5 Motivational Quotes From Mahaprasthanam For Success And Happiness
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Download Link: kukufm.page.li...
Get a 50% discount
Use Coupon: TGS50
KUKUFM FEEDBACK: tinyurl.com/ku...
5 Motivational Quotes From Mahaprasthanam For Success And Happiness
Download Link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA
Get a 50% discount
Use Coupon: TGS50
KUKUFM FEEDBACK: tinyurl.com/kukufeedbacktelugu
Bro, Lone wolf qualities meda video cheyu.
అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం గురించి కూడా ఒక వీడియో చేయండి ప్లీజ్...
Bro, please change the background music, keep the regular back ground music.
మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి ఒక వీడియో చెయ్యి బ్రో పేద ప్రజల కోసం ఎంతో కష్టపడ్డాడు ఎన్నో అవమానాలు అన్ని దాటుకొని వచ్చిన గొప్ప మేధావి మరియు ఆయన చనిపోయి 65 ఏళ్లు అవుతున్న ఇంకా బతికే ఉన్నా డు ప్రజల గుండెల్లో వీడియో చేస్తావని దాని కోసం చాలా ఎదురుచూస్తున్నాముఆశిస్తున్నాము థాంక్యూ థాంక్యూ అన్న
Thank you so much Anna కామెంట్ కి స్పందించినందుకు do video definitely dear
your comment is truth bro..Jaii bheem 🙏
@@vinnusapavath3528 👍
🙏
🙏
నొప్పి లేకుండా వచ్చేవేవీ తృప్తిని ఇవ్వవు 👌👌
Hi bro. Please make a powerful video to focus on reading
Yess
Yes bro
Stop comments start reading from now ,,,if you have wisdom about your focus there is no motivation to keep your focus just do it now my friend 👍
Yes brooo
10 th class ha
హాయ్ సార్ నమస్తే, మన తెలుగు కవి మహాకవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం గొప్పతనాన్ని (మాటల తూటాలు) మరియు వారి గొప్పతనాన్ని అద్భుతమైన మాటలు ద్వారా చాలా చాలా బాగా తెలియజేశారు. అలాగే మీ వీడియో స్టార్ట్ అవ్వగానే ఎలా ఉన్నారు అనే పలకరింపు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని. జై హింద్.
Hello andi same feeling
తెలుగు చదవడానికి ఇసుమంత కష్ట పడ్డారు అనడం కన్నా భయ పడ్డారు అనడం సబబు..... కానీ ఎవరు వంక పెట్టి చూపకూడదు అన్న మీ సంకల్ప బలం తో ఆ భయాన్ని పూర్తిగా మీరు జయించేశారు....మీకు మనః పూర్వక శుభాకాంక్షలు. ఎప్పుడూ మీ ఆనందాన్ని కోరుకుంటాను పార్టనర్
మన అందరి జీవితంలో రెండు ప్రపంచలు ఉంటావి..ఒకటి మనం ఉపిరి తీసుకునే ప్రపంచం..మరొకటి మన ఉహతో ఉపిరి పొసే ప్రపంచం...ఇది నా మరో ప్రస్థానం
Ade nijam ippudu
నొప్పి లేకుండా వచ్చే సుఖం లో తృప్తి ఉండదు 👏🏻👌
Great video
Mahaprastanam
Very good inspiration
సంపద వెంట పరుగులు దీస్తూ మన ఇరుగు పొరుగు వారితో పోల్చుకుంటూ పోటీబడుతూ ఉన్న ఒక్క జీవితాన్ని ఎండమావుల వైపు పయనిస్తూ పాడుజేసుకుంటున్న మన తోటి మానవులకు ఈ వీడియో కొంత కనువిప్పు కలిగించవచ్చు.
Hi Sandeep Garu Iam A Huge Fan Of Your Voice 🗣️🗣️
They are not words it's a weapons to change the world.. In this video I like manuvudu and SRI SRI garu Great and revolutionary poet..I felt very happy for this video.TQ you bro ..
Excellent and this is one of the Dynamic video in your series of videos.. Thanks brother..
Kastapadakunda vachedi edaina thruptinivvadu. Best
Motivation and belief in yourself can move mountains. Thanks for these great quotes. I really like her. 🙏
One most powerful video in your channel sir . Your the best teacher in my life 👍
Thank you sir, thank you so much.
Thank you bro ...
Great u sir tqs fr dis vedio 👋☺️
Bro..Nee Voice lo Chalaa Magical Motivation Undhi..
So..I want "Che guveraa Habits" to Motivate Stronger🔥
You are the man sir ☺️
Good sir manchi subject sir good
జయ జయహో శ్రీ రంగం శ్రీనివాసరావు 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥
Ambhedkar gari gurinchi video cheyyandhi sir. We owe you sir
Miru superrr sir
Thank you for presentation, do some Motivational videos
Super sir thank you so much sir
Awesome👍👏😊 Explosion Sir❤
1:30 start
Best msg sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very powerful motivesan words thank you so much sir
Hi Anna, mi videos valla nen chala inspire ayya
Thank you for
❤️
కొత్తధనం బాగుంది
It's true that words 💯💯💯
4.Chedhupaata explanation super sir
Good video bro
Best wishes for your continued service keep up the good videos post self confidence stories About Abdul Kalam 🔥🔥🔥💢💢💢
Thank you brother
What a good context Analyzer you are......
Anna thank you so much for the video 👌👌 very informative ✨
What are 9 cognitive skills and vatini Ela improve cheskovali Ane dani meda video cheyara please 🙏🙏
Thanks bro
Nice information bro keep doing more videos like this👍🙏
Super Anna 🙏🙏❤️❤️
Nice video bro..
Super sir🙏
Great video sir...🙏🙏🙏
Ur voice is so good bro....
"ఒక విషయంపై అవగాహన ఒక ఆలోచనను కలిగించాలి ఆ ఆలోచన ఒక అభిప్రాయానికి వచ్చేటట్లు ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటట్లు చెయ్యాలి" అవగాహన దగ్గరే ఆగిపోతే రచనలుండవు రచయితలుండరు కవులుండరు కవిత్వాలుండవు, అస్సలు కొత్త "ఆలోచనలు, ఆవిష్కరణలు" అనేవే ఉండవు, ఆలోచించు.
Bro,Lone wolf qualities meda video cheyu.
Tq sir
Great Writer Sri Sir Garu ,,,,, Motivation Pointes nicely explained Telugu Geeks super Bro. now days people are trying get easy money with shot Period . like online gaming , online Betting . no guideline today 🤔 . make one video related.
Super video brother
Wonderful
Hi, bro your voice lensing is so good, that's why I subscribed to your channel and also your content ...
nuv super bro
Known the difference between self-awareness & selfishness and lead the life in a beautiful way
Excellent analysis 👌👌
Nenu ante sontham
Nadi-svardam
Manam -kalupu
Maadi ante balupu 👌
Hi super and excellent 👌 my request is pl do one video of mindset the New phychology of success .. written by Carol S and DEECK. Ph.D for New generation.
1 view and 1st like bro
Superb Bro 👏
Hi sir
I'm sunil
Oka video lo meru kalala gurinchi chepparu
Chala bavundi. Naa life lo ivi nijam ga jarugutunay
Naa lover ki marriage aypoi 4 months ayndi
Ayna ika Naa dreams lo peelikani ammaila kanipistu untadi
Maa uncle chanipoi 1year aypoyindi
Inka mem iddaram meet avtunatlu bike lo tirugutunnatlu dreams
Vastunnai nen padukunna with in seconds lo deepga dreams loki
Vellipotunta
Deniki meru emaina suggestions ivvagalara
Nijam anna nenu chadivina Book super undi
Thank you bro
Hi bro i am requesting u please do a video on like ANUMAANALU oka pani chesesina sarigaa cheyaledu ani anipinchatam mali aaa pani cheyatam deeni gurinchi video cheppandi please
All points 💯
1st like ❤️
కానీ ఒకటి అన్నయ్య ప్రతి వీడియో కూడా ఒకే సందేహాన్ని ఇస్తుంది ఒక్క సందేశాన్ని ఇస్తుందింగా అన్నయ్య అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం వ్యక్తిత్వంలో మారడానికి సమాజంలో ఎదురడానికిఅన్నయ్య అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం వ్యక్తిత్వంలో మారడానికి సమాజంలో ఎదగడానికి ప్రతి వీడియో కూడా సహాయం పడుతుంది ఇంకా పడుతూనే ఉంది కానీ ఒకటి ప్రతి వీడియో కూడా ఒకే వీడియో కింద క్రియేట్ చేసుకోవచ్చు
Hiiii brother
Brother ni video's assal artham kaavu aaa vvv antee procrastination antaav daaniki artam telidhu andhukee intha varuku subscribe cheyyaledhu
Never mind your happiness; do your duty... 😊
1st view bro.keep rocking 😅
Intha time yenduku pattindi bro mahakavi sri sri garimeda video tiyadaniki telugu the best mahakavi sri sri
Bro manchi telugu books suggest cheyu
Can you send me this book
Bro let me make a video for focus on study.
Good evening bro
Hi brother
కేక...ఇలాంటి వీడియోస్,ఎప్పుడో పెట్టాల్సి ఉంటే....ఇప్పుడు పెట్టారు.ఇప్పుడు ఇదే ట్రెండ్....వెయిట్& సి
Hi bro u r videos is super, but background music distribution listing u r voice plz next video not keep background music! U r voice and explained concept or subject is excellent 👍
బావుంది. రాసుకునేప్పుడు తెలుగు లో రాసుకోండి. ఎక్కువ ఇంగ్లీష్ వినిపిస్తోంది. శ్రీ శ్రీ గారి గురించి చెప్పుకునేపప్పుడైనా....
Noppi lekunda vachindi EDI ekuva Kalam undadu
మీ వీడియోలు, చెప్పే తీరు బాగుంటుంది.
అయితే, ఒత్తులు సరిగ్గా పలకాలి, ముఖ్యంగా సాహిత్యం, భాషకు సంబంధించిన వీడియోలలో…
వాల్ల - వాళ్ల
సమాదానం - సమాధానం
బిన్న - భిన్న
షిల్పం - శిల్పం
లక్షనం - లక్షణం
దేషాలు - దేశాలు
సుకం - సుఖం
దైర్యం - ధైర్యం
మొ॥…
Noppi lekunda vacche sukham lo thrupthi ledu
🙏
How to join Telugu geeks academy
Koddiga vatthulu unna chota vatthula tho chadivunte bagundedhi. Udaharanaki bhogi ni bogi la kakunda. Endhukante vatthule manaki aa padalalo ghaambheeryanni techedhi. However nice try bro
Manavudaa
Hi
Hi Andi, e vedio ki thagatu ga me voice ledu sir. Vedio bagundi , but me voice lo base lekapovatam valla anta interest ga anipinchaledu. Its my opinion sir.
*Only telugu words cheppadi*
Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hii bro make a video on degrees achieved by br.ambedkar he has many degrees and PhDs I'll feel happy if u make a video on that
Bro e Video loo last Revise chya lethu bro...................?
Bro Chala vatuku books pedatav Mari bhagavat geeta edhi bro
Gatam lo bagundani paiki chustu naduste prasent lo 10 adugulu Kusa sariga veyalem
Anaya naku oka problem . na face evaru chusina na vutharu
Bro, లాస్ట్లో జై హింద్ అనీ ఎందుకు అంటున్నావు,,. ? ఫస్ట్ దాని అర్థం తెలుసుకో అలాగె ఎవడో చెత్త గాడు అంటున్నాడు అనటం కాకుండా, జై భారత్ అను ఆంతే కానీ ఈ చెత్త దేనికి
KCR గురించి అనుకుంటా అన్నారు ఆ రోజు శ్రీ శ్రీ
A Monk who sold his Ferrari book bro
Kane okati annaya every video included one video only
Gadi lopala cheekatilo cheekati lopala na gadhilo