కొడకా...అల్లు అర్జున్ | Attack On Allu Arjun House | OU JAC Student Leaders | Revathi Incident | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 595

  • @balarajubala3231
    @balarajubala3231 5 часов назад +120

    1cr ప్రకటించువుంటే పిల్లాడిని వెళ్లి కలిసుంటే ఈ లుల్లి ఉండేది కాదు. మొత్తానికి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి పండగ

  • @ajtalkies9777
    @ajtalkies9777 5 часов назад +144

    తెలంగాణ ఉద్యమకారులకు అన్యyam జరుగితే jac అక్కడ పోయింది

    • @harikumarmarri2547
      @harikumarmarri2547 2 часа назад +1

      ఇప్పుడు వాళ్ళు ఇలా చేయటం తప్పు అంటావా 😂

    • @Satishmantena
      @Satishmantena Час назад

      అన్న మన తెలంగాణా వాళ్ళకి హైద్రాబాద్ లో బిజినెస్ పెట్టుకొనికి లేదు ఎందుకంటే బీహార్ వాళ్ళు మార్వాడీలు హిందీ వాళ్ళు మన కంటే ఎక్కువ అయిపోయే రుబాబు ఎక్కువ అయింది దాని గురించి కూడా మాట్లాడు plzz 😊

    • @Satishmantena
      @Satishmantena Час назад

      అన్న మన తెలంగాణా వాళ్ళకి హైద్రాబాద్ లో బిజినెస్ పెట్టుకొనికి లేదు ఎందుకంటే బీహార్ వాళ్ళు మార్వాడీలు హిందీ వాళ్ళు మన కంటే ఎక్కువ అయిపోయే రుబాబు ఎక్కువ అయింది దాని గురించి కూడా మాట్లాడు plzz

  • @dommetiveerendra5130
    @dommetiveerendra5130 5 часов назад +112

    Emi feel undi mama ekkada😂

  • @Sriram73447
    @Sriram73447 5 часов назад +172

    ఆవును వాడి ఆర్మీ ఎక్కడ😂

  • @GPushparaju-fk6zd
    @GPushparaju-fk6zd 2 часа назад +31

    ప్రజలు ఆర్మీ వచ్చారు మరీ అల్లు అర్జున్ గాడి ఆర్మీ ఎక్కడికి పోయారు

  • @renikrindiraju6869
    @renikrindiraju6869 6 часов назад +167

    ఇప్పుడు తెలిసింది వీడికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవ్వరో

  • @chimpirimanjunathReddy
    @chimpirimanjunathReddy 4 часа назад +23

    REVANTH reddy vallaki entha package istanu annado😅

  • @RamavathSureshKumarG
    @RamavathSureshKumarG 5 часов назад +161

    ఈ అల్లు అర్జున్ గాడు ఈ జన్మలో ముఖ్యమంత్రి పేరు మర్చిపోడు.

  • @satyem0053
    @satyem0053 Час назад +8

    ఈ సంఘటకి రేవంత్ రెడ్డి భాద్యత వహించాలి. రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో అల్లు అర్జున్ గురించి చేసిన డేరిగెటివ్ కామెంట్స్ వల్లే ఈ రోజు ఈ గూండాలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనక ఉన్న రాజకీయనాయకులను బయటకులాగాలి. ఈ paid గూండాలు ఎవరో తేల్చాలి.

  • @srisravani8518
    @srisravani8518 6 часов назад +104

    CM is very genuine 🤠 great 💯👍

  • @SrinivasReddySamala-e4z
    @SrinivasReddySamala-e4z 2 часа назад +30

    కావాలని రాజకీయం చేస్తున్నారు ఈ విషయంలో

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 4 часа назад +68

    సినిమాలు బెన్ చేయాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది

    • @adinarayanakunche8714
      @adinarayanakunche8714 4 часа назад +1

      100% correct

    • @chiranjeevimedagiri1409
      @chiranjeevimedagiri1409 Час назад

      💯💯💯💯

    • @Me-ng6ju
      @Me-ng6ju Час назад +1

      Nuvvu movies chuddam aapey apudu valley thiyadam manestaru daniki ban cheyalsina avasaram ledu
      Oka accident ayyindani cars buses ban chestava
      Oka software company lo fire accident ayyindani software companies ban chestava
      Medhavi laga yedo okati anadam kadu alochinchu konchem

    • @chandrareddy9942
      @chandrareddy9942 57 минут назад

      Yesu modda guduvu

  • @kishanrao2234
    @kishanrao2234 5 часов назад +24

    AYYAPPA Swamy garu
    Yours attitude is not correct

  • @vustelanagaraju8062
    @vustelanagaraju8062 5 часов назад +82

    వీడికి నాలుగు సినిమాలు హిట్ అయ్యేసరికి కళ్లు నెత్తికేక్కాయ్. వీడు ఈ స్టేజ్ కీ రావడానికి కారణం అయినా వాళ్ళని కూడా మర్చిపోయాడు. జైల్లో వేసి బొక్కలు విరగ్గొడితే అప్పుడు తెలుస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో.

    • @ramu_ramya1214
      @ramu_ramya1214 4 часа назад +4

      పుష్ప హిట్ కావటం కళ్ళు నెత్తిన ఎక్కయి అండి

    • @SureshYadav-nc3hq
      @SureshYadav-nc3hq Час назад

      బొచ్చు కూడా పీకలేరు రా rey 💯😆😆

    • @ThiruYashwin
      @ThiruYashwin Час назад

      Gudha muira na kuduka

  • @pspk7342
    @pspk7342 6 часов назад +51

    చిలికి చిలికి గాలివాన చేసుకున్నాడు బన్నీ బాబు

  • @721sri
    @721sri 6 часов назад +60

    ఇది ఎక్కడ పద్ధతిరా బాబు…

    • @krishnakrrish9680
      @krishnakrrish9680 4 часа назад +6

      తెలంగాణ పద్దతి నచ్చితే గుండెల్ల పెట్టుకుంటారు లేకపోతే ఇట్లనే ఉంటది

    • @salmanraj9136
      @salmanraj9136 4 часа назад

      Anduke Telangana vallani erripuku lu antaru 😂​@@krishnakrrish9680

    • @praveenchary3330
      @praveenchary3330 3 часа назад

      @@krishnakrrish9680 👍

  • @psuresh3166
    @psuresh3166 2 часа назад +21

    తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల హామీలను నెరవేర్చడం చేతకాక తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న నాటకం ప్రజలను డైవర్ట్ చేస్తూ డైవర్షన్ పాలిష్ పాలిటీ చేస్తున్న రేవంత్ రెడ్డి

    • @mr_kiddo_3693
      @mr_kiddo_3693 2 часа назад

      మీరు అనాది బుద్ధి బుర్ర వున వలకి అర్థం అవుతుంది ఇది అంత పొలిటికల్ డ్రామా అని పిచ్చా లంజోడుకులకి ఎందుకు అర్థం అవుతుంది

    • @DeepView-2
      @DeepView-2 Час назад

      Ante allu arjun chasinde correct ha. Ni intlo vallaki aiunte elage anneva. Bloody illiterate fool

  • @kangusudeel2736
    @kangusudeel2736 6 часов назад +70

    రాజకీయం చేస్తున్నారు

  • @im__phanindra
    @im__phanindra 6 часов назад +26

    Total politics

    • @psb3643
      @psb3643 3 часа назад

      Nee bonda ra nee bonda 🐷

  • @karishmajoshnikareddy8055
    @karishmajoshnikareddy8055 5 часов назад +9

    Chettla ne nashanam chesthu verey valla pranam poindi ani darna chesthunaru gr8

  • @Bhanu-vm5oq
    @Bhanu-vm5oq 4 часа назад +7

    People who are commenting negative are definitely mega fans.

    • @rajeshnagubandi
      @rajeshnagubandi 4 часа назад +2

      No we are not mega fans we are supporters of revathi

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 4 часа назад +11

    వీళ్ళు ఇప్పుడు ఊరిగుతున్నారు ఇంత వరకు ఎక్కడకి పోయారు

  • @gmkbn4769
    @gmkbn4769 5 часов назад +21

    Is this the way the students behave in congress ruling government

  • @gmkbn4769
    @gmkbn4769 5 часов назад +13

    Can the OU JAC fight for WAQF board properties?

  • @SrinathSanga
    @SrinathSanga 4 часа назад +11

    Were is Vijay Deverkonda, why you are not reacting

    • @Mahadev-b5r
      @Mahadev-b5r Час назад +2

      Chala tappu bro Madyalo vd am chesadu bro

  • @nickpvk7311
    @nickpvk7311 6 часов назад +27

    Change the CM. Too much targetted. With help of police only these people are doing like this. These fellows are not students, rowdies.Why police is not arresting these guys. these telangana racists targetted film industry. they doesn't want film industry to be in Hyd.shame on you chi. these people are doing too much. revanth Reddy taking revenge and diverting politics. Simply by escaping schemes.

    • @MutchiHarshithasri
      @MutchiHarshithasri 4 часа назад +2

      Are u alluarjun fan....🤬plzz meruu fan aiee undavachuu but akada voka family and little babyss unaruu valu kuu do support plzzz don't tock to much

    • @nickpvk7311
      @nickpvk7311 3 часа назад +1

      @MutchiHarshithasri every one knows how revanth Reddy is taking revenge. Starting nagarjuna, now allu arjun. If people died in rahul gandhi political/ revanth rally what these will do. Too much attitude. By mistake voted to congress. I hope Film industry has to shift to VZAG IMMEDIATELY. THEN LATER ONE BY ONE ALL SHIFTED TO ANDHRA. NO INCOME FROM HYDERABAD. TOO MUCH

    • @b.kousalya
      @b.kousalya 2 часа назад

      Crct ee cm ganny ventane marchali.ledante ido Bangladesh avtadi.vadi eego kosam edi padte adi chestunadu.godalaki paints veskunetodu

    • @b.kousalya
      @b.kousalya 2 часа назад

      Crct only film industry valani ikada lekunda cheyadaniki idanta see nag n convention kuda same.ap vallu manadagara undadam entani vadi badha

    • @b.kousalya
      @b.kousalya 2 часа назад

      ​@MutchiHarshithasrifamilini teeskuni aa time movie ki ravadam atani tappu that too chinna pillalni teeskuni ravadam rendo tappu

  • @BkrishinaRao
    @BkrishinaRao 2 часа назад +4

    Super super Anna miru 🙏🙏👌👌

  • @JayaPrakashreddy-h4m
    @JayaPrakashreddy-h4m 2 часа назад +3

    Super ga cheparu brother ❤❤❤❤

  • @AGENTxXxDADDY
    @AGENTxXxDADDY 5 часов назад +72

    చెట్లను చంపుతున్నారు ఆ పూల మొక్కలు మిమ్మల్ని ఏం చేశాయి వాటికి మాటలు రావని చెట్లని చంపారు మీరు చేసింది హత్య రా 🤦‍♂️🤦‍♂️

    • @Sriram73447
      @Sriram73447 5 часов назад

      😂😂😂

    • @RamavathSureshKumarG
      @RamavathSureshKumarG 5 часов назад

      అక్కడ నాలుగు చీమలు కూడా చచ్చిపోయాయి .అవి కూడా హత్యలే అంటావు కదా నాయనా!కొంచమైనా సిగ్గుండాలి ఇలాంటి కామెంట్ పెట్టడానికి.

    • @eshwariii
      @eshwariii 5 часов назад +2

      ​@@RamavathSureshKumarGndhuku ,sigundali sir ,humans ki ela pranam untundho chetlu, chimallu ,janthuvulaki kuda pranam untundhi...manam matladagalam ,bhadhani chepagalam, chetlu- cheemallu matladlev, cheyapalem antha matrana ,valadhi life kakunda pothundhi....mokallu ni istapadavallu kuda untaru.

    • @prabhakarreddy3326
      @prabhakarreddy3326 5 часов назад +1

      ఆవునా బాబు నీకు జరిగినపుడు తెలుస్తోంది

    • @karishmajoshnikareddy8055
      @karishmajoshnikareddy8055 5 часов назад +2

      ​@@RamavathSureshKumarGnelanti vallaku just chettala laganey anipistai ley

  • @suresuresh1097
    @suresuresh1097 4 часа назад +9

    Jai bunny sir ❤

  • @satyem0053
    @satyem0053 Час назад +2

    ఈ సంఘటకి రేవంత్ రెడ్డి భాద్యత వహించాలి. రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో అల్లు అర్జున్ గురించి చేసిన డేరిగెటివ్ కామెంట్స్ వల్లే ఈ రోజు ఈ గూండాలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనక ఉన్న రాజకీయనాయకులను బయటకులాగాలి.

  • @srfantasyworld3953
    @srfantasyworld3953 5 часов назад +15

    అదే ఆ రోజు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉండక పోతే,cm పేరు మార్చి పోయి ఉండక పోతే ఈ రోజు అసలు కేసు కూడా నమ్మోదు అయ్యేదే కాదు,ఎని జరగల గతంలో అప్పుడు ఎప్పుడైన ఇలా చేసారా,ఇక ముందు కూడా చేయరు just too make egos satify అంతే

  • @Multifire910
    @Multifire910 5 часов назад +8

    Jai ou jac❤ jai telangana ❤

  • @rajasekharkollapu3645
    @rajasekharkollapu3645 5 часов назад +11

    This is not fair 😮

  • @nagaravikumar5811
    @nagaravikumar5811 4 часа назад +31

    మన బీహార్ ఆర్మీ నీ ధింపు భాయ్ వాలే కదా నిన్ను స్టార్ చేసింది😅😅😅😅😅😅😅

    • @ramu_ramya1214
      @ramu_ramya1214 4 часа назад +4

      అవును... బ్రదర్
      గుట్కా, దొంగతనం చేసే బ్యాచ్ దిగాలిసిందే

    • @prashanthankireddy7250
      @prashanthankireddy7250 3 часа назад +1

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @giriyadagiri1984
    @giriyadagiri1984 4 часа назад +6

    Jac జిందాబాద్ 🙏🙏🙏

  • @rajeshkalyan2388
    @rajeshkalyan2388 Час назад +6

    Super 👌 brothers 100 % support from karnataka

  • @chanduchepuri3043
    @chanduchepuri3043 4 часа назад +26

    రేవంత్ రెడ్డి చర్యల వల్ల తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ త్వరలో భూస్థాపితం

    • @psb3643
      @psb3643 3 часа назад

      I bjp candidate but cm dession super

    • @sainikBharat
      @sainikBharat 2 часа назад +3

      రేవంత్ అన్న 10ఎండ్లు తిరుగులేని సిఎం ఉంటడు

    • @pallavibandi8878
      @pallavibandi8878 Час назад

      Revanth reddy super

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 5 часов назад +39

    అల్లు బన్నీ వల్లనే రేవతి చనిపోయింది

  • @TheBeautyofNature0081
    @TheBeautyofNature0081 5 часов назад +7

    వరస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ

  • @Rkr-y9s
    @Rkr-y9s 6 часов назад +31

    40 ఇయర్స్ ఇండస్ట్రీ(చంబా) 40 మెంబర్స్ నేను పొట్టన పెట్టుకుంటేఎవరు మాట్లాడలేదే

    • @vijayabhaskar61
      @vijayabhaskar61 5 часов назад

      పంది, చంద్ర బాబు తో పొలుస్తావు ఏమిటిరా కోతి ముట్టే మొహం అర్జున్ నీ. వాడు ఎంత మందికి పుట్టడురా. ఒళ్లు పొగరు ఆ కోతి గాడికి..ఇంకొకసారి చంద్రబాబు మీద కామెంట్స్ చేస్తే మర్యాదగా వుండదు కుక్క..నేను వైజాగ్ లో వుంటా. పంది నువ్వు ఏక్కడ వుంటావురా

    • @rajashekar3332
      @rajashekar3332 5 часов назад +3

      వెలి ఆంధ్ర లో అడుగు

    • @ratnasekhar11
      @ratnasekhar11 5 часов назад

      😅😅

    • @pnr7170
      @pnr7170 3 часа назад

      వాడిది ఆంధ్ర పొయి అక్కడ అడుగు.... ఇదీ తెలంగాణ కు..... పగిలిపోతాది

  • @psuresh3166
    @psuresh3166 2 часа назад +2

    కేవలం ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు అని అలాగే ముఖ్యమంత్రి గతంలో జైలులో ఉన్నాడని నేను అధికారంలో ఉన్నన్ని రోజులు అందరికీ జైల్లో వేస్తానని కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనుకబడి పోతుంది మళ్లీ 2014 కన్నా ముందు పరిస్థితులు వస్తున్నాయి రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి ఇలాగే ఉంటే ఈ ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం 2000 సంవత్సరం నాటి పరిస్థితులు వస్తాయి

  • @ChodiManju
    @ChodiManju 5 часов назад +27

    అల్లు అర్జున్ ఎప్పటికీ ఐకాన్ స్టార్. రేవంత్ రెడ్డి ఐదేళ్ల సీఎం

    • @psb3643
      @psb3643 2 часа назад +3

      Real icon is revanth allu film I con ra 🐖

  • @M.Krishna-eu8rk
    @M.Krishna-eu8rk 4 часа назад +2

    ప్రతి సినిమా హీరో సినిమాలు చూడకూడదు గుర్తింపు అనేది ఎలాగా ఉంటుంది చూడాలి చూడాలి మనమే హీరో హీరో ని నెతికి ఎక్కించుకున్నారు

  • @shaikeliyaz1066
    @shaikeliyaz1066 5 часов назад +8

    Paapam vaalaku Chevulu levu Emo allu arjun anna press loney sorry cheparu. Ee pillalaki kuda chepaalana . Edaina ENT lo chupinchadi RA swamy

  • @sastryschannelpdtr8190
    @sastryschannelpdtr8190 3 часа назад +8

    అల్లు ఫ్యాన్స్ ఏమి చేస్తున్నారు

  • @HanvikaShiva
    @HanvikaShiva Час назад +1

    pedha vari pranam viluva telisela chesaru super

  • @vamsilee458
    @vamsilee458 Час назад +1

    క్షమాపణ కాదు ఆ కుటుంబానికి రేవతి కుటుంబానికి 20 కోట్లు ఇవ్వాలి వేరే కోట్లు ఇచ్చి అప్పుడు క్షమాపణ అడగాలి కాల్ పట్టుకోవాలి అల్లు అర్జున్ అతను ఆ అభిమాని కాళ్లు పట్టుకోవాలి క్షమించండి అని అడగాలి

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 6 часов назад +25

    ఇలాంటి సంఘవిద్రోహులకు న్యాయ వ్యవస్థ,చట్ట వ్యవస్థ, ప్రజాస్వామ్యం అనేది లేదు.

  • @arunakumari3752
    @arunakumari3752 6 часов назад +40

    Maa students satta udyamam lo ne kadu, neeti, nyam kosam kuda poradutam JAI JAC Union.

    • @MaheshLam
      @MaheshLam 6 часов назад +4

      Students Union vardhilali

    • @The_Chart_Blueprint
      @The_Chart_Blueprint 6 часов назад

      Rey babu enduku meku e politics next mlc and mla lu ipodam aney ga chilara jathi lanjodukula meru showoff batch gallu political leaders ki thothulu 😂​@@MaheshLam

    • @GelloMello-j9z
      @GelloMello-j9z 5 часов назад +11

      Hydra illulu kulakotetapudu emi chastunaru meru?

    • @ganeshchandra-f3f
      @ganeshchandra-f3f 5 часов назад +2

      Thokina janam lo ou jac vallu leraaaa

    • @ganeshchandra-f3f
      @ganeshchandra-f3f 5 часов назад +6

      Edi kevalam revanth reddy chese natakallu ou jac vallu andaru revanth ki banisalu ayaru

  • @pentabhanuprasad8423
    @pentabhanuprasad8423 5 часов назад +5

    Vellali yentha icharu broo intha bhaga act chesthunnnaruuuu

  • @tarrasantoshi9134
    @tarrasantoshi9134 2 часа назад +2

    Super Brother

  • @dineshsocialmedia999
    @dineshsocialmedia999 4 часа назад +2

    Jai Telangana🎉🎉🎉❤❤❤❤

  • @mekakisshore5855
    @mekakisshore5855 5 часов назад +2

    అంత అరుస్తూ చెప్పే అవసరం లేదు అక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ అరావడం ఎందుకు ఏ న్యూస్ రీడర్ రా బాబు నువ్వు చేపల మార్కెట్ లో ఉన్నావా చేపల మార్కెట్ ఏంటి అది😅😅😅😅😅

  • @VijayKumar-qn4hl
    @VijayKumar-qn4hl 2 часа назад +2

    Ma army vasthadhi eppudu....😂😂😂

  • @kuruva.Ayyappa55
    @kuruva.Ayyappa55 6 часов назад +48

    అల్లు అర్జున్ నీ పని ఐపోయింది వెళ్ళిపో ఆంధ్రకు ఇక్కడ కష్టం

    • @kishorec2359
      @kishorec2359 5 часов назад

      are TN ne ayya jagira sale

    • @manuyadav3671
      @manuyadav3671 5 часов назад

      Maa andra ki aadmi enduku ranistam. Thokka lo pushpa movei tho maa chithoor dist atavi sampada ni , peru ni nasanam chesadu.. Sukumar kojja na koduku. Veedu kuda

    • @Mohith-fr6hp
      @Mohith-fr6hp 3 часа назад

      Andhra ki vastha pawan kalyan fans vunchuthara😂😂

    • @KNaveen-r3c
      @KNaveen-r3c 2 часа назад +1

      Bongam kadhu villu vidi rowdliu

    • @ravindrabodapati2905
      @ravindrabodapati2905 2 часа назад

      Andhra valla modda kudavakapote undaleva?

  • @RajuBondla-zg5kj
    @RajuBondla-zg5kj 4 часа назад +2

    entha Jaruguthunte Allu bhai fans Amchesthunnaru school ki poyara😅😅😅😅😅

  • @shahanwazful
    @shahanwazful 3 часа назад +2

    Dear Hero , Give 1 cr to family & settle the Issue why making such Nonsense , 1 cr isn't big Amount for u , pls help the family

  • @ShilpaSs-y3k
    @ShilpaSs-y3k 7 минут назад

    Super anna yalu Machi pani chesaru

  • @vbvn123
    @vbvn123 Час назад

    Good marfu vachindhi jai renvanth cm dis is Telangana

  • @srinumudhiraj4291
    @srinumudhiraj4291 4 часа назад +8

    తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు అన్యాయం జరిగినప్పుడు ఈ జేఏసీ ఎక్కడ పోయింది, ఇదంతా రాజకీయం గా కనబడుతుంది

  • @manjunathv640
    @manjunathv640 5 часов назад +3

    Good 👍

  • @samsungcafe09
    @samsungcafe09 Час назад

    Super brothers ❤

  • @SatishReddy.568
    @SatishReddy.568 5 часов назад +5

    Godavari puskaraallo chanipoyina vaaraki kooda ivvandi

  • @bathulakalyan5171
    @bathulakalyan5171 5 часов назад +35

    ఇప్పుడు అర్థం అవుతుంది మెగాస్టార్ అంటే

    • @ramesh7608
      @ramesh7608 5 часов назад +3

      Re ...nenu mega fan...kaani idi corect kadhu.

    • @behappybutwhereishappy
      @behappybutwhereishappy 5 часов назад +1

      ఎవరి godava వారిది

    • @hollymolly7685
      @hollymolly7685 3 часа назад

      ​@@ramesh7608nuv fan aithe chiranjeevi sulli cheekeyodivi ardamaindi le

  • @reddyprasad3422
    @reddyprasad3422 4 часа назад

    Good work 👍👍👍

  • @venkareddy4585
    @venkareddy4585 2 часа назад +1

    Dont politics bro this issue. Jaragalsina damage jarigindi. Prati daniki oka solution untadi alane deniki undi so chanopina family ki pillars la undu allu arjun

  • @MutchiHarshithasri
    @MutchiHarshithasri 4 часа назад +8

    We want justice ✅❤️papam revathi garu ke justice jaragaliee ✅✅❤️❤️

  • @mr.unknownking9173
    @mr.unknownking9173 49 минут назад +1

    Edhi yakkado vellthundhi

  • @shaikeliyaz1066
    @shaikeliyaz1066 5 часов назад +5

    Ippudu ila chestunaaru govt em chestundi ippudu

  • @ganeshachari7609
    @ganeshachari7609 5 часов назад +1

    Super🎉🎉🎉🎉🎉

  • @mahendhraragi1432
    @mahendhraragi1432 6 часов назад +10

    మీడియా వాళ్ళు ఏంటి యిలా అరుస్తున్నారు అరచి పోయాల వున్నారు😂😂😂😂😂

  • @Prabhusiri327
    @Prabhusiri327 4 часа назад +2

    Pushpa army ekkadundhi 😅

  • @hasanbashahasanbasha693
    @hasanbashahasanbasha693 2 часа назад

    100 persent corect messege

  • @pavani__2907
    @pavani__2907 4 часа назад +2

    Oka ammayi nee rep chesi champesthe avaru reaction evaru gani dhani avatho chanipothe entla chesthunaru edhi pakka politics gurchi ani anipisthundhi revathi chanipoyina valla husband ki leni problem meku ndhuku raa babu

  • @Multifire910
    @Multifire910 5 часов назад

    Lost precious lives😢 cinema industry should be revived with telangana spirits😢

  • @kishanrao2234
    @kishanrao2234 5 часов назад +2

    DON'T FORGET FOOD POISONING CASES IN TELANGANA
    TRUTH ALWAYS WIN SATYA MAYVA JAYATHEY

  • @lakshmanmarupilla2161
    @lakshmanmarupilla2161 6 часов назад +4

    Swami maala vesaadu ayya inkokkadu😂😂😂😂😂😂😂😂😂😂😂
    Nirasana santhiyutham ga kooda cheyyachu....aaamatram ingitham lekapothe endhuku ra😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @mahi-s9n
    @mahi-s9n Час назад

    Telangana lo rowdies ni university students antaranamata😢😢

  • @vamsilee458
    @vamsilee458 Час назад

    అల్లు అర్జున్ తక్షణమే అరెస్ట్ చేయాలి ఇంకా వీడియోస్ ఉన్నాయి థియేటర్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి కూడా తీయాలి ఆ ఆ సంధ్య థియేటర్లో జరిగిన సంఘటనలన్నీ బయటికి తియ్యాలి వీడియోలన్నీ లీక్ అవ్వాలి సండే ధియేటర్లో ఇంకా చాలా ఉన్నాయి విజువల్స్ వీడియోలు అవి కూడా లీక్ అవ్వాలి కచ్చితంగా లీక్ అయ్యి అరెస్టు చేయాలి అల్లు అర్జున్ ని అరెస్టు చేయాలి

  • @thebuilderonline
    @thebuilderonline 5 часов назад +2

    super

  • @SrinathSanga
    @SrinathSanga 4 часа назад +1

    Superrr Allu Arjun is zero
    Bouncers idiots should be banned

  • @Billionaires-h9w
    @Billionaires-h9w Час назад

    Ippudu ramanu gun teesukoni bayatiki 😂😂😂😂

  • @Style-SJR
    @Style-SJR 2 часа назад +2

    Real telangana people talk to me okay

  • @Raju-vlogs
    @Raju-vlogs 2 часа назад

    రేవతి గారిని‌ తొక్కేసిన‌ అభిమానుల పై కూడా కేసు పెట్టాలి. ఏ హీరో వచ్ఛినా , హీరోయిన్ వచ్చి‌నా కూడా మీద మీద ఎందుకు పడిపోతున్నారు

  • @dhoni9612
    @dhoni9612 6 часов назад +4

    Mare darunam ra idhi

  • @behappybutwhereishappy
    @behappybutwhereishappy 5 часов назад +1

    తీవ్రంగా లాగుతా ఉన్నారు .... ఏమి jaragatha వుంది? ఎక్కడికి పోతుంది ఈ గొడవ

  • @vseditz7374
    @vseditz7374 Час назад

    Court lo decision vasthundhi agadi broo

  • @phanig7716
    @phanig7716 49 минут назад

    Allu Arjun be like
    Cheppanu brother: cheppedaaka racha chesaru
    Revant reddy name:chepta brother,gurtu raledu..racha chesaru
    Allu arjun latest press meet:Mallee racha
    Now Allu arjun reaction..gidendi bhai..noru vippina tappe,vikkakapoina tappe..chee..na btku

  • @raghavendarmangalagiri5292
    @raghavendarmangalagiri5292 4 часа назад

    👌👌👌👌✊✊✊✊🔥🔥🔥💥aaga

  • @vamsilee458
    @vamsilee458 Час назад

    పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అల్లు అర్జున్ కి పోలీసు వారిని అవమానించారు అది గుర్తుపెట్టుకోండి అందరూ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి పోలీసులు కూడా అవమానించారు వాళ్ళు ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు అల్లు అర్జున్ టీ తాగుతున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి

  • @RajeshwarRajesbwar
    @RajeshwarRajesbwar 4 часа назад

    🔥🔥🔥🔥✊🙏👌

  • @abdullkarimabdullkarim6436
    @abdullkarimabdullkarim6436 48 минут назад

    👍

  • @thanneerujayasri7770
    @thanneerujayasri7770 5 часов назад +2

    Chii m manushulu ra babu ou jac ki unna value thesaru asalu ou jac ki e issue ki m sambandham kocham ayina since undali

  • @sureshgangapatnam786
    @sureshgangapatnam786 7 минут назад

    SUUUUUUUUUUUPERE ... SUUUUUUUUUUUUUUPER.

  • @pentanagabhushanam220
    @pentanagabhushanam220 20 минут назад

    జనాలు సినిమా చూడడం మానేయాలి. వాళ్లు బలుపు తగ్గింది

  • @psuresh3166
    @psuresh3166 2 часа назад

    డిసెంబర్ 4 నాడు రేవతి అనే మహిళ చనిపోతే మీరు ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి రచ్చ చేయడం ఏందిరా హౌలా నా వెళ్ళారా అసలు మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఈ సంవత్సరంలో పూర్తిగా వెనుకబడిపోయింది రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఎవరు రావట్లేదు రాష్ట్రం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మీరు ఏ రాజకీయ నాయకుని మాట విని ఇలాంటి రచ్చ చేస్తున్నారు అల్లు అర్జున్ చేసింది తప్పైతే చట్టం ఉంది చట్టం శిక్షిస్తుంది మిమ్మల్ని ఎవరు ఉసిగొలిపి పంపించారు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ ల హామీ ఏమైంది ఈ విషయాన్ని అడగండి ఆరోగ్యానికి లో పైన ప్రభుత్వాన్ని నిలదీయండి కేవలం 25 శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా 75 శాతం మందికి రుణమాఫీ రాలేదు ఈ విషయాన్ని అడగండి రెండు విడతలు రైతు భరోసా ప్రజలకు రాలేదు ఈ విషయాన్ని అడగండి రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీలు పెద్ద మొత్తంలో దోపిడీ చేసే సగం డబ్బులు మాత్రమే జీతాలు వహిస్తున్నాయి ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని అడగండి ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి ఏమేమి హామీ ఇచ్చారు అవన్నీ నెరవేర్చమని ప్రభుత్వాన్ని అడగండి ధర్నాలు చేయండి అంతేగాని ఎవరో ఒకరికి అల్లు అర్జున్ ఇంటి మీద వెళ్తే మీకేం వస్తుంది మన రాష్ట్రం పరువు పోతుంది తెలంగాణలో రూపాయి కూడా పెట్టుబడి రాదు సినీ ఇండస్ట్రీ కూడా ఆంధ్రకు వెళ్ళిపోతుంది

  • @mohammedrafi152
    @mohammedrafi152 Час назад

    One section people are targetting allu arjun

  • @vamsilee458
    @vamsilee458 Час назад

    అల్లు అర్జున్ ది ఉరి శిక్ష వేయాలి

  • @Princesimha
    @Princesimha Час назад

    Asalu condolence video vadu pushpa promo shirt veskoni last lo theatre lo chusi enjoy chayandi ani cheppadu😮