ముందు టైటిల్ ని తెలుగులో కరెక్ట్ గా రాయడం నేర్చుకోండి రజనీకాంత్ కి మధ్య రాత్రి ఫోన్ చేస్తే అని రాయాలి కి అనే అక్షరం తప్పనిసరి సరే అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ పాట గారు పెద్దవారయ్యారు కాబట్టి వారు ఎప్పుడో రజనీకాంత్ కు మద్దిలేటి ఫోన్ చేస్తే పెట్టే అన్నారు అదేదో తప్పు అయినట్టు నేరమైనట్టు ఇప్పుడు చానల్ చూపియడం జనాలు మోయడం అరే ప్రతి విషయాన్ని ఏంది బాయ్ రజనీకాంత్ మా చుట్టము కాదు బామ్మర్ది కాదు బావ కాదు నేను చెప్పేది ఏందంటే రజనీకాంత్ కావచ్చు చిరంజీవి కావచ్చు లేకపోతే నేను కావచ్చు నువ్వు కావచ్చు రోడ్డుమీద నడిపే రిక్షావాడు కావచ్చు అడుక్కునేవాడు కావచ్చు మధ్య రేత్రికి 12:00కి ఫోన్ చేస్తే ఆ ఏమండీ చెప్పండి బాగున్నారా భోజనం చేశారా అని మాట్లాడుతారా సరే మీరు మంచి వాళ్ళు ఒకసారి చేస్తే ఎత్తుతారు రోజు చేస్తే ఎత్తుతారా మరి ఒక పెద్దాయనకి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఫోన్ చేస్తారు ఎలా భరించగలుగుతారు ఏదైనా మనము ధర్మంగా ఆలోచించాలి వీడు నా వాడు వాడు నా వాడు ఈ వార్త చూపించు ఈ నాకిష్టము ఆయన నాకు ఇష్టము అలా పనిచేయదు ధర్మం
Mano garu Mee gaanam maruvaraanidi. Anthakante mee, sahajamayina amaayakathwam, vinayam mimmulanu ee sthaayiki theesuku vacchindi. Yemayinaa ansari hrudayaalanu kollagottaru
Mano Sir. Thank you for entertaining us with your voice...
Mano sir you are ageless price less speech less unbelievable movements
Nice 👍
😍haha mano sir
ముందు టైటిల్ ని తెలుగులో కరెక్ట్ గా రాయడం నేర్చుకోండి రజనీకాంత్ కి మధ్య రాత్రి ఫోన్ చేస్తే అని రాయాలి కి అనే అక్షరం తప్పనిసరి సరే అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ పాట గారు పెద్దవారయ్యారు కాబట్టి వారు ఎప్పుడో రజనీకాంత్ కు మద్దిలేటి ఫోన్ చేస్తే పెట్టే అన్నారు అదేదో తప్పు అయినట్టు నేరమైనట్టు ఇప్పుడు చానల్ చూపియడం జనాలు మోయడం అరే ప్రతి విషయాన్ని ఏంది బాయ్ రజనీకాంత్ మా చుట్టము కాదు బామ్మర్ది కాదు బావ కాదు నేను చెప్పేది ఏందంటే రజనీకాంత్ కావచ్చు చిరంజీవి కావచ్చు లేకపోతే నేను కావచ్చు నువ్వు కావచ్చు రోడ్డుమీద నడిపే రిక్షావాడు కావచ్చు అడుక్కునేవాడు కావచ్చు మధ్య రేత్రికి 12:00కి ఫోన్ చేస్తే ఆ ఏమండీ చెప్పండి బాగున్నారా భోజనం చేశారా అని మాట్లాడుతారా సరే మీరు మంచి వాళ్ళు ఒకసారి చేస్తే ఎత్తుతారు రోజు చేస్తే ఎత్తుతారా మరి ఒక పెద్దాయనకి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఫోన్ చేస్తారు ఎలా భరించగలుగుతారు ఏదైనా మనము ధర్మంగా ఆలోచించాలి వీడు నా వాడు వాడు నా వాడు ఈ వార్త చూపించు ఈ నాకిష్టము ఆయన నాకు ఇష్టము అలా పనిచేయదు ధర్మం
Excellent
Mano ante manchithanam mariyu manchi paatalu.
Chala mandhi ki teliyadu kani Mahabharat serial title song Manu garu padaru
Mano garu
Mee gaanam maruvaraanidi.
Anthakante mee, sahajamayina
amaayakathwam, vinayam mimmulanu ee sthaayiki theesuku vacchindi. Yemayinaa ansari hrudayaalanu kollagottaru