కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -52 | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии •

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 5 месяцев назад +10

    నీలం రమేష్ గారికి నీ ప్రోగ్రాం గురించి మేము ఎదురు చూస్తున్నాం ధన్యవాదములు

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 5 месяцев назад +5

    సార్, ఇన్నాళ్లకు మా కోరిక మా కల, నెరవేరి నందుకు, ఇది వారలో, చిన్న రేడియో స్టేషన్ , ప్రసారం చేయమని కోరాం, ఇప్పుడు అలనాటి కోరిక తీరుస్తామన్నరు, చాలా చాలా హ్యాపీ సార్ మనచానేలుక్రుసికి, మీ మాటలకు ఏకిబవిస్తూన్నము.దన్యవాదములు.

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 5 месяцев назад +6

    సార్,10, వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన,అబిమానచానేలకు,వంసతాల, పూల జల్లులు కురిపిస్తూ శుభాకాంక్షలు సార్

  • @srinivasaraovasam8160
    @srinivasaraovasam8160 4 месяца назад

    సార్, మీకు మా హృదయ పురాకమయినా ధన్యవాదములు 💐🙏మేము కోరిన పాట,,విని పించినందుకు, చాలా సంతోషం గా, వుంది. మా బాబు, సురేష్ పుట్టినరోజు సెప్టెంబర్ 27,2024.ఒక మంచి పాట వినిపిoచ, గలరు. మీ ఆశీస్సులు, మరియు,శ్రో త ల, ఆశీస్సులు కూడా, ఇవ్వ గలరని, కోరుకుంటున్నాము. ♥️♥️♥️🙏🙏ఖమ్మం నుండి, వాసం. శ్రీనివాస్, వాసం నిర్మల, సురేష్ 🙏🙏🙏

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 5 месяцев назад +1

    మీ వ్యాఖ్యానం తో... సంభాషణలు తో సహా పాటలన్నీ అందమైన "బొకే" లా మాకు అందించడానికి మీరు ఎంత క్రృషి చేస్తున్నారో పాటలు వింటున్న మాకు అర్థం అవుతుంది...మా ఆదరాభిమానాలు...సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను... నేను కోరిన పాట వినిపించినందుకు కూడా ధన్యవాదాలు సార్

  • @ramadevit4291
    @ramadevit4291 5 месяцев назад +9

    మేం కోరిన పాటను వినిపించినందుకు ధన్యవాదాలు సర్ ఋణానుబంధం చిత్రం నుండి మంచి పాటను వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 5 месяцев назад

    🙏, సార్, నిద్రపోయే మా, మనస్సు లను, మీ మాటలు పాటలతో, మేలుకోల్పరు, చాలా
    సంతోషం.మొదట, చివరలో మీ వ్యాఖ్యానం సూపర్

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 5 месяцев назад

    శుభోదయం 🙏 సర్.
    చాలా రోజుల తరువాత వినే భాగ్యం కల్పించారు ధన్యవాదములు సర్.

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 5 месяцев назад

    పాట , విని పించినందుకు దన్యవాదములు.మా, చెల్లాయి, మాఅమ్మ చాలా సంతోషింఛాము.

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 5 месяцев назад

    Memu korina pata vinipincharu dhanyavadamulu sir🙏

  • @k.nagaraju3084
    @k.nagaraju3084 4 месяца назад

    బాల్యాన్ని గుర్తుకు తెచ్చే అన్ని పాటలు సూపర్..ఇంకో జన్మకు మరి వచ్చిన మళ్ళీ వినేలా ఉన్నాయి...లోకం ఉన్నంత వరకు ఉంటాయి..బాలు మళ్ళీ పుట్టి తన పాటలు తానే వింటాడు..❤❤

  • @sobhadevi7786
    @sobhadevi7786 5 месяцев назад

    Nenu korina pata vinipinchinandhuku thanks andi Ramesh garu pata lu anni Chala bagunnavi andi malli vache program lo soggadu cinema loni pata title song vinipinchagalaru ani koruchunnanu veelaithe vinipinchagalaru Ramesh garu .😂

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 4 месяца назад

    Each Spng
    Is.Exlent❤❤❤

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 5 месяцев назад

    Manchi patalu thank you so much sir🙏

  • @IkasavaRao
    @IkasavaRao 5 месяцев назад

    మీరుకోరిన పాటలు లో sl. నో. 22 వేస్తన్నందుకు మీకు నా ధన్యవాదాలు. కేశవరావు, జేయపూర్ ఒడిశా.

  • @sudheerakinepalli3131
    @sudheerakinepalli3131 4 месяца назад

    I like very much
    Your song

  • @bobbilinag905
    @bobbilinag905 5 месяцев назад

    నమస్కారం నీలం రమేష్ గారు ఈ మధ్య వచ్చిన వరదలతో మా ఖమ్మం అతలాకుతలమైంది..మీరు అన్నట్లు గా అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే ఈ కార్యక్రమం అందులోను ముఖ్యం గా మీ వ్యాఖ్యానం నిజంగా అద్భుతం...మేము కోరిన పాటను వినిపించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు సర్.. అలాగే "గోదావరి" చిత్రం నుండి "ఉప్పొంగెలే గోదావరి"అనే పాటను వినిపిస్తారని ఆశిస్తూ నాగేంద్ర,శ్రీదేవి ఖమ్మం నుండి

  • @GalipothulaSaroja
    @GalipothulaSaroja 5 месяцев назад

    🙏. సార్. బాగున్నారా. మీ. మాటకి. మేము ఏకిభవిస్తున్నాము. మేము. కోరిన పాటలు. వినిపించినందుకు. ధన్యవాదములు 💐🙏

  • @prakashtps1396
    @prakashtps1396 5 месяцев назад

    మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అభిమాన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ 🎉🎉🎉 మా పాట వచ్చింది. చాల ఆనందముగా వుంది.

  • @vvlakshmi1959
    @vvlakshmi1959 5 месяцев назад

    I like very much sir

  • @nagarania9348
    @nagarania9348 5 месяцев назад +1

    నమస్తే రమేష్ గారు చాలా రోజులు అయింది సార్ మీ మాటలు శ్రోతల పాటలు వినక మీ ఆలోచన మంచిది తమ్ముడు అలా అన్నందుకు మీరు ఏమి అనుకోకండి మళ్ళీ వచ్చే పాటలలో నేను కోరిన పాట వినాయకుని గురించి మీరే మంచి పాట వినిపించండి 🙏🙏

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 5 месяцев назад

    నేను రిపీట్ గా వింటుంటాను మీ ప్రోగ్రామ్స్ మీరు వేసే పాటలు కామెంట్స్ బాగుంటాయి విజయవాడలో వరదలో ఉంటా కూడా మేము మీ పాటలు వింటున్నాను ధన్యవాదాలు

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 5 месяцев назад

    Good morning sir🙏

  • @bhaskarkuv9444
    @bhaskarkuv9444 5 месяцев назад

    విజయవాడ lo మా ఫ్రెండ్స్ చాలా మంది తుఫాన్ వలన ఇబ్బంది పడుతున్నారు, వారి కోసం sad తుఫాన్ సాంగ్ మీకు నచ్చినది వేయగలరు, నా పేరు భాస్కర్ హైదరాబాద్ నుంచి

  • @GalipothulaSaroja
    @GalipothulaSaroja 5 месяцев назад

    వాట్సప్. లో చాలాసార్లు msg. చేసాము. మీరు. రిప్లై. ఇవ్వలేదు హైదరాబాద్. లో. వర్షాలు. కురుస్తున్నాయి. కాదా మీరు ఎలా ఉన్నారో ఏమో అందుకే వీడియో లు. చేయడం. లేదేమో. అనుకున్నాం రాఖీ పౌర్ణమి. కి. ఆగస్ట్ 15.కి. వీడియో. అప్లోడ్ చేస్తారేమో అని ఎదురు చూసాము. పరవాలేదు మీ. మాట విన్నాము. ఇప్పుడు. సంతోషంగా ఉంది 👍సార్ థాంక్యూ. ధన్యవాదములు 💐

  • @shankartailor354
    @shankartailor354 5 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 5 месяцев назад

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 5 месяцев назад

    సార్, బామ్మ మాట బంగారు బాట లో ని, ప్రేమతో చిలకమడుగుసేవల, అనే పాట వినిపించగలరు,k, రామలింగప్ప, మహా దేవప్ప‌, ఈరమ్మ, జయశ్రీ, కోసి గి, మం, కర్ణుల్ జిల్లా

  • @nagabhushanamsadula7020
    @nagabhushanamsadula7020 5 месяцев назад

    NAMASTE SIR IAM YOUR FAN.YOUR GALAM IS SO SWEET .PLEASE PLAY SONG FROM SRIKRISHNARJUNA YUDDAM. """. TAPAM PALINCHE SHUBHA VELA BEDARAGANELA. javarala""". SADULA NAGABHUSHANAM. SIDDIPET

  • @sridharsridhar4065
    @sridharsridhar4065 5 месяцев назад

    ಶ್ರೀ వారికి ప్రేమ లేఖ సినిమా నుంచి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాట ప్రసారం చేయగలరు...మీరు మీ చానల్ మాకు యెంతో ఇష్టం మీరు కోరినట్లు మాకు తోచిన రీతిలో పంపుతాను మీ account no message లో ఉన్ని. ధన్యవాదము లు

  • @ChamartyNagapurnarao
    @ChamartyNagapurnarao 5 месяцев назад

    Edantastulameda eee cinemalo p.suseela pàdina title song vinipinchagalaru chamarty Naga Purna rao tanuku

  • @IkasavaRao
    @IkasavaRao 5 месяцев назад

    రమేశగారు నమస్తే, నాకు నచ్చిన, అందరు మెచ్చిన, పాట, రాజనందిని చిత్రం లో స డి చేయకో గాలి సడి చేయబోకే. P. లీల గారు పాట వినిపించండి. కేశవరావు, జేయపూర్, ఒడిశా.

  • @nageswarbali
    @nageswarbali 5 месяцев назад

    NTR..RAMU. Move. Lo Song Please. Baali Nageswar Rao. Rayagada ODISSA ..

  • @IkasavaRao
    @IkasavaRao 5 месяцев назад +1

    రమేష్ గారు, ఇలావేల్పు చిత్రం చళ్ళని రాజా వోచందమామ నీ కథల్ని తెలిసాయి నాచందమామ, A. M. Raja గారు జిక్కి గారు పాఠశాలల వినిపించండి. కేశవరావు, జయపురం, ఒడిశా.

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 5 месяцев назад

    రమేష్ నీలం గార్కి నమస్కారములు... మీ విజ్ఞప్తి తో నేను ఏకీభవిస్తున్నాను...మా ఆదరాభిమానాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను...కలం... గళం... పరిమళం ఛానల్ ఆగకుండా దినదినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ.... మమీకు శుభాశీస్సులు... అభినందనలు... శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను...

  • @IkasavaRao
    @IkasavaRao 5 месяцев назад +1

    రమేష్ గారు నమస్తే, నాకునచిన అందరు మెచ్చిన, రాజనండి చిత్రములో ఫోన్. లీల గారు గానం చే సి మనల్ని మంత్రాముగదుల్ని చేసిన పాట, sadicheyokogaali వినిపించండి. కేదావటావు, జేయపూర్, ఒడిశా.

  • @yadagirikarampuri3270
    @yadagirikarampuri3270 4 месяца назад

    18:11

  • @yadagirikarampuri3270
    @yadagirikarampuri3270 4 месяца назад

    17:40 17:43

  • @MAkshAkash
    @MAkshAkash 5 месяцев назад

    P

  • @ramamohanraoravi6602
    @ramamohanraoravi6602 4 месяца назад

    Please post your account number or mobile numbers in groups repeatedly.