SHIVANI DJ SONGS LIFE STORY | NEW FOLK SONGS ACTOR SUMAN SHIVANI SPECIAL INTERVIEW| TELANGANA TALENT

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 483

  • @telanganatalent
    @telanganatalent  3 года назад +226

    మీ అమూల్యమైన సమయాన్ని తెలంగాణ టాలెంట్ యూట్యూబ్ ఛానల్ ఇస్తున్నా ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు ....

    • @balugantha5165
      @balugantha5165 3 года назад +4

      Chala Machi vadu suman

    • @OppoAs-mr3km
      @OppoAs-mr3km 3 года назад +2

      Pi pylori love jlk Lloyd oj

    • @chintuvenu1751
      @chintuvenu1751 3 года назад +1

      Folk singer suman badhanakal interview cheyu dinesh anna

    • @naresherugurala1908
      @naresherugurala1908 3 года назад +3

      అన్నగారు ఇలాంటి వారిని బైటకి తీస్కోచె గొప్ప పని చేస్తున్నoధుకు మీకు ధన్యవాదాలు🙏

    • @singarswarnabanjara4348
      @singarswarnabanjara4348 3 года назад +1

      Hi

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 3 года назад +233

    మా నాగర్కర్నూల్ శివాని కి ఒక లైక్ సూపర్ దినేష్ అన్న నీకు కూడా ఒక లైక్ సూపర్👍👍🙏🤝👌👌💐🌷🌹

  • @kumarveeramalla3958
    @kumarveeramalla3958 3 года назад +57

    ఫేస్ బుక్ ప్రేమ నా whatsup ప్రేమ అనీ కాదు అన్న మంచివాళ్ళు అయితే ఏ ప్రేమ అయిన బానే ఉంటుంది

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 года назад +220

    ఈ వారం రోజులు మొత్తం సిన్నదోర బాంగుల కడ సాంగ్ ఊపుతుంది వాట్స్ అప్ స్టేటస్ ల

    • @nandinijatangi700
      @nandinijatangi700 3 года назад

      Havnu bro

    • @shivakurumolla627
      @shivakurumolla627 3 года назад

      అవును బ్రో...😍
      నేను ఈ రోజు విన్న ఈ పాట...❤️

    • @jeevankolakani4710
      @jeevankolakani4710 3 года назад

      @@shivakurumolla627 ఇంకా కూడా wup స్టేటస్ లు వస్తున్నాయి❤️

    • @sairamraj5752
      @sairamraj5752 3 года назад

      100 like nadhe

    • @jeevankolakani4710
      @jeevankolakani4710 3 года назад

      @@sairamraj5752 TQ ❤️

  • @chennaiahbolli4469
    @chennaiahbolli4469 3 года назад +70

    అద్భుతంగా డ్యాన్స్ చేశావు....
    సూపర్ తల్లీ...

  • @rudrasrimusic
    @rudrasrimusic 3 года назад +44

    సుమన్ శివాని మీ ప్రేమకు ధన్యవాదాలు
    మీరు ఇంక ఇంక ఎదగాలని మనస్పూర్తిగా
    కోరుకుంటున్నాను తమ్ముడు దినేష్ కు
    ధన్యవాదాలు చాలా బాగుంది కొత్తవారిని
    పరిచయం చేయడం

  • @surichinna2999
    @surichinna2999 3 года назад +65

    శివాని పాట లలో చిన్న దొర బంగుల మీద సాంగ్ మంచిగా జనాదరణ పొందింది మీకు మంచి టాలెంట్ వుంది మీరు మంచిగా ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 3 года назад +9

    Super raaa Shivani Great Job Keep it up All the best for your bright future

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 года назад

    Super 👍👍🌹💐💐🌹🌹 raaa.shivani.great.job.keepit.up.allthe.best.for.your.b.right.future

  • @maruthiagurla5233
    @maruthiagurla5233 3 года назад +98

    చిన్న దొర బంగుల మీద పాట సూపర్ మేడం

  • @ganeshshastriyoutubechanne9420
    @ganeshshastriyoutubechanne9420 3 года назад +6

    Talent ni gurtinchi vaarini interview chesthunnandhuku చాల సంతోషం

  • @dinakarpaul5118
    @dinakarpaul5118 3 года назад +1

    టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ కలుస్తూ వారి యొద్ధకు వెళ్లి వారి ప్రతిభ ని ములన పడనియకుండ ప్రపంచానికి అందరికీ తెలియజేస్తున్నా మీకు నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏. ఇంటర్వ్యూ చేస్తున్న సిస్టర్ డాన్స్ అనేది ఎంతో సింపుల్ గా అవలీలగా చేస్తుంది చూస్తే కష్టమయిన ప్రతి స్టెప్ ని ఎంతో ఈసీ గా చేస్తోంది. ఇంకా మంచి మంచి స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటున్న సిస్టర్🙏

  • @ramaswamypaladi4281
    @ramaswamypaladi4281 3 года назад +49

    మీ ఊరు నాగరకర్నుల్ డిస్టిక్ అంటే ఏమైనా చిన్న గ్రామం కాదు కదా !మీ గ్రామం పేరు చెపండి మీ గ్రామం వాళ్లు సంతోష పడుతారు

  • @rajumunjala6979
    @rajumunjala6979 3 года назад +2

    సుమన్ శివాని సూపర్ మీ డాన్స్...మీరు ఇంకా మంచి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను...all the best💐💐...Thanks Telangana Talent Dinesh bhai💐💐

  • @ashokam6567
    @ashokam6567 3 года назад +4

    Telangana talent show ki hatsup anna mi interview s👍👍❤️ anna

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 3 года назад +95

    నీల నిలమ్ము చీరలో నీల నింగిలో వెన్నెలవే నా నీల పాట పాడిన సుమన్ బదనకల్ అన్న అతని నీ ఇంటర్వూ చేయి అన్న

    • @bhumannajakkula9741
      @bhumannajakkula9741 3 года назад

      New suman gurinchi cheppetidantha fake anukunta

    • @chandunaravenichandumudhir46
      @chandunaravenichandumudhir46 3 года назад +4

      @@bhumannajakkula9741 నువ్వూ ఇంతకు అతని పాటలు విన్నవ మంచిగా పడే వారిని అలా అనడం తప్పు

    • @rkchinni143
      @rkchinni143 3 года назад

      @@bhumannajakkula9741 neeee

  • @vijaykumarjanagama4921
    @vijaykumarjanagama4921 3 года назад +1

    Super always keep rocking SumanShivani Akka
    Always superb Telangana talent Dinnu mama

  • @ShivaPrasad-px4md
    @ShivaPrasad-px4md 3 года назад +2

    శివాని గారు మీరు సూపర్ మీ డాన్స్ సూపర్ ఇలానే చాలా బాగా ఇంకా ఎన్నో సాంగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..... మీ అభిమాని

  • @goratisuri1774
    @goratisuri1774 3 года назад +2

    శివాణి నేను మీ స్కూల్ మెంటు ని మీ ఆక్క అశ్విని వాల క్లాస్ మెంట్ ని నా పేరు సూరి నాగర్ కర్నూల్ నేషనల్ హై స్కూల్ all the best తల్లి.. జర స్కూల్ పెరు కూడా చెప్పు అందరకీ

  • @ilaiahpolam7191
    @ilaiahpolam7191 3 года назад +1

    First view First comment, First like (from Polam geetha)

  • @chinnisanju1013
    @chinnisanju1013 3 года назад +2

    Supper dancer aka and suman Anna padina pata lo naku neli nellama song oka roju ki 10 times vinta

  • @vsdjsoundlightingsnamapoor8393
    @vsdjsoundlightingsnamapoor8393 3 года назад +98

    తమ్ముడు బదనకల్ సింగర్ సుమన్ ఇంటర్వ్ చేయండి దినేష్ అన్న 🙏🙏🙏

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 3 года назад +13

    సూపర్ డేన్సర్ సుమన్ శివాని చిన్న దొర బంగుల మీద చాలా బాగుంది లావణ్య పడిన పాట 👌👌🙏🙏💐💐🎶🎵🎵🎼🎼🎸🎸🎻🎤🎧

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 2 месяца назад

    ముద్దుల శివాని కత్తి సింగర్ సూపర్ స్టార్ బాడీ సూపర్ స్టార్ ఫోటో ఇంటర్వ్యూ సూపర్స్టార్స్❤❤❤❤❤

  • @sangeethasahithyavahini9802
    @sangeethasahithyavahini9802 3 года назад

    All the best for your dance and folk life akka
    I am mahesh blind your

  • @pullaramesh7833
    @pullaramesh7833 3 года назад +18

    చిన్న దొర బంగుల పాటకు డాన్స్ బలే మజాగా వుంది.
    కానీ సాంగ్స్ లో సారీ కింద కాళ్ళ కింద వరకు ఆనేలా ఉంటే చూడటానికి లుక్ ఇంకా బాగుంటుంది.

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 3 года назад +73

    అన్న సుమన్ బాధనకల్ ని ఇంటర్వ్యూ చేయి అన్న మంచి సింగర్ అతను 🙏

  • @chilumulakarthik1166
    @chilumulakarthik1166 3 года назад

    All the best sumanshivani all the best for Brite future.i will always support you.. happy married life both of you...

  • @kalyanrajukalyan5148
    @kalyanrajukalyan5148 2 года назад +1

    Super VideoS Akaa

  • @rameshgarlapally4411
    @rameshgarlapally4411 3 года назад

    సూపర్ సిస్టర్ మీ డాన్స్ టాలెంట్ అబ్దుతం గుడ్ ఇంటర్యూ 👍 🙏🙏

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад

    ఐలవుబంగరంగుడ్ శివాని పిల్లా నువ్వు నాకు స్వర్గం శివానీ నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నాకు ఇష్టం నాకు ప్రేమ కథ ఉంది ప్రియా శివాని పిల్లా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు నచ్చిన హీరోయిన్ సాంగు కోసం ఇంటర్వ్యూ చాలా ఇష్టం నాకు నచ్చిన హీరోయిన్ సూపర్ ముద్దుల బంగారం శివాని పిల్లా గుడ్ నైట్

  • @jyothijyo5166
    @jyothijyo5166 2 года назад

    Super videos talent,ann

  • @bhemeshchinturi2459
    @bhemeshchinturi2459 3 года назад

    super all the best siater suman shivani

  • @Suhanshu-Volgs
    @Suhanshu-Volgs 3 года назад

    Dacharam Village Superb Dance sister all the best for all songs

  • @5_stat_Mani_official
    @5_stat_Mani_official 2 года назад

    Nice Shivani Sister 🥰🥰🤗

  • @bikannayak5130
    @bikannayak5130 3 года назад +6

    Smile expressions aithe kirrak....

  • @maravenikrishna9898
    @maravenikrishna9898 3 года назад +1

    Nice suman shivani interview

  • @vallapumusic5693
    @vallapumusic5693 3 года назад +10

    సూపర్ డాన్సర్ సుమన్ శివాని గారు

  • @Gr_folks
    @Gr_folks 3 года назад +1

    త్వరలో నా సాంగ్ లో డాన్స్ చేపించాలి బ్రదర్ మంచి టాలెంట్ ఉన్నది శివానికి చిన్నదొర బంగళా సాంగ్ సూపర్ హిట్ 👍

  • @nareshnomula4787
    @nareshnomula4787 3 года назад +1

    Miru chesina setha devi character super akka mi thandri ramudemo song lo miru highlight akka

  • @___alluarjun_anupamafanz123
    @___alluarjun_anupamafanz123 3 года назад +1

    Super shivani akka

  • @uppunutirajendar2942
    @uppunutirajendar2942 3 года назад +25

    Singer lavanya ni interview cheyu dinesh anna

  • @ఆదివాసీచెంచు
    @ఆదివాసీచెంచు 3 года назад +7

    మాది కూడా నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ మండలం

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 года назад +1

    Super sister all the best 👍🤝👌👌❤️💐

  • @NI3NITHIN
    @NI3NITHIN 3 года назад +4

    Super Akka....
    Dinesh anna🙏🙏🙏🙏❤️

  • @srinivassuddala6731
    @srinivassuddala6731 3 года назад +2

    Singer Suman badhanakal Ni interview cheyu bro chala super untai thana songs

  • @maddelavenkatn8510
    @maddelavenkatn8510 3 года назад

    Very nice talent sister. Thanq Dinesh anna chala talenters ni parichayam chestunnaaru

  • @anjalipalle7166
    @anjalipalle7166 3 года назад +17

    Jaanu lyri interview cheyyandi ii plzzzzz

  • @rk_official_1994
    @rk_official_1994 3 года назад +3

    Anna ఈమేతోని ఎప్పుడు ఇంటర్వూ చేస్తాడు అని చూస్తున్న ఎలాగోలా తిసినవే థాంగ్స్ అన్న

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 года назад +6

    చిన్న దొర బంగుళా మీద song అంటే మా చిన్న 1.5 year బాబు కి చాలా ఇష్టం.. Dance బాగా చేస్తాడు.. నా Channel లో పెట్టాను చూడండి.

  • @vineelavineelarani2942
    @vineelavineelarani2942 3 года назад +17

    Mana nagarkurnool ammaiki oka like vesukondi

  • @sandhyapeddaboina4282
    @sandhyapeddaboina4282 3 года назад +1

    Super interview bro 😍😍👌👌

  • @puligariramesh2791
    @puligariramesh2791 Год назад

    Super Sister 👌.

  • @saimalluorsu5920
    @saimalluorsu5920 3 года назад

    Super nice

  • @lingampellyrajesh7554
    @lingampellyrajesh7554 3 года назад

    తెలంగాణ టాలెంట్ ఛానల్ 👌 దినేష్ భాయ్..!

  • @sivamovva3838
    @sivamovva3838 3 года назад

    Beautiful songs...Tq shivani

  • @srinivasgummula6930
    @srinivasgummula6930 3 года назад +1

    Dinesh Anna Garu Great

  • @yathakulasampath6295
    @yathakulasampath6295 3 года назад

    Super shivani garu

  • @palemonisrinivas1139
    @palemonisrinivas1139 3 года назад +1

    Hi shivani regular ga songs chesthuundu good talent all thebest

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 3 года назад

    Suman sivani. Chala baga chestundi dance no 1 folk dancer. ani naku anipistundi

  • @sailuoddeti2666
    @sailuoddeti2666 3 года назад

    Super vadhina 👌👌

  • @devaiahparpelly93
    @devaiahparpelly93 3 года назад

    అక్క డాన్సు చాలా బాగచేస్తుంది... కానీ స్టెప్పులు అన్ని పాటలకు ఒక్క లాగా ఉంది.... స్టెప్పులు చేంజ్ చూస్తే చాలా బాగుంటుంది. అన్న ఓకే

  • @surupangapandu1255
    @surupangapandu1255 2 года назад

    సూపర్ సుమన్ శివాని లవ్ స్టోరీ

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад

    Interview Shivani Pilla Very Good Morning Thank You Gold Shivani Pilla Very Good Song Singer Heroine Good Bye

  • @ashokmamindla8213
    @ashokmamindla8213 3 года назад

    Suman shiva ni garu me videos chala bagunnaye

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 года назад

    Super.singer.super.voicesister

  • @DivyaDivya-rq1nh
    @DivyaDivya-rq1nh 3 года назад +1

    Super sister

  • @ecojed
    @ecojed 3 года назад +1

    Dinesh Anna Keep Continue same, your interviews are very professional, don't stop interviews your going to be a Celebrity too...
    నీలాగా తెలుగులో ఇంటర్వూస్ చేసేవారు ఎవరు లేరు,

  • @badriinduribadri112
    @badriinduribadri112 3 года назад +1

    Chinni dhora song super medam I love u the song and dance super medam

  • @sailu8120
    @sailu8120 2 года назад

    Nagulammo nagulammo nalla nagulammo hit song shivani madem 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kumarswamykumaraswamy6028
    @kumarswamykumaraswamy6028 3 года назад

    Shivaani good dansar ra god blese you thalli

  • @ckdentertainment8488
    @ckdentertainment8488 3 года назад +1

    Akka super love akka niku anna manchi support enkka munduki thisukelthadu ❤️ made for each other cute couples ❤️

  • @pittaveeraswamy9669
    @pittaveeraswamy9669 3 года назад

    Superakka

  • @boddusrinivas6842
    @boddusrinivas6842 3 года назад

    Hi Shivani Garu 💐💐 your a most talented girl 👍 all the best 🙏🙏

  • @kothapetaprasadrao8034
    @kothapetaprasadrao8034 3 года назад +2

    ANNA NICE INTEREW I REALLY ENJOY

  • @dharmendarmidde2896
    @dharmendarmidde2896 3 года назад +1

    Nice interview anna

  • @boinisampath8197
    @boinisampath8197 3 года назад +1

    Nice dance💃💃
    Sister.

  • @lmrcreations6457
    @lmrcreations6457 3 года назад +4

    నీ తండ్రి రాముడేమో. సాంగ్ లొ సీత దేవి క్యారెక్టర్ చాలా సూపర్ గా సేట్ అయింది. రియల్ గా సిత దేవి వంచి చేసినట్లు గానె అనిపించింది .అలాగే మీకు కూడా అలానే అనిపిస్తే ఒక లైక్ వేసుకొండి..

  • @rajkumarrajkumar4625
    @rajkumarrajkumar4625 3 года назад +2

    Super sivani akka ni Dans super

  • @KarthikSidhu-p1i
    @KarthikSidhu-p1i Год назад

    Shivani garu Mee dans super

  • @Gpranay5664
    @Gpranay5664 3 года назад +2

    Super shivani akka nice to you, naku kuda songs vinatam, chuddam chala intrest. Shivani akka elanti marenno flok videos cheyalani korukuntunanu all the best

  • @mahendermanthapura8422
    @mahendermanthapura8422 3 года назад

    Super song

  • @vavilalarajeshsagar7439
    @vavilalarajeshsagar7439 3 года назад +2

    మాది nagarkurnool ea sis all the best for bright future 👍👍👍

  • @bsuman5784
    @bsuman5784 3 года назад +1

    సూపర్💐💐సివని

  • @swapnaanishetti8188
    @swapnaanishetti8188 3 года назад +1

    Hai annayya naku thylisana oka ammayi undi annayya telangana animuthyaluu lo thinu songs padinddi but ame lo full talent gurthinchaledu thanu oka ammayi aienapatiki valla thallithandrula kosam showroom lo work chesthadi ame bike car enka konni vehicles kuda bayapadakundda naduputhadi and sanjivani trust lo oka member ga unddi anni takala thynu unddi annayya ammayi edi endhuku cheyali ani kadu Anni chesthadi pls visit once annayya

  • @Salmankhan-ge2hv
    @Salmankhan-ge2hv 3 года назад

    Love you darling
    Me dance voice superb
    Specially me hardworking

  • @RameshYadav-gl5hv
    @RameshYadav-gl5hv 3 года назад +2

    Suman shivani acting 👍

  • @keshavulujagan7897
    @keshavulujagan7897 3 года назад +1

    మన తెలంగాణ అమ్మాయి గరం గరం వార్తలు anchor వాణి గారి ఇంటర్వ్యూ చేయండి అన్న

  • @Sainathsirmudhiraj0606
    @Sainathsirmudhiraj0606 3 года назад +1

    సూపర్ సుమన్ శివాని👌

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад

    ఐ లవ్ యూ అని సూపర్ ఇంటర్వ్యూస్ పేపర్ ఫోటో చాలా ఇష్టం నాకు నచ్చిన హీరోయిన్ నా ప్రియ హీరోయిన్ శివాని ముద్దుల పిల్ల సూపర్ ఇంటర్వ్యూ చాలా ముద్దుగా ఇంటర్వ్యూ సూపర్ గా చెప్పినది అక్షర సత్యం అంటే నాకు ఇష్టం నాకు నచ్చిన హీరోయిన్ నా హీరోయిన్స్ శివాని పిల్లా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు నచ్చిన హీరోయిన్ గౌరవెల్లి శివుని గుడి ఇంటీరియర్ చాలా మంచిగా ఉంది ప్రియా శివాని పిల్లా

  • @praveen_46760
    @praveen_46760 3 года назад +3

    Anna ma village lo super singer unnadu me interview thanaku chala avasaram thana talent meru gurthinchala

  • @sathaiahsurabhi6132
    @sathaiahsurabhi6132 3 года назад

    Shivani your dance super and excellent

  • @malleshmallesh8150
    @malleshmallesh8150 3 года назад

    అన్న మీరు ఒక్కసారి జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం మండలం పాలకుర్తి మల్లంపల్లి గ్రామం జిల్లుకార తిరుమల్లేష్ ను ఇంటర్వూ చెయండి తెలంగాణ టాలెంట్

  • @Malleshrach
    @Malleshrach 3 года назад

    super suman shivani dans chinnadora song super god bless you ra

  • @rakeshanuganti3851
    @rakeshanuganti3851 3 года назад

    Nee dance Super akka

  • @LoL_TV111
    @LoL_TV111 3 года назад +9

    Anna perfect questions adugutunnadu, papam pilla fb choosi biscuit aindi.

  • @rekhalucky262
    @rekhalucky262 3 года назад +2

    All the best Akka folk song inka akkuva cheyali ani korukuntuna akka

  • @paddhuchary7507
    @paddhuchary7507 3 года назад +4

    Folk singer Lavanya sis dhi interview cheyandhi anna

  • @jeevanbattuvlogs
    @jeevanbattuvlogs 3 года назад +1

    👌👌

  • @darlingmaheshyadav1436
    @darlingmaheshyadav1436 3 года назад +4

    దినేష్ అన్న తెలంగాణ పాటలు పాడే అవకాశాలు వుంటాయా అన్న