గల్ఫ్ లో ఉన్న రాయలసీమ ప్రజలు ఇంటికి రావాలంటే చాలా అవస్థలు కష్టాలు పడి వస్తున్నారు మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంతవరకు మోడీ గారు వచ్చి 15 సంవత్సరాలు అవుతున్న ఏర్పాటు చేయలేకపోతున్నారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారయ్యి 8 10 సంవత్సరాల వరకు అవుతుంది ఇప్పటివరకు ఒక్క ఫ్లైట్ వెయ్యలేదు గల్ఫ్ నుంచి ముఖ్యంగా కువైట్ నుంచి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఫ్లైట్స్ రాకపోకల సౌకర్యం కల్పించాలని ప్రధాని గారికి మా వినతి మీ టీవీ చానల్స్ వారు కూడా దీనిపై వార్తలు చూపించి ప్రభుత్వానికి తెలియజేయగా చేయాలని మనవి
Jai hind jai modi ji 🎉🎉🎉
40 సంవత్సరాలు తర్వాత కువైట్ కి ప్రధానిగా రావడం గర్వకారణం 🎉🎉🎉