మాజీ తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా అధికార మదం నెత్తికెక్కి వేముల ఎల్లయ్య ఠావు పుస్తకం ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీలో అవమానం చేసిన సిదారెడ్డి ఈ రోజు మీరు చదువుచున్న కవిత నా కోసం ఎదురు చూడు శివసాగర్ కవిత లో శ్రాంజ, నాగేటి సాల్లల్ల పాదం చదువకపోతిరి దాని మాతృక అందులో ఉంది నీ లాంటి తస్కరణ కవులు ఎక్కడి వరకు అధికారం కోసం
నందిని సిధారెడ్డి గారు ! శివసాగర్ కవిత్వం విప్లవ కవిత్వం లో కొత్త ప్రతీకలతో అప్పట్లో అందరికీ ప్రేరణ - వారి సంకలనం దొరకటం అపురూపమే. విప్లవ దళిత కవిత్వాన్ని హృదయానికి పదునుగా అందించారు. "నాకోసం ఎదురు చూడకండి" కవిత అందరి నోట నాని నదైన కవిత. గోదారి సముద్రం కరచాలనం చేసుకునే చోట - సూర్యనేత్ర నుండి ఎందరో మరిచి పోయిన వేళ తొలకరి వాన నుండి- భువన భవనపు బావుటనై తిరిగి వస్తాను. అంటూ తన మృత్యుంజయత్వాన్ని అజరామరంగా కవిత్వంలో నిత్య దర్శనం చేశారు శివసాగర్. ఇప్పటి తరానికి శివసాగర్ కవిత్వం పరిచయం లేకున్నా అన్వేషించి వారు చదవడానికి ప్రేరణైంది మీ కవితా పఠనం.ప్రకృతి నవ్య నవ్య ఉపమానాలతో నిజంగా శివసాగర్ ప్రతి కవితా కావ్య సమమే. ఈ పూట మీ ద్వారా శివసాగర్ కవిత 'నా కోసం ఎదురు చూడకండి' విని మళ్లీ కలంబలంగా ప్రేరణ పొంది హృదయంలో ఉషస్సును నింపుకున్నాం. అభిమానంగా - కందాళై రాఘవాచార్య
శివసాగర్ కవిత్వాన్ని మీ ద్వారా వినడం ఆనందదాయకం... ధన్యవాదాలు సర్ 🙏
సంతోషం భానుశ్రీ
🙏🙏
పదునైన పదాల తో హృదయాన్ని ద్రవింపజేసే కవిత్వం మీద్వారా వినడం చాలా బాగుంది. ధన్యవాదాలు సార్...
నమస్కారం సార్ అద్భుతమైన విశ్లేషణ... హృదయపూర్వక ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు
మాజీ తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా అధికార మదం నెత్తికెక్కి వేముల ఎల్లయ్య ఠావు పుస్తకం ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీలో అవమానం చేసిన సిదారెడ్డి ఈ రోజు మీరు చదువుచున్న కవిత నా కోసం ఎదురు చూడు శివసాగర్ కవిత లో శ్రాంజ, నాగేటి సాల్లల్ల పాదం చదువకపోతిరి దాని మాతృక అందులో ఉంది నీ లాంటి తస్కరణ కవులు ఎక్కడి వరకు అధికారం కోసం
నాకు చాలా ఇష్టమైన కవుల్లో శివసాగర్ ఒకరు... చాలా చక్కగా, శిల్పం చెక్కినట్లు ఉంది సర్..హాయిగా వింటూ ఉంటే.. ధన్యవాదాలు
ధన్యవాదాలు.
చాలా బాగుంది సార్. విశ్లేషణ
ధన్యవాదాలు
పవర్ఫుల్ కవితని వినిపించారు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి
నందిని సిధారెడ్డి గారు ! శివసాగర్ కవిత్వం విప్లవ కవిత్వం లో కొత్త ప్రతీకలతో అప్పట్లో అందరికీ ప్రేరణ - వారి సంకలనం
దొరకటం అపురూపమే. విప్లవ
దళిత కవిత్వాన్ని హృదయానికి పదునుగా అందించారు.
"నాకోసం ఎదురు చూడకండి" కవిత అందరి నోట నాని నదైన
కవిత. గోదారి సముద్రం కరచాలనం
చేసుకునే చోట - సూర్యనేత్ర నుండి
ఎందరో మరిచి పోయిన వేళ
తొలకరి వాన నుండి- భువన భవనపు బావుటనై తిరిగి వస్తాను.
అంటూ తన మృత్యుంజయత్వాన్ని
అజరామరంగా కవిత్వంలో
నిత్య దర్శనం చేశారు శివసాగర్.
ఇప్పటి తరానికి శివసాగర్ కవిత్వం
పరిచయం లేకున్నా అన్వేషించి
వారు చదవడానికి ప్రేరణైంది మీ
కవితా పఠనం.ప్రకృతి నవ్య నవ్య
ఉపమానాలతో నిజంగా శివసాగర్
ప్రతి కవితా కావ్య సమమే. ఈ
పూట మీ ద్వారా శివసాగర్ కవిత
'నా కోసం ఎదురు చూడకండి' విని
మళ్లీ కలంబలంగా ప్రేరణ పొంది
హృదయంలో ఉషస్సును నింపుకున్నాం.
అభిమానంగా
- కందాళై రాఘవాచార్య
ధన్యవాదాలు.
చాలా బాగా చెప్పారు సర్.
కె.శివారెడ్డి గారు, మీరు చాలా బాగా కవిత్వం చదువుతారు సర్
మరొకసారి శివసాగర్ గారిని దర్శింప చేశారు కృతజ్ఞతలు సార్
ధన్యవాదాలు
Super sir