 మీకు ధన్య వాదాలు..

    • @sayeludasa4952
      @sayeludasa4952 Год назад +1

      ​@@rayudugangabhavani5008

  • @krishnachaitanya493
    @krishnachaitanya493 2 года назад +6

    Maku Ramakrishna voice chala istam, veera abhimamnulam, vardanti programme evaru organise chastara anichustunnamu, very very thanks

  • @ramuvodapalli8710
    @ramuvodapalli8710 2 года назад +7

    సూపర్ సాంగ్స్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @nirmalapagadala1070
    @nirmalapagadala1070 Год назад +20

    రామకృష్ణగారి పాటలు నాకుచాల ఇష్టం అయన గోంతులో నుండిపాడిన పాటలు అన్నిఅణి ముత్యాలు మంచి గాయకుడు

  • @ramchanddraraw7323
    @ramchanddraraw7323 6 дней назад

    చెవులు తుప్పు వదిలింది ఎంతో హాయిగా వుంది వింటుంటే

  • @160419541
    @160419541 2 года назад +14

    రమేష్ గారు మీ ప్రయత్నానికి ధన్యవాదములు

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 года назад +28

    శుభోదయం... రమేష్ నీలం గారు. రామకృష్ణ గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. వారి పాటలు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @SrinivasraoLanka-mq9cl
    @SrinivasraoLanka-mq9cl Месяц назад

    Many many thanks Ramesh garu 🤝

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Год назад +4

    Ramesh garu Meeru Chakkaga Vivarana Ichchi Patalu Vinipisthunnaru ADBUTHAM You are Great Sir!🍀🎉🍀🎉🍀🎉🍀🎉🍀🎉🍀🎉🍀🌹💯🌹💯🌹💯🌹💯🌹💯🌹💯🌹💯🌹🌷🍀🌷🍀🌷🍀

  • @sivasriram3250
    @sivasriram3250 25 дней назад

    Suuuuuuuuuuuuuuuuuper Sir

  • @rameshannaparthi9732
    @rameshannaparthi9732 2 года назад +7

    Really sweet singer.

  • @VijayaNirmalaMannem
    @VijayaNirmalaMannem Месяц назад

    Super song very good

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 2 года назад +7

    శుభోదయం... రమేష్ నీలం గారు. రామకృష్ణ గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. వారి పాటలు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
    1

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Месяц назад +1

    Good Melodious voice. Industry should have given more songs to him.After 80's many songs were given to single singer.Atleast per movie one song industry should have given . Telugu people would have got more songs from this talented singer.

  • @kiranmaya8763
    @kiranmaya8763 Год назад +3

    Nice songs

  • @kalamalle3227
    @kalamalle3227 Месяц назад

    సూపర్ songs

  • @pothulasrinivasulu3666
    @pothulasrinivasulu3666 Год назад +3

    శ్రీ గౌరవనీయులైన రమేశ్ నీలం గారికి 🙏🙏🙏🙏🙏

  • @SrinivasaraoVuppada
    @SrinivasaraoVuppada 11 дней назад

    V ramakrishna super singer

  • @tulasisankar5698
    @tulasisankar5698 Месяц назад

    Super bro

  • @nnssrr7543
    @nnssrr7543 Месяц назад

    Excellent sir

  • @obuladasmayakuntla1769
    @obuladasmayakuntla1769 Год назад +2

    Very nice songs

  • @ankidivijay9389
    @ankidivijay9389 Месяц назад +1

    Ramesh garu, thank you so much for very good songs to listen

  • @DrB.SuriBabu
    @DrB.SuriBabu 2 месяца назад

    Rama Krishna, Susilagari galam Vijayabaskar music in Krishnaveni song excellent!,Thanku, Ramesh garu 🎉🎉

  • @mercyfloranceboddu7527
    @mercyfloranceboddu7527 Месяц назад

    ఎంత గొప్ప అభిరుచి sir మీకు అభినందనలు

  • @gorthasekhar3719
    @gorthasekhar3719 Год назад +4

    Child hood songs very memorable

  • @kameshtankala4592
    @kameshtankala4592 Год назад +1

    All songs SUPER

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад

    Very good program Thanks Neelam Ramesh garu ❤

  • @vijayanangi
    @vijayanangi 2 месяца назад

    మధుర గేయాలు.. సుమధుర గళంలో..
    అందించిన రమేష్ గారికి ధన్యవాదాలు🙏

  • @apparaonavana3707
    @apparaonavana3707 2 года назад +6

    Excellent voice sir

  • @ayachitamchandrashekar5035
    @ayachitamchandrashekar5035 2 года назад +6

    మధురాతి మధురం రామకృష్ణ గారు అమరులు 🙏🙏

  • @tirupatiraosasanapuri3688
    @tirupatiraosasanapuri3688 Год назад +3

    Ramakrishna garu great singer

  • @venkataramana1589
    @venkataramana1589 Год назад +4

    Dear Ramesh Sir, ate you working in SBI. Thanks for remembering Sri Ramakrishna Garu. Great Singer🙏🙏🙏🙏

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 Год назад

    Thank you for Ramakrishna gari songs కు

  • @Sd.AmeerhussainAabid
    @Sd.AmeerhussainAabid 2 месяца назад

    Supar songs kalam galam parimalam supparrrrrthanks ons agains

  • @bodduvenkateswararao1089
    @bodduvenkateswararao1089 2 года назад +8

    Thank you Ramakrishna Garu

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 года назад +2

    Meerandinchina V.Rama Krishna gari paatalanni chala bagunnayi.Ramakrishna garu chaala paatalu chala bagunnanyi. Aayana Sarada, Jeevitham, Chakradhari, Bhaktha kannappa, Vichitra bandham cinimalalo chaala manchi paatalu padaru.CHAKRADHARI lo vittla vittla paata aayana chala baga padaru.

  • @sreenivasulup9724
    @sreenivasulup9724 Месяц назад

    మదురాతి మదురం రామకృష్ణ గారి పాట లు 💐💐💐💐👍👍🎤🎤🎤

  • @artistandcreater
    @artistandcreater Месяц назад +2

    Ramesh mee lo unna kalatrushanaku padabhivandanam

  • @SrinivasaRao-hc2eb
    @SrinivasaRao-hc2eb Год назад +7

    చాల బాగుంది ఈ పాట.

  • @padithamrajendrababu5161
    @padithamrajendrababu5161 2 года назад +35

    గమ్మత్తైన మధురానుభూతిని ఇచ్చే మా రామకృష్ణ గళంలోని పాటలు మరిన్ని ఆల్బమ్ రావాలని, ప్రస్తుతానికి ధన్యవాదాలు తెలుపుతూ అభిమాని...

  • @narayanarajupvk4666
    @narayanarajupvk4666 Год назад +2

    👌👌👌

  • @chinayachina6916
    @chinayachina6916 Месяц назад

    Na chinnanati gnapakalu old is gold

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад

    All songs are very good Thanks Neelam Ramesh garu ❤

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 Год назад +1

    Na Fevorite Singer 😭😭😭😭😭😭

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 Год назад +1

    I am also big fan of Sri V Ramakrishna

  • @ankidivijay9389
    @ankidivijay9389 Месяц назад

    Chaala kashtapaddaru, thank you so much sir 🎉🎉

  • @satishreddy4348
    @satishreddy4348 2 года назад +2

    Rama Krishna gari Voice Excellent

  • @kyogeswararao1639
    @kyogeswararao1639 2 года назад +2

    Fine Fantastic Super Sentional Excellent 🏦 Explained Excellent

  • @sivaaddanki3900
    @sivaaddanki3900 Месяц назад

    Very good effort about ramakrishna songs tq sir

  • @ratnamalamuppidi9432
    @ratnamalamuppidi9432 3 месяца назад

    Patalanni super thank you Ramesh garu

  • @gnandakumarreddy3222
    @gnandakumarreddy3222 2 года назад +1

    Ramkirns song s very nice

  • @vasachalapathi3208
    @vasachalapathi3208 2 месяца назад

    Super beautiful romantic songs

  • @naraharimohan3175
    @naraharimohan3175 2 месяца назад +1

    Hattesup Ramesh sir

  • @chelluriappalaraju7820
    @chelluriappalaraju7820 Год назад +2

    🙏🙏🙏

  • @kkannamdas4046
    @kkannamdas4046 Месяц назад

    Ramakrishna gari patalu ante chalaistamm tq.

  • @santhakumarikonakanchi6692
    @santhakumarikonakanchi6692 2 года назад +10

    Thank you sir🙏🙏

  • @siddheshnair6602
    @siddheshnair6602 Месяц назад

    Paapam thaginantha angikaaram doraka ledu, good voice, 🙏🙏🙏🙏

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад

    Iam big fan of V Ramakrishna ❤

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 Год назад +3

    His melodious voice remain live forever. Thanks to Sri N Ramesh gaaru for his wonderful collection for the benefit of listeners!

  • @sobhadevi7786
    @sobhadevi7786 2 года назад +1

    Pata lu anni Chala bagunnavi last pata inka bagundhi nenu Chinna thanam lo yekkuvaga vinedhananu last lo listlo pata undhi idhi kuda bagundhi

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 года назад +6

    All songs are super hat's off to you

  • @ratnamohan8434
    @ratnamohan8434 Месяц назад

    🎉👍👍

  • @tumuluriravikrishna6560
    @tumuluriravikrishna6560 2 года назад +7

    Mazic of the melodious tone he is👍🏻

  • @shakunthala9399
    @shakunthala9399 2 года назад +4

    🙏 andi chala manchi patalu 👌 old is gold 🪙🙏tq andi

  • @arjunambati1913
    @arjunambati1913 Месяц назад

    Super Duper melody songs ❤❤

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 2 года назад +3

    herokrishna garikimamatha, kumarraja losuperhit songs padaru...meeru select chesina anni songs super hits..pinnip.suseelamma garitho yugalageethalanni super melody...

  • @KalyaniMoganti
    @KalyaniMoganti Месяц назад

    Sir just chusanu naku raganadh aatay chala esatam aayana song s paytade please

  • @koradaeswararao9922
    @koradaeswararao9922 Месяц назад

  • @krishnaalanka1135
    @krishnaalanka1135 Месяц назад

    My favourite singer and I love this song🎵❤❤

  • @sambasivaraogadde48
    @sambasivaraogadde48 Месяц назад

    Ramesh garu
    Your compilations are very close to my taste.
    One more song that deserves to be added is
    “ nee Manasu Naa manasu ekamai” from Ida lokam movie. It’s a beautiful composition by Chakravarty and rendering by Ramakrishna and Susheela.Picturization was also very good.
    Particularly when song goes to high pitch “ Vidhi enta Vishaminchi vedinchina….” Ramakrishna’s voice was beautiful.
    Thanks for the wonderful job you are doing. But be careful about copy rights issue.

  • @karunasiddoju813
    @karunasiddoju813 2 месяца назад

    Brother and sister relation songs cheyadi Ramesh garu old melody's andinchi manasuku veenulavindunu hainikaligisthunnaduku thanks sir

  • @SwamiMA
    @SwamiMA 2 дня назад

    🙏🙏🙏👌👌👌

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад

    Manasu lenidevudu ee manisikenduko manasichadu?

  • @ksrinu2177
    @ksrinu2177 2 месяца назад +1

    Thank you sir

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 года назад +3

    Wow !all songs are fantastic 👏 👌
    Highly appreciating you👍💐

  • @RamanaPedagadi
    @RamanaPedagadi 2 месяца назад

    Super sir

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 Год назад +1

    Konta Mandi Durmargulu Ataniki paiki Ranivva kunda chesaru Ramakrishna gari very sweet voice

  • @mahathibalajicreations8012
    @mahathibalajicreations8012 Месяц назад

    Thank you Ramesh sir

  • @suryakaruna2057
    @suryakaruna2057 Год назад +1

    Psuoer songs

  • @NagarajaravvuNagaraja
    @NagarajaravvuNagaraja 2 месяца назад

    V.Ramakrishna.garu.inchumincu,Sri gatasalagari.vinulakimpugaunitai

  • @boddedasanyasirao9785
    @boddedasanyasirao9785 2 года назад +1

    Manci gayakudni kolpoinam sir 🙏🙏🙏🙏🙏🙏

  • @jayakrishnapatnaik2767
    @jayakrishnapatnaik2767 2 месяца назад

    Tq

  • @sainathdevalla1592
    @sainathdevalla1592 26 дней назад

    Excellent singer whose career was ruined by SPB, Ilayaraja and Chakravarthy

  • @kyogeswararao1639
    @kyogeswararao1639 Год назад +3

    టిడిపి ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి యువగలం యాత్రలో మనమంతా పాల్గొగొందం రండి రండి రండి దయచేయండి
    Nice Explained Excellent With Out Any Party Suport TDP Win Single Party 171 Seats Garentee 💯 To 💯 💺 Percent 💺Conform 💺✌️ 🚸 ✌️ 👍

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад

    RK garu paadinavi koddi paatale ayina goppa paatalu paadedu.
    Premalu pellillu cinemaloni MANASU LENIDEVUDUPataante naaku bhaga istam..BC kaavadam valla pyki raakunda thokkesaaru....RK kuda spb laga patallo mimicry pravesapettalsindi.veerabrahmam cinema lo RK voice NTR ki suit 😊kaaledhu

  • @manikyalarao6703
    @manikyalarao6703 2 года назад +1

    Suppr

  • @srinivasaraopyla837
    @srinivasaraopyla837 2 года назад +1

    Good day

  • @Suguna-kf2rr
    @Suguna-kf2rr День назад

    👃

  • @sivajoshiarts418
    @sivajoshiarts418 2 года назад +5

    ఇద్దరు చేసిన కుట్రవల్ల జీవితం నాశనం అయింది 1sp 2చక్రవర్తి

    • @shoukathshoukath8485
      @shoukathshoukath8485 Год назад

      Yes chala correct ga Chepparu Aa Neecham na koduku le

    • @saleemask7577
      @saleemask7577 2 месяца назад

      మీ బతుకులకి సిగ్గు లేదు
      నేను ఇంకేం చెప్పలేను ​@@shoukathshoukath8485

    • @saleemask7577
      @saleemask7577 2 месяца назад

      మనం నోటితోనే మాట్లాడితే ఈ మాటలు రావు
      ఎందుకంటే మనం తినేది అన్నం కనుక.
      అశుద్ధం కాదుగా.

    • @perumallasrinivas2464
      @perumallasrinivas2464 2 дня назад

      Spb నీ మించిన గాయకుడు అతని టైం లో లేడు. అందుకే అందరూ అతనితో పాడించారు. రామకృష్ణ కూడా గొప్ప గాయకుడే గాని మరి ఎందుకు sustain అవ్వలేదో తెలియదు.SPB కి ఎవర్ని పాడుచెయ్యవలసిన అవసరం లేదు. అతని talent చాలు.