అన్న కొంచం ఆవేశపూరీతంగా మాట్లాడండి, మీరు చాలా శాంతియుతంగా మాట్లాడుతున్నారు, కాని అవతలి వాళ్ళు మీ మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు, మీరు కొంచం మాటల్లో మీ కోపం చూపించండి అన్న, అప్పట్లో మీరు మాట్లాడిన డైలాగ్ "కొట్టేరు తీసుకున్నాం "ఆలా కొంచం కోపం తో మాట్లాడండి అన్న ప్లీజ్... ఇట్లు మీ విరాభిమాని
@@RamanaPatnala-w5v భయ్యా 1st మీరు ట్రన్స్ లోంచి బయటకు రండి, అన్న వచ్చిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలు బాగుపడటం నా కళ్ళతో నేను చూసాను, పేద వాడు అభివృద్ధి చెందితే నే రాష్ట్రము అభివృద్ధి చెందినట్టు, మన రాష్ట్రము ముందికి వెళ్లినట్టు, తెలుకోండి 1st
ప్రతీ పంచాయతీ లోను సీసీ రోడ్లు వేస్తున్నారు..... రైల్వే జోన్ వస్తుంది...గ్రీన్ ఎనర్జీ, మిట్టల్ స్టీల్... గూగుల్ క్లౌడ్, టీసీఎస్, లులు మాల్,మెట్రో ట్రెయిన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం,డల్లాస్ it solutions,Bit University,2 biggest ESI ఆసుపత్రులు, అమరావతి రాజధాని నిర్మాణం,పోలవరం పనులు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.... వికలాంగుల కు 6000, వృద్దులకు 4000, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, వైజాగ్, విజయవాడ నగరాల్లో రోడ్లు,ఇవన్నీ 5 నెలల్లో జరిగాయి... ఇది అభివృద్ధి అంటే... ఇంకేమి కావాలి రా నయన.... చదువు లేని వాళ్ళు కు పనిచేసే వాళ్ళు అవసరం లేదు....దోచుకొని రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లే వారు కావాలి...TanQ Modi ji, Naidu ji,Pawan ji........jai కూటమి
ur right bro 2years back mana YSRCP mlc anandbabu voka dalitudini kukkani kottinattu kotti champaysi door delivery chaysindu kada anna e TDP gvt ki danimeda enquiry chaysay damunda epudu antha varaku yaynduku brother carona time lo mana YSRCP vallu Dr sudhark Reddy ni masks layvu ani apati mana YSRCP gvt ni question chaysindu ani kukkani kottinattu kotti champaysaru kada anna dammuntay danimeda enquiry chayagalara epudu e TDP gvt Main ga 2years back AP assembly lo mana kodali nani anna garu cbn wife ni amma naa butulu titindu kada anna dammuntay danimeda enquiry chayagalara epudu e TDP gvt Jai jagan anna Jai YSRCP PARTY
2లక్షలా 70 వేల కోట్లు బటన్ నొక్కితే, 9లక్షలా 70 వేల కోట్లు అప్పు చేసిన జైలు జగ్గడు..... మిగిలిన 7 లక్షల కోట్లు ఏమైయ్యాయి? .. మిగిలిన 7లక్షల కోట్లు 30 దేశాలలో ఉన్న తన ఎకౌంట్లలో తరళించాడు.
🙏🙏1)అధికారం లోకి రాగానే రాజధాని మనస్ఫూర్తిగా అని మూడు రాజధానులు మాట మార్చలేదు అది యూ టర్న్ కాదు 2) మద్యపాన నిషేధం యూ టర్న్ కాదా...!!! 3) సీపీస్ రద్దు అని మాట మార్చడం యూ టర్న్ కాదా 4)రైతు భరోసా 13500 అని చెప్పి కేంద్రం డబ్బులుతో కలిపి ఇవ్వడం యూ టర్న్ కాదా...!!! 5)హోదా హోదా అని కాలేజీ కాలేజీ తిరిగి అధికారం రాగానే అస్సలు కేంద్రం నీ అడగక పోవడం యూ టర్న్ కాదా 6)పోలవరం పూర్తి చేస్తాను అని 2020,21,22,24,25 అని చెప్పడం యూ టర్న్ కాదా 7)ఇల్లు ఇచ్చి హోసింగ్ లోన్ మొత్తం ప్రభుత్వం కడుతుంది మాట మార్చడం యూ టర్న్ కాదా 7) ప్రతీ రైతు కుటుంబం కీ 50,000 ఇస్తాం యూ టర్న్ కాదా...!!! 8) గిట్టుబాటు ధర గ్యారెంటీ ఇస్తాం 9) కార్పొరేట్ హాస్పిటల్ కీ దిటుగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు తరువాత ఫోటో ప్రజలు కు చూపిస్తాం 10) పోలవరం సహా ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తాము యూ టర్న్ కదా 11) అక్వా రైతు కీ విద్యుత్ తక్కువ ధరకు ఇస్తాం ఇది యూ టర్న్ కాదా 12)కాంట్రాక్టు ఉద్యోగాలు పేర్మినెంట్ చేస్తాము యూ టర్న్ కాదా
ఇప్పుడు కుటమి యే గావుండేది ప్రత్యేక హోదా తీసుకురండి మీకు నిజం నిజం ఉంటే, యీ ఇప్పుడు మీరు మద్య పాన నిషేధం చేయండి ప్రజల ఆరోగ్యం మీద అంత ప్రేమ ఉంటే.. 3 రాజధానులు ఏమి తప్పు కాదే?? మీ iTDP తప్పు ప్రచారం వల్ల అది అలా చేసారు . జగన్ వచ్చిన 1 ఇయర్ లో నే 1,40,000 సచివాలయ ఉద్యోగాలు కొత్త సిస్టమ్ టెక్కీ ఉద్యోగాలు ఇచ్చాడు..DSC కంటే 2 సార్లు ఎక్కువ...డీఎస్సీ కుడా నోటిఫికేషన్ 6,500 ఇచ్చాడు రైతులకి మంచి చేసాడంటే అది వైసీపీ ఒక్కటే..మీలాగా రైతు రుణ మాఫీ అని మోసం చెయ్యలేదు... etu vanti experience leni నవయుగ నిర్మాణాలకు ఇచ్చింది మీరు ..దాని నాశనం చేసింది మీరు..అసలు స్పిల్ వే కట్టకుండా డయాఫ్రం వాల్ ఏంట్రా?? ఎవడన్నా బైడ్డి వున్నవాడు చేస్తాడా??ATM laaga vadukunnadani swayaana Modi ne cheppadu..
ప్రతీ పంచాయతీ లోను సీసీ రోడ్లు వేస్తున్నారు..... రైల్వే జోన్ వస్తుంది...గ్రీన్ ఎనర్జీ, మిట్టల్ స్టీల్... గూగుల్ క్లౌడ్, టీసీఎస్, లులు మాల్,మెట్రో ట్రెయిన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం,డల్లాస్ it solutions,Bit University,2 biggest ESI ఆసుపత్రులు, అమరావతి రాజధాని నిర్మాణం,పోలవరం పనులు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.... వికలాంగుల కు 6000, వృద్దులకు 4000, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, వైజాగ్, విజయవాడ నగరాల్లో రోడ్లు,ఇవన్నీ 5 నెలల్లో జరిగాయి... ఇప్పుడు కూడా జరుగుతున్నవి. ఇది అభివృద్ధి అంటే... ఇంకేమి కావాలి రా నయన...చదువు లేని వాళ్ళు కు పనిచేసే వాళ్ళు అవసరం లేదు.... చదువుకున్న తెలివైన వాడు ఎవడు వైసిపి కి ఓటు వేయరు... అభివృద్ధి అంటే అమ్మవ వడి,నాన్న వడి కాదురా అయ్యా తర్వాత తరం వారికి కూడా దారి చూపించాలి అదే పారిశ్రామీకరణ. అభివృద్ధి అంటే మౌలిక వసతులు కల్పించాలి అంటే ముఖ్యంగా రోడ్లు,నువ్వు ఉన్న 5 ఏళ్లలో ఒక సీసీ రోడ్డు కాదు కదా మట్టి రోడ్లు కూడా వెయ్యలేదు.చివరకు మద్యం కూడా కల్తీ చేసేసావ్..ఎందుకు పనికిరాని సచివాలయం ఉద్యాగాలు తీసి వాళ్ళని కాలిగా ఉంచుతున్నావ్, వాలంటీర్ లు తీసవ్ ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వడానికి ఒక సచివాలయం లో secratreelu, వాలంటీర్లు మొత్తం 40 మంది ఉండేవారు ఎంత ప్రజాధనం వృదా చేశావో,రేషన్ బండ్లు బొక్క..రుషికొండ పాలస్ ,లులు మాల్ వెనక్కి పోయింది,అమరన్ బ్యాటరీ కంపెనీ పోయింది, రైల్వే జోన్ నిర్లక్ష్యం,రాజధాని,పోలవరం,నువ్వు చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేదు..సెంట్రల్ గవర్నమెంట్ కట్టించిన ఆయుష్మన్ భారత్ లో భాగంగా ప్రాథమిక హెల్త్ సెంటర్లును నీ ఖాతాలో వేసుకున్నావు, విద్యా భారత్ పథకం లో వచ్చిన స్కూల్ డెవలప్మెంట్ కూడా నాడు నేడు అని చెప్పి నీ ఖాతాలో వేసుకున్నావు,చివరకు ఇంటి లోను 250000 అంటే 150000 ఇచ్చే వాడివి అవి సెంట్రల్ డబ్బులు.పోలవరం డబ్బులు,జాతీయ ఉపాధి డబ్బులు,ఏమయ్యాయి...నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం జగన్ మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి లో ముందుకు వెళ్తుంది Ap దయచేసి నీ స్వార్థం కోసం Ap ni padu cheyyaku.. anyway,..TanQ Modi ji, Naidu ji,Pawan ji........jai కూటమి మళ్ళీ Ap ni బాగు చెయ్యాలి
నువ్వు అవినీతి కి over ఖర్చు పెట్టావు. ఆయనచూసీ ఖర్చు చేస్తున్నారు. జగన్ గారు మీరు CM ఇక కాలేరు. ప్రజలకి మీ గురించి, మీ అవినీతి మంత్రుల గురించి అంతా తెలుసు.మీరు మీ మంత్రులకు ఎంత class పీకినా వాళ్ళు నమ్మరు సార్. మీ పని అయిపోయింది సార్.మీరు CM కాలేరు.
Brother, as you said, there stories are to tarnish YCP image. Why your party organ is not coming forward to bring these matters to Governor to investigate ? The people should know the truth. A stitch in time will save the nine. If YCP does not wake-up now, it will lost its place.
23 వేల కోట్లు వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టినప్పుడే రోడ్లు అందంగా ఉంటే 42 వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నీ హయాంలో రోడ్లు ఎందుకు గుంతలు పడ్డాయి నీ హయాంలో రోడ్లో ఉన్న గుంతలో నీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళందరినీ పాతిపెట్టిన కూడా రోడ్లమీద గుంతలు ఇంకా మిగిలి ఉంటాయి నిన్ను ఎంతో అభిమానించే కెసిఆర్ గారి చెప్పారు ఒకసారి బస్సులో అందంగా ప్రయాణం సాగుతుంది అంటే తెలంగాణ గుంతలు రోడ్లు వచ్చాయి అంటే అది ఆంధ్ర మరి దానికి సమాధానం చెప్పు
మరి నీవెందుకు రా అమరావతిని నిలిపేసి నవ్వు అది పూర్తి చేసి ఉంటే సంపద సృష్టి కాదా దానికి ఎందుకు నిలిపి నావు మూడు రాజధానులు కథ ఏమైంది cps కదా ఏమైంది జాబ్ క్యాలెండర్ ఏమైంది మద్యం ఏమైంది ఇసుక ఏమైంది
Nv chesina dopidi rajakiyam , ni governance vaddu ra babu ani 70 percent people anukuntunnaru , only 30% people maatramey ninnu nammutharu , those 30% people are who seeks money freely without working
Super 💕👍💞💖
ఐదు సంవత్సరాల కిందట కార్యకర్తలతో జగన్ అని పెట్టి ఉంటే బాగుండేది
మంచి చేయండి మీరే వస్తారు ఇవన్నీ మరిచిపోతే
సూపర్ స్పీచ్ జగన్
Good humanity leader Jagan Garu 👍💕❤️❤️❤️❤️🙏🏿
చలికాలం కరెంట్ చార్జీల షాక్ 😅
JAI...YSR..CP...JAI.. JAGAN...SRI🙏🙏🙏🙏🙏 KRISHNA...WESTGODAVARI...EASTGODAVARI..YSR..CP... YOUNG.. YOUTH 🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋
Jai jagananna god bless you jagananna jai jagananna
Super CM Anna nuvvu 🎉❤
చిక్కటి చిరు నవ్వు మాత్రం వదలవు
Jai Jagan Anna 🔥🔥🔥
Cbn gaadi la edusthu kurchovaala?
ఇప్పుడున్నది ఈవిఎమ్ సిఎమ్
ఈవిఎమ్ గవర్నమెంట్
పులివెందుల పులి జగనన్న మళ్లీ సీఎం నువ్వే జై శ్రీరామ్ జై హనుమాన్ నాది తెలంగాణ 🌹🙏💐
2029
175/175 pakka😂😂😂
@@dastagiri1549 kaadu 175/178 acc to seema raja😜
Always jagan is a principled leader
😂😂😂
Jai Jagan Anna 🔥🔥🔥
ఒక్క భార్యలు తప్ప అందరూ వాళ్ళ వాళ్ళే!; అమలు చేయలేని పథకాలకు కథలు చెప్పే ప్రయత్నం ఇది ఏపీ పాలన!;
షిక్కటి షిరునవ్వుతో... ప్రతి షెల్లెమ్మకు ఒక ..
Super speech jagan Anna...
Jagan anna king
Yes 👍💕👍
Jai Jagan 🎉
Chalabagachappara Anna Jai jagananna
Jai jagan annaa
Super 👌 jagan jagane Dynamic leaderfr AP 👍.
Next CM Jagan 🎉
❤❤❤❤❤ jagan anna ❤❤❤🎉🎉❤❤❤ Jai
Good humanity leader 👍
Jai Jaganna malli Ravali Jai Jaganna
JAI JAGAN ANNA💞
అన్న కొంచం ఆవేశపూరీతంగా మాట్లాడండి, మీరు చాలా శాంతియుతంగా మాట్లాడుతున్నారు, కాని అవతలి వాళ్ళు మీ మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు, మీరు కొంచం మాటల్లో మీ కోపం చూపించండి అన్న, అప్పట్లో మీరు మాట్లాడిన డైలాగ్ "కొట్టేరు తీసుకున్నాం "ఆలా కొంచం కోపం తో మాట్లాడండి అన్న ప్లీజ్... ఇట్లు మీ విరాభిమాని
లేదులే బ్రో అన్న అన్న లాగా ఉంటే మంచిది
ledhu , ila navvuthu matladi janalloki tisukellali
మారండి బ్రదర్..... ఇప్పుడే మన Ap అభివృద్ది అవుతుంది.... దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకు వెళ్ళకండి
@@RamanaPatnala-w5v భయ్యా 1st మీరు ట్రన్స్ లోంచి బయటకు రండి, అన్న వచ్చిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలు బాగుపడటం నా కళ్ళతో నేను చూసాను, పేద వాడు అభివృద్ధి చెందితే నే రాష్ట్రము అభివృద్ధి చెందినట్టు, మన రాష్ట్రము ముందికి వెళ్లినట్టు, తెలుకోండి 1st
@@RamanaPatnala-w5vparasite
Jai jagan anna
ఏం చేస్తాం మావయ్య నువ్వు సచివాలయం నుంచి బటన్ తీసుకెళ్ళి పోయావు
ఏమి స్వామి నీ బాధ
నీ బాధ ఏంటో నాకు తెలుసు
నీకు 15000 నీకు 15000 నీకు 15000
ద ద ద ద ద ద ద
అదే కదా నీ బాధ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడుగూరి సందింటి జగన్ మోహన రెడ్డి 💙🤍💚
మద్యం అమ్మకాలు గురించి చెప్పండి అన్న
వేసిన క్యాసెట్ ప్రతిసారి వేస్తే విని విని బోర్ కొడుతోందన్న. ❤️❤️
then suggest what to do ??
❤❤❤❤
JAI JAGAN Anna
చనక్కయాలకి బెల్లానికి పోర్ట్స్ మెడికల్ కాలేజీ లు అమ్ముకోవడం సంపద సృష్టి 😂😂😂
Super
Super please
అసలే manchi prabutvamu
నీకు పది వేలు నీకు పది వేలు నీకు మాత్రం లక్ష కోట్లు
Arey pappa laksha kotlu ekkada raa proof choopinchu. evado edho vaagithe adhi vini cheppadam kadhu ra pappa.
వీటికి ఏమి డైవర్షన్ కార్యక్రమాలు చేపడతారో చూడాలి..
ప్రతీ పంచాయతీ లోను సీసీ రోడ్లు వేస్తున్నారు..... రైల్వే జోన్ వస్తుంది...గ్రీన్ ఎనర్జీ, మిట్టల్ స్టీల్... గూగుల్ క్లౌడ్, టీసీఎస్, లులు మాల్,మెట్రో ట్రెయిన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం,డల్లాస్ it solutions,Bit University,2 biggest ESI ఆసుపత్రులు, అమరావతి రాజధాని నిర్మాణం,పోలవరం పనులు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.... వికలాంగుల కు 6000, వృద్దులకు 4000, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, వైజాగ్, విజయవాడ నగరాల్లో రోడ్లు,ఇవన్నీ 5 నెలల్లో జరిగాయి... ఇది అభివృద్ధి అంటే... ఇంకేమి కావాలి రా నయన.... చదువు లేని వాళ్ళు కు పనిచేసే వాళ్ళు అవసరం లేదు....దోచుకొని రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లే వారు కావాలి...TanQ Modi ji, Naidu ji,Pawan ji........jai కూటమి
2029 cm jagan mohan Reddy garu ❤❤🎉🎉 Andra Pradesh
అన్నా ఇప్పుడు రేషన్ బియ్యం మొత్తం ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయి
ur right bro 2years back mana YSRCP mlc anandbabu voka dalitudini kukkani kottinattu kotti champaysi door delivery chaysindu kada anna e TDP gvt ki danimeda enquiry chaysay damunda epudu
antha varaku yaynduku brother carona time lo mana YSRCP vallu Dr sudhark Reddy ni masks layvu ani apati mana YSRCP gvt ni question chaysindu ani kukkani kottinattu kotti champaysaru kada anna dammuntay danimeda enquiry chayagalara epudu e TDP gvt
Main ga 2years back AP assembly lo mana kodali nani anna garu cbn wife ni amma naa butulu titindu kada anna dammuntay danimeda enquiry chayagalara epudu e TDP gvt
Jai jagan anna
Jai YSRCP PARTY
Aunaaa anna😂 ayayo yem chedam anna itae
2లక్షలా 70 వేల కోట్లు బటన్ నొక్కితే, 9లక్షలా 70 వేల కోట్లు అప్పు చేసిన జైలు జగ్గడు..... మిగిలిన 7 లక్షల కోట్లు ఏమైయ్యాయి? .. మిగిలిన 7లక్షల కోట్లు 30 దేశాలలో ఉన్న తన ఎకౌంట్లలో తరళించాడు.
Jaijaganjaijaijagan
మా కూటమి పాలనతో ఏం చేస్తామో ఒక సంవత్సరం అయినా గడిపితే చూడండి అని అంటున్నారు!;
2 lkhs crods
Flower🌺🌻🌹🌷 star యెక్కడ
ఇప్పుడు జగన్ ప్రజల మధ్య ఉండాలి
👏👏👏
🙏🙏1)అధికారం లోకి రాగానే రాజధాని మనస్ఫూర్తిగా అని మూడు రాజధానులు మాట మార్చలేదు అది యూ టర్న్ కాదు
2) మద్యపాన నిషేధం యూ టర్న్ కాదా...!!!
3) సీపీస్ రద్దు అని మాట మార్చడం యూ టర్న్ కాదా
4)రైతు భరోసా 13500 అని చెప్పి కేంద్రం డబ్బులుతో కలిపి ఇవ్వడం యూ టర్న్ కాదా...!!!
5)హోదా హోదా అని కాలేజీ కాలేజీ తిరిగి అధికారం రాగానే అస్సలు కేంద్రం నీ అడగక పోవడం యూ టర్న్ కాదా
6)పోలవరం పూర్తి చేస్తాను అని 2020,21,22,24,25 అని చెప్పడం యూ టర్న్ కాదా
7)ఇల్లు ఇచ్చి హోసింగ్ లోన్ మొత్తం ప్రభుత్వం కడుతుంది మాట మార్చడం యూ టర్న్ కాదా
7) ప్రతీ రైతు కుటుంబం కీ 50,000 ఇస్తాం యూ టర్న్ కాదా...!!!
8) గిట్టుబాటు ధర గ్యారెంటీ ఇస్తాం
9) కార్పొరేట్ హాస్పిటల్ కీ దిటుగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు తరువాత ఫోటో ప్రజలు కు చూపిస్తాం
10) పోలవరం సహా ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తాము యూ టర్న్ కదా
11) అక్వా రైతు కీ విద్యుత్ తక్కువ ధరకు ఇస్తాం ఇది యూ టర్న్ కాదా
12)కాంట్రాక్టు ఉద్యోగాలు పేర్మినెంట్ చేస్తాము యూ టర్న్ కాదా
ఇప్పుడు కుటమి యే గావుండేది ప్రత్యేక హోదా తీసుకురండి మీకు నిజం నిజం ఉంటే, యీ ఇప్పుడు మీరు మద్య పాన నిషేధం చేయండి ప్రజల ఆరోగ్యం మీద అంత ప్రేమ ఉంటే.. 3 రాజధానులు ఏమి తప్పు కాదే?? మీ iTDP తప్పు ప్రచారం వల్ల అది అలా చేసారు .
జగన్ వచ్చిన 1 ఇయర్ లో నే 1,40,000 సచివాలయ ఉద్యోగాలు కొత్త సిస్టమ్ టెక్కీ ఉద్యోగాలు ఇచ్చాడు..DSC కంటే 2 సార్లు ఎక్కువ...డీఎస్సీ కుడా నోటిఫికేషన్ 6,500 ఇచ్చాడు
రైతులకి మంచి చేసాడంటే అది వైసీపీ ఒక్కటే..మీలాగా రైతు రుణ మాఫీ అని మోసం చెయ్యలేదు...
etu vanti experience leni నవయుగ నిర్మాణాలకు ఇచ్చింది మీరు ..దాని నాశనం చేసింది మీరు..అసలు స్పిల్ వే కట్టకుండా డయాఫ్రం వాల్ ఏంట్రా?? ఎవడన్నా బైడ్డి వున్నవాడు చేస్తాడా??ATM laaga vadukunnadani swayaana Modi ne cheppadu..
@kpt7003 అందుకే 11 ఇచ్చారు
రాజకీయం అంటే పథకాలు ఓక్కటే కాదు.
✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
ప్రతీ పంచాయతీ లోను సీసీ రోడ్లు వేస్తున్నారు..... రైల్వే జోన్ వస్తుంది...గ్రీన్ ఎనర్జీ, మిట్టల్ స్టీల్... గూగుల్ క్లౌడ్, టీసీఎస్, లులు మాల్,మెట్రో ట్రెయిన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం,డల్లాస్ it solutions,Bit University,2 biggest ESI ఆసుపత్రులు, అమరావతి రాజధాని నిర్మాణం,పోలవరం పనులు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.... వికలాంగుల కు 6000, వృద్దులకు 4000, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, వైజాగ్, విజయవాడ నగరాల్లో రోడ్లు,ఇవన్నీ 5 నెలల్లో జరిగాయి... ఇప్పుడు కూడా జరుగుతున్నవి.
ఇది అభివృద్ధి అంటే... ఇంకేమి కావాలి రా నయన...చదువు లేని వాళ్ళు కు పనిచేసే వాళ్ళు అవసరం లేదు.... చదువుకున్న తెలివైన వాడు ఎవడు వైసిపి కి ఓటు వేయరు...
అభివృద్ధి అంటే అమ్మవ వడి,నాన్న వడి కాదురా అయ్యా తర్వాత తరం వారికి కూడా దారి చూపించాలి అదే పారిశ్రామీకరణ. అభివృద్ధి అంటే మౌలిక వసతులు కల్పించాలి అంటే ముఖ్యంగా రోడ్లు,నువ్వు ఉన్న 5 ఏళ్లలో ఒక సీసీ రోడ్డు కాదు కదా మట్టి రోడ్లు కూడా వెయ్యలేదు.చివరకు మద్యం కూడా కల్తీ చేసేసావ్..ఎందుకు పనికిరాని సచివాలయం ఉద్యాగాలు తీసి వాళ్ళని కాలిగా ఉంచుతున్నావ్, వాలంటీర్ లు తీసవ్ ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వడానికి ఒక సచివాలయం లో secratreelu, వాలంటీర్లు మొత్తం 40 మంది ఉండేవారు ఎంత ప్రజాధనం వృదా చేశావో,రేషన్ బండ్లు బొక్క..రుషికొండ పాలస్ ,లులు మాల్ వెనక్కి పోయింది,అమరన్ బ్యాటరీ కంపెనీ పోయింది, రైల్వే జోన్ నిర్లక్ష్యం,రాజధాని,పోలవరం,నువ్వు చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేదు..సెంట్రల్ గవర్నమెంట్ కట్టించిన ఆయుష్మన్ భారత్ లో భాగంగా ప్రాథమిక హెల్త్ సెంటర్లును నీ ఖాతాలో వేసుకున్నావు, విద్యా భారత్ పథకం లో వచ్చిన స్కూల్ డెవలప్మెంట్ కూడా నాడు నేడు అని చెప్పి నీ ఖాతాలో వేసుకున్నావు,చివరకు ఇంటి లోను 250000 అంటే 150000 ఇచ్చే వాడివి అవి సెంట్రల్ డబ్బులు.పోలవరం డబ్బులు,జాతీయ ఉపాధి డబ్బులు,ఏమయ్యాయి...నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం జగన్ మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి లో ముందుకు వెళ్తుంది Ap దయచేసి నీ స్వార్థం కోసం Ap ni padu cheyyaku.. anyway,..TanQ Modi ji, Naidu ji,Pawan ji........jai కూటమి మళ్ళీ Ap ni బాగు చెయ్యాలి
Correct
నువ్వు అవినీతి కి over ఖర్చు పెట్టావు. ఆయనచూసీ ఖర్చు చేస్తున్నారు. జగన్ గారు మీరు CM ఇక కాలేరు. ప్రజలకి మీ గురించి, మీ అవినీతి మంత్రుల గురించి అంతా తెలుసు.మీరు మీ మంత్రులకు ఎంత class పీకినా వాళ్ళు నమ్మరు సార్. మీ పని అయిపోయింది సార్.మీరు CM కాలేరు.
Jagan nijam. Babu abaddam
ఎలక్షన్ పెట్టేద్దాం నేను గెలి చేస్తాను 😅😅😅అంటావ్
emipikavu
👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻
Abooo 11 Mohan reddy? What aaa acting’s
Acting ante pk garidi...
Ledu bro jalag Anna di acting@@chennaharika773
Worst kutami government worst kutami leaders worst yellow media worst kutami followers
@@SunilKumar-xf4zj pk mike ki padisarlu kottadu😜
@@rajeswararaog9563 PK antaa power,Power thoo challaa jagrathaa gaa undali bro
గత 5 ఏళ్ల కథలు ప్రజలు చెబుతారు
నీకు 11 సీట్లు ఎందుకు వచ్చోయో ఇప్పుడు అర్థం ఐయ్యింది అన్న. అన్న బియ్యం విషయం కాదు, రేషన్ బియ్యం ట్రాన్స్పోర్ట్ అవుతుంది.
ప్రతినెలా ఒకరోజు ముందే pention 4000 ఇస్తున్నారు.CBN గారి పరిపాలన భాగుంది.మీ పాదం AP కి వద్దు సార్.
dochukovatam tapa
Looking confident 🫡
em confident nv ah or jagan ah ?
1:43
sorry x cm garu now ap prajalu happy ga vunaru sir meru silent ga vundipotay better
Ys jagan gaaru meeru enni cheppina cbn is wright leader
We people want development in andhra pradesh, we don't need pathakaalu
you better go and refer AP socioeconomic survey . then come and comment here
Jagan anna
Brother, as you said, there stories are to tarnish YCP image. Why your party organ is not coming forward to bring these matters to Governor to investigate ? The people should know the truth. A stitch in time will save the nine. If YCP does not wake-up now, it will lost its place.
Jai jagan
చక్కటి వక్త. అంతా డబ్బులు గురించే
Anoo first assembly ki raa mundhu ee solu antha akada chepulundhuvu....
Annaya epudu maCM meere
Prahutvaam lo nuvvu raavaalante kalagaa migili povaalsinde
2029 lo jagan anna 175/175 pakka
23 వేల కోట్లు వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టినప్పుడే రోడ్లు అందంగా ఉంటే 42 వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నీ హయాంలో రోడ్లు ఎందుకు గుంతలు పడ్డాయి నీ హయాంలో రోడ్లో ఉన్న గుంతలో నీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళందరినీ పాతిపెట్టిన కూడా రోడ్లమీద గుంతలు ఇంకా మిగిలి ఉంటాయి నిన్ను ఎంతో అభిమానించే కెసిఆర్ గారి చెప్పారు ఒకసారి బస్సులో అందంగా ప్రయాణం సాగుతుంది అంటే తెలంగాణ గుంతలు రోడ్లు వచ్చాయి అంటే అది ఆంధ్ర మరి దానికి సమాధానం చెప్పు
మరి నీవెందుకు రా అమరావతిని నిలిపేసి నవ్వు అది పూర్తి చేసి ఉంటే సంపద సృష్టి కాదా దానికి ఎందుకు నిలిపి నావు మూడు రాజధానులు కథ ఏమైంది cps కదా ఏమైంది జాబ్ క్యాలెండర్ ఏమైంది మద్యం ఏమైంది ఇసుక ఏమైంది
👩🏫🙏🙏🙏🔥
175 ku 350
Please help
ఈ ప్రజల్లో వీలుంటర్ లేరా
Niyou Emchisav 👻
🌹🇮🇳🌹👍⚖️❣️🌠🌈☔🌲🍀🍀🌳
ఒరేయ్ జగన్ గే.. నువ్వు ఆంధ్రప్రదేశ్ ని ఏమీ చేద్దాం అనుకుంటున్నావురా ...
Jai ycp🎉
Manusulu mere anna govt marina😂
Thanu nijamga jaruguthunnadhey chepthunnadu , ninnu mastram no one belive jagan
Kalusukoni🎉
Nv chesina dopidi rajakiyam , ni governance vaddu ra babu ani 70 percent people anukuntunnaru , only 30% people maatramey ninnu nammutharu , those 30% people are who seeks money freely without working
Sir meeru karyakarthalanu
Meeru chesina 5 years publicity stunt miku 11 seats vochai ,a pani chesina over ga publicity chesaru.elane vunte 1 seat confrim😊
Red book, super six, Medical colleges, ports, Volantrees, DSC,Atteck on babies ,old women
Nv adhikaramlo unnappudu ,...nv em chesav cheppu?
జగన్ అన్నని నమ్ముకుంటే ఆంధ్ర మరో zimbombwe అవ్తుంది
😂😂😂
EVM CM
Comdey show 😂😂
❤😂😊🎉👩❤️👨🧑🦼👪🙏
❤😂😅😊🎉👩❤️👨🧑🦼👪🙏