Maruvada Rajeshwara Rao | Goda | Nandini Siddareddy | Padachitra

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025

Комментарии • 4

  • @కవి
    @కవి Год назад

    ఎన్నికల సమయంలో సరైన కథ..పాపం పేద ముసలమ్మ కడుపు బాధ

    • @Padachitra
      @Padachitra  Год назад

      రచన సందర్భోచితం. ధన్యవాదాలు

  • @raghavacharykandalai952
    @raghavacharykandalai952 Год назад

    నందిని సిధారెడ్డి గారు !
    తెలుగు కథా సాహిత్యంలో చెరుగని ముద్ర వేసిన మరువాడ రాజేశ్వర రావు గారి *గోడ* కథ
    ఆసక్తిగా సందడి సందడిగా సాగింది. చిన్న కథే అయిన దీన జనులకు ఎక్కడ బతకడానికి చోటుండదని నిలువెత్తు సాక్ష్యం ఇచ్చింది. ముసలమ్మ ఆ పెద్ద గోడ పై పిడకలు వేయడం .-- ఎన్నికల్లో పోస్టర్లు - చివరకు పెద్ద కంపెనీ ప్రకటనలకు గోడను ఆక్రమించడం.
    కథ అంతా గోడ చుట్టే తిరిగింది. చివరకు ముసలమ్మకు నిరాశ.మరువాడ రాజేశ్వర రావు గారు 10 కథలే రాసిన పట్టు ఉన్న కథలే. ముసలమ్మ కుటుంబ విషాద కథనం జలదరింపచేస్తుంది
    "గోడ ముసలమ్మకు స్థిరాస్థి-- రెక్కల కష్టం చరాస్థి "అని రచయిత ధ్వనింపజేయడం వారి ఆర్ద్ర లోకదర్శనానికి నిదర్శనం.
    ఇంత కథ చేసిన "గోడ స్వతంత్ర భారతదేశంలాగుంది "అనడం రచయిత సామాజిక హృదయానికి
    భాష్యం ! నందిని సిధారెడ్డి గారు మీ స్వరంలో కథ అనేక దృశ్యాలతో సాగి మనసు పై చెరగని ముద్ర వేసింది. మరువాడ రాజేశ్వర రావు లేకున్నా గోడ కథ నింగి అంతటి స్మారక చిహ్నంగా కథా సాహిత్యంలో నిలిచిపోయినట్లే
    అభిమానంగా
    -- కందాళై రాఘవాచార్య

    • @Padachitra
      @Padachitra  Год назад

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు రాఘవాచార్య.