New Folk Actor Sampangi Rajeshwari Interview Latest Folk Songs Rajeshwari Life Story TelanganaTalent

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • #Telangana_Talent #Special_interview
    New Folk Actor Sampangi Rajeshwari Interview Latest Folk Songs Rajeshwari Life Story TelanganaTalent
    Special Thanks : Enugula Manohar Reddy, Marikinda Anil Goud, ERG Music Rajagangaiah
    hai friends I'm dinesh Telangana talent Please subscribe my channel
    dineshkolavenkata31@gmail.com
    Facebook followers
    👉👉👉m.facebook.com....
    twitter.com
    👉👉👉 / st. .
    telanganacatmatalu
    Facebook page followers
    👉👉👉 / 158752013819. .
    Instagram following
    👉👉👉 / b0gdo5nls. .

Комментарии • 904

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 года назад +398

    రాజేశ్వరి ఫ్యాన్స్ లైక్ 👍

  • @lavanyagummula5151
    @lavanyagummula5151 3 года назад +52

    అన్నయ్య.రాజేశ్వరి.గారి.ని.పరిచయం.
    చేసినదుకు.ధన్యవాదాలు.. సూపర్.అన్న

  • @sravanthatipally2326
    @sravanthatipally2326 3 года назад +93

    రాజేశ్వరి నివు ఇలానే చాల బాగా చాల పద్ధతి గా సాంగ్స్ చేయాలని కోరుకుంటున్న మి అభిమాని

  • @saireddy7538
    @saireddy7538 3 года назад +39

    చాలా సంప్రదాయం గా బాగున్నారు మీరు రాజేశ్వరి గారూ 🙏🙏

  • @shivaramakrishnabandaram9507
    @shivaramakrishnabandaram9507 3 года назад +23

    బలమైన కాపలా...❤️
    RajeshwariExpressions 😘😍😍

  • @rakesheerla2719
    @rakesheerla2719 3 года назад +5

    రాజేశ్వరి మేడం మీ స్మైల్ కిర్రాక్ 👌👌నేను మీ అభిమాని నీ మీతో జగిత్యాల లో ఫోటో దిగిన మీ షూట్ టైం లో,,I'm very happy to see you medam,,,

  • @balaraju2893
    @balaraju2893 3 года назад +62

    I am a big fan of you
    సాంప్రదాయానికి నిలువెత్తు రూపం నీవే నమ్మ రాజేశ్వరి నీ ప్రతి పాట వింటుంటే మనసుకు చాలా హాయిగా ఉంది

  • @myvillagetalentchannel6668
    @myvillagetalentchannel6668 3 года назад +149

    బలమైన కాపలా సాంగ్. సూపర్ రాజేశ్వరి. సూపర్ యార్

  • @nareshkumarpayyavula2113
    @nareshkumarpayyavula2113 3 года назад +9

    సూపర్ రాజేశ్వరి బిగ్ అఫ్ యూ రా ఫ్యాన్ మీ

  • @ranjithmenda4636
    @ranjithmenda4636 3 года назад +46

    బలమైన కాపలా సూపర్ యాక్టింగ్ రాజేశ్వరి ఆల్ ద బెస్ట్

  • @devallasainath9450
    @devallasainath9450 3 года назад +11

    మీ వాయిస్ చాలా బాగుందండి బాగా లేదని ఎవరన్నారు సూపర్ వాయిస్ రాజేశ్వరి గారు 💯% మీరు ఇలాగే సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @arrambheemesh6464
    @arrambheemesh6464 3 года назад +16

    దినేష్ అన్న స్పెషల్ tq రాజేశ్వరి నీ పరిచయం చేసినందుకు ఆమె ఫ్యాన్ అన్న నేను 🙏🙏🙏🙏

  • @rameshpatel8757
    @rameshpatel8757 3 года назад +10

    సూపర్ రాజేశ్వరి నువ్వు అలాగే సాగిపో నీకు మా అందరి సపోర్ట్ ఉంటది

  • @sreekarpeetlla3957
    @sreekarpeetlla3957 3 года назад +27

    Oddera queen..keep going rock..all the best sister..🥰🔥💐💐

  • @rameshgangaravena8561
    @rameshgangaravena8561 2 года назад +6

    నువ్వు చేసే ప్రతి పాటను నేను వింటాను love you Rajeswari😘😍big fan of you

  • @keshavulunangunuri2103
    @keshavulunangunuri2103 3 года назад +12

    I saw balamaina kapala song for 72 time in day madam
    We was addicted to song
    Great acting sister

  • @devarajupedduri2740
    @devarajupedduri2740 3 года назад +4

    అయ్యో రాజేశ్వరి... "బలమైన కాపలా" కధ మీ favorite song చాలా అద్భుతంగా ఉంటుంది. పదాల అల్లిక,పాడే విధానం ముఖ్యంగ మీ యాక్టింగ్ సూపర్ బ్ గా ఉంటది... దీని తర్వాతే అన్ని

  • @sanjaymaharaj2279
    @sanjaymaharaj2279 3 года назад +7

    R ... Is for..red
    Red..is for .. blood
    Blood...is for heart
    Heart...is for... love
    Love...is for...you
    I love you raji ♥️♥️♥️

  • @mylarammounika8261
    @mylarammounika8261 3 года назад +6

    సూపర్ దినేష్ అన్న నేను కూడా కీర్తన అక్క ఇంటర్వ్యూ నుంచి ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్న మీరు గ్రేట్ దినేష్ అన్న టాలెంట్ వున్నా ప్రతి ఒక్కరిని వెలికి తెస్తున్నారు హ్యాట్సాఫ్ టు యు

  • @rajendharpatelkusari3022
    @rajendharpatelkusari3022 3 года назад +7

    All the very best Rajeshwari for your bright future and keep rocking.

  • @royalrajampetswamy5840
    @royalrajampetswamy5840 3 года назад +10

    సూపర్ రాజేశ్వరి పాట వాయిస్ నటన సూపర్ సూపర్ మంచీ singer ఖవ్వాలీ

  • @saikirangoud7091
    @saikirangoud7091 3 года назад +2

    Rajeswari balamina kapala song super acting chyshav super xlent

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +5

    రాజేశ్వరి సూపర్ సాంగ్.వెరీ నైస్.

  • @suershadavale4410
    @suershadavale4410 3 года назад +2

    Rajeshwari super song..👌👌✍️✍️💃💃🎧🎼🎼🌹❤💙🌹💯💯💯

  • @Naveenvirat
    @Naveenvirat 3 года назад +6

    Chala baga matladindi rajeswari I'm big fan of uh...
    Tq Dinesh bro
    Keep going all the best

  • @ryapanisayanna187
    @ryapanisayanna187 2 года назад +2

    సూపర్ సంపాంగి రాజేశ్వరి సూపర్ i love you

  • @keshavulunangunuri2103
    @keshavulunangunuri2103 3 года назад +8

    First I want say thanks to Telangana talent
    Rajeshweri Garu we are Big fan of you my wife asked to take selfie’s with you, your action was super in the song of
    BALAMAINA KAPALA SONG, best of luck sister keep rocking

  • @rajubodasu120
    @rajubodasu120 3 года назад +2

    Rajeshwari akka super songs akka

  • @sumanasari7291
    @sumanasari7291 3 года назад +4

    Am big fan of rajeshwari
    It's natural acting simply superb
    All the best

  • @janapadamsrinivasnaredla4465
    @janapadamsrinivasnaredla4465 2 года назад +2

    తెలంగాణ టాలెంట్ tv వారికి కృతజ్ఞతలు మాలాంటి కలకారుకు తోడు ఉండాలని మనసునిండాగా కోరుకుంటున్నాను

  • @kurupatirambabu6620
    @kurupatirambabu6620 3 года назад +3

    Rajeshwari ❤️ I love songs telugu

  • @ramuluboddu9487
    @ramuluboddu9487 3 года назад +1

    Telangana merupu theega, all the best. Ninnu venditerameeda chudali. You have such a glamorous face maa. Neevu chanda mama. T T Dinesh neevu ma telangana muddu bidda. 💐💐

  • @MAheshyadav-xw6zt
    @MAheshyadav-xw6zt 3 года назад +5

    Superb I'm Big fan of Rajeswari 💌

  • @neelaswamy8785
    @neelaswamy8785 3 года назад +1

    Nv supper sister 👌👍

  • @sipellyvenkateshvlogs2688
    @sipellyvenkateshvlogs2688 3 года назад +12

    Super dinesh అన్న హాయ్ రాజేశ్వరి అక్క ❤️🎉🎉🎉🎉

  • @satyamsam9006
    @satyamsam9006 Год назад +2

    నీ నవ్వు చాలా బాగుంటుంది రాజేశ్వరి గారు మీ అభిమానిని

  • @rajannaanishetty6123
    @rajannaanishetty6123 3 года назад +3

    Rajeswari. Lovely songs chala andhanga untav active chesthav lovelyga untav

  • @shivanandadr2116
    @shivanandadr2116 3 месяца назад

    very nice and fentastic introduce, god bless you rajeswsri

  • @nanisam7
    @nanisam7 3 года назад +5

    Asalu ninnu chusthe, negative thoughts anni positive vibes avthunnai, literally you are an awesome creature, Love you❤️ Maadi kuda Warangal 😎❤️

    • @Sparkgamingyt2200
      @Sparkgamingyt2200 3 года назад

      Anna aandraki vastava aandralo manchi songs padina vallu vunnaru anna

  • @siddharthkranthi789
    @siddharthkranthi789 3 года назад +10

    : Telangana lo unna Kalaakaarulanu ( TT) tho bayati prapanchaniki paricheyam chesthunna "DHINESH " annaku na Vandanaalu.
    Keep it up bro....god bless you

  • @velupularaviyadav7393
    @velupularaviyadav7393 3 года назад +4

    సూపర్ చాలా చక్కగా పాటలు బాగానే ఉన్నాయి

  • @rajumunjala6979
    @rajumunjala6979 3 года назад +5

    దినేష్ అన్న తెలంగాణ లో ఉన్న టాలెంట్ ను మీఛానెల్ ద్వారా ఈ ప్రయత్నం 👌

  • @shivaarigelapatel3811
    @shivaarigelapatel3811 3 года назад +7

    So nice dancer sampangi rajeshwari garu.In telangana... Best of luck up coming for more videos....

  • @thirupathiacc8631
    @thirupathiacc8631 2 месяца назад

    రాజేశ్వరి గారి డాన్స్ చాలా బాగుంటుంది ఆమె డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది

  • @malleshmamidipelly9767
    @malleshmamidipelly9767 3 года назад +10

    Rajeshwari you have a bright future in coming ways

  • @pentasrinivas2849
    @pentasrinivas2849 3 года назад +2

    Supar rajeswari dans

  • @vamshi428
    @vamshi428 3 года назад +3

    రాజేశ్వరి గారి కి అందం అభినయం తో పాటు ఆమె అనుకువ,సంస్కారం,మాట్లాడే విధానం వలన ఆమె కెరీయర్ లో మరింత ముందుకు దూసుకు పోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
    ఖచ్చితంగా ఆమె ఇప్పుడు తెలుగు folk రంగంలో
    LADY SUPER STAR అయింది
    దినేష్ తమ్ముడు
    మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది
    మీరు ఎంతో రిస్క్ ను face చేస్తూ కూడా మట్టిలో మణిక్యాలను వెలుగు లోకి తెస్తున్నారు.హ్యాట్సాఫ్.

  • @yadaiahgampa8826
    @yadaiahgampa8826 3 года назад +2

    Balamaina song chala bagundi rajeshwari chala andanga undi song naku chala eshtam

  • @ranjithmenda4636
    @ranjithmenda4636 3 года назад +8

    తెలంగాణ టాలెంటెడ్ దినేష్ అన్న సూపర్

  • @massrajumondela9353
    @massrajumondela9353 3 года назад +1

    Super akka your all songs chala baguntay all the best akkaya

  • @maadaganisumancreations661
    @maadaganisumancreations661 3 года назад +79

    గ్రామం లో ఉన్నా ప్రతి చిన్న పెద్దా కలకరులను వెల్లికి తిసినా గనాథ మన దినేష్ అన్నా దక్కుతుంది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నా నాకు ఓక్కా చిన్న అవకాశం ఇవాండి ✍️✍️💯💯🙏🙏🙏

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 года назад +2

    Folk Trending actor rajeshwari super super ni acting 👌👌😍😍all the best

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 3 года назад +5

    ❤️❤️I'm fan of Rajeshwari very Nice polite Interview ❤️❤️

  • @vprmusic3278
    @vprmusic3278 3 года назад +2

    Singar gaa tray cheyu voice nice Rajeshwari Actiong super👍👍👍

  • @krishnakoora4325
    @krishnakoora4325 3 года назад +10

    I like rajeswari my angle

  • @sujathaavuthu6232
    @sujathaavuthu6232 2 года назад

    Suuuuper ne taruvata avarina.rajaswyari garu excellent

  • @telanganamictvtelanganamic438
    @telanganamictvtelanganamic438 3 года назад +6

    జై వద్దేరా జై సంపగి మంచి ఇంటర్వ్యూ రాజేశ్వరి

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 года назад

    Am.. Big.fan...rajeshwari.of.its.natural.acting..simph.super.b.allthe.best

  • @anilk5781
    @anilk5781 3 года назад +3

    రాజేశ్వరి గారినే కాదు అన్న మన తెలంగాణ ల ఎంత మంది జానపద యాక్టర్లు ఉన్నారో వాళ్లందరికీ ఎప్పుడూ మన తెలంగాణ ప్రజల సపోర్ట్ ఉంటాది జై జనపదలు

  • @narrasammaiah6071
    @narrasammaiah6071 3 года назад +1

    TQ Anna meku and Rajeswari gareki

  • @nagarithamallesh6807
    @nagarithamallesh6807 3 года назад +3

    రాజేశ్వరి మేడం సూపర్ ❤️❤️❤️❤️

  • @godugunurusivakrishna93
    @godugunurusivakrishna93 2 года назад

    Super sis all the best ninnu prekshakulu bga ninnu prosthahistaru le sis all the best ma nunchi niku epudu blessings untay nv Inka Chala songs and bga dance chesi ilane andarni usthahaparachalani kottukuntunna tqq sister all the best

  • @nithinaudiosandvideos
    @nithinaudiosandvideos 3 года назад +23

    super dinesh anna

  • @itsmyworld3153
    @itsmyworld3153 3 года назад +2

    Entha simple ga entha cute ga matladuthunnaru sis god bless u..song kuda baga padaru

  • @sambarajujeripothula357
    @sambarajujeripothula357 3 года назад +3

    💞స్మైల్లింగ్ క్విన్ SR💞💞

  • @dayanidhisaunta5690
    @dayanidhisaunta5690 2 года назад +1

    Chala Baga dance Rajeswari thank you

  • @baleshbsb1077
    @baleshbsb1077 3 года назад +3

    Rajeswari garu ❤️❤️❤️ next level in balamaina kapala you have grate future 👍👍

  • @anjianna5354
    @anjianna5354 3 года назад +1

    Nani Telangana talent Rajeshwar ki

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES 3 года назад +9

    Very Good Actress 💐💐💐

    • @annapuranaveer8721
      @annapuranaveer8721 3 года назад +1

      💐😍😍

    • @prasadkalvala6204
      @prasadkalvala6204 3 года назад +1

      Very very good actress... 👌👍👍👍💐💐💐💐🎈🎈🎈🎈🎸🎵🎸

  • @rajeshwargadipelli6577
    @rajeshwargadipelli6577 3 года назад +1

    Super Excellent Sister Song Chala Manchiga Padenaru

  • @rajuroyalnzb744
    @rajuroyalnzb744 3 года назад +5

    సూపర్ అన్న intevu 👍
    నాకు కూడా లంగా ఓని డ్రెస్స్ స్టైల్ ఇష్టం అన్న. ఈమె ఆ డ్రస్స్ స్టైల్తో చాలా బాగా చేస్తుండి & పేరు. స్మైల్ కూడా 👌👌రాజేశ్వరి
    అన్న మన నిజామాబాదు folk సింగర్ 🎤
    🎶 " పిడికిళ్ళకుచ్చుల్లా తుమ్మెద. బావ పోసిన మందు....ఫేం 🙎‍♀️సింగర్ " వీణ " అక్కనుకూడా. Intv చెయ్యు అన్న.
    ఎప్పుడు నీకు నావంతు soprt ఉంట్టుంది అన్న 👍👍👍

  • @dasharathmunigedasharath4050
    @dasharathmunigedasharath4050 2 года назад +1

    Congratulations rajeswari keep it up. Mee BALAMAINA KAPALA song superb nice expression

  • @shivateck1275
    @shivateck1275 3 года назад +37

    కానీ రాజా గారు మీరు సిట్ట సిట్ట ఎండ కొట్టే సాంగ్ లో బాగున్నారు రోజు ఒక సారైనా వింటాను

  • @SureshK-hj5ls
    @SureshK-hj5ls 3 года назад +2

    Rajeshwari 💐💐

  • @parvatibaidoddi4993
    @parvatibaidoddi4993 3 года назад +3

    Super super singer akka❤️❤️👍👍👌👌🌹🌹

  • @amandubunny2237
    @amandubunny2237 3 года назад +1

    Super akka

  • @sureshakaram2154
    @sureshakaram2154 3 года назад +6

    Supper Rajeshwari Surya Naku kuda telusu nakuda friend surya dhi Utnoor kadha acting supper meedhi

  • @srikanthjanga861
    @srikanthjanga861 3 года назад +6

    After seeing interview attitude,simplicity ..will take rajeswari to another level..mi voice kuda bhavundhi ..

  • @pallapujaishiva5405
    @pallapujaishiva5405 2 года назад

    Super super talking super speech sampangi rajeshwari

  • @luckyrathod1
    @luckyrathod1 3 года назад +3

    Naku istamaina song Rajamani❤️❤️

  • @MadhuMadhu-mw6xr
    @MadhuMadhu-mw6xr 4 месяца назад

    Rajeswari balamina kapala song super actingchyshav super akka 👌👌👌👌👌

  • @ganesh7784
    @ganesh7784 3 года назад +3

    She is looking Beautiful 🤩

  • @MarriKindha
    @MarriKindha 3 года назад +2

    Tq anna ❤️

  • @maheshkasanabada7589
    @maheshkasanabada7589 3 года назад +3

    Sita sita endakotte Male version superoo super😍

  • @saireddy7538
    @saireddy7538 3 года назад +4

    కొంచం అభిమానం కాదు, ఇంత సంప్రదాయం గా నాకు ఇంకొకళ్ళు ఉండరేమో అనిపించింది 👌👌🙏🙏💐💐

  • @lingampallymadhavarao3985
    @lingampallymadhavarao3985 3 года назад +1

    Super nice rajeswari god bless you

  • @myvillagetalentchannel6668
    @myvillagetalentchannel6668 3 года назад +52

    బాటలో నువ్ ఉంటేరా సాంగ్ కూడా సూపర్ రాజేశ్వరి

    • @hellobangla3169
      @hellobangla3169 3 года назад +1

      Hi Rajeshwari super Patalu Inka Chala Chala Baga

    • @chinnaiahnalla512
      @chinnaiahnalla512 3 года назад

      ♥️♥️♥️♥️♥️👌👌👌👍🏻👍🏻🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @gangurajashekar455
    @gangurajashekar455 2 года назад

    Hi dinesh anna nv talent unna prati okkarini velikiteetunnav anna meeru devdu echina varam anna maku love u. Rajeshwari gaaru konchem bayapadutunnaru anna interview lo .rajeshvari mam me vedios chala baguntay mam

  • @sumanphotography1753
    @sumanphotography1753 3 года назад +18

    మీ గొంతు కూడా బాగుంది పాటలు కూడా పాడండి చెల్లమ్మ 👌👌

  • @RS-tv2hb
    @RS-tv2hb 3 года назад +19

    సింగర్ లావణ్య ను కూడా ఇంటర్వూ చేయండి

  • @bongoniharish7847
    @bongoniharish7847 3 года назад +1

    Super bro

  • @lovelypavan1287
    @lovelypavan1287 3 года назад +6

    బలమైన కాపల👌👌👌👌👌👌

  • @venkatraothakkalapally2504
    @venkatraothakkalapally2504 3 года назад +1

    Rajeshwari
    You
    Super

  • @pasuvularamanjineyulu1460
    @pasuvularamanjineyulu1460 3 года назад +3

    దొంతు రాళ్లగుట్ట నడుమ సాంగ్ సూపర్ గా చేశారు అక్కడ మీరు

  • @municipalunionpresident3577
    @municipalunionpresident3577 3 года назад +1

    Rajeshwari garu Super
    I support In Acting

  • @sirmanprasad6881
    @sirmanprasad6881 3 года назад +4

    I'm big fan of raajeshwari

  • @nymishacreations4017
    @nymishacreations4017 3 года назад +13

    Janulyri, shirisha, luckyhema, rowdy meghana nii okasari interview cheyandii

    • @venkateshpilli2869
      @venkateshpilli2869 2 года назад

      హాయ్ జాను అక్క....మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యాలి మీగురిచిమా కు తెలియాలి అక్క..మా సాంగ్స్ అన్ని వింటా ము.... మీరూ మా ఊళ్ళో సాంగ్ తీశారు... మాది కడెం అక్క....తాంక్స్ మీ ఎంటర్టైన్ మీ

  • @candhuchandu2491
    @candhuchandu2491 Год назад +1

    Super Rajashri I love you

  • @commonmansrikanth2074
    @commonmansrikanth2074 3 года назад +31

    కారోన సమయంలో కూడాసూపర్ హిట్ గా నిలిచిన Pm క్రియేషన్ నుండి వచ్చిన నాయిదోరో సాంగ్ రైటర్ పార్వతి మహేశ్ అన్నని చెయ్యన్న

  • @ashokrayini2478
    @ashokrayini2478 3 года назад +2

    Rajeshwari garu voice... super....👍👍👍👍