If Rajeswara rao garu had misbehaved, you should call it bad. As a music director, singers should follow his direction and he was power to correct them, that is acceptable. He was a very knowledgeable music person. If people insult or ridicule him, he has every right to respond. Please don’t spoil image of people with emotional incidents. You should feel on what you will do if you are in the same situation.
Rajeswara Rao garu and ghantasala garu great musicians and well knowledged people....they have their own rules and limitations as a part of discipline and they worked very hard 24 hrs for cinema music 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరన్నది అక్షరాలా నిజం. స్వామిని, మాస్టారూ - అనే వారని ఎగతాళిగా ఇత్యాదులు. గతాన్ని యధాతథంగా ఒప్పుకోవాలే గాని ఇప్పుడు విశ్లేషణ, అదీ పరోక్ష జ్ఞానంతో అనవసరం. ఇప్పుడు సావిత్రమ్మ కండిషన్, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే ప్రయత్నం అనైతికం.
ఘంటసాల గారు ఆయా సినిమాలకు పాడకపోవటంపై కొందరు సినీ పెద్దలు చెప్పిన వేరే కారణాలు ఉన్నాయి. విజయావారు వరుసగా అయిదు సినిమాలకు సంగీత దర్శకుడుగా పనిచేసేందుకు ఘంటసాల గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ క్రమంలో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఘంటసాల సంగీతంలో. అవి బహుశా షావుకారు, పెళ్ళి చేసి చూడు, పాతాళ భైరవి అనుకుంటా.... ఎందుకనో గానీ తదుపరి చిత్రమైన మిస్సమ్మ కి ఘంటసాలతో వున్న కాంట్రాక్టు పక్కనపెట్టి రాజేశ్వరరావు గారిని తీసుకున్నారు చక్రపాణి గారు. ఆ విషయంలో ఘంటసాల గారు నొచ్చుకోవటం జరిగింది. అలా ఘంటసాల గారు కోపంతో వున్నారు కాబట్టి తమ సినిమాలో ఆయన పాడడేమో అనే సందేహంతో గానీ అడగడానికి మొహమాటం అడ్డు వచ్చి గానీ చక్రపాణి గారు, రాజేశ్వరరావు గారు ఘంటసాలని సంప్రదించకుండానే ఏ యం రాజా గారితో పాడించారనీ దానికి ఘంటసాల గారు చాలా బాధ పడ్డారనీ డి వి నరసరాజు గారు గాని, రావి కొండలరావు గారు గానీ రాసింది చదివి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.....🙏🙏🙏
Rajeshwararao garu is great music director and having vast knowkedge A person having zeo knowkedge about music and having no training in classical music has no right to interfere at all He even had difference of opinion with Bhanumati as well No doubt he is a man of strong likes and dislikes.
SRR and GVR are both singers and music directors and are both greatly respected and appreciated. I can not say who is better than the other. One is 100 marks, other is 100 marks. SRR's attitude was regal, unique. GVR was humble but made mistakes in personal life; did not keep himself in good health. GVR had 2-3 heart attacks, throat cancer, sinus operation, diabetes, second marriage, 8 children...GVR denied the Telugu people his continued long tenure. We lost a great singer very early. I saw GVR in the year 1969. AM Raja was no match to GVR but then AMR sang in the voice of SRR while GVR sang in God's voice. No Indian male singer could match GVR, till now.
Whatever he said about Ghantasala's second marriage and it being the reason for him to not sing in Vipranarayana and Missamma are absolutely wrong. Bhanumati was responsible for him not singing in Vipranarayana and L. V. Prasad for Missamma. This is as per the written book by Ghantasala's first wife. And as per Ghantasala's daughter's book, the second wife fell in love with him, not the other way round. Their marriage, after so many attempts by her family & Ghantasala to prevent it, eventually happened with everyone's knowledge. Not secretly as this man claims. BTW, that marriage happened in 1950 where as Vipranarayana came in 1954 and Missamma in 1955. To say that Ghantasala was busy with marriage and hence missed the two movies is absurd. These guys should be careful about what they speak. Even if we assume this man is 75 years old, he must have been mere 3 or 4 years old in 1950. So, all his information is surely hearsay. In this social media age, everyone claims to know everything, unfortunately.
Yes you are right. Priot to marriage with sarala, another woman requested ghantasala which he refused. As result she committed suicide. They say this is the reason why ghantasala married sarala fearing another suicide
Rama Prasad garu's narration is quite rational and naturally fits the logic. Still the question remains as to why Ghantasalagaru had n't sung for S. Rajeswara Rao garu's two films I wonder.
Bharadwaj Garu mentioned 3 movies names. All 3 movies released in 3 different years. Devadas release date June 26, 1953 Viprqnarayana release date December 10, 1954 Missamma release date January 12, 1955 I am not convinced with his logic. He said Ghantasala mastaru was going through personal issues and not available for 6 months time but these 3 movies are in a span of 3 years. Please state the facts or avoid speaking about legendary personalities. 🙏
S Rajeswara rao gaaru mana Telugu vaaru kaavadam gharvakaaranam aaayana oka great legend director aaayananu chooda taaniki vachina veaallu goppa music director s ayyaru
Rajeswarrao garini Sangeetha Brahma ani antuntarani chadivanu.He is a Legendary Mudic Director.Naakee madhya telsindante S Rajeswarrao garu Hindilo kooda excellent movies ki Music Director ga work chesi chala famous ayyadani vinnanu.Aite Rajeswarrao garu kopidtani vinnanu.Music compose chestunnappudu pakkana NTR Aina vunte aayana thala mida thabala vaayinchinattu vayinchevadata
విప్రనారాయణ...భానుమతి గారి సొంత సినిమా, ఆమెకు ఘంటసాల గారంటే అంతగా పడదు, అందుకే am రాజా ని తెచ్చారు, ఇందుకు రాజేశ్వరరావు గారు కారణం కాదు, భానుమతి సొంత బ్యానర్లో ఘంట సాల పాటలు తక్కువ గా ఉంటాయి, ఒక్కోసారి అసలే ఉండవు 😂😂😂😭
మహానుభావుల గురించి ఇష్టం వచ్చిన ట్లు మాట్లాడడం ఆయనకు, అడగడం ఏమీ తెలియని ఎంటర్ కు మంచిదికాదు.తన అందం పబ్లిసిటీ కోసం ఎంటర్, ముదిమి వయసులో ఏ పని లేక భరద్వాజ యు ట్యూబ్ ద్వారా కాలం వృధా చేస్తున్నారు
అసలు కృష్ణుడు నవ్వడా సార్? ఏంటి ఆ రోజు ఆ పాట సందర్భం లేకుండా, ఆ హెడ్డింగ్స్ ఏంటి మీరు డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి ఇలా ప్రస్తుతం జీవించి లేని మహానుభావులు గురించి చులకన గా మాట్లాడవద్దు. తెలుగు భాష కి వాళ్ళు చేసిన సేవ ని గుర్తించండి
రాజేశ్వరరావు గారు ఆత్మ గౌరవం కలవారు. అది అయన style ఆయనది. ఇందులో తప్పుపట్ట వలసిన అవసరం లేదు. లలిత సంగీతనికి మూ లవి రాట్. సంగీత జ్ఞాని. వరిగురించి విమర్శలు చేయడం తగదు సార్
ఇది పూర్తిగా తప్పు. Lv Prasad కి ఘంటసాల కి వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా lv Prasad పట్టు పట్టి ఘంటసాల ని ఆ సినిమా లో పాదనివ్వలేదు. ఆ సినిమా హిట్ అయినప్పటికీ పాటలు ఘంటసాల పాడితే వేరే రేంజ్ లో ఉండేవని అభిప్రాయం రావటంతో అప్పు చేసి పప్పుకూడు సినిమా లో మళ్లీ ఘంటసాల ఎంటర్ అయ్యారు. సినిమా ఫీల్డ్ లో ఘంటసాల లాంటి gentlemen ఎవరూ ఉండరు. విప్రనారాయణ లో కూడా భానుమతి అహంకార ధోరణి వల్లనే పాడలేదు. ఘంటసాల మీద ఆవిడకి విపరీతమైన అసూయ. రామకృష్ణ గారు ఎంత చెప్పినా వినలేదు. విప్రనారాయణ లో పాటలు ఎంత బాగున్నప్పటికీ రాజా పాటలు ఘంటసాల దరిదాపుల్లోకి కూడా రాలేదు. మీరు అబ్జర్వ్ చెస్తే lv Prasad తరువాతి రోజుల్లో డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఘంటసాల పాడలేదు.example ఇలవేల్పు. భరణి సినిమాల్లో కూడా ఘంటసాల పాడలేదు ఆవిడ డామినేట్ చేయటానికి వీలుగా పీల గొంతు తో పాడే రాజా ని. Pb శ్రీనివాస్ నీ పాడించేది. చక్రపాణి,చింతామణి,వివాహబంధం etc తరువాత ఎప్పుడో నాగేశ్వర రావు ఇన్సిస్ట్ చేయటంతో గృహలక్ష్మి లో ఘంటసాల చేత పాడించటం జరిగింది. ఇది నిజం
There is no meaning in interviewing these people, who knows if they are telling truth, because they are talking about those great people who are not there to give clarifications.
S Rajeswararao garu brahmin or none brhmin cheppandi sir SRR Mukkopi chaalaa cinemalu tana ahambhavam tho vadulukunnaru Vipranarayana bharani pictute bhanu mathi gaaritho chinna godavq valla aame head weight to pilava ledu ade samdarbham lo missamma cinemalo modata P bhanumathi garito 2 reels theesi aame timeki sets ki raaka Lv prasad garu aa film tagulabetti Bhanumathini vaddani saavitri gaari tho cinema theesaru inka Vunnayi chadive vaallundaru.
Useless ytube channels, workless and worthless people like Bharadwaj are spreading so many bad news about the legends of Telugu film industry. Please don't degrade their image with such waste incidents
If Rajeswara rao garu had misbehaved, you should call it bad. As a music director, singers should follow his direction and he was power to correct them, that is acceptable. He was a very knowledgeable music person. If people insult or ridicule him, he has every right to respond. Please don’t spoil image of people with emotional incidents. You should feel on what you will do if you are in the same situation.
Writing bad on the dead is very bad as they cannot defend themselves
సినీ పరిశ్రమ లో రకరకాల మనుషుల మనస్తత్వాలు సంఘటనలు చెప్పిన భరద్వాజ్ గారికి ధన్యవాదాలు
New info about legend and Sarala gaaru,,unknown interesting truths about legends..gud work..
GREAT MUSICIAN RAJESWARA RAO GARI NIBADDHATHANU GURINCHI THELI PAARU. VERY NICE._music sir,vinukonda.
Rajeswara Rao garu and ghantasala garu great musicians and well knowledged people....they have their own rules and limitations as a part of discipline and they worked very hard 24 hrs for cinema music 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ రోజులలో జరిగిన విషయాలు చెప్పటానికి అప్పటి వాళ్ళు ఎవరు లేరు. వీళ్లంతా చెప్పేవి ఎవరి ద్వారానో విన్నవే! అవి ఎంతవరకు నిజమో తెలియదు
మీరన్నది అక్షరాలా నిజం. స్వామిని, మాస్టారూ - అనే వారని ఎగతాళిగా ఇత్యాదులు. గతాన్ని యధాతథంగా ఒప్పుకోవాలే గాని ఇప్పుడు విశ్లేషణ, అదీ పరోక్ష జ్ఞానంతో అనవసరం. ఇప్పుడు సావిత్రమ్మ కండిషన్, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే ప్రయత్నం అనైతికం.
సావిత్రమ్మ గారు మాత్రమే చెప్పింది మనము వినాలి
Yes he is a hero of music field
అవును రాజేశ్వరరావు గారు చెప్పింది నిజమే శ్రీకృష్ణుడు వెకిలి నవ్వు నవ్వడు
రాజేశ్వర్రావు గారు గొప్ప సంగీత దర్శకుడు కానీ ఆయన మాట తీరు కొంచెం వేరేగా ఉండేది
ఘంటసాల గారు ఆయా సినిమాలకు పాడకపోవటంపై కొందరు సినీ పెద్దలు చెప్పిన వేరే కారణాలు ఉన్నాయి. విజయావారు వరుసగా అయిదు సినిమాలకు సంగీత దర్శకుడుగా పనిచేసేందుకు ఘంటసాల గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ క్రమంలో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఘంటసాల సంగీతంలో. అవి బహుశా షావుకారు, పెళ్ళి చేసి చూడు, పాతాళ భైరవి అనుకుంటా.... ఎందుకనో గానీ తదుపరి చిత్రమైన మిస్సమ్మ కి ఘంటసాలతో వున్న కాంట్రాక్టు పక్కనపెట్టి రాజేశ్వరరావు గారిని తీసుకున్నారు చక్రపాణి గారు. ఆ విషయంలో ఘంటసాల గారు నొచ్చుకోవటం జరిగింది. అలా ఘంటసాల గారు కోపంతో వున్నారు కాబట్టి తమ సినిమాలో ఆయన పాడడేమో అనే సందేహంతో గానీ అడగడానికి మొహమాటం అడ్డు వచ్చి గానీ చక్రపాణి గారు, రాజేశ్వరరావు గారు ఘంటసాలని సంప్రదించకుండానే ఏ యం రాజా గారితో పాడించారనీ దానికి ఘంటసాల గారు చాలా బాధ పడ్డారనీ డి వి నరసరాజు గారు గాని, రావి కొండలరావు గారు గానీ రాసింది చదివి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.....🙏🙏🙏
Yes nenu edi vinnanu
Rajeshwararao garu is great music director and having vast knowkedge
A person having zeo knowkedge about music and having no training in classical music has no right to interfere at all
He even had difference of opinion with Bhanumati as well
No doubt he is a man of strong likes and dislikes.
SRR and GVR are both singers and music directors and are both greatly respected and appreciated. I can not say who is better than the other. One is 100 marks, other is 100 marks. SRR's attitude was regal, unique. GVR was humble but made mistakes in personal life; did not keep himself in good health. GVR had 2-3 heart attacks, throat cancer, sinus operation, diabetes, second marriage, 8 children...GVR denied the Telugu people his continued long tenure. We lost a great singer very early. I saw GVR in the year 1969.
AM Raja was no match to GVR but then AMR sang in the voice of SRR while GVR sang in God's voice. No Indian male singer could match GVR, till now.
Whatever he said about Ghantasala's second marriage and it being the reason for him to not sing in Vipranarayana and Missamma are absolutely wrong. Bhanumati was responsible for him not singing in Vipranarayana and L. V. Prasad for Missamma. This is as per the written book by Ghantasala's first wife. And as per Ghantasala's daughter's book, the second wife fell in love with him, not the other way round. Their marriage, after so many attempts by her family & Ghantasala to prevent it, eventually happened with everyone's knowledge. Not secretly as this man claims. BTW, that marriage happened in 1950 where as Vipranarayana came in 1954 and Missamma in 1955. To say that Ghantasala was busy with marriage and hence missed the two movies is absurd.
These guys should be careful about what they speak. Even if we assume this man is 75 years old, he must have been mere 3 or 4 years old in 1950. So, all his information is surely hearsay. In this social media age, everyone claims to know everything, unfortunately.
Yes you are right. Priot to marriage with sarala, another woman requested ghantasala which he refused. As result she committed suicide. They say this is the reason why ghantasala married sarala fearing another suicide
Rama Prasad garu's narration is quite rational and naturally fits the logic. Still the question remains as to why Ghantasalagaru had n't sung for S. Rajeswara Rao garu's two films I wonder.
May I know where did you get the book written by Mrs. Ghantasala Savitri Garu ? I have been searching for that book since very long time.
మీ కెలా తెలుసు సార్, నిజమేనా,,
Bharadwaj Garu mentioned 3 movies names. All 3 movies released in 3 different years. Devadas release date June 26, 1953
Viprqnarayana release date December 10, 1954
Missamma release date January 12, 1955
I am not convinced with his logic. He said Ghantasala mastaru was going through personal issues and not available for 6 months time but these 3 movies are in a span of 3 years. Please state the facts or avoid speaking about legendary personalities. 🙏
Excellent comment
One should not comment about great people.....your comment is superrrrrrrrrrr
S Rajeswara rao gaaru mana Telugu vaaru kaavadam gharvakaaranam aaayana oka great legend director aaayananu chooda taaniki vachina veaallu goppa music director s ayyaru
జీవించి లేని వారి గురించి తప్పుగా మాట్లాడడం తప్పు
Rajeswarrao garini Sangeetha Brahma ani antuntarani chadivanu.He is a Legendary Mudic Director.Naakee madhya telsindante S Rajeswarrao garu Hindilo kooda excellent movies ki Music Director ga work chesi chala famous ayyadani vinnanu.Aite Rajeswarrao garu kopidtani vinnanu.Music compose chestunnappudu pakkana NTR Aina vunte aayana thala mida thabala vaayinchinattu vayinchevadata
విప్రనారాయణ...భానుమతి గారి సొంత సినిమా, ఆమెకు ఘంటసాల గారంటే అంతగా పడదు, అందుకే am రాజా ని తెచ్చారు, ఇందుకు రాజేశ్వరరావు గారు కారణం కాదు, భానుమతి సొంత బ్యానర్లో ఘంట సాల పాటలు తక్కువ గా ఉంటాయి, ఒక్కోసారి అసలే ఉండవు 😂😂😂😭
heard that gantasala had a lot of communal feelings
Wrong
మహానుభావుల గురించి ఇష్టం వచ్చిన ట్లు మాట్లాడడం ఆయనకు, అడగడం ఏమీ తెలియని ఎంటర్ కు మంచిదికాదు.తన అందం పబ్లిసిటీ కోసం ఎంటర్, ముదిమి వయసులో ఏ పని లేక భరద్వాజ యు ట్యూబ్ ద్వారా కాలం వృధా చేస్తున్నారు
అసలు కృష్ణుడు నవ్వడా సార్? ఏంటి ఆ రోజు ఆ పాట సందర్భం లేకుండా, ఆ హెడ్డింగ్స్ ఏంటి మీరు డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి ఇలా ప్రస్తుతం జీవించి లేని మహానుభావులు గురించి చులకన గా మాట్లాడవద్దు. తెలుగు భాష కి వాళ్ళు చేసిన సేవ ని గుర్తించండి
రాజేశ్వరరావు గారు ఆత్మ గౌరవం కలవారు. అది అయన style ఆయనది. ఇందులో తప్పుపట్ట వలసిన అవసరం లేదు. లలిత సంగీతనికి మూ లవి రాట్. సంగీత జ్ఞాని. వరిగురించి విమర్శలు చేయడం తగదు సార్
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంటర్వూలో ని విషయాలే యివి ఎస్. రాజేశ్వర రావు పరంగా
ఇది పూర్తిగా తప్పు. Lv Prasad కి ఘంటసాల కి వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా lv Prasad పట్టు పట్టి ఘంటసాల ని ఆ సినిమా లో పాదనివ్వలేదు. ఆ సినిమా హిట్ అయినప్పటికీ పాటలు ఘంటసాల పాడితే వేరే రేంజ్ లో ఉండేవని అభిప్రాయం రావటంతో అప్పు చేసి పప్పుకూడు సినిమా లో మళ్లీ ఘంటసాల ఎంటర్ అయ్యారు. సినిమా ఫీల్డ్ లో ఘంటసాల లాంటి gentlemen ఎవరూ ఉండరు. విప్రనారాయణ లో కూడా భానుమతి అహంకార ధోరణి వల్లనే పాడలేదు. ఘంటసాల మీద ఆవిడకి విపరీతమైన అసూయ. రామకృష్ణ గారు ఎంత చెప్పినా వినలేదు. విప్రనారాయణ లో పాటలు ఎంత బాగున్నప్పటికీ రాజా పాటలు ఘంటసాల దరిదాపుల్లోకి కూడా రాలేదు. మీరు అబ్జర్వ్ చెస్తే lv Prasad తరువాతి రోజుల్లో డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఘంటసాల పాడలేదు.example ఇలవేల్పు. భరణి సినిమాల్లో కూడా ఘంటసాల పాడలేదు ఆవిడ డామినేట్ చేయటానికి వీలుగా పీల గొంతు తో పాడే రాజా ని. Pb శ్రీనివాస్ నీ పాడించేది. చక్రపాణి,చింతామణి,వివాహబంధం etc తరువాత ఎప్పుడో నాగేశ్వర రావు ఇన్సిస్ట్ చేయటంతో గృహలక్ష్మి లో ఘంటసాల చేత పాడించటం జరిగింది. ఇది నిజం
it is not good on your part to criticise a great music director like saluru garu
అబ్బో... ఘంటసాలే.
There is no meaning in interviewing these people, who knows if they are telling truth, because they are talking about those great people who are not there to give clarifications.
S Rajeswararao garu brahmin or none brhmin cheppandi sir SRR
Mukkopi chaalaa cinemalu tana ahambhavam tho vadulukunnaru
Vipranarayana bharani pictute bhanu mathi gaaritho chinna godavq valla aame head weight to pilava ledu ade samdarbham lo missamma cinemalo modata
P bhanumathi garito 2 reels theesi aame timeki sets ki raaka
Lv prasad garu aa film tagulabetti
Bhanumathini vaddani saavitri gaari tho cinema theesaru inka
Vunnayi chadive vaallundaru.
Srikrishundu baaga chilipi
Useless ytube channels, workless and worthless people like Bharadwaj are spreading so many bad news about the legends of Telugu film industry. Please don't degrade their image with such waste incidents
Is there any wrong information in this interview
సొల్లు ప్రశ్న. కృష్ణుడు కమెడియన్ కాదు. సందర్భానుసారంగా నవ్వ వచ్చు.
Eavadu ra NV eavaru cheppani visyalu cheptanu antunnav
Raju pedalo ghanta ala padaru, 1954, chakrapani lo kuda ghantasala padaledi adi adagatam ledu,aggiramudu,sangham, mukhyanga bhanumathi tho appudu padLedu1954,1955,
మల్లీశ్వరి చిత్రం నిర్మాణ సమయం లో ఘంటసాల-- భానుమతి-- రాజేశ్వర రావుల మధ్య విభేదాలు రావడం తో ఆ తరువాతి సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి అంటారు.
Ghantaaala worst fellow