ఈ 3 సీక్రెట్స్ తో హోటల్ వాళ్ళుచేసే ఈ చట్నీ ఉంటే ఇడ్లీ దోశలు ఎన్నితింటున్నా లెక్కేఉండదు/Palli chutney

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఈ 3 సీక్రెట్స్ తో హోటల్ వాళ్ళుచేసే ఈ చట్నీ ఉంటే ఇడ్లీ దోశలు ఎన్నితింటున్నా లెక్కేఉండదు/Palli chutney/‪@SpiceFoodKitchen‬
    Ultra Dura Plus Table top Wet Grinder:
    👉 amzn.to/3dCPrTh
    palli chutney in Telugu | palli chutney recipe | hotel style palli chutney | chutney recipes in Telugu | chutney for idli dosa | chutney for dosa | peanut chutney recipe | chutney for breakfast | chutney recipes for breakfast | chutney recipes by spice food
    #pallichutney #hotelstyle #spicefood #chutneyrecipes #chutneyforidli #chutneyforidlydosa #chutneyfordosa #chutneyforbreakfast #chutneyforidlidosa #chutneyrecipeintelugu #pallichutneyintelugu #peanutchutney

Комментарии • 239

  • @phanikumar4870
    @phanikumar4870 Год назад +4

    Some magic in your narration.....very calm, precise and soothing. Vividbharati radio ( old ...oka 20 years back) lo vintunnattu ga undi ....nice

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank u sooo much andi for such a lovely compliment ☺️ & wonderful appreciation to my voice 🙏

  • @sriharijetti593
    @sriharijetti593 Год назад +3

    Mirchi.. Super tip madam... 🙏

  • @sram2023
    @sram2023 Год назад +6

    Meeru cheppe vidhanamu chala baguntundi madem, wish you all sucess....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Many many thanks for ur compliment 😊 & wishes too 🙏

  • @mrr6175
    @mrr6175 Год назад +1

    Grinder lo rubbina ee chutney aina chala ruchigaa vuntundi nice recipe.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you so much ☺️
      అవునండీ! దాని difference చాలా తక్కువమందికే తెలుస్తుంది..

  • @gorleramya3369
    @gorleramya3369 Год назад +2

    very good. it's very using for kartheeka masam

  • @shannuyoshithoughts7331
    @shannuyoshithoughts7331 Год назад +1

    Very good morning... Watcing 3:45 AM

  • @srilathareddy8562
    @srilathareddy8562 Год назад

    Thanks dear adagagane recipe pettinanduku, nen enno variety chutneys cesta but ela pacchimirchi udakapetti ceyledu..definitega try cesta ee sari..thank u so much..eppatila different ga cesaru..👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      My pleasure 😊
      ఓసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి.. టేస్ట్ లో తేడా మీకే తెలుస్తుంది! Thank u 🙏

  • @premanathanv8568
    @premanathanv8568 Год назад +2

    மிகவும் அருமையான சட்னி.செய்முறை சூப்பர் 👍🙏❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Thanks for ur compliment to chutney recipe 😊🙏

  • @manaswi..n2347
    @manaswi..n2347 Год назад +1

    Supper ga vundhi andi...,

  • @ramparsad5603
    @ramparsad5603 Год назад +1

    Superb coconut,allam chetny kooda cheppandi meeru cheppevi chala baguntaayi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Thank u so much for the compliment 🙏
      Ok andi.. తప్పకుండా చేస్తాను 😊

    • @ramparsad5603
      @ramparsad5603 Год назад

      @@SpiceFoodKitchen thanks Andi🙏

  • @telugurenu1068
    @telugurenu1068 Год назад

    Thank you so much❤❤ taste baga vachindi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      చాలా సంతోషం అండి 😊
      Thanks for sharing your valuable feedback 🙏

  • @sailajabujji7917
    @sailajabujji7917 Год назад

    Hii
    Meee dishes suuper, meee voice added flavour ,chala baguntadi ,sodi ,sutti lekunda neat ga explain chestaru ,nice recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Hi andi..
      మీకు నా వీడియోస్ నచ్చినందుకు మీరెంతో అభిమానంగా ఇచ్చిన ప్రశంసలకు చాలా చాలా సంతోషం 🤗🙏

  • @madhumolleti9770
    @madhumolleti9770 Год назад

    Meru edhi chesina super and tasty gane untay I know this chutny

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      That's great అండి! చాలా తక్కువ మందికి మాత్రమే ఈ చట్నీ కోసం తెలుసు.. మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 Год назад +14

    మీరు ఏం చేసినా సూపర్💥💥💥

  • @munavarsultana4515
    @munavarsultana4515 Год назад

    Chala bagundi thank you so much

  • @nusrinu9185
    @nusrinu9185 Год назад

    Super Chutney. Nenu try chasanu

  • @rajeshbitras
    @rajeshbitras Год назад +1

    Thank you.....
    Good info...

  • @Rajesh99402
    @Rajesh99402 Год назад

    మీ వీడియోలను చూసినందుకు సంతోషంగా ఉంది మరియు మేము వంట గురించి మరింత తెలుసుకున్నాము

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీకు నా వీడియోలు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏

  • @eeshueeshu5407
    @eeshueeshu5407 Год назад

    Super sis. Kocham chutney kuda wet grinder lo rubbaru...ye brand wetgrinder sis..yeni ltrs.....gulkand kuda order chesanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thanks my dear 🥰
      గ్రైండర్ రబ్బడం వల్ల కూడా చట్ని టేస్ట్ బాగుంటుంది! ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో గ్రైండర్ లింక్ ఇచ్చాను.. చూడండి! అలాగే నేను చూపించిన Gulkand ఆర్డర్ చేసినందుకు ధన్యవాదాలు 😊

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 Год назад +3

    అక్క 🌹🌹🌹
    ఇడ్లీ కీ మా అక్క చేసిన ప్రపంచ వింతల్లో ఒకటయిన చట్నీ ❤️❤️❤️❤️❤️
    అక్క 🌹🌹🌹
    మీ వంట మీదే ❤️❤️❤️
    మీ తమ్ముడు మీ తమ్ముడే ❤️❤️❤️
    మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      అక్క వంటలను మెచ్చుకోవడంలో మా తమ్ముడి స్టైలే వేరు 🤩
      మా తమ్ముడంటే మా తమ్ముడే ☺️

  • @chandanad3629
    @chandanad3629 Год назад +7

    Hello andi, what’s the logic behind boiling the chillis a night before & not frying in oil , why a night before 🤔, just want to know 😊😊😊😊. By the way love all ur innovative recipes 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +9

      Hello andi 🙋🏻‍♀️
      Thank you so much 🙏
      1st thing hotel people don't have enough time to do all these things in morning itself..
      That's why they invented this night cooking method..
      If chillies boiled in oil & salt and marinated overnight.. the raw smell will gone & enhance the chutney taste 😊

    • @harini6337
      @harini6337 Год назад +2

      @@SpiceFoodKitchen I also soaked this pallilu and senagapappu over night . And morning I grinned. Same hotel taste 😋but it won’t stay longer time,

  • @bujjiammu2320
    @bujjiammu2320 Год назад

    Nenu elane chestanu andi kani yeppateve appude grend chesestanu tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      అవునండీ! కొందరికి చట్నీ ఫ్రిడ్జ్ లో పెడితే ఇష్టపడరు.. టైం ఉంటే ఎప్పటికప్పుడు చేసుకోవడమే బెస్ట్ 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      హోటల్ వాళ్ళు పచ్చిమిర్చి కిందటి రాత్రివే వాడతారు అండి!

    • @bujjiammu2320
      @bujjiammu2320 Год назад

      Tq andi

  • @gowthami9546
    @gowthami9546 Год назад

    Hi andi.. Ee padhdhathi bavundi andi.. Anni night prepare chesesi pettukuni morning tasty chutney cheskovachu.. Working mothers ki time kuda kalisi vastundi.. Nice idea👍👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Hi andi 🙋🏻‍♀️Thank you so much 🤗 వీలైనంత వరకు ఇలాంటివన్నీ రాత్రే ప్రిపేర్ చేసుకుంటే ఉదయాన్నే హడావిడి లేకుండా easy గా అయిపోతుంది..

  • @maniproperties1313
    @maniproperties1313 Год назад

    Super Ga chestharu madam meeru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 😊

  • @mr..satharla5079
    @mr..satharla5079 Год назад

    Meelage me vanatalu kuda super dear

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Год назад

    Super akka, meeru em recipe chesina super akka

  • @sairabanu7690
    @sairabanu7690 Год назад

    Palli vepudu super idea 💡 mi medadu ideala khazana

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      ఖజానా 🤩
      మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 🙏

  • @revathinalla4128
    @revathinalla4128 Год назад

    Total 192 comments almost anni comments ki rply icharu gud job. Naku nachindi meeu cheppe vidhanam nd shirt vedio suthi lekunda, ventane subscribe chesa.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Thanks for the compliment 🙏
      Thanks for subscribing too 👍
      Welcome to our family 💐
      నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰

  • @rampallivijaya6664
    @rampallivijaya6664 Год назад +3

    Super 👌👌

  • @sunitha3120
    @sunitha3120 Год назад

    Mi voice chala baagundi andi nice explanation

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank u sooo much for the compliment andi ☺️🙏

  • @madhuneelima4884
    @madhuneelima4884 Год назад

    Meeru em chusina super kani maku me test radu. Me chotu super 😄😄😄

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you so much 🤗
      మీరు కూడా టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఇలాగే వస్తుంది అండి.. ఈ సారి try చేయండి 😊

  • @pamarsandhya5963
    @pamarsandhya5963 Год назад

    Super andi meru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ధన్యవాదాలు అండి 😊🙏

  • @laxmipathisuper5337
    @laxmipathisuper5337 Год назад +1

    Super madam

  • @hemaadhina1851
    @hemaadhina1851 Год назад

    Same nenu kooda elaney chesta madam 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Ok andi 👍
      మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా సంతోషం 😊

    • @hemaadhina1851
      @hemaadhina1851 Год назад +1

      @@SpiceFoodKitchen 😊

  • @DurgaDurga-mn7jb
    @DurgaDurga-mn7jb Год назад +1

    Thanks

  • @nemaniganesh9386
    @nemaniganesh9386 Год назад

    👌👌super medam ,me recipe 🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you so much andi 😊🙏

    • @nemaniganesh9386
      @nemaniganesh9386 Год назад

      Medam ,please pure veg recipes 🙏🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      @@nemaniganesh9386మన ఛానెల్లో ఎక్కువ వెజ్ రెసిపీస్ ఉంటాయండి! కానీ nonveg recipes అడిగే వాళ్ళకోసం ఎప్పుడో ఒకసారి మాత్రమే అవి కూడా post చేస్తుంటాను..

    • @nemaniganesh9386
      @nemaniganesh9386 Год назад

      🙏🙏TQ medam 🙏🙏🌷

    • @nemaniganesh9386
      @nemaniganesh9386 Год назад +1

      🙏🙏TQ medam 🙏🙏🙏

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 Год назад

    హాయ్ అండీ 😍.. హోటల్ స్టైల్ చట్నీ బావుంది... మీరన్నట్టు నేను కొంచెం జీలకర్ర, వెల్లుల్లి కూడా వేస్తాను.... హా చాలా కొంచం పులుపు కూడా వేస్తాను 😃😃.. ఈ సారి ఇలా చేసి చూస్తాను.. Tq🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      హాయ్ అండి ☺️
      అవునండీ! అదొక పద్ధతి.. నాకు తెలిసి కూరలు ఒకరివి మరొకరి వాటితో మాచ్ అవ్వొచ్చేమో కానీ చట్నీలు మాత్రం ఇంటికో రుచి! ట్రై చెయ్యండి, ఇదొక టేస్టు 😊

  • @chirumarapatla1499
    @chirumarapatla1499 Год назад

    Super medem garu

  • @shaikking9534
    @shaikking9534 Год назад

    Supero super👌

  • @padma3414
    @padma3414 Год назад

    Maa Babu eppudu hotel style lo cheyyi antadu enni sarlu try chesina raledu chala easy ga chepparu repu chestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Ok andi 👍 తప్పకుండా ట్రై చేయండి 😊
      Thank u so much 🙏

  • @Reddylion
    @Reddylion Год назад +1

    Yummy.....

  • @varalaxmi5877
    @varalaxmi5877 Год назад +1

    Nice recipe 😋

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Год назад +2

    Nice chutney 👍but night chillies ఉడకబెట్టి ఎందుకు పెట్టాలి, oil లో వేయిస్తారు chillies, if u don't mind please explain the difference.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +5

      Thank you so much andi 🤗 ఉప్పు నూనె నీళ్లలో ఉడికి రాత్రంతా ఊరి పచ్చి వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది..

  • @sathya9999
    @sathya9999 Год назад

    Exlent tips 👌👌👌

  • @MegaVrsh
    @MegaVrsh Год назад +2

    E vidamga yeppudu chudaledu kaani tappakunda try chestanu sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 😊! Thank u 🙏

  • @sanviv9047
    @sanviv9047 Год назад

    Thi yu sister

  • @sarataneti4843
    @sarataneti4843 Год назад

    Super 💯

  • @anishachinnu1598
    @anishachinnu1598 Год назад

    Super sis

  • @shaikkhamarjaha1743
    @shaikkhamarjaha1743 Год назад +2

    Groundnuts meeda unna pottu tiyanavasaram leda chutny taste bavuntunda

    • @sreelatha909
      @sreelatha909 Год назад

      Teeyanavasaram ledu baguntundi

    • @shaikkhamarjaha1743
      @shaikkhamarjaha1743 Год назад

      @@sreelatha909 thank you 😊 andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      అవసరం లేదండి.. చట్నీ చాలా చాలా బాగుంటుంది! ట్రై చేసి చూడండి.. Thank u 😊

  • @sivanigollapudi4905
    @sivanigollapudi4905 Год назад

    Super

  • @dominthegamer8115
    @dominthegamer8115 Год назад

    Hi akka super👌👌👌

  • @jayasaddala8787
    @jayasaddala8787 Год назад

    Clean explanation andi..
    Ithe, pallilu correct ga vegayi ani gurthinchadam ela?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      గుళ్ళు పగిలి కొంచెం కమ్మటి వాసన వస్తున్నప్పుడు.. ఒక గింజ బైటికి తీసి వేలితో నలిపి చూడండి! పొట్టు ఊడిపోయి గింజ లోపల రంగు మారితే చక్కగా వేగినట్టే! Thank u 😊

    • @jayasaddala8787
      @jayasaddala8787 Год назад

      Thank you andi 🥰..

  • @srivanibollam5561
    @srivanibollam5561 Год назад

    👌👌👌👍🏻👍🏻

  • @ramalakshmi3673
    @ramalakshmi3673 Год назад

    Nice

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 Год назад

    Super ma ☺️😍👏

  • @gracesailaja8567
    @gracesailaja8567 Год назад

    👌👌👌

  • @challaramsravanthi5886
    @challaramsravanthi5886 Год назад

    మీ వాయిస్ సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీ ప్రశంసకు చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 😊

  • @perlanavya766
    @perlanavya766 Год назад

    Chala super ga chesaru but pachimirchi nt ala cheste flavour bane untunda andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you so much andi 🤗 రాత్రంతా ఊరి పచ్చి వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది అండి..

  • @kittuthegreat1819
    @kittuthegreat1819 Год назад

    Hi..nice video..plz share you kadai link..is it iron?

    • @kittuthegreat1819
      @kittuthegreat1819 Год назад

      @@SpiceFoodKitchen link given is about wet grinder..can you add kadai link?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Sorry.. actually I bought it from a local steel shop 😊

  • @navamanideepaty2874
    @navamanideepaty2874 Год назад

    Manchi voice tho chala... Chakkaga vivarincharu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీ ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗

  • @ratnababu3373
    @ratnababu3373 Год назад

    Wow sala bagundandi.sala baguntadandi edi👌👌👌👌

  • @chinnu1989
    @chinnu1989 Год назад

    Hi madam, meeru a brand grinder use chesthunaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Hi andi 🙋🏻‍♀️
      ఈ వీడియో క్రింద ఉన్న discription box లో లింక్ ఇచ్చాను! చెక్ చేయండి 😊

  • @sravaninaturalshorts
    @sravaninaturalshorts Год назад

    1st view

  • @keerthipelluri994
    @keerthipelluri994 Год назад

    👏🏻

  • @shaikkhamarjaha1743
    @shaikkhamarjaha1743 Год назад +1

    Mee daily routine vlog cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఒక రోజులో నా డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో ఒక వీడియో చేసే ఆలోచన ఉందండీ! వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను.. Thank u 😊

    • @shaikkhamarjaha1743
      @shaikkhamarjaha1743 Год назад

      @@SpiceFoodKitchen thanks 😊 to you 😊

    • @srilathareddy8562
      @srilathareddy8562 Год назад +1

      Pls do it ...definitely ..

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 Год назад

    ♥️♥️♥️

  • @Karthik-pro
    @Karthik-pro Год назад

    Hi mam

  • @nnv6128
    @nnv6128 Год назад

    Kanipinichinidhi mam okkasari 😊

  • @krishnabangera4909
    @krishnabangera4909 Год назад +1

    Excellent job ⭐⭐⭐🙏

  • @vijaypala9392
    @vijaypala9392 Год назад

    Nice madam 💐💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you so much andi 😊

    • @vijaypala9392
      @vijaypala9392 Год назад

      @@SpiceFoodKitchen i need one help plz upload to garam masala recipe your style I'm waiting for your video tqq madam 💐💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Sure andi.. I'll try to share it soon 👍

  • @ramanisuresh1903
    @ramanisuresh1903 Год назад +1

    Pachi mirchi ila vudikinchi night antha vadileyatam enduku? Enti reason.... general ga ayithe pachi mirchi Kooda veputham kadaa....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      కొంచెం ఉప్పు, నూనె, నీళ్లలో ఉడికించడం వల్ల రాత్రంతా ఊరి పచ్చి వాసన లేకుండా ఉంటాయి అండి..

    • @haripriyam9577
      @haripriyam9577 Год назад

      @@SpiceFoodKitchen ok yeppudu vinaledu ur voice so sweet

  • @srmt6154
    @srmt6154 Год назад

    Meeru use chese grinder adho cheppandi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో గ్రైండర్ లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊

  • @nraahil12417
    @nraahil12417 Год назад

    I am u r new subscriber🥳🥳

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank u so much for subscribing 🙏
      Welcome to our family 💐
      Stay connected for more videos 😊

  • @ranivarmav7635
    @ranivarmav7635 Год назад

    Hi అండీ😍ఈ చట్నీ చూస్తే ఒకటి గుర్తొచ్చి మీకు చెప్పాలి అనిపించింది, నా ఫ్రెండ్ నన్ను నమ్మి ఓ చిన్ని టిపెన్ సెంటర్ ఓపెన్ చేసి నేను ఊరు నుండి రాగానే రెడీ అవ్వమనితీసుకెళ్లి సర్ప్రైజ్ ఇచ్చింది, అక్కడ సరిగ్గా ఓ గంట కూడా లేను నా వల్ల కాదు ఈ హోటల్ లు ఇవి అమ్మేయ్ లేదా మూసేయ్ అన్నాను😅ఆరోజు ఎండ కి హోటల్లో ఫ్యాన్ వేడిగాలికి ఉపిరి ఆడక,ఏసీ లేకుండా ఉండలేక,తాను సరే అని 4 రోజుల్లోనే వదిలేసింది కానీ,ఆ వంట మాస్టర్ ఇలానే పచ్చిమిర్చి ముందురోజు రాత్రి ఉడికించి బాలేని బుల్లిబుల్లిపల్లిలు అవికూడా ముందురోజు వేయించి ప్లాస్టిక్ డబ్బాలో వేసి,ఏ పిండి మీద మూతలు లేకుండా మైదా జల్లెడ పట్టకుండా కలిపి,వేపిన నూనె లోనే మళ్ళీ మళ్ళీ వేపి బాబోయ్ 2 రోజులు చూసా అప్పటివరకు రోజు బయట టిఫిన్ అడిగే నేను కొన్నాళ్ళు ఏమి ముట్టుకోలే బయట😂కానీ చట్నీ గుర్తు అచ్చు ఇలానే చేసాడు అండీ😃మీ ఈ చట్నీ చాలాసార్లు చేస సూపర్ ఉంటుంది అండీ😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      నిజమే అండి! మనం బైటికి వెళ్ళినపుడు హోటల్స్ రెస్టారెంట్స్ లో మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసి.. ఆ టెస్ట్ ను ఆస్వాదిస్తూ ఫుల్ గా తిని.. ఆ రెస్టారెంట్ వాళ్ళకి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తాము! కానీ ఆ బైటికి కనపడని ఆ కిచెన్ లోకి ఒక్కసారి చూస్తే మాత్రం జన్మలో రెస్టారెంట్ జోలికి వెళ్ళం 😄! అందుకే రుచి కాస్త అటు ఇటుగా ఉన్నా.. హోమ్లీ ఫుడ్ always safe ☺️! Thank u so much andi for sharing such a funny incident with good message 🙏

  • @happylife...843
    @happylife...843 Год назад

    Wow

  • @madhuvedha341
    @madhuvedha341 Год назад

    Hotel lo vunde karam chutney kuda chupinchandi....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Sure andi.. వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను 😊

  • @learnearn567
    @learnearn567 Год назад

    మీది తెలంగాణ అనుకుంటా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మాది ఆంధ్ర అండి! చాలా కాలం క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము ☺️

  • @user.0912_
    @user.0912_ Год назад

    Please give ur kadai link mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Sorry andi.. I bought it from a local steel shop 😊

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 Год назад +1

    ధన్యావాదాలు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ధన్యవాదాలు అండి 😊🙏

  • @madasurajani8
    @madasurajani8 Год назад

    Hi andi how r u nenu idly ilane chesanu kaani gattiga vachayi em mistake ayindo artham kavadam ledu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Hi andi.. sorry about that
      పప్పు మంచి క్వాలిటీది కాకపోయినా, పప్పు మరీ ఎక్కువ సేపు నానబెట్టినా, గ్రైండర్ లో రుబ్బకపోయినా, రవ్వ కొలత కంటే ఎక్కువ వేసినా, రవ్వ మరీ లావుగా ఉండేది వాడినా అలా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది అండి! ఇక్కడ మిస్టేక్ జరిగిందో చెక్ చేసుకోండి..

  • @dominthegamer8115
    @dominthegamer8115 Год назад

    First comment

  • @mbworldtelugu
    @mbworldtelugu Год назад +1

    Vammo anta oila

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      అది 6 అంగుళాల చిన్న తాలింపు పెనం! కెమెరా Zoom లో చూపించడం వల్ల 1 tsp కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.. అలాగే ఆ చట్నీ మేము 3-4 days తినేటంత క్వాంటిటీ ఉంది! Thank u

  • @leelaprasanna5607
    @leelaprasanna5607 Год назад

    avnandi hotel vaallu ilane chestaru pachimirchi ni vdikistaru.maaku hotel run chese neighbour vundevaaru roju night mirchi vudikinche vasana vachedi and early morning chutney grind chesetappudu kooda aa smell vachedi so ila vudikistaranukunta anukunedaanni ,but total process ippude choosthunna

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you so much andi 🙏
      చాలా తక్కువ మందికి మాత్రమే ఈ పద్ధతి తెలుసండి! దాదాపు చాలా హోటల్స్ వాళ్ళు ఉదయం హడావిడి లేకుండా, అలాగే చట్నీ కి మంచి రుచి రావడం కోసం ఇలాగే చేస్తారు☺️

  • @BhagyalaxmiSree
    @BhagyalaxmiSree Год назад

    Mirchi cook cheyatam yenduku oil lone veyinchukunte chalu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Ok andi 👍
      నాకు తెలిసిన పద్దతి నేను చూపించాను..
      "ఎందుకు" అని అడిగితే కారణం నేను చెప్పేదాన్ని..
      "చాలు" అని మీరు కన్ఫర్మ్ చేసేశారు కాబట్టి.. మీకు తెలిసిన పద్ధతినే మీరు ఫాలో అవ్వొచ్చు! Thank u 😊

  • @SLR12355
    @SLR12355 Год назад

    Pachikobbari compulsory na andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      కొబ్బరి వేయకపోతే టేస్ట్ బ్యాలన్స్ అవ్వదండి! కొందరికి వేయకపోయినా ఆ టేస్ట్ కూడా నచ్చొచ్చు.. వేయకుండా ఒకసారి ట్రై చేయండి! నచ్చితే పర్లేదు.. లేదంటే అప్పుడు కొబ్బరి బదులు చాలా కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు..

    • @SLR12355
      @SLR12355 Год назад +1

      Ok andi tq

  • @sridharnalla5610
    @sridharnalla5610 Год назад

    ఫ్రిడ్జ్ లో పెట్టి మరునాడు తింటే ఏడిసినట్టు ఉంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      మీరు అన్నీ ఫ్రెష్ గానే తినొచ్చు.. అప్పుడు ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ ఏడుస్తూ తినే అవసరం లేదు.. అసలు ఫ్రిడ్జ్ అవసరం కూడా ఉండదు 😊

  • @sravanthireddy2768
    @sravanthireddy2768 Год назад

    Which grinder?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Grinder link given in the description box of this video.. Thank u 😊

  • @srimannarayanacollections859
    @srimannarayanacollections859 Год назад

    Oil 2spoons or 2glasses

  • @gogulasarvani1399
    @gogulasarvani1399 Год назад

    Enduku mirchi water lo vudikinchali? And one night before why? Usually you are saying why because. But in this video you didn't reveal. Actually we are making this but green chilli also simaltaniusly we are frying with ground nuts and making chutney. We don't boil green chilli in water like you showed. Isthere any reason to do like that?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Hotel వాళ్ళు పచ్చిమిర్చిని ఇలా రాత్రే ఉడికించి పెట్టడానికి కారణం నాకు తెలిసీ ఉదయం హడావిడి లేకుండా టైం save అవ్వడం కోసం మొదలుపెట్టి ఉంటారు! అయితే ఆ మిర్చి నీళ్లలో ఉడికి ఉప్పు నూనెల్లో రాత్రంతా ఊరి పచ్చివాసన లేకుండా చట్నీ టేస్ట్ ని enhance చెయ్యడంతో అదే వాడుక అయిపోయింది..నేను కూడా ఆ తేడా గమనించాను అండి! అయితే ఇది పెద్ద important విషయం కాదు అన్నట్టు నేను వీడియోలో చెప్పలేదు.. కానీ అందరూ అడిగేసరికి ఇప్పుడు అనిపిస్తుంది చెప్తే బాగుండేది అని 😔

  • @itslalithasworld3713
    @itslalithasworld3713 Год назад

    chintapandu veyara?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఈ చట్నీకి వేయరు అండి..

  • @mallikaravipalaparthi7856
    @mallikaravipalaparthi7856 Год назад

    Chintha pandu akreldandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఈ చట్నీకి అవసరం లేదండి..

  • @ratnababu3373
    @ratnababu3373 Год назад

    Muku instragram vundandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఛానెల్ ఓపెన్ చేసి ABOUT పేజీలో చూడండి! అక్కడ Instagram లింక్ ఉంటుంది.. Thank u 😊

  • @gaddemalathi7513
    @gaddemalathi7513 Год назад

    tamarind not required?

  • @geethavani4271
    @geethavani4271 Год назад

    Mirchi night endhuku,emaina reason vundha sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      కొంచెం ఉప్పు, నూనె, నీళ్లలో ఉడికించడం వల్ల రాత్రంతా ఊరి పచ్చి వాసన లేకుండా ఉంటాయి అండి..

    • @geethavani4271
      @geethavani4271 Год назад

      @@SpiceFoodKitchen oh ok

    • @srilathareddy8562
      @srilathareddy8562 Год назад +1

      @@SpiceFoodKitchen Ee reply nenu kuda telusukovalanikunna..dear

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад

    చట్నీ కూడా వెట్ గ్రైండర్ లో ఏంటీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      హోటల్ వాళ్ళు చేసే చట్నీకి టేస్ట్ రావడానికి గ్రైండర్ లో రుబ్బడం ఒక కారణం అండి! నేను హోటల్ స్టైల్లో చేశాను కాబట్టి.. అలా గ్రైండర్ లో రుబ్బాను! Thank u 😊

  • @mounikaammulu9655
    @mounikaammulu9655 Год назад

    Tarmin veya ledhu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      కమ్మగా ఉండే ఈ పచ్చడికి చింతపండు వేయరు అండి..

    • @mounikaammulu9655
      @mounikaammulu9655 Год назад

      Ok sorry

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      అయ్యో! Sorry ఎందుకండీ? మీరు తప్పు మాట ఏం మాట్లాడలేదు కదా 😊

  • @syamkumar8896
    @syamkumar8896 Год назад +2

    Chinthapandu mari

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఈ చట్నీకి అవసరం లేదండి!

    • @syamkumar8896
      @syamkumar8896 Год назад +1

      @@SpiceFoodKitchen mari chappaga vuntademo

  • @raghuvaran2311
    @raghuvaran2311 Год назад

    Super medam

  • @Siddu6715
    @Siddu6715 Год назад

    Supero super sis

  • @kottaladayakar9729
    @kottaladayakar9729 Год назад

    Super