నమస్కారం సార్ నేను ఇక్కడ లోకల్ గా ఉన్న వ్యక్తిని గతంలో కూడా టికెట్లు తెచ్చుకునే వాడిని ఎక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నాను మామూలుగా 10 రోజులు ఇస్తారు అంటే కొద్దిగా నిదానంగా పోయే వాళ్ళము కానీ ఈసారి మూడు రోజులకే పరిమితం అని చెప్పడం వల్లనే ఎలా జరిగిందని అనిపిస్తుంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను సమయాన్ని ఉంది కనుక అందరిని ఒక పార్కులో పెట్టినారు ఒక్కసారిగా వదిలే వదిలిన వెంటనే చెట్ల మధ్యలో ఇరుక్కున్న జరిగింది ఎలా తోపులాట జరిగినది మామూలుగా అయితే కొంతమందిని వదిలిన తర్వాత మరికొంతమందిని వదులుతూ మధ్య మధ్యలో రోప్ పార్టీ కంట్రోల్ చేస్తూ ఉండేది అయితే అయితే ఈసారి ఘటన జరిగిన తర్వాత ఎలా నియంత్రించారు
ఇదంతా ఎందుకు స్వామి అక్కడ లోకల్ నాయకులు కరుణాకర్ రెడ్డిని వారిని పిలిపించి అడిగితే వాళ్లే సలహాలు ఇస్తారు కదా.... కరుణాకర్ రెడ్డి రెండుసార్లు చైర్మన్గా చేసినవాడు సలహాలు అడుగుతే తప్పేంటి....
మెగా support Yellow బ్యాచ్ support లేకుంటే అల్లుఅర్జున్ కి పట్టిన గతి పడుతుంది... ఇండియా లో మెగా ఫ్యామిలీ, yellow dogs చేసే తప్పులను ప్రశ్నించే దమ్ము ఉన్న వాలు ఇంకా పుట్టలేదు....
It's definitely a mismanagement nd improper monitoring of situation nd ttd failed to anticipate the heavy rush of pilgrims. This auspicious day comes once a year. The unfortunate pilgrims might have got miksha even before the auspicious day..pity
ఆర్భాటం, సొంత ప్రచారం పర నింద, ఏదో చేసేస్తున్నాం అని గొప్పలు చెప్పే రీతిగా స్టేట్మెంట్ లు.. 😢😢 . ఈ మైండ్ సెట్ తప్పితే, ఆపరేషనల్ అక్యూరేసీ, ఎక్సలెంస్, ఇన్వాల్వ్మెంట్, మానిటరింగ్, ఏమి కనిపించలేదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా అన్నట్లు, ఏక మోతలే.. గతంలో ఆ తప్పు, ఈ తప్పు.. అది తప్పు.. Ok గోవిందా.. అందుకే నేమో అధికారం మారింది.. 2019 లో కూడా మారింది. ఇప్పుడు పని చెయ్యాలి కదా.. పాపం వాళ్ళ కుటుంబాలు ఎంత బాధలో ఉంటాయి. 😢😢😢😢😭. కబుర్లు, డబ్బా కొట్టుడు ఆపి చేతలలో చూపించి ఉంటే ఎంత బాగుండేది. గత సంవత్సరం చేసిన అధికారులు, స్టాఫ్ కొంతమంది ఇప్పుడు కూడా వాడుకుని ఉంటే బాగుండేది
ఎపి లో తప్పు చేసిన వారు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి తిరుమల విజయవాడ దుర్గమ్మ. శ్రీ శైలం మల్లన్న కాణిపాకం వినాయకుడు ఈరోజు నిజం చెప్పాలంటే విరే ప్రదమ ముద్దాయి లు ప్రజలంటే కనీసం నేరాలు ఘోరాలు జరుగుతుంటే గుడిలో రాతి బొమ్మ లనే రాజకీయాల కి సపొర్ట్ గా నా జనానికి బాసటగానా
everybody equal in front of god. everybody should come in LINE ALONG WITH GENERAL PUBLICto take LORD VENKATESWA DARSHAN INCLUDING PRESIDENT, PM CM CI WHOEVER IT MAY BE
మధ్యానం 2 3 గంటల నుండి పార్క్ లో తమిళ్ నాడు నుండి వచ్చరు లోకాల్ ఉన్న వారందరూ ఆ చిన్న పార్క్ లో చాలా సోపు వేచి ఉన్నారు ఓక్క సారి గా గేట్లు తీయడంతో ఈ తొక్కిసలాట జరిగింది మధ్యానం నుండి ఇంత మంది వస్తారు ముందే తెలుసుకొని వచ్చినవారిని టికేట్ ఈచుంటే ప్రమాదం జరిగుండదు
మొన్న కర్ణాటక కారు ను కొండ పైకి పోనివ్వలేదు..దాని పై కర్నటక జెండా కలర్ తో ఈశ్వరుడు పేరు ఉంది అని..ఆ అధికారులు కు తెలియలేదు..కర్ణాటక జండా తెలుగు భాష జండా ఒకటే అని..అంత మేధావి అధికారులు ఉన్నారు అక్కడ అంతా 10 వ తరగతి పైల్ ఎంప్లాయిస్ ఏమో..తెలుగు భాష..తెలుగు జండా...రాష్ట్ర దినోత్సవం... భాష పై ఏమాత్రం అవగాహన.. ప్రేమ లేని ఎంప్లాయిస్...వచ్చిన భక్తులను వేధిస్తున్నారు...ఇదే జగన్ చేసి ఉంటే..కొండ పైకి భక్తులు ను రానివ్వకుండా అని వార్తలు వ్రాసారు ముందు.. ఇప్పుడు వీళ్ళు చేస్తోంది అదే కదా
Respected Sai Sir namaste 🙏, ఏది ఏమైనా పేద ప్రజలు చనిపోవటం చాలా చాలా బాధాకరం లడ్డు గురించి రాజకీయాలు చేశారు మహాపాపం గోవింద గోవింద గోవింద 🙏, సమీక్షలు అవసరం లేదు సార్ దేవుడి నీ అడ్డం పెట్టు కొని కుట్రలు చేయకూడదు
మీరు టిటిడి మరియు పోలిసు వారి బాధ్యతల గురించి చెప్పడం బాగుంది.. కానీ..! దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు కూడా సమన్వయం క్రమశిక్షణ పాటించాలి కూడా.. నేనూ తరచూ తిరుమలకి వెళుతుంటాను.. Q complex లో గంటలు గంటలు కూర్చుంటారుగానీ.. గేట్లు తెరిచే సమయానికి కూడా పసిపిల్లలు వృద్దులు వున్నారు అని కూడా చూడకుండా తోసుకుని వెళుతూ ఉంటారు కొంతమంది. మార్పు భక్తులలో కూడా రావాలి.. అదే పోలిసు వారు ఈ రద్దీనీ నివారించడానికి ఒకవేళ లాటీ ఛార్జ్ చేసివుంటే.. భక్తులు అంటే అంత చులకనా ఇది అన్యాయం ఘోరం అని గోల పెట్టేవాళ్ళు
హిందూవులకు బుద్ధి ఎప్పుడు వస్తదో,,, గుడిలో కూడా తోసుకుఛస్తారు,, నేను ఈమధ్య తిరపతి వెళ్లాము లోపల ఆడవాలు చిన్న పిల్లలని చూడకుండా ఎంత విచక్షణా రహితంగా నలిపి తొక్కి తొక్కి పడేసారు చీ గొర్రెలు కూడా ఒక లైలో పోతాయి కాని ఈ హిందూ మందకి మాత్రం ఇంకా బుద్ధి రావటంలేదు,, కేవలం ఈలాంటి క్రమశిక్షణ రాహిత్యం వలన,, వేరే మతం వారికి చులకన అవుతున్న ాం
Sai garu. Eee sodi Enduku sir. CM, DCM and TTD chairman are responsible. TTD chairman had to resign. CM and DCM has to say analogue to the people of AP
ఈ కూటమి దుర్మార్గులు చేతగాని దద్దమ్మలు, డబ్బు దిగమింగుదాం అని తప్పిస్తే ఇంకో ధ్యాసలేని చవటని అర్థమైంది సాయిగారు. అదే జగన్ గారి హయాంలో జరిగుంటే ఏం ఏమి రాసి ఆడుకునే వారుకదా?? ఆలోచించు ఆభాష, ఆ ఆవేశం .
చిరాకు వస్తుంది తిరుపతి అంటేనే గంటలు గంటలు నిలబెడతారు ఏమ్ ఖర్మనో ఈ వెయిటింగ్ ఆంధ్రలో ఈ గుడికి వెళ్ళాలి అంటేనే ఇష్టం పోతుంది ఈ చావులు ఈ వెయిటింగ్ లు 🙏🙏🙏🙏 వద్దురా బాబూ అనిపిస్తుంది
Tdp police law kada.arrest cheyyamantae parigetti chestaru.ore sai endukura inta drama nivu papam govt tappuladantav.telangananu vachhinaruga police boss lu.
జనం వత్తిడిగా వున్నచోట ఒక్కసారిగా గేటు తీస్తే తొక్కిసలాట జరుగుతుందనే చిన్న విషయం కూడా తెలియని వారిని అక్కడ ఎవరు నియమించారు
నిదానంగా పోయే భక్తులను గొర గొరా గుంజడం వల్లే ఇలా జరిగింది, భాద్యులపై కఠినంగా వ్యవరించాలి 🙄
పట్టించు కొనేవారు ఎవరు అండి యవారి రాజకీయాలు వారివి అని నా అభిప్రాయం సార్
అన్నీ మంచి రోజులే ఎప్పుడైనా వెళ్ళవచ్చు జనం విపరీతంగా వస్తున్నారు అన్నిరోజులు మంచి రోజులే ఖాళీ గా వున్న సమయంలో రాండి జై హింద్
నమస్కారం సార్ నేను ఇక్కడ లోకల్ గా ఉన్న వ్యక్తిని గతంలో కూడా టికెట్లు తెచ్చుకునే వాడిని ఎక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నాను మామూలుగా 10 రోజులు ఇస్తారు అంటే కొద్దిగా నిదానంగా పోయే వాళ్ళము కానీ ఈసారి మూడు రోజులకే పరిమితం అని చెప్పడం వల్లనే ఎలా జరిగిందని అనిపిస్తుంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను సమయాన్ని ఉంది కనుక అందరిని ఒక పార్కులో పెట్టినారు ఒక్కసారిగా వదిలే వదిలిన వెంటనే చెట్ల మధ్యలో ఇరుక్కున్న జరిగింది ఎలా తోపులాట జరిగినది మామూలుగా అయితే కొంతమందిని వదిలిన తర్వాత మరికొంతమందిని వదులుతూ మధ్య మధ్యలో రోప్ పార్టీ కంట్రోల్ చేస్తూ ఉండేది అయితే అయితే ఈసారి ఘటన జరిగిన తర్వాత ఎలా నియంత్రించారు
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ఒక్కసారిగా వదిలేరు అంటే పుష్కరాలు గుర్తుకు వస్తున్నాయి.
Valini teaasamanandi manam vunaanu ga vala place lo work chayandaiki strike chayandi
😢😢😢
Utterflop Oka media broker ttd chairman ayithee alanee untundi
జనాల వ్యవహారం లొ మారుఫు రావాలి
This is purely failure of Ap government
వచ్చిన వారికి వచ్చినట్లుగ టికెట్ల పంపిణి చేస్తే ఇచ్చింది రాదు. కూర్చోబెట్టడం ఎందుకు
ఇదంతా ఎందుకు స్వామి అక్కడ లోకల్ నాయకులు కరుణాకర్ రెడ్డిని వారిని పిలిపించి అడిగితే వాళ్లే సలహాలు ఇస్తారు కదా.... కరుణాకర్ రెడ్డి రెండుసార్లు చైర్మన్గా చేసినవాడు సలహాలు అడుగుతే తప్పేంటి....
బంగారు వాకిలి వద్ద క్యూ ఉండదు. వెల్లేటప్పుడు వచ్చేటప్పుడు ఊపిరి ఆడదు. వాలంటీర్లు సరిగ పని చెయ్యడంలేదు. అక్కడ కూడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
Human rights ఎక్కడ
Allu arjun case lo arrest chesinappudu...ee case br naidu ni enduku arrest cheyyodu?
మంచి జరిగితే మాది...చెడు జరిగితే అధికారులది😂😂😂😂😂
Supar xxxxlllent comment
Super xxlent comment
Please give vankesh Chodarty
మెగా support
Yellow బ్యాచ్ support లేకుంటే అల్లుఅర్జున్ కి పట్టిన గతి పడుతుంది...
ఇండియా లో మెగా ఫ్యామిలీ, yellow dogs చేసే తప్పులను ప్రశ్నించే దమ్ము ఉన్న వాలు ఇంకా పుట్టలేదు....
Jaisriram
Ma PK, seize the TTD antademo
Laddu effect
వెల్లులు పాయలు కేజీ 500 కూటమి బ్లాక్ మార్కెట్
950
It's definitely a mismanagement nd improper monitoring of situation nd ttd failed to anticipate the heavy rush of pilgrims. This auspicious day comes once a year. The unfortunate pilgrims might have got miksha even before the auspicious day..pity
భక్తుల నీ డబ్బుల ముట గా చూస్తే ....ఇలానే జరుగుతుంది ఏమో...
ఆర్భాటం, సొంత ప్రచారం పర నింద, ఏదో చేసేస్తున్నాం అని గొప్పలు చెప్పే రీతిగా స్టేట్మెంట్ లు.. 😢😢 . ఈ మైండ్ సెట్ తప్పితే, ఆపరేషనల్ అక్యూరేసీ, ఎక్సలెంస్, ఇన్వాల్వ్మెంట్, మానిటరింగ్, ఏమి కనిపించలేదు.
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా అన్నట్లు, ఏక మోతలే.. గతంలో ఆ తప్పు, ఈ తప్పు.. అది తప్పు..
Ok గోవిందా.. అందుకే నేమో అధికారం మారింది.. 2019 లో కూడా మారింది.
ఇప్పుడు పని చెయ్యాలి కదా..
పాపం వాళ్ళ కుటుంబాలు ఎంత బాధలో ఉంటాయి. 😢😢😢😢😭.
కబుర్లు, డబ్బా కొట్టుడు ఆపి చేతలలో చూపించి ఉంటే ఎంత బాగుండేది.
గత సంవత్సరం చేసిన అధికారులు, స్టాఫ్ కొంతమంది ఇప్పుడు కూడా వాడుకుని ఉంటే బాగుండేది
సనాతని గారు ఇప్పుడు మొత్తుకోవాలి టీటీడీ management మీద… దేవుడిని రాజకీయాలకోసం యూస్ చేసుకుంటే ఇలానే ఉంటది…
Security vevasta lopam undatam valle e problem
shame on kootami prabuthvam
Cinema Event KI Meerut Cheppina SP, COLLECTOR & 2300 POLICE Pani chesaru
Sadly not worried about PILGRIMS
అసలు ఉచిత టికెట్ లు పెట్టడం మొదటి తప్పు. అయినా తోసుకుంటూ వెళ్లిన వెధవలకి శ్రీవారి దర్శనం అయినా కానీ స్వామి అనుగ్రహం మాత్రం ఖచ్చితం గా రాదు
ఎపి లో తప్పు చేసిన వారు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి తిరుమల విజయవాడ దుర్గమ్మ. శ్రీ శైలం మల్లన్న కాణిపాకం వినాయకుడు ఈరోజు నిజం చెప్పాలంటే విరే ప్రదమ ముద్దాయి లు ప్రజలంటే కనీసం నేరాలు ఘోరాలు జరుగుతుంటే గుడిలో రాతి బొమ్మ లనే రాజకీయాల కి సపొర్ట్ గా నా జనానికి బాసటగానా
Tirupati lo artificial rush appudu vuntadi kavali Ani rush clear cheyaru for demand
everybody equal in front of god. everybody should come in LINE ALONG WITH GENERAL PUBLICto take LORD VENKATESWA DARSHAN INCLUDING PRESIDENT, PM CM CI WHOEVER IT MAY BE
మధ్యానం 2 3 గంటల నుండి పార్క్ లో తమిళ్ నాడు నుండి వచ్చరు లోకాల్ ఉన్న వారందరూ ఆ చిన్న పార్క్ లో చాలా సోపు వేచి ఉన్నారు ఓక్క సారి గా గేట్లు తీయడంతో ఈ తొక్కిసలాట జరిగింది మధ్యానం నుండి ఇంత మంది వస్తారు ముందే తెలుసుకొని వచ్చినవారిని టికేట్ ఈచుంటే ప్రమాదం జరిగుండదు
మొన్న కర్ణాటక కారు ను కొండ పైకి పోనివ్వలేదు..దాని పై కర్నటక జెండా కలర్ తో ఈశ్వరుడు పేరు ఉంది అని..ఆ అధికారులు కు తెలియలేదు..కర్ణాటక జండా తెలుగు భాష జండా ఒకటే అని..అంత మేధావి అధికారులు ఉన్నారు అక్కడ అంతా 10 వ తరగతి పైల్ ఎంప్లాయిస్ ఏమో..తెలుగు భాష..తెలుగు జండా...రాష్ట్ర దినోత్సవం... భాష పై ఏమాత్రం అవగాహన.. ప్రేమ లేని ఎంప్లాయిస్...వచ్చిన భక్తులను వేధిస్తున్నారు...ఇదే జగన్ చేసి ఉంటే..కొండ పైకి భక్తులు ను రానివ్వకుండా అని వార్తలు వ్రాసారు ముందు.. ఇప్పుడు వీళ్ళు చేస్తోంది అదే కదా
A1 syco hand undi
Bhakthula chavulu karanamu ayina TTD CHAIRMAN
EO
BIOARD sabhyulu anddharini arest cheyyalsinddhe 😭😭😭 .
తిరుపతి కలియుగ నరకం
Gorrela ni administration lo involve chesinanduke
2014 lo pushkaralalo goram, eppudu tirupati lo same type goram
Eenadu and jothi papers what they are writing???
Every body has to pay price for their deeds. CBN is no exception.
Respected Sai Sir namaste 🙏, ఏది ఏమైనా పేద ప్రజలు చనిపోవటం చాలా చాలా బాధాకరం లడ్డు గురించి రాజకీయాలు చేశారు మహాపాపం గోవింద గోవింద గోవింద 🙏, సమీక్షలు అవసరం లేదు సార్ దేవుడి నీ అడ్డం పెట్టు కొని కుట్రలు చేయకూడదు
Rajashekar Reddy chesindu, aayana anubhavinchindu anukundam,. ippudu chanipoinollu emi cheyyaledu kada, kutarkam baagaledu, thappu purohithulu,aagama vethaladi, rituals ku anavasara crazy penchadam leda, Devudu particular day lo, particular place ku digivasthadu ane kada veellu prachaaram chesindi,
TTD chairman lo political party undaradu vallu velley pramadamu jaragutayi
#HinduLivesMatter
అంటే 2015 గోదావరి పుష్కరాలలో మా రాణ్మహేంద్రవరపు ఘటనే .. అక్కడా ఇక్కడా పుణ్యక్షేత్రమే ..
.
రాలల
Nothing you have mentioned- has been done
Please please failure of jagan mohan reddy
Ippatikina Gorrelani Thirumala Thirupathi nundi tharimayendi
మీరు టిటిడి మరియు పోలిసు వారి బాధ్యతల గురించి చెప్పడం బాగుంది..
కానీ..!
దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు కూడా సమన్వయం క్రమశిక్షణ పాటించాలి కూడా..
నేనూ తరచూ తిరుమలకి వెళుతుంటాను..
Q complex లో గంటలు గంటలు కూర్చుంటారుగానీ.. గేట్లు తెరిచే సమయానికి కూడా పసిపిల్లలు వృద్దులు వున్నారు అని కూడా చూడకుండా తోసుకుని వెళుతూ ఉంటారు కొంతమంది. మార్పు భక్తులలో కూడా రావాలి..
అదే పోలిసు వారు ఈ రద్దీనీ నివారించడానికి ఒకవేళ లాటీ ఛార్జ్ చేసివుంటే.. భక్తులు అంటే అంత చులకనా ఇది అన్యాయం ఘోరం అని గోల పెట్టేవాళ్ళు
మనకి కొంచం వెటకారం ఎక్కువ కదా
Tirupathi ladu rajkiyalu ede karma
Meeru doshi Ani chepparu........Ade Jagan aite ....cheppestaaaru.....idekkadi...nyaaayam
జనం ప్రాణాలు లెక్కచేయకుండా ఎగబడుతున్నారు దేనికైనా సినిమా కావచ్చు వైకుంఠ ద్వరదర్శనం కావచ్చు అవసరమా
Media top boss is now ttd chairman facts bayataki raaavu
హిందూవులకు బుద్ధి ఎప్పుడు వస్తదో,,, గుడిలో కూడా తోసుకుఛస్తారు,, నేను ఈమధ్య తిరపతి వెళ్లాము లోపల ఆడవాలు చిన్న పిల్లలని చూడకుండా ఎంత విచక్షణా రహితంగా నలిపి తొక్కి తొక్కి పడేసారు చీ గొర్రెలు కూడా ఒక లైలో పోతాయి కాని ఈ హిందూ మందకి మాత్రం ఇంకా బుద్ధి రావటంలేదు,, కేవలం ఈలాంటి క్రమశిక్షణ రాహిత్యం వలన,, వేరే మతం వారికి చులకన అవుతున్న ాం
Is previous online ticket is changed to offline now?? If yes it is purely govt negligence
Sai garu. Eee sodi Enduku sir. CM, DCM and TTD chairman are responsible. TTD chairman had to resign. CM and DCM has to say analogue to the people of AP
RANDA BOLLI NAIDU RAJINAMA CHEYALI
Online relize best.. Kaka pote lopala ammukokunda nijaiethiga block cheyakunda site problam lekunda chudali
ఈ కూటమి దుర్మార్గులు చేతగాని దద్దమ్మలు, డబ్బు దిగమింగుదాం అని తప్పిస్తే ఇంకో ధ్యాసలేని చవటని అర్థమైంది సాయిగారు. అదే జగన్ గారి హయాంలో జరిగుంటే ఏం ఏమి రాసి ఆడుకునే వారుకదా?? ఆలోచించు ఆభాష, ఆ ఆవేశం .
The people in videos doesnt seem to know how to give CPR correctly. Hope everybody in public safety gets trained in that.
EO is responsible for incidents in tirumala
Sai nuvvu CBI lo pani cheyalisinddi jagan anna mouth vi super anna jagan annaku neelanti vaale kaavali ippudu
TTD lo 1/2 employees yahova vallu vunnaru
చిరాకు వస్తుంది తిరుపతి అంటేనే గంటలు గంటలు నిలబెడతారు ఏమ్ ఖర్మనో ఈ వెయిటింగ్ ఆంధ్రలో ఈ గుడికి వెళ్ళాలి అంటేనే ఇష్టం పోతుంది ఈ చావులు ఈ వెయిటింగ్ లు 🙏🙏🙏🙏 వద్దురా బాబూ అనిపిస్తుంది
TTD lo 1/2 employees Christians vunnaru
Tdp police law kada.arrest cheyyamantae parigetti chestaru.ore sai endukura inta drama nivu papam govt tappuladantav.telangananu vachhinaruga police boss lu.
Complete ga government fault. TDP janasenaa failure