అందుకే sir,వాళ్లకు అంత గౌరవం మర్యాద ఇచ్చేది వాళ్ళ తండ్రి కూడా బెట్టిన అస్తులలో దేవుడి సొమ్ము వుంది అని వాళ్ళ ఇంట్లో జరిగిన వాదోపవాదాలు తరువాత తండ్రి దగ్గర నుండి వచ్చిన సమాధానాలు వాళ్లకు నచ్చలేదు అందుకే మొత్తం ఆస్తి రాసి ఇచ్చేశారు,ఇప్పుడు పెద్ద మొత్తం ఐన పెట్టుబడి చిన్న మొత్తాల్లో స్వామి వారి ధనం అని ఆ సొమ్ము రాకపోతే ఇంత ఆస్తి వచ్చి వుండేది కాదు అని వాళ్ల మనసు భాద పడింది. నిజంగా వాళ్ళు మనసు వున్నోళ్ళు. తిండికి లేకపోయినా మా నాన్న గారు బ్రతికిన తీరు నాకు ఆదర్శం ఈ రోజుకి అదే తిరుమలలో బ్రతుకుతున్నా ఒక్క రూపాయి కూడా నా ఈ 31 సంవత్సరాల వయసులో ఎప్పుడు నేను మోసం చేసి యాత్రికుల డబ్బు తినలేదు ఎంతో సంతోషం గా ఈ కామెంట్ రాస్తున్నాను
సాయి గారు మంచి విషయం చెప్పారు. శిక్ష అంటే మనిషి లో మార్పు రావటం అదికూడా మానసికంగా మరియు శారీరకంగా. ఆ కుటుంబం మాదిరిగా ఎంత మంది ముందుకు వస్తున్నారు, తప్పుచేసిన నా కూడా ఎదురు బుకా ఇంచేవారమమే మన మందరం. అంతా ఆ శ్రీనివాసుడు చూసుకుంటాడు.
బొంగు ఏం కాదా ..!? దేవుడు సొమ్ము అందరు తింటూనే ఉన్నారు.. రూమ్స్ , దర్శనాలు ప్రసాదాలు అన్నదానం , టీటీడీ కింద ఉండే గుడులు ఇలా ఏ ఒక్కటి విధాలకుండ తింటారు ఇక్కడ అందరు .. ఒకరు ఇద్దరు కాదు దాదాపు 95% ఎంప్లాయీస్ , అర్చకులు , బోర్డు మెంబర్ , చైర్మన్ ,ఈవో ఇలా అందరు తింటారు దేవుడి సొమ్ము .. అందరికీ ఓపెన్ గా తెలుసు ఇక్కడ..
దొరికినకా పశ్చాతాపం వస్తె, అంతకు ముందు ఎన్ని సార్లు అలా కా చేశారు మీకు తెల్సా ? ఎంత ఆస్తి వేరే వాళ్ళ పేరు మీదకి మారింది మీకు తెల్సా? ఆత్మ పరిశోధన చేసుకోండి 🙏
మా బాల్యంలో చిన్న తప్పో పొరబాటో పోట్లాటో దొంగతనమో చేసినా, భాష ఉచ్చారణ సరిగా లేకున్నా, పెద్దల తో గౌరవంగా మాట్లాడక పోయినా దండించే వారు . బూతు మాట్లాడితే పొయ్యిలోంచి కొరకంచు తీసి వాత పెట్టే వారు చాలా మంది బ్రాహ్మణుల ఇళ్ళలో ఇదే పరిస్థితి
పచ్చాత్తాపము చెంది ఆస్థిని వేంకటేశ్వరస్వామికే అంకితం చేసారు మానవత్వము తోఆలోచించి దీనికి వేరే పోకడలకు తావీయకుండా ఆయనశేషజీవితము భగవంతుని సన్నిధిలో గడిపేఅవకాశము కల్పిస్తేమంచిది.గణపతి.
ఆ ఫ్యామిలీ అంటే బాధలో ఆవేశం లో ఆస్తి మొత్తం రాసివ్వటానికి సిద్ధపడింది. మరి అంత ఆస్తి ఉచేసాక వాళ్ళు ఎలా బ్రతకాలి ? తండ్రి చేసిన తప్పుకి ఫ్యామిలీ మొత్తం ఏందుకు సఫర్ అవ్వాలి.. బాధ్యత తీసుకోవటం తప్పు కాదు కానీ వారి కుటుంబం ఎలా బ్రతకాలి... అందరు గ్రేట్ ఫ్యామిలీ అని అనుకుంటున్నారు . అనుకునేవాళ్ళది ఏం పోతుంది ఒకసారి అనుకుంటారు అంతే.. కానీ కుటుంబం పూర్తిగా అస్తవ్యత్సం లో పడిపోతే వారి కుటుంబం ఏం అవ్వాలి . ఇది సొల్యూషన్ కాదు కదా .. !??
*లాజికల్ గా ఒక కోణం లో చూస్తే , మీ కథనం లో ఈ పాయింట్ లు మిస్ అయ్యాయి* 1. దొరికి నపుడు 900 డాలర్లు, అంతకు ముందర దొరక కుండా. ఎన్ని వేల లక్షల డబ్బులు తీసారో? 2. అన్నీ వందల కోట్ల ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది? చెప్పలేదు. 3. ఆస్తుల రూపం లో నే అంత ఉంటే, నగదు రూపం లో ఎంత ఉండి ఉంటాది?
వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండే నిజమైన భక్తులు అయితే అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు అంత వారు సంపాదించుకున్న ఆస్తులన్నీ బయట పెట్టాలి ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు ఎంత ఆస్తి ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అని అలా చెప్పలేని వారిని ఆ సంస్థలో నుంచి తొలగించి వారు అక్రమంగా సంపాదించి ఉంటేసంపాదించిన వెంకటేశ్వర స్వామి సొమ్ము తిరిగి రికవరీ చేసుకోవాలి తిరిగి వెంకటేశ్వర స్వామికి చెందినట్టు చేయాలి.
అంతా బానే వుంది. కానీ 70 వేల రూపాయలు దొంగతనం చేసిన వ్యక్తికి ఆ రోజు లెక్కల ప్రకారం 125 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉంది అన్నారు. మరి అది ఆయన.స్వార్జితమా పెద్దల ఆస్తినా అని ఆరా తియ్యలేదు. పెద్దల ఆస్తి అయితే మరీ ఇంత నీచంగా 70 వేల రూపాయల దొంగతనము చేస్తాడా అనేది ఒక అనుమానం అయితే, స్వార్థం అయితే ఒక.వ్యక్తి జీవితకాలంలో ఉద్యోగం చేస్తూ ఇంత విలువైన ఆస్తులు సంపాదించగలడా అనేది మరో అనుమానం. ఈయన ఉన్నట్లుండి తన.వద్ద ఉన్న ఆస్తులన్నింటిని స్వామి వారికి ఇచ్చివేయడం అనే.దాని వెనుక ఈయన పేరును బినామీగా ఆస్తులు పెట్టిన పెద్దల హస్తం ఉందేమో Sai గారు
అతను గత కొద్ది సంవత్సరాలుగా సాధారణ మనిషి గా శిక్ష అనుభవించి ఉన్నారు. కనుక TTD (గోవిందుడు ) అతని ఆస్తి అతనికి తిరిగి అప్పగించు. మరియు అతని సత్ప్రవర్తన కు TTD లో ఉన్నత పదవి ఇవ్వాలి.
ప్రాయశ్చిత్తం అంటే తెలియని వారు, బ్రాహ్మణ సమాజానికి ప్లస్ పాయింట్ ఔతుంది కదా అని అసూయ పడేవారు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు అంతే !!. విచారణ చేసి నా ప్రాయశ్చిత్తం అనేది ధర్మబద్ధమైన శిక్ష యే .
సాయిగారు, ఏమి చెబుతున్నారు? ఎంతో కాలంగా పరకామని నుంచి రోజూ డబ్బు, బంగారు తెస్తున్నప్పుడు ఇంట్లో భార్యా పిల్లలకు తెలీదు. అప్పుడే తెలిసి ప్రాయశ్చిత్తము చేసికొంటున్నట్టు చెప్పడం బాగుంది.
OM Sri mathraya namaha thank you so much Sai garu super Analysis sir thanks OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri Sreekara Subhakara Pranava Swarupa Lakshmi Narasimha padinalugu lokalu Ani mhorke Jwala Narasimha Nevve sharanam Ayya OM Sri Ugram veeram mahavishnum jwalantam sarvathomukham narasimhamam beeshanam badram mrutyor mrutyam namamiyam swaha 🙏🙏🙏🙏🙏 thankyou so much god bless thanks
ఇక్కడ విషయం ఏంటంటే ఇది మొదటిసారి అని అతను చెప్పగానే అమాయకంగా నమ్మేయడం కాదు.. ఈ విధంగా గత కొన్ని దశాబ్దాలు గా చేస్తున్నాడు కాబట్టే దాదాపు 200 కోట్ల విలువ చేసే అస్తలు కూడబెట్టాడు.. అవేమీ వారసత్వంగా వచ్చినవి కాదు కదా? అందుకే మొత్తం స్వామికే రాసేశాడు. ఒకవేళ నిజంగా అతను ఆస్తిపరుడు అయి ఉంటే ఇలా లక్ష కోసం కక్కుర్తిపడేవాడు కాదు.
ఎందుకు కక్కుర్తి పడరండి కోట్లు ఉండే రాజకీయ నాయకులు మళ్లీ తిరుపతి వెంకటేశ్వర స్వామి డబ్బు కొట్టి వేయలేదా రకరకాల డెవలప్మెంట్ పనులను చెప్పి ఆ డబ్బులు ఎంత దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు కదా పాలక మండలి వారు వారంతా ఏమి డబ్బు లేని వారా?
We have a exCM from Bihar >.Lalu Prasad Yadav...worked as a peon in govt., dept., Court proved he has taken bribe of more than thousand crores...has been put in jail . But he has not returned a single paise back ...but shameless people vote for him ,for his wife, and now for his son.
*లాజికల్ గా చూస్తే , మీ కథనం లో ఈ పాయింట్ లు మిస్ అయ్యాయి* 1. దొరికి నపుడు 900 డాలర్లు, అంతకు ముందర దొరక కుండా. ఎన్ని వేల లక్షల డబ్బులు తీసారో? 2. అన్నీ వందల కోట్ల ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది? చెప్పలేదు. 3. ఆస్తుల రూపం లో నే అంత ఉంటే, నగదు రూపం లో ఎంత ఉండి ఉంటాది? ఈ కేసు, పరిణామాలు చూసి, తిరిగి ఇస్తున్నారు అని ఒక వర్గం వాళ్ళు ను గొప్ప వాళ్ళు అనడం ఇబ్బంది గా లేదూ? అన్నీ వర్గాలు లో ఉన్నారు, దీనిలో కూడా ఉన్నారు. అంతే.. మూసుకు ఉంటే బాగుంటుంది. తిరిగి ఇస్తాం అని చాలా మంది అంటారు, కానీ అది సరి కాదు. దొంగ గా దొరికితే జైలు, జప్తు మాత్రమే అన్న చట్టం ఫైనాన్స్ రంగం లో ఉన్న వాళ్ళకి క్లియర్ గా పాస్ అవ్వాలి. అవునా ?
సాయి గారు ఈరోజు మార్నింగ్ 5 కి తిరుపతి వెళ్ళాను టికెట్స్ ఐపోయాయి ఉదయం 2 గంటలకు అని చెప్పారు సరే అని శ్రీవారు మెట్టుకు వెళ్ళాను అక్కడకూడా టికెట్స్ ఐపోయాయి అన్నారు ఇంకా ఏం చేయలేక తిరిగి కొండ మీద కి వెళ్లి లడ్డులు తీసుకోవటానికి వెళితే అక్కడ ఆధార్ కి 2 లడ్డులు కన్నా ఎక్కువ ఇవ్వలేదు ఏంటో అర్ధం కాకా భోజనం చేసి తిరిగి వచ్చేసాను విజయవాడ వెళుతున్న అక్కడ ఎలా ఉంటుందో బయం వేస్తుంది 😂😂😂😂😂
@AJAYY6666 నీకు ఐడి తో పని ఏముంది జరిగింది చెప్పను నేను సొల్లు చెప్పలేదు నువ్వు నమ్మకపోతే నువ్ ఒక సారి వీళ్ళు నీకు తెలుస్తుంది టీడీపీ జనసేన వాళ్ళ లా లడ్డు లో కొవ్వు వుంది అని చెప్పగానే ఎర్రిప్పాప్పలు నమ్మారు కదరా
ఆ బ్రాహ్మణుడు కి పాప భీతి పట్టుకొంది తను చేసింది తెలిసి డబ్బుకి ఆశపడి వెంకన్న సొమ్ము దొంగిలించారు ఎందుకంటే అది డబ్బు కనుక అందరినీ ఆకట్టుకొంటుంది కానీ తిరుమలలో ధర్మ రెడ్డి కరుణాకర రెడ్డి, సుబ్బారెడ్డి లాంటివల్లను పోలీసులు విచారించారు వాళ్ళు దేవుని డబ్బులు వేల కోట్ల కొబ్బరిచ్చిప్ప హారతి కర్పూరం దగ్గరనుంచి బిల్డింగ్ కాంటాక్ట్స్ వరకు టెండర్లు మీద దోచుకున్నారు కానీ వాళ్ళు కూడా ఇలాగే ఇస్తే బాగుంటుంది కానీ ఇవ్వరు అవసరమైతే కోర్టు కి వెళతారు సాధారణం గా కోర్టులు లు తీర్పు వచ్చేసరికి 70 నుంచి 80 సం పడుతుంది ఆలోపు వాళ్ళు ఉండరు
గత ఐదేళ్లలో అవినీతి అధికారుల మరియు వైసిపి నేతల అవినీతి సంపాదన ఈవిధంగా వెలికితీసి ప్రభుత్వం స్వాదీనం చేయగలిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 5 ఏళ్లకు సరిపడా మిగులుతుంది.
200cr ఆస్తులు , స్వార్జితమా - పిత్రార్జితమా? స్వార్జితమైతే అవి TTD నుండి కొట్టివేసినవే అయిఉండవచ్చు - పీఠం పరువు బజారున పడకుండా, మధ్యేమార్గంగా జియ్యంగార్లు ఈ ప్రపోజల్ ని ప్రభుత్వాధినేతలతో ఒప్పించి ఉండవచ్చు నీది సరైన జర్నలిజం కాదు సాయి - ఏ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఎవుడెవడికో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, వాళ్ళ ఒపీనియన్స్ నీ నోటి ద్వారా కూస్తూ ఉంటావు
జలగ సాయి ఆ కొట్టేసిన వాడు ఒక్కరోజులో 70 వేలు అంటే అల అన్నీ years నుంచి చేస్తున్నాడు.అది only డాలర్లు మాత్రమే ఎత్తుకొని ఎందుకు పోతున్నాడు.?ఇవేమీ జనాలిస్ట్ సాయి కి తెలియదు.వాడు సుద్ద పుసలగ చెబుతున్న ..నిన్ను ఏమనలి?
అందుకే sir,వాళ్లకు అంత గౌరవం మర్యాద ఇచ్చేది వాళ్ళ తండ్రి కూడా బెట్టిన అస్తులలో దేవుడి సొమ్ము వుంది అని వాళ్ళ ఇంట్లో జరిగిన వాదోపవాదాలు తరువాత తండ్రి దగ్గర నుండి వచ్చిన సమాధానాలు వాళ్లకు నచ్చలేదు అందుకే మొత్తం ఆస్తి రాసి ఇచ్చేశారు,ఇప్పుడు పెద్ద మొత్తం ఐన పెట్టుబడి చిన్న మొత్తాల్లో స్వామి వారి ధనం అని ఆ సొమ్ము రాకపోతే ఇంత ఆస్తి వచ్చి వుండేది కాదు అని వాళ్ల మనసు భాద పడింది. నిజంగా వాళ్ళు మనసు వున్నోళ్ళు. తిండికి లేకపోయినా మా నాన్న గారు బ్రతికిన తీరు నాకు ఆదర్శం ఈ రోజుకి అదే తిరుమలలో బ్రతుకుతున్నా ఒక్క రూపాయి కూడా నా ఈ 31 సంవత్సరాల వయసులో ఎప్పుడు నేను మోసం చేసి యాత్రికుల డబ్బు తినలేదు ఎంతో సంతోషం గా ఈ కామెంట్ రాస్తున్నాను
Dhanyawadalu,venkanna aasissulu sadaa meeku labhinchugaaka 🎉.
L
Thank you for your sharing brother.
@@namavenugopal8682 🙏🙏🙏 శ్రీ రామ రక్ష.
ruclips.net/video/kbA4fhq62tw/видео.htmlsi=iPS34mnCMtCL_e-3
సాయి గారు మంచి విషయం చెప్పారు. శిక్ష అంటే మనిషి లో మార్పు రావటం అదికూడా మానసికంగా మరియు శారీరకంగా. ఆ కుటుంబం మాదిరిగా ఎంత మంది ముందుకు వస్తున్నారు, తప్పుచేసిన నా కూడా ఎదురు బుకా ఇంచేవారమమే మన మందరం. అంతా ఆ శ్రీనివాసుడు చూసుకుంటాడు.
నీ అంత మంచివాడు ప్రపంచంలో అసలు ఉండనే ఉండదు
మంచి నిర్ణయం తీసుకుని చేశారు ఆ తిరుమల వ్యాసునికి. దీనిపై ఏదేదో ఆలోచనలు చేయడం మంచిది కాదు. ధన్యవాదములు
తప్పు చేసిన బ్రాహ్మణ కుటుంబం తట్టుకోలేక ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది.
వేరేవాళ్ళు ఐతే..
Sir,బ్రాహ్మణు లా లో ఉన్న ఒక్క గొప్ప గుణం ,ప్రతి తప్పు కు ఒక్క ప్రయచితం చేసుకొంటారు.
కాని ఎందుకో అందరికీ బ్రాహ్మణులు అనే చులకన.
తెలీక తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం పర్లేదు,, తెలిసే చేస్తే ప్రాయశ్చిత్తం ఒకటే సరి పోతుందా?
Sir.. కేవలం brahmanulakena ఈ facility?
@aswinkumar9941 hi sir, తప్పు తెలిసి చేసిన,తెలియక చేసిన తప్పే. కాని తప్పుకు ప్రయచిత్తం చేసుకోవడం వారికి ఉన్న నైతిక విలువలు.
@avaneeshsandupatla6580 ఎంత మంది హత్యలు చేసి క్షమాభిక్ష కోలేదా? కోర్టు లు ,ప్రభుత్వాలు సత్ప్రవర్తన అని ఎంత మంది దోషులకు శిక్ష లు తగ్గించారు
@@narikaipa but u mentioned especially brahmins ani
వెంకటేశ్వర స్వామి సొత్తు ఎవరు తిన్నా సరే ఆయన వడ్డీతో సహా వసూలు చేసుకుని వస్తాడు ఇది స్వామి అందరి చేత తన డబ్బును తాను వెనక్కి రప్పించుకున్న సంఘటన❤😂🎉
Ravi Kumar garu 30 years chesina tappu vaddi tho saha tesukonnaru swamy vaaru v
Edi kaliyougam sir ala eami jaragadu. Swami varu kuda eami chayaru. Apudu swami vari Krupa alanti varike untundi.
బొంగు ఏం కాదా ..!? దేవుడు సొమ్ము అందరు తింటూనే ఉన్నారు.. రూమ్స్ , దర్శనాలు ప్రసాదాలు అన్నదానం , టీటీడీ కింద ఉండే గుడులు ఇలా ఏ ఒక్కటి విధాలకుండ తింటారు ఇక్కడ అందరు .. ఒకరు ఇద్దరు కాదు దాదాపు 95% ఎంప్లాయీస్ , అర్చకులు , బోర్డు మెంబర్ , చైర్మన్ ,ఈవో ఇలా అందరు తింటారు దేవుడి సొమ్ము .. అందరికీ ఓపెన్ గా తెలుసు ఇక్కడ..
@@lookatme9449👌💐
వసూలు చేసి మీకు పంపిస్తాడు అంతా ముల్లా ల రూపంలో
టీటీడీ న్యూ ఇయర్ డైరీ 2025 హైదరాబాద్ టీటీడీ భవన్ హిమాయత్ నగర్ లో కొన్నాను వాటికి బార్ కోడ్ అండ్ సీరియల్ నెంబర్ లేవు గత కొన్ని ఇయర్స్ గా జరుగుతున్నాయి.
Yes
పిల్లలు, భార్య కు దేవుడు అంటే భయం, భక్తి, తప్పుకు ప్రయత్చిత్తం
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
గోవిందా గోవిందా
Great their family members 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good information
దేవుడంటే భయంలేని, కేవలం తనవాడైతే IAS కాకున్నా ఏళ్ల తరబడి కూర్చోబెడితే 😢
ఆత్మ పరిశోధన చేసుకుని పశ్చాత్తాపంతో ప్రక్షాళన కోసం ముందుకు వచ్చి నా విమర్చించిన వారు ఆత్మ పరిశోధన చేసుకోవాలి.
దొరికినకా పశ్చాతాపం వస్తె, అంతకు ముందు ఎన్ని సార్లు అలా కా చేశారు మీకు తెల్సా ? ఎంత ఆస్తి వేరే వాళ్ళ పేరు మీదకి మారింది మీకు తెల్సా? ఆత్మ పరిశోధన చేసుకోండి 🙏
అసలు అంత ఆస్తి ఎలా వచ్చింది ఆశ్రమం మేనేజర్ కి
మా బాల్యంలో చిన్న తప్పో పొరబాటో పోట్లాటో దొంగతనమో చేసినా, భాష ఉచ్చారణ సరిగా లేకున్నా, పెద్దల తో గౌరవంగా మాట్లాడక పోయినా దండించే వారు . బూతు మాట్లాడితే పొయ్యిలోంచి కొరకంచు తీసి వాత పెట్టే వారు చాలా మంది బ్రాహ్మణుల ఇళ్ళలో ఇదే పరిస్థితి
Jay Sai Garu Jay
పచ్చాత్తాపము చెంది ఆస్థిని వేంకటేశ్వరస్వామికే అంకితం చేసారు మానవత్వము తోఆలోచించి దీనికి వేరే పోకడలకు తావీయకుండా ఆయనశేషజీవితము భగవంతుని సన్నిధిలో గడిపేఅవకాశము కల్పిస్తేమంచిది.గణపతి.
సర్
ఆ ఆస్తుల సముపార్జ న యేలా జరిగింది అంటే వారసత్వ ఆస్తుల అనే విషయం కూడా వివరించండి సర్
సూపర్ సార్
Meru cheppindi 100%nijam sai garu
Sai garu very impressed for rare news🎉
శిక్ష ఎవరికైనా ఒకటే, ఇండియన్ లా కాన్స్టిట్యూషన్ ప్రకారం పోవాలి Sir
ఆ ఫ్యామిలీ అంటే బాధలో ఆవేశం లో ఆస్తి మొత్తం రాసివ్వటానికి సిద్ధపడింది. మరి అంత ఆస్తి ఉచేసాక వాళ్ళు ఎలా బ్రతకాలి ? తండ్రి చేసిన తప్పుకి ఫ్యామిలీ మొత్తం ఏందుకు సఫర్ అవ్వాలి.. బాధ్యత తీసుకోవటం తప్పు కాదు కానీ వారి కుటుంబం ఎలా బ్రతకాలి... అందరు గ్రేట్ ఫ్యామిలీ అని అనుకుంటున్నారు . అనుకునేవాళ్ళది ఏం పోతుంది ఒకసారి అనుకుంటారు అంతే.. కానీ కుటుంబం పూర్తిగా అస్తవ్యత్సం లో పడిపోతే వారి కుటుంబం ఏం అవ్వాలి . ఇది సొల్యూషన్ కాదు కదా .. !??
*లాజికల్ గా ఒక కోణం లో చూస్తే , మీ కథనం లో ఈ పాయింట్ లు మిస్ అయ్యాయి*
1. దొరికి నపుడు 900 డాలర్లు, అంతకు ముందర దొరక కుండా. ఎన్ని వేల లక్షల డబ్బులు తీసారో?
2. అన్నీ వందల కోట్ల ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది? చెప్పలేదు.
3. ఆస్తుల రూపం లో నే అంత ఉంటే, నగదు రూపం లో ఎంత ఉండి ఉంటాది?
వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండే నిజమైన భక్తులు అయితే అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు అంత వారు సంపాదించుకున్న ఆస్తులన్నీ బయట పెట్టాలి ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు ఎంత ఆస్తి ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అని అలా చెప్పలేని వారిని ఆ సంస్థలో నుంచి తొలగించి వారు అక్రమంగా సంపాదించి ఉంటేసంపాదించిన వెంకటేశ్వర స్వామి సొమ్ము తిరిగి రికవరీ చేసుకోవాలి తిరిగి వెంకటేశ్వర స్వామికి చెందినట్టు చేయాలి.
సాయి గారు తిరుమలలో మంచి నీళ్ళ బాటిల్ దారుణ రేట్లకు అమ్ముతున్నారు . తిరుమలలో కూడా మంచినీళ్లు కొనుక్కోవడం ఏమిటి . ఈ పరిస్థితి మారాలి సాయి గారు .
తిరుమలలో తాగలంటే మంచి నీళ్ళు కొనే అవసరము లేదు. టీటీడీ వారు శుద్ధి చేసిన నీళ్ళు ఉచితంగా ఏర్పాటు చేశారు
మీరు రెండు గాజు సీసాలు వెంట తీసుకు వెళ్ళండి.. ఎక్కడపడితే అక్కడ పట్టుకోవచ్చు
కానీ ఒక్క వ్యక్తి ఇంత చేస్తే ఇతర ఉద్యోగులు తదితరాలు check చేయాలి
అంతా బానే వుంది. కానీ 70 వేల రూపాయలు దొంగతనం చేసిన వ్యక్తికి ఆ రోజు లెక్కల ప్రకారం 125 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉంది అన్నారు. మరి అది ఆయన.స్వార్జితమా పెద్దల ఆస్తినా అని ఆరా తియ్యలేదు. పెద్దల ఆస్తి అయితే మరీ ఇంత నీచంగా 70 వేల రూపాయల దొంగతనము చేస్తాడా అనేది ఒక అనుమానం అయితే, స్వార్థం అయితే ఒక.వ్యక్తి జీవితకాలంలో ఉద్యోగం చేస్తూ ఇంత విలువైన ఆస్తులు సంపాదించగలడా అనేది మరో అనుమానం. ఈయన ఉన్నట్లుండి తన.వద్ద ఉన్న ఆస్తులన్నింటిని స్వామి వారికి ఇచ్చివేయడం అనే.దాని వెనుక ఈయన పేరును బినామీగా ఆస్తులు పెట్టిన పెద్దల హస్తం ఉందేమో Sai గారు
సరైన నిఘా లేదన్నట్టు అర్ధం అవుతున్నది.
పగడ్భంది నిఘా చెకింగ్ వుండాల్సిందే.
అతను గత కొద్ది సంవత్సరాలుగా సాధారణ మనిషి గా శిక్ష అనుభవించి ఉన్నారు. కనుక TTD (గోవిందుడు ) అతని ఆస్తి అతనికి తిరిగి అప్పగించు. మరియు అతని సత్ప్రవర్తన కు TTD లో ఉన్నత పదవి ఇవ్వాలి.
ప్రాయశ్చిత్తం అంటే తెలియని వారు,
బ్రాహ్మణ సమాజానికి ప్లస్ పాయింట్ ఔతుంది కదా అని అసూయ పడేవారు,
వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు అంతే !!.
విచారణ చేసి నా ప్రాయశ్చిత్తం అనేది ధర్మబద్ధమైన శిక్ష యే .
❤❤🎉🎉 Sri Venkateswaraya Namha.❤❤
చిన్న లాజిక్.... అంత ఆస్థి ఉన్నవారు 80వేలు దొంగతనం ఎలా చేసారు
సా యి. గారూ. పశ్చా త్తాపం. కంటే. మించిన. శిక్ష. మరొకటి. లేదు. చితా. దహతి. శరీరం. చింతా దహాతి. మానసం.
సాయి. గారూ. పశ్చాతాపం. కంటే. మించిన. శిక్ష. మరొకటి. లేదు. చితా. దహతీ. శరీరం
చింతా. ద హ తి. మానసం.
ఓం నమో వెంకటేశాయ
Thanks for the info
Super 🎉
Govt initiated punishment can be taken and be free from పాపం.
ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఆ ఆస్తి నీ trust చేసి ఆదాయం భక్తులకు సేవ చేయచ్చు
Sir
మీరు నీళ్ళు నమలకుండా చెప్పండి
పుణ్యానికి పొతే పాపం ఎదురైనట్టు... 😢😢😢 ఓం నమో వేంకటేశాయ.
ఏంటి సర్ పుణ్యం ?
న్యాయం వేరు
ధర్మం వేరు
సాయిగారు, ఏమి చెబుతున్నారు? ఎంతో కాలంగా పరకామని నుంచి రోజూ డబ్బు, బంగారు తెస్తున్నప్పుడు ఇంట్లో భార్యా పిల్లలకు తెలీదు. అప్పుడే తెలిసి ప్రాయశ్చిత్తము చేసికొంటున్నట్టు చెప్పడం బాగుంది.
Law should be applied equally to all దొరికాడు కాబట్టి డొనేట్ చేస్తున్నారు దొరక్కపోతే కంటిన్యూ చేసేవాడు. డొనేషన్ వేరు నేరం వేరు గా ట్రీట్ చెయ్యాలి.
తప్పు తెలుసుకుని తిరిగిచేసాడు. అప్పుడు ఆయనే గ్రేట్
లక్కీ భాస్కర్ సినిమా కథ ఇదే అని అనిపిస్తోంది. న్యాయం ధర్మం చట్టం ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది చర్చ అవసరం.
తప్పు చేసిన తర్వాత తప్పు చేశావని గ్రహిస్తే అది క్షమాపణ కిందికే వర్తిస్తాయి ఇది నా ఉద్దేశం మాత్రమే
🙏🙏🙏
జై గోవిందా
Geat family sir
OM Sri mathraya namaha thank you so much Sai garu super Analysis sir thanks OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri Sreekara Subhakara Pranava Swarupa Lakshmi Narasimha padinalugu lokalu Ani mhorke Jwala Narasimha Nevve sharanam Ayya OM Sri Ugram veeram mahavishnum jwalantam sarvathomukham narasimhamam beeshanam badram mrutyor mrutyam namamiyam swaha 🙏🙏🙏🙏🙏 thankyou so much god bless thanks
పరకామనిలో దొంగతనం జరిగిందని అనుకుంటే అప్పడున్న EO ధర్మారెడ్డిని అరెస్ట్ చేసి విచారించితే అన్ని బయటబడతాయి కదా
నీలాంటి పిచ్చోడిని ఎక్కడ చూడలేం 😂😂 .. పరకమని లో దొంగతనం జరిగితే ఈవో లకి ఏం తెలుస్తుంది రా అయ్యా 😂😂 .. ఇప్పుడు కూడా రూమ్స్ అమ్ముకుంటున్నారు , ప్రసాదాలు అమ్ముకుంటున్నారు , దర్శనాలు అమ్ముకుంటున్నారు ఇల్లీగల్ గా . కాబట్టి ఈవో నీ అరెస్టు చెయ్యాలి అంటావా ఏంటి 😂😂
ఇక్కడ విషయం ఏంటంటే ఇది మొదటిసారి అని అతను చెప్పగానే అమాయకంగా నమ్మేయడం కాదు.. ఈ విధంగా గత కొన్ని దశాబ్దాలు గా చేస్తున్నాడు కాబట్టే దాదాపు 200 కోట్ల విలువ చేసే అస్తలు కూడబెట్టాడు.. అవేమీ వారసత్వంగా వచ్చినవి కాదు కదా? అందుకే మొత్తం స్వామికే రాసేశాడు. ఒకవేళ నిజంగా అతను ఆస్తిపరుడు అయి ఉంటే ఇలా లక్ష కోసం కక్కుర్తిపడేవాడు కాదు.
ఎందుకు కక్కుర్తి పడరండి కోట్లు ఉండే రాజకీయ నాయకులు మళ్లీ తిరుపతి వెంకటేశ్వర స్వామి డబ్బు కొట్టి వేయలేదా రకరకాల డెవలప్మెంట్ పనులను చెప్పి ఆ డబ్బులు ఎంత దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు కదా పాలక మండలి వారు వారంతా ఏమి డబ్బు లేని వారా?
We have a exCM from Bihar >.Lalu Prasad Yadav...worked as a peon in govt., dept., Court proved he has taken bribe of more than thousand crores...has been put in jail . But he has not returned a single paise back ...but shameless people vote for him ,for his wife, and now for his son.
Jaisreemannarayana 🙏🏾🙏🏾🙏🏾
సాయి గారు ధన్యవాదాలు అండి చాలా
వీడియో మనసును కదిలించేలా చేశారు సార్
🙏🙏🙏🙏🙏🙏
మా కుటుంబ మనం తీసుకున్న నిర్ణయం చాలా మంచి ది
మరి ప్రజల సొమ్ము దోచుకున్న రాజకీయ నాయకుల సంగతి
*లాజికల్ గా చూస్తే , మీ కథనం లో ఈ పాయింట్ లు మిస్ అయ్యాయి*
1. దొరికి నపుడు 900 డాలర్లు, అంతకు ముందర దొరక కుండా. ఎన్ని వేల లక్షల డబ్బులు తీసారో?
2. అన్నీ వందల కోట్ల ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది? చెప్పలేదు.
3. ఆస్తుల రూపం లో నే అంత ఉంటే, నగదు రూపం లో ఎంత ఉండి ఉంటాది?
ఈ కేసు, పరిణామాలు చూసి, తిరిగి ఇస్తున్నారు అని ఒక వర్గం వాళ్ళు ను గొప్ప వాళ్ళు అనడం ఇబ్బంది గా లేదూ? అన్నీ వర్గాలు లో ఉన్నారు, దీనిలో కూడా ఉన్నారు. అంతే.. మూసుకు ఉంటే బాగుంటుంది.
తిరిగి ఇస్తాం అని చాలా మంది అంటారు, కానీ అది సరి కాదు. దొంగ గా దొరికితే జైలు, జప్తు మాత్రమే అన్న చట్టం ఫైనాన్స్ రంగం లో ఉన్న వాళ్ళకి క్లియర్ గా పాస్ అవ్వాలి. అవునా ?
ఆపని జగన్ మోహన్ రెడ్డి చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది,
ఇదీ ధర్మం అంటే
ఎప్పటి వార్తలు సాయి గారూ.. 😅😂
సాయి గారు ఈరోజు మార్నింగ్ 5 కి తిరుపతి వెళ్ళాను టికెట్స్ ఐపోయాయి ఉదయం 2 గంటలకు అని చెప్పారు సరే అని శ్రీవారు మెట్టుకు వెళ్ళాను అక్కడకూడా టికెట్స్ ఐపోయాయి అన్నారు ఇంకా ఏం చేయలేక తిరిగి కొండ మీద కి వెళ్లి లడ్డులు తీసుకోవటానికి వెళితే అక్కడ ఆధార్ కి 2 లడ్డులు కన్నా ఎక్కువ ఇవ్వలేదు ఏంటో అర్ధం కాకా భోజనం చేసి తిరిగి వచ్చేసాను విజయవాడ వెళుతున్న అక్కడ ఎలా ఉంటుందో బయం వేస్తుంది 😂😂😂😂😂
నీ id చెప్తుంది నువ్వెంటూ
@AJAYY6666 నీకు ఐడి తో పని ఏముంది జరిగింది చెప్పను నేను సొల్లు చెప్పలేదు నువ్వు నమ్మకపోతే నువ్ ఒక సారి వీళ్ళు నీకు తెలుస్తుంది
టీడీపీ జనసేన వాళ్ళ లా లడ్డు లో కొవ్వు వుంది అని చెప్పగానే ఎర్రిప్పాప్పలు నమ్మారు కదరా
నాయకులు ఆఫీసర్లు అందరూ అలా చేస్తే రామ రాజ్యమే
Sir. Chala videos chestaru. Rates peragadam gurunchi cheyaru.
డాలర్ శేషాద్రి నా సాయి గారు
అక్కడ అంతా అవినీతి. అందుకే అక్కడ చిన్న ఉద్యోగం ఉన్నా కూడపెట్టవచ్చు
ఆ బ్రాహ్మణుడు కి పాప భీతి పట్టుకొంది తను చేసింది తెలిసి డబ్బుకి ఆశపడి వెంకన్న సొమ్ము దొంగిలించారు ఎందుకంటే అది డబ్బు కనుక అందరినీ ఆకట్టుకొంటుంది కానీ తిరుమలలో ధర్మ రెడ్డి కరుణాకర రెడ్డి, సుబ్బారెడ్డి లాంటివల్లను పోలీసులు విచారించారు వాళ్ళు దేవుని డబ్బులు వేల కోట్ల కొబ్బరిచ్చిప్ప హారతి కర్పూరం దగ్గరనుంచి బిల్డింగ్ కాంటాక్ట్స్ వరకు టెండర్లు మీద దోచుకున్నారు
కానీ వాళ్ళు కూడా ఇలాగే ఇస్తే బాగుంటుంది కానీ ఇవ్వరు అవసరమైతే కోర్టు కి వెళతారు సాధారణం గా కోర్టులు లు తీర్పు వచ్చేసరికి 70 నుంచి 80 సం పడుతుంది ఆలోపు వాళ్ళు ఉండరు
Jai venkateshwara
Hats off to the person, who left 200 crores like penny.
గత ఐదేళ్లలో అవినీతి అధికారుల మరియు వైసిపి నేతల అవినీతి సంపాదన ఈవిధంగా వెలికితీసి ప్రభుత్వం స్వాదీనం చేయగలిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 5 ఏళ్లకు సరిపడా మిగులుతుంది.
గోవిందా గోవిందా
అయన దగ్గర తప్పు చేస్తే అంతే
How he got this much welth sai garu
Media కు ఆ వ్యక్తి డబ్బు లు ఇవ్వలేదు. ఆ media వ్యక్తి చేసిన హంగామా
First time annaru 70 avasaram annaru 200 cr antunaru. Sync avaledu sir.. chusukovaloga beginner mistakes
దేవుడి సొమ్ము దయ్యాల పాలు అన్నట్టుంది సారు..అదే డబ్బుతో టిటిడి పేరున పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చినా ఫలితం ఉంటుంది.సాయి సార్ మీకు 🙏
స్టోరీ మంచిగా చెప్పినవ్ సాయి, ఎవరికైనా డైరెక్టర్ చెబితే సినిమా తీశాడు అనుకుంటా
Spider duper hit movie story
ఎవరినైనా చెక్ చేయాల్సిందే.
ttd lo manager ki 200cr asthulu yekkadivi... gudivega...
😂😂😂😂😂
200cr ఆస్తులు , స్వార్జితమా - పిత్రార్జితమా? స్వార్జితమైతే అవి TTD నుండి కొట్టివేసినవే అయిఉండవచ్చు - పీఠం పరువు బజారున పడకుండా, మధ్యేమార్గంగా జియ్యంగార్లు ఈ ప్రపోజల్ ని ప్రభుత్వాధినేతలతో ఒప్పించి ఉండవచ్చు
నీది సరైన జర్నలిజం కాదు సాయి - ఏ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఎవుడెవడికో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, వాళ్ళ ఒపీనియన్స్ నీ నోటి ద్వారా కూస్తూ ఉంటావు
సాయి గారు డిటెక్టివ్ కాదు, క్రైమ్ రిపోర్టర్ రోల్ లో లేరు, కొంత రీసెర్చ్ చేసి దొరికిన ఇన్ఫర్మేషన్ చెప్పే రిపోర్టర్, జర్నలిస్టు .
వాడు అది.. కలిసి పాడుకుంట్టరు... మిగిలింది గవర్నమెంట్ చూసుకోవాలి.. అంతేగా... దీని మీనింగ్... ఏమో ఇండియా లో బ్రత్కాలంటేయ్ నాకు కూడా భయం వేస్తుంది....
Naaku ardham kanidhi emiti ante, 200cr asthulu unnodiki 90k avasaram vachi dongathanam chesadaa....edho koduthundhi seena
Script super
First question how he earns 100 crores ?
Second question if he’s having 100 crores assets why he theft 70,000 rupees or 900 dollars 😂
Ayana prathi roju yela 30 years ga chesaru akkada.ah dabbu tho real-estate chesaru ala Pettu badi petti antha chesaru
జలగ సాయి ఆ కొట్టేసిన వాడు ఒక్కరోజులో 70 వేలు అంటే అల అన్నీ years నుంచి చేస్తున్నాడు.అది only డాలర్లు మాత్రమే ఎత్తుకొని ఎందుకు పోతున్నాడు.?ఇవేమీ జనాలిస్ట్ సాయి కి తెలియదు.వాడు సుద్ద పుసలగ చెబుతున్న ..నిన్ను ఏమనలి?
Andaru.. tirigi icheste.. manchide gaa
What is the source of assets not touched in discussion?
ఇప్పడు వున్న చట్ట ప్రకారం తప్పు ఒప్పకొంటే ఏమీ చేయరు
KARMA FOLLOWS GOD WILL TAKE CARE OF THINGS
Devuni mahima anduke athaniki alanti manasu puttindi
85000= 200 Crores So that Sin wipe off may be ready for next Sin
He has repent....no need of cases.Allready he paid with penalty
ఇదంతా ఒక డ్రామా ఇందులో ఎంత మంది ఉన్నారు అందరినీ పట్లుకోకుండా అందరు పంచుకున్నారు
Sai when are you going to Tirupathi
Ithi chela thappu sir
Akadaa anthee aee govt Unaaa anthe
News paper chaduvu saigaaru
శ్రీనివాసుడు లక్ష్మి దేవినే తన గుండెల్లో దాచుకున్నారు, లక్ష్మి దేవి సంపదను దోచుకుంటే వడ్డీతోసహా వసూలు చేసుకుంటారు అనటానికి ఇదే నీదర్శనం 🙏🏻🙏🏻🙏🏻
వడ్డీ తో సహా వసూలు చేస్తున్నట్లు లేదు , నిండా ముంచేసేలా లాక్కుంటున్నట్లు ఉంది ..