కలం.. గళం..పరిమళం. | స్వరాల "మామ" పాటల పూతోటలో .. | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 14 мар 2022
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కె. వి. మహదేవన్ గారి స్మృతిలో .. సినీ సంగీత ప్రపంచంలో ఎందరికో గురుదేవులు..మరెందరికో గురుతుల్యులు కె.వి. మహదేవన్. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దాదాపు ఆరు వందల దక్షిణాది సినిమాల కు స్వరాలు సమ కూర్చిన ఈ పాటల మాంత్రికుడు కడవరకూ స్వ రార్చనలోనే జీవనయానం సాగించారు. సినీ జనాలంతా " మామ " అని ప్రేమతో పిలుస్తారు. నిండు పున్నమి నాడు పండు వెన్నెల్లో పైరగాలిని ఆస్వాదిస్తూ ..కలిగే కమ్మటి అనుభూతి కె.వి. మహదేవన్ పాటలో ఉంటుంది. భౌతికంగా ఆయన మనకు దూరమైనా ..తెలుగు సినిమా సంగీతం ఉన్నంత కాలం చిరస్మరణీయుడు, స్వర స్మరనీయుడు. ఆయన తెలుగు చిత్రాలకు అందించిన కొన్ని మధుర గీతాలు ఆస్వాదించండి మీ రమేష్ నీలం.🌺🙏🌺 దయచేసి Subscribe చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
    #kalamgalamparimalam#madhurageetalu#kvmahadevan
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 38

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 4 месяца назад +1

    🙏🙏🙏 నమస్కారం రమేష్ గారు...స్వర బ్రహ్మ కె.వి.మహదేవన్ గారి స్మృతిలో మీరు అందించిన పాటలు చాలా బాగున్నాయి... ధన్యవాదాలు రమేష్ గారు

  • @ramyasurendhar6985
    @ramyasurendhar6985 Год назад

    Excellent songs composing

  • @ushaparimala5794
    @ushaparimala5794 2 года назад +6

    Th q sir. Today is not forgettable day .to lisen the good songs.

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 года назад +3

    Song's super 👌

  • @satyanandam3444
    @satyanandam3444 2 года назад

    Mama sri.kvmahaden tunes alws heart touching 🙏🙏

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 Год назад

    Sri KV Mahadevan garu kalam galam parimalam life long peoples your songs always gurth unnai 🙏🙏👍

  • @darisisreenivas2348
    @darisisreenivas2348 Год назад

    Super songs Sir with out pollution music again i remember old days

  • @sarmamantha5493
    @sarmamantha5493 Год назад

    Super songs thank you

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 2 года назад +2

    Your selection of songs are really nice and pleasing Mr.ramesh

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 Год назад

    Super songsbest action

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 года назад +1

    సర్ మూడో పాట ఆడియో సరిగా వినపడటం లేదు

  • @srenusrenu3101
    @srenusrenu3101 2 года назад +1

    Your selection super sir 👏 🙌 👌 👍 🙏

  • @jamivenkataramana5776
    @jamivenkataramana5776 2 года назад

    Super sir

  • @janardanajb8938
    @janardanajb8938 2 года назад

    A good collection of good old songs. Tons of thanks to the collector.

  • @prabhakarnainy5229
    @prabhakarnainy5229 2 года назад

    Great music Ian well 🎵

  • @user-wd3yv9mv1i
    @user-wd3yv9mv1i 11 месяцев назад

    M

  • @pariseramanjaneyulukshatri5019
    @pariseramanjaneyulukshatri5019 2 года назад +1

    " మామ " మహదేవన్ గారి స్మృతి పథంలో అద్భుతమైన పాటలు అందించిన సినీ సంగీతాభిమాని రమేష్ నీలం గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదములు....🌹🌹🌹🙏🙏🙏

  • @rajeswararaomantri141
    @rajeswararaomantri141 2 года назад

    Nice collection , old songs, which are ever green and lisonable in alltime. But the recording some times not good. How ever you are doing well Mr.Ramesh, keep it up.

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 года назад

      అవునండీ రికార్డింగ్ లో కొన్నిసార్లు అంతరాయం ఏర్పడింది. తగు జాగ్రత్తలు తీసుకుంటాను.

  • @pariseramanjaneyulukshatri5019
    @pariseramanjaneyulukshatri5019 2 года назад

    " మామ" మహదేవన్ గారు దేశం గర్వించదగ్గ మహా గొప్ప సంగీత దర్శకులు. అందుకే ఆయనను "స్వరబ్రహ్మ" అని సినీ పరిశ్రమ, ప్రేక్షకులు, అభిమానులు గొప్ప బిరుదుతో కొనియాడుతారు. నేను " మామకు" అభిమానిని. 🌹🌹🎼🎵🎶🎺🎸🎻🎹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasubbaiah2410
    @venkatasubbaiah2410 2 года назад +3

    Kalam. Galam. Parimalam. Rameshgaariki. Welcome. Sinimaranganiki. Gundevantivaadu. Mana. K. V. Mahadevan

  • @brahmareddy1974
    @brahmareddy1974 Год назад

    P

  • @alugolujagannadharao8772
    @alugolujagannadharao8772 2 года назад +1

    వ్యాఖ్యానం ఎక్కువైంది బ్రదర్, ప్రయత్నం మంచిదే!

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 года назад

      అవునండీ. తగ్గిస్తాను.

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 2 года назад

    Ramesh garu, we appreciate your service,. But please don't come in between every song
    instead of KV Mahadean it became Ramesh Neelam program. Please take it sportive and act accordingly, with regards.

  • @suryateja2402
    @suryateja2402 Год назад

    సినిమా ప్లాప్ అవ్వొచ్చు గాక మహదేవన్ పాట‌ మాత్రం ప్లాప్ కాదు,అదే ఆయన గొప్పతనం

  • @vankamamidivenkatarao1028
    @vankamamidivenkatarao1028 Год назад

    Ramesh gaaru... Paata vesetappudu konchem kuda kashta padara. Sangeetam saahitysm meeda interest unnattu gaa kanapadaledu. Paata e cinema lodi, paadina vaaru evar, paata raasindi evaru anedi cheppavalasaina bhaadyta ledaa. Mundu taraala vaallaki paata gurinchi teliyali ante ee vivaraalu cheppatam chaalaa avasaram. Aakaashavaani loga modalu pedatharu. Dabbulu sampaadibchataaniki chaalaa maargaalu unnayi. Paatalanu vaadukokandi.

    • @neelamramesh5474
      @neelamramesh5474  4 месяца назад

      మీ ఆరోనలు సరికాదు. నా శ్రమను మీరు గుర్తించలేదు. ఇది ఉచిత సేవ.
      నాకు ఒక్క పైసా రాదు. నాకున్న అభిరుచి మేరకు చేస్తున్నాను. వాస్తవాన్ని గ్రహించండి. ఇప్పటి నా వీడియోలు చూడండి. Not Commercial only Entertainment purpose. Tq