Tirupati incident: Deputy CM Pawan words are different from Chandrababu's actions || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии •

  • @RMediaLTD
    @RMediaLTD 15 дней назад +235

    తిరుమల లడ్డుపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసి నేటికి 108 రోజులు, సరిగ్గా 108 రోజులకి అదె పవన్ కళ్యాణ్ తిరుమల సన్నిదిలో నిలబడి ప్రజలకి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది
    108అనేది మామూలు నెంబర్ కాదు,
    తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం 108 దివ్యదేశాలలో ఒకటి. 108వది వైకుంఠం అంటారు ... సరిగ్గా వైకుంఠ ఏకాదశి నాడే వచ్చి సారీ చెప్పుకోవాల్సి వచ్చింది ... చూసారా స్వామి మహత్యం

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 15 дней назад +128

    పది రోజులు అవకాశం ఉంటేనే భక్తులు ఇంతగా పోటెత్తితే.. రెండు రోజులే అంటే ఇంకెంత పెద్ద సంఖ్య లో వస్తారో 😢😢😢

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 15 дней назад +92

    చంద్రబాబు తర్వాత పవన్ లోకేష్ పరిస్థితి తలుచుకుంటే పాపం అనిపిస్తుంది అంతకు అంత ఇచ్చేస్తాడు అమ్మ

  • @N_Shasank
    @N_Shasank 15 дней назад +116

    నాయుడు ను చేయాలి కదా, అరెస్ట్ చేయాలి కదా, పవన్ గుడి మెట్లు ఎన్ని కడుగుతాడు

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 15 дней назад +103

    జ్యూడిషల్ ఎంక్వయిరీ కృష్ణ పుష్కరాల పైకూడా వెయ్యాలిసింది

    • @devasahayamchodisetti6602
      @devasahayamchodisetti6602 15 дней назад +8

      గోదావరి పుస్కారాలు

    • @msnrraja
      @msnrraja 15 дней назад +1

      గోదావరి అప్పుడు మీడియా తప్పు అని అన్నారు కదా

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 15 дней назад +88

    ఇంతకు ముందు ఒకటే లెగ్గు.. ఇప్పుడు మూడు లెగ్గులు 😂😂😂

    • @cmdriyaz8840
      @cmdriyaz8840 15 дней назад

      ఎవరన్నా మూడు లెగ్గు లు

    • @PSREDDY4601
      @PSREDDY4601 15 дней назад +2

      Super

    • @madhusuryababu9733
      @madhusuryababu9733 15 дней назад +1

      😂😅

    • @SunilKumar-lr6gg
      @SunilKumar-lr6gg 15 дней назад +3

      ఛాంబా, పావలా, పప్పు 😂😂😂😂

  • @chowdarymerla4729
    @chowdarymerla4729 15 дней назад +107

    ఈ. న్యూస్ అంతా మాకెందుకు సర్ మా సనాతన్ బాబా ..ఈసంఘటన నేపద్యంలో ఎవరిది కడుగుతాడో చెప్పండిసర్ ..😂😂😂

    • @madhusuryababu9733
      @madhusuryababu9733 15 дней назад +3

      😂🤣😅

    • @cherlapallyvijay8582
      @cherlapallyvijay8582 15 дней назад +1

      ఈ సారి లోకేష్ ది. ఎందుకంటే అతనే కదా తదుపరి సిఎం

  • @MehdiReza-y4t
    @MehdiReza-y4t 15 дней назад +36

    Pk వార్నింగులు షిజ్ థ షిప్ లాంటిదే
    Pk కూటమి లో అక్ పాక్ కరేపాక్ తో సమానం...

  • @TV5మూర్తిఅభిమాని
    @TV5మూర్తిఅభిమాని 15 дней назад +107

    🙏రోడ్డు బాగాలేదు అందుకే యాక్సిడెంట్ అయి చనిపోయారు😞 అని చెప్పినప్పుడు ఏమైందిరా నీ నిజాయితీ🤔, అప్పుడు అడగాలనిపించలేదా క్షమాపణలు🐕‍🦺.🙏

    • @CBI538
      @CBI538 15 дней назад +9

      వాడికి ఆమాత్రం తెలిస్తే డాక్టర్ అయ్యుండేవాడుగా 😂😂

    • @bujjibhavish3746
      @bujjibhavish3746 15 дней назад

      Anna tirupathi ruya hospital lo oxigen leka chanipoyaru appudu jagan garu enduku raledhu predd meet pettaledhu enduku anna

    • @bujjibhavish3746
      @bujjibhavish3746 15 дней назад

      ​@@CBI538doctor sudhakar mask lu adigitey jagan laa champaledhu kadha anna

    • @CBI538
      @CBI538 15 дней назад +3

      @ pushkaraallo , kandukuru , erpedulo 70 Mandi enduku chanipoyaaru ?

    • @CBI538
      @CBI538 15 дней назад +1

      @ Sudhakar case CBI emi thelchindantaav

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 15 дней назад +47

    రామ్నాథ్ గారు చంద్రబాబు ఉద్దేశం ఏమిటంటే ఆయన బినామీ బ్యాచ్ పవన్ కళ్యాణ్ బ్యాచ్ బిజెపి బ్యాచ్ వీళ్ళకి మాత్రమే ఏకాదశి లో వెంకన్న స్వామి చూడాలి సామాన్యుడు చూడకూడదు ఇలా తయారయ్యారు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 15 дней назад +70

    అలాంటప్పుడు వీళ్ళొచ్చాక పది రోజుల దర్శనాలు రద్దు చేయవొచ్చుగా!

    • @saisekharpillala6382
      @saisekharpillala6382 15 дней назад +3

      🤫🤫🤫 అలాంటి ప్రశ్నలు వేయకూడదు

  • @catalyst1983
    @catalyst1983 15 дней назад +43

    బాబు వేటు వారిపై...
    ‌ కళ్యాణ్ ఆరోపణలు వీరిపై...
    అంటే ఈ ఇద్దరు మద్య సమన్వయ లోపం...?!

    • @Bhooshanoo7
      @Bhooshanoo7 15 дней назад

      ఒక్కడే అన్ని అయితే సమన్వయం ఎందుకు అంత డమ్మీస్ ! నియంతృత్వం ప్రజాస్వామ్యం కాదు

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 15 дней назад +55

    వీళ్లకి(కూటమి)అర్థంకావట్లేదు జగనని blame చేస్తే దేవుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాడు 😂😂

    • @Katta-x6z
      @Katta-x6z 15 дней назад

      Pookulo మట్టి emi కాదు.

    • @durgasreenivas3972
      @durgasreenivas3972 15 дней назад

      Kachitangaa return gift ivvaali. Chee bee yen o bokesh o pawala no boothu naidu o chachi pothe adi pakka return gift.

    • @AS_11114
      @AS_11114 15 дней назад

      Yes 💯 .. Ee katta ane pawala ki kuda isthadu .. ready ga undu ra katta

  • @harshavardhanreddy4940
    @harshavardhanreddy4940 15 дней назад +11

    Ramnath garu you are great.

  • @narasimhareddybandagattu3757
    @narasimhareddybandagattu3757 15 дней назад +17

    మొదట EO,Ttd చైర్మన్ ను సస్పెండ్ చేయాలి,

  • @సమాజం
    @సమాజం 15 дней назад +21

    ఎవడికి కావాలి వాడి క్షమాపణలు..తక్షణమే రాజీనామా చేసి వేరొక సమర్ధ నాయకుడికి అవకాశం ఇవ్వండి..

  • @NAGENDRAREDDYS
    @NAGENDRAREDDYS 15 дней назад +28

    నువ్వు తిరుపతి వస్తే..జనం జై కొడుతున్నారు
    నిన్ను ఎవరైతే తిరుపతి రానివ్వం అని ఆపేసారో..
    వాళ్ళని జనం ఛీ కొడుతున్నారు..
    పాపం జనంకి క్షమాపణలు చెప్పుకుంటున్నారు
    అంతా శ్రీ వారు చూసుకుంటారు @ysjagan అన్న🔥🙏
    పేరు చెప్పనక్కర లేదు అనుకుంట 💥💥 @ysjagan

  • @madhusuryababu9733
    @madhusuryababu9733 15 дней назад +19

    రియల్ హీరో (జగన్)విజయం 👍👌
    రీల్ హీరో అపజయం

  • @prasaddasarp114
    @prasaddasarp114 15 дней назад +35

    అధికారుల మీద చర్యలు తీసుకునే శక్తి పవన్ కళ్యాణ్ కు ఉందా?

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 15 дней назад +2

      Package ఉంటే nothing

    • @LAXMANKUMARSiripalli
      @LAXMANKUMARSiripalli 15 дней назад +2

      తోలు తీసి ఒక మూల కూర్చోబెడతారు అధికారులు TTD చైర్ మెన్

  • @prasaddasarp114
    @prasaddasarp114 15 дней назад +47

    TTD ఛైర్మన్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు?

    • @bedudoorisreenathareddy6262
      @bedudoorisreenathareddy6262 15 дней назад

      తీసుకోరు బొల్లి గాని సంక నాకుతాడు కదా పొద్దున్నేలేవగానే

  • @BABUSARADA-j5n
    @BABUSARADA-j5n 15 дней назад +22

    Immediately resign TTD EO He is not suitable for this position

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 15 дней назад +16

    పది రోజుల దర్శనం ఉంటే రద్దీ తగ్గడం జరుగుతుంది రెండు రోజులు అయితే విపరీతంగా రద్దీ ఉంటుంది పది రోజులు ఉంటే మంచిది

  • @srvlogsofficial4310
    @srvlogsofficial4310 15 дней назад +15

    ఎవడొచ్చి ఆపుతాడో ఇప్పుడు ఆపండి,మా అన్నని,ఎవడొచ్చి అడుగుతాడో, డిక్లరేషన్ అడగమనండి

  • @arunakumari9792
    @arunakumari9792 15 дней назад +15

    క్షమిస్తే పోయిన ప్రాణాలు వస్తాయా

  • @bryogi9780
    @bryogi9780 15 дней назад +21

    ఆ శాఖా మంత్రి ఏమయ్యాడో..వీడియో చెయ్యండి సర్..

    • @bedudoorisreenathareddy6262
      @bedudoorisreenathareddy6262 15 дней назад +3

      ఆ శాఖ కు మంత్రి వున్నాడా

    • @bryogi9780
      @bryogi9780 15 дней назад +2

      ఉన్నాడే అని అనుకుంటున్నా బ్రో... లేడంటావా...? పోయాడంటావా...

    • @bedudoorisreenathareddy6262
      @bedudoorisreenathareddy6262 15 дней назад +1

      @@bryogi9780 ఎక్కడా కనబడలేదు అందుకే

    • @bryogi9780
      @bryogi9780 15 дней назад +2

      @@bedudoorisreenathareddy6262 😂😂

  • @ramakrishnadoddipatla7745
    @ramakrishnadoddipatla7745 15 дней назад +12

    BR నాయుడు ని ఈఓ ని రాజీనామా చేయించాలి.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 15 дней назад +10

    జగన్ గారిని పోనియ్యకుండా లారీలు, కార్లు అడ్డు పెట్టారు చూడండి,
    చిన్న ఇరుకు సందులోనుండి పోతున్నాడు చూడండి, ఏమైనా జరిగితే ఎవరు భాద్యులు...

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 15 дней назад +7

    TTD లో EO.A EO ల మధ్య సమన్వయము లేదు.. Govt లో CM. DCM ల మధ్య సమన్వయము లేదు అంతా ప్రజల కర్మ...............

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 15 дней назад +27

    జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మరువు రాణి నేతజై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మరువరాని నేతమరువకూడని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్

  • @kamujusrinivasarao4158
    @kamujusrinivasarao4158 15 дней назад +11

    టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు సంగతేంటి....

  • @PSREDDY4601
    @PSREDDY4601 15 дней назад +7

    కూటమి విషయాప్రచారం ఓ బేవార్స్ చైర్మన్ నిర్వాకం

  • @aanandh8517
    @aanandh8517 15 дней назад +15

    నిజాయితీ ఉంటే పవన్ తక్షణమే బయటకు రావాలి

  • @KimJone-gn8jm
    @KimJone-gn8jm 15 дней назад +8

    తమిళనాడులో చాలా పెద్ద ఆలయాల్లో ఉంది ఈ సంప్రదాయం 10 రోజులు

  • @durgadevil1995
    @durgadevil1995 15 дней назад +7

    జగన్ ఎదురుపడితేనే...
    అదీ
    ధర్మక్షేత్రం..
    కూటమికి మరో కురుక్షేత్రం..

  • @srinumunangi397
    @srinumunangi397 15 дней назад +11

    అంటే pk మెట్లు కడగకుండా పొయ్యడా....

    • @SaiKaruna-b6d
      @SaiKaruna-b6d 15 дней назад

      Monna chala ibbandi paddaruga anna

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 15 дней назад +18

    Dabba rekula subharayudu dabba pagilindi diversation policy nadusthundi babugaru😅😅😅

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 15 дней назад +14

    చంద్ర బాబు నాయుడు గారు తన తప్పిదాన్ని ప్రత్యర్థులకు ఆపాదించడం పరి పాటే.😂😂

    • @SunilKumar-lr6gg
      @SunilKumar-lr6gg 15 дней назад

      అదొక ఆర్ట్ 😂😂😂😂

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 15 дней назад +5

    Pawan చెప్పింది కరెక్ట్.. TTD చైర్మన్. EO addl, EO లే దుర్గటనకు కారణం అన్నాడు. EO... Addl. EO ల మధ్య ఆ ధి ప త్య పోరు ఉందంటున్నారు.CBN ఇవేమి చెప్పడం లేదు. అందుకే CM.. DCM మాటల్లో తేడా వుంది. CBN కి DCM మాటలు నచ్చివుండక పోవచ్చు.pawan ఇలా నిజాలు మాట్లాడితే Babu కి కోపం వస్తుంది.. మెల్ల మెల్లగా ఇద్దరూ విడిపోవచ్చు.........

  • @allasreenivasareddy5900
    @allasreenivasareddy5900 15 дней назад +6

    Pavala Anna Snake Babu ki TTD Chairman ippinchelaa pavulu kaduputunna Pavala? Mari Ardha rupayi baba voorukuntaadaa???

  • @vijnapraharshayoutubechann5780
    @vijnapraharshayoutubechann5780 15 дней назад

    చాలా బాగా వివరిస్తున్నారు సార్ thank you sir 🙏

  • @rkv4795
    @rkv4795 15 дней назад +9

    టీటీడీ ని ప్రక్షాళన చేసి కొత్త వాళ్ళను తెచ్చుకోబట్టే ఈ ఫెయిల్యూర్

  • @LAXMANKUMARSiripalli
    @LAXMANKUMARSiripalli 15 дней назад +1

    సినిమా ఈవెంట్స్ ఫంక్షన్స్ లో వందల మంది పోలీసులు లోకల్ MLA ల సమక్షంలో కాపలాకసారు దైవ దర్శనానికి వచ్చిన సామాన్య ప్రజలకు రక్షణ లేక శవలై ఇళ్లకు వెళ్లారు తిరుపతి లడ్డు పై నిందలు వెయ్యడానికి వెనుకాడని ఇటువంటి రాజకీయ నాయకులని ఎలా క్షమిస్తున్నావు వెంకటేశ్వర స్వామి

  • @Kishorer437
    @Kishorer437 15 дней назад +4

    మనకు అనుకూలంగా వార్తలు రాసి దుష్ప్రచారం చేసినందుకు ఛైర్మెన్ పదువలు ఇస్తే ఇలానే జరుగుద్ది
    అయినా అశ్లీల వీడియోలు అమ్ముకునేటోడికి చైర్మన్ ఇచ్చినప్పుడే అపవిత్రం జరిగింది
    ఇంకా ఛానల్ పేరిట వాడు చేసిన పాపాలు ఎన్ని
    అలాంటోడూ కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలో ఉండడానికి కూడా అర్హత లేదు

  • @BABUSARADA-j5n
    @BABUSARADA-j5n 15 дней назад +9

    Immediately remove BR Naidu he is not suitable this position

  • @RamireddyRamireddy-i1n
    @RamireddyRamireddy-i1n 15 дней назад +8

    TTD chairman west fellow. Chairman padaviki rajeenama cheyali

  • @saipratapnaiduedubelli9636
    @saipratapnaiduedubelli9636 15 дней назад +3

    ఇప్పుడు ఎవరిపై కేసుపెట్టాలి?

  • @satya-ni2rc
    @satya-ni2rc 15 дней назад +2

    Need to take serious action on present ttd board

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 15 дней назад +5

    Pushkaralu 29, Kandukur 6, Guntur 2, Tirupathi 6/7. Pushkaralu - Tirupathi same to same. Ayina BUDDI RALEDU.

  • @BABUSARADA-j5n
    @BABUSARADA-j5n 15 дней назад +7

    Remove Venkayya Choudary immediately

    • @Katta-x6z
      @Katta-x6z 15 дней назад

      Jagan gaadu dharmareddy ni teesesaada. వెంకన్న చౌదర ni తీసేసి question ledu.

  • @konchadamurali7903
    @konchadamurali7903 15 дней назад +1

    Super analysis sir

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 15 дней назад +5

    Jai ycs jai YCP jai YSR jagan

  • @guravareddy2133
    @guravareddy2133 15 дней назад +2

    ఒక x CM కుమారుడు ప్రజంట్ X CM నీ ఈవిధంగా అడ్డు కోవటం కనీస మర్యాద సుపాకపోవటం. నికృష్ట జన్మ నిశ జన్మ ఎందుకో

  • @ravikumarn3682
    @ravikumarn3682 15 дней назад +7

    Completely govt fail

  • @RamaveerabhaPonaganti-ns7kg
    @RamaveerabhaPonaganti-ns7kg 14 дней назад +1

    Jai govind meeru govind

  • @Srkmedias
    @Srkmedias 15 дней назад +11

    Veedu raddu cheyavachhu kada

  • @Srkmedias
    @Srkmedias 15 дней назад +8

    Two days ite entamandi pooye varo

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 15 дней назад +7

    LENI KALTHI NI CHUPINCHADAANIKI TRY CHESAARU. KAANI SWAMY THANA POWER CHUPINCHAADU. BOLLIGAADU THWARALO SWAMY POWER NI CHUSTHAADU

  • @JohnmanoharK
    @JohnmanoharK 15 дней назад +1

    Super

  • @saisekharpillala6382
    @saisekharpillala6382 15 дней назад +1

    2:05 డీసీఎం కారు ఎక్కి మెల్లగా వెళ్లిపోవడం 👌👌👌👌👌👌👌 🤣🤣🤣🤣🤣

  • @rpatro5723
    @rpatro5723 15 дней назад +1

    గత ప్రభుత్వం 10 రోజులు దర్శన భాగ్యం కల్పించాలని సంకల్పించారు. కూటమి ప్రభుత్వం 2 రోజులు కు తగ్గించి యుండవచ్చు కదా.

  • @VK.Babu1
    @VK.Babu1 15 дней назад +1

    Good analysis 👌

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 14 дней назад

    Yes sir exactly said

  • @narasimhareddybandagattu3757
    @narasimhareddybandagattu3757 15 дней назад +2

    చరిత్ర సృష్టించిన Tv 5 murtty ,6 మంది ని పై కి పంపడం,

  • @SrinivasaraoKonagalla
    @SrinivasaraoKonagalla 15 дней назад +3

    Ap lo police vyavastha vunda

  • @SudhakarAP-5
    @SudhakarAP-5 15 дней назад +1

    టీటీడీ చైర్మన్ , మరియు aio వెంకయ్య చౌదరి ల జోలికి పోకుండా జె ఏ ఓ గౌతమి గారి పైన అలాగే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి లను ట్రాన్స్ఫర్ చేయడం విడ్డూరంగా ఉండి.

  • @Haris916Yt
    @Haris916Yt 15 дней назад +4

    Real hero jagan anna❤❤❤❤

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 15 дней назад +1

    పాలకులు, అధికారులు, టిటిడి, ఈఓ, అడిషనల్ ఈఓ, టిటిడి చైర్మన్
    వీళ్ళంతా ఎట్లా పోతే ఏంటీ?
    ఈ దుర్ఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారు...

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 15 дней назад +4

    Ten days vuntene ila publicvasthunte 2days ithe inka ekkuva roush gaa vundedhi kadha.

  • @sreenivas2781
    @sreenivas2781 15 дней назад +6

    Kothagaa niyaminchina Midnight masaala gurinchi yemi cheppaledhaa?

  • @N.r.r728
    @N.r.r728 15 дней назад

    అంతా మన రెడ్ల పైనే చేశారా నేరం... కమ్మ సామాజిక చాలా మంచిద...👏👏👏

  • @honeynate
    @honeynate 15 дней назад +7

    Eppudu veedi annaya buss babu ni techukodaniki veedu action chesthadu

  • @kakarlasudheerreddy9730
    @kakarlasudheerreddy9730 15 дней назад +5

    Chaganti ni adviser ga pravachanalu adviser ga vunnaru adagadi advised chestadu

  • @sermon007
    @sermon007 15 дней назад +3

    What about EO n Chairman??

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 15 дней назад +1

    వెంకయ్య చౌదరి మీద చర్యలు తీసుకోవడం లో తీవ్ర విఫలం అయ్యారు చంద్రబాబు గారు

  • @y.skishor7347
    @y.skishor7347 15 дней назад +1

    TTD CHAIRMEN KI SABHDHAM LAYDHAA -- B R CHOWDARY RAJINAMAA CHAYLI ..

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 15 дней назад +1

    Ramnath garu, Govt action looks biased.

  • @ymaheswarreddy1684
    @ymaheswarreddy1684 15 дней назад +4

    B.r nayuduni tolaginchali

  • @Pandimoori_krish
    @Pandimoori_krish 15 дней назад +2

    పావలా గాడికి తొక్కిసలాట పై అనుమానాలు ఉన్నాయి అంట ఏదో అనాలని ఈవో శ్యామలరావు ని వెంకన్న చౌదరి మీద కామెంట్ బీఆర్ నాయుడు మీద నో కామెంట్ 😂

  • @msnrraja
    @msnrraja 15 дней назад +1

    5 ఇయర్స్ లో చాలా బాగా చేశారు, ఇప్పుడు జరిగింది ఆంటే పాలకుల చేతగాని తనం అవుతుంది

  • @nadellasantoshchowda
    @nadellasantoshchowda 15 дней назад

    Having accountability, responsibility and credibility is not that easy than taking credits and making publicity.

  • @BABUSARADA-j5n
    @BABUSARADA-j5n 15 дней назад +5

    Anta visionary pari palana

  • @haranadhareddy6067
    @haranadhareddy6067 15 дней назад +2

    This government wasn't control even we have 10 days Vikunta darshan. How can this government will control if it is one day time.

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 15 дней назад +1

    పోయేకాలం దగ్గరకు వచ్చింది

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 15 дней назад +2

    చేతకాని ప్రభుత్వం

  • @appalaneniveeranjaneyulu8729
    @appalaneniveeranjaneyulu8729 14 дней назад

    10 days Darshan is there in SRIRANGAM the 1st in 108 Vaishnav khsetras.

  • @msnrraja
    @msnrraja 15 дней назад

    EO & Adl EO ను కూడా సస్పెండ్ చేయాలి

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 15 дней назад +4

    SUBBARAAYUDU CHAALAA TRY CHESAADU. JUST LIKE MOVIE "LUSIFER"

  • @shankarappan8621
    @shankarappan8621 15 дней назад

    What else can we expect from an EVM BATCH

  • @ramamurthyn2358
    @ramamurthyn2358 14 дней назад

    వెంకయ్యచౌదరి గారికి ఏమి బాధ్యత లేదా.

  • @prayagr3373
    @prayagr3373 15 дней назад

    ఒక కుటుంబానికి ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శనం పరిమితి ఇవ్వాలి..వివాహాది విషయాల్లో పరిమితి పెంచవచ్చు...అలా అయితే దర్శనం 3 సెకన్ల బదులు 10 సెకన్లు చేసుకోవచ్చు

  • @SudhakarAP-5
    @SudhakarAP-5 15 дней назад +1

    Gosala director pai enduku vetuvasaru ?

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 15 дней назад +1

    Agamana satraprakaram 10 roju darshan kalipincharu. Sri Ranga Natha Swamy alaykum lo kuda 10 roju darshan unnadi. Avaga hana leni palaka mandali pettindi EVM la prabhutvam 😂😂😂

  • @NRShetty640
    @NRShetty640 15 дней назад

    Pls mske select experienced person to control and plan crowd.

  • @NAGENDRAREDDYS
    @NAGENDRAREDDYS 15 дней назад +2

    తిరుమల లడ్డుపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసి నేటికి 108 రోజులు, సరిగ్గా 108 రోజులకి అదె పవన్ కళ్యాణ్ తిరుమల సన్నిదిలో నిలబడి ప్రజలకి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది
    108అనేది మామూలు నెంబర్ కాదు,
    తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం 108 దివ్యదేశాలలో ఒకటి. చూసారా స్వామి మహత్యం

  • @MrCvijaykumar
    @MrCvijaykumar 15 дней назад

    సుప్రీమ్ కోర్టులో కేసు వేయాలి

  • @madhusuryababu9733
    @madhusuryababu9733 15 дней назад

    ముఖ్యమంత్రి ని బదిలీ చేసెయ్యండి 😂

  • @appalaneniveeranjaneyulu8729
    @appalaneniveeranjaneyulu8729 14 дней назад

    It is the result of false propaganda on Tirupati Laddu.

  • @bammidisasibushan1390
    @bammidisasibushan1390 15 дней назад

    సార్ టోటల్ నాయుడు గార్లు వుంటారు

  • @SivaM-j5m
    @SivaM-j5m 14 дней назад +1

    అస్సలు. మనం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా. లేక పాకిస్తాన్ లో ఉన్నామా. ప్రజలు తిరగబడాలి ఇలాంటి.ప్రజా వెతిరేక పాలకులను తరిమి కొట్టలి. ఇచ్చినహామీలు సమర్ధవంతంగా అమలుచెయ్యలేక. చెత్తరాజకీయాలు సేస్తున్నారు

  • @msnrraja
    @msnrraja 15 дней назад

    అందరినీ ఒకే వెంకన్న చౌదరి నీ ఎందుకు చేయలేదు